1
00:00:16,100 --> 00:00:19,478
యూదు బాలలూ, రండి యూదు
పిల్లలూ, రండి, పాడండి
2
00:00:19,478 --> 00:00:22,982
ఈ కొండలపై మీరు అన్నీ వింటారు
3
00:00:22,982 --> 00:00:24,859
అవులు అంబా అనడం వింటాను
4
00:00:25,067 --> 00:00:27,194
తుమ్మెదల ఝుంకారాలు వింటాను
5
00:00:27,528 --> 00:00:32,032
దౌడు తీసే గుర్రాలు
పక్షుల కిలకిలరావాలు వింటాను
6
00:00:32,575 --> 00:00:37,288
-గొల్లభామలు పాలు పితికటం వింటాను
-విలుకాడు బాణాలు వేయటం వింటాను
7
00:00:37,747 --> 00:00:40,082
నక్కల వేటగాళ్ళ నృత్యాలు వింటాను
8
00:00:40,750 --> 00:00:44,628
వాన్ క్లౌసెన్ పిల్లల పాటలు
అన్నీ విన్నానులే
9
00:00:47,339 --> 00:00:51,051
యూదు బాలలూ, రండి యూదు
పిల్లలూ, రండి, పాడండి
10
00:00:51,051 --> 00:00:54,388
ఈ కొండలపై మీరు అన్నీ వింటారు
11
00:00:54,388 --> 00:00:58,058
యూదు బాలలూ, రండి యూదు
పిల్లలూ, రండి, పాడండి
12
00:00:58,058 --> 00:01:03,439
ఈ కొండలపై మీరు అన్నీ వింటారు
13
00:01:06,942 --> 00:01:09,195
ఆస్ట్రియా
14
00:01:10,112 --> 00:01:10,988
అయిపోయింది.
15
00:01:12,198 --> 00:01:14,241
ఇంకా ఏడు పేజీలు ఉన్నాయి, అమ్మా.
16
00:01:14,408 --> 00:01:19,079
గెర్‌హీల్డ్, నన్ను అలా పిలవడం గురించి
ఏం అనుకున్నాము?
17
00:01:19,413 --> 00:01:20,414
మంచిది... అయా.
18
00:01:21,248 --> 00:01:24,418
నాన్న ఇంట్లో ఉన్నా మాకు
ఎప్పుడూ కథలు చదివి వినిపించరు.
19
00:01:25,377 --> 00:01:29,215
మీ నాన్నకు చాలా పనులు ఉంటాయి.
20
00:01:29,757 --> 00:01:31,509
ఆయన ఎక్కువ ప్రయాణిస్తుంటారు.
21
00:01:32,009 --> 00:01:33,969
అందుకే నన్ను నియమించారు.
22
00:01:35,429 --> 00:01:39,016
"ఆయన మగాళ్ళకంటే ఆడవారిని ఇష్టపడతారు" అని,
అందుకే నిన్ను పెట్టారని
23
00:01:39,016 --> 00:01:41,644
లేడీ హిమ్మెల్‌మాన్ చెబుతుంటే విన్నాను.
24
00:01:43,437 --> 00:01:46,106
గెర్‌హీల్డ్, దయచేసి పడుకో.
25
00:01:50,236 --> 00:01:51,946
నువ్వంటే నాకు ఇష్టం, ఆయా.
26
00:01:57,284 --> 00:02:00,371
నాకు కూడా, పాపా.
27
00:02:14,009 --> 00:02:15,928
శుభరాత్రి, అమ్మా.
28
00:02:23,894 --> 00:02:25,229
సర్?
29
00:02:25,479 --> 00:02:28,274
నా కథలకు
ఇకపై సంతోషకర ముగింపులు లేవు కాబట్టి.
30
00:02:29,275 --> 00:02:32,111
వాళ్ళ నాన్న వాళ్ళకు అందుకే
కథలు చెప్పడం లేదు.
31
00:02:34,947 --> 00:02:37,283
మిమ్మల్ని కలవడం నాకు గౌరవప్రదం.
32
00:02:38,993 --> 00:02:41,954
ఆరు నెలలంటే సుదీర్ఘ కాలం.
ఇంటికి రావడం నాకు సంతోషం.
33
00:02:42,705 --> 00:02:45,124
వాళ్ళ అమ్మ పోయిన దగ్గరనుండి కష్టంగా ఉంది.
34
00:02:45,457 --> 00:02:49,128
ఈ గడిచిన కొన్ని నెలలు వాళ్ళ జీవితాలలో
సంతోషమైనవని నాకు చెప్పారు.
35
00:02:49,378 --> 00:02:50,504
నాకు కూడా.
36
00:02:53,549 --> 00:02:56,051
నేను వచ్చినప్పటి నుండీ
ఈ రోజుకోసం కలగన్నాను.
37
00:02:58,137 --> 00:03:02,182
కానీ నేను నా మనసులో మాట ఒకటి చెప్పనా?
నేను ఇక్కడికి పిల్లల కోసం రాలేదు.
38
00:03:03,517 --> 00:03:06,770
నేను వచ్చింది ఏదో ఒక రోజు ధైర్యవంతుడైన
39
00:03:07,479 --> 00:03:12,067
రోల్ఫ్ వన్ క్లౌసెన్‌కు దగ్గరయ్యి
హృదయం దోచుకోవాలని.
40
00:03:26,707 --> 00:03:29,793
ఖచ్చితంగా నా ఉద్దేశ్యం
హృదయం దోచుకోవాలనే, నాజీ.
41
00:03:31,712 --> 00:03:35,090
అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు.
దక్షిణ అమెరికాలో ఉన్నాడని తెలుసు.
42
00:03:35,090 --> 00:03:37,635
-అతనిని ఎలా కనుగొనాలో చెప్పు.
-నాకు తెలియదు.
43
00:03:37,635 --> 00:03:40,846
నీ పర్యవేక్షణలో సావొ పాలో గుండా
ఆయుధాల ఎగుమతి అవుతున్నాయి.
44
00:03:40,846 --> 00:03:43,891
వాటిని అతనికి పంపుతున్నావు.
అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు.
45
00:03:44,642 --> 00:03:45,851
అమ్మా...
46
00:03:49,188 --> 00:03:50,314
నాన్నా!
47
00:04:00,574 --> 00:04:01,825
నన్ను క్షమించండి.
48
00:04:07,456 --> 00:04:08,624
అమ్మా?
49
00:05:19,862 --> 00:05:25,826
హంటర్స్
50
00:05:39,965 --> 00:05:40,883
నువ్వు పిలిచావా?
51
00:05:49,850 --> 00:05:51,185
దారుణంగా ఉన్నావు.
52
00:05:52,770 --> 00:05:55,689
-నీకు బహుమతి తేవడం మంచిదైంది.
-ఇది మంచి సమయం కాదు.
53
00:05:56,774 --> 00:06:00,944
రెండు రాత్రుల క్రితం పారిస్‌లో
వైశ్యా గృహంలో బిఫ్ సింప్సన్‌ను చంపేశాను.
54
00:06:01,487 --> 00:06:04,907
ఒక పాత ఎస్ఎస్ అడ్డా.
అతని ముఖంలోకి కాల్చాను.
55
00:06:06,825 --> 00:06:11,955
సరే, నువ్వు ఇక్కడికి ఒప్పుకోలు కోసం
వచ్చి ఉంటే, తప్పు చోటుకు వచ్చావు.
56
00:06:13,123 --> 00:06:14,625
ఒప్పుకోళ్ళు అనేవి పాపాలకు.
57
00:06:15,417 --> 00:06:18,921
తన ప్రాణాల కోసం బేరసారలు ఆడసాగాడు,
తనను బ్రతకనిస్తే,
58
00:06:19,797 --> 00:06:22,299
నాకు గొప్ప బహుమతి ఇస్తానన్నాడు.
59
00:06:22,591 --> 00:06:23,634
ఏంటి?
60
00:06:26,095 --> 00:06:26,970
హిట్లర్.
61
00:06:33,560 --> 00:06:34,770
నువ్వు నమ్మవు...
62
00:06:34,770 --> 00:06:38,524
హిట్లర్ తాళ్ళ నిచ్చెనతో యూరోప్ పారిపోయి,
దక్షిణ అమెరికాలో ఉన్నాడు.
63
00:06:38,816 --> 00:06:42,444
-అతని దగ్గర ఏం సాక్ష్యం ఉంది?
-మేము సాక్షిని కలిసాము. కల్నల్.
64
00:06:44,071 --> 00:06:44,947
చెత్తేం కాదు.
65
00:06:44,947 --> 00:06:47,449
ఏ మహిళ ఆ స్థాయి హోదాకు
ఎదగ గలదు?
66
00:06:47,449 --> 00:06:50,828
ఈవా బ్రౌన్ 1945లో ఆత్మహత్య చేసుకుంది,
అడాల్ఫ్ హిట్లర్ కూడా.
67
00:06:51,203 --> 00:06:53,205
-ఎలా తెలుసు?
-హిట్లర్ చనిపోయాడు, జోనా.
68
00:06:53,205 --> 00:06:54,623
ఎవరు చెప్పారు? రష్యన్లా?
69
00:06:55,082 --> 00:06:57,751
వాళ్ళతని శవాన్ని కనుగొని
కాాల్చేశారా? నమ్ముతావా?
70
00:06:57,751 --> 00:07:02,131
ఐక్‌మాన్ కూడా చనిపోయారనుకున్నారు, అతనిని
మొసాద్ దక్షిణ అమెరికాలో కనుగొనేవరకు.
71
00:07:02,339 --> 00:07:04,967
ఐక్‌మాన్, మేంగెలె,
స్టాంగల్, విల్‌హెల్మ్ జుక్స్.
72
00:07:05,342 --> 00:07:09,888
నాజీలు అలా మాయమయిపోరు.
వాళ్ళు అంత సులువుగా ఆత్మహత్య చేసుకోరు.
73
00:07:15,352 --> 00:07:19,398
బిఫ్ సింప్సన్ చనిపోయే ముందు, "అన్ని రోడ్లు
జెనోవాగుండా వెళతాయి" అన్నాడు.
74
00:07:22,109 --> 00:07:24,736
-జెవోవానే ఎందుకు?
-నాకది అర్థరహితం అనిపించింది.
75
00:07:25,279 --> 00:07:29,158
ఆ తరువాత యూరోప్‌లో జెనోవాకే
ఐక్‌మాన్ పారిపోయాడని తెలిసింది.
76
00:07:29,992 --> 00:07:32,786
జెసెఫ్ మెంగెలె కూడా. 1949 జులైలో.
77
00:07:33,954 --> 00:07:35,581
నాకు తెలిసినతనికి దొరికిన
78
00:07:35,581 --> 00:07:40,294
రికార్డుల ప్రకారం, జెనోవా నుండి
బ్యూనస్ ఎయిర్స్‌కు పారిపోయిన ఓడలను
79
00:07:40,294 --> 00:07:43,797
ఎస్సెన్ ఇండస్ట్రీస్ అనే జర్మనీ
ఉక్కు సంస్థ అద్దెకు తీసుకుంది.
80
00:07:44,089 --> 00:07:49,094
అంతేకాకుండా ఏప్రిల్ 29, 1945 నాడు
ఎస్సెన్ ఇండస్ట్రీస్ కూడా ఓడను జెనోవానుండి
81
00:07:49,094 --> 00:07:51,471
బ్యూనస్ ఎయిర్స్‌కు అద్దెకు తీసుకుంది.
82
00:07:51,597 --> 00:07:55,309
హిట్లర్, ఈవా 30న ఆత్మహత్య
చేసుకున్నారు. వాళ్ళు ఈ ఓడలోనే ఉన్నారా?
83
00:07:55,309 --> 00:07:58,937
అందులో ఉన్నవారి పేర్లలో ఇద్దరివి
ఏ మానిఫెస్ట్ లోనూ పేర్కొనలేదు.
84
00:07:58,937 --> 00:08:01,607
ఎరిక్ టోల్‌మన్, ఫ్రిడా టోల్‌మన్.
85
00:08:01,607 --> 00:08:04,860
ఎస్సెన్ ఇండస్ట్రీస్
వ్యవస్థాపకుడి పేరు క్లౌస్ రైన్‌హార్ట్.
86
00:08:04,860 --> 00:08:06,445
నాజీ పెట్టుబడిదారుడు.
87
00:08:06,862 --> 00:08:09,740
అతను స్వేచ్ఛా జీవిగా
ఉంటున్నది, ఇన్ని ప్రాంతాలలో...
88
00:08:10,616 --> 00:08:14,620
-బ్యూనస్ ఎయిర్స్‌లో.
-అర్జెంటీనా ఉక్కు పరిశ్రమను నడుపుతున్నాడు.
89
00:08:17,748 --> 00:08:20,709
రహస్యంగా అక్కడకు వెళ్ళేందుకు
విమానం అద్దెకు తీసుకుంటా.
90
00:08:21,877 --> 00:08:24,046
క్లౌస్‌ను కనుగొంటే,
హిట్లర్ దొరికినట్టే.
91
00:08:26,298 --> 00:08:27,591
మనం ఫెడ్స్‌కు చెప్పాలి.
92
00:08:28,508 --> 00:08:32,012
ఊరుకో. ఫెడ్స్ దగ్గరకు వెళ్ళడం వలన
మనకు ఎప్పుడైనా ఏం ఉపయోగం?
93
00:08:32,012 --> 00:08:34,806
బిఫ్ సింప్సన్ గురించి
నోరు మూయించే ఆదేశామా?
94
00:08:35,849 --> 00:08:38,227
బిషప్ ప్రెంట్జ్ నిర్దోషి అని తీర్పా?
95
00:08:42,356 --> 00:08:44,483
నువ్వు ఎందుకు వచ్చావు, జోనా?
నేనే ఎందుకు?
96
00:08:49,655 --> 00:08:52,241
ఎందుకంటే నేను ఇది ఒంటరిగా చేయలేను కాబట్టి.
97
00:08:55,786 --> 00:08:59,248
నువ్వు ఒక్క దానివే
బహుశా నన్ను నమ్ముతావని నాకు తెలుసు.
98
00:09:09,007 --> 00:09:12,344
-సరే, నీకు మించి ఆలోచిస్తున్నావు.
-నాకు ఎందుకు కాల్ చేశావు?
99
00:09:12,344 --> 00:09:16,056
ప్రెంట్జ్ కేస్ ఓడి పోయినప్పుడు
నాకు ఎందుకు కాల్ చేశావు? చెప్పు?
100
00:09:16,515 --> 00:09:19,601
బహుశా ఎందుకంటే
నువ్వు న్యాయం కొంతమంది కోసమే అని
101
00:09:19,601 --> 00:09:24,481
తెలుసుకుని, బహుశా
మరో దారి కోసం చూస్తున్నావేమో.
102
00:09:25,774 --> 00:09:27,025
మనం హిట్లర్‌ను కనుగొంటే,
103
00:09:28,819 --> 00:09:32,030
మనం చేసిన అంతటికీ,
మనం అయిన అంతటికీ
104
00:09:35,617 --> 00:09:36,827
ఒక విలువ ఉంటుంది.
105
00:09:38,537 --> 00:09:39,746
అది చివరకు ముగుస్తుంది.
106
00:09:49,965 --> 00:09:51,675
నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నా.
107
00:10:00,892 --> 00:10:01,768
నేను చేస్తాను.
108
00:10:04,896 --> 00:10:07,733
కానీ అది మనం ఒంటరిగా చేయలేము.
నీ స్నేహితులు ఎక్కడా?
109
00:10:09,443 --> 00:10:11,611
మేము సరిగా మాట్లాడుకోవడం లేదు.
110
00:10:13,613 --> 00:10:14,990
అయితే నేను మాట్లాడతాను.
111
00:10:22,706 --> 00:10:26,251
టాటియానా సౌరేజ్ పీకోను మరో విడత
112
00:10:26,251 --> 00:10:28,295
టాటియానా సినిమాలలో.
113
00:10:28,503 --> 00:10:33,091
నేను ఇక్కడికి సినిమా స్టార్ లోనీ ఫ్లాష్‌తో
కొత్త సినిమాపై మాట్లాడేందుకు వచ్చాను.
114
00:10:33,258 --> 00:10:35,010
ఎయిట్ వేస్ టు షబ్బత్.
115
00:10:35,594 --> 00:10:38,847
-హలో, లోనీ.
-హలో, టాటియానా.
116
00:10:39,514 --> 00:10:42,768
ఎయిట్ వేస్ టు షబ్బత్‌లో,
మీది సూర్యాస్తయానికి ముందు
117
00:10:42,768 --> 00:10:47,189
ఎనిమిది మందిని చంపాలనుకుని
నమ్మకం కొల్పోయిన కిరాయి హంతకుడి పాత్ర.
118
00:10:47,189 --> 00:10:51,443
రెండేళ్ళు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఆస్కార్
పోటీలో ఉన్నారు. ఈ భావం ఎలా ఉంది.
119
00:10:52,277 --> 00:10:56,239
ప్రశంసలు, పురస్కారాలు అన్నీ బాగుంటాయి,
కానీ నేను సినిమాలు చేసేది
120
00:10:56,239 --> 00:11:01,953
నేపాల్‌లో ఒక టైలర్ అమ్మాయి కోసం,
యెమెన్‌లో సాల్మన్ రైతు బిడ్డ కోసం,
121
00:11:02,496 --> 00:11:05,582
ఓమాహా, నెబ్రస్కాలో
ఎపిస్కపాలియన్ పాస్టర్ అబ్బాయికోసం,
122
00:11:05,582 --> 00:11:10,170
ఎవరు చెప్పగలరు,
"బహుశా నేను కొంతకాలం తర్వాత,
123
00:11:12,255 --> 00:11:14,091
"యూదు సినిమా స్టార్‌నూ అవుతానేమో.
124
00:11:15,008 --> 00:11:16,760
"నా అభిమానులే నాకు స్ఫూర్తి."
125
00:11:16,760 --> 00:11:17,761
క్షమించండి.
126
00:11:24,518 --> 00:11:27,938
ఎయిట్ వేస్ టు షబ్బత్
శుక్రవారం 21న థియేటర్లలో వస్తుంది.
127
00:11:29,856 --> 00:11:33,026
బార్సిలోనా
స్పెయిన్
128
00:11:33,193 --> 00:11:35,487
-మీకు రూమాలు కావాలా?
-వద్దు, వద్దు.
129
00:11:36,196 --> 00:11:40,742
-కన్నీళ్ళు శాండీ మైస్నర్ చిరునామా.
-లేదు, కన్నీళ్ళు కాదు.
130
00:11:44,538 --> 00:11:46,164
మీ ముక్కు నుంచి రక్తం వస్తోంది.
131
00:11:51,211 --> 00:11:54,923
పరవాలేదు. ధన్యవాదాలు. అవును.
మళ్ళీ కలుస్తాను, సరేనా? ధన్యవాదాలు.
132
00:11:54,923 --> 00:11:56,174
బై, లోనీ. ధన్యవాదాలు.
133
00:12:42,387 --> 00:12:43,346
చూడటం బాగుంది...
134
00:12:44,097 --> 00:12:46,266
-ఏం చేస్తున్నావు?
-చెత్త వెధవ!
135
00:12:46,433 --> 00:12:47,267
హే! ఆగు!
136
00:12:47,267 --> 00:12:49,436
-ఏమయింది?
-ఇక్కడేం చేస్తున్నావు?
137
00:12:53,773 --> 00:12:56,526
{\an8}మార్సిల్
ఫ్రాన్స్
138
00:13:12,167 --> 00:13:13,752
బాగుంది, అమ్మాయ్.
139
00:13:13,960 --> 00:13:15,253
వన్ గాగ్ లాగా ఉంది.
140
00:13:16,004 --> 00:13:16,880
ఇంకా బాగుంది.
141
00:13:16,880 --> 00:13:19,216
సరే, అది ఇంతకంటే బాగా ఉండలేదు, అర్మాండ్.
142
00:13:19,216 --> 00:13:21,468
నకిలీలు అసలైన వాటిలా ఉండాలి.
143
00:13:21,468 --> 00:13:23,178
ఎస్మీ నీ స్నానంపనులు చూస్తోంది.
144
00:13:23,178 --> 00:13:26,139
ఈరోజు జాక్వెస్
మిస్ మలికాని బడి నుండి తీసుకొస్తోంది.
145
00:13:26,139 --> 00:13:27,849
నన్ను చెడగొడుతున్నావు అర్మాండ్.
146
00:13:29,893 --> 00:13:30,769
మేడం...
147
00:13:31,186 --> 00:13:33,855
నేను వాళ్ళను ఆపాలని చూశాను,
కాని పట్టుబట్టారు.
148
00:13:38,944 --> 00:13:40,403
అబ్బా.
149
00:13:41,655 --> 00:13:42,656
న్యూ యార్క్
150
00:13:42,656 --> 00:13:44,533
జాకోబ్, ఆ బాతు మలం ముట్టుకోకు.
151
00:13:45,534 --> 00:13:47,244
మర్రీ, అది ఎప్పుడూ...
152
00:13:55,502 --> 00:13:58,505
{\an8}వియాన్నా
ఆస్ట్రియా
153
00:13:59,297 --> 00:14:00,882
నాకై ప్రార్థించండి. సిస్టర్...
154
00:14:01,132 --> 00:14:02,717
పోవే.
155
00:14:13,019 --> 00:14:14,771
నేను చర్చించాలని అతను భావించాడు.
156
00:14:17,899 --> 00:14:21,194
అదేంటి? ఊపిరాడకపోవడమా,
గొంతు నులమడమా, నడ్డి విరొగ్గొట్టడమా?
157
00:14:22,320 --> 00:14:23,989
నువ్వు సరసాలాడితే నచ్చుతుంది.
158
00:14:25,865 --> 00:14:28,493
హిట్లర్ బ్రతికున్నాడని
నమ్మడానికి ఒక కారణం ఉంది.
159
00:15:21,421 --> 00:15:24,716
హలో విల్‌హెల్మ్
160
00:15:24,716 --> 00:15:26,259
గుడ్ బై.
161
00:15:30,722 --> 00:15:32,724
హె-ఈ-ఐ-ఎం.
162
00:15:33,642 --> 00:15:35,560
ఫ్రాందైమ్. అవును.
163
00:15:37,103 --> 00:15:40,815
క్షమించాలి సర్. కనెక్టికట్‌లో ఆ పేరుతో
అమ్మకాలు ఏం లేవు.
164
00:15:41,232 --> 00:15:44,944
-డిజైనర్లు సిద్ధంగా ఉన్నారు, సర్.
-సరే, అనెట్. వస్తున్నాను.
165
00:15:45,487 --> 00:15:50,617
మీరు అడిగినట్టుగానే డిజైన్ తగ్గించాము.
ఇక, వైర్లు మరింత డేటా
166
00:15:50,617 --> 00:15:53,536
ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌నుంచే లభిస్తుంది.
167
00:15:54,871 --> 00:15:56,915
హేయ్, ఏం చేశావు, మిజుషిమా?
168
00:15:57,582 --> 00:16:01,461
-హే. ఏం చేస్తున్నావు?
-అది ప్రమాదవశాత్తు జరిగింది.
169
00:16:01,920 --> 00:16:04,381
-మూడు గంటలు ఆలస్యం చేశావు.
-అది ఒక ప్రమాదం.
170
00:16:05,090 --> 00:16:07,133
-హే.
-నీకు ఒకటి చెప్పనా? వెళ్ళిపోతాను.
171
00:16:07,133 --> 00:16:08,551
ఉయ్యాల ఊగు.
172
00:16:09,469 --> 00:16:10,804
నువ్వు ఇది ముగించాలా?
173
00:16:11,971 --> 00:16:12,847
అతన్ని వదలండి.
174
00:16:29,364 --> 00:16:33,159
న్యూ యార్క్
1979
175
00:16:40,333 --> 00:16:41,876
సీక్రెట్ స్ప్రింకిల్స్
స్వాగతం
176
00:16:42,335 --> 00:16:44,838
మీరు మొత్తం 50 మంచి రుచులను రుచిచూడవచ్చు.
177
00:16:50,427 --> 00:16:54,264
-అది నిజమా? 50 రుచులు అన్నీనా?
-మీరు కావాలనుకుంటే.
178
00:16:57,600 --> 00:16:59,519
నేను చాక్లెట్ చంక్ రుచి చూడవచ్చా?
179
00:17:08,236 --> 00:17:09,738
చీస్‌కేక్ రుచి చూడవచ్చా?
180
00:17:18,997 --> 00:17:20,415
బటర్‌స్కాచ్ రుచి చూస్తాను.
181
00:17:32,051 --> 00:17:33,845
వారు ఎవరికోసం చూస్తున్నారో.
182
00:17:46,399 --> 00:17:49,819
-కారమెల్ రుచి చూడవచ్చా?
-దేవుడా. ఇప్పటికి ఒకటి ఎంచుకోవచ్చుగా?
183
00:17:51,362 --> 00:17:53,656
నేను కావాలనుకుంటే
మొత్తం 50 రుచి చూడవచ్చు.
184
00:17:57,076 --> 00:17:58,369
అంతే కదా, ప్రియా?
185
00:17:58,369 --> 00:17:59,871
త్వరగా కానివ్వు బాబూ!
186
00:18:12,342 --> 00:18:13,259
నేను అరుస్తాను.
187
00:18:16,554 --> 00:18:19,182
నువ్వు అరుస్తావు!
188
00:18:21,309 --> 00:18:22,894
మనం అందరం అరుస్తాము
189
00:18:26,189 --> 00:18:27,232
ఐస్ క్రీం కోసం.
190
00:18:29,567 --> 00:18:30,693
ఉన్మాది.
191
00:18:42,539 --> 00:18:43,748
బబుల్‌గమ్ రుచి చూడనా?
192
00:18:51,172 --> 00:18:53,800
{\an8}పీపుల్
ఆస్కార్స్ గోల్డెన్ బాయ్
193
00:19:00,682 --> 00:19:02,559
ఆస్కార్ యొక్క బంగారు బుల్లోడు.
194
00:19:06,604 --> 00:19:08,898
ఇది చెప్పితీరాలి, నువ్వు అస్సలు మారలేదు.
195
00:19:08,898 --> 00:19:11,734
లేదు, మారాను. ఇంకా అద్భుతంగా అయ్యాను.
196
00:19:11,734 --> 00:19:14,821
మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది చూద్దామా?
197
00:19:15,446 --> 00:19:17,824
నువ్వింకా ఆదేశాలు
ఇవ్వగలనని అనుకుంటున్నావా?
198
00:19:17,824 --> 00:19:21,703
వినిపించదా? మాయర్ డబ్బుతో
వ్యక్తిగత విమానం అద్దెకు తీసుకున్నావు,
199
00:19:21,703 --> 00:19:23,246
నువ్వు నిర్ణయిస్తావు.
200
00:19:23,246 --> 00:19:25,790
కాస్త నీ పిచ్చితనం ఆపుతావా?
201
00:19:25,790 --> 00:19:26,791
ఇక చాలు.
202
00:19:28,209 --> 00:19:32,630
నీ దిక్కుమాలిన కుటుంబాన్ని
ఇది పాడు చేయనీయకు. అర్థమయిందా?
203
00:19:35,550 --> 00:19:41,222
ఇతను క్లౌస్ రైన్‌హార్ట్, జర్మన్
పారిశ్రామికవేత్త, మాజీ నాజీ పెట్టుబడిదారు
204
00:19:41,556 --> 00:19:45,184
అతను అర్జెంటీనాలో
దేశ ఉక్కు పరిశ్రమకు అధిపతిగా ఉంటున్నాడు,
205
00:19:45,184 --> 00:19:46,811
దాని నుంచి బాగా సంపాదిస్తాడు.
206
00:19:47,061 --> 00:19:50,106
అతను భద్రతతో ప్రయాణిస్తాడు,
మన అదృష్టం, శుక్రవారం రాత్రి,
207
00:19:50,106 --> 00:19:54,444
అతను బ్యూనస్ ఎయిర్స్ పాత ఓపెరా హౌస్
భారీ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నాడు,
208
00:19:54,944 --> 00:19:57,488
దాని నిధుల పునరుద్ధరణకు ఇతను సాయం చేశాడు.
209
00:19:58,072 --> 00:20:01,242
అక్కడ, మనం అతన్ని
ఆధీనంలోకి తీసుకుంటాము. సజీవంగా.
210
00:20:01,868 --> 00:20:04,412
క్లౌస్ హిట్లర్‌ను జర్మనీ బయటకు తప్పించాడు,
211
00:20:04,412 --> 00:20:06,664
అతనిని ఎక్కడ కనుగొనగలమో
క్లౌస్‌కు తెలుసు.
212
00:20:07,165 --> 00:20:10,293
ఇంకా ఒక్కటి. ఇంకా ఒక్కటి కొడితే,
213
00:20:10,293 --> 00:20:13,421
మళ్ళీ మనం పరస్పరం ముఖాలు చూసుకోనవరం లేదు.
214
00:20:15,465 --> 00:20:17,926
అయితే ఎవరికీ జో కనిపించలేదా?
215
00:20:19,552 --> 00:20:21,471
కొన్నేళ్ళుగా జోకోసం వెతుకుతున్నాను.
216
00:20:24,098 --> 00:20:25,892
అతనికి కనిపించాలని లేదనుకుంటా.
217
00:20:29,646 --> 00:20:31,439
ఆఫర్‌మాన్ వెంచర్స్
218
00:20:32,440 --> 00:20:34,025
ఉపాధి ధృవీకరణపత్రం
219
00:20:39,489 --> 00:20:42,575
యుద్ధ పునరావాస
సంస్థ
220
00:20:45,787 --> 00:20:48,247
{\an8}వియత్నాంలో మూడు విధి పర్యటనలలో
సేవలు అందించారు
221
00:20:48,247 --> 00:20:50,792
35వ డివిజన్ పదాతిదళంలో
రైఫిల్‌మాన్‌గా
222
00:21:00,551 --> 00:21:01,928
సరే.
223
00:21:01,928 --> 00:21:03,513
నువ్వు కూర్చోవచ్చు.
224
00:21:04,222 --> 00:21:06,933
నిన్న జరిగిన దాని తరువాత,
నేను పోలీసుల దగ్గరకు
225
00:21:07,266 --> 00:21:08,810
వెళ్ళాల్సింది, మి. మిజుషిమా.
226
00:21:08,810 --> 00:21:10,520
నేను హింసను సహించను.
227
00:21:11,312 --> 00:21:15,274
ఇది ఆవిష్కరణలకు రాజభవనం,
వినాశానికి కాదు.
228
00:21:16,567 --> 00:21:20,863
-నేను ఆటవికులను నియమించుకోను.
-నేను మరో ఉద్యోగం కోల్పోలేను.
229
00:21:20,863 --> 00:21:24,075
అందుకే నేను నీపై దాడి చేసిన
క్రూరుడిని తొలగించాను.
230
00:21:24,200 --> 00:21:26,619
-సర్?
-వాళ్ళు నీకు చేసిన దానికి బాధగా ఉంది.
231
00:21:38,339 --> 00:21:43,302
నిన్ను మొదట బంధించినప్పుడు నీకు ఎన్నేళ్ళు?
నేను నీ ఫైల్ చదివాను.
232
00:21:44,971 --> 00:21:46,514
-ఐదు.
-ఐదేళ్ళా?
233
00:21:47,015 --> 00:21:49,142
శాన్ ఫ్రాన్సిస్కోలో కేజీ చదువుతున్నాను.
234
00:21:52,020 --> 00:21:53,646
శిబిరాలలో చదవడం నేర్చుకున్నాను.
235
00:21:55,440 --> 00:21:57,233
వాటిని నిర్బంధ శిబిరాలు అనేవారు.
236
00:21:58,443 --> 00:22:02,280
అవును. రెండు దేశాలు, రెండు శిబిరాలు.
237
00:22:03,072 --> 00:22:06,075
ఎన్నో విధాలుగా భిన్నంగా ఉన్నా
సిద్ధాంతాలు మాత్రం ఒకటే.
238
00:22:07,535 --> 00:22:11,164
మనల్ని నాశనం చేయడం.
మన స్ఫూర్తిని నాశనం చేయడం.
239
00:22:12,206 --> 00:22:14,125
సరే, నిన్ను అర్థం చేసుకున్నాను, జో.
240
00:22:16,419 --> 00:22:17,336
అర్థం చేసుకున్నా.
241
00:22:17,795 --> 00:22:20,757
ఒక యువకుడి నుండి
అన్నీ తీసుకున్న దేశం అతనిని
242
00:22:21,215 --> 00:22:23,509
వియత్నాంలో యుద్ధానికి ఆదేశించింది.
243
00:22:24,177 --> 00:22:25,595
నీ చేయి వణకడంలో
ఆశ్చర్యంలేదు.
244
00:22:31,309 --> 00:22:35,188
-నన్ను ఆదేశించలేదు. నేను చేరాను.
-ఎందుకు?
245
00:22:36,689 --> 00:22:37,815
మా నాన్న చేరారని.
246
00:22:39,067 --> 00:22:42,153
మమ్మల్ని శిబిరాలలో నిర్బంధించినప్పుడు,
247
00:22:43,488 --> 00:22:47,116
ఆయన సేవ చేసి, మరణించారు.
248
00:22:50,328 --> 00:22:52,038
నేను నిన్ను ఇక్కడకు పిలిచింది,
249
00:22:53,081 --> 00:22:56,834
నిన్ను క్షమాపణలకు మించి అడగడానికి.
250
00:22:59,545 --> 00:23:02,965
నీ సహాయాన్ని అర్థించడానికి పిలిచాను.
251
00:23:04,133 --> 00:23:05,134
సహాయమా?
252
00:23:05,134 --> 00:23:10,556
నా గతానికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రపంచంలో
ఇంకా జీవిస్తున్నాడని ఈమధ్యే తెలిసింది.
253
00:23:12,433 --> 00:23:15,812
నాజీ సైనికుడు. ఉన్మాది.
254
00:23:16,854 --> 00:23:22,318
క్రూరుడు. అతనిని వెతకటంలో
నీ సహాయం కావాలి.
255
00:23:23,402 --> 00:23:24,529
నేనే ఎందుకు?
256
00:23:26,030 --> 00:23:31,119
ఎవరు ఎప్పటికీ సైనికుడిగా ఉంటారో
చూడగానే నాకు తెలిసిపోతుంది కాబట్టి, జో.
257
00:23:33,704 --> 00:23:36,290
మీ నాన్న కూడా ఈ రాక్షసుల మీద పోరాడారు.
258
00:23:37,416 --> 00:23:41,420
వాళ్ళ మీద పోరాడారు.
ఫ్రాన్స్‌లో వాళ్ళ మీద పోరాడారు.
259
00:23:41,754 --> 00:23:46,759
వాళ్ళ మీద జర్మనీలో పోరాడారు. వాళ్ళ
కళ్ళల్లోకి చూశారు. క్రూరమైన, నిర్దయగలవారు.
260
00:23:46,759 --> 00:23:48,469
నాజీ దుర్మార్గులు.
261
00:23:51,556 --> 00:23:55,309
మీ నాన్న ఈ ప్రపంచానికి
ఆ పీడను వదిలిస్తూ చనిపోయారు, జో.
262
00:23:56,435 --> 00:24:00,022
కానీ ఆ దుష్టశక్తి ఇంకా ఇక్కడే ఉంది.
నువ్వు ఈ పోరాటంలో చేరవచ్చు.
263
00:24:00,731 --> 00:24:05,695
ఈ దుష్టశక్తిపై మన ప్రతిఘటన.
నువ్వు సహాయపడవచ్చు.
264
00:24:07,196 --> 00:24:08,197
ఎలా?
265
00:24:10,825 --> 00:24:11,993
చేరికతో.
266
00:24:23,254 --> 00:24:28,134
అర్జెంటీనా
1979
267
00:24:43,566 --> 00:24:46,194
మనం వచ్చేశాం మిత్రమా!
268
00:25:14,138 --> 00:25:17,350
బ్యూనస్ ఎయిర్స్
269
00:25:26,400 --> 00:25:29,111
గదికి వెళ్ళు.
సా. 8 గంటలకు లాబీలో కలుద్దాం.
270
00:25:29,320 --> 00:25:32,114
హలో. హోటల్ పాలాడియోకు స్వాగతం.
271
00:25:43,251 --> 00:25:46,087
ఇది మనం రోమ్‌లో చివర గడిపిన
చోటు గుర్తు చేస్తోంది.
272
00:25:46,087 --> 00:25:47,505
మనం
తప్పిపోయేలా చేశావు.
273
00:25:47,505 --> 00:25:51,550
-మనం తప్పిపోలేదు...
-నాకు అసలైన రోమ్ చూపించాలనుకున్నావు.
274
00:25:51,676 --> 00:25:55,346
ప్రధాన వీధుల్లో, ఫ్లాష్ ఉన్మాదులు
మనపై దాడి చేశారు.
275
00:25:55,596 --> 00:25:58,391
వెనుక వీధుల్లో, మనం మాత్రమే ఉన్నాము.
276
00:26:00,643 --> 00:26:03,854
సరేలే. మనకు సరదాగా అనిపించింది.
అది కాదనలేవు.
277
00:26:05,314 --> 00:26:06,691
పిజ్జా బాగుంది.
278
00:26:13,739 --> 00:26:14,865
రాత్రికి కలుస్తాను.
279
00:26:16,784 --> 00:26:17,660
సరే.
280
00:26:38,389 --> 00:26:39,849
ఈరాత్రి బాగున్నావు, బాబు.
281
00:26:43,311 --> 00:26:44,687
ముందు తలుపుతట్టి రావాలి.
282
00:26:53,612 --> 00:26:55,531
ఏనాడు స్పెయిన్ గురించి ఆలోచించవా?
283
00:26:57,116 --> 00:26:58,284
నువ్వు చేసినది?
284
00:27:03,080 --> 00:27:06,751
నేను నిత్యం ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తాను.
అతనిని చూస్తాను.
285
00:27:12,465 --> 00:27:13,799
నిన్ను 8 గంటలకు కలుస్తాను.
286
00:27:47,249 --> 00:27:49,460
హాయ్, మీరు సామ్ మెసేజ్
సర్వీస్‌లో ఉన్నారు.
287
00:27:49,460 --> 00:27:54,965
హలో, జాక్స్. నేను నీ ప్రియురాలిని.
నా కాబోయే భర్త లేడు.
288
00:27:54,965 --> 00:27:58,177
నువ్వు వచ్చి ఆయన ఇవ్వలేనిది ఇవ్వవచ్చుగా?
289
00:28:01,222 --> 00:28:03,432
ఇజ్రాయిల్ అద్భుతంగా ఉందనుకుంటాను, సామ్.
290
00:28:03,891 --> 00:28:06,519
నేను ఇక్కడ చెమటలు కాారుస్తూ కూర్చొని
291
00:28:06,519 --> 00:28:08,854
నా ప్రోఫెసర్‌తో
ఇంటర్వ్యూకు తయారవుతున్నాను.
292
00:28:09,146 --> 00:28:11,273
అన్నట్లు, నువ్వు అస్సలు
గుర్తురావడం లేదు.
293
00:28:12,942 --> 00:28:15,236
నాకు ఫోన్ చెయ్. నువ్వంటే ఇష్టం.
294
00:28:37,967 --> 00:28:42,471
1430 హార్పర్ ఎవెన్యూ,
లాస్ ఏంజల్స్.
295
00:28:47,810 --> 00:28:50,729
మిల్లీ
296
00:28:56,986 --> 00:28:59,155
{\an8}-మాయర్‌లే.
-అబ్బో నిన్ను చూడు.
297
00:28:59,947 --> 00:29:04,243
ప్రశాంతంగా ఉండు, సైమన్.
అది నమ్మడం కష్టం, కదా?
298
00:29:04,493 --> 00:29:07,913
అవును ప్రశాంతంగా ఉండాలి.
ఇంత సమయం ఎలా గడిచిపోయిందో?
299
00:29:08,706 --> 00:29:11,876
నిన్ను చివరిసారి
ఏథెల్ స్టైన్‌బర్గ్ పెళ్ళిలో చూశాను.
300
00:29:12,543 --> 00:29:15,796
-ఇంకా రేపు, ఆమె సంతాప దినం.
-కాదు.
301
00:29:15,796 --> 00:29:18,549
జీవితంలో మనం పరస్పరం దూరమయ్యి
అంత కాలమయింది.
302
00:29:18,674 --> 00:29:21,010
-నువ్వు చాలా బిజీ, సైమన్.
-కాదు.
303
00:29:21,010 --> 00:29:25,931
ఏంటి? ఫ్రెడ్‌రిక్ పీటర్‌ను ఇంకా అతని ఫ్రీడం
పార్టీని పడగొట్టడం అంత సులువు ఏం కాదు.
304
00:29:26,056 --> 00:29:28,100
అంటే, ఉక్రెయిన్‌లో 13,000 మంది
305
00:29:28,100 --> 00:29:31,270
సమూలనాశనానికి కారణమయిన వ్యక్తి ఆస్ట్రియాను
306
00:29:31,604 --> 00:29:34,440
కొత్త యుగంలోకి తీసుకెళ్ళగల
నాయకుడంటే నమ్మలేను.
307
00:29:34,648 --> 00:29:37,985
-భేష్, మిత్రమా.
-లేదు, వద్దు. నేను దైవ కార్యమే చేస్తాను.
308
00:29:38,110 --> 00:29:40,988
-దైవజ్ఞుడు ముందు ఉంటాడు...
-దైవజ్ఞుడు కాదు, మూర్ఖుడు.
309
00:29:41,113 --> 00:29:43,449
-రా, మిత్రమా. కూర్చో.
-సరే, తప్పకుండా.
310
00:29:44,450 --> 00:29:47,786
నువ్వు నన్ను
వెంటనే చూడాలన్నావని స్కాట్ చెప్పాడు.
311
00:29:48,412 --> 00:29:54,376
అంటే, అతనిని 79వ వీధిలో కారు ఎక్కుతుండగా
312
00:29:55,377 --> 00:29:56,587
చూశాను.
313
00:29:56,587 --> 00:29:58,380
-ఎవరిని?
-విక్టర్ ఫ్రాందైమ్.
314
00:29:59,673 --> 00:30:01,550
-విక్టర్ ఫ్రాందైమ్‌నా?
-అవును.
315
00:30:02,510 --> 00:30:05,095
-తెలిసిన పేరులా ఉంది.
-శిబిరాలలో వాడని గుర్తు.
316
00:30:05,554 --> 00:30:08,349
అతను 11వ వీధిలో ఎస్ఎస్ భటుడు.
317
00:30:08,724 --> 00:30:10,643
ఎవరైనా యూదులు తప్పించుకోగలిగినా,
318
00:30:10,976 --> 00:30:14,813
వాళ్ళు అతనిని పంపిస్తారు,
అతను ఎప్పుడూ వాళ్ళను తిరిగి తీసుకువస్తాడు.
319
00:30:15,356 --> 00:30:18,234
శవాలుగా. అతను వేటకుక్కలా తీసుకువస్తాడు.
320
00:30:19,193 --> 00:30:22,863
అయితే నాకిది చెప్పు... అతను ఎక్కడికి
వెళుతున్నాడో నీకేమయినా తెలుసా?
321
00:30:24,073 --> 00:30:24,990
కనెక్టికట్.
322
00:30:25,449 --> 00:30:29,495
అనుకుంటున్నాను. ఎందుకంటే కారు మీద
కనెక్టికట్ నంబరు ప్లేట్ ఉంది.
323
00:30:31,747 --> 00:30:36,252
నీ దగ్గర ఎక్కడైనా దాని గురించి సమాచారం
ఉందేమోనని. అది నేను చూడవచ్చేమోనని.
324
00:30:36,460 --> 00:30:39,547
నేను ఏదైనా సహాయపడేది.
325
00:30:41,048 --> 00:30:43,467
లేదు, లేదు, లేదు.
326
00:30:43,467 --> 00:30:48,055
ఆ ప్రతిపాదనకు చాలా కృతజ్ఞుడిని, కానీ లేదు.
ఎప్పుడూ నిన్ను ఆ స్థితిలో ఉంచను.
327
00:30:48,681 --> 00:30:50,975
రాజకుమారుడితో సహాయకుడి పని చేయించలేను.
328
00:30:51,225 --> 00:30:53,394
-వద్దు.
-ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను.
329
00:30:55,020 --> 00:30:58,566
సరే, సూచనకు ధన్యవాదాలు, మిత్రమా.
330
00:30:59,900 --> 00:31:02,236
నేను అది చూసుకుంటాను. ఏమంటావు?
331
00:31:02,778 --> 00:31:04,697
-అది నాకోసం చేస్తావా?
-ఖచ్చితంగా.
332
00:31:05,948 --> 00:31:10,244
-నువ్వు దేవుడి ఇచ్చిన వరం.
-మాయర్, నీకోసం, ఏదైనా.
333
00:31:10,619 --> 00:31:11,662
దయచేసి చేయి.
334
00:31:12,162 --> 00:31:15,874
నువ్వు మళ్ళీ ఈ విక్టర్ ఫ్రాందైమ్‌ను
చూస్తే, నాకు తెలియజేయి.
335
00:31:16,083 --> 00:31:18,544
తప్పకుండా. దైవజ్ఞుడా.
336
00:31:22,381 --> 00:31:24,466
-నువ్వు బాగుండాలి, నేస్తమా.
-శుభం.
337
00:31:37,521 --> 00:31:40,899
స్కాట్, మన దగ్గర విక్టర్ ఫ్రాందైమ్
ఫైల్ ఉందేమో చూడు.
338
00:31:45,696 --> 00:31:46,780
లిఫ్ట్ ఆపు.
339
00:32:05,674 --> 00:32:08,260
మీరు చెప్పినది.
ఇదిగోండి ఇతర ఫైల్స్ కూడా.
340
00:32:09,261 --> 00:32:11,513
బాగా చేశావు. ఇదిగో.
341
00:32:13,807 --> 00:32:14,850
నీ కష్టాలకు.
342
00:32:16,393 --> 00:32:19,229
నన్ను ఆదేశించలేదు.
నేను చేయాలనుకుని చేశాను.
343
00:33:47,276 --> 00:33:52,364
అంటే, తెలుసుకోవాలని ఉబలాటం.
వాళ్ళు నీకు ఏం చేశారు?
344
00:33:53,282 --> 00:33:56,368
ఎందుకంటే
నువ్వు పూర్తిగా మారిపోయావు, మిత్రమా.
345
00:33:58,579 --> 00:34:04,001
అమ్మానాన్న నన్ను నిలబెట్టాలని చూశారు.
స్వచ్ఛంద సేవకులు సామూహిక చికిత్స చేశారు.
346
00:34:04,001 --> 00:34:05,335
బాధపడ్డాను, ఏడ్చాను.
347
00:34:11,175 --> 00:34:16,555
...కృషి ఇంకా సరిపడినంత ప్రేమ,
మనిషి మారిపోతాడు.
348
00:34:17,556 --> 00:34:19,641
కానీ నిజానికి అది జరగలేదు.
349
00:34:20,058 --> 00:34:23,353
సరే, స్నేహితుల మధ్య...
350
00:34:24,062 --> 00:34:27,524
ఊరికే అడుగుతున్నాను.
నువ్వు అబద్ధమాడుతున్నావా?
351
00:34:29,610 --> 00:34:32,988
నాకు చెప్పవచ్చు. నేను సురక్షితం.
352
00:34:40,996 --> 00:34:42,122
ఆమె అక్కడ ఉంది.
353
00:35:09,483 --> 00:35:11,109
న్యూ యార్క్‌లో నిరాశపరిచాను.
354
00:35:13,195 --> 00:35:14,404
ఇక్కడికెందుకు తెచ్చారు?
355
00:35:16,657 --> 00:35:18,909
నీ బూట్లు తియ్. అవి మురికిగా ఉన్నాయి.
356
00:35:33,257 --> 00:35:38,929
నేను అడాల్ఫ్‌ను మొదట చూసినప్పుడు,
నేను చిన్న పిల్లను, అతను దేవుడు.
357
00:35:41,098 --> 00:35:42,140
ఒక డేగ.
358
00:35:43,892 --> 00:35:46,645
భూమి పైన బంగారు రెక్కలతో ఎగిరేవాడు.
359
00:35:50,399 --> 00:35:51,650
నీ ప్యాంట్ మట్టిగా ఉంది.
360
00:35:52,568 --> 00:35:54,194
వాటిని తీసెయ్.
361
00:35:54,444 --> 00:36:00,325
నా చిన్నతనంలో 17 ఏళ్ళప్పుడు
నన్ను తీర్చిదిద్దాడు. నేను జిమ్నాస్ట్‌ని.
362
00:36:02,077 --> 00:36:05,205
సాధించాను. అతనికి అది నచ్చింది.
363
00:36:07,958 --> 00:36:09,042
నీ చొక్కా.
364
00:36:15,299 --> 00:36:18,594
మునిక్‌లో అతని ఇంట్లో
మేము గడిపిన మొదటి రాత్రి గుర్తుంది.
365
00:36:19,761 --> 00:36:24,224
నేను డేగ అయిన అతనితో మంచంలోకి చేరాను.
366
00:36:26,018 --> 00:36:28,687
అతనేం దేవుడు కాదు.
367
00:36:30,647 --> 00:36:36,653
అతను చిన్నగా, పాలిపోయి ఉన్నాడు,
368
00:36:37,237 --> 00:36:41,575
బట్టతలతో, చెమటలు కక్కుతూ
దయనీయంగా ఉన్నాడు,
369
00:36:43,201 --> 00:36:46,872
కానీ మిగిలినవారు, వాళ్ళు ఇంకా
డేగను చూస్తున్నారు. నన్ను చూడడం లేదు.
370
00:36:47,998 --> 00:36:50,626
నన్ను చూస్తావని నీకోసం పంపాను.
ఎప్పుడూ చూస్తావు.
371
00:36:52,502 --> 00:36:53,962
నాకు కనిపించే అర్హత ఉంది.
372
00:37:00,636 --> 00:37:04,431
ఇక అతను ముందుకెళ్ళే
మార్గం అర్థం చేసుకోలేడు. నేను చేసుకోగలను.
373
00:37:05,849 --> 00:37:08,018
అధికారాన్ని తిరిగి పొందడం నాకు తెలుసు.
374
00:37:11,813 --> 00:37:12,981
నువ్వు శుభ్రం చేసుకో.
375
00:37:29,164 --> 00:37:32,751
ఇక ఎట్టకేలకు మొదలుపెట్టవచ్చు. నా రీతిలో.
376
00:37:49,101 --> 00:37:50,852
ప్రదర్శన మొదలుకానుంది.
377
00:37:50,852 --> 00:37:53,855
మనకు క్లౌస్ రైన్ హార్ట్ దొరికితే,
హిట్లర్ దొరుకుతాడు.
378
00:37:56,942 --> 00:37:59,403
క్లౌస్ పక్కన అతని అంగరక్షకులు ఉంటారు.
379
00:37:59,403 --> 00:38:02,030
మనం వాళ్ళను లాగుదాం,
మిల్లీ క్లౌస్‌ను లాగుతుంది.
380
00:38:15,127 --> 00:38:17,254
బాస్ నువ్వు విరామం తీసుకోవచ్చన్నారు.
381
00:38:51,955 --> 00:38:53,123
వచ్చేశారు, సర్.
382
00:38:53,248 --> 00:38:54,082
నంబర్ 88.
383
00:40:37,185 --> 00:40:38,186
హలో?
384
00:41:38,830 --> 00:41:40,415
రా, నువ్వే.
385
00:41:41,291 --> 00:41:46,463
నన్ను ముట్టుకోకు. ఏం చేస్తున్నావు?
హే. నువ్వు ఏం... ఏయ్. వద్దు, వద్దు.
386
00:41:46,463 --> 00:41:48,590
హేయ్, హేయ్. ఇటు రా.
387
00:41:56,598 --> 00:41:57,641
ఛ.
388
00:43:48,793 --> 00:43:49,836
అది కింద పెట్టు.
389
00:44:07,854 --> 00:44:08,730
పరిగెత్తు.
390
00:44:11,941 --> 00:44:14,027
మేము నీకోసం చూస్తున్నాము, క్లౌస్.
391
00:44:54,609 --> 00:44:56,361
శుభరాత్రి, చెత్త వెధవ.
392
00:45:04,244 --> 00:45:05,829
నాజీ వెధవ!
393
00:45:19,467 --> 00:45:21,761
-అందులో ఏముంది, అది ఎవరికి?
-తెలియదు.
394
00:45:25,348 --> 00:45:27,809
-దాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నావు?
-పోరా!
395
00:45:28,226 --> 00:45:30,562
చెప్ప లేదంటే చస్తావ్.
అది ఎవరి కోసం?
396
00:46:01,134 --> 00:46:02,260
వెధవల్లారా.
397
00:46:06,806 --> 00:46:10,351
-తుపాకీ కింద పడేయ్, జోనా.
-ఏం చేస్తున్నావు, హారియట్?
398
00:46:11,352 --> 00:46:14,272
-తుపాకీ కింద పడేయమన్నాను.
-ఏం చేస్తున్నావు?
399
00:47:23,758 --> 00:47:25,760
ఉపశీర్షికలు అనువదించినది
సమత
400
00:47:25,760 --> 00:47:27,845
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత