1 00:00:09,885 --> 00:00:13,889 -క్రో తీసుకువెళ్ళింది అంతా ఇదే. -హంతకులు తక్కువ బరువుతో ప్రయాణిస్తారు. 2 00:00:19,979 --> 00:00:23,983 కయిరస్‌కు వెళ్ళేందుకు టికెట్. అక్కడ హిట్లర్ ఉన్నాడని అనుకుంటావా? 3 00:00:25,192 --> 00:00:28,404 క్రో ఒక్కడే అతనిని కలుస్తాడని క్లౌస్ చెప్పాడు. 4 00:00:29,530 --> 00:00:32,575 -అయితే మనం వెళదామా? -వెళ్ళి వెతకండి, ఏం తెలుస్తుందో చూడండి. 5 00:00:33,242 --> 00:00:35,578 నకిలీని ఇంకా నటుడిని తీసుకెళ్ళండి. 6 00:00:35,578 --> 00:00:38,581 -ఇమా, నటుడు మనకు భారం. -అతను దీనికి తగిన వాడు. 7 00:00:38,581 --> 00:00:41,625 తను తిరిగి రాకపోతే, అదే మనం చేసే పనికి చెల్లించే మూల్యం. 8 00:00:42,418 --> 00:00:45,755 -మన చేసే పనికి చెల్లించే మూల్యమా? -నువ్వు ఇక్కడ నాతో ఉంటావు. 9 00:00:46,589 --> 00:00:48,174 -ఇమా... -నువ్వు ఇక్కడ ఉంటావు. 10 00:00:52,344 --> 00:00:56,849 జాగ్రత్తగా ఉండు. హిట్లర్ మన చేరువలో ఉన్నాడు. 11 00:01:00,811 --> 00:01:01,854 అక్కడ జాగ్రత్త. 12 00:01:05,775 --> 00:01:07,151 వాళ్ళను నాశనం చేస్తాను. 13 00:01:09,111 --> 00:01:10,446 కానీ యూదులను కాదు. 14 00:01:13,115 --> 00:01:14,033 జోను. 15 00:01:16,619 --> 00:01:20,706 అతను వాళ్ళను చూసినప్పుడు, ఎలా స్పందిస్తాడో తెలియదు. 16 00:01:22,374 --> 00:01:24,001 విధేయతను లోతుగా పాతిపెట్టేయగలం. 17 00:01:28,047 --> 00:01:29,298 అలానే ప్రేమను కూడా. 18 00:03:13,569 --> 00:03:19,450 హంటర్స్ 19 00:04:06,038 --> 00:04:08,791 ఒకరికి కృతజ్ఞతలు తెలపాలి, వారి ఔదార్యమే లేకపోతే 20 00:04:08,791 --> 00:04:12,002 ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఆయనే మాయర్ ఆఫర్‌మాన్. 21 00:04:12,002 --> 00:04:14,546 మాయర్, దయచేసి ఇలా రండి. 22 00:04:16,966 --> 00:04:20,803 -రండి. -ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. 23 00:04:22,054 --> 00:04:25,724 నేను వేదిక వరకూ వస్తానని నాకు తెలుసు. చాలా ధన్యవాదాలు. 24 00:04:27,184 --> 00:04:32,982 సరే, మనందరం ఇక్కడ కలిసి ఉండడం సంతోషంగా ఉంది. 25 00:04:34,274 --> 00:04:36,068 మనం ఈ అద్భుతమైన యూద విద్యావంతులను 26 00:04:36,068 --> 00:04:40,948 గ్రేట్ వైట్ వేకు ఇవ్వాల్సివస్తుందని 27 00:04:40,948 --> 00:04:44,660 నాకు భయంగా ఉంది, ఏంటో తెలియదు. 28 00:04:44,785 --> 00:04:47,538 నాకు కాస్త కంగారుగా ఉంది. నేను దీనికి కంగారు పడాలా? 29 00:04:48,580 --> 00:04:52,418 మీ ఉదారమైన మిట్జ్వా కోసం, దీనిని టెంపుల్ ఇజ్రాయెల్ యొక్క 30 00:04:52,584 --> 00:04:56,588 మాయర్ ఆఫర్‌మాన్ థియేటర్‌గా స్మరించుకోవడం సముచితమని మేము భావించాము. 31 00:04:58,716 --> 00:05:00,092 చాలా ధన్యవాదాలు. 32 00:05:01,844 --> 00:05:03,429 వాళ్ళకు 30 మిలియన్లు కావాలా? 33 00:05:05,139 --> 00:05:09,143 సరే, వాళ్ళకు చెప్పు, మేము సంతోషంగా ఉత్పత్తిని పెంచుతాము... 34 00:05:09,143 --> 00:05:11,520 అదేంటి? నీకు తిరిగి ఫోన్ చేస్తాను. 35 00:05:13,313 --> 00:05:15,107 ఏంటి... ఎడ్వర్డ్. 36 00:05:16,442 --> 00:05:18,944 ఏంటి... అసలు అతను ఎవరు? 37 00:05:34,209 --> 00:05:37,087 -అది... -నువ్వా? 38 00:05:42,009 --> 00:05:44,303 {\an8}బ్యూనస్ ఎయిర్స్ 1979 39 00:05:44,303 --> 00:05:46,055 {\an8}దయచేసి నన్ను వివరించనివ్వు. 40 00:05:46,055 --> 00:05:49,850 కొన్ని రోజుల క్రితం, నేను టెలిఫోన్ ప్యాడ్ మీద ఒక మహిళ పేరు చూశాను 41 00:05:49,850 --> 00:05:51,435 ఇంకా ఎల్ఏలో ఒక చిరునామా. 42 00:05:51,560 --> 00:05:56,023 అయితే, అవును, నాకు ఏదో అనిపించి, ఫ్రొఫెసర్ మోరెల్ కార్యాలయానికి ఫోన్ చేశా. 43 00:05:57,191 --> 00:05:59,026 ఇజ్రాయిల్‌కు ఏ పర్యటన లేదన్నాడు. 44 00:05:59,359 --> 00:06:01,987 అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు ఫోన్ చేశాను. అలా తెలిసింది. 45 00:06:03,405 --> 00:06:08,118 బ్యూనస్ ఎయిర్స్‌లో పలాడియో హోటల్‌లో రెండు వారాలకు బిల్లు చెల్లించి ఉంది. 46 00:06:09,661 --> 00:06:12,372 అందుకని కొంచెం తాగాను, 47 00:06:13,248 --> 00:06:15,709 ఆ తరువాత చూస్తే, విమానంలో ఇక్కడకు వచ్చాను. 48 00:06:18,837 --> 00:06:21,632 అది ఏదో చెడ్డ సినిమా నుండి బయటకు వచ్చినట్టు ఉంది. 49 00:06:23,884 --> 00:06:26,678 అయితే, గదిలో సేవలు ఎలా ఉన్నాయి? 50 00:06:26,678 --> 00:06:28,472 -క్లారా... -మిల్లీ ఎవరు, సామ్? 51 00:06:37,439 --> 00:06:38,690 తనను ప్రేమిస్తున్నావా? 52 00:06:43,112 --> 00:06:46,240 -తను ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్. -ఎఫ్‌బీఐ ఏజెంటా? 53 00:06:46,448 --> 00:06:48,867 మా అమ్మమ్మ హత్యను దర్యాప్తు చేసింది. 54 00:06:49,159 --> 00:06:54,289 నాకు ఒకరి మీద ఒక విషయం తెలియడంతో లాస్ ఏంజెల్స్‌కు ఆమెను కలవడానికి వచ్చాను. 55 00:06:55,207 --> 00:06:59,628 నేను ఎంతో కాలంగా వెతుకుతున్న మనిషి, 56 00:06:59,628 --> 00:07:01,964 తను ఇక్కడ అర్జెంటీనాలో ఉన్నారు. 57 00:07:03,423 --> 00:07:04,341 ఎవరు? 58 00:07:05,968 --> 00:07:08,220 మా అమ్మమ్మ చెల్లెలు, హావా. 59 00:07:08,220 --> 00:07:12,349 మా అమ్మమ్మ ఆ యుద్ధంలో బ్రతికింది తను ఒక్కతే అని అనుకునేది. 60 00:07:12,349 --> 00:07:15,811 సరే, అది చూస్తే, నేను నా థీసిస్ పరిశోధన చేస్తున్నాను 61 00:07:15,811 --> 00:07:18,063 అప్పుడు ఆ బ్రతికిన వారి పేరు తెలిసింది. 62 00:07:19,481 --> 00:07:20,440 హావా అప్‌ఫెల్బామ్. 63 00:07:20,649 --> 00:07:24,069 లోతుగా పరిశీలిస్తే, తను శిబిరాల నుండి తప్పించుకుందని తెలిసింది. 64 00:07:24,319 --> 00:07:27,072 నేను మిల్లీ సాయం అడుగుదామని లాస్ ఏంజెల్స్ వచ్చాను. 65 00:07:27,406 --> 00:07:31,618 ఆమె ఇక్కడే సజీవంగా ఉందని తను కనుగొనింది, అందుకని ఆమెను కనుగొనేందుకు వచ్చాను. 66 00:07:34,079 --> 00:07:37,124 -నాతో ఎందుకు చెప్పలేదు? -మూర్ఖంటా చేశాను. చెడగొట్టాను. 67 00:07:37,124 --> 00:07:40,586 నన్ను క్షమించు. నేను అది నిజమని నిర్దారించుకోవాలని అనుకున్నా, 68 00:07:41,670 --> 00:07:44,590 నన్ను క్షమించు. నేను చెడగొట్టాను. 69 00:07:44,590 --> 00:07:50,012 నాకు తెలుసు నేను ఏనాటికి మీ అమ్మమ్మ లేని లోటును తీర్చలేనని తెలుసు. 70 00:07:52,097 --> 00:07:57,811 కానీ నీతో నన్ను ఉండనిస్తే, అంతకంటే పెద్ద విషయం ఏమీ ఉండదు. 71 00:07:59,188 --> 00:08:00,022 నీవంటే ప్రేమ. 72 00:08:02,024 --> 00:08:02,900 నన్ను క్షమించు. 73 00:08:06,695 --> 00:08:08,947 నన్ను క్షమించు, సరేనా? 74 00:08:15,037 --> 00:08:16,455 నాకు ఆమెను కలవాలని ఉంది. 75 00:08:17,289 --> 00:08:19,625 -నీకు తనను కలవాలని ఉందా? వద్దు. -ఏంటి? 76 00:08:19,875 --> 00:08:22,127 వద్దు, నేను అనుకోను... ఆమె... 77 00:08:22,127 --> 00:08:23,128 -ఏంటి? -విచిత్రం. 78 00:08:23,462 --> 00:08:26,465 విచిత్రంగా ఉండడం బామ్మగా ఉండడంలో భాగమే, కదా? 79 00:08:27,758 --> 00:08:29,343 లంచ్, ఈరోజు. 80 00:08:29,343 --> 00:08:32,596 -ఈరోజా? సాధ్యమవుతుందని అనుకోను... -నేను అడగడం లేదు. 81 00:08:33,472 --> 00:08:34,431 లంచ్ బాగుంటుంది. 82 00:08:59,414 --> 00:09:03,752 ఎన్నో ఏళ్ళుగా ప్రేమించే వారికి చెప్పే అబద్ధానికి మూల్యం తెలియదని అనుకున్నావా? 83 00:09:04,628 --> 00:09:07,172 రూత్‌కు అబద్ధం చెప్పింది నేను. 84 00:09:07,339 --> 00:09:10,008 నాకు తెలిసినది, తన నుండి దాచడం. 85 00:09:10,008 --> 00:09:15,180 బరువు నేను మోస్తుంటే నువ్వు కవితాత్మకంగా బాధపడే సాహసం చేయకు. 86 00:09:16,181 --> 00:09:17,057 ఇమా. 87 00:09:22,854 --> 00:09:26,358 మనందరికీ మన గతంపై మనకే హక్కు ఉంటుంది, రెబెకా. 88 00:09:28,443 --> 00:09:31,029 నాదానిపై నాకు ఉన్నట్టు, నీ దానిపై నీకు ఉంటుంది. 89 00:09:35,659 --> 00:09:38,996 నేను అతన్ని కనుగొన్నాను. అది అతనే. 90 00:09:45,127 --> 00:09:46,545 -కాదు. -అవును. 91 00:09:51,091 --> 00:09:53,468 -కాదు. -అవును. 92 00:09:55,137 --> 00:09:57,222 మనం కలిసిన మొదటి రోజు ఏం చెప్పాను? 93 00:09:57,222 --> 00:10:00,267 అతనిని కనుగొంటానని మాట ఇచ్చాను. కాస్త సమయం పట్టింది. 94 00:10:01,310 --> 00:10:04,730 కానీ నేను ఎప్పుడూ మాట నిలబెట్టుకుంటాను. 95 00:10:09,609 --> 00:10:13,822 ధన్యవాదాలు, ఇమా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. 96 00:10:15,407 --> 00:10:17,242 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 97 00:10:22,497 --> 00:10:23,332 నువ్వు వెళ్ళాలి. 98 00:10:23,332 --> 00:10:26,335 జార్జ్స్ ఇంకా ఇతరులు రోజులో ఎక్కువగా ఉండరు. 99 00:10:26,335 --> 00:10:28,420 ఇదే నీకు మంచి అవకాశం కావచ్చు. 100 00:10:29,588 --> 00:10:31,173 ధన్యవాదాలు. 101 00:10:41,600 --> 00:10:43,935 ఆ వ్యక్తిని నేను కాను. నువ్వు క్రిస్టియన్ కాదు. 102 00:10:43,935 --> 00:10:44,978 అది నువ్వే. 103 00:10:44,978 --> 00:10:46,355 -నేను చేయను. -చేస్తావు. 104 00:10:46,355 --> 00:10:48,398 నువ్వు మతగురువువు కాదు. 105 00:10:49,524 --> 00:10:50,776 నేను ఆ మనిషిని కాను. 106 00:10:50,776 --> 00:10:52,778 కాథలిక్ బిషప్ హంతకుడి కోసం శోధన ముమ్మరం చేసిన ఎఫ్‌బీఐ 107 00:11:01,995 --> 00:11:02,829 హలో? 108 00:11:04,664 --> 00:11:05,499 హలో? 109 00:11:06,458 --> 00:11:07,376 డానీ... 110 00:11:08,210 --> 00:11:12,339 మిల్లీ? మిల్లీ, నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు? 111 00:11:12,464 --> 00:11:14,549 నేను ఎల్ఏ నుండి కొన్ని రోజులు బయటకెళ్ళాలి. 112 00:11:14,883 --> 00:11:15,884 మిల్లీ, విను... 113 00:11:16,051 --> 00:11:16,968 విను. 114 00:11:19,221 --> 00:11:23,141 నీ పుస్తకంలో ఇలా రాశావు, ఏజెంట్ మెలని... 115 00:11:24,059 --> 00:11:25,143 అది ఏదైనా సరే... 116 00:11:25,977 --> 00:11:30,899 తను ఏ తప్పు చేయదు, ఒకవేళ తను అలా చేసుంటే, అది తప్పు కాదు. 117 00:11:32,984 --> 00:11:34,152 నువ్వది నమ్ముతావా? 118 00:11:35,612 --> 00:11:37,280 పోలీసులు నన్ను పిలిచారు, మిల్లీ. 119 00:11:38,031 --> 00:11:39,449 వాళ్ళు నీకోసం చూస్తున్నారు. 120 00:11:40,659 --> 00:11:42,077 నువ్వు ఏం చేశావు? 121 00:11:49,334 --> 00:11:51,795 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నాను. 122 00:11:53,713 --> 00:11:55,090 ఎక్కడికి వెళుతున్నావు? 123 00:11:55,090 --> 00:11:58,802 రైన్‌హార్ట్ పెట్టుబడి పత్రాలు తిరిగి పొందేందుకు నగరం బయటకెళుతున్నాను. 124 00:11:59,094 --> 00:12:01,012 -ఆసక్తికరమైనది కాదు. -నేను నీతో వస్తా. 125 00:12:03,014 --> 00:12:05,142 ఇక్కడ రోజంతా ఉండలేను. పిచ్చెక్కిపోతుంది. 126 00:12:07,227 --> 00:12:08,228 అయితే రా. 127 00:12:10,605 --> 00:12:13,358 ఈ పట్టణంలో ఇద్దరు నాజీ సానుభూతిపరులు ఉన్నారు. 128 00:12:13,358 --> 00:12:17,446 క్రో కనుక హిట్లర్‌ను కలిసేందుకు వస్తే ఖచ్చితంగా ఈ ఇద్దరు నియంత్రించేవారు. 129 00:12:17,446 --> 00:12:21,616 వాళ్ళకు పురావస్తు దుకాణం ఉంది. మీ ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటలా వెళ్ళాలి. 130 00:12:21,616 --> 00:12:25,287 -నేను ఇంటీరియర్ డిజైనర్‌ను. -నువ్వు నా భర్త పాత్ర పోషించవచ్చుగా? 131 00:12:25,287 --> 00:12:28,206 ప్రేక్షకులు ఏనాటికి, ఒక అందమైన స్త్రీకి 132 00:12:28,206 --> 00:12:32,377 ఇంత అందగాడితో పెళ్ళైంది అంటే నమ్మరు. 133 00:12:34,379 --> 00:12:36,131 నాకు ప్రాచీన వస్తువులు ఇష్టం. 134 00:12:36,131 --> 00:12:39,468 నువ్వు బెర్క్‌షైర్స్ వెళ్ళావా? లెనక్స్‌లో చిన్న ప్రాంతముంది. 135 00:12:39,468 --> 00:12:43,388 -అయ్యో, దేవుడా. చక్కని దీపాలు ఉంటాయి. -నువ్వు బాగానే ఉన్నావా? 136 00:12:44,347 --> 00:12:49,811 ఉన్నాను. నేను బంగారం. అద్భుతం. టెఫ్లాన్, టెఫ్లాన్, టెఫ్ లానీ ఫ్లాష్. 137 00:12:51,855 --> 00:12:53,106 బంగారం, ఊరుకో. 138 00:12:56,610 --> 00:12:57,736 బాగా మత్తులో ఉన్నావు. 139 00:12:57,736 --> 00:13:00,489 -సమయ మార్పుకోసం నన్ను ఎంచుకో. -మళ్ళీనా, లానీ? 140 00:13:00,489 --> 00:13:02,449 -సరే. పోరా. -మళ్ళీనా? 141 00:13:03,074 --> 00:13:05,869 ఇది చెడగొట్టేవాడివి, అందరినీ ప్రమాదంలో పడేసేవాడివి. 142 00:13:06,077 --> 00:13:08,079 ఈ చెత్తంతా అసలు ఎప్పుడు మొదలుపెట్టావు? 143 00:13:08,079 --> 00:13:11,082 ఇక్కడికి చేరడానికి ఎన్ని చేయాల్సి వచ్చిందో, 144 00:13:11,082 --> 00:13:14,336 ఎంత సాహసం చేస్తున్నానో తెలుసా? అర్జెంటీనాకు ఎందుకొచ్చావు? 145 00:13:15,045 --> 00:13:18,423 నీకోసం. నువ్వు వస్తున్నావని వచ్చాను. 146 00:13:19,591 --> 00:13:23,803 నువ్వు వదిలి వెళ్ళినప్పుడు ఈ చెత్త మొదలుపెట్టాను. సరేనా? 147 00:13:24,846 --> 00:13:25,764 సరేనా? 148 00:13:30,852 --> 00:13:31,728 లానీ. 149 00:13:34,898 --> 00:13:36,608 అటార్నీ జనరల్ లూయిస్ జే. లెఫ్‌కొవిట్జ్ 150 00:13:36,733 --> 00:13:38,360 అది ఖచ్చితంగా అతనేనని తెలుసా? 151 00:13:38,693 --> 00:13:41,446 -అది ఇతను ఈ... -వాన్ స్టాబ్. 152 00:13:42,656 --> 00:13:46,201 ఎందుకంటే, మి. అటార్నీ జనరల్, 153 00:13:46,201 --> 00:13:51,665 పిల్లల్ని చంపిన ఆ మనిషి ముఖాన్ని నా కళ్ళు మర్చిపోలేకుండా ఉన్నాయి. 154 00:13:52,457 --> 00:13:55,126 -మిస్ అప్‌ఫెల్బామ్... -"ఆప్‌ఫెల్బామ్," తెలుసు. 155 00:13:55,126 --> 00:13:58,463 ఇలాంటివే వేరే ఆఫీసులకు వెళ్ళాము. 156 00:13:58,463 --> 00:14:02,634 అందరూ ఉన్నతాధికారులు. వాళ్ళందరూ అదే విషయం చెబుతారు. 157 00:14:02,801 --> 00:14:07,639 సరే, యూదులపై జరిగిన నేరాలను పరిశోధించే 158 00:14:07,639 --> 00:14:09,891 సమయం లేనంత బిజీగా ఉండే వ్యక్తి నుండి 159 00:14:09,891 --> 00:14:13,770 బాధపెట్టే తిరస్కరణ వినాలని లేదు. 160 00:14:23,738 --> 00:14:27,158 -ఆమె ధైర్యంగలది. -అవును, ఎప్పుడూ అంతే. 161 00:14:28,660 --> 00:14:32,831 చూడు, లూయిస్, దానికి నన్ను క్షమించు. కానీ నీ సమయానికి ధన్యవాదాలు. 162 00:14:34,833 --> 00:14:36,918 -నేను అది చూస్తాను. -ఏంటి? 163 00:14:39,087 --> 00:14:42,882 -నేను అది దర్యాప్తు చేస్తాను. -వద్దు, పరవాలేదు, నిజంగా. 164 00:14:43,592 --> 00:14:45,594 -నా బృందాన్ని పురమాయిస్తాను. -వద్దు. 165 00:14:48,346 --> 00:14:52,767 ఆమె ముసలి మహిళ. ఆమెలో చాలా బాధ ఇంకా అలజడి ఉంది. పైగా... 166 00:14:53,643 --> 00:14:57,689 ఆమె చెప్పే దానిలో ఎక్కువ నిజం ఉందని అనుకోను. 167 00:14:58,440 --> 00:15:01,818 నీ సమయం వృధా చేయాలని లేదు, కానీ తను స్నేహితురాలు, అందుకని... 168 00:15:03,194 --> 00:15:07,032 -తన గురించి ఆలోచిస్తానని తనకు తెలియాలంతే. -అర్థమయింది. 169 00:15:08,533 --> 00:15:09,534 ధన్యవాదాలు, లూయిస్. 170 00:15:11,369 --> 00:15:16,374 నాకు చాలా ఖచ్చితంగా తెలుసు, నీ స్నేహితులు, నీ పరిచయస్తులు, 171 00:15:16,374 --> 00:15:21,546 సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్, అటార్నీ జనరల్... 172 00:15:21,546 --> 00:15:24,883 ఎవరూ నమ్మరు. మాకు ఎవరూ లేరు. మమ్మల్ని ఎవరూ నమ్మరు. 173 00:15:25,383 --> 00:15:28,928 ఇంకెప్పుడూ కాదు, అనుకున్నాము. ఇంకేప్పుడూ కాదు. 174 00:15:28,928 --> 00:15:30,972 నేను ఆపను. 175 00:15:30,972 --> 00:15:33,141 నువ్వు ఇది వదిలేయవు, కదా? 176 00:15:34,225 --> 00:15:36,227 వదిలేయలేను. నువ్వు? 177 00:15:42,067 --> 00:15:43,735 అది మనమే చేస్తే? 178 00:15:47,906 --> 00:15:52,744 మనం ఒక బృందం ఏర్పాటు చేసి, అది మనమే చేద్దాము. 179 00:15:56,414 --> 00:15:58,583 నువ్వు పెళ్ళి చేసుకోబోయేది ఈ అమ్మాయినా? 180 00:15:58,583 --> 00:16:01,503 ఏదో చెత్త టెలిఫోన్ ప్యాడ్‌లో పేరు చూసి 181 00:16:01,503 --> 00:16:05,840 ప్రపంచం అంతా తిరిగే దానినా? 182 00:16:05,840 --> 00:16:08,051 తను స్పష్టంగా ఒక పిచ్చిది. 183 00:16:11,137 --> 00:16:13,098 -ఏంటి? -తను నిజానికి తెలివైనది. 184 00:16:13,431 --> 00:16:17,852 నేను మన ప్రణాళికలను రద్దు చేస్తే, తనకు అనుమానం వస్తుంది. 185 00:16:17,852 --> 00:16:21,564 మనం చేయబోయేది తనకు తెలుస్తుంది. అందుకని లంచ్ చేద్దాం, ముగ్గురం. 186 00:16:21,940 --> 00:16:24,275 ఏంటి? నాకు ఇది సంతోషంగా ఉందనుకుంటావా? 187 00:16:24,275 --> 00:16:27,112 మిండీని నీలాగా నటించమన్నాను, కానీ తను పడుకుంది, 188 00:16:27,112 --> 00:16:28,863 అర్జెంటీనా నాటికలు చూస్తూ. 189 00:16:29,114 --> 00:16:30,240 నీకు ఈ అమ్మాయి ఇష్టమా? 190 00:16:32,033 --> 00:16:37,455 -ఆ అమ్మాయంటే ప్రేమ. తను నా కాబోయే భార్య. -అయితే నేను తనతో కలవను. 191 00:16:38,540 --> 00:16:43,545 నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటే, మీ బామ్మ గురించి అబద్ధం చెప్పావని, 192 00:16:43,545 --> 00:16:47,048 నిజానికి ఇక్కడకు నీకు సంబంధం ఉన్న మరో అమ్మాయితో వచ్చానని, 193 00:16:47,048 --> 00:16:49,467 పెళ్ళి రద్దు చేసుకోబోతున్నట్టు చెప్పు. 194 00:16:49,467 --> 00:16:51,553 బూం, అయిపోయింది, అంతే. 195 00:16:51,803 --> 00:16:55,640 తను నా కుటుంబం కాబోతుంది, హావా. తను నీది కాబోతుంది. 196 00:16:56,266 --> 00:16:57,892 తను లంచ్‌కు వస్తుంది. 197 00:16:57,892 --> 00:17:00,478 ఆ తరువాత ఇంటికెళుతుంది, ఏదీ అనుమానించదు. 198 00:17:00,478 --> 00:17:05,817 ఆ తరువాత మనం హిట్లర్‌ను కనుగొంటాము, అతనిని చంపుతాము, అప్పుడిక ఇది ఆపేస్తాను. 199 00:17:05,942 --> 00:17:08,903 తిరిగి పారిస్ వెళ్ళిపోతాను, క్లారాను పెళ్ళి చేసుకుంటాను, 200 00:17:08,903 --> 00:17:11,823 కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటాము, అదే జరిగుతుంది. 201 00:17:11,823 --> 00:17:16,161 -నాకు అదే జరుగుతుంది. -లేదు. అది సామ్‌కు అలా జరుగుతుంది. 202 00:17:16,161 --> 00:17:19,581 -అలా నీకు జరగదు. -నీకు నా గురించి తెలుసు. 203 00:17:20,248 --> 00:17:24,252 ఆమె చనిపోయిన తరువాత కూడా. నువ్వు రాలేదు. 204 00:17:24,252 --> 00:17:26,254 ఇది నువ్వు కనీసం చేయగలిగింది. 205 00:17:29,382 --> 00:17:31,760 -కోడి వండుతాను. -నేను రిజర్వేషన్ చేస్తాను. 206 00:17:31,760 --> 00:17:35,346 తను కుటుంబాన్ని అలా కలవదు. నేను కోడి వండుతాను. 207 00:17:40,101 --> 00:17:41,019 సరే చికెన్. 208 00:18:25,563 --> 00:18:29,067 -మనం ఏమి చేస్తాము, బిజ్? -మనం ఏం చేయాలో నీకు చెబుతాను. 209 00:18:29,776 --> 00:18:32,737 వాళ్ళకు అంగారకుడి మీద కొన్ని బులెట్లు తినిపిస్తాము. 210 00:18:39,828 --> 00:18:40,954 కట్. 211 00:18:42,205 --> 00:18:44,415 చాలా బాగుంది. సరే, మనం కొనసాగుదాం. 212 00:18:46,251 --> 00:18:49,963 టేక్ బాగుంది. సరే, మనం అది చేశాము. 213 00:18:50,505 --> 00:18:51,923 నేను వ్యాన్‌లోకి వెళతాను. 214 00:18:53,758 --> 00:18:56,427 మనం అది బాగా చేశాము. ఆ టేక్ బాగుంది. 215 00:18:56,553 --> 00:18:57,846 అంగారకుడి మీద బులెట్లు. 216 00:19:02,225 --> 00:19:03,560 లానీ ఫ్లాష్ 217 00:19:04,644 --> 00:19:05,770 పోరా. 218 00:19:11,442 --> 00:19:12,610 లేదు. లేదు. 219 00:19:12,610 --> 00:19:14,779 -ఏంటిది? -బయటకుపోండి. పోండి. 220 00:19:16,531 --> 00:19:17,532 బయటకు పోండి. 221 00:19:19,909 --> 00:19:22,537 ఏంటిది? అసలు నువ్వు ఎవరు? 222 00:19:22,537 --> 00:19:25,456 అసలు నువ్వు ఎవరు? నువ్వు ఒక గందరగోళం. 223 00:19:25,456 --> 00:19:27,709 నువ్వు అవుట్‌హౌస్‌లో ఉండాలి, వెధవ. 224 00:19:27,709 --> 00:19:29,961 -సెక్యూరిటీని పిలుస్తాను. -బయటకు పో. 225 00:19:30,587 --> 00:19:33,715 -అబ్బా, ఏంటిది? -నేనే సెక్యూరిటీ, సరేనా? 226 00:19:33,715 --> 00:19:35,758 ఎవరిని పిలిచినా పట్టించుకోను. 227 00:19:35,758 --> 00:19:37,802 నువ్వు స్పృహతప్పే దాకా తాగుతావు, 228 00:19:37,802 --> 00:19:41,139 మమ్మల్ని ఈ చెత్త కథలతో వంద ఏళ్ళు వెనకకు తీసుకెళతావు. 229 00:19:41,139 --> 00:19:42,932 చూడు. మనకు చెడ్డ పేరు తెస్తావు. 230 00:19:42,932 --> 00:19:46,311 వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? "మళ్ళీ యూదుడు మొదలుపెట్టాడు" అని. 231 00:19:46,311 --> 00:19:48,813 నీకు నీ గురించి తప్ప ఎవరి పట్టింపు లేదు. 232 00:19:49,814 --> 00:19:53,151 నువ్వు అసలు ఎవరు? ఇక్కడ లోపలకు ఎలా వచ్చావు? 233 00:19:53,151 --> 00:19:54,861 మీ తాతయ్య నీలాగే ఉండేవాడు. 234 00:19:55,570 --> 00:19:57,822 -మా తాతయ్యా? -గొప్ప వెధవ. 235 00:19:58,698 --> 00:20:00,950 యూదుల నాటకరంగానికి చెందిన చేవీ చేజ్. 236 00:20:00,950 --> 00:20:04,746 కానీ అతను ఎంత చెత్తగా చేసినా, గొప్ప నటుడు అయ్యాడు. 237 00:20:04,746 --> 00:20:08,833 ఆగు. ఆగు. నీకు మా తాతయ్య తెలుసా? 238 00:20:08,833 --> 00:20:12,670 వ్యక్తిగతంగా కాదు. నీకు అతని గురించి ఏం తెలుసు? 239 00:20:14,672 --> 00:20:17,425 మా నాన్న ఆయన గురించి చాలా తక్కువ చెప్పేవారు. 240 00:20:17,759 --> 00:20:21,596 కానీ మీ తాతయ్యను శిబిరాలలో బంధించారు. 241 00:20:23,014 --> 00:20:27,518 ప్రతి షబాత్ రోజునా, పొద్దుపోయాక, మీ తాతయ్య ప్రదర్శన ఇచ్చేవాడు. 242 00:20:29,103 --> 00:20:33,691 గొప్పవాళ్ళవి. షోలెం అలెకెం, బ్రెచ్ట్, షెక్‌స్పియర్. 243 00:20:33,816 --> 00:20:35,693 "యూదునికి కళ్ళు లేవా? 244 00:20:35,985 --> 00:20:40,323 "యూదులకు చేతులు, అవయవాలు, కొలతలు, ఇంద్రియాలు లేవా? 245 00:20:40,823 --> 00:20:44,369 "మమ్మల్ని పొడిస్తే మాకు రక్తం రాదా?" 246 00:20:45,620 --> 00:20:49,958 గార్డ్‌లు అతనిని కనుగొన్నారు, అవును. అతనిని రెండుసార్లు కాల్చారు. చచ్చిపోయాడు. 247 00:20:50,875 --> 00:20:52,460 కానీ ప్రతి షబాత్ రోజునా, 248 00:20:53,962 --> 00:20:56,881 అతను ఆ జైలులో ఉన్న వారిని తప్పించి, 249 00:20:57,548 --> 00:21:00,301 ప్రపంచంలో దూరంగా పంపించేసేవాడు. 250 00:21:03,888 --> 00:21:05,890 బులెట్స్ ఆన్ మార్స్ 2. 251 00:21:06,391 --> 00:21:09,978 అసలు ఏంటీ... అసలు ఏంటి ఇది? 252 00:21:11,479 --> 00:21:13,398 నువ్వు ఒకసారి హామ్లెట్ చేశావు. 253 00:21:13,398 --> 00:21:17,652 నువ్వు ఒథెలో లో నటించావు. "మా కాలంలో గొప్ప యువ నటుడు." 254 00:21:18,111 --> 00:21:19,112 ఏం జరిగింది? 255 00:21:21,823 --> 00:21:22,740 నాకు తెలియదు. 256 00:21:25,284 --> 00:21:29,080 నాకు తెలియదు. అది జరిగింది అంతే. 257 00:21:31,916 --> 00:21:34,836 నువ్వు ఫైవెల్ ఫ్లాషెన్‌స్టీన్ మనవడివి. 258 00:21:36,754 --> 00:21:39,257 నువ్వు అతనిలాంటి వాడివే. 259 00:21:39,924 --> 00:21:44,262 నన్ను నమ్ము, నీలో అతను కనిపిస్తున్నాడు. నిన్నూ చూస్తున్నాను, లెనర్డ్. 260 00:21:45,596 --> 00:21:47,265 చూస్తున్నా. నిన్ను చూస్తున్నాను. 261 00:21:49,559 --> 00:21:53,688 నీకో అవకాశం ఇద్దామని వచ్చాను 262 00:21:54,439 --> 00:21:56,858 ఎప్పటికీ వేయలేనంత గొప్ప పాత్ర. 263 00:22:06,284 --> 00:22:07,285 నేను కూర్చోవచ్చా? 264 00:22:19,922 --> 00:22:22,216 నీ జీవితాన్ని నువ్వు ఏమైనా చేసుకో, లానీ. 265 00:22:22,216 --> 00:22:26,971 కానీ నువ్వు ఇది చేయాలనుకుంటే, తెలివితో ఉండాలి. మన జీవితాల కోసం. 266 00:22:28,639 --> 00:22:29,682 ఆమె జీవితం కోసం. 267 00:22:33,478 --> 00:22:34,562 నేను నరకంలో ఉన్నా. 268 00:22:35,980 --> 00:22:38,524 సరే, మనం నరకాన్ని నమ్మము, అది అద్భుతం. 269 00:22:38,524 --> 00:22:40,401 కానీ మన కథనాలలో లాంటి నరకంలో. 270 00:22:41,319 --> 00:22:46,824 ఇది నేను ప్రతి నిమిషం, ప్రతి రోజూ కష్టపడ్డాను. 271 00:22:47,992 --> 00:22:51,579 వాసన పీలిస్తూ, రుచి చూస్తూ, చప్పరిస్తూ, 272 00:22:51,579 --> 00:22:56,501 ఇంకా అన్నిటినీ, అందరినీ పీలుస్తాను నా ముఖం నేను చూసుకోకూడదని. 273 00:22:58,503 --> 00:23:03,508 నా పేరు గుర్తుకు రాకూడదని. నేను ఒంటరివాడినని తెలియకూడదని. 274 00:23:07,595 --> 00:23:11,015 అప్పుడు ఒకరోజు, ఈ ముసలతను నా వ్యాన్‌లోకి వచ్చాడు, 275 00:23:11,015 --> 00:23:14,102 అతను మా తాతయ్య గురించి ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు, 276 00:23:14,352 --> 00:23:17,814 అతను ఎలాంటి హీరోనో, నేను అతనిలా ఎలా ఉన్నానని చెప్పాడు. 277 00:23:17,814 --> 00:23:20,691 నేను అతనిలా ఎలా ఉంటాను. 278 00:23:23,945 --> 00:23:28,032 అందుకని నేను చాకు తీసుకుని, ఒక కుటుంబంలో చేరాను... 279 00:23:32,245 --> 00:23:37,542 నాకు నాలో ప్రత్యేకత ఉందనిపించింది. 280 00:23:38,209 --> 00:23:41,129 నీకు తెలుసా? నాకు ఉనికి ఉందనిపించింది. 281 00:23:43,464 --> 00:23:44,674 విచిత్రమైన విషయం ఏంటంటే, 282 00:23:47,635 --> 00:23:48,886 అదంతా ఒక అబద్ధం. 283 00:23:51,055 --> 00:23:52,974 అతనికి మా తాతయ్య తెలియదు. 284 00:23:53,182 --> 00:23:57,061 ఇప్పుడు నాకు తెలిసింది, అతనికి నేను తెలియదు. 285 00:24:02,483 --> 00:24:03,776 అవన్నీ చూశాను, 286 00:24:05,570 --> 00:24:06,654 నీ సినిమాలను. 287 00:24:08,823 --> 00:24:13,327 నువ్వు చాలా దారుణమైన నటుడివి. నీ సినిమాలలో పాత్రలు కాదు. 288 00:24:15,204 --> 00:24:18,791 కానీ ఈ పాత్ర, లానీ ఫ్లాష్, 289 00:24:19,917 --> 00:24:24,505 నువ్వు ప్రదర్శించడానికి పుట్టినది నీకు గొప్ప పాత్ర కాబట్టి. 290 00:24:26,549 --> 00:24:28,509 లెనార్డ్ ఫ్లాషెన్‌స్టీన్. 291 00:24:30,845 --> 00:24:31,804 నువ్వు. 292 00:24:32,597 --> 00:24:36,350 ఆమె అంగీకరిస్తుందని అనుకుంటాను. అది తను మెచ్చే పాత్ర. 293 00:24:38,436 --> 00:24:40,855 నిన్ను ఆ పాత్రలోకూడా రాక్సీ ప్రేమిస్తుంది. 294 00:24:41,397 --> 00:24:43,274 అసలైన నిన్ను. 295 00:24:44,859 --> 00:24:47,153 దేవుడా, నువ్వు నిజంగా చాలా బాగున్నావు. 296 00:24:49,280 --> 00:24:50,740 అది నాకు చిరాగ్గా ఉంది. 297 00:24:54,702 --> 00:24:57,705 -మనం నత్తిగాళ్ళను కనుగొనాలి. -లానీ. 298 00:24:58,706 --> 00:25:02,210 హావా మన ముగ్గురిని ఒక కారణం కోసం పంపింది. నీకు నా అవసరం ఉంది. 299 00:25:09,550 --> 00:25:12,136 మనం అక్కడికి వెళ్ళాక, నువ్వు కారులోనే ఉండు. 300 00:25:12,136 --> 00:25:13,471 మనమెక్కడికి వెళుతున్నాము? 301 00:25:13,471 --> 00:25:16,140 కొన్ని ఫైల్స్‌ను తీసుకురావడం సులభం కాదని తెలుసు. 302 00:25:18,559 --> 00:25:19,977 నేను అతనిని కనుగొంటాను, 303 00:25:22,230 --> 00:25:24,982 నేను చాలా కాలంగా వెతుకుతున్న అతనిని. 304 00:25:27,235 --> 00:25:30,238 {\an8}ఇంగ్లాండ్ 1976 305 00:25:30,363 --> 00:25:34,325 {\an8}రండి విధేయులారా ఆనందంగా, విజయోత్సాహంగా 306 00:25:34,617 --> 00:25:40,581 రండి బెథ్లహామ్‌కు రండి 307 00:25:43,751 --> 00:25:47,421 రండి, వచ్చి అతనిని చూడండి 308 00:25:48,047 --> 00:25:50,967 దేవదూతలకు రాజులా జన్మించాడు 309 00:25:51,217 --> 00:25:53,511 వాళ్ళకు ఏమైనా కూల్ అండ్ ద గ్యాంగ్ తెలుసా? 310 00:25:57,014 --> 00:25:57,932 మాయర్ ఆఫర్‌మాన్. 311 00:26:01,852 --> 00:26:05,773 మదర్ సుపీరియర్ నా గాలిమరను నీ వైపుకు వీచేలా చేసింది. 312 00:26:05,773 --> 00:26:09,360 ఆనాథాశ్రమానికి కొత్త చూరు, 313 00:26:09,360 --> 00:26:12,405 కొత్త బాయిలర్, 20 కొత్త పడకలు కావాలని అనింది. 314 00:26:14,448 --> 00:26:20,204 నేను మార్కెట్‌లో భారి మొత్తంలో విరాళం ఇవ్వడానికి వచ్చాను. 315 00:26:23,791 --> 00:26:28,963 అది మీ గొప్ప ఉదారత, ఆఫర్‌మాన్ గారూ. 316 00:26:29,088 --> 00:26:30,840 ఆఫర్‌మాన్. ధన్యవాదాలు. 317 00:26:31,590 --> 00:26:32,842 నేను ఇది అడగవచ్చా, 318 00:26:32,842 --> 00:26:37,305 మీలాంటి వ్యక్తికి చర్చికి విరాళం ఇవ్వాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? 319 00:26:37,305 --> 00:26:39,223 నాలాంటి వ్యక్తికా? 320 00:26:39,807 --> 00:26:41,309 ఏంటి? నువ్వు అనేది యూదుడనా? 321 00:26:42,643 --> 00:26:46,897 నీలాంటి మహిళ చర్చికి తనను తాను సమర్పించుకోవడం దేనికోసం? 322 00:26:48,399 --> 00:26:51,569 -ఏంటి? -మీ నాన్న యూదుడు. 323 00:26:52,570 --> 00:26:54,322 ఏసు యూదుడు, అవునా? 324 00:26:55,406 --> 00:26:56,407 ఏసు కాదు. 325 00:26:57,491 --> 00:27:01,662 మీ నాన్న, రెబెకా. మీ నాన్న. 326 00:27:01,662 --> 00:27:03,414 హిరం కృట్జర్. 327 00:27:06,000 --> 00:27:08,169 నీకు ఇంకా అది వినబడుతోంది, కదా? 328 00:27:09,462 --> 00:27:14,592 మీ నాన్న నిన్ను ఒక మహిళకు ఒక రైలు కిటికీ నుండి నిన్ను అందిస్తున్నప్పటి 329 00:27:15,343 --> 00:27:16,761 ఆ రైలు ఇంజిన్ కూత. 330 00:27:18,346 --> 00:27:20,848 సెలవులకు వెళుతున్నావని ఆయన చెప్పి ఉండవచ్చు. 331 00:27:21,932 --> 00:27:25,603 మీ నాన్న ఎందుకు ఇలా చేశాడో నీకు ఎప్పుడు అర్థమయింది? 332 00:27:30,858 --> 00:27:33,611 ఇక జాగ్రత్త విను, ముడతలు పడ్డ ముసలివాడా. 333 00:27:33,778 --> 00:27:36,989 ఈ చిన్న చిన్న అప్సరసల ముందు నీ తలను నీ మొండెం నుండి 334 00:27:36,989 --> 00:27:41,369 వేరు చేయడానికి సందేహిస్తానని అనుకుంటే, 335 00:27:41,369 --> 00:27:43,120 నువ్వు పూర్తిగా పొరబడ్డావు. 336 00:27:44,372 --> 00:27:48,125 ధన్యవాదాలు. నేను సరిగ్గా ఇందుకే ఇక్కడకి వచ్చింది. 337 00:27:48,793 --> 00:27:52,171 నీ ఫైల్ చదివాను. ఆక్స్‌ఫోర్డ్. ఎంఐ6. 338 00:27:52,171 --> 00:27:55,966 నా సహోద్యోగులు, నేను ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం, 339 00:27:56,092 --> 00:28:01,806 పారిపోయిన నాజీ వెధవ అంతం చూసేందుకు. 340 00:28:08,479 --> 00:28:11,148 -ఎప్పటికీ కాదు. -ఏంటి? 341 00:28:12,942 --> 00:28:17,655 మా నాన్న నాకు చేసింది నాకు ఎప్పుడికి తెలిసింది అని అడిగావు. 342 00:28:17,655 --> 00:28:20,741 ఎప్పటికీ తెలియలేదు, కారణం నేను ఆయనతో చనిపోయి ఉండాల్సింది. 343 00:28:20,741 --> 00:28:25,037 నేను ఆయన చేతుల్లో ఇంకా ఒక్క రోజు ఉన్నా ఆయనతో చనిపోయి ఉండేదాన్ని. 344 00:28:25,162 --> 00:28:28,749 సరే, ధన్యవాదాలు, ఆఫర్‌మాన్ . మీరింత దూరం రావల్సిరావడం బాధగా ఉంది. 345 00:28:31,585 --> 00:28:36,757 నువ్వు నీ వంతుగా మీ నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకోవాలంటే, 346 00:28:36,757 --> 00:28:40,344 అది ప్రదర్శనలు ఇంకా విరాళాలలో కనుగొనలేవు. 347 00:28:42,179 --> 00:28:46,350 ఈ ఉద్యమంలో చేరాలి. అదొక్కటే మార్గం. 348 00:28:48,686 --> 00:28:53,858 మీ నాన్న నిన్ను రైలు ఎక్కించింది, నువ్వు ఏదో ఒక రోజు, 349 00:28:56,193 --> 00:28:58,195 దీన్ని నిరోధిస్తావనే. 350 00:29:04,076 --> 00:29:05,494 కంగారుపడకు. 351 00:29:05,953 --> 00:29:09,707 నాకు కంగారు ఏమీ లేదు. నేను యూదుడిని. ఎల్లప్పుడూ ఇలానే ఉంటాము. 352 00:29:10,458 --> 00:29:11,292 హలో. 353 00:29:13,252 --> 00:29:15,379 -హలో? -హలో. 354 00:29:16,046 --> 00:29:18,466 హలో, నా బంగారు మేనల్లుడా. 355 00:29:20,551 --> 00:29:23,387 అబ్బో. నువ్వు... 356 00:29:23,387 --> 00:29:26,891 క్లారా. నిన్ను కలవడం బాగుంది. 357 00:29:34,398 --> 00:29:35,316 నిన్ను చూడు. 358 00:29:35,774 --> 00:29:39,904 ఈ పూలలో నీ అందమైన ముఖం కనబడడం లేదు. 359 00:29:39,904 --> 00:29:41,363 శ్రద్ధగల దానివి! 360 00:29:42,239 --> 00:29:44,074 రండి, లోపలకు రండి. 361 00:30:16,982 --> 00:30:18,108 అది వాళ్ళ హోటల్. 362 00:30:25,074 --> 00:30:27,618 ఇది రుచిగా ఉంది. ధన్యవాదాలు. 363 00:30:28,869 --> 00:30:30,037 ఇది పాత వంటకం. 364 00:30:30,913 --> 00:30:34,542 నువ్వు ఖచ్చితంగా ఇది ఇదివరకు తిని ఉండవు. ఇది యూదుల వంటకం. 365 00:30:35,084 --> 00:30:40,464 సామ్ ముత్తమ్మమ్మ వంటకం. ఎవరికైనా చరిత్రే అంతా. 366 00:30:42,299 --> 00:30:46,136 అందుకని, హావా, దక్షిణ అమెరికానే ఎందుకు? 367 00:30:48,264 --> 00:30:51,308 నేను కొంత సమయం లండన్‌లో ఉన్నాను, 368 00:30:51,308 --> 00:30:54,228 పని కోసం పది ఏళ్ళ క్రితం ఇక్కడకు వచ్చాను. 369 00:30:54,228 --> 00:30:58,649 ఎన్నో ఏళ్ళుగా, ప్రత్యేకంగా నేను తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 370 00:30:58,649 --> 00:31:00,859 చాలా బాగుంది. ఆ విషయం తెలిసిందా? 371 00:31:02,152 --> 00:31:04,905 ఇంకా లేదు. కానీ నాకు వెతకడం ఇష్టం. 372 00:31:04,905 --> 00:31:10,911 క్లారా సోర్బాన్‌లో న్యూరోసైకియాట్రి చదువుతుంది. 373 00:31:10,911 --> 00:31:14,081 తను ఓ ఉన్నత పరిశోధనా వైద్యశాలలో పెద్ద పదవిలో చేరబోతుంది. 374 00:31:16,083 --> 00:31:18,002 న్యూరోసైకియాాట్రి. 375 00:31:19,920 --> 00:31:21,505 మీ అమ్మానాన్నాా ఏంచేస్తారమ్మా? 376 00:31:21,505 --> 00:31:26,135 వాళ్ళు లండన్‌లో కళాకృతుల సంగ్రాహకులు. సావిల్ రోలో వారికి ఒక గ్యాలరీ ఉంది. 377 00:31:27,136 --> 00:31:28,470 కళాకృతుల సంగ్రాహకులు. 378 00:31:31,015 --> 00:31:33,934 అది ధనవంతులకు మంచి కాలక్షేపం, కదా? 379 00:31:35,394 --> 00:31:40,274 సేకరించడం, మీకు కానిది తీసుకొని 380 00:31:40,274 --> 00:31:42,359 మీదేనని చెప్పటం. 381 00:31:45,195 --> 00:31:48,741 అయితే, పెళ్ళి ఎప్పుడు? 382 00:31:49,658 --> 00:31:50,993 పారిస్‌లో అక్టోబర్ 10న. 383 00:31:51,160 --> 00:31:55,497 అక్టోబరా? నువ్వు నాకు త్వరోనే దూరమవుతున్నావు, సామ్. 384 00:31:57,374 --> 00:31:59,460 కానీ మీరు నన్ను పొందుతారు. 385 00:32:06,967 --> 00:32:08,636 అయితే అది యూదు వివాహం అవుతుందా? 386 00:32:10,971 --> 00:32:13,474 మీ ముత్తాత పెళ్ళి దుస్తులు నా దగ్గర ఉన్నాయి. 387 00:32:14,141 --> 00:32:16,477 -నేను ఆ పెళ్ళి దుస్తులు వేసుకోను. -ఎందుకు? 388 00:32:17,811 --> 00:32:22,399 నువ్వు అన్యమతస్తురాలిని వివాహమాడుతన్నావని, నీ ఉనికి తుడిచేయాలా? 389 00:32:24,193 --> 00:32:28,113 నీ పూర్వీకులు పోరాడి చనిపోయినది దానికోరకే. 390 00:32:30,407 --> 00:32:33,577 మీ అమ్మమ్మ తన సమాధిలో కుమిలిపోతుంటుంది. 391 00:32:35,162 --> 00:32:38,749 సామ్ యూద వివాహం కోరుకుంటే, నేను అది గౌరవిస్తాను. 392 00:32:40,167 --> 00:32:43,504 గత ఏడాదిన్నరగా, నేను హాలా బ్రెడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. 393 00:32:43,504 --> 00:32:47,758 దయేను పాడాను. రెండు శెదర్ సేవలు చేశాను. బొంగరాలు తిప్పాను. 394 00:32:47,758 --> 00:32:50,844 ఇవి విన్నాను షోఫర్ బాకా, మిన్యన్ కీర్తనలు, లెన్నీ బ్రూస్ 395 00:32:50,844 --> 00:32:52,846 ఐయామ్ నాట్ ఏ నట్, ఎలెక్ట్ మీ! పాటను. 396 00:32:53,514 --> 00:32:56,475 సామ్ తన ఉనికిని తుడిచేయడం నాకు ఇష్టం లేదు. 397 00:32:56,475 --> 00:33:00,521 అతను యూదుడు అన్న విషయంతో పాటు, అతనిని అతనిగానే ప్రేమించాను. 398 00:33:01,438 --> 00:33:06,694 నేను ఎలా ఉంటాను అనుకున్నావో తెలియదు, కానీ నేను తనను ప్రేమిస్తున్నాను, హావా, 399 00:33:08,028 --> 00:33:09,029 మనస్పూర్తిగా. 400 00:33:10,698 --> 00:33:14,368 అలాగే తనూ నన్ను ప్రేమిస్తున్నాడు. 401 00:33:15,869 --> 00:33:20,040 తను నాకు తెలిసిన వారిలో దయగలవాడు, సౌమ్యుడు, 402 00:33:21,291 --> 00:33:23,293 అత్యంత విధేయుడు. 403 00:33:28,507 --> 00:33:30,467 నేను ఒకసారి ప్రేమించాను. 404 00:33:32,136 --> 00:33:35,472 అలాంటి దాని గురించి కూడా చెప్పుకోగలను. 405 00:33:38,058 --> 00:33:42,146 అతని పేరు జేవ్. యుద్ధం తరువాత కలిశాము. 406 00:33:43,063 --> 00:33:45,065 మేము ఒకే పని చేసే వాళ్ళం. 407 00:33:46,650 --> 00:33:47,651 మేము ప్రేమలో పడ్డాం. 408 00:33:49,570 --> 00:33:51,155 కలిసి ఇరవై ఏళ్ళు ఉన్నాం. 409 00:33:51,155 --> 00:33:56,160 ఆ తరువాత మాాలో ఒకరు ఇతరుల కంటే పనికి ప్రాధ్యానత ఇచ్చాము, 410 00:33:57,828 --> 00:34:00,122 అంటే, తను నమ్మేది 411 00:34:00,914 --> 00:34:04,793 అన్నిటికంటే పని చాలా ముఖ్యమని. 412 00:34:08,422 --> 00:34:10,174 జెవ్ అదృష్టవంతుడిలా ఉన్నాడు, 413 00:34:12,551 --> 00:34:15,679 నిన్ను ఎంతో కాలంగా ప్రేమించడం చూస్తుంటే. 414 00:34:21,769 --> 00:34:23,687 బహుశా మనం ఇంకొంచెం వైన్ తీసుకోవాలి. 415 00:34:23,687 --> 00:34:28,358 -మనం చాలానే వైన్ తీసుకున్నామనుకుంటా, కదా? -లేదు. నాకూ కావాలి. 416 00:34:28,358 --> 00:34:32,696 ఈ అన్యమతస్తురాలు ముందు టాయిలెట్ ఉపయోగించుకోవచ్చా? 417 00:34:33,322 --> 00:34:35,866 సరే, బంగారం. అది వసారా చివర్లో ఉంది. 418 00:34:45,793 --> 00:34:47,127 తను నీకు చాలా ఎక్కువ. 419 00:35:16,073 --> 00:35:19,618 శుభోదయం. నేను మా నాన్నను కలిసేందుకు వచ్చాను. 420 00:35:51,942 --> 00:35:53,610 చాలా కాలమయింది. 421 00:35:57,948 --> 00:36:00,200 నా ఒప్పుకోలు కోసం వచ్చావా? 422 00:36:03,370 --> 00:36:04,288 కాదు. 423 00:36:06,290 --> 00:36:08,876 కాదు, నేను ఒప్పుకోవడానికి వచ్చాను. అది పరవాలేదా? 424 00:36:48,081 --> 00:36:49,833 నా చిన్నతనంలో, 425 00:36:51,835 --> 00:36:53,003 మా నాన్న, 426 00:36:55,339 --> 00:36:56,924 ఆయన నన్ను రైలు ఎక్కించారు. 427 00:36:57,674 --> 00:37:01,261 అది నన్ను సురక్షితమైన చోటుకు చేర్చాలి, 428 00:37:01,261 --> 00:37:04,431 ఆయన నాకు మాట ఇచ్చారు, మా నాన్న, 429 00:37:05,849 --> 00:37:10,729 ఆయన ఒక రోజు నా వద్దకు తిరిగి వస్తానన్నారు, ఆయన చేతులలో నన్ను తీసుకుంటానని. 430 00:37:10,938 --> 00:37:12,105 నేను ఇక్కడ ఉన్నాను. 431 00:37:14,107 --> 00:37:18,111 ఇంత దూరం రావటానికి, ఇంత కాలం ప్రయాణించింది, 432 00:37:19,071 --> 00:37:20,864 ఎందుకంటే మా నాన్న అబద్ధమాడాడు. 433 00:37:24,201 --> 00:37:28,872 నన్ను మళ్ళీ ఒకరోజు కలుస్తానని మాట ఇచ్చారు, 434 00:37:28,872 --> 00:37:32,292 ఎందుకో అడుగుదామని ఇక్కడికి వచ్చాను. 435 00:37:33,585 --> 00:37:38,131 ఆయన ఎందుకు అబద్ధమాడారో నిన్ను అడుగుదామని వచ్చాను, అది నీకే తెలుసు కాబట్టి. 436 00:37:39,716 --> 00:37:41,927 నువ్వు తెలుసుకోగలవు. 437 00:37:41,927 --> 00:37:47,140 సమాధానం నీ దగ్గరే ఉంది ఎందుకంటే నువ్వే సమాధానం. 438 00:37:47,933 --> 00:37:51,895 ఎందుకంటే నువ్వే ఆ ప్రమాణాన్ని అబద్ధంగా మార్చావు, 439 00:37:51,895 --> 00:37:57,442 బెర్గన్ బెల్సన్‌లో, 1943, జులై 2న మా నాన్నను చంపేశావు. 440 00:37:57,442 --> 00:37:59,736 అది సరైనది కాదా, మిస్ మున్జ్? 441 00:38:13,250 --> 00:38:15,669 నీ పట్ల బాధగా ఉంది. 442 00:38:35,022 --> 00:38:36,606 నీ పట్ల బాధగా ఉంది. 443 00:40:32,139 --> 00:40:32,973 హాయ్. 444 00:40:33,765 --> 00:40:34,850 నీకు ఎలా సహాయపడగలను? 445 00:40:37,060 --> 00:40:38,728 నా పేరు ఆంటోనియా కోస్టా. 446 00:40:38,728 --> 00:40:42,065 వీళ్ళు నా క్లైంట్స్, కేట్ ఇంకా హమిష్ హ్యూస్. 447 00:40:42,482 --> 00:40:45,902 వాళ్ళ ఈమధ్యే దగ్గర్లో విశ్రాంతి గృహం కొన్నారు, 448 00:40:45,902 --> 00:40:47,779 సామాగ్రి కోసం చూస్తున్నారు. 449 00:40:50,407 --> 00:40:52,659 ఈరోజు త్వరగా మూసేస్తున్నాం. 450 00:40:53,660 --> 00:40:55,495 త్వరగా చుట్టూ అంతాా చూస్తాము. 451 00:40:56,580 --> 00:40:59,374 మీ బాత్రూం వాడుకోవచ్చా? చాలా సూదూర ప్రయాణం చేశాము. 452 00:41:00,834 --> 00:41:02,335 అది వెనుక ఉంది. 453 00:42:02,687 --> 00:42:06,066 -దానితో జాగ్రత్త. -శాంతించు. 454 00:42:07,609 --> 00:42:08,568 వద్దు! 455 00:42:09,694 --> 00:42:10,570 ఇదేంటి? 456 00:42:10,570 --> 00:42:11,488 మాకు తెలియదు. 457 00:42:11,488 --> 00:42:15,825 వాళ్ళు దాస్తున్నది హిట్లర్‌ను కాదు. జోసెఫ్ మెంగెలెను. 458 00:42:17,160 --> 00:42:19,579 మరణ దూత, అతను ఎక్కడ? 459 00:42:21,206 --> 00:42:22,415 మెంగెలె ఎక్కడ? 460 00:42:22,415 --> 00:42:23,959 -అతను ఇక్కడ లేడు. -గిట్టా. 461 00:42:23,959 --> 00:42:26,044 చెప్పు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? 462 00:42:26,836 --> 00:42:28,380 -చచ్చిపోయాడు. -చెత్త మాటలు. 463 00:42:29,297 --> 00:42:31,633 మూడు నెలల క్రితం, అతను సెలవులకు వెళ్ళాడు, 464 00:42:34,052 --> 00:42:36,888 ఈత కొట్టేటప్పుడు గుండెపోటు వచ్చింది, మునిగిపోయాడు. 465 00:42:36,888 --> 00:42:40,267 నిజానికి, చాలా కాలం అతను ఎవరో తెలియలేదు. 466 00:42:40,934 --> 00:42:44,437 కొన్ని సంవత్సరాల క్రితంవరకు అతని గుర్తింపు తెలియలేదు. 467 00:42:44,437 --> 00:42:49,609 అతను చనిపోయినప్పుడు, మేము పత్రికలలో వేశాము. కథనం తెలియజేయాలని అనుకున్నాం. 468 00:42:49,609 --> 00:42:53,530 అవును. ఆ తరువాత మాకు ఒక ముసలావిడ నుండి ఫోన్ వచ్చింది. 469 00:42:54,072 --> 00:42:59,077 మేము నోరు మొదపకుండా ఉండేందుకు ఆమె రైలెక్కి రెండు మిలియన్ డాలర్లు తెస్తానని చెప్పింది. 470 00:43:00,453 --> 00:43:01,329 క్రో. 471 00:43:02,664 --> 00:43:04,457 అంత డబ్బుతో, 472 00:43:05,875 --> 00:43:07,669 మనం మళ్ళీ పని చేయనవసరం ఉండదు. 473 00:43:10,463 --> 00:43:12,257 అది మునగవేరుతో తయారు చేస్తారు. 474 00:43:12,257 --> 00:43:14,884 ఎవరైనా తమకు మునగవేరు ఇష్టం లేదని చెబితే, 475 00:43:15,051 --> 00:43:16,678 వ్యతిరేక దిశలో పరిగెత్తుతారు. 476 00:43:16,678 --> 00:43:18,179 ఆ పంజరాలు దేనికి? 477 00:43:24,561 --> 00:43:27,647 నేను పార్ట్ టైం ఇంద్రజాలికుడిని. సామ్ నీకు చెప్పలేదా? 478 00:43:27,647 --> 00:43:31,067 హావా ఒక కళాకారిణి, ప్రదర్శనలు ఇచ్చే కళాాకారిణి. 479 00:43:31,067 --> 00:43:32,652 నిఘాా ఫోటోలు, 480 00:43:33,653 --> 00:43:39,367 మ్యాపులు ఇంకా ఎస్ఎస్ అధికారులు, కత్తులు ఇంకా తుపాకులు ఉన్నాయి. 481 00:43:39,367 --> 00:43:40,410 అవును. 482 00:43:42,245 --> 00:43:43,371 నాజీలను వేటాడుతాం. 483 00:43:48,084 --> 00:43:50,503 తను ఊరికే అంటుంది. సరదాకి అంటుంది. 484 00:43:50,503 --> 00:43:54,758 నేను ఊరికే అనలేదు. క్లుప్తంగా మేము చేసేది ఇదే. 485 00:43:55,759 --> 00:43:59,346 మేము నాజీలను వేటాడి, ఈ భూమి మీద లేకుండా చేస్తాము. 486 00:44:00,388 --> 00:44:02,182 క్లారా మన కుటుంబం కాబోతుంటే, 487 00:44:02,182 --> 00:44:05,185 మన కుటుంబం చేసే పనిని తను తెలుసుకునే హక్కు ఉంది, జోనా. 488 00:44:09,814 --> 00:44:14,694 తన పేరు జోనా, "అండ్ ద వేల్"లో జోనా హైడెల్బామ్ లాగా. 489 00:44:14,694 --> 00:44:18,281 సామ్ రెయిన్‌బో ఎక్కడిదో తెలియదు, కానీ ప్రతేకమైన రింగ్ ఉంది. 490 00:44:18,281 --> 00:44:19,783 క్లారా. క్లారా. 491 00:44:19,783 --> 00:44:21,201 వద్దు... 492 00:44:21,618 --> 00:44:24,287 -క్లారా. -ఇది ఇలా అయితే మంచిది. 493 00:44:43,723 --> 00:44:45,767 హే, నేను ఒకటి చూశాను. 494 00:45:06,913 --> 00:45:08,164 చెత్త తప్ప ఏం లేదు. 495 00:45:13,336 --> 00:45:14,254 లేదు నేనెప్పుడూ... 496 00:45:17,048 --> 00:45:20,969 వాళ్ళు నన్ను అసమర్థురాలు, ముసలిది అనుకుంటారు. 497 00:45:24,305 --> 00:45:27,350 నేను ముసలిదాన్ని కాదని నాకు ఎలా తెలుసో తెలుసా? 498 00:45:30,103 --> 00:45:33,857 ఎందుకంటే నేను నీతో పాటు ముసలిదాన్ని కావాలి. 499 00:45:42,615 --> 00:45:43,533 హలో? 500 00:46:10,727 --> 00:46:12,604 ధన్యవాదాలు. రండి, రండి. 501 00:46:45,845 --> 00:46:47,347 అబ్బా. 502 00:46:53,228 --> 00:46:54,145 వెళ్ళిపో. 503 00:46:57,482 --> 00:47:01,277 -దేవుడా. -నన్ను వివరించనివ్వు. నాకు ఓ నిమిషం ఇవ్వు. 504 00:47:01,402 --> 00:47:03,655 -నేను అంతా వివరిస్తాను. -వద్దు. ఎందుకు? 505 00:47:03,905 --> 00:47:07,951 ఎందుకు నీ మాట వినాలి, జోనా? నువ్వు చెప్పినదంతా అబద్ధం. 506 00:47:07,951 --> 00:47:09,869 -నిజం తెలుసుకోవాలని ఉందా? -అవును. 507 00:47:11,037 --> 00:47:13,873 మూడేళ్ళ క్రితం, నాకు మధ్య రాత్రిలో మెలుకువ వచ్చింది, 508 00:47:13,873 --> 00:47:17,043 మా అమ్మమ్మని ఒకతను చంపడం చూశా. ఆమె నా చేతిలో చనిపోయింది. 509 00:47:17,043 --> 00:47:21,381 ఆమె గత ఏడాది నాజీ యుద్ధ నేరస్తులను వేటాడుతూ గడపడంతో చనిపోయిందని తెలిసింది. 510 00:47:21,381 --> 00:47:25,593 ఈ ఏమీ చేయలేని ఐదడుగుల ముసలావిడ ఆమె వేటాడుతున్న ఈ నాజీలచేత చంపబడింది, 511 00:47:25,593 --> 00:47:28,555 ఆమె చనిపోయాక, నేను ఆమె స్థానాన్ని తీసుకున్నాను. 512 00:47:28,555 --> 00:47:31,599 ఆమెను చంపినతన్ని కనుగొన్నా. ఇంకా డజను మందిని కనుగొన్నా. 513 00:47:31,599 --> 00:47:33,059 అర్ధరాత్రులే ఎందుకు? 514 00:47:33,059 --> 00:47:36,479 నా నిద్రలో అరుపులు ఎందుకు? పేరు మార్పు ఎందుకు? దీనికోసమే. 515 00:47:36,479 --> 00:47:37,981 ఇది ఏనాటికీ ముగియదు కాబట్టి. 516 00:47:37,981 --> 00:47:40,650 నేను ఇది శాశ్వతంగా ముగించాలని అనుకుంటున్నాను, 517 00:47:40,650 --> 00:47:43,361 నేను ప్రేమించిన నీతో, నా జీవితం పంచుకోవడం కోసం. 518 00:47:43,361 --> 00:47:44,279 వద్దు. 519 00:47:45,321 --> 00:47:47,490 -వంగు. విను, నేను చెప్పినప్పుడు... -జోనా? 520 00:47:47,490 --> 00:47:50,577 ...బాత్రూంకు వెళ్ళు. వెళ్ళు. దాక్కో, బయటకు రాకు. 521 00:47:50,577 --> 00:47:51,619 జోనా. 522 00:47:52,912 --> 00:47:53,871 జోనా. 523 00:47:57,166 --> 00:47:58,251 తెరువు, జోనా. 524 00:48:02,380 --> 00:48:04,007 జోనా. 525 00:48:06,593 --> 00:48:07,677 జోనా. 526 00:48:10,930 --> 00:48:11,848 ఏయ్, జోనా. 527 00:48:15,810 --> 00:48:16,728 జోనా. 528 00:48:24,444 --> 00:48:25,320 జోనా. 529 00:48:27,238 --> 00:48:28,156 జోనా. 530 00:48:30,450 --> 00:48:31,284 జోనా. 531 00:48:44,922 --> 00:48:46,924 వచ్చి, నన్ను పట్టుకో! 532 00:48:48,134 --> 00:48:50,553 జరగండి. జరగండి. దారికి అడ్డు తప్పుకోండి. 533 00:49:37,684 --> 00:49:38,685 జరగండి. 534 00:50:28,735 --> 00:50:31,612 చూడు, ముందు జరిగిన దానికి మన్నించు. 535 00:50:34,741 --> 00:50:37,744 నేను అనుకోవడం సమస్య ఏంటంటే, నేను... 536 00:50:39,495 --> 00:50:41,497 అంటే, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. 537 00:50:42,665 --> 00:50:44,125 తెలివిలోకి వచ్చేదాకా ఆగు. 538 00:50:45,501 --> 00:50:47,211 చూడు, నేను అంతా సరి చేయగలను. 539 00:50:47,211 --> 00:50:49,922 -నేనది చేయగలనని నీకు తెలుసు. -మనం మంచి జోడీ కాదు. 540 00:50:49,922 --> 00:50:52,633 -నువ్వది ఎలా చెప్పగలవు? -నేను నిన్ను చూసుకోలేను. 541 00:50:52,967 --> 00:50:56,179 అది రోజంతా పని, నాకు ఇప్పటికే బిడ్డ ఉంది, లానీ. 542 00:50:57,180 --> 00:50:59,182 ఇక ఇవ్వడానికి ఏం మిగలలేదు. 543 00:51:20,077 --> 00:51:20,912 జో. 544 00:51:24,707 --> 00:51:26,918 జో. జో. 545 00:51:33,883 --> 00:51:35,593 జో. జో. 546 00:52:05,998 --> 00:52:10,837 వద్దు! వద్దు! నన్ను వదిలేయ్! నన్ను వదిలేయ్! 547 00:52:11,504 --> 00:52:12,463 క్లారా! 548 00:52:24,642 --> 00:52:25,893 క్లారా! 549 00:52:27,228 --> 00:52:28,396 క్లారా! 550 00:52:31,774 --> 00:52:33,359 క్లారా! 551 00:52:33,985 --> 00:52:34,819 వద్దు! 552 00:53:53,272 --> 00:53:55,274 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 553 00:53:55,274 --> 00:53:57,360 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత