1 00:00:21,272 --> 00:00:24,066 -నాకు నీళ్ళు కావాలి. -నోరు మూసుకో. 2 00:00:28,070 --> 00:00:31,699 నా మనుషులు మనను వెతుకుతారని నీకు తెలుసు. 3 00:00:32,533 --> 00:00:37,329 వాళ్లు వెతికాక, నిన్నిక్కడ ఎడారిలో పాతర వేస్తాను. 4 00:00:37,788 --> 00:00:39,331 నిన్ను దెయ్యంగా మార్చేస్తాను! 5 00:00:41,417 --> 00:00:44,336 నేను దెయ్యాలు ఉండవని అనుకునేవాడిని. 6 00:00:45,421 --> 00:00:47,173 అప్పుడు నేనొక కథ విన్నాను. 7 00:00:47,173 --> 00:00:48,674 ఒక పాత కథ. 8 00:00:50,801 --> 00:00:52,219 అది ఇలా కొనసాగుతుంది... 9 00:00:52,344 --> 00:00:53,971 అనగనగా ఒక మనిషి ఉండేవాడు 10 00:00:54,180 --> 00:00:56,348 అతను ఒక మనిషి గురించి కథ చెప్పాడు 11 00:00:56,932 --> 00:00:58,976 అతను ఒక మనిషి గురించి కథ చెప్పాడు 12 00:00:59,435 --> 00:01:00,728 అతను ఒక ఇల్లు గురించి 13 00:01:01,437 --> 00:01:03,689 కథ చెప్పాడు. 14 00:01:18,329 --> 00:01:24,293 {\an8}జర్మనీ1942 15 00:02:00,955 --> 00:02:03,207 ఒక జోకు చెప్పనా? 16 00:02:04,834 --> 00:02:10,130 ఒక ముసలాయన కుర్చీలో కూర్చుని జోకు చెప్తున్నాడు. 17 00:02:19,014 --> 00:02:20,432 ఇదొక జర్మన్ జోకు. 18 00:02:21,392 --> 00:02:23,060 నన్ను పిలిచావా? 19 00:02:34,530 --> 00:02:38,492 -ఏమన్నావు? -నేనేమీ అనలేదు. 20 00:02:41,036 --> 00:02:44,164 నేనేదో విన్నానని అనుకున్నాను. 21 00:02:51,255 --> 00:02:53,507 నేనొక జోకు చెబుతున్నాను. 22 00:02:55,009 --> 00:02:57,636 ఎవరికీ నీ జోకులు వినాలని లేడు. 23 00:02:59,555 --> 00:03:00,723 అంతే కదా? 24 00:03:05,603 --> 00:03:06,812 మంచు కురుస్తోంది. 25 00:03:11,108 --> 00:03:13,402 మార్లీన్ అంటే నాకిష్టం. 26 00:03:14,320 --> 00:03:20,284 నేను ఒక దువ్వెనని మైక్‌లా పెట్టి, ఒక క్యాబరేలో ఉన్నట్లు నటించేదాన్ని. 27 00:03:25,956 --> 00:03:26,832 తరువాత నువ్వు. 28 00:03:30,044 --> 00:03:30,878 తరువాత నేను. 29 00:03:32,129 --> 00:03:36,759 అప్పుడు నువ్వు కొంచెం జిగురుతో 30 00:03:36,967 --> 00:03:39,845 నాలుగో గోడని అతికిస్తావు. 31 00:03:40,679 --> 00:03:45,267 అప్పుడు కప్పుని ఇలా పెడతాను. 32 00:03:47,394 --> 00:03:52,608 సమతలంగా ఉన్నంతవరకు, అది భ్రాంతిని కలిగిస్తుంది. 33 00:03:56,028 --> 00:03:57,988 ప్రియా, సమయం అయింది. 34 00:04:17,466 --> 00:04:19,593 -ఎన్ని, ప్రియా? -ఏడు. 35 00:04:20,386 --> 00:04:21,220 ఏడు. 36 00:04:21,220 --> 00:04:24,473 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. 37 00:04:25,557 --> 00:04:26,433 సురక్షితం. 38 00:04:29,895 --> 00:04:30,771 రెండు. 39 00:04:37,277 --> 00:04:38,153 ఎలుకలు. 40 00:04:39,571 --> 00:04:40,656 ఎలుకలు. 41 00:04:42,658 --> 00:04:43,993 ఎలుకలు. 42 00:04:51,417 --> 00:04:52,918 ప్రియా. 43 00:04:54,962 --> 00:04:56,255 ప్రియా. 44 00:05:00,175 --> 00:05:01,552 -నీ వంతు. -నీ వంతు. 45 00:05:17,609 --> 00:05:19,194 నాన్న వచ్చారు. 46 00:05:44,094 --> 00:05:45,179 హ్యూగో. 47 00:05:48,348 --> 00:05:50,184 అది ఒక నత్త గుల్ల. 48 00:06:05,240 --> 00:06:08,869 మిస్టర్ హాన్సం. మిమ్మల్ని కలవడం ఒక గౌరవం, సర్. 49 00:06:09,286 --> 00:06:11,747 నా పేరు హాప్‌స్టర్మ్‌ఫ్యూరర్ హాల్డెన్. 50 00:06:11,955 --> 00:06:16,502 ఇతను ఆబర్‌స్టర్మ్‌ఫ్యూరర్ లుంట్జ్, ఇతను ఉంటర్‌స్టర్మ్‌ఫ్యూరర్ గ్రిమ్మార్క్. 51 00:06:17,044 --> 00:06:19,963 ఇలా చెప్పకుండా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. 52 00:06:20,214 --> 00:06:22,424 మేము లోపలికి రావచ్చా? 53 00:06:23,092 --> 00:06:26,428 నన్ను క్షమించండి, నాకు సరిగ్గా వినిపించదు. 54 00:06:26,887 --> 00:06:29,973 మీరు లోపలికి వస్తారా? 55 00:06:37,898 --> 00:06:39,274 పూల వాసన వస్తోంది. 56 00:06:41,318 --> 00:06:43,529 పూల వాసన చూస్తే నేను టాయ్‌లెట్‌కి వెళ్ళాలి. 57 00:06:43,737 --> 00:06:46,448 -నిశ్శబ్దం. -రండి, రండి, రండి. 58 00:06:49,368 --> 00:06:51,995 రండి కూర్చోండి. ప్రియా? 59 00:06:53,038 --> 00:06:56,250 -ప్రియా? -వీళ్ళు మనల్ని కలవడానికి వచ్చారు. 60 00:06:57,668 --> 00:06:58,627 వస్తున్నాను. 61 00:06:59,753 --> 00:07:01,213 దయచేసి కూర్చోండి. 62 00:07:18,564 --> 00:07:22,985 మిస్టర్ హాన్సం, మిసెస్ హాన్సం. మిమ్మల్ని కలవడం మా అదృష్టం. 63 00:07:23,152 --> 00:07:26,238 -ఏమన్నావు, బాబు? -ఏమన్నావు, ప్రియా? 64 00:07:26,238 --> 00:07:28,907 -నేను అతను ఏమన్నాడు అన్నాను? -నేనేమీ అనలేదు. 65 00:07:29,199 --> 00:07:31,952 మిమ్మల్ని కలవడం మా అదృష్టం, సర్. 66 00:07:32,369 --> 00:07:37,749 దేవుడు ఉండడానికి తగిన ఇళ్లని మీరు రైక్ కోసం డిజైన్ చేశారు. 67 00:07:37,916 --> 00:07:41,253 అవి ఎప్పటికీ నిలిచి ఉండుగాక. అలానే మన ఫ్యూరర్ కూడా. 68 00:07:44,464 --> 00:07:46,425 ఇక్కడికెప్పుడు వచ్చారు, మిస్టర్ హాన్సం? 69 00:07:46,425 --> 00:07:49,469 రావడమా? దీన్ని మేమే కట్టుకున్నాము. 70 00:07:49,636 --> 00:07:53,265 మేమీ ఇంటికి జీవాన్ని పోసాము. మేము దీనికి జన్మనిచ్చాము. 71 00:07:53,807 --> 00:07:56,894 -ముప్పై ఏళ్ల క్రితం. -ఇరవై తొమ్మిదేళ్ళ క్రితం. 72 00:07:56,894 --> 00:07:58,478 అది ముప్పై ఏళ్ళు, హెల్గా. 73 00:07:58,729 --> 00:08:01,857 30-29, 30-29 74 00:08:02,107 --> 00:08:12,326 30-29, 30-29 75 00:08:12,451 --> 00:08:14,953 30-29, 30-29 76 00:08:21,835 --> 00:08:27,466 మిస్టర్ హాన్సం, ఈ విచారణ మీకు మిసెస్ హాన్సంకి అసౌకర్యంగా అనిపించవచ్చు. 77 00:08:27,758 --> 00:08:33,305 ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. అయినప్పటికీ, నేను అడగాలి. 78 00:08:33,472 --> 00:08:36,099 ఇంటెలిజెన్స్ సర్వీస్‌ నుండి హెచ్చరిక వచ్చింది 79 00:08:36,266 --> 00:08:41,772 నేను వీలైనంత సున్నితంగా మరియు గౌరవంగా అడగాలి, 80 00:08:42,856 --> 00:08:48,111 మీ ఇంట్లో ఎవరైనా దాక్కున్నారా? 81 00:08:58,205 --> 00:09:02,125 ఆగు, ప్రియా. అగు. 82 00:09:02,125 --> 00:09:04,753 నేను చెప్పాలి. మనం అబద్ధం చెప్పలేము. 83 00:09:10,050 --> 00:09:13,637 మేము ఈ ఇంట్లో వేరేవారికి ఆశ్రయం ఇచ్చాము. 84 00:09:17,599 --> 00:09:22,187 -వాళ్లు ఇప్పుడు మనను వినగాలరా? -వినగలరు అనుకుంటాను. 85 00:09:22,521 --> 00:09:27,067 -వాళ్లు ఎంత మంది ఉన్నారు? -చెప్పడం కష్టం. 86 00:09:27,192 --> 00:09:30,487 -అందులో కష్టం ఏముంది? -వాళ్లు వస్తూ, వెళుతూ ఉంటారు, 87 00:09:30,737 --> 00:09:31,947 ఇప్పుడు ఎక్కడున్నారు? 88 00:09:34,157 --> 00:09:35,117 గోడలలో. 89 00:09:37,286 --> 00:09:39,371 నేల అడుగున. 90 00:09:41,415 --> 00:09:42,874 పైకప్పులో. 91 00:09:46,586 --> 00:09:48,338 వాళ్లిక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? 92 00:09:48,714 --> 00:09:51,258 -ముప్పై ఏళ్ళు. -ఇరవై తొమ్మిదేళ్ళు. 93 00:09:51,800 --> 00:09:55,178 కానీ యుద్ధం నాలుగేళ్ల క్రితమే మొదలయింది. 94 00:09:55,929 --> 00:09:58,849 యుద్ధానికి వాళ్లకి ఉన్న సంబంధం ఏంటి? 95 00:09:58,849 --> 00:10:01,935 యూదులకి, యుద్ధానికి సంబంధం లేకపోవడం ఏంటి? 96 00:10:01,935 --> 00:10:03,270 యూదులా? 97 00:10:06,189 --> 00:10:09,234 ఈ ఇంట్లో యూదులు లేరు. 98 00:10:11,403 --> 00:10:14,364 అయితే ఈ గోడలలో, 99 00:10:14,781 --> 00:10:18,243 నేల అడుగున, పైకప్పులో ఎవరున్నారు? 100 00:10:19,369 --> 00:10:21,038 దెయ్యాలు, బాబు. 101 00:10:21,872 --> 00:10:24,666 ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి. 102 00:10:26,460 --> 00:10:31,381 మేము వాటిని ప్రతి రాత్రి వింటాము, అవి గుసగుసలాడుతూ ఉంటాయి, 103 00:10:31,757 --> 00:10:34,551 వింత జోకులకు నవ్వుతూ ఉంటాయి. 104 00:10:35,427 --> 00:10:40,682 మిస్టర్ హాన్సం, నేను, నా సహచారులు దర్శనాల పని మీద రాలేదు. 105 00:10:41,224 --> 00:10:43,226 మేము యూదుల వేట పని మీద వచ్చాము. 106 00:10:44,686 --> 00:10:46,313 మాకు అందిన సమాచారం ప్రకారం, 107 00:10:46,313 --> 00:10:49,983 ఈ ఇంట్లో యూదులు దాక్కున్నారు. 108 00:10:50,359 --> 00:10:53,487 -అతను ఏమన్నాడు, ప్రియా? -యూదులు. 109 00:10:54,780 --> 00:10:59,785 యూదులా? ఇక్కడా? మనకు పురుగులు చంపేవాడు కావాలి. 110 00:11:00,410 --> 00:11:05,207 బాబు, నువ్వు ఇక్కడికి కొంత మంది యూదులు వచ్చి ఉంటారనుకుంటే... 111 00:11:05,707 --> 00:11:08,877 -తప్పకుండా... -వాళ్లని బయటకి తీయండి. 112 00:11:12,589 --> 00:11:17,844 మీపై మాకు తప్పకుండా గౌరవం ఉంది, ఇందులో మీ హస్తం ఏమైనా ఉందేమో 113 00:11:17,844 --> 00:11:22,349 విచారించడానికి వచ్చాము. 114 00:11:25,018 --> 00:11:28,021 మిసెస్ ఓల్గా హిడెన్‌బ్రౌ 115 00:11:28,230 --> 00:11:33,235 హెల్గా హాన్సం మార్కెట్ నుంచి మూడు బాతుల్ని కొన్నారని చెప్పారు. 116 00:11:33,819 --> 00:11:36,696 ఇద్దరు మనుషులకి అది చాలా ఎక్కువ. 117 00:11:41,243 --> 00:11:44,746 అవును. క్వాక్, క్వాక్, క్వాక్. 118 00:11:46,123 --> 00:11:47,707 నేను అరుదుగా బయటకు వెళతాను. 119 00:11:47,999 --> 00:11:53,380 అందుకని వెళ్ళినప్పుడు, ఎక్కువ తెచ్చి, ఐస్ బాక్స్‌లో ఫ్రీజ్ చేస్తాను. 120 00:12:03,515 --> 00:12:08,645 మీరు ఏమీ అనుకోకపోతే మేము చూడవచ్చా? 121 00:12:08,854 --> 00:12:10,480 -తప్పకుండా. -తప్పకుండా. 122 00:12:13,275 --> 00:12:19,197 గౌరవనీయులైన మిస్టర్ హాన్సం, మిసెస్ హాన్సంకి తోడుగా ఉండు, 123 00:12:19,197 --> 00:12:20,240 సరేనా? 124 00:13:21,843 --> 00:13:23,178 అది, 125 00:13:25,722 --> 00:13:28,016 నేను ఆర్కిటెక్ట్ అవడానికి చదివాను. 126 00:13:28,934 --> 00:13:30,060 అయ్యావా? 127 00:13:32,562 --> 00:13:35,857 నేను ఆర్కిటెక్ట్ అవడానికి మిమ్మల్ని చదివాను. 128 00:13:38,068 --> 00:13:40,904 నీ మనసు మాట వినడం అన్నది ఎప్పుటికీ ఆలస్యం కాదు. 129 00:14:28,201 --> 00:14:29,244 ఛ. 130 00:15:40,649 --> 00:15:43,568 -మీకు మనవలు ఉన్నారా? -ఏమన్నావు? 131 00:15:44,361 --> 00:15:47,656 -మీకు మనవలు ఉన్నారా? -లేరు, బాబు. 132 00:15:52,035 --> 00:15:53,411 మీకు పిల్లలు ఉన్నారా? 133 00:15:57,749 --> 00:16:00,960 ఒకప్పుడు ఒక బిడ్డ ఉండేవాడు. 134 00:16:03,421 --> 00:16:06,633 వాడికి అందమైన మంచం నిర్మించాను. 135 00:16:07,133 --> 00:16:09,969 దాన్ని నేనే చెక్కాను. 136 00:16:10,512 --> 00:16:14,849 చెక్కలో చిన్న చిన్న జంతువులను చెక్కాను. 137 00:16:15,684 --> 00:16:19,354 సింహాలు, ఎలుగుబంట్లు. 138 00:16:20,689 --> 00:16:22,232 ఇంకా గొర్రెలు. 139 00:16:23,775 --> 00:16:25,360 గుర్తుందా, హైన్రిక్? 140 00:16:26,277 --> 00:16:29,698 -హ్యూగో పడుకోవడం కోసం. -హ్యూగో? 141 00:16:31,741 --> 00:16:32,867 అది నా పేరు. 142 00:16:34,411 --> 00:16:35,453 -అవునా? -అవునా? 143 00:16:38,039 --> 00:16:43,044 అందమైన అబ్బాయికి అందమైన పేరు. 144 00:16:45,839 --> 00:16:51,261 అది మెల్లగా ఊగేలా డిజైన్ చేశాను. 145 00:16:51,678 --> 00:16:56,474 వాడికి ఇంకా అమ్మ కడుపులోనే ఉన్నట్లు అనిపించడానికి. 146 00:16:58,977 --> 00:16:59,936 కానీ... 147 00:17:01,855 --> 00:17:04,649 కానీ వాడు పెద్దయ్యాడు. 148 00:17:05,650 --> 00:17:07,277 అబ్బాయిలు పెరిగినట్లుగానే. 149 00:17:08,153 --> 00:17:13,116 ఒక రోజు రాత్రి, డాబా పైకి ఎక్కాడు, అందరు అబ్బాయిలలాగానే, 150 00:17:14,075 --> 00:17:17,996 అప్పుడు వెనక్కి పడ్డాడు, 151 00:17:20,331 --> 00:17:22,584 వాడి మెడ విరిగింది. 152 00:17:24,878 --> 00:17:27,714 హెల్గా, వాడు పడలేదు. 153 00:17:30,091 --> 00:17:34,137 వాడి బరువుకి ఆ చెక్క విరిగింది. 154 00:17:35,388 --> 00:17:37,682 అది దృఢంగా లేదు. 155 00:17:38,558 --> 00:17:42,103 డిజైన్‌లో ఒక లోపం ఉంది. 156 00:17:43,688 --> 00:17:46,149 నా డిజైన్‌లో. 157 00:17:47,776 --> 00:17:52,447 వాడి మంచమే వాడి శవపేటిక అయింది. 158 00:17:56,493 --> 00:17:58,953 మేము వాడిని మరుసటి రోజు ఉదయం చూశాము. 159 00:18:00,497 --> 00:18:03,041 హ్యూగో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. 160 00:18:04,334 --> 00:18:08,922 ఆ మంచం, ఇంకా ఊగుతోంది. 161 00:18:10,673 --> 00:18:16,304 హెల్గాకి, నాకు పిల్లలు రాసి పెట్టి లేరేమో. 162 00:18:17,889 --> 00:18:21,142 మాలో వాళ్ళని పెంచగల సమర్ధత లేదేమో. 163 00:18:25,146 --> 00:18:27,565 నాకు చాలా బాధగా ఉంది. 164 00:18:29,818 --> 00:18:31,569 అది నీ మంచితనం. 165 00:18:34,906 --> 00:18:38,284 కానీ ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. 166 00:18:38,993 --> 00:18:40,662 వాడింకా ఇక్కడే ఉన్నాడు. 167 00:18:41,246 --> 00:18:44,499 హ్యూగో. అది వాడి దెయ్యం. 168 00:18:44,499 --> 00:18:46,584 వాళ్ళలో వాడి ఆత్మ ఉంది. 169 00:20:04,579 --> 00:20:07,415 హైన్రిక్ సరదా జోకులు చెప్తాడు. 170 00:20:12,211 --> 00:20:14,213 మీరది విన్నారా? 171 00:20:16,758 --> 00:20:18,301 నాకు ఊగడం ఇష్టం. 172 00:20:21,804 --> 00:20:22,680 రా, రా. 173 00:21:05,890 --> 00:21:07,016 దాన్ని ఆపండి. 174 00:21:11,270 --> 00:21:13,022 -మీరది విన్నారా? -ఏది? 175 00:21:19,988 --> 00:21:21,614 నేను ఏవో వింటున్నాను. 176 00:21:22,865 --> 00:21:26,744 మేము ఈ ఇంట్లో చాలా విన్నాము, హ్యూగో. 177 00:21:30,665 --> 00:21:31,833 ఇది అద్భుతమైన ఇల్లు. 178 00:21:34,544 --> 00:21:38,631 నా తల్లిదండ్రులకు నేను ఆర్కిటెక్ట్ అవడం ఇష్టం లేదు. 179 00:21:39,048 --> 00:21:41,175 వారు దానిని పనికిరాని కళ అనుకున్నారు. 180 00:21:42,760 --> 00:21:45,430 నిజం చెప్పాలంటే, నాలో సృజనాత్మకత కూడా లేడు. 181 00:21:45,430 --> 00:21:50,226 నేను ముందు ఉన్న దాన్ని కాపీ చేయగలను, అంతే. గురువుల నుంచి దొంగిలించడం. 182 00:21:51,269 --> 00:21:54,480 అందుకని, ఎస్ఎస్ పిలిచినప్పుడు, అందులో చేరాను. 183 00:21:56,065 --> 00:21:59,777 డిజైన్‌లో నా తప్పులను, ఓ కొత్త మార్గం సృష్టించి భర్తీ చేశాను. 184 00:22:01,487 --> 00:22:04,449 కొత్త కెరీర్. కొత్త కళ. 185 00:22:07,910 --> 00:22:13,833 యూదులను పట్టుకోవడానికి వారిలా ఆలోచించడం ముఖ్యం అని అందరూ అనుకుంటారు. 186 00:22:15,251 --> 00:22:17,128 కానీ కాదు. 187 00:22:17,920 --> 00:22:21,841 ఒక ఆర్కిటెక్ట్‌లా ఆలోచించాలి. 188 00:22:23,217 --> 00:22:28,723 ఒక గాదె లేదా స్కూలు లేదా ఇల్లు ఆలోచించినట్లు ఆలోచించడం. 189 00:22:30,141 --> 00:22:34,520 "ఒక ఇల్లుగా, నేనొక యూదుడిని ఎక్కడ దాచగలను?" 190 00:23:13,434 --> 00:23:14,393 ఆసక్తికరంగా ఉంది. 191 00:23:19,440 --> 00:23:24,112 మీరు చాలా అందమైన ఇల్లు కట్టారు. బయటి నుంచి చూడడానికి చాలా పెద్దగా ఉంది. 192 00:23:24,821 --> 00:23:28,366 కానీ లోపల నుంచి చిన్నగా అనిపిస్తోంది. 193 00:23:29,492 --> 00:23:30,535 చాలా చిన్నగా. 194 00:23:31,410 --> 00:23:32,537 అవునా? 195 00:23:33,454 --> 00:23:37,667 అది దృష్టి దోషం. నీ భావనలో ఉంది. 196 00:23:40,002 --> 00:23:42,171 నాకేమీ దృష్టి దోషం లేదు. 197 00:23:44,340 --> 00:23:48,302 మీరేమైనా నా మీద మాయ చేస్తున్నారా? 198 00:23:53,891 --> 00:23:57,520 ఇంకా అన్నిటిలోకి వింతైనది, ఈ గోడ, 199 00:23:58,938 --> 00:24:00,022 ఈ చెక్క, 200 00:24:01,566 --> 00:24:03,192 ఇది మిగిలిన వాటిలా పాత పడలేదు. 201 00:24:05,570 --> 00:24:06,612 నిజానికి, 202 00:24:11,534 --> 00:24:14,036 ఇది ఇటీవలి దానిలా ఉంది. 203 00:24:18,166 --> 00:24:22,044 -ఇటీవలే మార్చారా? -ఈ వయసులోనా, బాబు? 204 00:24:23,504 --> 00:24:29,051 హైన్రిక్ ఈ కీళ్ళ నొప్పులతో తన మోడల్ ఇంటినే పునర్నిర్మించలేడు. 205 00:24:31,888 --> 00:24:33,514 నాకేమీ అర్థం కావడం లేడు, సర్. 206 00:24:34,307 --> 00:24:39,270 వెనకవైపు గోడ 15 మీటర్లు ఉండటం గమనించాను. ఇక్కడ 12 మాత్రమే ఉంది. 207 00:24:40,021 --> 00:24:43,441 మనం డాన్స్ చేసినప్పుడు నేను కొలిచాను. ప్రతి అడుగూ ఒక మీటర్. 208 00:24:46,444 --> 00:24:50,072 ఇదంతా ఒక విఫలమైన ఆర్కిటెక్ట్ అంటున్నాడు. 209 00:24:52,867 --> 00:24:54,285 మీరు ఏం దాస్తున్నారు? 210 00:24:55,411 --> 00:24:56,704 ఈ గోడ వెనుక? 211 00:25:00,082 --> 00:25:02,877 ఏమీ లేదు. కేవలం దెయ్యాలు. 212 00:25:03,127 --> 00:25:07,798 ఈ ఇంటి మీద దెయ్యాలు రాజ్యం చేస్తున్నాయి. ఈ గోడలను వెంటాడుతున్నాయి. 213 00:25:08,591 --> 00:25:10,927 -హైన్రిక్... -పరవాలేదు, హెల్గా. 214 00:25:16,515 --> 00:25:17,892 నువ్వు నా హీరోవి. 215 00:25:18,559 --> 00:25:20,978 యూదులను దాచిపెట్టి రైక్‌కి ఎలా ద్రోహం చేయగలవు? 216 00:25:20,978 --> 00:25:24,398 నేను యూదులను ఎందుకు దాస్తాను? 217 00:25:25,399 --> 00:25:27,568 రైక్ ప్రధాన ఆర్కిటెక్ట్. 218 00:25:27,568 --> 00:25:33,032 నేను ఫ్యూరర్ కోసం సమాధులు, భవనాలు, 219 00:25:33,491 --> 00:25:34,659 జైలులు నిర్మించాను. 220 00:25:34,825 --> 00:25:39,038 హత్యలు, యుద్ధ తంత్రాలు, విశ్రాంతి, జీవనం చోటుచేసుకునే మరణ నిర్మాణాలు. 221 00:25:39,538 --> 00:25:45,044 మీరు నిర్మించినవాటిని ఎందుకు వాడుతున్నారో మీరు చూసిఉండొచ్చు, ఒక్కసారైనా ఒక శవపేటిక 222 00:25:46,254 --> 00:25:49,507 బదులుగా ఒక ఊయల తయారుచేయాల్సిందని మీకు కోరుకుని ఉంటారు. 223 00:25:51,300 --> 00:25:57,265 ఈ వయసులో, నా మనసు విధేయతని, 224 00:25:57,431 --> 00:26:00,893 అంతరాత్మని మార్చుకుంటే అది వాతావరణంలా ఊగాలి. 225 00:26:01,185 --> 00:26:05,147 నాలోని ధ్రువాలు నా ఎనభయ్యో ఏట మారాయి. 226 00:26:06,774 --> 00:26:09,860 మీ మనసు మాట వినడం ఎప్పటికీ ఆలస్యం కాదు. 227 00:26:12,113 --> 00:26:12,989 హైన్రిక్. 228 00:26:13,990 --> 00:26:17,285 పరవాలేదు, హెల్గా. 229 00:26:18,536 --> 00:26:21,247 హ్యూగో హంతకుడు కాదు. 230 00:26:23,958 --> 00:26:28,045 -ఎర్న్‌స్ట్, మథియాస్. -ఆ గోడ వెనుక ఏమీ లేదు. 231 00:26:30,715 --> 00:26:35,094 -కేవలం దెయ్యాలు, కేవలం హ్యూగో. -ఎర్న్‌స్ట్, మథియాస్, ఇక్కడికి రండి. 232 00:26:35,511 --> 00:26:37,805 బాబు, ప్లీజ్. ఏం చేస్తున్నావు? 233 00:26:38,055 --> 00:26:41,809 ఈ గోడ వెనుక ఏముంది? ఈ గోడ వెనుక ఏముందో చెప్పకపోతే షూట్ చేస్తాను. 234 00:26:42,059 --> 00:26:44,854 ఒట్టు, ఏమీ లేదు. 235 00:26:46,939 --> 00:26:49,317 ఆయన నిజం చెబుతున్నారు. 236 00:27:20,931 --> 00:27:22,016 నన్ను క్షమించండి. 237 00:27:41,118 --> 00:27:42,370 దెయ్యాలు. 238 00:27:44,163 --> 00:27:45,039 వద్దు. 239 00:27:47,208 --> 00:27:48,167 త్వరగా, హెల్గా. 240 00:28:31,085 --> 00:28:32,044 హెల్గా! 241 00:29:01,073 --> 00:29:02,450 అమ్మ వచ్చేసింది. 242 00:29:37,485 --> 00:29:41,405 ఒక జర్మన్ కుర్చీలో కూర్చుని జోకు చెప్తున్నాడు. 243 00:29:41,822 --> 00:29:43,908 అది సరదాగా ఉంది. 244 00:29:56,879 --> 00:29:57,713 తరువాత మీరు. 245 00:30:02,343 --> 00:30:03,260 తరువాత నేను. 246 00:30:16,440 --> 00:30:18,817 నువ్వు రెండు వేళ్ళు తీసుకుని, 247 00:30:21,237 --> 00:30:24,865 దానిని గోడలో ఉచ్చు దగ్గరకి కదుపుతావు. ఇలా. 248 00:30:28,410 --> 00:30:30,955 వాళ్ళు అది అస్సలు ఊహించరు. 249 00:30:33,874 --> 00:30:36,418 -అదుగో. -అవును. 250 00:30:39,338 --> 00:30:44,051 మనం వీటిని కావాలని నిర్మించడం లేదు, తప్పనిసరై నిర్మిస్తున్నామని 251 00:30:44,760 --> 00:30:46,220 గుర్తుంచుకో, జెవ్. 252 00:30:47,388 --> 00:30:50,391 -సరేనా, బాబు? -సరే. 253 00:30:52,851 --> 00:30:54,728 అదృష్ట సంఖ్య తొమ్మిది. 254 00:31:02,861 --> 00:31:04,280 నీ వంతు, జెవ్. 255 00:31:06,699 --> 00:31:09,493 -ఏడు. -ఏడు. 256 00:31:09,785 --> 00:31:14,206 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. 257 00:31:18,711 --> 00:31:19,628 ఛ. 258 00:31:22,715 --> 00:31:24,633 ఈ సారి అదృష్టం తగులుతుందిలే, బాబూ. 259 00:31:42,818 --> 00:31:44,320 నాన్న వచ్చారు. 260 00:32:37,414 --> 00:32:40,459 మిస్టర్ హాన్సం. మిమ్మల్ని కలవడం ఒక గౌరవం, సర్. 261 00:32:40,626 --> 00:32:42,002 హాప్ట్‌స్టర్మ్‌ఫ్యూరర్ నాబర్ 262 00:32:42,002 --> 00:32:45,464 ఇతను ఆబర్స్టర్మ్‌ఫ్యూరర్ క్రిట్జ్, ఇతను ఉంటర్‌స్టర్మ్‌ఫ్యూరర్ రిగార్డ్. 263 00:32:45,589 --> 00:32:46,799 లోపలికి వస్తున్నాము. 264 00:33:01,146 --> 00:33:02,898 అబ్బాయిలు మీరు టీ తాగుతారా? 265 00:33:11,073 --> 00:33:13,659 ఏ పని మీద వచ్చారు, బాబు? 266 00:33:14,243 --> 00:33:17,830 మిస్టర్ హాన్సం, వారం క్రితం మిస్టర్ హాల్డెన్‌, 267 00:33:18,080 --> 00:33:21,709 మిస్టర్ లుంట్జ్, మిస్టర్ గ్రిమ్మార్క్‌ని రావడం గుర్తుందా? 268 00:33:22,334 --> 00:33:25,254 -వాళ్ళెవరు? -యూదులను వెతికే యూనిట్లోని వాళ్లు. 269 00:33:26,213 --> 00:33:29,800 మే 4, సోమవారం, ఒక ఇంటి తనిఖీ తరువాత ఇక్కడికి వచ్చారు. 270 00:33:30,175 --> 00:33:32,761 తరువాత వాళ్లు లైప్‌జిగ్ వెళ్ళాలి. 271 00:33:32,761 --> 00:33:34,638 కానీ వాళ్లు వెళ్ళలేదు. 272 00:33:35,222 --> 00:33:37,599 మా యూదుల యూనిట్ వచ్చే సమయాన్ని ఇస్తుంది. 273 00:33:37,599 --> 00:33:39,810 9:00 - 3:00, 12:00 - 6:00. 274 00:33:40,144 --> 00:33:43,647 చెప్పిన సమయానికి రాకపోతే వాళ్లకి కోపం వస్తుంది. 275 00:33:44,106 --> 00:33:47,151 లైప్‌జిగ్‌లో అపార్ట్‌మెంట్ వద్ద వేచి చూస్తున్న వ్యక్తి 276 00:33:47,151 --> 00:33:48,986 వాళ్లు ఆ రోజు రాలేదని చెప్పాడు. 277 00:33:48,986 --> 00:33:51,238 వాళ్లు శిబిరాలకు కూడా తిరిగి రాలేదు. 278 00:33:51,905 --> 00:33:53,407 వాళ్ళని చూడడం గుర్తుందా? 279 00:33:55,868 --> 00:33:59,246 -ఎవరు, బాబు? -యూదులను వెతికే యూనిట్. 280 00:34:00,080 --> 00:34:02,958 మీ వాళ్లు యూదుల కోసం వెతుకుతున్నారా? 281 00:34:02,958 --> 00:34:05,919 కాదు. మేము తప్పిపోయిన వాళ్ళని వెతికే యూనిట్. 282 00:34:05,919 --> 00:34:08,922 మేము యూదులను వెతికే యూనిట్ కోసం వెతుకుతున్నాము. 283 00:34:09,923 --> 00:34:12,468 కానీ, అవును. మేము కూడా యూదులను చంపుతాము. 284 00:34:20,476 --> 00:34:22,519 కొంతమంది అబ్బాయిలు వచ్చారు. 285 00:34:22,978 --> 00:34:26,607 -చాలా మంచి అబ్బాయిలు. -అందంగా ఉన్నారు. 286 00:34:27,274 --> 00:34:32,279 వాళ్లు అరగంట వెతికి, వెళ్ళిపోయారు. 287 00:34:32,279 --> 00:34:33,989 అప్పుడు టైమెంతో తెలుసా? 288 00:34:35,324 --> 00:34:39,912 -నాలుగయిందనుకుంటాను. -నాలుగున్నర అనుకుంటాను, ప్రియా. 289 00:34:40,287 --> 00:34:46,126 ఎందుకంటే మిసెస్ జింకెన్జేల్లర్ యొక్క 4:00 ఫ్రాలిక్ రేడియోలో అయిపోవచ్చింది. 290 00:34:46,126 --> 00:34:48,837 -నేను నాలుగంటాను. -నాలుగున్నర. 291 00:34:48,837 --> 00:34:50,130 -నాలుగు. -నాలుగున్నర. 292 00:34:50,130 --> 00:34:55,219 4:00, 4:30, 4:00, 4:30, 4:00, 4:30 293 00:35:00,015 --> 00:35:03,227 మిస్టర్ హాన్సం, మిసెస్ హాన్సం, ఏమనుకోకపోతే మేము చూడచ్చా? 294 00:35:03,227 --> 00:35:05,020 -తప్పకుండా. -తప్పకుండా. 295 00:36:24,099 --> 00:36:25,809 నాకు మీ ఇల్లు నచ్చింది. 296 00:36:29,062 --> 00:36:30,731 -ధన్యవాదాలు. -మాకు కూడా నచ్చింది. 297 00:36:34,276 --> 00:36:36,153 నేనిక్కడ ఉన్నట్టు ఊహించుకుంటున్నాను. 298 00:36:38,906 --> 00:36:39,948 అవును. 299 00:36:56,715 --> 00:37:00,636 మీ సమయం వృధా చేసినందుకు క్షమించండి. మీ ఇంట్లోకి పిలిచినందుకు ధన్యవాదాలు. 300 00:37:03,180 --> 00:37:06,642 సరే. మీకా అబ్బాయిలు దొరకాలి. 301 00:37:07,225 --> 00:37:10,437 మిస్టర్ క్రి ట్జ్, మిస్టర్ రిగార్డ్, మనం వెళ్ళాలి. 302 00:37:11,772 --> 00:37:14,316 ధన్యవాదాలు, మిస్టర్ హాన్సం. ఇబ్బందికి క్షమించండి. 303 00:37:17,486 --> 00:37:20,489 -ఏంటిది? ఏంటిది? -ఛ. 304 00:37:21,782 --> 00:37:24,534 -నాకీ ఇల్లు నచ్చింది. -ఏంటిది? 305 00:37:25,786 --> 00:37:26,912 వాళ్ళని చంపేశావు. 306 00:37:26,912 --> 00:37:30,832 -నీకేమైంది? -మనం ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళలేము. 307 00:37:30,999 --> 00:37:34,086 వాళ్లు నా హోదా తీసేస్తారు, నీ ఉద్యోగం, గెర్ట్, 308 00:37:34,086 --> 00:37:36,380 ఇంకా నీ తల తీసేస్తారు, ఆండర్స్. 309 00:37:37,047 --> 00:37:40,550 అందుకని ఈ జంట కొందరు యూదుల్ని దాస్తున్నారని, అది కనిపెట్టిన 310 00:37:40,550 --> 00:37:44,179 మన ఎస్ఎస్ ఆఫీసర్లని చంపేశారని కథ కల్పిద్దాం. 311 00:37:44,179 --> 00:37:47,140 మనం ఇక్కడికి వచ్చి ఆ యూదుల్ని చంపి, 312 00:37:47,265 --> 00:37:51,019 ఈ ముసలి యూదు ప్రేమికులని చంపి, పెరట్లో పాతి పెట్టి, మనవాళ్ళ హత్యలకు 313 00:37:51,353 --> 00:37:54,314 ప్రతీకారం తీర్చుకుని, ఊరిలో చట్టం అమలుచేశామని చెబుదాము. 314 00:37:54,564 --> 00:37:59,236 అప్పుడు నేను ఈ ఇల్లు ఉంచుకోవచ్చు, ఇందులోకి నేను వచ్చే వారం దిగుతాను. 315 00:37:59,403 --> 00:38:04,199 నువ్వు నీ ఉద్యోగం ఉంచుకోవచ్చు, ఆండర్స్, నువ్వు నీ తల ఉంచుకోవచ్చు. 316 00:38:04,199 --> 00:38:08,620 కానీ వాళ్లు యూదులనేమీ దాయలేదు. వాళ్లు ఎస్ఎస్ ఆఫీసర్లను చంపలేదు. 317 00:38:09,371 --> 00:38:11,081 -అయితే? -అయితే? 318 00:38:11,832 --> 00:38:15,627 -ఈయన హైన్రిక్ హాన్సం. -ఇది హైన్రిక్ హాన్సం ఇల్లు. 319 00:38:16,211 --> 00:38:21,216 ఇంకా మంచి కారణం. దీని అమ్మకపు ధరని ఊహించుకోగలవా? 320 00:38:22,009 --> 00:38:24,386 -థామస్ సరిగ్గా చెప్పాడు. -ఏంటి? 321 00:38:24,720 --> 00:38:27,180 వారు ముగ్గురూ వారం నుంచి కనిపించడం లేదు. 322 00:38:27,389 --> 00:38:29,641 ఎస్ఎస్ ఆఫీసర్లు అలా తప్పిపోరు. 323 00:38:30,559 --> 00:38:33,562 మనం ఖాళీ చేతులతో తిరిగి వెళ్తే, మన తలలు తీస్తారు. 324 00:38:35,772 --> 00:38:38,066 నువ్వొక ఉన్మాదివి. 325 00:38:41,278 --> 00:38:43,321 శవాలను పెరట్లో పాతిపెట్టు. 326 00:38:52,748 --> 00:38:54,332 నేను ఒక పూల్ కట్టిస్తాను. 327 00:39:32,079 --> 00:39:34,873 లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది 328 00:39:35,040 --> 00:39:36,416 మన ఇల్లు! 329 00:39:42,672 --> 00:39:46,218 నువ్వు దొరికావు. నిన్ను పట్టుకున్నాను. ఒక యూదు. 330 00:39:48,595 --> 00:39:51,890 ఫ్రీడ్‌రిక్, పరిగెత్తకు, నిన్ను బతిమిలాడుతున్నాను. 331 00:39:53,350 --> 00:39:55,393 పోనీలే. వాడు ఆడుకుంటున్నాడు. 332 00:40:03,401 --> 00:40:05,362 -మనం లోపలికి వెళదామా? -వెళదాము. 333 00:40:10,242 --> 00:40:12,035 నాకు నా కొత్త ఇల్లు నచ్చింది! 334 00:40:14,371 --> 00:40:15,664 రాక్షసులు! 335 00:40:18,917 --> 00:40:21,419 ఇది చాలా పెద్దది! 336 00:40:26,007 --> 00:40:28,760 -బాతు రుచిగా ఉంది, ప్రియా. -ఇది పిచ్చిగా ఉంది. 337 00:40:28,760 --> 00:40:32,389 -ఫ్రీడ్‌రిక్, నువ్విది తింటావు. -నాకు బాతు వద్దు. 338 00:40:32,389 --> 00:40:33,932 నువ్వది వృధా చెయ్యకూడదు. 339 00:40:33,932 --> 00:40:36,393 -నీకు ఆపిల్ సాస్ ఇస్తానులే. -థామస్! 340 00:40:39,146 --> 00:40:42,816 "చీకటి అడవులలో, రాజు, రాణి మరియు వారి చిన్న యువరాజు 341 00:40:42,816 --> 00:40:46,778 "అన్నింటికంటే అందమైన కోటను కనుగొన్నారు. అది పాతది, ప్రత్యేకమైనది 342 00:40:46,778 --> 00:40:50,782 "వారిలాంటి హీరోలకు సరిపోయేది. వారు గొప్ప ఆనందాన్ని పొందారు." 343 00:40:56,163 --> 00:40:58,290 మనకి అవకాశం దొరికినప్పుడే 344 00:40:58,290 --> 00:41:00,709 మనం పారిపోయి ఉండాల్సిందని చెప్పాను. 345 00:41:01,126 --> 00:41:02,669 ఎక్కడికి వెళతాం? 346 00:41:03,378 --> 00:41:06,631 మనం ఎస్ఎస్ ఔట్‌పోస్ట్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. 347 00:41:07,299 --> 00:41:09,342 మనని పట్టుకోలేరని అనుకుంటున్నావా? 348 00:41:11,011 --> 00:41:15,515 కొత్త కుటుంబం, కొత్త ఆహారం. మనకి కావాల్సింది మాత్రమే తీసుకుందాం. 349 00:41:18,435 --> 00:41:20,854 సరే, సమయం అయింది, జెవ్. 350 00:41:22,105 --> 00:41:23,064 సరే. 351 00:43:25,687 --> 00:43:28,940 అరవకు, బాబు. లేదా నీ కుటుంబాన్ని చంపేస్తాము. త్వరగా. 352 00:43:39,784 --> 00:43:42,203 -వీడేం చేస్తున్నాడు? -వీడు జెవ్‌ని చూశాడు. 353 00:43:42,495 --> 00:43:45,165 -అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? -వీడి తప్పు కాదు. 354 00:43:45,165 --> 00:43:46,458 వీడిని ఏం చేద్దాం? 355 00:43:46,458 --> 00:43:49,502 వీడిని ఇక్కడ ఉంచితే మనమందరం చస్తాం. 356 00:43:58,345 --> 00:44:01,389 మనం అలా చెయ్యం. మనం అలా చేయలేం. 357 00:44:04,225 --> 00:44:06,144 నాకు మంచి ఆలోచన వచ్చింది. 358 00:44:07,687 --> 00:44:08,521 ఫ్రీడ్‌రిక్. 359 00:44:10,190 --> 00:44:11,232 ఫ్రీడ్‌రిక్. 360 00:44:14,069 --> 00:44:16,071 ఫ్రీడ్‌రిక్, ఎక్కడున్నావు? 361 00:44:16,946 --> 00:44:19,366 థామస్. థామస్, ఫ్రీడ్‌రిక్ ఎక్కడున్నాడు? 362 00:44:19,366 --> 00:44:21,284 ఫ్రీడ్‌రిక్ ఎక్కడున్నాడు అంటే? 363 00:44:21,284 --> 00:44:23,036 వాడు మంచం మీద లేడు. 364 00:44:23,036 --> 00:44:24,287 వాడు నీతో ఉన్నాడా? 365 00:44:24,287 --> 00:44:26,956 -లేడు. -ఫ్రీడ్‌రిక్. 366 00:44:26,956 --> 00:44:28,083 ఫ్రీడ్‌రిక్. 367 00:44:28,083 --> 00:44:29,501 ఫ్రీడ్‌రిక్, ఎక్కడున్నావు? 368 00:44:29,501 --> 00:44:30,668 ఫ్రీడ్‌రిక్! 369 00:44:38,843 --> 00:44:40,595 ఎక్కడున్నావు? 370 00:44:40,595 --> 00:44:42,680 -ఎక్కడున్నావు? -ఎక్కడున్నావు? 371 00:44:44,974 --> 00:44:47,018 -ఫ్రీడ్‌రిక్. -ఫ్రీడ్‌రిక్. 372 00:44:47,769 --> 00:44:48,895 అమ్మా. 373 00:44:50,355 --> 00:44:51,481 నాన్నా. 374 00:44:52,065 --> 00:44:52,941 కాపాడండి! 375 00:44:52,941 --> 00:44:54,567 -ఫ్రీడ్‌రిక్? -ఫ్రీడ్‌రిక్. 376 00:44:54,567 --> 00:44:56,069 ఫ్రీడ్‌రిక్, ఎక్కడున్నావు? 377 00:44:58,321 --> 00:45:00,031 వాళ్లు నన్ను తీసుకువెళ్లారు. 378 00:45:00,031 --> 00:45:02,283 -ఎవరు తీసుకువెళ్ళారు? -హాన్సంలు. 379 00:45:04,369 --> 00:45:06,329 అది మీరు చేసిన దాని వల్లే, నాన్నా. 380 00:45:06,329 --> 00:45:08,206 వాడు ఏమంటున్నాడు? 381 00:45:09,124 --> 00:45:11,793 ఫ్రీడ్‌రిక్. ఎక్కడున్నావు? 382 00:45:12,627 --> 00:45:16,756 ఫ్రీడ్‌రిక్. బాబు, ఎక్కడున్నావు? 383 00:45:18,174 --> 00:45:19,342 దగ్గరే. 384 00:45:20,427 --> 00:45:23,304 -దగ్గరే. -ఫ్రీడ్‌రిక్. 385 00:45:23,805 --> 00:45:24,806 అమ్మతో మాట్లాడు. 386 00:45:24,806 --> 00:45:26,558 -ఎక్కడున్నావు? -ఫ్రీడ్‌రిక్. 387 00:45:30,353 --> 00:45:32,689 థామస్. 388 00:46:45,220 --> 00:46:46,638 షబ్బత్ షలోం. 389 00:46:47,639 --> 00:46:49,182 హాన్సంలు గుర్తొస్తున్నారు. 390 00:46:49,974 --> 00:46:52,519 మనం వాళ్లింట్లో ఉన్నందుకు వాళ్లు సంతోషిస్తారు. 391 00:46:56,189 --> 00:46:58,900 ఎస్ఎస్ ఆఫీసర్, అతని కుటుంబం కోసం వెతకడానికి ముందు 392 00:46:58,900 --> 00:47:00,818 మనకు రెండు రోజులు ఉంటుందంటాను. 393 00:47:02,654 --> 00:47:06,282 మనం ఇంటిని సిద్ధం చెయ్యాలి. ఒక వేళ అవసరం అయితే. 394 00:47:08,243 --> 00:47:10,870 నేను చేస్తాను. ఎలా చేయాలో ఆయన నాకు నేర్పించారు. 395 00:47:14,999 --> 00:47:16,543 అలా. 396 00:47:18,002 --> 00:47:19,087 అద్భుతం. 397 00:47:22,840 --> 00:47:24,259 ఇది పని చేస్తుంది. 398 00:47:28,513 --> 00:47:29,722 నాకా తాడు ఇవ్వు. 399 00:47:38,064 --> 00:47:40,817 మనమే రిగార్డ్‌లమని మనం కమాండెంట్‌ని ఒప్పించాలి. 400 00:47:41,568 --> 00:47:43,528 గుర్తుంచుకో, నన్ను మాట్లాడనివ్వు. 401 00:47:43,820 --> 00:47:46,614 నిన్ను ప్రశ్న అడిగితే, నన్ను సమాధానం చెప్పనివ్వు. 402 00:47:47,031 --> 00:47:49,284 ఆయన మనల్ని నమ్మితే, మనం ఇల్లు ఉంచుకోవచ్చు. 403 00:47:50,159 --> 00:47:51,160 సరే. 404 00:47:54,581 --> 00:47:55,790 నాన్న వచ్చేశారు. 405 00:48:13,391 --> 00:48:17,729 వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఎవరిని పిలవాలో తెలియలేదు. 406 00:48:18,271 --> 00:48:19,272 మీరు... 407 00:48:27,822 --> 00:48:29,073 ...సరైనది చేశారు. 408 00:48:30,700 --> 00:48:32,201 హాప్‌స్టర్మ్‌ఫ్యూరర్ రైనాల్డ్. 409 00:48:35,413 --> 00:48:38,625 -నేను లోపలికి రావచ్చా? -తప్పకుండా. 410 00:49:03,691 --> 00:49:04,859 తీపి ఎక్కువ వేశాను. 411 00:49:17,914 --> 00:49:21,626 ఆయనకి అక్రమ సంబంధం ఉందని నాకు తెలిసింది. 412 00:49:24,087 --> 00:49:25,630 ఇంకా ఆయనొక పిరికిపంద. 413 00:49:29,217 --> 00:49:35,181 రైక్ అమెరికన్ల చేతిలో ఓడిపోతుందని భయపడ్డాడు. 414 00:49:36,933 --> 00:49:38,309 అందుకని పారిపోయాడు. 415 00:49:40,353 --> 00:49:43,189 -ఎక్కడికి? -ఏమీ చెప్పలేదు. 416 00:49:43,940 --> 00:49:49,195 అతని బిడ్డకు వీడ్కోలు కూడా చెప్పలేదు, కదా, ఫ్రీడ్‌రిక్? 417 00:49:54,492 --> 00:49:56,911 మిసెస్ రిగార్డ్, 418 00:49:58,121 --> 00:50:01,124 మిసెస్ రిగార్డ్, మేము మీ భర్త, ఆ పిరికిపంద కోసం వెతుకుతాము. 419 00:50:03,626 --> 00:50:05,378 మమ్మల్ని పిలిచి మంచి పని చేశారు. 420 00:50:07,630 --> 00:50:08,673 హెయిల్ హిట్లర్. 421 00:50:15,471 --> 00:50:16,389 వెనక్కి రా. 422 00:50:19,058 --> 00:50:20,601 ఈ పాత ఇంట్లో దెయ్యాలున్నాయి. 423 00:50:21,352 --> 00:50:22,770 మిమ్మల్ని సాగనంపుతాను. 424 00:50:31,446 --> 00:50:32,697 ధైర్యంగా ఉండు, బాబు. 425 00:50:39,537 --> 00:50:40,913 వచ్చినందుకు ధన్యవాదాలు. 426 00:50:42,373 --> 00:50:44,083 నేను మంచి వాడిని, మిసెస్ రిగార్డ్. 427 00:50:45,668 --> 00:50:48,671 టిబితో నా భార్య చనిపోయినప్పటి నుంచి చాలా ఒంటరిగా ఉన్నాను. 428 00:50:51,299 --> 00:50:54,260 -హాప్‌స్టర్మ్‌ఫ్యూరర్ రైనాల్డ్. -ఇదంతా అనుకోనిది. 429 00:50:54,260 --> 00:50:57,889 స్పష్టంగా మిస్టర్ రిగార్డ్ నిన్ను పొందడానికి అర్హుడు కాదు. 430 00:50:58,306 --> 00:51:00,183 బహుశా మనం మన ఇద్దరి జీవితాలను 431 00:51:00,349 --> 00:51:05,229 మరింత సంతోషంగా చేసుకోవచ్చని అనుకుంటున్నాను. 432 00:51:05,855 --> 00:51:06,939 వెనక్కి రా. 433 00:51:09,150 --> 00:51:11,486 -మా నాన్న పిరికిపంద కాదు. -వద్దు 434 00:51:12,195 --> 00:51:13,070 ఛ. 435 00:51:13,321 --> 00:51:14,655 -యూదు. -కాదు. 436 00:51:18,159 --> 00:51:19,118 ఛ. 437 00:51:19,994 --> 00:51:20,870 రివ్కా. 438 00:51:31,380 --> 00:51:32,590 సమయం వచ్చింది. 439 00:51:55,530 --> 00:51:56,739 మంచం కింద చూడు. 440 00:52:05,957 --> 00:52:07,542 పైన. వాళ్లు పారిపోతున్నారు! 441 00:52:08,209 --> 00:52:09,043 ఛ! 442 00:52:10,628 --> 00:52:14,799 జెవ్, జెవ్, జెవ్. వెళ్లు, వెంటనే. 443 00:52:16,551 --> 00:52:20,513 నీ సొంత చేతులతో, నీ మనసుతో నువ్వొక అందమైన దానిని నిర్మించావు. 444 00:52:20,513 --> 00:52:24,767 ఆయన నీ పట్ల చాలా గర్వపడేవాడు. ఇక వెళ్లు. పిల్లల్ని తీసుకుని వెళ్లు. 445 00:52:24,767 --> 00:52:29,230 వెనుక నుంచి వెళ్లి అడవిలోకి పారిపోండి. వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. 446 00:52:29,230 --> 00:52:30,147 వెళ్ళండి. 447 00:53:01,971 --> 00:53:03,014 ఇది నిజం. 448 00:53:04,724 --> 00:53:06,517 మనం దెయ్యాలమనుకుంటాను. 449 00:53:08,561 --> 00:53:11,814 ఇదొక దెయ్యాల కథ అనుకుంటాను. 450 00:53:26,203 --> 00:53:27,246 ఆగు, ఆగు. 451 00:53:37,423 --> 00:53:39,508 -ఎవరూ రావట్లేదు. -నోరు మూసుకో. 452 00:53:40,259 --> 00:53:44,013 నా మనుషులు మనల్ని వెతుకుతారు. 453 00:54:10,873 --> 00:54:13,626 -రండి. -పద. 454 00:54:27,014 --> 00:54:32,937 నువ్వు మమ్మల్ని దెయ్యాలుగా చేసినప్పుడు, మాకు అదృశ్యంగా ఉండడం నేర్పించావు. 455 00:54:40,236 --> 00:54:41,862 ఇది పిచ్చి! 456 00:54:42,446 --> 00:54:43,572 పిచ్చి! 457 00:54:44,365 --> 00:54:45,825 ఇది పిచ్చి! 458 00:54:46,742 --> 00:54:47,576 పిచ్చి! 459 00:54:49,578 --> 00:54:50,413 పిచ్చి! 460 00:54:51,789 --> 00:54:52,623 పిచ్చి! 461 00:55:06,595 --> 00:55:07,555 ఆమెకి తెలుసా? 462 00:55:09,181 --> 00:55:11,267 అతన్ని పట్టుకున్నారని హావాకి తెలుసా? 463 00:55:12,435 --> 00:55:14,145 ఆమె కారణంగానే చేయగలిగాము. 464 00:55:17,023 --> 00:55:18,149 ధన్యవాదాలు, జెవ్. 465 00:55:21,652 --> 00:55:22,653 ధన్యవాదాలు. 466 00:57:52,595 --> 00:57:54,597 సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి 467 00:57:54,597 --> 00:57:56,682 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత