1
00:00:09,719 --> 00:00:12,179
నాకు అతని మీద మంచి అభిప్రాయం లేదు.
2
00:00:12,179 --> 00:00:15,725
మనని ఆట ఆడిస్తున్నాడు.
మనం అతన్ని నమ్మలేము.
3
00:00:15,725 --> 00:00:19,019
అతను కావాలని పట్టుబడ్డాడని అనుకుంటావా?
4
00:00:19,019 --> 00:00:20,730
ట్రావిస్‌ని ముఖంలో కాల్చాడు.
5
00:00:21,230 --> 00:00:23,315
హిట్లర్‌ని చేరాలంటే అతనొక్కడే మార్గం.
6
00:00:25,860 --> 00:00:28,279
రెండు రోజుల క్రితం
మాయమైపోదామని అనుకున్నావు.
7
00:00:29,405 --> 00:00:30,781
ఇప్పుడు ఉండాలనుకుంటున్నావు.
8
00:00:31,907 --> 00:00:36,620
మనం హిట్లర్‌ని వెతికితే అంతా
పరిష్కారం అవుతుందన్నావు.
9
00:00:37,621 --> 00:00:39,540
మన వైఫల్యాలు, మన పాపాలు.
10
00:00:39,540 --> 00:00:41,584
నేరుగా అతని దగ్గరకి తీసుకెళ్తాను.
11
00:00:45,629 --> 00:00:46,797
ఒట్టు.
12
00:00:47,757 --> 00:00:49,425
నిన్ను నమ్మవచ్చా, జో?
13
00:00:51,427 --> 00:00:52,553
నన్ను నమ్ము.
14
00:00:56,223 --> 00:00:59,435
వాళ్లు నన్ను వదిలిపెట్టేశారు!
15
00:01:00,269 --> 00:01:02,146
వాళ్లు ఏనాడు నాకోసం చూడలేదు కూడా.
16
00:01:03,647 --> 00:01:07,109
మీరు నన్ను నమ్మగలమా
లేదా అని అనుకుంటున్నారా?
17
00:01:15,993 --> 00:01:17,787
క్లారా! అగు, విను.
18
00:01:17,787 --> 00:01:19,997
నువ్వు ఏం అడిగితే అది చెప్తాను.
19
00:01:19,997 --> 00:01:21,999
నువ్వు ఏమని చెప్తావు?
20
00:01:23,793 --> 00:01:26,295
నీకు భయంగా ఉందని నాకు తెలుసు.
21
00:01:26,295 --> 00:01:29,048
చూడు, వాళ్ళు, ఆ మనుషులు రాక్షసులు.
22
00:01:29,048 --> 00:01:31,175
వాళ్లకి భయపడుతున్నాను అనుకుంటున్నావా?
23
00:01:32,092 --> 00:01:33,260
అది నువ్వు.
24
00:01:33,260 --> 00:01:36,639
నిన్ను చూశాను. నువ్వు ఏం చేయగలవో చూశాను.
25
00:01:36,639 --> 00:01:39,266
నువ్వు ఏమంటున్నావు?
వాళ్లు నాజీలు.
26
00:01:39,266 --> 00:01:41,644
-క్లారా, నిజమైన నాజీలు.
-నాకు తెలుసు.
27
00:01:41,644 --> 00:01:43,437
పోలీసుల్ని పిలవాలి.
28
00:01:43,437 --> 00:01:45,940
లేదా కోర్టులు,
లేదా ప్రెస్సు లేదా మిలిటరీ...
29
00:01:45,940 --> 00:01:50,444
వాళ్లకి తెలుసు! అందరికీ తెలుసు.
వాళ్లు ఏమీ చెయ్యలేదు.
30
00:01:50,694 --> 00:01:52,404
ఏమీ చెయ్యలేదు! నీకు అర్థమైందా?
31
00:01:52,780 --> 00:01:55,866
అదే... విషయం అదే.
32
00:01:57,409 --> 00:01:58,327
ఇందుకనే...
33
00:01:59,495 --> 00:02:02,581
-ఇందుకనే నేను...
-హత్యలు చెయ్యాలి. నీ సొంత చేతులతో?
34
00:02:02,581 --> 00:02:05,125
నాజీలు! నేను వాళ్ళని వేటాడి, చంపుతాను.
35
00:02:05,125 --> 00:02:08,045
నేను కాకపోతే మరి ఎవరు చేస్తారు?
36
00:02:11,340 --> 00:02:13,259
నేనిది నీ నుంచి దాచాను.
37
00:02:13,384 --> 00:02:16,554
నేనిది నీ నుంచి దాచాను.
అది తప్పే, సరేనా?
38
00:02:16,554 --> 00:02:18,138
అలా చేసింది
39
00:02:18,138 --> 00:02:19,890
ఇది దాదాపు అయిపోవచ్చిందని.
40
00:02:20,474 --> 00:02:21,851
-అయిపోయిందా?
-అవును, అంతే.
41
00:02:21,851 --> 00:02:24,645
-ఇంకొక్కటి, అయిపోతుంది.
-మరొక హత్యా?
42
00:02:24,645 --> 00:02:26,897
ఇంకొక్కటే. ఒట్టు.
43
00:02:30,776 --> 00:02:32,736
నాకిలా చేయడం నచ్చుతుందని అనుకుంటావా?
44
00:02:33,070 --> 00:02:34,780
నేను ఇవాళ చూసిన దాన్ని బట్టి,
45
00:02:36,365 --> 00:02:37,783
నీకు నచ్చుతుందనుకుంటాను.
46
00:02:39,952 --> 00:02:41,495
నువ్వు ఇవాళ చూసింది,
47
00:02:42,037 --> 00:02:44,164
నిన్ను రక్షించడానికి నేను చేయగలిగినదంతా
48
00:02:44,164 --> 00:02:46,584
-చెయ్యడం.
-నన్ను నేను రక్షించుకున్నాను!
49
00:02:47,001 --> 00:02:50,212
అతని మానవత్వాన్ని అడగడం ద్వారా.
50
00:02:50,671 --> 00:02:53,340
వారి నుండి దాన్ని దొంగిలించడం ద్వారా కాదు.
51
00:02:53,340 --> 00:02:55,384
-హింసని ఎంచుకున్నావు.
-నేను న్యాయాన్ని
52
00:02:55,384 --> 00:02:58,095
ఎంచుకున్నాను, ప్రపంచం
వదిలేయవవచ్చు, మేం వదలం.
53
00:02:58,095 --> 00:03:00,306
మేమలా చేయం.
54
00:03:01,891 --> 00:03:04,226
మాకా అవకాశం లేదు,
55
00:03:04,226 --> 00:03:07,396
నువ్వు చూసినట్లు మరోలా చూసే అవకాశం.
56
00:03:13,611 --> 00:03:15,070
నువ్వు నిజంగా
57
00:03:15,779 --> 00:03:19,575
స్పెయిన్‌లో చిన్న అబ్బాయిని హత్య చేసావా?
58
00:03:30,336 --> 00:03:31,670
అది అనుకోకుండా జరిగినది.
59
00:03:32,963 --> 00:03:35,758
-దేవుడా.
-ఆ నాజీ తన సొంత మనవడిని వాడుకున్నాడు...
60
00:03:35,758 --> 00:03:37,343
నీ మంచి మనస్సు...
61
00:03:37,343 --> 00:03:39,929
అదింకా ఇక్కడే ఉంది.
లేడు, లేడు. అది లేదు.
62
00:03:40,804 --> 00:03:42,014
అది లేదు.
63
00:03:42,014 --> 00:03:44,934
ఇవాళ నేను చూసిన అన్ని ఘోరాలలోకి
64
00:03:46,101 --> 00:03:47,519
అదే ఘోరమైంది.
65
00:03:48,312 --> 00:03:49,772
అదే ఘోరమైంది.
66
00:03:49,772 --> 00:03:52,024
క్లారా, ఆగు, ఆగు, ప్లీజ్.
67
00:03:52,024 --> 00:03:55,235
-ఇంకొక్కటే...
-కాదు, అది కాదు. అది అబద్ధం!
68
00:03:55,361 --> 00:03:56,695
నీకు అబద్ధం చెప్పట్లేదు.
69
00:03:57,071 --> 00:03:58,030
నాకు తెలుసు.
70
00:03:58,989 --> 00:04:01,200
అవును, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు.
71
00:04:05,287 --> 00:04:07,748
నేనొక హంతకుడిని పెళ్లి చేసుకోలేను.
72
00:04:08,958 --> 00:04:13,003
ఒక రాక్షసుడిని ప్రేమించలేను.
73
00:04:17,591 --> 00:04:19,259
క్లారా, ప్లీజ్, క్లారా. క్లారా!
74
00:04:19,802 --> 00:04:20,844
క్లారా!
75
00:05:32,416 --> 00:05:38,172
హంటర్స్
76
00:05:50,976 --> 00:05:53,187
ఎస్ఎస్ రోల్ లిస్టులో
77
00:05:53,187 --> 00:05:57,191
{\an8}ఒక మథియాస్ కెర్న్ సంగతి తెలియడం లేదు.
78
00:05:57,316 --> 00:06:00,194
నేను మథియాస్ కెర్న్‌ని
ఐఎన్ఎస్ ఫైళ్లలో చూశాను.
79
00:06:00,444 --> 00:06:01,487
అవును, అక్కడ.
80
00:06:14,750 --> 00:06:16,085
బాగానే ఉన్నావా, రూతీ?
81
00:06:17,461 --> 00:06:19,713
బాగానే ఉన్నాను. ధన్యవాదాలు.
82
00:06:25,260 --> 00:06:26,887
మనకి ఏదో దొరకచ్చు.
83
00:06:27,304 --> 00:06:29,640
ఎంఐ6 లోని నా మాజీ సహోద్యోగితో మాట్లాడాను.
84
00:06:30,099 --> 00:06:34,019
హాప్ట్‌స్టర్మ్‌ఫ్యూరర్ పీటర్ హార్ట్‌మాన్
ఆచూకీ ఆ సంస్థకు తెలిసిందని అంది.
85
00:06:34,019 --> 00:06:36,188
-హార్ట్‌మాన్?
-ఇంకా లైనస్ రౌండ్స్.
86
00:06:36,605 --> 00:06:38,941
ఎల్గర్ విట్‌బెక్, గుంతర్ డామ్స్‌ష్రన్.
87
00:06:38,941 --> 00:06:39,858
పెద్ద విషయం.
88
00:06:39,858 --> 00:06:42,361
వాళ్లని బ్యూనస్ ఏయిర్స్
మార్చురీలో చూశారు కదా.
89
00:06:42,361 --> 00:06:43,278
ఏంటి?
90
00:06:43,278 --> 00:06:46,740
గత నాలుగు నెలల్లో బ్యూనస్ ఏయిర్స్‌లో
91
00:06:46,740 --> 00:06:48,992
ఏడుగురు జర్మన్ జాతీయుల రహస్య మరణాలు.
92
00:06:48,992 --> 00:06:51,286
ఆర్జెంటీనా అధికారులు
బయటకి రానివ్వడం లేదు.
93
00:06:52,079 --> 00:06:55,082
మనలాంటి బ్యాండ్ ఇంకోటి ఉందంటావా?
94
00:06:55,082 --> 00:06:56,375
నాజీలను వేటాడడానికా?
95
00:06:56,375 --> 00:06:58,669
ఒక్క వేలి ముద్ర కూడా వదిలిపెట్టకుండా
96
00:06:59,086 --> 00:07:00,337
ఈ నాజీలను చంపింది,
97
00:07:00,587 --> 00:07:03,590
ఒక ఒంటరి వ్యక్తి అని
నాకు తెలిసిన వ్యక్తి చెప్పారు.
98
00:07:07,052 --> 00:07:11,181
అతని వద్ద మన కోసం ప్రతిదీ
విప్పి చెప్పగల సమాచారం ఉండవచ్చు.
99
00:07:16,436 --> 00:07:19,398
అయితే, మనం దక్షిణ అమెరికాకు వెళ్తున్నాము.
100
00:07:19,898 --> 00:07:22,151
మనం ఈ ఒంటరి వ్యక్తిని వెతుకుదాము.
101
00:07:28,657 --> 00:07:30,367
ఆమె సమస్య అవుతుందని చెప్పాను కదా.
102
00:07:30,367 --> 00:07:31,785
ఆమె భయపడింది, అంతే.
103
00:07:31,785 --> 00:07:33,412
నీ సంగతి ఏంటి?
104
00:07:33,412 --> 00:07:36,748
మీ అమ్మమ్మ హత్య
చేయబడిన రోజు నువ్వు భయపడ్డావా?
105
00:07:36,748 --> 00:07:37,875
పారిపోయావా?
106
00:07:38,375 --> 00:07:41,879
నాకు అర్థమైనంత వరకు
నువ్వా బాధని కార్యరూపంలో చూపించావు.
107
00:07:41,879 --> 00:07:45,757
క్లారాని, నిన్ను విడదీస్తోంది నమ్మకం కాదు.
108
00:07:46,758 --> 00:07:48,260
అది గుణం.
109
00:07:53,223 --> 00:07:58,562
మనం రాక్షసులమా?
110
00:08:02,733 --> 00:08:04,151
పడుకోబెట్టడంలో సహాయం చెయ్యి.
111
00:08:05,527 --> 00:08:06,403
రాక్సీ.
112
00:08:09,156 --> 00:08:11,116
-రాక్సీ! రాక్సీ, బానే ఉన్నావా?
-హా.
113
00:08:11,116 --> 00:08:13,744
-దేవుడా.
-వాళ్లు బుల్లెట్ తీసారు.
114
00:08:14,620 --> 00:08:16,788
నీకేమైనా కావాలా? బాగానే ఉన్నావా?
115
00:08:18,415 --> 00:08:19,708
ఆ, బాగానే ఉన్నాను.
116
00:08:22,753 --> 00:08:24,171
ఏంటిది!
117
00:08:24,171 --> 00:08:26,965
-లానీ!
-ఆగు!
118
00:08:27,090 --> 00:08:28,133
వాడేం చేస్తున్నాడు?
119
00:08:28,133 --> 00:08:29,593
-లానీ, ఆగు!
-కిందకి దించు!
120
00:08:29,593 --> 00:08:32,804
లానీ, తుపాకీ దించు, సరేనా?
తుపాకీ దించు, మేము వివరిస్తాం.
121
00:08:32,804 --> 00:08:35,140
జార్జ్‌ని చంపాడు.
రాక్సీని చంపాలని చూశాడు.
122
00:08:35,140 --> 00:08:38,477
ఏ కారణం వలనో ఇంకా ప్రాణాలతో ఉన్నాడు.
123
00:08:38,477 --> 00:08:41,772
మనం హిట్లర్‌ని చేరడానికి
వీడొక్కడే దారి. అర్థమైందా?
124
00:08:44,274 --> 00:08:47,236
సరే, నేనిప్పుడు జోని షూట్ చేస్తాను.
125
00:08:47,236 --> 00:08:48,904
-లానీ, వద్దు!
-ఆగు.
126
00:09:07,256 --> 00:09:09,258
నన్ను ఏం చేశావో చూడు.
127
00:09:14,554 --> 00:09:16,723
నీ కోసం ఎంత కాలం వెతికానో తెలుసా?
128
00:09:17,724 --> 00:09:23,105
నగరమంతా ఎన్ని నెలలు గాలించానో తెలుసా?
ఎన్ని విఎ ఆసుపత్రులకు వెళ్ళానో తెలుసా?
129
00:09:24,856 --> 00:09:27,859
నువ్వు అలా వదిలి వెళ్ళవని నాకు తెలుసు.
130
00:09:31,738 --> 00:09:32,614
-రాక్సీ.
-వద్దు!
131
00:09:32,614 --> 00:09:34,741
-వద్దు. వద్దు.
-నిన్ను చంపాలని చూశాడు.
132
00:09:34,741 --> 00:09:35,826
అది అతను కాదు.
133
00:09:44,793 --> 00:09:46,128
నన్ను క్షమించు...
134
00:09:50,799 --> 00:09:52,634
మనం వెంటనే కదలాలి.
135
00:09:52,634 --> 00:09:56,430
జో వెళ్ళకపోతే, తన మనుషులు
విఫలమయిన విషయం హిట్లర్‌కి తెలుస్తుంది.
136
00:09:56,430 --> 00:09:58,807
మన కోసం ఒక సైన్యంతో ఎదురు చూస్తాడు.
137
00:09:59,099 --> 00:10:02,227
హిట్లర్‌ని వెతకడానికి
మనకున్న ఒకే ఒక అవకాశం.
138
00:10:02,894 --> 00:10:06,690
అరవై లక్షల మంది జ్ఞాపకాలకు
మనం ఇచ్చిన మాట నిలుపుకోవడానికి
139
00:10:06,690 --> 00:10:10,360
మనకున్న ఒకే ఒక అవకాశం.
140
00:10:12,195 --> 00:10:13,405
మరి ఎన్నడూ కాదు.
141
00:10:18,160 --> 00:10:19,578
మరి ఎన్నడూ కాదు.
142
00:10:26,001 --> 00:10:27,210
మరి ఎన్నడూ కాదు.
143
00:10:33,800 --> 00:10:34,926
సరే, రా.
144
00:10:43,852 --> 00:10:44,686
సరే.
145
00:10:46,146 --> 00:10:47,189
బాగానే ఉన్నావా?
146
00:10:47,647 --> 00:10:48,565
బాగానే ఉన్నాను.
147
00:10:51,109 --> 00:10:52,027
అది...
148
00:10:53,362 --> 00:10:57,491
లానీ, అతన్ని నా సొంత కళ్లతో చూసి,
149
00:10:58,533 --> 00:11:02,662
మా అమ్మాయికి ఈ ప్రపంచంలో
చెడుని తొలగించానని చెప్పాలనుకున్నాను.
150
00:11:05,332 --> 00:11:07,250
నిన్ను కోల్పోలేము.
151
00:11:07,918 --> 00:11:09,252
నువ్వు నాలా కాదు.
152
00:11:10,212 --> 00:11:12,089
నువ్వు ఆమె కోసం జీవించాలి.
153
00:11:22,099 --> 00:11:26,395
లైఫ్ ఆఫ్టర్ లైఫ్
154
00:11:33,110 --> 00:11:34,486
నేను అనుకుంటున్నాను...
155
00:11:34,486 --> 00:11:35,570
ఎందుకు?
156
00:11:36,405 --> 00:11:40,909
అందమైన రోజును ఎందుకు పాడు చేస్తావు?
157
00:11:41,576 --> 00:11:43,120
నీ ఆలోచనలతో.
158
00:11:43,537 --> 00:11:44,830
మొదలు పెట్టకు.
159
00:11:46,373 --> 00:11:49,126
నువ్వు అదే చేస్తావు. నువ్వు ఆలోచిస్తావు
160
00:11:49,668 --> 00:11:51,711
తరువాత కుట్ర పన్నుతావు.
161
00:11:54,548 --> 00:11:57,008
నేను పన్నిన ప్రతి కుట్ర
162
00:11:57,634 --> 00:12:01,138
నీ ప్రయోజనం కోసమే, అడాల్ఫ్.
163
00:12:02,389 --> 00:12:03,223
ప్రతిదీ?
164
00:12:03,223 --> 00:12:04,141
అవును.
165
00:12:05,267 --> 00:12:08,437
ప్రతిఫలంగా చిన్న "ధన్యవాదాలు,"
166
00:12:09,062 --> 00:12:11,189
చెబితే నువ్వు చచ్చిపోతావా?
167
00:12:11,773 --> 00:12:13,567
నీకది నచ్చుతుంది కదా.
168
00:12:14,443 --> 00:12:17,571
నన్ను చంపేది ఏదైనా.
169
00:12:20,866 --> 00:12:24,703
నాల్గవ రాజ్యం విజయవంతం కావడానికి
పాలనలో మార్పులు అవసరం.
170
00:12:26,163 --> 00:12:29,249
మన సైన్యంలో యువత ఎక్కువగా ఉంది.
ఎక్కువ మంది అమాయకులు.
171
00:12:30,250 --> 00:12:31,835
నా ప్రత్యేకం.
172
00:12:31,835 --> 00:12:35,172
అవును! అది నువ్వు విఫలం అయ్యే వరకు.
173
00:12:36,673 --> 00:12:40,427
నువ్వు ఒక పరాజితుడివి, అడాల్ఫ్.
174
00:12:40,427 --> 00:12:44,181
నువ్వు ఓడిపోయావు.
దాని నుంచి వెనక్కి తిరిగి రాలేవు.
175
00:12:45,557 --> 00:12:47,893
కానీ నీ పేరుకి ఇంకా విలువ ఉంది.
176
00:12:47,893 --> 00:12:51,354
నీకొక కొడుకో, కూతురో ఉండుంటే,
177
00:12:51,354 --> 00:12:55,275
వాళ్లు నీ పేరు మీద పైకి వచ్చేవారు,
నీ వారసత్వం కొనసాగించేవాళ్లు.
178
00:12:56,651 --> 00:12:58,111
అదృష్టవశాత్తు,
179
00:12:59,154 --> 00:13:00,447
నీకొక భార్య ఉంది.
180
00:13:01,573 --> 00:13:02,991
శ్రీమతి హిట్లర్.
181
00:13:04,659 --> 00:13:06,161
శ్రీమతి హిట్లర్.
182
00:13:08,580 --> 00:13:10,499
మనం ఒక విప్లవాన్ని సృష్టిద్దాం.
183
00:13:11,166 --> 00:13:14,961
అణుబాంబు కంటే శక్తివంతమైన
ఆయుధంతో వారిని చేరుకుందాం.
184
00:13:15,795 --> 00:13:19,341
నేను వాళ్ల నాయకురాలిగా ఉంటాను.
185
00:13:21,843 --> 00:13:23,595
రేపటి మహిళ.
186
00:13:25,472 --> 00:13:30,352
ఈ ప్రపంచంలో
తప్పిపోయిన ప్రతి పిల్లవాడి తల్లిగా.
187
00:13:36,650 --> 00:13:40,779
ప్రపంచవ్యాప్తంగా, ప్రసిద్ధ చరిత్రకారులు
188
00:13:42,155 --> 00:13:48,119
నేను సృష్టించిన వాటి గురించి వ్రాస్తారు.
189
00:13:52,165 --> 00:13:57,754
నా చేతులతో, నా మనసుతో,
అద్భుతమైన నా తెలివితేటలతో,
190
00:13:58,296 --> 00:14:03,051
నేను కొత్త ప్రపంచాన్ని నిర్మించాను.
191
00:14:03,051 --> 00:14:07,973
ఈ పుస్తకాలన్నింటిలో నా పక్కన
నీ అనర్హమైన పేరు ఉంది.
192
00:14:08,848 --> 00:14:10,475
నా పేరు పక్కన!
193
00:14:12,060 --> 00:14:17,899
నన్ను పెళ్లి చేసుకోవడం నీ అత్యుత్తమ విజయం.
194
00:14:18,775 --> 00:14:23,363
కానీ ఎందుకనో,
నీకు మరిన్నిటికి అర్హత ఉందని నమ్ముతావు.
195
00:14:23,822 --> 00:14:25,407
నువ్వు కేవలం
196
00:14:28,410 --> 00:14:34,374
నా పక్కన ఉండే దుప్పటివి.
197
00:14:36,001 --> 00:14:38,003
నిన్ను రక్షించినవాడి మాట
198
00:14:39,421 --> 00:14:41,214
నువ్వు ఎందుకు
199
00:14:42,507 --> 00:14:44,050
వినవు?
200
00:14:45,510 --> 00:14:49,347
నా మాట! నా మాట!
201
00:15:05,947 --> 00:15:07,866
మనం తూర్పుగా ఎందుకు వెళ్తున్నాం?
202
00:15:11,828 --> 00:15:13,788
మనం పడమర కేసి వెళ్లాలి, కదా?
203
00:15:15,749 --> 00:15:18,585
కాదు. మీరు వెనక్కి తిరిగారు.
204
00:15:24,424 --> 00:15:25,925
పడమర అన్నావు.
205
00:15:27,385 --> 00:15:28,678
నువ్వు తప్పు విన్నావు.
206
00:15:30,305 --> 00:15:32,140
అతనెక్కడున్నాడో నాకు తెలుసు.
207
00:15:40,065 --> 00:15:43,360
జో అనుమానాస్పదంగా కళ్ళు ఆర్పినా
మనం అతన్ని చంపేస్తాం.
208
00:15:46,655 --> 00:15:47,989
భావన తెలిసినట్లుగా ఉందా?
209
00:15:49,699 --> 00:15:51,284
మనం మొదటి సారి కలిసినట్లు.
210
00:16:00,377 --> 00:16:03,880
{\an8}ఆర్జెంటీనా
1977
211
00:16:08,551 --> 00:16:10,845
అయితే, అందరూ వీళ్ళేనా?
212
00:16:10,845 --> 00:16:11,930
అవును.
213
00:16:12,597 --> 00:16:15,892
ప్రశ్న ఏమిటంటే,
ఈ హంతకుడు నేర ప్రాంతం నుంచి
214
00:16:15,892 --> 00:16:18,395
అంత త్వరగా ఎలా మాయమవుతున్నాడు?
215
00:16:18,687 --> 00:16:19,854
అతనెలా చేస్తున్నాడు?
216
00:16:20,605 --> 00:16:23,650
-నాకు చెప్పబోతున్నావని అనుకుంటున్నాను.
-అవును.
217
00:16:23,650 --> 00:16:26,194
తన లక్ష్యాల మీద
వేర్వేరు ప్రదేశాలలో దాడిచేశాడు.
218
00:16:26,194 --> 00:16:29,989
వేరే పద్ధతులు,
కానీ అన్నిటిలో ఒకేలా ఒకటి ఉంది.
219
00:16:29,989 --> 00:16:32,701
ప్రతి హత్యా ప్రదేశం చుట్టూ చెట్లు ఉన్నాయి.
220
00:16:33,201 --> 00:16:36,287
అనేక అడ్డదారులు ఉన్న
221
00:16:36,913 --> 00:16:39,207
దట్టమైన అడవి ఇక్కడ ఉంది.
222
00:16:39,207 --> 00:16:42,961
చిత్రాలు ఇక్కడొక నిర్మాణాన్ని
చూపిస్తున్నాయి. ఒక ఇల్లు.
223
00:16:44,254 --> 00:16:47,424
మన నాజీ వేటగాడు
ఇక్కడే దొరుకుతాడని నేను భావిస్తున్నాను.
224
00:17:11,072 --> 00:17:12,407
అదుగో.
225
00:17:27,464 --> 00:17:28,840
మాయర్!
226
00:17:28,840 --> 00:17:30,842
మీరెవరు, మీకేం కావాలి?
227
00:17:30,842 --> 00:17:34,679
వద్దు. కత్తిని దించు, ప్లీజ్.
కత్తిని దించు.
228
00:17:34,679 --> 00:17:38,224
నాకు నీ సమాధానం నచ్చకపోతే
దీన్ని ఆమె గొంతులోకి దింపుతానేమో.
229
00:17:38,224 --> 00:17:39,934
-మాయర్.
-మీరు ఎందుకు వచ్చారో,
230
00:17:39,934 --> 00:17:42,353
ఏం కావాలో చెప్పకపోతే
ఆమె గొంతు కోస్తాను.
231
00:17:42,353 --> 00:17:43,772
మేము నీ కోసం వచ్చాము.
232
00:17:43,772 --> 00:17:45,023
నీ సహాయం కోసం.
233
00:17:45,023 --> 00:17:49,277
మాది నీలాంటి కొంత మంది వ్యక్తుల సమూహం.
234
00:17:49,903 --> 00:17:54,824
మేము తప్పించుకున్న
నాజీలను పట్టుకుని న్యాయం చేస్తాము.
235
00:17:54,824 --> 00:17:58,912
చూడు, చూడు, చూడు. చూసావా?
236
00:18:00,163 --> 00:18:02,707
నా పేరు మాయార్ ఆఫర్‌మాన్.
237
00:18:04,834 --> 00:18:08,296
అది అసంభవం. నాకు మాయర్ ఆఫర్‌మాన్ తెలుసు.
238
00:18:09,380 --> 00:18:10,256
ఎలా?
239
00:18:11,508 --> 00:18:14,219
మాయార్ ఆఫర్‌మాన్ మా అక్కని ప్రేమించాడు.
240
00:18:16,971 --> 00:18:18,890
హావా.
241
00:18:42,038 --> 00:18:43,289
నాకది కావాలి.
242
00:18:44,582 --> 00:18:45,667
ధన్యవాదాలు.
243
00:18:54,259 --> 00:18:56,302
ఆమె చాలా కాలంగా అనుకుంది...
244
00:18:56,302 --> 00:18:57,679
మేమందరం...
245
00:18:57,887 --> 00:18:59,389
నువ్వు చచ్చిపోయావని.
246
00:19:02,851 --> 00:19:04,435
మనం చచ్చిపోయి ఉంటే, మాయర్?
247
00:19:05,603 --> 00:19:07,647
ఇదే మన స్వర్గం అయితే?
248
00:19:07,647 --> 00:19:09,274
వాళ్లని వేటాడడం.
249
00:19:09,899 --> 00:19:11,985
ఇది మన బహుమతి అయితే?
250
00:19:13,069 --> 00:19:15,530
ఇంకా చాలా బాధ ఉంది.
251
00:19:18,825 --> 00:19:20,034
మాతో చేరు.
252
00:19:20,577 --> 00:19:21,953
నువ్వు చేసేదే మేమూ చేస్తాం.
253
00:19:22,370 --> 00:19:25,331
రూత్‌ని కలవడానికి నువ్వు మాతో అమెరికాకి
254
00:19:25,707 --> 00:19:27,292
-రా.
-నేను రాలేను.
255
00:19:27,292 --> 00:19:29,252
లేదు, నీకు డబ్బు సమకూరుస్తాను.
256
00:19:29,252 --> 00:19:32,797
-నాకు దాని అవసరం లేదు.
-మాకు అన్ని పత్రాలూ అందుబాటులో ఉన్నాయి.
257
00:19:32,797 --> 00:19:35,341
నేను కాదన్నాను.
258
00:19:42,265 --> 00:19:47,061
రూత్ బతికే ఉందని
నీకు ఎంత కాలంగా తెలుసు?
259
00:19:49,522 --> 00:19:50,815
ఇరవై ఏళ్ళు.
260
00:19:54,527 --> 00:19:57,655
బ్రూక్లిన్‌లో ఆమె ఇల్లు
ఎలా ఉంటుందో నాకు తెలుసు.
261
00:19:58,197 --> 00:19:59,699
కొంచెం మా ఇల్లులా ఉంది.
262
00:20:01,492 --> 00:20:03,703
ఆమె కూతురికి ఏమయిందో నాకు తెలుసు.
263
00:20:03,703 --> 00:20:04,787
మీ అమ్మాయికి.
264
00:20:06,789 --> 00:20:09,500
ఆమెకి ఒక మనవడు ఉన్నాడని తెలుసు,
265
00:20:10,501 --> 00:20:15,298
జోనా, అతనే ఆమె పూర్తి ప్రపంచం.
266
00:20:21,763 --> 00:20:23,306
నాకు తను గుర్తొస్తుంది.
267
00:20:25,058 --> 00:20:29,062
అయితే మరి ఎందుకు? ఆమెకి ఎందుకు చెప్పలేదు?
268
00:20:29,520 --> 00:20:32,523
నేను ఏమయ్యానో తనకి తెలిస్తే,
269
00:20:32,523 --> 00:20:35,401
నన్ను ఈ పని చెయ్యనివ్వదు.
270
00:20:35,902 --> 00:20:39,948
తను నన్ను ఎప్పుడూ రక్షించాలని అనుకుంది.
అదే ఆమె రోజువారీ పని.
271
00:20:39,948 --> 00:20:41,324
కానీ ఇది నాది.
272
00:20:42,367 --> 00:20:46,579
నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అదే నాకు ఇష్టం.
నేను ఎలా అయ్యానో అదే నాకు ఇష్టం.
273
00:20:47,705 --> 00:20:49,582
హావా?
274
00:20:49,582 --> 00:20:53,795
ఆమె చాలా సంవత్సరాల క్రితం చచ్చిపోయింది.
275
00:20:54,128 --> 00:20:57,674
ఇప్పుడు నాకు ఉన్నది... కేవలం ఈ పని ఒక్కటే.
276
00:21:01,719 --> 00:21:03,638
నన్ను కలిశావని తనకి చెప్పకు.
277
00:21:05,723 --> 00:21:09,560
అది నీ నిజం కాదు, మాయర్.
278
00:21:12,897 --> 00:21:14,315
నేను అర్థం చేసుకుంటాను.
279
00:21:17,902 --> 00:21:21,114
నేను చెప్పనని మాట ఇస్తున్నాను.
280
00:21:22,573 --> 00:21:24,325
మాట ఇస్తున్నాను.
281
00:21:29,163 --> 00:21:31,624
ఆమెకి నిజం తెలియాలని మీరు అనుకోరా?
282
00:21:33,126 --> 00:21:35,003
రూత్‌కి చాలా ఉండాలి.
283
00:21:36,379 --> 00:21:37,964
కానీ హావా కూడా.
284
00:21:39,465 --> 00:21:43,011
ప్రతి వ్యక్తి వారి సొంత కథను చెప్పుకోవాలి.
285
00:21:43,302 --> 00:21:45,555
అది ఎంత నిజమైనా కాకపోయినా.
286
00:21:47,598 --> 00:21:49,225
మనం హావా కోసం ప్రార్థించాలి.
287
00:21:50,184 --> 00:21:51,185
ఎందుకు?
288
00:21:52,228 --> 00:21:53,896
ఆమె స్పష్టంగా చూడట్లేదు.
289
00:21:54,897 --> 00:21:56,774
అది సాధువుల శాపం.
290
00:21:57,150 --> 00:21:59,444
వెలుగు చూసేది కేవలం చీకటినే.
291
00:22:00,278 --> 00:22:02,780
అందుకని ఆమె తను అదే అని అనుకుంటోంది.
292
00:22:03,364 --> 00:22:06,367
మనం ఆమెలో చూసేది ఆ వెలుగుని మాత్రమే.
293
00:22:07,493 --> 00:22:09,620
నీ మనసు చాలా సార్లు చెదిరినప్పుడు,
294
00:22:10,288 --> 00:22:12,290
అది తట్టుకోడానికి, మనుగడ సాగించడానికి
295
00:22:12,290 --> 00:22:13,541
చాలా భరించినప్పుడు
296
00:22:14,667 --> 00:22:16,669
మనసుకి ఏమవుతుందో తెలియదు.
297
00:22:38,483 --> 00:22:40,318
మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం.
298
00:22:42,695 --> 00:22:44,238
శక్తి కూడగట్టుకుందాం.
299
00:23:03,049 --> 00:23:04,133
నేను...
300
00:23:08,054 --> 00:23:10,431
క్యాంప్ నుండి మొదటిసారి
తప్పించుకున్నప్పుడు...
301
00:23:13,684 --> 00:23:15,937
నేనొక కథ విన్నాను,
302
00:23:16,562 --> 00:23:18,147
ఒక గాథ,
303
00:23:19,899 --> 00:23:21,025
ఒక కాల్పనిక గాథ,
304
00:23:21,776 --> 00:23:25,822
అతను అడవిలో ఉండేవాడు,
305
00:23:26,322 --> 00:23:28,783
నాజీలు అతన్ని
"ది ప్లేగ్" అని పిలిచేవాళ్ళు.
306
00:23:29,951 --> 00:23:32,286
ఒక యూదు సూపర్ హీరో.
307
00:23:33,496 --> 00:23:37,458
ఈ భూమి నుంచి నాజీలను చెరిపేసాడు.
308
00:23:39,210 --> 00:23:41,420
చాలా సంవత్సరాల తరువాత,
309
00:23:41,712 --> 00:23:43,548
నేను ప్లేగ్‌ని కలిసాను.
310
00:23:46,092 --> 00:23:47,677
అతనితో ప్రేమలో పడ్డాను.
311
00:23:50,054 --> 00:23:53,808
తరువాత రెండు దశాబ్దాలు, మేము,
312
00:23:53,808 --> 00:23:58,312
నేను, జెవ్ నాజీలను చంపుతూ గడిపాము.
313
00:24:09,866 --> 00:24:11,367
ఏ రోజైతే అతను
314
00:24:12,827 --> 00:24:15,663
అతని కోటు, మాస్కు
పక్కన పెట్టాడో ఆ రోజు వరకు,
315
00:24:17,290 --> 00:24:19,250
కానీ నేను పెట్టలేకపోయాను.
316
00:24:25,089 --> 00:24:27,175
అతనికిది నచ్చుతుంది.
317
00:24:29,552 --> 00:24:32,305
నేనెప్పుడైనా హిట్లర్‌ని వెతికితే,
తను తన కోటు,
318
00:24:32,847 --> 00:24:35,308
మాస్కుని మరోసారి వేసుకుని
అతని పని పడతానని
319
00:24:35,308 --> 00:24:36,851
ఎప్పుడూ అనేవాడు.
320
00:24:36,851 --> 00:24:38,561
జెవ్ అనేవాడు కదా?
321
00:24:43,482 --> 00:24:44,692
అది...
322
00:24:46,819 --> 00:24:48,029
ఒక రోజు,
323
00:24:49,488 --> 00:24:54,660
చలిమంట దగ్గరో లేదా పడుకునేటప్పుడో,
లేదా అడవిలో చీకట్లోనో,
324
00:24:55,453 --> 00:25:01,083
ప్రపంచంలోని అణగారిన ప్రజలు
నీ గురించి కథలుగా చెప్పుకుంటారు.
325
00:25:03,002 --> 00:25:05,213
ఒక సూపర్ హీరోల బృందం.
326
00:25:06,380 --> 00:25:09,425
నువ్వు కూడా గాథలోని వాడివి అవుతావు.
327
00:25:10,801 --> 00:25:12,053
ఒక కాల్పనిక గాథ.
328
00:25:13,262 --> 00:25:14,555
ఒక కల్పన.
329
00:25:17,391 --> 00:25:19,393
అది మనం సఫలం అయితేనే.
330
00:25:47,672 --> 00:25:50,341
-ఇదే అనుకుంటాను.
-ఇదే అనుకోవడం ఏంటి?
331
00:25:50,341 --> 00:25:51,676
ఇదేంటి?
332
00:25:51,676 --> 00:25:53,177
అతనికి సహాయం చెయ్యి.
333
00:25:53,177 --> 00:25:55,429
సహాయం చెయ్యి. అతనికి సహాయం చేద్దాం.
334
00:25:59,433 --> 00:26:00,935
ఏంటిది?
335
00:26:00,935 --> 00:26:02,770
అదేంటి?
336
00:26:02,770 --> 00:26:05,856
తప్పించుకునే దారి.
అతను మళ్లీ తప్పించుకోవాల్సి వస్తే.
337
00:26:05,856 --> 00:26:07,733
ఇది అతని పెరట్లోకి వెళ్లచ్చు.
338
00:26:07,733 --> 00:26:10,403
-సొరంగాలు ఉన్నాయి.
-ఇది ఎక్కడికి వెళ్తుంది?
339
00:26:10,403 --> 00:26:11,654
నాకు తెలీదు.
340
00:26:11,779 --> 00:26:14,907
మనకు తుపాకులు ఎదురవ్వొచ్చు.
341
00:26:14,907 --> 00:26:16,951
-సొరంగాలకు కాపలా ఉందా?
-నాకు తెలియదు.
342
00:26:16,951 --> 00:26:18,703
ఇవి నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?
343
00:26:18,703 --> 00:26:20,997
"ఇది బాలేదు" అని స్పానిష్‌లో ఏమంటారు?
344
00:26:22,164 --> 00:26:24,250
ముఖ ద్వారం ఎంత దూరం?
345
00:26:24,250 --> 00:26:26,419
వాళ్లు మనను మైళ్ళ దూరం నుంచి చూడగలరు.
346
00:26:26,419 --> 00:26:27,670
ఇది దారి.
347
00:26:27,670 --> 00:26:30,798
లోపలి నుంచి తాళం వేసి ఉంది.
మనం లోపలికి ఎలా వెళ్తాము?
348
00:26:30,798 --> 00:26:32,258
నేను చూస్తాను.
349
00:26:32,258 --> 00:26:35,011
కొంచెం సి4 పని చేయచ్చు.
350
00:26:43,978 --> 00:26:45,229
సరే. దాక్కోండి!
351
00:26:57,867 --> 00:26:59,535
చెవులు మూసుకోండి!
352
00:26:59,535 --> 00:27:02,121
జాగ్రత్తగా ఉండడం నయం!
353
00:27:18,012 --> 00:27:19,055
వెళదామా?
354
00:27:23,309 --> 00:27:25,561
ట్రావిస్, జో త్వరలోనే తిరిగి వస్తారు.
355
00:27:26,312 --> 00:27:30,024
వాళ్ల చేతుల్లో యూదుల తలలు ఉండాలి.
356
00:27:31,817 --> 00:27:32,943
నాకు విసుగ్గా ఉంది.
357
00:27:35,154 --> 00:27:36,822
ఒక ఆట ఆడదాము.
358
00:27:41,660 --> 00:27:42,828
ఏంటి?
359
00:27:43,579 --> 00:27:45,081
నీకు వేరే పనుందా?
360
00:27:47,625 --> 00:27:49,043
నిన్ను గెలవనిస్తాను.
361
00:27:51,170 --> 00:27:56,425
నువ్వు నన్ను గెలవనివ్వవు. నేను గెలుస్తాను.
362
00:28:05,643 --> 00:28:07,019
"నువ్వు గెలుస్తావు."
363
00:28:09,939 --> 00:28:11,774
నీకది ఎవరు చెప్పారో గుర్తుందా?
364
00:28:11,774 --> 00:28:13,859
-బంకర్‌లో?
-లేదు.
365
00:28:21,325 --> 00:28:22,952
నువ్వు తప్పకుండా గెలుస్తావు.
366
00:28:40,469 --> 00:28:41,512
నువ్వు
367
00:28:44,265 --> 00:28:45,141
తప్పకుండా
368
00:28:48,227 --> 00:28:49,186
గెలుస్తావు.
369
00:28:51,939 --> 00:28:54,316
మేక, గన్ను,
370
00:28:55,860 --> 00:29:01,615
తోడేలు, స్కూల్ పిల్లాడు,
నల్లటి సూర్యుడు, కుందేలు.
371
00:29:01,615 --> 00:29:03,367
నీతో అలా ఎవరన్నారు, అడాల్ఫ్?
372
00:29:05,369 --> 00:29:07,037
బంకర్‌లో. ఎవరు, ప్రియా?
373
00:29:07,663 --> 00:29:08,747
చూడు.
374
00:29:10,708 --> 00:29:12,501
నువ్వు సైనైడ్ కావాలన్నావు.
375
00:29:13,252 --> 00:29:15,129
దాని కోసం బతిమిలాడావు.
376
00:29:15,754 --> 00:29:18,132
నీ మోకాళ్ళ మీద. నేను ఏమన్నాను?
377
00:29:19,842 --> 00:29:22,386
అడాల్ఫ్ హిట్లర్ ఇలా మరణించడు.
378
00:29:22,761 --> 00:29:24,805
యుద్ధం ఇలా ముగియదు.
379
00:29:25,681 --> 00:29:27,516
నేను, "అలా చేయద్దు.
380
00:29:28,142 --> 00:29:31,687
"మనం తప్పించుకుంటాం.
మనం చచ్చిపోయామని అనుకునేలా చేద్దాం.
381
00:29:32,438 --> 00:29:36,775
"మనం తప్పించుకుని,
తిరిగి నిర్మించి, ఒక రోజున, ప్రియా,
382
00:29:39,069 --> 00:29:40,821
ఈ యుద్ధం గెలుస్తావు" అన్నాను.
383
00:29:42,072 --> 00:29:45,034
"నువ్వు గెలుస్తావు."
384
00:29:45,034 --> 00:29:47,286
నేను అన్నది అదే!
385
00:29:47,286 --> 00:29:48,787
వాటిని చూడు.
386
00:29:53,667 --> 00:29:54,835
నువ్వు మేక అన్నావా?
387
00:30:00,674 --> 00:30:01,675
తుపాకీ?
388
00:30:04,220 --> 00:30:05,221
తోడేలు.
389
00:30:07,806 --> 00:30:09,058
స్కూలు పిల్లాడు.
390
00:30:10,643 --> 00:30:11,852
నల్ల సూర్యుడు.
391
00:30:12,853 --> 00:30:14,104
కుందేలు.
392
00:30:16,065 --> 00:30:17,358
అన్నీ తప్పు, అడాల్ఫ్.
393
00:30:19,026 --> 00:30:23,280
నేను నీ ఆటని 35 ఏళ్లుగా ఆడుతున్నాను.
394
00:30:25,407 --> 00:30:27,451
నీకు చివరికి గెలవాలని ఉందా?
395
00:30:28,494 --> 00:30:30,329
ఇప్పుడు నువ్వు నా ఆట ఆడాలి.
396
00:30:30,955 --> 00:30:33,541
అడాల్ఫ్ హిట్లర్
ఎలా గెలుస్తాడో నాకు తెలుసు.
397
00:30:35,376 --> 00:30:37,795
అతను నా తల మీద కిరీటం పెడతాడు.
398
00:30:38,170 --> 00:30:41,632
నేను యువత, అమాయకులు,
ప్రజల ద్వారా మాట్లాడతాను.
399
00:30:42,383 --> 00:30:43,676
ప్రజలు!
400
00:30:45,427 --> 00:30:50,140
నువ్వు ప్రపంచవ్యాప్తంగా
వాళ్ల టీవీలలో వింటావు.
401
00:30:50,599 --> 00:30:52,142
హెయిల్ హిట్లర్.
402
00:30:53,227 --> 00:30:55,145
హెయిల్ హిట్లర్!
403
00:30:55,604 --> 00:30:57,439
ఎప్పటికీ హెయిల్ హిట్లర్!
404
00:30:59,108 --> 00:31:00,693
ఎప్పటికీ హెయిల్ హిట్లర్.
405
00:31:03,153 --> 00:31:04,530
నేను నీ పాలన కొనసాగిస్తాను.
406
00:31:07,783 --> 00:31:11,328
అప్పుడు విన్నట్లు ఇప్పుడు నా మాట విను.
407
00:31:14,540 --> 00:31:16,166
నిన్ను నా స్వరం రక్షించింది.
408
00:31:19,587 --> 00:31:22,548
నా స్వరం ఈ గొప్ప
శ్వేత జాతిని రక్షిస్తుంది.
409
00:31:42,568 --> 00:31:44,403
హే! మెల్లగా, మెల్లగా!
410
00:31:45,195 --> 00:31:46,405
హే!
411
00:32:05,090 --> 00:32:06,508
మనం వచ్చేసాము అనుకుంటా.
412
00:32:06,800 --> 00:32:09,637
-ఎక్కడికి?
-ఇది కాంపౌండ్ మధ్యలోకి వెళ్ళే
413
00:32:10,137 --> 00:32:11,930
ఒక దారి అనుకుంటాను.
414
00:32:11,930 --> 00:32:14,475
నువ్వు అనుకుంటున్నావా? దేవుడా.
415
00:32:14,475 --> 00:32:15,809
నేను ముందు వెళతాను.
416
00:32:15,809 --> 00:32:18,020
నా వెనక రండి.
గార్డులు మిమ్మల్ని చూస్తారు.
417
00:32:18,020 --> 00:32:22,650
వాళ్ళు చూడగానే, అతనిని పెద్ద ఇంటి కింద
ఉన్న బంకర్‌లోకి తీసుకువెళ్తారు.
418
00:32:22,650 --> 00:32:26,362
అప్పుడు అతనికి దగ్గరగా వెళ్లి
హత్య చేసే అవకాశం దొరుకుతుంది.
419
00:32:26,779 --> 00:32:29,156
కానీ మనకన్నా ముందు బంకర్‌లోకి వెళ్తే,
420
00:32:30,199 --> 00:32:32,868
ఎంత సి4 కూడా ఆ గోడలను పేల్చలేదు.
421
00:32:32,868 --> 00:32:34,578
అందుకని మనం త్వరగా కదలాలి.
422
00:32:35,663 --> 00:32:37,915
ఒంటరిగా వెళ్లి వాళ్ల దృష్టిని ఆకర్షించు.
423
00:32:38,248 --> 00:32:39,667
అతను కొంత సమయం ఇస్తాడు.
424
00:32:39,667 --> 00:32:43,128
మనం స్థానం వెతుక్కుందాం.
అతని కన్నా ముందు బంకర్ చేరుకుందాం.
425
00:32:43,337 --> 00:32:45,005
అతను ఒంటరిగా వెళితే నమ్మచ్చా?
426
00:32:45,005 --> 00:32:48,509
మనం ఇంత దూరం వచ్చాం.
హిట్లర్ లేకుండా మనం వెళ్ళట్లేదు.
427
00:32:48,509 --> 00:32:51,720
బల్లెం మీద ఆ రాక్షసుడి మీసం
లేకుండా వెళ్లం.
428
00:32:53,138 --> 00:32:53,972
వెళ్లు.
429
00:33:02,314 --> 00:33:04,483
అతని విషయంలో నీ అంచనా సరైనదనుకుంటాను.
430
00:33:16,036 --> 00:33:17,371
శుభోదయం, క్లాడియా!
431
00:33:36,890 --> 00:33:38,058
తిరిగి స్వాగతం.
432
00:33:38,058 --> 00:33:39,476
మా కోసం ఏమైనా తెచ్చావా?
433
00:33:42,229 --> 00:33:43,230
హాన్స్,
434
00:33:43,355 --> 00:33:47,484
కొన్ని క్షణాల్లో సాయుధ శత్రువులు
435
00:33:48,110 --> 00:33:49,445
ఇక్కడి నుంచి వస్తారు.
436
00:33:49,903 --> 00:33:52,114
నా వెనకే ఉన్నారు.
437
00:33:52,656 --> 00:33:54,742
వాళ్లు ఫ్యూరర్ కోసం వస్తున్నారు.
438
00:33:55,033 --> 00:33:56,910
తొందరగా! అలారం మోగించండి!
439
00:34:05,878 --> 00:34:07,421
నేను లెక్కపెల్లగానే...
440
00:34:12,342 --> 00:34:13,469
ఒకటి...
441
00:34:17,097 --> 00:34:18,223
రెండు...
442
00:34:23,395 --> 00:34:24,605
మూడు!
443
00:34:30,152 --> 00:34:31,653
మిండీ, కిందకి వంగు.
444
00:34:57,095 --> 00:34:59,306
మనం భవనం వద్దకి వెళ్దాం. అది అక్కడుంది.
445
00:35:31,255 --> 00:35:32,256
ఆగంతకులు!
446
00:35:32,673 --> 00:35:33,882
ఆగంతకులు!
447
00:35:34,091 --> 00:35:35,926
ఆగంతకులు! ఆగంతకులు!
448
00:35:36,468 --> 00:35:37,970
వస్తున్నారు! ఇప్పుడే!
449
00:35:39,596 --> 00:35:41,265
ఏమవుతోంది?
450
00:35:43,725 --> 00:35:46,478
ఆగంతకులు! ఆగంతకులు!
451
00:35:46,478 --> 00:35:47,563
వస్తున్నారు!
452
00:35:47,855 --> 00:35:51,817
ఫ్యూరర్, క్షమాపణలు, మిమ్మల్ని వెంటనే
బంక్ రూమ్‌లోకి తీసుకు వెళ్ళాలి.
453
00:35:54,653 --> 00:35:55,904
పదండి, పదండి!
454
00:35:55,904 --> 00:35:57,698
ఇంకా వస్తున్నారు, కుడివైపు!
455
00:35:57,698 --> 00:35:59,616
నేను అందరినీ కాల్చలేను! ఎక్కడ?
456
00:35:59,616 --> 00:36:01,410
కుడి వైపు, వెధవలారా!
457
00:36:05,581 --> 00:36:06,415
ఛ!
458
00:36:07,499 --> 00:36:08,917
హ్యారియెట్, మనం వెళ్ళాలి!
459
00:36:13,422 --> 00:36:15,257
అందరూ వెంటనే సొరంగంలోకి వెళ్లండి!
460
00:36:15,799 --> 00:36:17,593
అతన్ని పట్టుకున్నారో లేదో తెలీదు.
461
00:37:07,434 --> 00:37:08,352
జో!
462
00:37:20,530 --> 00:37:21,615
జో!
463
00:37:35,379 --> 00:37:37,047
నేను కాల్చలేకపోయాను.
464
00:38:19,548 --> 00:38:20,799
వెనుకకు! వెనుకకు!
465
00:38:45,490 --> 00:38:46,491
సరే.
466
00:38:50,787 --> 00:38:52,080
లోపలికి, వెంటనే!
467
00:38:52,289 --> 00:38:56,293
లోపలికి వెళ్లి అతనిని లేపెయ్, అర్థమయిందా?
468
00:38:56,418 --> 00:38:59,004
-వెనక్కి తిరిగి చూడకు. నేను ఉన్నాను.
-వద్దు.
469
00:38:59,296 --> 00:39:00,797
అతనిని కలిసి తీసుకెళతాము.
470
00:39:08,180 --> 00:39:09,556
నువ్వు బాగా చెప్పావు, జోనా.
471
00:39:09,556 --> 00:39:10,891
అంతా కుటుంబమే.
472
00:39:12,184 --> 00:39:14,311
నీకు ఏమీ జరగనివ్వను.
473
00:39:14,311 --> 00:39:15,979
హావా, నేను చెయ్యలేను.
474
00:39:15,979 --> 00:39:17,230
నేను చెప్పేది విను.
475
00:39:17,981 --> 00:39:21,359
కొన్ని వారాల్లో మేము నీ పెళ్లికి వస్తాము.
476
00:39:21,943 --> 00:39:25,489
-బాగా తాగుతాము.
-వద్దు, వద్దు, వద్దు. వద్దు.
477
00:39:25,489 --> 00:39:26,656
పరవాలేదు.
478
00:39:27,949 --> 00:39:28,909
అది పరవాలేదు.
479
00:39:35,874 --> 00:39:37,125
అడాల్ఫ్!
480
00:39:37,793 --> 00:39:39,127
ఇక వెళ్లు, వెధవ.
481
00:39:39,836 --> 00:39:40,754
పరిగెత్తు!
482
00:41:03,003 --> 00:41:04,379
వద్దు! వద్దు!
483
00:41:28,486 --> 00:41:32,199
ఇది ఎలా ముగియాలో
ఎంచుకోవడానికి నీకు అర్హత లేదు.
484
00:41:38,997 --> 00:41:40,707
నువ్వు చేసిన నేరాలకు
485
00:41:41,416 --> 00:41:43,793
నువ్వు బాధ్యత వహించాలి.
486
00:44:32,295 --> 00:44:34,297
ఉపశీర్షికలు అనువదించినది మైథిలి
487
00:44:34,297 --> 00:44:36,383
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత