1 00:00:35,703 --> 00:00:37,496 జో జార్జ్‌ని చంపి రాక్సీని కాల్చాడు. 2 00:00:37,872 --> 00:00:39,415 -కాదు! -జో! 3 00:00:39,540 --> 00:00:42,293 హాస్పిటల్‌కి వెళ్తే, బులెట్ గాయం కనిపిస్తుంది. 4 00:00:42,293 --> 00:00:45,504 రక్తం పోయి చచ్చిపోతుంది. మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి. 5 00:00:45,504 --> 00:00:48,924 -పదండి. మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలి. -నేనున్నాను, రాక్సీ. 6 00:00:49,049 --> 00:00:49,884 పదండి. 7 00:00:54,597 --> 00:00:55,431 మనం వెళ్ళాలి. 8 00:00:55,431 --> 00:00:57,850 రోడ్డు చివర హాస్పిటల్ ఉంది. మనమది దాటాం. 9 00:00:57,850 --> 00:01:00,019 -ఏంటి. ఎక్కడికి? -క్లారా కోసం. 10 00:01:01,061 --> 00:01:04,899 కార్ ఎక్కు, లానీ, వెంటనే. వెంటనే. 11 00:01:12,364 --> 00:01:16,076 అంతా బాగానే ఉంది. నన్ను చూడు, ఇలా చూడు. 12 00:01:16,076 --> 00:01:18,996 -ఆమె ఎలా ఉంది? -అంత బాగాలేదు. 13 00:01:20,915 --> 00:01:24,001 ఆమెని ప్రాణాలతో ఉంచు, సరేనా? ఆమెని ప్రాణాలతో ఉంచు. 14 00:02:32,152 --> 00:02:37,992 హంటర్స్ 15 00:02:52,339 --> 00:02:54,717 జార్జ్‌ని చంపేశారు. రాక్సీని షూట్ చేశారు. 16 00:02:55,092 --> 00:02:56,635 -జార్జ్ చచ్చిపోయాడా? -ఏంటి? 17 00:02:56,635 --> 00:02:58,804 -క్లారాని తీసుకువెళ్లారు. -ఎవరు? ఎవరు? 18 00:02:59,054 --> 00:03:00,639 -జో. -జోనా? 19 00:03:00,764 --> 00:03:05,019 -ఇంకా ట్రావిస్. -ట్రావిసా? అతనికి పౌకీప్సీలో జీవిత ఖైదు. 20 00:03:05,144 --> 00:03:08,564 ఆ, కానీ ఇప్పుడు ఇక్కడున్నాడు. అందరూ ఇక్కడున్నారు. 21 00:03:08,564 --> 00:03:11,317 జార్జ్ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. పిచ్చివాడు. 22 00:03:11,317 --> 00:03:14,445 సరే. వాళ్లు క్లారాని తీసుకువెళ్లారు. 23 00:03:14,737 --> 00:03:19,825 సరే, వాళ్లు తీసుకు వెళ్లిన వ్యాన్ కిటికీలు వార్తాపత్రికలతో కప్పారు. 24 00:03:21,076 --> 00:03:24,413 -డియారియో విల్లా సోనోరా. -అది స్థానిక వార్తాపత్రిక. 25 00:03:24,663 --> 00:03:27,958 విల్లా సోనోరా ఒక చిన్న గ్రామం. ఒక గంట ప్రయాణం. 26 00:03:27,958 --> 00:03:29,793 సరే, మనం వెళ్లాలి. వెంటనే. 27 00:03:30,169 --> 00:03:33,422 -మనం ఎక్కడికీ వెళ్లట్లేదు. -కాదు, కాదు, కాదు. 28 00:03:33,422 --> 00:03:36,884 -వాళ్లు ఆమెని ఎరగా వాడుతున్నారు. -నాకనవసరం. మనం వెళ్లాలి. 29 00:03:37,009 --> 00:03:38,802 -మనం వెళ్లాలి. -మనం వెళ్లాలి. 30 00:03:38,802 --> 00:03:42,973 నేనితన్ని ముప్పై ఏళ్లుగా వెతుకుతున్నాను. ఇంతకముందుకంటే దగ్గరగా వచ్చాం. 31 00:03:43,098 --> 00:03:47,019 మన బాధ్యత అరవై లక్షల మందికి, ఇతని అన్యమత ప్రేమికురాలి పట్ల కాదు. 32 00:03:47,019 --> 00:03:50,022 -ఆమెని చంపనివ్వను. -ఇది నీకు మించినది. 33 00:03:50,022 --> 00:03:53,734 -నువ్వు కుటుంబం ముఖ్యమని అన్నావు. -నీ కుటుంబం నేను! 34 00:03:54,068 --> 00:03:56,362 నీకున్న ఒకే ఒక కుటుంబం నేను! 35 00:04:01,575 --> 00:04:03,160 కుటుంబం గురించి మాట్లాడకు. 36 00:04:04,578 --> 00:04:08,958 జార్జ్ నీ కుటుంబం. ఇమా, అతను నిన్ను అమ్మా అని పిలిచాడు. 37 00:04:09,959 --> 00:04:13,295 నీ పక్కన ఇన్నేళ్ళు ఉన్నాడు. మాజ్ మరణించిన తరువాత కూడా, 38 00:04:13,295 --> 00:04:17,299 సోఫీ హత్య చేయబడి, జెవ్ వెళ్లిన తరువాత కూడా జార్జ్ నీతోనే ఉన్నాడు. 39 00:04:17,299 --> 00:04:21,887 అతను చనిపోతే, నీ చెప్పు మీద దుమ్ములాగా అతన్ని దులిపేస్తున్నావు. 40 00:04:28,894 --> 00:04:32,314 నువ్వు నా కన్నా కరుకైనదానివి ఈమా, 41 00:04:32,564 --> 00:04:35,109 కానీ ఇవాళ పోయిన ఒక ప్రాణం చాలా ఎక్కువ. 42 00:04:35,109 --> 00:04:36,986 మనం ముందు ఈ అమ్మాయిని వెతకాలి. 43 00:04:38,654 --> 00:04:42,074 లేకపోతే నువ్వు వెళ్లి ఆ హిట్లర్‌ని ఒంటరిగా వేటాడుకోవచ్చు. 44 00:04:51,542 --> 00:04:52,751 పిరికిపందలు. 45 00:04:55,671 --> 00:04:57,006 మీరందరూ పిరికిపందలు. 46 00:05:00,592 --> 00:05:03,971 మీ అమ్మమ్మ సిగ్గుపడేది. 47 00:05:08,726 --> 00:05:09,977 మీ నాన్న కూడా. 48 00:05:28,746 --> 00:05:29,955 నీకు నేనంటే భయమా? 49 00:05:31,206 --> 00:05:33,751 జోనాని పెళ్లి చేసుకోబోతున్నావు కానీ నేనంటే భయమా? 50 00:05:40,215 --> 00:05:42,342 వాడు ఎంత మందిని చంపాడో తెలుసా? 51 00:05:43,010 --> 00:05:46,930 వాళ్ళని కాల్చేశాడు, గొంతులు కోశాడు, కరెంటు పెట్టాడు. 52 00:05:47,639 --> 00:05:50,017 ఒక చిన్న పిల్లాడిని చంపాడని కూడా విన్నాను. 53 00:05:50,893 --> 00:05:54,480 ఎనిమిదేళ్ళ అమాయక బాలుడిని. 54 00:05:58,525 --> 00:06:01,570 నువ్వు ఒక నరహంతకుడితో జీవితం 55 00:06:01,904 --> 00:06:05,240 పంచుకుంటున్నావు, సంసారం చేస్తున్నావు. 56 00:06:07,242 --> 00:06:13,040 అతను నీలో ఉన్నప్పుడు నీకెప్పుడూ అనిపించలేదా? 57 00:06:24,301 --> 00:06:25,177 ప్లీజ్. 58 00:06:29,848 --> 00:06:31,892 నీకోసం పరిగెత్తుకుంటూ ఎవరు రారు? 59 00:06:37,106 --> 00:06:38,065 వారికి నీ అవసరముంది. 60 00:07:13,475 --> 00:07:16,145 నువ్వు ఎప్పుడూ పుస్తకాల పురుగువే. 61 00:07:17,479 --> 00:07:20,649 నీ మనిషి సరిగ్గానే సమాచారం ఇచ్చాడు. 62 00:07:21,358 --> 00:07:25,112 -ఇది గుట్టలుగా ఉంది. -నువ్వు ఇంకా వెతుకుతావని నాకు తెలుసు. 63 00:07:26,530 --> 00:07:31,034 ఈ ప్రపంచంలో డబ్బు చాలా కొనగలదు, రూత్. చాలా. 64 00:07:31,451 --> 00:07:32,286 ఎక్కడకు... 65 00:07:33,537 --> 00:07:37,499 ఆ పెళ్లిళ్లు కుదిర్చే హిల్డా హాఫ్‌మాన్ నిన్ను ఎక్కడికి పంపుతోంది? 66 00:07:38,250 --> 00:07:42,880 మన విజయానికి కీలకం కాగల ఒక వ్యక్తిని వెతకడానికి. 67 00:07:43,463 --> 00:07:45,299 తన నియామకంలో ఉత్తముడు అంటోంది. 68 00:07:45,757 --> 00:07:48,760 ఈ భూమి మీద నుంచి నిశ్సబ్దంగా 69 00:07:48,760 --> 00:07:52,097 కొన్ని డజన్ల మంది నాజీలను తుడిచివేశాడు. 70 00:07:52,306 --> 00:07:56,435 హిల్డా వద్ద అతని ఫోటోలు, రికార్డులు ఏవీ లేవు. 71 00:07:57,019 --> 00:08:02,149 కేవలం ఒక పేరు. థామస్ ఆర్న్‌ట్. అతను జర్మనీలో ఉన్నాడు, అందుకని... 72 00:08:04,526 --> 00:08:05,402 జర్మనీ? 73 00:08:07,404 --> 00:08:12,826 నేను తిరిగి వస్తాను. ఈ వారాంతానికల్లా. నువ్వు ఇక్కడ హాయిగా ఉండు, సరేనా, రూత్? 74 00:08:13,076 --> 00:08:16,121 హాయిగా, సుఖంగా ఉండు. ఇది నీ ఇల్లే అనుకో. 75 00:08:16,121 --> 00:08:18,582 కానీ ఇది నా ఇల్లు కాదు, మాయర్. 76 00:08:20,250 --> 00:08:22,628 నేనలాంటి పొరపాటు చేయను. 77 00:08:23,503 --> 00:08:26,340 నువ్వు కూడా నా గురించి పొరబడకు. 78 00:08:32,763 --> 00:08:34,014 జాగ్రత్తగా వెళ్ళు. 79 00:08:48,487 --> 00:08:49,905 నువ్వు బాగానే ఉంటావు. 80 00:08:51,240 --> 00:08:54,660 -లానీ... -వెళ్ళగలిగినంత వేగంగా వెళ్తున్నాను. 81 00:08:57,037 --> 00:08:59,206 2 గంటలకు గార్డులు షిఫ్ట్ మారతారు. 82 00:08:59,206 --> 00:09:03,252 కార్ల్, ఎడ్డీ, లైరా మీరు ఐదు నిమిషాల ముందు నైరుతి గేటు దగ్గర ఉండాలి. 83 00:09:03,252 --> 00:09:06,672 దానికంటే ముందు ఉంటే గార్డులకి అనుమానం వస్తుంది. అర్థమైందా? 84 00:09:07,005 --> 00:09:09,132 నేను అప్పుడు ఇమాని జైలుగదికి వెళ్లి, 85 00:09:09,508 --> 00:09:12,261 తాళం తీసి ఉత్తర గేటు గుండా బయటకి తీసుకువస్తాను. 86 00:09:12,427 --> 00:09:14,805 ఏజే, నువ్వు 2:21 కల్లా వ్యాన్ తీసుకురావాలి. 87 00:09:14,805 --> 00:09:17,516 నువ్వు ఖాళీగా ఉండవు, ఆగవు. అర్థమైందా? 88 00:09:18,016 --> 00:09:19,726 ఇది ఖచ్చితంగా జరగాలి. 89 00:09:20,686 --> 00:09:21,853 గడియారపు ముల్లులా. 90 00:09:23,063 --> 00:09:25,357 తరువాత ఉత్తరంగా వీలయినంత దూరం వెళ్ళాలి. 91 00:09:28,902 --> 00:09:30,654 ఒక నిర్దోషిని జైల్లో పెట్టారు. 92 00:09:31,989 --> 00:09:34,574 నా అక్కని ఆ జైల్లో చచ్చిపోనివ్వను. 93 00:09:36,034 --> 00:09:37,286 కాపాడండి! 94 00:09:38,120 --> 00:09:40,289 కాపాడండి, ప్లీజ్! ఎవరైనా! 95 00:10:24,041 --> 00:10:27,085 -ఇంత నిశ్సబ్దంగా ఎందుకుంది? -ఏమో. 96 00:10:28,128 --> 00:10:30,714 ఇవాళ ఆదివారం. చర్చికి వెళ్లారు. 97 00:10:32,132 --> 00:10:33,925 నీకు ఇంకేమైనా గుర్తుందా? 98 00:10:34,634 --> 00:10:38,472 ఒక తెల్ల వ్యాన్. ఫియట్ 242. లైసెన్స్ నంబరు లేదు. 99 00:10:39,014 --> 00:10:41,850 కార్ గురించి అడుగు. ఎవరికైనా ఏమైనా తెలుసేమో అడుగు. 100 00:10:42,225 --> 00:10:44,227 మిల్లీ, నేను పశ్చిమంగా వెళతాము. 101 00:10:45,145 --> 00:10:48,273 వీళ్లకి బయటి వాళ్లు నచ్చరు. మనం జాగ్రత్తగా ఉండాలి. 102 00:10:48,273 --> 00:10:49,524 మనం బానే ఉంటాం. 103 00:11:08,377 --> 00:11:09,378 ఏమైంది? 104 00:11:13,256 --> 00:11:17,177 -నేనొక పని చేశాను. -ఏమంటున్నావు? 105 00:11:19,846 --> 00:11:23,475 మనం ఇక్కడికి రావడానికి ముందు, నేను... 106 00:11:26,061 --> 00:11:31,066 మేము ఒక బిషప్‌ని విచారిస్తున్నాము. 107 00:11:32,192 --> 00:11:34,569 అతను లిథువేనియాలో నాజీలకు సహకరించాడు. 108 00:11:34,569 --> 00:11:37,864 -అతను విడుదలయ్యాడు. -మేము విచాారణకు కూడా వెళ్ళలేదు. 109 00:11:39,449 --> 00:11:41,368 నువ్వలా జరగనివ్వలేకపోయావు. 110 00:11:42,202 --> 00:11:44,788 -చేసింది నేనని వాళ్ళకు తెలుసు. -కాదు, మిల్లీ. 111 00:11:45,080 --> 00:11:47,749 నన్ను వెతకడానికి ఎక్కువ సమయం పట్టదు. 112 00:11:48,417 --> 00:11:51,336 -నేను వెళ్లాలి. మాయమైపోవాలి. -లేదు. నువ్వు వెళ్ళలేవు. 113 00:11:51,336 --> 00:11:53,213 మాయమవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 114 00:11:53,880 --> 00:11:57,175 జీవితమంతా తప్పించుకుంటూ తిరగడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 115 00:11:57,676 --> 00:12:01,430 అలా శాశ్వతంగా తప్పించుకోవడం వలన ఏమీ ఉపయోగం ఉండదని చెప్పగలను. 116 00:12:07,561 --> 00:12:08,854 అది తప్పా? 117 00:12:13,316 --> 00:12:16,111 నువ్వు దేవుడి పని చేశావు. 118 00:12:16,111 --> 00:12:17,863 అదే విషయం. నాకు అలా... 119 00:12:18,029 --> 00:12:21,616 నా మనసులో ఒక భావన ఉంది, ఆయన పరీక్షలో విఫలమవటం... 120 00:12:22,075 --> 00:12:23,535 నాకు ఇష్టంలేదు. 121 00:12:23,910 --> 00:12:26,371 -అతనొక బిషప్. -కాదు, టోపీ, కోటు వేసుకున్నాడు. 122 00:12:26,371 --> 00:12:29,666 ఒక కాస్ట్యూమ్, కానీ అతను బిషప్ కాదు. అతనొక నాజీ. 123 00:12:32,377 --> 00:12:33,753 నా మాట విను. 124 00:12:34,463 --> 00:12:38,467 నువ్వు చేసింది పాపం అని అనుకుంటున్నావు. 125 00:12:39,843 --> 00:12:42,053 నువ్వు చేసింది ఒక పుణ్యకార్యం. 126 00:12:44,264 --> 00:12:46,266 నువ్వది మా నాన్న కోసం చేశావు. 127 00:12:48,310 --> 00:12:49,478 అది నా కోసం చేశావు. 128 00:12:54,316 --> 00:12:56,401 మిల్లీ, నువ్వు నరకానికి వెళ్ళవు. 129 00:12:57,152 --> 00:13:00,030 నువ్వు నరకానికి వెళ్ళవు. 130 00:13:02,324 --> 00:13:06,536 ఒక మంచి పుణ్యకార్యం అన్నిటినీ తుడిచేస్తుంది. 131 00:13:06,745 --> 00:13:12,042 ప్రతి పాపాన్ని తుడిచేయడానికి ఒక గొప్ప పుణ్యకార్యం. 132 00:13:18,840 --> 00:13:19,966 హిట్లర్‌ని వెతకడం. 133 00:13:24,012 --> 00:13:25,764 నువ్వు నరకానికి వెళ్ళవు. 134 00:13:26,306 --> 00:13:29,976 నువ్వు జైలుకి వెళ్ళవు. నువ్వు నాతో తప్ప ఎక్కడికీ వెళ్ళవు. 135 00:13:33,980 --> 00:13:35,232 అర్థమైందా? 136 00:14:00,257 --> 00:14:03,760 బెర్లిన్ 137 00:14:14,062 --> 00:14:15,397 -హలో. -హలో. 138 00:14:16,356 --> 00:14:19,192 నాకు థామస్ ఆర్న్‌ట్ కావాలి. 139 00:14:21,444 --> 00:14:22,737 -థామస్? -అవును. 140 00:14:22,904 --> 00:14:26,616 హంగేరీలో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. శుక్రవారం వస్తాడు. 141 00:14:28,118 --> 00:14:29,661 మీకేమైనా సహాయం చేయగలనా? 142 00:14:31,079 --> 00:14:36,084 -సందేశం ఏమైనా ఇస్తారా? -లేదు, పరవాలేదు. నేను పాత స్నేహితుడిని. 143 00:14:36,459 --> 00:14:39,546 -అయితే శుక్రవారం వస్తాను. ధన్యవాదాలు. -సరే, అలాగే. 144 00:14:43,425 --> 00:14:44,426 లాగు. 145 00:14:49,055 --> 00:14:49,889 లాగు. 146 00:14:54,185 --> 00:14:55,812 నీకేమైనా పిచ్చి పట్టిందా? 147 00:14:57,856 --> 00:14:58,857 అది ఒక ప్రశ్నా? 148 00:14:59,024 --> 00:15:02,110 నువ్వు వాషింగ్టన్ లేదా లండన్ లేదా మాస్కో మీదుగా వెళ్లి 149 00:15:02,110 --> 00:15:04,988 ఒక అణు బాంబు వేయాలని అనుకుంటున్నావా? 150 00:15:05,530 --> 00:15:10,619 మనం మెల్లగా ముసలి వాళ్లం అయి మరణించే వరకు ఇక్కడే కూర్చుని 151 00:15:10,869 --> 00:15:14,956 ఈ మట్టి, రాళ్లు చూస్తూ ఉందామా? 152 00:15:16,082 --> 00:15:18,418 మరణం అంతకన్నా ముందే వస్తుందేమో. 153 00:15:22,339 --> 00:15:25,800 నువ్వు అమెరికాలో విఫలం అయ్యావు, ప్రియా. 154 00:15:27,260 --> 00:15:33,058 నీకు నేను లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చాను. 155 00:15:35,268 --> 00:15:40,607 నిన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టారు, 156 00:15:41,316 --> 00:15:45,737 కానీ నువ్వు యుద్ధ సమయంలో పేరు పొందిన విధంగా కాదు. 157 00:15:46,571 --> 00:15:51,034 ఇప్పుడు ఆ యూదులు ఇక్కడికి వచ్చారు, 158 00:15:51,368 --> 00:15:55,705 మన బొమ్మలకి నువ్వు చేసిన ఆ చెత్త సరిచేయడంతో సరిపోతోంది. 159 00:15:55,830 --> 00:15:57,415 ఒక నగరం మీద బాంబు వేసినా, 160 00:15:57,415 --> 00:16:00,043 మనకి ఇంకో అవకాశం దొరికే లోపు, తమ శక్తినంతా 161 00:16:00,043 --> 00:16:02,629 ఉపయోగించి మనల్ని వెతికి నాశనం చేస్తారు. 162 00:16:06,383 --> 00:16:07,884 ఈవా... 163 00:16:09,969 --> 00:16:15,850 జెంఘీజ్ ఖాన్ 200 ఏళ్లలో చంపినవారికన్నా ఇంకా ఎక్కువమందిని 164 00:16:17,769 --> 00:16:22,899 ఆరేళ్ళ, ఒక్క రోజులో నేను చంపాను. 165 00:16:23,566 --> 00:16:29,197 అయినా నన్ను వెతికే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. 166 00:16:31,533 --> 00:16:34,411 నేను బాంబు సంపాదిస్తాను, ప్రియా. 167 00:16:35,161 --> 00:16:41,000 అప్పుడు నిజమైన అధికారంతో ఏం చేస్తారో నువ్వు చూసి నేర్చుకో. 168 00:16:42,252 --> 00:16:47,215 ఆ మనిషి సఫారి సూట్ వేసుకుని దుమ్ము, ధూళి నిండిన ప్రదేశంలో 169 00:16:47,507 --> 00:16:50,927 మట్టి పావురాలని ఇష్టమొచ్చినట్లు కాలుస్తున్నాడని అంటున్నారు. 170 00:16:57,642 --> 00:17:00,103 నాకు, దీనికి ఎటువంటి సంబంధం లేదు. 171 00:17:01,146 --> 00:17:06,317 సామ్ చేస్తున్న దానితో. జోనా. అతని పేరు ఏదైతే అది. 172 00:17:10,905 --> 00:17:13,116 ప్లీజ్. ప్లీజ్. 173 00:17:14,492 --> 00:17:16,578 నా తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంది. 174 00:17:21,040 --> 00:17:23,668 నేను... వాళ్లు... 175 00:17:27,213 --> 00:17:30,216 నువ్వు నన్ను వదిలిపెడితే, నీకు చాలా డబ్బు పంపగలరు. 176 00:17:30,216 --> 00:17:31,593 నాకు డబ్బు అక్కర్లేదు. 177 00:17:31,593 --> 00:17:34,095 -నీకు ఏం కావాలి? -ఆపు. 178 00:17:34,304 --> 00:17:39,601 ఆపలేను. నాకు భయంగా ఉన్నప్పుడు, చావు భయం ఉన్నప్పుడు నేను ఆపలేను. 179 00:17:44,022 --> 00:17:45,523 నువ్వు నన్ను చంపుతావా? 180 00:17:59,370 --> 00:18:00,705 నా పేరు క్లారా. 181 00:18:02,332 --> 00:18:05,502 నేను లండన్ పక్కనే ఉన్న క్రోస్‌బరో శివార్లలో ఉంటాను. 182 00:18:07,337 --> 00:18:08,713 చాలా దగ్గరగా ఉంటాయి. 183 00:18:11,049 --> 00:18:12,050 నేను విద్యార్ధిని. 184 00:18:14,719 --> 00:18:16,346 నాకిప్పుడు భయం వేస్తోంది. 185 00:18:23,061 --> 00:18:23,978 నువ్వెవరు? 186 00:18:25,855 --> 00:18:27,524 ఎక్కడి వాడివి? 187 00:18:28,525 --> 00:18:32,403 నాతో మాట్లాడు. 188 00:18:37,826 --> 00:18:40,203 -నీ పేరేంటి? -మాట్లాడడం అపు. 189 00:18:43,581 --> 00:18:44,749 నీ పేరేంటి? 190 00:18:48,294 --> 00:18:51,130 మాట్లాడడం ఆపు. 191 00:18:54,259 --> 00:18:58,054 -ఆమె చచ్చిపోయి ఉండచ్చు. నీకది తెలుసా? -తెలీదు. 192 00:18:58,638 --> 00:19:00,557 మనం మన సమయం వృధా చేసుకుంటున్నాం. 193 00:19:07,313 --> 00:19:09,232 వెళ్ళే ముందు ఊరంతా వెతుకుదాం. 194 00:19:09,232 --> 00:19:11,526 -మనకి వ్యాన్ దొరకకపోతే? -దొరుకుతుంది. 195 00:19:13,403 --> 00:19:17,073 ప్రేమ మనతో ఊహించలేని పనులు చేయిస్తుందని అంటాను. 196 00:19:17,824 --> 00:19:21,995 కానీ ఇది ప్రేమ కాదు. నువ్వు ఆమెని నిజంగా ప్రేమించవు. 197 00:19:22,579 --> 00:19:24,497 నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? 198 00:19:25,540 --> 00:19:28,209 ఎవరితోనో జీవితం పంచుకోవడం, 199 00:19:28,209 --> 00:19:31,713 నీకు ఎంత కష్టం వచ్చినా, వారితోనే ఉండడం ప్రేమ అనుకుంటావు. 200 00:19:32,755 --> 00:19:36,718 కాదు, బాబు. నిజమైన ప్రేమ వాళ్లు లేకుండా ఉండడం. 201 00:19:37,260 --> 00:19:38,720 వాళ్లని రక్షించడానికి. 202 00:19:40,722 --> 00:19:44,517 నేను ప్రేమించిన వ్యక్తితో ఆర్జెంటీనా వచ్చాను. 203 00:19:44,976 --> 00:19:49,105 జెవ్, మిషన్ కన్నా, హిట్లర్‌ని వెతకడం కన్నా నేనే ముఖ్యమంటే, అది ముగించాను. 204 00:19:49,355 --> 00:19:53,151 ఎందుకంటే నా కోసం అతని ప్రాణాల్ని పణంగా పెడతాడు, నాకది ఇష్టం లేడు. 205 00:19:53,735 --> 00:19:55,778 చేయి కోసేసుకున్నట్లు అనిపించింది. 206 00:19:56,279 --> 00:20:01,117 నువ్వు ఆమెను ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే నువ్వు అది ముగించి ఉండేవాడివి. 207 00:20:02,285 --> 00:20:07,040 ఎందుకంటే క్లారాకి నువ్వే పెద్ద ప్రమాదమని మన ఇద్దరికీ తెలుసు. 208 00:20:10,001 --> 00:20:12,420 -ఏమీ తెలియలేదు. -మనం వెళ్ళాలి. 209 00:20:17,508 --> 00:20:21,429 ఆగండి. ఒక పువ్వు ఉంది. ట్రావిస్ దాన్ని వ్యాన్ నుంచి విసిరాడు. 210 00:20:21,429 --> 00:20:24,307 ఎగతాళి చేశాడని అనుకున్నాను. అది ఒక ఆధారం కావచ్చు. 211 00:20:28,603 --> 00:20:31,522 హే, గుడ్ ఆఫ్టర్నూన్! స్వాగతం. 212 00:20:34,651 --> 00:20:35,902 మీకేమైనా సహాయం కావాలా? 213 00:20:35,902 --> 00:20:37,987 అతని గర్ల్ ఫ్రెండ్‌కి పూలు చూస్తున్నాడు. 214 00:20:41,324 --> 00:20:42,617 మీ దగ్గర వ్యాన్ ఉందా? 215 00:20:48,581 --> 00:20:49,582 ఏంటి? 216 00:20:49,791 --> 00:20:51,334 మీ దగ్గర వ్యాన్ ఉందా? 217 00:20:52,085 --> 00:20:52,919 లేదు. 218 00:20:54,253 --> 00:20:55,922 మరి డెలివరీలు ఎలా చేస్తారు? 219 00:20:56,798 --> 00:20:58,049 నా సైకిల్ మీద. 220 00:20:58,591 --> 00:20:59,717 మీ సైకిల్ మీద. 221 00:21:01,511 --> 00:21:02,470 ఇది చిన్న ఊరు. 222 00:21:07,976 --> 00:21:08,977 ఒక్క నిమిషం. 223 00:21:08,977 --> 00:21:12,271 -జోనా, ఆ పువ్వు ఎలా ఉంది? -అది ఊదా రంగు. 224 00:21:13,106 --> 00:21:13,940 ఊదా రంగు. 225 00:21:22,323 --> 00:21:24,909 జోనా. ఇదేనా? 226 00:21:26,577 --> 00:21:27,453 అవును, అదే. 227 00:21:27,620 --> 00:21:29,539 మీకీ పువ్వులు ఎవరు తెస్తారు? 228 00:21:29,539 --> 00:21:30,623 ప్రశ్నకి జవాబివ్వు. 229 00:21:33,292 --> 00:21:36,170 అవి ఒక చిన్న పూల తోట నుంచి వచ్చాయి. 230 00:21:36,754 --> 00:21:37,755 లాస్ ఒల్మోస్. 231 00:21:38,172 --> 00:21:39,841 తోట ఎక్కడుంది? 232 00:21:40,758 --> 00:21:43,469 వెంటనే చెప్పు. చెప్పు. 233 00:21:44,846 --> 00:21:46,681 ఓజో డే ఆగ్వా రోడ్. 234 00:21:48,558 --> 00:21:51,561 -అతను భయపడ్డాడు. -అవును. 235 00:21:56,858 --> 00:21:57,692 ధన్యవాదాలు. 236 00:22:29,348 --> 00:22:31,059 జూక్స్‌కి స్వాగతం, సర్. 237 00:22:31,559 --> 00:22:33,061 మీకు ఏం కావాలి? 238 00:22:34,062 --> 00:22:35,563 వైస్‌వుర్‌స్ట్ తాజాగా ఉంది. 239 00:22:35,563 --> 00:22:36,481 వద్దు. 240 00:22:36,481 --> 00:22:38,941 ఇవాళ్టి ప్రత్యేకం. డాయిష్‌మార్క్‌కి మూడు. 241 00:22:38,941 --> 00:22:42,153 -వద్దు. నేను చూస్తున్నాను. -మీరొక టూరిస్ట్. 242 00:22:42,695 --> 00:22:47,408 -నేను అమెరికా నుంచి వచ్చాను, అందుకని... -నాకు మీ టోపీ నచ్చింది. 243 00:22:48,868 --> 00:22:50,495 నా టోపీ. ఏం టోపీ? 244 00:22:52,288 --> 00:22:53,122 ధన్యవాదాలు. 245 00:22:58,544 --> 00:22:59,629 ఇలా రండి. 246 00:23:00,505 --> 00:23:02,298 -ఏంటి? -ఇలా రండి. నేనేమీ కొరకను. 247 00:23:03,633 --> 00:23:07,386 -ప్లీజ్, నాకు వద్దు. -ఇది రుచి చూడండి. 248 00:23:07,386 --> 00:23:11,974 -మీకు నచ్చుతుంది. ఒట్టు. -అయితే నేను రుచి చూడాలి. 249 00:23:16,104 --> 00:23:19,899 -ఇది బాగుంది. ఒక పావు ఇవ్వండి, ప్లీజ్. -సరే. 250 00:23:20,942 --> 00:23:23,653 ఇక్కడ ఎంత కాలం నుంచి పని చేస్తున్నావు? 251 00:23:24,779 --> 00:23:27,073 ఇరవై ఏళ్ళుగా. 252 00:23:28,825 --> 00:23:31,410 ఏంటి. ఇంకా నయం. హాస్యమాడుతున్నావు. 253 00:23:31,410 --> 00:23:35,206 లేదు. నా ఐదేళ్ళ వయసులో మా అమ్మ ఇక్కడ ఇల్లు తుడిపించేది. 254 00:23:35,623 --> 00:23:41,003 పదేళ్ళ వయసులో కౌంటర్ దగ్గర కూర్చునేదానిని. పోయిన వారమే మేనేజర్ అయ్యాను. 255 00:23:41,337 --> 00:23:44,590 ఇది రెండు తరాలుగా మా కుటుంబం ఆస్తి. 256 00:23:44,715 --> 00:23:46,259 ఆన్యా, కబుర్లు చాలు. 257 00:23:46,926 --> 00:23:48,970 ఫ్రీజర్ శుభ్రం చెయ్యాలి. 258 00:23:49,262 --> 00:23:50,221 అలాగే, అమ్మా. 259 00:23:50,346 --> 00:23:52,265 నువ్వది ఈ పాటికే చేసి ఉండాలి. 260 00:23:57,854 --> 00:23:59,480 ఆమె బాగుంది, మీ అమ్మాయి. 261 00:23:59,480 --> 00:24:00,982 ధన్యవాదాలు. 262 00:24:01,566 --> 00:24:04,527 మీరు ఆ గూలాష్ ఒకటే తీసుకుంటున్నారా? 263 00:24:04,902 --> 00:24:07,572 ఏంటి? కాదు. 264 00:24:11,784 --> 00:24:12,785 సర్? 265 00:24:14,912 --> 00:24:17,248 సర్, నా దగ్గర అంత సమయం లేదు. 266 00:24:18,833 --> 00:24:21,627 అర డజను పక్కటెముకలు ఇవ్వండి. 267 00:24:23,129 --> 00:24:26,465 -ఇది పంది మాంసం. -పంది మాంసమా? సరే, ఇవ్వండి. 268 00:24:26,966 --> 00:24:28,176 ఇవ్వనా? ఇది బాగుందా? 269 00:24:28,176 --> 00:24:29,260 సరే. 270 00:24:32,221 --> 00:24:37,018 -మీ దుకాణం చాలా బాగుంది. -ధన్యవాదాలు. మా తల్లిదండ్రులు కట్టారు. 271 00:24:37,018 --> 00:24:40,313 వాళ్ల తరువాత, నేను చూసుకుంటున్నాను. 272 00:24:44,859 --> 00:24:46,611 మీ తల్లిదండ్రుల విషయంలో బాధగా ఉంది. 273 00:24:48,070 --> 00:24:49,447 జరిగి చాలా కాలం అయింది. 274 00:24:50,656 --> 00:24:53,618 -యుద్దంలోనా? -కాదు, కాదు, కాదు. 275 00:24:54,452 --> 00:25:00,208 మా నాన్న గుండె పోటుతో పోయారు, మా అమ్మ మనసు విరిగి పోయింది. 276 00:25:02,835 --> 00:25:07,506 ఇద్దరు చాలా కాలం కలిసి ఉన్న తరువాత అలా జరుగుతుంది... 277 00:25:07,632 --> 00:25:11,928 అది మా నాన్న మరణం వలన కాదు, అది మా అన్నయ్య మరణం వలన. 278 00:25:12,136 --> 00:25:16,349 అతను నా కన్నా పెద్దవాడు, అతను మారిన విషయం తెలిసే వరకు 279 00:25:17,975 --> 00:25:19,852 నేనతన్ని ఆరాధించేదాన్ని. 280 00:25:28,653 --> 00:25:29,779 -గూలాష్, అవును. -అవును. 281 00:25:30,655 --> 00:25:34,367 -అయితే, పది మార్కులు. డాయిష్‌మార్కులు. -సరే. 282 00:25:42,541 --> 00:25:45,044 ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం బాగుంది. 283 00:25:48,923 --> 00:25:53,010 -ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. -లేదు, లేదు. 284 00:26:03,646 --> 00:26:05,398 నువ్వు అమెరికా నుంచి, కదా? 285 00:26:06,232 --> 00:26:07,900 నేనక్కడికి వెళ్లాలనుకునేదాన్ని. 286 00:26:08,526 --> 00:26:12,238 బహుశా, కాలిఫోర్నియా. సర్ఫింగ్ బాగుంటుందేమో. 287 00:26:13,698 --> 00:26:14,865 నువ్వు సర్ఫింగ్ చేశావా? 288 00:26:19,203 --> 00:26:21,622 ప్రతి అమెరికన్ సర్ఫ్ చేస్తాడని ఎందుకనుకుంటానో. 289 00:26:25,209 --> 00:26:28,879 నేను ఎడారికి దగ్గరగా ఉంటాను. 290 00:26:30,506 --> 00:26:32,883 అక్కడ ఎడారి ఉందా? నాకది తెలియదు. 291 00:26:34,593 --> 00:26:38,681 నేను పూర్తి వ్యతిరేక స్థితిలో పెరిగాను. నేనుండే చోట రోజూ వాన పడుతుంది. 292 00:26:40,474 --> 00:26:42,893 ఎడారిలో ఏం చేస్తావు? 293 00:26:42,893 --> 00:26:46,272 మీ తల్లిదండ్రులకి స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏమైనా ఉందా? 294 00:26:48,607 --> 00:26:49,775 డర్ట్ బైక్ ఉండేది. 295 00:26:51,027 --> 00:26:56,782 ఎడారి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు? 296 00:26:57,033 --> 00:27:01,162 -నేను చేయాల్సింది ఇదే. -నన్ను కిడ్నాప్ చేయడమా? 297 00:27:03,706 --> 00:27:04,582 చంపడమా? 298 00:27:07,209 --> 00:27:08,044 ఎందుకు? 299 00:27:10,463 --> 00:27:11,922 నేనేమీ చెయ్యలేదు. 300 00:27:15,509 --> 00:27:16,844 నువ్వేమీ నాజీవి కాదు. 301 00:27:18,304 --> 00:27:21,599 నువ్వు అది తెలుసుకోవాలి. నీకు అది తెలియాలి. 302 00:27:22,016 --> 00:27:25,436 గుర్తు తెచ్చుకోగలవు. నీ మెదడుకి గుర్తు తెచ్చుకోమని చెప్పగలవు. 303 00:27:25,436 --> 00:27:26,812 -ఆగు, ప్లీజ్. -వద్దు. 304 00:27:26,812 --> 00:27:31,484 నాకు ముందు కొంచెం నీళ్ళు ఇస్తావా? ప్లీజ్? 305 00:27:36,364 --> 00:27:39,492 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 306 00:27:40,368 --> 00:27:43,871 ఇందుకు నేను చాలా... 307 00:27:48,751 --> 00:27:49,585 ధన్యవాదాలు. 308 00:28:15,027 --> 00:28:16,487 వద్దు. వద్దు. 309 00:28:19,532 --> 00:28:20,366 వద్దు! 310 00:28:23,494 --> 00:28:25,413 వద్దు, వద్దు, ప్లీజ్, వద్దు. 311 00:28:27,206 --> 00:28:28,332 ఆమెకి ఏమైంది? 312 00:28:28,332 --> 00:28:30,835 కార్ ఆక్సిడెంట్. గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. 313 00:28:30,835 --> 00:28:32,169 -గాజు ముక్కలా? -అవును. 314 00:28:32,169 --> 00:28:33,712 షూటింగ్ గురించి విన్నాము. 315 00:28:33,712 --> 00:28:36,507 -కార్ ఆక్సిడెంట్. సరేనా. -ఆమెకి రక్తం కావాలి. 316 00:28:37,174 --> 00:28:40,761 ఆమె చాలా రక్తం కోల్పోయింది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. 317 00:28:40,761 --> 00:28:42,179 హీరో అవ్వాలని ఉందా? 318 00:28:43,431 --> 00:28:44,348 ఒక తల్లివి అవ్వు. 319 00:29:12,001 --> 00:29:13,544 చెప్పడానికి ఏమైనా ఉందా? 320 00:29:15,880 --> 00:29:16,755 నీకుందా? 321 00:29:19,049 --> 00:29:23,179 "మరోసారి నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు," అంటే ఎలా ఉంటుంది? 322 00:29:23,512 --> 00:29:27,600 నిర్దోషి అయిన మీ అమ్మాయి జైల్లో ఉంటే మీకు బాగానే ఉందా? 323 00:29:27,600 --> 00:29:30,603 లేదు, నా మరో కూతురు ఆమెతో కలవడం నాకు ఇష్టం లేదు. 324 00:29:30,895 --> 00:29:34,023 అది కూడా ఆమె బిడ్డ ఇంట్లో ఆమె కోసం ఎదురు చూస్తున్నప్పుడు. 325 00:29:34,648 --> 00:29:37,818 -అది ఎంత స్వార్ధమో నీకు తెలుసా? -స్వార్ధమా? 326 00:29:38,694 --> 00:29:41,572 అక్కని జైలు నుంచి తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నాను. 327 00:29:41,572 --> 00:29:43,908 ఇమాని కోసం ఇదంతా చేస్తున్నాను. 328 00:29:44,950 --> 00:29:47,578 -మీరేం చేస్తున్నారు, నాన్నా? -ఏంటి? 329 00:29:48,579 --> 00:29:51,665 నేను ఇంటి మీద అప్పు చేసి, లాయర్లను పెడుతున్నాను. 330 00:29:51,957 --> 00:29:54,668 హేబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్నాను. 331 00:29:54,793 --> 00:29:57,254 కోర్టు, మీడియా పాల్గొనేలా చేస్తున్నాను. 332 00:29:57,254 --> 00:30:00,799 నేను సరైన పద్ధతిలో చేస్తున్నాను. చట్టపరంగా. 333 00:30:00,799 --> 00:30:02,927 మీరదంతా చేసినా లాభం ఏమీ ఉండదు. 334 00:30:04,261 --> 00:30:09,016 ఇమానికి జరిగిన దానిలో న్యాయం, ధర్మం ఏమీ లేదు. 335 00:30:09,016 --> 00:30:10,559 నాకది తెలీదనుకుంటున్నావా? 336 00:30:11,435 --> 00:30:14,897 నేనెన్నిసార్లు నిరసనలు వలన అరెస్టు చేయబడి, 337 00:30:14,897 --> 00:30:20,903 జైల్లో పెట్టబడి, రక్తం కారుతూ, ఏడ్చి, ఓడిపోయానో నీకు తెలుసా, 338 00:30:22,196 --> 00:30:23,656 అదంతా నువ్వు చేయకూడదని? 339 00:30:24,406 --> 00:30:27,117 నా ఇద్దరు అమ్మాయిలకు మంచి జీవితం ఉండాలని, 340 00:30:28,118 --> 00:30:29,954 వాళ్ళు పెద్దవాళ్ళయినప్పుడు. 341 00:30:30,454 --> 00:30:34,124 వాళ్లు వారి జీవితాలను సంతోషంగా, ఆనందంగా గడపాలని. 342 00:30:34,333 --> 00:30:36,752 ఈ లోకంలో తాము అవ్వాలనుకున్నది అవ్వడం కోసం. 343 00:30:36,752 --> 00:30:39,880 ఇప్పుడు నువ్వేదో తిరుగుబాటు చెయ్యాలని అనుకుంటున్నావా? 344 00:30:41,090 --> 00:30:44,218 ఇంకా నయం నువ్వు ఆయుధాలు తీసుకువెళ్లలేదు. 345 00:30:44,218 --> 00:30:46,428 నేను సరైనది చేస్తున్నాను, నాన్నా. 346 00:30:54,395 --> 00:30:55,521 నువ్వదే చేసేదానివి. 347 00:30:58,399 --> 00:30:59,942 చిన్నప్పటి నుంచి. 348 00:31:02,361 --> 00:31:04,154 ప్రతి సమస్యా నీకే కావాలి. 349 00:31:07,700 --> 00:31:10,035 మలిక నా పెద్ద సమస్య. 350 00:31:13,664 --> 00:31:15,874 తన కోసం ఈ లోకాన్ని మంచిగా చేయాలనుకున్నాను. 351 00:31:16,083 --> 00:31:20,963 చూడు తల్లీ, విషయం అదే. దాని ప్రపంచం నువ్వే. 352 00:31:21,505 --> 00:31:24,675 ప్రపంచాన్ని రక్షిస్తూ ఆమెను ప్రమాదంలోకి నెడుతున్నావు. 353 00:31:24,967 --> 00:31:28,178 మీ స్నేహితురాలికి పెద్ద గాయం అయింది. ఆమె ధమని పగలవచ్చు. 354 00:31:28,304 --> 00:31:30,764 -ఇది ఆపరేషన్ గది కాదు. -మీరు చెయ్యాలి. 355 00:31:31,056 --> 00:31:33,434 -నా దగ్గర కేవలం... -నువ్వు చెయ్యాలి. 356 00:31:35,102 --> 00:31:38,772 నీకు హీరో అవ్వాలని ఉందా? ఒక తల్లి అవ్వు. 357 00:31:40,649 --> 00:31:41,692 ఆనందాన్ని ఇవ్వు. 358 00:31:42,192 --> 00:31:45,446 తనకు భవిష్యత్తు ఇవ్వు. తనకోసం ఉండు. 359 00:31:46,780 --> 00:31:48,157 నిన్ను పోగొట్టుకుంటే... 360 00:31:48,866 --> 00:31:51,994 ఆమెకి ఒక కూతురు ఉంది. సరేనా? ఒక చిన్న పాప. 361 00:31:51,994 --> 00:31:55,831 -నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లావు? -బయటకి వెళ్ళాను. 362 00:31:56,749 --> 00:31:59,043 -నిన్ను పోగొట్టుకుంటే... -పోగొట్టుకోదు. 363 00:31:59,835 --> 00:32:00,836 లోకాన్ని కాపాడుతావా? 364 00:32:03,464 --> 00:32:07,259 అవును. కానీ నేను ఎప్పుడూ ఇంటికి తిరిగి వస్తాను. 365 00:32:08,260 --> 00:32:12,139 నీకది తెలుసు కదా? నేను ఎప్పుడూ ఇంటికి వస్తాను. 366 00:32:13,557 --> 00:32:14,808 ఒక రోజు నీకు తెలుస్తుంది, 367 00:32:17,227 --> 00:32:21,148 కానీ అప్పటికి చాలా ఆలస్యం అవుతుందేమో. 368 00:32:32,493 --> 00:32:34,286 ఆంజెలా జుక్స్ 369 00:32:43,629 --> 00:32:45,005 అమ్మా. 370 00:32:53,430 --> 00:32:58,352 అది నువ్వే అనుకున్నాను. తనని మన దుకాణంలో చూసినప్పుడు... 371 00:32:59,812 --> 00:33:03,023 నేను సమయంలో వెనక్కి వెళ్లాననుకున్నాను. 372 00:33:04,149 --> 00:33:09,029 ఆమె నీలానే ఉందమ్మా. 373 00:33:12,908 --> 00:33:14,368 ఇలాంటి చోటుకి ఎవరూ రారు. 374 00:33:17,496 --> 00:33:22,876 థామస్. నువ్వు హిల్డా చెప్పినంత బాగున్నావని ఒప్పుకోవాలి. 375 00:33:22,876 --> 00:33:27,047 -నువ్వొక దెయ్యానివి. నిజంగా. -ఒక దెయ్యమే దెయ్యాన్ని చూడగలదు. 376 00:33:30,509 --> 00:33:32,636 అయితే, విషయం ఏంటి? 377 00:33:32,845 --> 00:33:36,640 మేము పారిపోయిన నాజీలని పట్టుకుని శిక్ష అమలు చేయటానికి 378 00:33:36,640 --> 00:33:41,311 న్యూ యార్క్ సిటీలో ఒక చిన్న సమూహాన్ని చేస్తున్నాము. 379 00:33:42,229 --> 00:33:43,147 అవునా? 380 00:33:43,564 --> 00:33:48,235 నీతో కబుర్లు చెప్పడానికి ఎనిమిది గంటలు విమాన ప్రయాణం చేసి వస్తానని అనుకున్నావా? 381 00:33:49,528 --> 00:33:53,907 -నిన్ను ఎవరు పట్టుకుంటారు, మాయర్? -ఏమంటున్నావు? 382 00:33:55,117 --> 00:33:58,370 నువ్వు ఇంత దూరం జర్మనీ వచ్చి, 383 00:33:59,496 --> 00:34:04,752 విల్‌హెల్మ్ జుక్స్ తల్లిదండ్రుల సమాధి దగ్గరకు వచ్చావు. 384 00:34:07,629 --> 00:34:10,090 నీ ప్రపంచాన్ని నాశనం చేసిన వ్యక్తి. 385 00:34:11,800 --> 00:34:12,760 అవును. అయితే? 386 00:34:14,553 --> 00:34:16,346 -ఏంటి? -మనం రాళ్లు పెడతాము. 387 00:34:18,724 --> 00:34:23,854 యూదులు సమాధుల మీద రాళ్ళు పెడతారు, పూలు పెట్టరు. 388 00:34:24,354 --> 00:34:25,272 నేను... 389 00:34:25,272 --> 00:34:31,153 రాళ్లు చచ్చిపోవు. రాళ్లు వాడిపోవు. రాళ్లు శాశ్వతంగా ఉంటాయి, జ్ఞాపకాలలా. 390 00:34:32,946 --> 00:34:36,408 నువ్వు హత్య చేసిన ప్రతి ఒక్కరి జ్ఞాపకంలా, విల్‌హెల్మ్. 391 00:34:43,791 --> 00:34:45,459 నాకది తెలీదనుకుంటున్నావా? 392 00:34:54,259 --> 00:34:56,178 నువ్వు తెలివిగా ఉండకపోతే బాగుండేది. 393 00:34:58,263 --> 00:35:02,226 కొన్ని దెయ్యాలు దాక్కునే ఉండాలి. 394 00:35:13,237 --> 00:35:14,404 ఇటు చూడకు. 395 00:35:18,742 --> 00:35:20,118 నన్ను క్షమించు, అమ్మా. 396 00:36:19,636 --> 00:36:23,640 -వద్దు, ప్లీజ్, వద్దు. -వద్దు. వద్దు, వద్దు, ప్లీజ్, వద్దు. 397 00:36:23,640 --> 00:36:24,558 హే. 398 00:36:25,142 --> 00:36:27,436 -ఏంటి? -ఎరిక్ ఒక కారు రావడం చూశాడు. 399 00:36:27,728 --> 00:36:28,562 సమయం వచ్చింది. 400 00:36:36,111 --> 00:36:38,405 సరే. అయితే వెళ్దాం. 401 00:36:39,907 --> 00:36:40,782 వద్దు. 402 00:36:42,784 --> 00:36:43,619 వద్దు. 403 00:36:44,411 --> 00:36:45,537 ఇక చూపించాల్సిన సమయం. 404 00:36:46,413 --> 00:36:47,247 వద్దు. 405 00:37:32,834 --> 00:37:35,003 లాస్ ఒల్మోస్ 406 00:40:40,647 --> 00:40:41,481 ఇప్పుడు. 407 00:40:49,906 --> 00:40:51,616 -మనం వెళ్ళాలి. -వద్దు. 408 00:40:56,246 --> 00:40:57,455 ఇది ఒక దాడి. 409 00:41:09,009 --> 00:41:09,843 జోనా. 410 00:41:25,859 --> 00:41:27,277 వెధవ! 411 00:41:52,969 --> 00:41:53,803 మిల్లీ. 412 00:41:59,601 --> 00:42:00,435 వెళ్లు. 413 00:42:15,867 --> 00:42:16,868 పైకి వెళ్తున్నాను. 414 00:42:30,090 --> 00:42:32,717 లే. అక్కడికి వెళ్లు. 415 00:42:50,402 --> 00:42:51,569 అతనిని చూసుకుంటాను! 416 00:43:10,338 --> 00:43:11,840 హే, జోనా. 417 00:43:14,676 --> 00:43:15,719 వస్తున్నాను. 418 00:43:19,347 --> 00:43:24,227 మీరు మీ గన్నులు కింద పెట్టకపోతే, ఈమెని చంపేస్తాను. 419 00:43:29,733 --> 00:43:32,319 -నేను గన్ను కింద పెడుతున్నాను. -హాయ్, జోనా. 420 00:43:33,737 --> 00:43:35,280 నీ ఆయుధం కిందకి దింపు. 421 00:43:36,614 --> 00:43:39,200 మేము వెళ్తున్నాం లేదా తను చస్తుంది. 422 00:43:41,870 --> 00:43:45,540 క్లారా. క్లారా, అంతా బానే ఉంటుంది. 423 00:43:45,665 --> 00:43:49,085 సరేనా? నన్ను తీసుకు వెళ్లు. నీకు కావాల్సింది నేనే కదా. 424 00:43:49,085 --> 00:43:51,004 -నాకు గురి ఉంది. -షూట్ చెయ్యకు. 425 00:43:51,004 --> 00:43:52,922 -హారియెట్? -జో ఉన్నాడు. చూసుకో. 426 00:43:52,922 --> 00:43:55,342 -షూట్ చెయ్యకు. -నేను ఈమెని చంపేస్తాను. 427 00:43:55,717 --> 00:43:56,843 షూట్ చెయ్యకు. 428 00:43:57,135 --> 00:43:59,012 -నేను షూట్ చెయ్యచ్చు. -షూట్ చెయ్యకు. 429 00:43:59,554 --> 00:44:00,472 అతన్ని చంపేయ్. 430 00:44:00,680 --> 00:44:02,432 -జోనా. -నేను కావాలిగా, తీసుకెళ్లు. 431 00:44:03,558 --> 00:44:04,809 అతన్ని చంపేయ్! 432 00:44:04,809 --> 00:44:06,603 -వెనక్కి వెళ్లు. -జోనా. 433 00:44:09,814 --> 00:44:10,648 జోనా. 434 00:44:10,648 --> 00:44:11,941 షూట్ చెయ్యకు. 435 00:44:23,411 --> 00:44:24,621 షూట్ చెయ్యకు. 436 00:44:29,709 --> 00:44:31,628 కిందకి దించు. కిందకి దించు. 437 00:44:31,628 --> 00:44:35,673 -కదలకు. నువ్వు కదలకు. -క్లారా, నన్ను క్షమించు. నన్ను క్షమించు. 438 00:44:35,673 --> 00:44:38,259 -నన్ను క్షమించు. -నన్ను వదులు. వదులు. 439 00:44:38,259 --> 00:44:39,177 ఆగు... 440 00:44:41,304 --> 00:44:43,848 -ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? -లేరు. 441 00:44:50,230 --> 00:44:51,940 నువ్వు రాక్సీని షూట్ చేశావు. 442 00:44:53,691 --> 00:44:54,692 ఆమె చచ్చిపోయిందా? 443 00:44:56,653 --> 00:44:57,487 బహుశా. 444 00:45:00,073 --> 00:45:01,366 నీకేమైంది? 445 00:45:03,952 --> 00:45:04,786 నాకు... 446 00:45:08,957 --> 00:45:09,958 నాకు తెలీదు. 447 00:45:15,004 --> 00:45:15,839 లే. 448 00:45:19,259 --> 00:45:20,385 లేచి నుంచో. 449 00:45:24,806 --> 00:45:26,933 -హారియెట్. -ఏంటి? 450 00:45:29,352 --> 00:45:33,356 నాకు హిట్లర్ ఎక్కడున్నాడో తెలుసు. మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్తాను. 451 00:46:50,683 --> 00:46:52,685 సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి 452 00:46:52,685 --> 00:46:54,771 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత