1 00:00:11,637 --> 00:00:12,888 హలో. 2 00:00:13,639 --> 00:00:15,099 నా పేరు హావా. 3 00:00:16,434 --> 00:00:18,018 ఇక్కడ ఉన్నతను జార్జ్స్. 4 00:00:18,018 --> 00:00:19,478 మీకు రెబెకా తెలుసు. 5 00:00:19,854 --> 00:00:21,814 రెబెకా! 6 00:00:21,814 --> 00:00:27,611 మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చిన తీరుకు మనస్పూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 7 00:00:27,611 --> 00:00:29,780 కానీ మిమ్మల్ని దీనిని చెడగొట్టనీయలేము. 8 00:00:31,490 --> 00:00:34,827 వాళ్ళు మాట్లాడతారనుకుంటా. వారి నోట్లో ఉన్న గుడ్డ తీస్తావా? 9 00:00:37,538 --> 00:00:39,540 -మేమిది చెడగొట్టామా? -అలా ఎలా చేశారు? 10 00:00:40,249 --> 00:00:41,250 నీకు ఏమి కావాలి? 11 00:00:42,209 --> 00:00:44,378 జార్జ్, ప్రధాన అంశాన్ని తీసుకొస్తావా? 12 00:00:44,378 --> 00:00:45,755 సంతోషంగా, ఇమా. 13 00:00:55,681 --> 00:00:57,725 మిమ్మల్ని ఎరగా పెట్టాము 14 00:00:57,725 --> 00:01:01,395 వాళ్ళ దృష్టి మళ్ళించి అతనిని సజీవంగా బయటకు తీసుకురావటానికి 15 00:01:01,395 --> 00:01:03,647 కానీ మీలో ఒకరు పొరపాటున అతనిని చంపారు. 16 00:01:03,647 --> 00:01:05,775 నువ్వు ఇదివరకు అలాంటివి చేశావు, కదా? 17 00:01:05,775 --> 00:01:07,151 ఏంటది? 18 00:01:19,205 --> 00:01:20,831 హలో, చిన్న పక్షి. 19 00:01:23,501 --> 00:01:24,418 క్లౌస్. 20 00:01:25,169 --> 00:01:26,712 అడాల్ఫ్ హిట్లర్ ఎక్కడ? 21 00:01:26,712 --> 00:01:28,464 పోవే. 22 00:01:30,758 --> 00:01:31,759 రెబెకా. 23 00:01:36,013 --> 00:01:38,891 ఆగాగు, ఆగు. నాకు తెలియదు. నిజంగా. నాకు తెలియదు. 24 00:01:38,891 --> 00:01:41,477 ఎవరూ హిట్లర్ నివాసానికి వెళ్ళరు. 25 00:01:43,354 --> 00:01:46,023 సరే. ఆగాగు. ఒక్క వ్యక్తి తప్ప. 26 00:01:46,148 --> 00:01:46,982 అతను క్రో. 27 00:01:47,441 --> 00:01:50,236 -క్రో ఎవరు? -రైక్ ప్రధాన హంతకుడు. 28 00:01:50,236 --> 00:01:53,447 క్రో యొక్క మనిషి పెట్టెను తీసుకెళుతాడు. 29 00:01:53,447 --> 00:01:57,243 -అతను ఆ పెట్టెను ఎక్కడకు చేర్చాలి? -నాకు తెలియదు, ప్రమాణపూర్తిగా. 30 00:01:57,243 --> 00:01:58,369 అతని వద్ద తాళం ఉంది. 31 00:01:59,119 --> 00:02:01,497 ఆ తీసుకెళ్ళే వాడి జేబులో తాళం ఉంది. 32 00:02:02,373 --> 00:02:03,332 నేను... 33 00:02:04,124 --> 00:02:05,876 నన్ను ఎవరైనా విడిపిస్తారా? రండి. 34 00:02:24,478 --> 00:02:27,231 అది ఒక హోటల్ తాళంచెవి. జార్జ్, ఏ హోటలో కనుక్కో. 35 00:02:27,439 --> 00:02:30,442 మిగిలిన వాటికోసం అతన్ని ఉంచుదాము. 36 00:02:30,776 --> 00:02:32,945 వద్దు, వద్దు! ఆగు, ఆగాగు! వద్దు! 37 00:02:33,487 --> 00:02:34,780 ఆగు, ఆగు, ఆగు! 38 00:02:37,908 --> 00:02:38,742 తను కరక్టే. 39 00:02:38,742 --> 00:02:39,910 అంటే ఏంటి? 40 00:02:39,910 --> 00:02:41,370 మనం స్పెయిన్‌లో చెడగొట్టాం. 41 00:02:41,370 --> 00:02:42,538 నువ్వు చెడగొట్టావు! 42 00:02:42,538 --> 00:02:45,958 ఆమె వద్ద క్లౌస్ ఉన్నాడు. హిట్లర్‌కు అడగు చేరువైంది. 43 00:02:45,958 --> 00:02:49,962 మనం అతనిని కనుగొనాలంటే, మనుషులు కావాలి. కొత్త జట్టు కావాలి. 44 00:02:49,962 --> 00:02:51,380 వాళ్ళు దొరికినట్టే ఉంది. 45 00:02:55,801 --> 00:02:56,677 కట్లు విప్పు. 46 00:03:15,613 --> 00:03:17,031 చెత్త ద్రోహి! 47 00:03:18,449 --> 00:03:20,451 మనం కలిసి పనిచేయము. 48 00:03:20,910 --> 00:03:23,370 మనం నాజీలను కలిసి వేటాడము. 49 00:03:23,370 --> 00:03:26,582 మనం ఎవరితోనూ భాగస్వామ్యం కాము. 50 00:03:29,084 --> 00:03:31,921 ఆ భయంకరమైన మనిషి నిన్ను ఏం చేశాడో. 51 00:03:32,463 --> 00:03:33,672 మాయర్. 52 00:03:35,966 --> 00:03:37,676 నిన్ను చూడు. 53 00:03:41,472 --> 00:03:43,140 నీలో ఆమె ఉందని తెలుసు. 54 00:03:44,016 --> 00:03:44,892 ఎవరు? 55 00:03:46,435 --> 00:03:47,436 రూత్. 56 00:03:47,895 --> 00:03:49,104 నీకు... 57 00:03:50,689 --> 00:03:52,483 మా అమ్మమ్మ తెలియదు. 58 00:03:54,526 --> 00:03:56,028 రూత్ నా సోదరి. 59 00:04:00,157 --> 00:04:02,076 రూత్ సోదరి శిబిరాలలో చనిపోయింది. 60 00:04:02,534 --> 00:04:05,287 సరే, అయితే నేను దెయ్యాన్నేమో. 61 00:04:05,996 --> 00:04:10,542 ఇంకా ఇది దెయ్యాల కథేమో. 62 00:05:28,328 --> 00:05:34,334 హంటర్స్ 63 00:06:27,888 --> 00:06:29,306 విక్టర్. 64 00:06:32,518 --> 00:06:34,645 ఇది కల కాదు. 65 00:06:34,645 --> 00:06:37,397 దయచేసి, నీకు కావాల్సింది ఏదో తీసుకో. 66 00:06:39,233 --> 00:06:42,027 నన్ను నువ్వు గుర్తుపట్టలేదు, విక్టర్? 67 00:06:44,488 --> 00:06:46,198 సరే, చాలా కాలమయింది. 68 00:06:47,741 --> 00:06:50,410 నన్ను నీకు సాయం చేయనీ. 69 00:06:54,832 --> 00:06:55,791 ఇవి పెట్టుకో. 70 00:07:03,465 --> 00:07:05,217 -నువ్వే. -నేనే. 71 00:07:06,009 --> 00:07:09,805 నువ్వు ఇక్కడ ఉంటావని ఫ్రిట్జ్ చెప్పాడు. 72 00:07:10,597 --> 00:07:11,765 నీకు అతను తెలుసు. 73 00:07:12,724 --> 00:07:14,476 అతనితో వ్యవహరించడం సులభమే. 74 00:07:15,269 --> 00:07:16,603 కానీ నీతో, తెలియదు. 75 00:07:17,855 --> 00:07:20,357 నీ సంగతి ఏం చేయాలి, విక్టర్? 76 00:07:26,155 --> 00:07:29,408 నువ్వు శిబిరాలనుండి ఎలా బయటపడ్డావు? 77 00:07:29,408 --> 00:07:33,287 ఊరుకో. నేను మోసగాడిని చూడగానే పసిగట్టేయగలను. ఆమెతో పని చేయము. 78 00:07:33,287 --> 00:07:36,790 -నువ్వు తప్పు చేస్తున్నావు. -ఇంకొక్క మాట మాట్లాడకు, ద్రోహి. 79 00:07:36,790 --> 00:07:39,918 -నువ్వు ఎక్కడ పెరిగావు? -షజెబ్రెస్కా. 80 00:07:41,336 --> 00:07:43,589 -మీ నాన్న పేరేంటి? -అబ్రహం. 81 00:07:43,589 --> 00:07:45,132 మా అమ్మ, ఫ్రూమా. 82 00:07:45,132 --> 00:07:46,633 -మరి నీ... -పోరియానా? 83 00:07:47,509 --> 00:07:49,428 పోరియా మా పిల్లి. 84 00:07:50,387 --> 00:07:54,349 రూత్‌ చేయిపై ఆ చెత్త పిల్లి చేసిన ఒక పెద్ద మచ్చ ఉంది. 85 00:07:59,271 --> 00:08:01,523 ఆమెకు ఉరుములు ఇష్టం. 86 00:08:02,649 --> 00:08:04,526 -ఇంకా ఇష్టమైన వాసన... -లావెండర్. 87 00:08:04,526 --> 00:08:08,280 ఆమె సరదాగా, తెలివిగా ఉండేది. 88 00:08:09,781 --> 00:08:10,908 ఇబ్బందికరమైనది. 89 00:08:13,118 --> 00:08:14,286 ఇంకా నా సంరక్షకురాలు. 90 00:08:15,829 --> 00:08:19,458 నాకు నా సోదరిలో ప్రతి అంశం ఇష్టం. 91 00:08:23,212 --> 00:08:25,797 ఆ బాధ కొంచెం నీలో కనిపిస్తుంది. 92 00:08:25,797 --> 00:08:28,800 ఈ రాత్రి చెడగొడతామనిపిస్తే, మాతో ఎందుకు పని చేయడం? 93 00:08:28,800 --> 00:08:32,346 ఎందుకంటే మేము 20 మందిమి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ముగ్గురమే. 94 00:08:32,346 --> 00:08:36,183 ఎందుకంటే పట్టించుకునే ఆ కొందరు, ముసలివాళ్ళు, చనిపోబోతున్నారు. 95 00:08:36,475 --> 00:08:37,809 అవకాశాలు తక్కువ. 96 00:08:39,228 --> 00:08:40,896 కనీసం నువ్వు నా కుటుంబం. 97 00:08:40,896 --> 00:08:44,191 ప్రకృతికంటే ముందుగా అడాల్ఫ్‌ను పట్టుకోవాలంటే, 98 00:08:44,191 --> 00:08:45,692 మనం కలిసి పని చేయాలి. 99 00:09:00,332 --> 00:09:04,002 బయట ప్రపంచంతో హిట్లర్‌కు సంబంధమున్నది క్రో తోనే అని క్లౌస్ అన్నాడు. 100 00:09:04,002 --> 00:09:06,922 -ఆ బట్టతల వాడు... -ఈ పెట్టెను ఏదో హోటల్‌లో 101 00:09:06,922 --> 00:09:09,132 క్రో దగ్గరకు తీసుకురావాల్సి ఉంది. 102 00:09:09,132 --> 00:09:10,759 అది ఏదో హోటల్ కాదు. 103 00:09:12,552 --> 00:09:14,054 అది ప్రఖ్యాత లా అబాడియా. 104 00:09:14,054 --> 00:09:15,722 ఇదివరకు ఒక మఠం. 105 00:09:15,722 --> 00:09:18,225 సన్యాసులు కూడా హోటల్ వాళ్ళకు అమ్ముడుపోతారు. 106 00:09:21,812 --> 00:09:25,983 అయితే, మనం ఆ బట్టతల వాడికి బదులగా హోటల్‌కు వెళ్ళి, పెట్టెను పెట్టి, 107 00:09:25,983 --> 00:09:30,320 క్రోను బయటకు రప్పించేలా చేసి, అతనిని బంధించి, మనల్ని 108 00:09:30,320 --> 00:09:32,489 హిట్లర్ దగ్గరకు తీసుకెళ్ళేలా చేస్తాము. 109 00:09:42,082 --> 00:09:45,711 అంతర్జాతీయ నేరస్తులకు, దొంగలకు హొటల్ ఒక అడ్డా. 110 00:09:46,712 --> 00:09:50,632 దాన్ని ఇదివరకు నాజీలు ఉపయోగించేవారు, అంతటా వారి కళ్ళు ఉంటాయి. 111 00:09:50,632 --> 00:09:53,468 మనం కనిపించకూడదు. 112 00:09:56,805 --> 00:10:00,976 మనం ఈ సాయంత్రం క్రోను పట్టుకుని, అతని చేత మాట్లాడించాలి, 113 00:10:01,351 --> 00:10:02,853 అది ఈ సాయంత్రమే జరగాలి. 114 00:10:07,107 --> 00:10:11,778 మిండీ, నువ్వు హోటల్ తాళంచెవి తీసుకొని, కోరియర్ గదికి వెళ్ళు. 115 00:10:11,778 --> 00:10:16,033 అక్కడ, క్రోతో సమావేశం ఎక్కడ జరగనుందో నువ్వు తెలుసుకుంటావు. 116 00:10:23,999 --> 00:10:24,875 రిసెప్షన్. 117 00:10:24,875 --> 00:10:27,794 ఆ, హలో. లైట్ వస్తూపోతూ ఉంది. 118 00:10:27,794 --> 00:10:30,839 ఈ రాత్రి 7 గంటలకు ఇద్దరికి రిజర్వేషన్ ఉంది. 119 00:10:31,631 --> 00:10:33,091 ఆమె అది చేశాక, 120 00:10:33,091 --> 00:10:36,345 నేను, జోనా అతని కోసం వేచి ఉంటాము. 121 00:10:38,221 --> 00:10:41,641 లానీ ఇంకా జార్జ్ ఏం జరిగినా సరే పెట్టె దగ్గరే ఉంటారు. 122 00:10:42,351 --> 00:10:44,102 ఇంకా మహిళలు, 123 00:10:44,102 --> 00:10:46,938 -మీ వెనకే మేము ఉంటాం. -మనం కింద అంతస్తు నుండి, 124 00:10:46,938 --> 00:10:49,566 పైకి వెళతాం. క్రో అంతటా గమనిస్తుంటాడు. 125 00:10:49,566 --> 00:10:53,695 అతను హంతకుడు లేనిదే వెళ్ళడు. మనం వాళ్ళని బయటకు తీసుకెళితే, తనకు రక్షణ లేదు. 126 00:10:54,696 --> 00:10:55,822 వంటగది సురక్షితం. 127 00:10:55,822 --> 00:10:57,783 -నేను క్లారాను. -ఇంకా సామ్. 128 00:10:57,783 --> 00:10:59,117 మాకు సందేశం ఇవ్వండి! 129 00:10:59,117 --> 00:11:02,788 నేను ఇప్పటిదాకా కాల్ చేయలేదు. అర్కైవ్స్‌లో ఆలస్యమయింది. 130 00:11:02,788 --> 00:11:04,373 ఉదయాన్నే కాల్ చేస్తాను. 131 00:11:06,875 --> 00:11:07,876 నువ్వంటే ప్రేమ. 132 00:11:10,253 --> 00:11:11,588 ఇంటికి రావాలని ఆత్రం. 133 00:11:55,799 --> 00:11:56,883 పెద్ద బాతు. 134 00:11:57,676 --> 00:11:59,719 కోలంకి పిట్ట. బాతు. 135 00:12:00,679 --> 00:12:02,097 కానీ కాకి లేదు. 136 00:12:02,097 --> 00:12:05,392 క్రో పెట్టె చూసి, అనుమానిస్తాడు అంటావా? 137 00:12:05,392 --> 00:12:07,853 ఆ పెట్టె తీసుకెళ్ళేది అతను కాదు. 138 00:12:07,853 --> 00:12:09,563 అతని మనుషులలో ఒకరిని పంపుతాడు. 139 00:12:09,563 --> 00:12:11,022 అతను ఇక్కడ ఉన్నాడు. చూడు. 140 00:12:12,441 --> 00:12:13,942 అది ఎవరైనా కావచ్చు. 141 00:12:15,277 --> 00:12:17,446 వాళ్ళ దగ్గర మేక ఉంది! నీకు ఇష్టమా? 142 00:12:17,446 --> 00:12:19,489 నేను మేకా, గొర్రా అని పట్టించుకోను. 143 00:12:19,489 --> 00:12:22,784 -ప్రస్తుతం నాకు తిండి మీద ఆలోచన లేదు. -అది మన మారువేషం. 144 00:12:23,743 --> 00:12:25,537 మనం భోజనానికి వచ్చాము, తింటావు. 145 00:12:25,537 --> 00:12:28,748 నీ నుండి నేను ఆదేశాలు తీసుకోను, ఆంటీ. 146 00:12:28,748 --> 00:12:33,587 గుర్తుందిగా, మనం ఇక్కడ ఉన్నది, నేను క్లౌస్‌ను కనుగొన్నాను కాబట్టి. 147 00:12:34,546 --> 00:12:37,632 అవును. నువ్వు ఇప్పుడు నాయకుడివి. 148 00:12:37,632 --> 00:12:40,343 నువ్వు యువ రాజువు కావడానికి మాయర్‌ని చంపావు. 149 00:12:40,343 --> 00:12:41,970 నేను వుల్ఫ్‌ను చంపి, అమెరికాలో 150 00:12:41,970 --> 00:12:45,557 -నాలుగవ రైక్‌ను అడ్డుకున్నాను. -స్పెయిన్‌లో ఏం జరిగింది? 151 00:12:46,349 --> 00:12:49,686 అక్కడ ఏం జరిగింది? నీ చిన్న సైన్యం నిన్నెందుకు వదిలేసింది? 152 00:12:51,980 --> 00:12:54,608 నీకు ఈ వేటకి నాయకత్వం వహించాలని ఉందా, అబ్బాయ్? 153 00:12:55,358 --> 00:12:58,445 మనం దాన్ని ఒక పందెంతో తేల్చుకుందామా? 154 00:13:00,405 --> 00:13:03,783 ఈ భోజనం చేస్తున్న వారిలో ఒకరు క్రో. 155 00:13:05,535 --> 00:13:09,831 అతనిని సరిగ్గా గుర్తుపట్టిన వారికే పగ్గాలు. 156 00:13:10,665 --> 00:13:12,125 ఓడినవారు బిల్లు కడతారు. 157 00:13:13,335 --> 00:13:16,213 మంచిది, డాన్ నూడుల్స్ తింటా, నీవు చెల్లిస్తావు కనుక. 158 00:13:16,213 --> 00:13:18,632 అద్భుతం. నాకు పందెం ఇష్టం. 159 00:13:21,676 --> 00:13:23,553 -ప్రతీకారానికి తోడుగానా? -కాదు. 160 00:13:23,553 --> 00:13:25,013 టొలెడో సంబంధమా? 161 00:13:25,805 --> 00:13:27,849 -కాదు. -స్ట్రేజర్ ఇన్ డేంజర్ 2? 162 00:13:27,849 --> 00:13:29,142 ఫార్ అవుట్, డౌన్ అండర్? 163 00:13:29,851 --> 00:13:31,144 బాంకర్స్ ఇన్ యాంకర్స్? 164 00:13:31,144 --> 00:13:34,189 యంగ్ మ్యాన్, ద వై.యం.సీ.ఏ. స్టోరీ? కాదా? 165 00:13:34,189 --> 00:13:36,441 మీట్ మీ ఇన్ పొకెప్‌సీ? బ్యూయర్ వర్సెస్ వర్న్? 166 00:13:36,441 --> 00:13:39,528 -ద 33 స్పారోస్? -నేను నీ సినిమాలు ఏవీ చూడలేదు, లానీ. 167 00:13:39,986 --> 00:13:41,655 తనకు ద 33 స్పారోస్ ఇష్టం. 168 00:13:42,405 --> 00:13:44,783 ఫ్లాష్ పనితనంలో అది తనకు ఇష్టమైనది. 169 00:13:45,158 --> 00:13:47,118 తను మొత్తం నవ్వుతూనే ఉంది. 170 00:13:49,037 --> 00:13:50,830 అది క్షయకి సంబంధించిన నాటిక. 171 00:13:51,998 --> 00:13:52,958 తను ఎవరు? 172 00:13:53,750 --> 00:13:54,668 రాక్సీ. 173 00:13:55,335 --> 00:13:56,503 నువ్వు, రాక్సీనా? 174 00:13:57,587 --> 00:13:58,755 నువ్వు తనతో గడిపావా? 175 00:13:58,755 --> 00:14:01,216 ఒకప్పుడా, ఇప్పుడా. ఎవరికి చెబుతున్నావు? 176 00:14:04,344 --> 00:14:05,262 ఒకప్పుడు. 177 00:14:06,388 --> 00:14:07,430 ఖచ్చితంగా ఒకప్పుడు. 178 00:14:09,182 --> 00:14:11,393 లానీ, నువ్వు ఎక్కువ తాగవేమో. 179 00:14:12,310 --> 00:14:13,395 మంచిది. దేవుడా! 180 00:14:15,605 --> 00:14:16,940 సరదాకి ఏం చేస్తుంటావు? 181 00:14:16,940 --> 00:14:18,608 బార్లలో తాగడం కాకుండా. 182 00:14:20,860 --> 00:14:21,861 ఏం చేస్తున్నావు? 183 00:14:30,412 --> 00:14:31,496 నీ సినిమాల లాగానా? 184 00:14:32,581 --> 00:14:33,582 ఏ స్పారో. 185 00:14:34,874 --> 00:14:37,085 నేను సరదాగా ఇంద్రజాలం చేస్తాను. 186 00:14:40,130 --> 00:14:42,340 ఇది సుదీర్ఘ రాత్రి అవుతుంది. 187 00:14:43,508 --> 00:14:46,219 నాకు రక్షణగా ఉండు, పియరీ, నేను బాత్రూంకు వెళ్ళాలి. 188 00:15:54,579 --> 00:15:57,999 నీ చిత్రాలలో ఒకటి పలెయి బోర్‌బాన్‌లో ఉందని చెప్పాను. 189 00:15:57,999 --> 00:15:59,376 వాన్ గాహ్. 190 00:15:59,542 --> 00:16:00,919 అవును, వ్యాపారం బాగుంది. 191 00:16:03,213 --> 00:16:04,255 ఇంకా మలికా? 192 00:16:06,508 --> 00:16:09,886 పనిని క్లిష్టతరం చేయడం, ఆధారం దొంగిలించడం, ఆమెకోసం మమ్మల్ని 193 00:16:09,886 --> 00:16:12,013 ప్రమాదంలో పడేయడం చేశావా, హావా? 194 00:16:12,013 --> 00:16:13,515 ఎప్పుడూ లేదు. అది అలా కాదు. 195 00:16:13,515 --> 00:16:16,351 నిన్ను లోపలకు రానిచ్చాను, నాకు ఇష్టం లేకపోయినా. 196 00:16:16,351 --> 00:16:22,399 నిన్ను లోపలకు రానిచ్చాను. నా గురించి, నా సోదరి, లానీ, జోల గురించి అంతా చెప్పాను. 197 00:16:22,524 --> 00:16:25,527 మలిక పుస్తకాలు చదివావు, జూకి తీసుకెళ్ళావు. నీపై ప్రేమ. 198 00:16:25,527 --> 00:16:27,946 -రాక్స్, నేను... -అదంతా... 199 00:16:31,950 --> 00:16:35,036 అదంతా, నాకు గతం కనిపిస్తుంది, 200 00:16:35,912 --> 00:16:38,873 కానీ రూత్‌కు నేను చెప్పలేనిది, నువ్వు చెప్పగలిగింది 201 00:16:38,873 --> 00:16:44,462 తన చెల్లి బతికే ఉందని, కానీ నువ్వు చెప్పలేదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. 202 00:16:46,798 --> 00:16:49,134 ఎందుకంటే చెప్పడానికి ఆ వాస్తవం నాది కాదు. 203 00:16:50,552 --> 00:16:52,220 వాస్తవానికి యజమాని అంటూ ఉండరు. 204 00:16:54,013 --> 00:16:54,973 హేయ్. 205 00:16:57,308 --> 00:16:58,226 బాగున్నామా? 206 00:16:59,394 --> 00:17:00,395 -అవును. -బాగున్నాము. 207 00:17:01,312 --> 00:17:02,355 తరువాతి అంతస్తు. 208 00:17:52,906 --> 00:17:55,533 క్వీన్స్‌లో డిజైన్ చేసిన బులోవా వాచ్ పెట్టాడు. 209 00:17:55,533 --> 00:17:57,994 ఒక నాజీ అమెరికా గడియారాన్ని నమ్మడు. 210 00:17:57,994 --> 00:17:59,329 నీ కుడివైపు ఉన్న అతను. 211 00:17:59,871 --> 00:18:03,750 అతను ఆరు గ్లాసుల వైన్ తాగాడు. మన హంతకుడు చురుకుగా ఉంటాడు. 212 00:18:03,750 --> 00:18:06,503 క్రో మొదట షార్ప్ షూటర్‌గా శిక్షణ పొందాడన్నావు. 213 00:18:06,503 --> 00:18:08,838 స్నైపర్లు తమ ఊపిరి నియంత్రించాలి. 214 00:18:08,838 --> 00:18:11,049 నా వెనుకున్న అతనికి ఆస్తమా ఉంది. 215 00:18:12,342 --> 00:18:14,719 తన చేతి మీద బోడిపి ఉన్న ఆమెనా? 216 00:18:14,719 --> 00:18:16,596 మశూచి టీకా. 217 00:18:16,596 --> 00:18:20,642 శాస్త్రజ్ఞునలచే తయారు చేయబడ్డ టీకాాలను నమ్మరు. 218 00:18:20,642 --> 00:18:24,813 అక్కడ ఉన్న మహిళ, పెద్ద అగాథా క్రిస్టీ అభిమాని, 219 00:18:25,438 --> 00:18:28,858 ఒక హంతకి మిస్ మార్పల్ గురించి చదవడం ఊహించలేని విషయం. 220 00:18:29,317 --> 00:18:30,652 సులభమైన విజయం. 221 00:18:31,778 --> 00:18:34,739 నేను నీ ఆట ఆడుతున్నాను కాబట్టి, నువ్వు నా ఆట ఆడతావా? 222 00:18:36,115 --> 00:18:37,992 మా అమ్మమ్మ నీవు చనిపోయావనింది. 223 00:18:39,285 --> 00:18:41,162 మరి నా ఎదురుగా ఎలా కూర్చున్నావు? 224 00:18:43,665 --> 00:18:44,916 ఒక ఖైదీ ఉన్నాడు. 225 00:18:45,834 --> 00:18:49,087 ఒక యూదుడు నన్ను చంపమని ఆదేశించాడు. 226 00:18:49,838 --> 00:18:55,426 కానీ ఇతను, కత్తిలో తన గొంతు తనే కోసుకున్నాడు. ధిక్కార చర్య. 227 00:18:56,302 --> 00:18:57,512 అది ప్రారంభం. 228 00:18:57,512 --> 00:19:00,306 గార్డ్‌లపై తిరగబడ్డాము, వారిని జయించాలనుకున్నాము. 229 00:19:01,975 --> 00:19:03,184 నేను తప్పించుకున్నాను. 230 00:19:04,811 --> 00:19:06,020 పరిగెత్తాను. 231 00:19:07,772 --> 00:19:10,608 ఏడు రాత్రులు పరిగెత్తాను, 232 00:19:11,860 --> 00:19:13,361 ఇంటికు చేరుకునే వరకు. 233 00:19:14,195 --> 00:19:16,990 నాజీ అధికారి అతని భార్య వచ్చారు. 234 00:19:18,783 --> 00:19:21,786 నాలో ఏదో కట్టలు తెంచుకుంది. 235 00:19:25,790 --> 00:19:27,083 వాళ్ళు నా మొదటి వాళ్ళు. 236 00:19:29,752 --> 00:19:31,129 నాకు 16 ఏళ్ళు అంతే. 237 00:19:33,631 --> 00:19:34,924 నేను అలాంటి అలజడి రేపాను. 238 00:19:36,551 --> 00:19:38,803 దేవుడి దయవలన నేను పట్టుబడలేదు. 239 00:19:40,096 --> 00:19:42,307 కానీ వెంటనే, 240 00:19:42,307 --> 00:19:46,895 చక్కగా, ఎవరూ గుర్తించకుండా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. 241 00:19:48,146 --> 00:19:51,274 మంచి హంతకులు అందరూ ఉండాల్సినట్టుగా, 242 00:19:51,274 --> 00:19:54,193 అది నీ కుడివైపుకు ఉన్న అతను కాదని తెలుపుతుంది. 243 00:19:54,193 --> 00:19:57,280 అతని చొక్కాపై రెమలాడ్ మరకలు. 244 00:19:57,280 --> 00:20:00,575 నా వెనుక ఉన్న ముగ్గురు సోమరిపోతులు. 245 00:20:01,242 --> 00:20:02,869 కెచప్, వైన్, నూనె, 246 00:20:06,289 --> 00:20:07,498 నువ్వు ఎందుకు... 247 00:20:09,584 --> 00:20:12,545 నువ్వు ఎందుకు యుద్ధం తరువాత మా అమ్మమ్మను కలవలేదు. 248 00:20:12,545 --> 00:20:13,963 ఆమె చనిపోయిందనుకున్నాను. 249 00:20:13,963 --> 00:20:17,008 -నువ్వు ఆమెకోసం అసలు వెతికావా? -వెతికాను. 250 00:20:17,008 --> 00:20:19,218 -అయితే? -అది అంత సులువైనది కాదు, జోనా. 251 00:20:19,218 --> 00:20:22,388 -నాకు అది అంతే సులవుగా కనిపించింది. -నీకు ఎలా తెలుసు? 252 00:20:40,031 --> 00:20:42,992 317వ గది, హాల్‌కు చిట్ట చివర. 253 00:20:43,201 --> 00:20:46,579 -ఖచ్చితమా? -అవును, చాలా ఖచ్చితంగా. పద వెళదాం. 254 00:20:46,579 --> 00:20:50,124 -లేదు, నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు. -అతను ఒకవేళ తప్పిపోతే. 255 00:20:53,086 --> 00:20:55,505 ఇక దానికి కావాల్సింది ఆమె వద్ద లేదు. 256 00:21:21,072 --> 00:21:22,240 అది అతనే. 257 00:22:04,574 --> 00:22:05,491 హారియెట్! 258 00:22:08,244 --> 00:22:09,078 మిల్లీ! 259 00:22:09,370 --> 00:22:10,204 మిల్లీ. 260 00:23:04,092 --> 00:23:05,593 మనం పారిపోవాలి! 261 00:23:06,302 --> 00:23:07,512 ఇంకెవరికి తెలుసు? 262 00:23:09,055 --> 00:23:10,306 నువ్వు నా వద్దకు వచ్చావు. 263 00:23:11,808 --> 00:23:12,892 నీకు గుర్తుందా? 264 00:23:13,434 --> 00:23:14,560 నేను ఎలా మర్చిపోగలను? 265 00:23:14,560 --> 00:23:17,146 మోకరిల్లి వేడుకున్నావు, అవునా? 266 00:23:17,146 --> 00:23:21,067 -కుక్కలాగా. నిన్ను తప్పించాను. -నా గురించి ఇంకెవరికి తెలుసు? 267 00:23:21,526 --> 00:23:22,610 ఎవరికీ తెలియదు. 268 00:23:23,361 --> 00:23:24,862 ప్రమాణపూర్తిగా, విల్‌హెల్మ్. 269 00:23:25,863 --> 00:23:26,781 విల్‌హెల్మ్? 270 00:23:29,242 --> 00:23:31,786 విల్‌హెల్మ్‌తో మాట్లాడుతున్నానని అనుకున్నావా? 271 00:23:32,703 --> 00:23:34,080 లేదు. 272 00:23:35,498 --> 00:23:38,334 నేను వివర్ణమైన మరణాశ్వాన్ని. 273 00:23:39,127 --> 00:23:41,921 నా వెనుకే వినాశనం ఉంటుంది. 274 00:23:43,047 --> 00:23:48,970 నేను మనుషుల శరీరాలనుండి ఆత్మను వేరు చేసే, సామయెల్‌ను. 275 00:23:49,846 --> 00:23:53,724 స్వయంగా భగంతుడి తీవ్ర రూపాన్ని. 276 00:24:02,233 --> 00:24:04,110 ఇక్కడికి నా ఫైల్ కోసం వచ్చాను. 277 00:24:25,047 --> 00:24:26,215 ఎంత మంది? 278 00:24:27,633 --> 00:24:30,845 మీరు ఎంతమంది పారిపోయారు? 279 00:24:32,471 --> 00:24:33,556 వేలల్లో. 280 00:24:43,274 --> 00:24:44,817 మీలో చివరివాడు. 281 00:24:45,193 --> 00:24:48,154 నువ్వు ఎలా ఉండేవాడివో నీకు గుర్తుందా? 282 00:24:52,241 --> 00:24:54,952 నేను ఇతన్ని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. 283 00:25:03,794 --> 00:25:07,757 అయితే మనం విల్‌హెల్మ్‌ను ఎందుకు నాశనం చేయకూడదూ? 284 00:25:08,507 --> 00:25:10,676 మనం ఇప్పుడు చిచ్చును రగిల్చాలి, 285 00:25:11,677 --> 00:25:13,012 ఇదివరకూ ఎన్నడూ లేనట్టుగా. 286 00:25:13,512 --> 00:25:14,472 ఎప్పుటికీ పోయేలా. 287 00:25:14,472 --> 00:25:16,224 అవునవును. 288 00:25:22,563 --> 00:25:26,692 నువ్వు ఒకసారి అతన్ని పంపావు, ఆ ఫ్రిట్జ్‌ని, 289 00:25:28,611 --> 00:25:29,820 అది ముగిసింది. 290 00:25:30,738 --> 00:25:34,742 నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. 291 00:25:34,742 --> 00:25:35,785 వద్దు. 292 00:25:36,244 --> 00:25:38,621 -నాకు ఏమీ వద్దు. -వేడుకుంటున్నాను. 293 00:25:40,331 --> 00:25:41,582 నిన్ను వేడుకుంటున్నాను. 294 00:25:43,542 --> 00:25:44,794 కుక్కలాగా. 295 00:25:45,378 --> 00:25:46,212 అవును. 296 00:25:48,214 --> 00:25:52,260 నేను నిన్ను వదిలేస్తాను, నన్ను నేను వదిలేసుకుంటాను. 297 00:25:56,472 --> 00:25:57,556 అది నిజమే. 298 00:26:01,352 --> 00:26:04,855 కానీ నాకు నువ్వు నా జీవితంలో కనిపించకూడదు. 299 00:26:05,982 --> 00:26:07,358 నువ్వు అది చేస్తావా? 300 00:26:08,025 --> 00:26:08,859 చేస్తాను. 301 00:26:11,612 --> 00:26:12,530 మంచిది. 302 00:26:14,782 --> 00:26:15,700 మంచిది. 303 00:26:22,915 --> 00:26:26,460 తనకు ఒక బిడ్డ. అది విషయమేమీ కాదన్నట్టు ఉండలేను, విస్మరించలేను. 304 00:26:26,460 --> 00:26:30,381 అది ఖచ్చితంగా విషయమే. చాలా పెద్ద విషయం, ఒక మనిషి, కదా? 305 00:26:30,881 --> 00:26:32,300 కానీ ఇదీ విషయం. 306 00:26:32,300 --> 00:26:35,344 నేను లానీ ఫ్లాష్‌ని. పిల్లలకు నేనంటే ఇష్టం. 307 00:26:35,344 --> 00:26:38,222 చాక్లెట్లు, బిస్కెట్లు, లానీ ఫ్లాష్, అలాగా. 308 00:26:38,639 --> 00:26:40,891 -నీకు మత్తు ఎక్కిందా? -నీకు ఎక్కిందా? 309 00:26:40,891 --> 00:26:44,312 -లానీ. సంబాళించుకో. -సంబాళించుకున్నాను. 310 00:26:44,312 --> 00:26:47,273 నేను తల నుండి కాలి గోరు వరకు చక్కగా ఉన్నాను, హుడిని. 311 00:26:53,988 --> 00:26:54,947 ఇంద్రజాలం. 312 00:26:56,073 --> 00:26:57,908 అయినా, ఇంద్రజాలం ఎలా మొదలుపెట్టావు? 313 00:26:58,868 --> 00:27:00,745 అది అమెరికాలో తింగరోళ్ళ కోసం. 314 00:27:00,745 --> 00:27:03,956 మంచి పిల్లలకు ఫుట్‌బాల్, కార్లు, నటన ఇష్టం. 315 00:27:07,168 --> 00:27:11,088 మా నాన్న గొప్ప ఇంద్రజాలకుడు, ఫ్రాన్స్ అంతటా ప్రఖ్యాతి గాంచాడు. 316 00:27:12,423 --> 00:27:15,843 యుద్ధ సమయంలో వందలాది యూదుల రక్షణకు ప్రదర్శనను ఉపయోగించాడు. 317 00:27:16,844 --> 00:27:19,263 ఒక మంచి యూదేతరుడు అని అనొచ్చు. 318 00:27:20,431 --> 00:27:23,601 యూదులను తన ప్రదర్శనలో వేదిక మీదకు తీసుకువచ్చి, ఉఫ్ అనేవాడు! 319 00:27:23,601 --> 00:27:24,894 వారిని మాయం చేసేవాడు. 320 00:27:25,561 --> 00:27:27,855 వారిని తన వస్తువుల గోదాములో దాచి, 321 00:27:27,855 --> 00:27:30,358 తన ట్రక్కులో ఫ్రాన్స్ నుండి తప్పించేవాడు. 322 00:27:31,525 --> 00:27:33,986 మా అమ్మ, అది వ్యతిరేకించింది, 323 00:27:33,986 --> 00:27:36,739 ఆయన పట్టుబడితే ఏమవుతుందో అని భయపడేది. 324 00:27:37,406 --> 00:27:39,450 కానీ ఆమెతో అది తన బాధ్యత అని అనేవాడు. 325 00:27:41,327 --> 00:27:43,662 ప్రపంచాన్ని సరి చేసేది ఇంద్రజాలమే అనేవాడు. 326 00:27:50,419 --> 00:27:52,213 ఆయన అద్భుతమైన వ్యక్తిలా ఉన్నాడు. 327 00:27:56,300 --> 00:27:58,427 అయినా, ఆయనను నాజీలు ఉరి తీశారు. 328 00:28:00,930 --> 00:28:02,306 తరువాత అమ్మను కాల్చేశారు. 329 00:28:12,024 --> 00:28:15,820 మనం మన పని చేసుకుంటున్నట్టే, అందరూ తమ పనులు తాము చేస్తున్నారనుకుంటా. 330 00:28:15,820 --> 00:28:17,655 ఏం జరుగుతోందో వెళ్ళి చూడాలి. 331 00:28:17,655 --> 00:28:21,242 వద్దు. లానీ, మనలాగే, అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. 332 00:28:21,242 --> 00:28:24,662 -మన పని స్పష్టం. పెట్టెను గమనించాలి. -మన పని సూచనలు పాటించడం. 333 00:28:24,662 --> 00:28:27,748 పెకిన్‌పా సినిమాలో పార్స్‌నిప్ రైతు పాత్రకు ఎంపికయ్యాను. 334 00:28:27,748 --> 00:28:32,294 చివరకు, నేను ముల్లంగి రైతును అయ్యాను, అంతకంటే పెద్ద పాత్ర అనే చెప్పాలి. 335 00:28:36,465 --> 00:28:38,134 -ఏంటిది? -మనం ఇక వెళ్ళాలి. 336 00:28:43,848 --> 00:28:45,808 అతనిని అబ్బాయిలు అనుసరిస్తారు. 337 00:28:46,475 --> 00:28:49,103 క్రో వెళ్ళడు, మనమూ వెళ్ళము. 338 00:28:52,398 --> 00:28:54,733 మనకు క్రో దొరికితే హిట్లర్‌ దొరుకుతాడు. 339 00:29:15,838 --> 00:29:17,131 అతను ఎక్కడికి వెళ్ళాడు? 340 00:29:19,258 --> 00:29:20,259 బాగానే ఉన్నావా? 341 00:29:20,676 --> 00:29:21,677 -బాగున్నాను. -రా. 342 00:29:29,977 --> 00:29:31,103 ఏమి చేస్తున్నావు? 343 00:29:31,228 --> 00:29:32,438 మనం అందరిలో కలిసిపోవాలి. 344 00:29:33,898 --> 00:29:35,900 అవును. నువ్వు కలిసిపోవు. 345 00:29:37,318 --> 00:29:38,152 కానీయ్. 346 00:29:45,034 --> 00:29:47,286 సాధారణం కంటే ఎక్కువ నీటిని మోస్తున్నాను. 347 00:29:47,286 --> 00:29:48,829 -నాకు అనవసరం. -సరే. 348 00:30:44,927 --> 00:30:45,844 అతనిని వదిలేయ్. 349 00:30:52,518 --> 00:30:53,394 లానీ! 350 00:31:04,363 --> 00:31:05,948 లానీ, రక్షించు! 351 00:31:17,167 --> 00:31:18,252 లానీ! 352 00:31:29,346 --> 00:31:30,848 క్షమించు. నన్ను క్షమించు. 353 00:31:33,267 --> 00:31:34,393 వద్దు, వద్దు, వద్దు. 354 00:31:55,497 --> 00:31:56,457 అయ్యో. 355 00:31:57,041 --> 00:31:58,292 మనం వెళ్ళాలి, లానీ. 356 00:31:58,292 --> 00:32:00,878 -త్వరలోనే పోలీసులు వస్తారు. -సరే, సరే. 357 00:32:00,878 --> 00:32:03,088 దేవుడా. క్షమించు. నన్ను క్షమించు. 358 00:32:09,178 --> 00:32:10,429 మొదటి గంటలో, 359 00:32:10,429 --> 00:32:12,473 ఇది మీ వాతావరణ నివేదికకు సమయం. 360 00:32:12,473 --> 00:32:15,517 న్యూ ఇంగ్లాండ్ నుండి దక్షిణానికి తీవ్రమైన చల్ల గాలులు. 361 00:32:15,851 --> 00:32:18,896 మంచు బాగా కురుస్తుంది, కానీ... 362 00:32:32,201 --> 00:32:33,327 ఏంటిది? 363 00:32:53,138 --> 00:32:54,473 మీ లైసెన్స్ చూపించండి. 364 00:32:55,557 --> 00:32:56,642 సరే, తప్పకుండా. 365 00:32:58,060 --> 00:33:00,729 నేను అంత వేగంగా వెళ్లానని అనుకోను, వెళ్ళానా? 366 00:33:00,729 --> 00:33:02,314 -వెళ్ళావు. -వెళ్ళానా? 367 00:33:02,314 --> 00:33:03,649 అడ్డదిడ్డంగా వెళ్ళారు. 368 00:33:04,942 --> 00:33:05,776 అడ్డదిడ్డంగానా? 369 00:33:14,201 --> 00:33:17,287 ఆఫీసర్, ఎంతసేపు పడుతుంది? 370 00:33:17,579 --> 00:33:18,914 ఏంటి, తొందరగా వెళ్ళాలా? 371 00:33:19,665 --> 00:33:20,999 అవును. 372 00:33:23,293 --> 00:33:24,920 మీతో నిజాయితీగా ఉండనా? 373 00:33:26,130 --> 00:33:29,049 నాకు భయంగా ఉండి వేగంగా వెళ్ళాను. 374 00:33:29,049 --> 00:33:30,300 దేనికి భయం? 375 00:33:30,718 --> 00:33:31,677 నా భార్యను చూసి. 376 00:33:32,094 --> 00:33:33,011 సరదా మనిషి. 377 00:33:33,011 --> 00:33:34,430 కాదు, అది సరదాకి కాదు. 378 00:33:34,430 --> 00:33:37,558 అంటే, దక్షిణాన నాకు ఒక ప్రియురాలు ఉంది. 379 00:33:38,100 --> 00:33:39,810 నా భర్య నగరంలో ఉంది. 380 00:33:40,769 --> 00:33:45,607 ఇక, ఆమె మేల్కొనే లోపు నేను ఇంటికి వెళ్ళకపోతే, మీరు హత్య కేసు చూడాలి. 381 00:33:48,110 --> 00:33:49,069 మీకు చెమట పట్టింది. 382 00:33:50,946 --> 00:33:51,947 నాకు చెమటలా? 383 00:33:53,365 --> 00:33:54,283 అంటే... 384 00:33:55,117 --> 00:33:56,869 అది చాలా పని, అంటే, 385 00:33:58,537 --> 00:34:00,956 ఇద్దరు మహిళలను వ్యవహరించడం. చాలా శక్తి కావాలి. 386 00:34:01,999 --> 00:34:02,875 నన్ను నమ్మండి. 387 00:34:07,504 --> 00:34:08,505 సరే, సోగ్గాడా. 388 00:34:09,298 --> 00:34:11,967 ముప్ఫై రోజుల్లో చెల్లించండి, లేదా జైలుకు వెళతారు. 389 00:34:12,384 --> 00:34:13,927 మీ భార్యతో మీకు శుభం కలగాలి. 390 00:34:14,470 --> 00:34:16,388 నాకు అది అవసరం. ధన్యవాదాలు. 391 00:34:29,651 --> 00:34:31,111 శుభోదయం, అనెట్. 392 00:34:31,111 --> 00:34:32,654 శుభోదయం, మి. ఆఫర్‌మాన్. 393 00:34:33,322 --> 00:34:34,990 సైమన్ మీకోసం ఎదురు చూస్తున్నారు. 394 00:34:37,451 --> 00:34:38,368 శుభోదయం. 395 00:34:39,453 --> 00:34:41,622 కొంచెం కాఫీ ఇంకా బిస్కెట్లు తెస్తారా? 396 00:34:41,747 --> 00:34:43,040 తప్పకుండా, సర్. 397 00:34:46,001 --> 00:34:46,960 సైమన్! 398 00:34:47,503 --> 00:34:49,338 -మాయర్. -హలో, హలో. 399 00:34:49,338 --> 00:34:51,840 లెగవకు. లెగవద్దు. 400 00:34:52,466 --> 00:34:54,760 అయితే, ఇక్కడ ఏం చేస్తున్నావు, సైమన్? 401 00:34:55,177 --> 00:34:57,846 అంటే, నేను అనుకుంటున్నాను... 402 00:35:00,098 --> 00:35:02,309 కొన్ని రోజుల క్రితం నా ఆఫీసుకు వచ్చి 403 00:35:02,309 --> 00:35:04,853 -విక్టర్ ఫ్రాందైమ్ గురించి అడిగావు? -అవును. 404 00:35:04,853 --> 00:35:09,149 అంటే, కాకతాళీయంగా, అతని వివరాలు ఉన్న ఫైలు అదే రోజు 405 00:35:09,691 --> 00:35:12,277 ఎవరో రౌడీ వచ్చి దొంగలించాడు. 406 00:35:12,986 --> 00:35:13,862 చాలా బాగుంది. 407 00:35:14,238 --> 00:35:19,409 నిన్ననే, జెరోమ్ విండ్‌హోమ్ అనే అతని గురించి విన్నాము. 408 00:35:19,993 --> 00:35:23,622 కనెక్టికట్ మారుమూల అతని ఇంట్లో హత్య చేయబడి కనిపించాడు. 409 00:35:23,997 --> 00:35:25,165 జెరోమీ విండ్‌హోమ్. 410 00:35:25,165 --> 00:35:28,669 30 ఏళ్ళుగా ఇది ఫ్రాందైమ్ వాడుతున్న మారు పేరు, 411 00:35:28,669 --> 00:35:32,589 అది బహుశా నువ్వు చూసి ఉంటావని అనుకున్నాను... అతని ఫైలులో. 412 00:35:34,716 --> 00:35:36,176 ఫ్రాందైమ్ చనిపోయాడా? 413 00:35:37,970 --> 00:35:40,639 -ఇక్కడికి వేడుక చేసుకోడానికి వచ్చావా? -అంటే... 414 00:35:40,639 --> 00:35:43,976 అంటే, దీని గురించి నీకు ఏదైనా తెలిసి ఉంటుందని అనుకున్నాను. 415 00:35:45,519 --> 00:35:47,563 ఏంటి? అది వార్తాపత్రికలలో వచ్చిందా? 416 00:35:50,274 --> 00:35:51,108 లేదు. 417 00:35:54,528 --> 00:35:55,487 సైమన్. 418 00:35:58,490 --> 00:35:59,908 ఏం చేస్తున్నావు? 419 00:36:00,492 --> 00:36:02,995 నాకు ఈ నేరంతో సంబంధం ఉందని అనుకుంటున్నావా? 420 00:36:04,121 --> 00:36:08,917 నువ్వు అనుకోవడం నేను... ఏంటి? కనెక్టికట్‌కు వెళ్ళి, అతనిని చంపానంటావా? 421 00:36:08,917 --> 00:36:11,461 -అతనిని ఎలా చంపా? నా అర్థరైటిస్‌తో? -మాయర్. 422 00:36:11,461 --> 00:36:14,214 నువ్వు కోరుకుంటే, ఒక సైన్యాన్ని పెట్టి 423 00:36:14,214 --> 00:36:16,425 -అతనిని చంపించే స్తోమత నీకుంది. -లేదు. 424 00:36:16,425 --> 00:36:19,553 -నువ్వు కాకపోతే ఇంకెవరు? -వద్దు. ఆపు. 425 00:36:20,220 --> 00:36:21,763 నువ్వు కాకపోతే, మరి ఎవరు? 426 00:36:21,763 --> 00:36:26,685 బాబు, ఇక్కడ నీకు మంచి స్కూపీ డూ అపరేషన్ దొరికింది. 427 00:36:26,685 --> 00:36:29,146 అంటే, హాషెమ్ రహస్య విధానాలతో పని చేస్తాడు. 428 00:36:29,646 --> 00:36:31,523 విక్టర్ చనిపోవడం నాకు సంతోషమే. 429 00:36:31,940 --> 00:36:33,775 -నీకు లేదా? -ఇలా కాదు. 430 00:36:35,193 --> 00:36:39,114 అతనిని న్యాయస్థానానికి తీసుకురావాలి, బహిరంగ విచారణ జరపాలి. 431 00:36:39,865 --> 00:36:43,493 ఇలాంటి దుశ్చర్యల నుండి ఎవరూ తప్పించుకోలేరని ప్రపంచానికి తెలుస్తుంది. 432 00:36:43,493 --> 00:36:44,828 ఏ ఒక్కరూ కూడా. ఎప్పటికీ. 433 00:36:48,874 --> 00:36:49,958 మాయర్... 434 00:36:51,209 --> 00:36:53,211 నేను నిన్ను విచారణ చేయాలి. 435 00:36:59,426 --> 00:37:00,802 నన్ను విచారణా? 436 00:37:02,804 --> 00:37:03,931 ఏ ఆభియోగంపై? 437 00:37:04,973 --> 00:37:06,516 ఏంటి? కాకతాళీయమా? 438 00:37:07,225 --> 00:37:09,227 నేను ఇతనిని చూశానని చెప్పానుగా. 439 00:37:09,770 --> 00:37:14,399 ఫ్రాందైమ్‌కు పట్టపగలు వీధుల్లో తిరిగే ధైర్యం ఉంది, 440 00:37:14,399 --> 00:37:16,443 బతికి బయటపడిన మరొకరు అతనిని చూసుంటారు. 441 00:37:16,902 --> 00:37:20,322 బహుశా నీకున్నంత సహనం ఆ బ్రతికిన వ్యక్తికి ఉండకపోవచ్చు. 442 00:37:21,114 --> 00:37:24,076 అంటే, న్యాయమనే చక్రాన్ని 443 00:37:24,076 --> 00:37:28,372 నిదానంగా నడిపితే ఏదో విధంగా అది అమలవుతుందని నువ్వు నమ్ముతావుగా. 444 00:37:28,372 --> 00:37:30,165 ఆ బ్రతికినవాడు నువ్వు అయితే? 445 00:37:32,250 --> 00:37:33,335 అయితే ఏంటి? 446 00:37:34,795 --> 00:37:39,132 నేనే అయితే ఏంటి? అది నేను కాదు, కానీ ఒకవేళ అయితే? 447 00:37:39,841 --> 00:37:42,302 న్యాయం మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయనుకుంటావా? 448 00:37:42,719 --> 00:37:46,098 -ప్రతీకారం మీద నీకే హక్కుందా? -న్యాయం గురించి నాతో మాట్లాడకు. 449 00:37:46,098 --> 00:37:49,518 -న్యాయం ఎవరి సొత్తు కాదు. -అడవుల్లో మనుషులను వేటాడిన వాడిని. 450 00:37:49,518 --> 00:37:51,436 వాళ్ళను తాళ్ళ కింద బంధించాను. 451 00:37:52,187 --> 00:37:53,897 శిక్ష పడ కుండా నీ శ్వేత సౌధం నుండి 452 00:37:53,897 --> 00:37:56,984 ఈ సీమటపాకాయలను వేయగలనని అనుకుంటున్నావా? 453 00:37:57,234 --> 00:37:59,987 మనుషులను ఎలుకలు, బొద్దింకలుగా భావిస్తుంటే, 454 00:38:00,570 --> 00:38:03,949 మేము యూదులం, ఆ మురికికూపంలోకి దిగలేము. 455 00:38:04,950 --> 00:38:05,867 మాయర్... 456 00:38:06,702 --> 00:38:09,037 మాయర్. నువ్వు ఒక రాజకుమారిడివి. 457 00:38:09,871 --> 00:38:12,249 నువ్వు రాజకూమారుడిగా ఎంపిక కాబడ్డావు. 458 00:38:13,333 --> 00:38:17,838 కానీ మన ప్రజలు శిబిరాలలో ఖైదీగా ఉండి, 459 00:38:17,838 --> 00:38:21,425 చీకటినుండి ఎదిగిన రాజును చూడాలి. 460 00:38:23,510 --> 00:38:25,262 ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నావు? 461 00:38:25,262 --> 00:38:26,888 నేను. నేను అది చూడాలి. 462 00:38:27,764 --> 00:38:29,558 నేను దాన్ని, నిన్ను నమ్మగలగాలి. 463 00:38:32,227 --> 00:38:35,105 అది నువ్వు కాకుండా చూసుకో, సోదరా. 464 00:38:36,815 --> 00:38:39,151 నేను భరించాను, నీలాగానే. 465 00:38:41,028 --> 00:38:42,696 నువ్వు దేవుడి ప్రతినిధివి కాదు. 466 00:38:43,613 --> 00:38:44,990 అతను నాతో కూడా మాట్లాడాడు. 467 00:38:45,907 --> 00:38:47,826 నీతో మాట్లాడినట్టుగానే. 468 00:38:51,329 --> 00:38:52,998 అసలు నువ్వు ఎవరు, మాయర్? 469 00:38:57,169 --> 00:38:58,670 నేను ప్రాణాలతో బయటపడినవాడిని. 470 00:38:59,588 --> 00:39:00,797 అదే నేను. 471 00:39:10,057 --> 00:39:13,560 ఒక్క వెంట్రుక నీవైపు చూపినా, నాకు మరో ఎంపిక లేదు. 472 00:39:16,188 --> 00:39:18,440 అది కాల నిర్ణయం, నేస్తమా. 473 00:39:51,139 --> 00:39:52,265 త్వరగా కానీయ్. 474 00:39:52,265 --> 00:39:54,101 మనకు రెండు నిమిషాలే ఉంది. 475 00:40:04,486 --> 00:40:05,403 బాగానే ఉన్నావా? 476 00:40:07,114 --> 00:40:08,115 ఆ, బాగానే ఉన్నాను. 477 00:40:10,408 --> 00:40:11,451 ఇలా రా. 478 00:40:13,995 --> 00:40:15,080 {\an8}ధన్యవాదాలు, రికార్డో. 479 00:40:18,542 --> 00:40:21,378 {\an8}ఏయ్, వెధవలారా! మేము నిద్రపోతున్నాము. 480 00:40:21,670 --> 00:40:23,547 {\an8}ఇది ఎలాంటి హోటల్? 481 00:40:24,214 --> 00:40:25,757 {\an8}ఏయ్! ఆగండి! 482 00:40:27,634 --> 00:40:29,761 {\an8}ఆగండి! 483 00:40:32,889 --> 00:40:35,142 నేను స్పా కోసం చూస్తున్నాను. 484 00:40:47,863 --> 00:40:49,698 నీ నేస్తం నుండి. 485 00:40:49,698 --> 00:40:51,908 అది హారియెట్ నుండి సూచన. 486 00:40:51,908 --> 00:40:54,411 అతని రౌడీల పని చూశారని మనకు తెలియజేయడానికి. 487 00:40:54,995 --> 00:40:56,371 క్రోకి ఎవరూ సాటిలేరు. 488 00:40:56,997 --> 00:40:58,373 నన్ను చూడు. నన్ను చూడు. 489 00:40:58,832 --> 00:41:00,333 ఇది చాలా ముఖ్యమైనది. 490 00:41:00,667 --> 00:41:04,254 క్రో బలహీనుడని మనకు తెలుసన్న విషయం బయటకు తెలియనీయలేము. 491 00:41:04,671 --> 00:41:05,505 తిను. 492 00:41:16,641 --> 00:41:20,562 రూత్ ఇంకా నేను రెగులా కేక్ కోసం గొడవపడేవాళ్ళం. 493 00:41:20,562 --> 00:41:21,688 సరిపడా దక్కేది కాదు. 494 00:41:26,735 --> 00:41:28,653 అది తనకు ఎలా తెలియజేయలేదు? 495 00:41:29,863 --> 00:41:35,076 మా అమ్మమ్మ తన కూతురుతో ఒంటరిగా యూరోప్ వదిలి బ్రూక్లిన్ వచ్చింది. 496 00:41:37,579 --> 00:41:39,289 ఆమె ఒంటరి తల్లి, ఆమెతో... 497 00:41:39,289 --> 00:41:40,373 -జోనా... -వద్దు. 498 00:41:42,209 --> 00:41:46,671 హావర్డ్ జాన్సన్‌లో నేల తుడుస్తూ, మా కాళ్ళ మీద మేము నిలబడేందుకు, 499 00:41:46,963 --> 00:41:50,300 నన్ను సురక్షితంగా ఉంచేందుకు, నేను బాగుండేందుకు, 500 00:41:51,134 --> 00:41:54,137 నన్ను ప్రేమగా చూసుకునేందుకు వీలైనన్నీ పనులు చేసింది. 501 00:41:57,682 --> 00:41:59,643 నన్ను తన సోదరిలానే ప్రేమించింది. 502 00:42:02,687 --> 00:42:04,648 నీపై ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. 503 00:42:08,944 --> 00:42:10,320 తనకు నీ అవసరం ఉండింది. 504 00:42:12,864 --> 00:42:13,949 నువ్వు చనిపోయావని 505 00:42:15,617 --> 00:42:19,913 తను అనుకోవడం మంచిదని ఎలా అనుకున్నావు? 506 00:42:21,581 --> 00:42:22,999 తను నా కోసం బాధపడి ఉంటుంది, 507 00:42:24,125 --> 00:42:25,502 తనకు నా లోటు ఉండి ఉంటుంది, 508 00:42:27,504 --> 00:42:29,339 కానీ తనకు నా అవసరం లేదు, జోనా. 509 00:42:30,840 --> 00:42:33,009 ఎందుకంటే తనకు నువ్వు ఉన్నావు. 510 00:42:34,594 --> 00:42:36,054 నువ్వు తనకు ఒక వరానివి. 511 00:42:38,473 --> 00:42:39,724 నాకది ఇప్పుడు తెలిసింది. 512 00:42:44,312 --> 00:42:46,022 నేను బాత్రూంకు వెళ్ళాలి. 513 00:43:09,087 --> 00:43:10,964 {\an8}ఇది మహిళల బాత్రూం... 514 00:43:11,506 --> 00:43:12,465 అతను ఎక్కడ? 515 00:43:15,760 --> 00:43:17,470 నేను నీకు చెప్పనని నీకు తెలుసు. 516 00:43:19,347 --> 00:43:20,473 ఇప్పటికే చెప్పేశావు. 517 00:43:49,169 --> 00:43:50,128 ఆమె చనిపోయిందా? 518 00:43:53,965 --> 00:43:54,883 అవును. 519 00:43:54,883 --> 00:43:58,762 భోజన సమయమంతా తన పర్సు గట్టిగా పట్టుకుంది, అది దొంగల భయంతో కాదు. 520 00:44:00,055 --> 00:44:02,724 రేపు ఉదయం కైయెరస్‌కు రైలు టికెట్. 521 00:44:05,185 --> 00:44:07,854 ఖచ్చితంగా హిట్లర్ కైయెరస్‌లోనే ఉంటాడు. 522 00:44:08,646 --> 00:44:09,564 మంచిది. 523 00:44:10,523 --> 00:44:11,649 భోజనానికి ధన్యవాదాలు. 524 00:44:12,192 --> 00:44:15,487 నువ్వు నేను లేకుండా నాజీలను చంపడం ఆపాలి. 525 00:44:16,071 --> 00:44:20,075 అది ఆమే అని నీకు తెలిసుంటే, నేను తను కాదని అన్నప్పుడే సరి చేయాల్సింది. 526 00:44:20,075 --> 00:44:23,078 అది తనేనని నీకు తెలుసు. తను కాదని ఎందుకు అనుకున్నావ్? 527 00:44:24,329 --> 00:44:26,373 నువ్వు నన్ను పరీక్షిస్తున్నావేమో. 528 00:44:27,415 --> 00:44:29,084 నేను నిన్ను పరీక్షిస్తున్నట్టు. 529 00:44:49,020 --> 00:44:49,896 అయ్యో... 530 00:44:51,481 --> 00:44:52,732 మిల్లీ, పద వెళదాం. 531 00:44:53,149 --> 00:44:54,234 నాది పోయింది... 532 00:45:37,110 --> 00:45:40,655 {\an8}విల్‌హెల్మ్ జుక్స్ 09 09 1909 533 00:46:32,040 --> 00:46:33,166 అర్ధరాత్రా? 534 00:46:37,587 --> 00:46:40,798 ఆ రెండు ముఖాల, రెండు సమయాల నా కాబోయో భర్త ఎలా ఉన్నాడు? 535 00:46:52,435 --> 00:46:53,561 {\an8}అది ఏంటి? 536 00:47:16,668 --> 00:47:18,836 {\an8}క్రోని చంపేశారు. 537 00:47:20,213 --> 00:47:22,298 {\an8}నిన్న రాత్రి. 538 00:47:22,298 --> 00:47:23,841 {\an8}బారిలోచెలో. 539 00:47:25,260 --> 00:47:30,098 {\an8}అది వాళ్ళ పనిలాగే ఉంది. 540 00:47:31,766 --> 00:47:33,309 {\an8}నువ్వు సిద్ధమా, జో? 541 00:47:40,066 --> 00:47:46,072 {\an8}మనం సిద్ధమవుతున్నది దీనికోసమే. 542 00:47:46,990 --> 00:47:48,241 {\an8}వాళ్ళను వెతుకు. 543 00:47:50,034 --> 00:47:52,412 {\an8}వాళ్ళను వెతుకు. 544 00:47:52,412 --> 00:47:58,042 {\an8}వాళ్ళ కపాలాలు తీసుకొని రా. 545 00:48:00,003 --> 00:48:02,422 {\an8}హంటర్స్. 546 00:49:06,402 --> 00:49:08,404 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 547 00:49:08,404 --> 00:49:10,490 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత