1
00:00:06,048 --> 00:00:08,300
జ్యూటాస్టిక్
అంతటా తీవ్రమైన హెబ్రూ, యూదు భాష
2
00:00:08,926 --> 00:00:13,347
మాయర్ ఆఫర్‌మాన్.
మీ బామ్మ విషయంలో నా ప్రగాఢ సంతాపం.
3
00:00:16,475 --> 00:00:19,437
మీ బామ్మ, నేను క్యాంపులలో కలిసి ఉన్నాం.
4
00:00:24,442 --> 00:00:27,987
నీకు ఏదైనా అవసరం అయితే,
నా దగ్గరకు రా.
5
00:00:29,655 --> 00:00:32,700
మీ బామ్మను చంపిన వ్యక్తిని
వెతుకుతున్నావని తెలుసు.
6
00:00:33,451 --> 00:00:35,411
అది నువ్వు ఒంటరిగా చేయలేదనుకుంటాను.
7
00:00:37,997 --> 00:00:41,917
ఆమె ధృవీకరణ లేకుండా
ఎవరినీ వెంబడించనివ్వదు.
8
00:00:42,168 --> 00:00:46,797
-ఎవరిని వెంబడించాలి?
-గొప్ప ఉన్నతమైన నాజీలను.
9
00:00:48,007 --> 00:00:49,759
మేము ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం.
10
00:00:49,759 --> 00:00:54,847
మేమే ఈ నేరస్తులకు కనుగొని,
వారికి దైవము విధించే
11
00:00:54,972 --> 00:00:57,141
శిక్షను అమలు చేస్తాము.
12
00:00:57,892 --> 00:01:02,438
రెండో రోజు,
దేవుడు హంటర్లను సృష్టించాడు.
13
00:01:02,605 --> 00:01:05,941
నాజీలను ఊచకోత కోయాలని
ఆకలిగొన్న, ఒక అత్యుత్తమ దళం.
14
00:01:08,319 --> 00:01:09,612
మనం ప్రత్యక్షంగా ఉన్నాము.
15
00:01:10,362 --> 00:01:11,906
చావు! ఇప్పుడే!
16
00:01:11,906 --> 00:01:13,199
చూపాల్సిన సమయం.
17
00:01:19,205 --> 00:01:22,666
ఇది ఎవరూ గ్రహించినంత పెద్దది.
18
00:01:22,958 --> 00:01:26,670
వాళ్ళు మనలో ఉన్నారు,
వాళ్ళకి ప్రణాళికలు ఉన్నాయి.
19
00:01:31,509 --> 00:01:33,219
నీకు మరో మార్గం చూపుతున్నాను.
20
00:01:33,219 --> 00:01:37,890
అమెరికాలో, విదేశాలలో నాజీలను గుర్తింపుకు,
విచారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి.
21
00:01:37,890 --> 00:01:42,019
ఒక నల్లజాతి మహిళ, ఒక యూదు మహిళ
నాజీలకు పీడకలలుగా మారారు.
22
00:01:43,854 --> 00:01:45,564
{\an8}అది ఎవరు? వుల్ఫా?
23
00:01:46,065 --> 00:01:49,693
నా కథలో రాక్షసుడు.
ఈ రోజు వరకూ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు.
24
00:01:51,028 --> 00:01:54,865
నేను అతనికోసం ప్రార్థించాలి...
25
00:01:54,865 --> 00:01:56,492
నేను అతనిని చంపడానికి ముందు.
26
00:01:57,451 --> 00:01:58,577
వుల్ఫ్.
27
00:01:58,577 --> 00:02:00,204
నేను అతనిని కనుగొన్నాను!
28
00:02:05,417 --> 00:02:08,546
కద్దిష్. నువ్వు అతనిని
చంపక ముందు, అది చెప్పలేదు.
29
00:02:09,421 --> 00:02:11,924
అది నువ్వే.
విల్‌హెల్మ్ జుక్స్‌వి. నువ్వు...
30
00:02:13,425 --> 00:02:14,510
వుల్ఫ్‌వి.
31
00:02:19,974 --> 00:02:20,933
వాళ్ళంతటా ఉన్నారు.
32
00:02:23,894 --> 00:02:27,106
నువ్వు మమ్మల్ని భర్తీ చేయలేవు!
33
00:02:27,106 --> 00:02:28,524
వాళ్ళు వస్తూనే ఉంటారు.
34
00:02:31,694 --> 00:02:34,280
అందుకని మనం తప్పు పని చేయాలి.
35
00:02:35,573 --> 00:02:40,286
ఏజెంట్ మోరిస్, మేము వాళ్ళను వెంటాడుతుంటే,
ఆమె మమ్మల్ని వెంటాడుతుంది.
36
00:02:40,911 --> 00:02:43,122
అప్పుడు బహుశా వాళ్ళను
అమెరికాలో వెంటాడము.
37
00:02:43,122 --> 00:02:45,291
తూర్పు యూరోప్‌కు లానీ ఫ్లాష్ ఇష్టం.
38
00:02:45,457 --> 00:02:49,420
-అతను ఎలా ఉన్నాడు? ఆ బాబు?
-త్వరలోనే నువ్వే స్వయంగా చూస్తావు.
39
00:02:54,675 --> 00:02:58,429
అది ఇప్పుడు మొదలవుతుంది.
నాలుగో రీచ్.
40
00:03:04,977 --> 00:03:07,605
నాకు ఆకలిగా ఉంది, ఈవా, బంగారం.
41
00:03:08,230 --> 00:03:10,441
భోజన సమయం, అడాల్ఫ్.
42
00:03:37,384 --> 00:03:40,554
ఆస్ట్రియా
43
00:03:42,890 --> 00:03:45,059
సృజనాత్మక కృతి, బంగారం.
44
00:03:45,059 --> 00:03:45,976
మహత్తరం.
45
00:03:46,977 --> 00:03:47,811
ధన్యవాదాలు.
46
00:03:48,479 --> 00:03:50,105
వన్ గ్లూటెన్ రోజు శుభాకాంక్షలు.
47
00:03:52,900 --> 00:03:54,944
ఇంకా నీకు,
48
00:03:55,903 --> 00:03:57,905
వన్ గ్లూటెన్ రోజు శుభాకాంక్షలు.
49
00:04:00,950 --> 00:04:03,494
వన్ గ్లూటెన్ రోజు శుభాకాంక్షలు.
50
00:04:07,331 --> 00:04:09,208
వన్ గ్లూటెన్ రోజు శుభాకాంక్షలు.
51
00:04:38,278 --> 00:04:39,822
వన్ గ్లూటెన్ రోజు శుభాకాంక్షలు
52
00:04:40,698 --> 00:04:42,783
ఈ వెన్న శిల్పాలకోసం చావచ్చు.
53
00:04:42,992 --> 00:04:45,369
నా భార్య గత ఏడాది గెలిచింది.
54
00:04:45,953 --> 00:04:50,040
వన్ గ్లూటెన్ రోజు 1971
సంవత్సరపు ఉత్తమ వెన్న శిల్పి.
55
00:04:50,416 --> 00:04:52,459
వెన్న బ్రాండీ బంచ్ చేసింది.
56
00:04:53,002 --> 00:04:55,796
ఇది బ్రాండీ అని అనే అతని కథ.
57
00:04:58,507 --> 00:05:00,884
నీ ఆంగ్లం బాగుంది.
58
00:05:01,760 --> 00:05:05,055
నువ్వు జీవితం అంతా
వన్ గ్లూటెన్‌లో ఉన్నావా?
59
00:05:05,264 --> 00:05:08,017
మొత్తం 66 ఏళ్ళు. మరి నువ్వు?
60
00:05:08,475 --> 00:05:10,602
లేదు. నేను ఇక్కడకు పని మీద వచ్చాను.
61
00:05:11,770 --> 00:05:16,233
-ఈ దుకాణం ఎంత కాలంగా నీదిగా ఉంది?
-ఇది మా కుటుంబంలో కొన్ని తరాలుగా ఉంది.
62
00:05:18,402 --> 00:05:19,737
అది తెలుసుకోవాలని కుతూహలం.
63
00:05:20,404 --> 00:05:25,868
ఎందుకంటే నేను వచ్చినప్పుడు,
గుమ్మం మీద మెజుజా అని పిలిచే
64
00:05:26,035 --> 00:05:30,414
విచిత్రమైన వస్తువు పరిమాణంలో సొట్ట చూశాను.
65
00:05:32,458 --> 00:05:33,542
యూదులు.
66
00:05:34,626 --> 00:05:38,464
వాళ్ళు వాళ్ళ తలుపుల మీద వారికి
దేవుడికి మధ్య ఒప్పంద సూచనగా అది పెడతారు.
67
00:05:39,131 --> 00:05:43,719
ఇది యూదుల ఇల్లు అని లేదా యూదుల దుకాణం అని
ప్రపంచానికి తెలియపరిచేందుకు.
68
00:05:43,719 --> 00:05:46,764
చాలా మంది జీవితాలను,
ఉద్యోగాలను సులభతరం చేసింది.
69
00:05:48,766 --> 00:05:49,892
మీరు యూదులా, సర్?
70
00:05:51,351 --> 00:05:53,520
-ఏంటి?
-మీరు యూదులా?
71
00:05:56,190 --> 00:05:57,066
కాదు.
72
00:06:00,277 --> 00:06:04,364
మీరు యూదులా?
73
00:06:07,159 --> 00:06:08,452
నేను యూదుడిని కాదు.
74
00:06:09,912 --> 00:06:13,999
ఒక యూదుడు చెప్పేది అదే కదా?
యూదులు మాములు కంటికి కనిపించరు.
75
00:06:14,166 --> 00:06:16,543
-యూదులు చాలా ధనవంతులు.
-నువ్వు ఎందుకు...
76
00:06:17,961 --> 00:06:22,883
-ఇది 1972.
-అయినా, సమస్యకు అంతే లేదు.
77
00:06:23,175 --> 00:06:24,802
నువ్వు ఇక వెళ్ళవచ్చు.
78
00:06:29,014 --> 00:06:32,810
నేను ఇక్కడకు ఊరికే రాలేదు,
పని మీద వచ్చానని చెప్పాను.
79
00:06:33,727 --> 00:06:35,813
ఇక్కడకు, ప్రత్యేకంగా.
80
00:06:36,522 --> 00:06:41,026
వన్ గ్లూటెన్ మిఠాయి దుకాణం దగ్గర.
81
00:06:41,693 --> 00:06:43,737
ముఖ్యంగా ఈ కౌంటర్.
82
00:06:44,780 --> 00:06:46,323
వ్యాపార పరంగా.
83
00:06:47,116 --> 00:06:50,702
-ఎలాంటి వ్యాపారం?
-నాణ్యత నియంత్రణ.
84
00:06:53,413 --> 00:06:56,458
నేను నువ్వు అనుకున్నట్టు కాదు.
85
00:06:57,584 --> 00:06:58,961
ప్రమాణపూర్తిగా.
86
00:07:00,087 --> 00:07:02,589
అది మనల్ని తికమక పెట్టేస్తుంది.
87
00:07:02,965 --> 00:07:06,718
యుద్ధానికి ముందు,
ఈ పట్టణం వెయ్యి మంది యూదులకు నివాసం.
88
00:07:07,261 --> 00:07:10,347
వాళ్ళను బహిష్కనించాలని
ఆదేశాలు జారీ అయ్యాయి.
89
00:07:10,931 --> 00:07:15,853
జులై 22, 1942.
కానీ వాళ్ళు మాయమయిపోయారు.
90
00:07:17,271 --> 00:07:20,649
బహుశా వాళ్ళు శిలువ చిహ్నాన్ని ధరించి,
91
00:07:20,858 --> 00:07:23,318
తమ మెజుజాలను తీసేసి,
క్రైస్తవులుగా మారారు.
92
00:07:23,694 --> 00:07:27,406
కానీ క్రైస్తవులుగా కాలేరు.
93
00:07:28,657 --> 00:07:30,742
ఎలుక సింహం కాలేదు, కదా?
94
00:07:33,120 --> 00:07:37,207
అందుకని నేను చివరిసారిగా అడుగుతున్నాను.
95
00:07:38,542 --> 00:07:40,586
-నువ్వు యూదుడివా?
-కాదు.
96
00:07:40,586 --> 00:07:43,881
-అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
-అది కష్టం...
97
00:07:45,174 --> 00:07:47,801
నీకు గుర్తు చేస్తాను.
98
00:07:50,429 --> 00:07:53,140
మేయర్, డాక్టర్.
99
00:07:54,474 --> 00:07:56,435
కసాయి, బడి పంతుళ్ళు కూడా.
100
00:07:56,560 --> 00:08:00,564
వాళ్ళు యూదులను చుట్టుముట్టారు,
వాళ్ళను ధాన్యాగారంలో పెట్టి,
101
00:08:00,689 --> 00:08:03,984
తలుపులకు తాళం వేశారు.
102
00:08:04,568 --> 00:08:07,529
తర్వాత వారిని నాజీలకు అప్పగించారు.
103
00:08:07,654 --> 00:08:08,655
ఆ నాజీలు...
104
00:08:09,448 --> 00:08:12,701
ఆ నాజీలు వారిని నిర్బంధ శిబిరాలకు పంపారు.
105
00:08:23,378 --> 00:08:26,173
-అయితే ఇది...
-యూదుల దుకాణం.
106
00:08:26,548 --> 00:08:28,091
అందుకని మెజుజా.
107
00:08:29,760 --> 00:08:32,512
కాలిపోయిన తరువాత,
దుకాణం నేను తీసుకున్నాను.
108
00:08:32,512 --> 00:08:35,390
అవును. జుజుబీలను చూడకుండా వెళ్ళరు.
109
00:08:35,390 --> 00:08:39,728
-ఇంకా వ్యాపారం...
-పెరుగుతుందా? అవును.
110
00:08:40,270 --> 00:08:42,648
బాగా చేశావు. బాగా చేశావు.
111
00:08:42,773 --> 00:08:46,151
సరే, ధన్యవాదాలు, మిత్రమా.
నీతో వ్యాపారం ఆనందదాయకం.
112
00:08:51,365 --> 00:08:54,326
{\an8}మార్షా, మార్షా, మార్షా.
113
00:08:55,535 --> 00:08:59,790
యూదులు సాధారణ చోటులో దాక్కోగలరు.
యూదులు చాలా ధనవంతులు.
114
00:09:02,542 --> 00:09:08,048
యుద్ధం చివర్లో ఈ పట్టణం గుండా వెళ్ళిన
ఒక దయ్యం కారణంగా ఇక్కడ ఉన్నాను.
115
00:09:09,591 --> 00:09:14,304
కొన్ని మైళ్ళ దూరంలో రైలు పట్టా ఉంది.
జెనోవాలో రేవులో బయలుదేరుతుంది.
116
00:09:15,430 --> 00:09:18,892
-అతను ఎక్కడికి వెళుతున్నాడు?
-నువ్వు అనేది ఏంటో తెలియదు.
117
00:09:19,017 --> 00:09:22,312
నీకు తెలుసనుకుంటా.
ఆ దారి ఇక్కడకు చేరుతుంది, మిత్రమా.
118
00:09:22,437 --> 00:09:28,235
ఫ్యురర్‌బంకర్ నుండి మునిక్‌కు,
అటునుండి ఓబర్‌సాల్స్‌బర్గ్‌లో బర్గాఫ్‌కు,
119
00:09:29,111 --> 00:09:32,572
అల్ప్ మీదుగా ఇక్కడికి. వన్ గ్లూటెన్.
120
00:09:33,907 --> 00:09:37,536
నాకు తెలియాల్సింది ఏంటంటే,
అతను ఎక్కడికి వెళుతున్నాడు?
121
00:09:39,621 --> 00:09:41,456
నాయకుడు ఎక్కడికి వెళుతున్నాడు?
122
00:09:48,171 --> 00:09:50,590
వ్యాలీ ఆఫ్ డ్రీమ్స్.
123
00:10:01,476 --> 00:10:02,352
ఎందుకు...
124
00:10:05,188 --> 00:10:11,194
ఎందుకు దేవుడు నీకు నీ కళ్ళు ఇచ్చాడు,
తప్పు చూస్తే అది సరిచేయడానికి కాదా?
125
00:10:13,363 --> 00:10:16,533
సరే, నీకు స్పష్టంగా అవి అవసరం లేదు.
126
00:12:07,310 --> 00:12:13,233
హంటర్స్
127
00:12:28,081 --> 00:12:32,085
ఊరుకోండి, నా మిత్రులారా.
ఏదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు.
128
00:12:33,086 --> 00:12:35,589
ఏంటి? అది అర్థం చేసుకోవడం అంత కష్టమా?
129
00:12:37,466 --> 00:12:39,009
అది మీకు ఎలా వివరించాలి?
130
00:12:39,176 --> 00:12:45,098
సరే, ష్లెఫ్నర్ అనే అతని గురించి
ఒక పాత జోక్ ఉంది.
131
00:12:46,600 --> 00:12:48,477
{\an8}1975
మాయర్ మరణానికి రెండేళ్ళ ముందు...
132
00:12:48,477 --> 00:12:50,937
{\an8}విశ్వనీయుడు.
శాండీ కౌఫాక్స్ కంటే విశ్వాసకులు.
133
00:12:51,146 --> 00:12:54,774
ఒకరోజు, ష్లెఫ్నర్
ఇంట్లో టీవీ చూస్తున్నాడు.
134
00:12:55,442 --> 00:12:59,029
టెలివిజన్‌లో తూఫాను రాబోతుందని చూస్తాడు.
135
00:12:59,154 --> 00:13:02,532
అతనిని అర్దిస్తున్న లెఫ్టనెంట్‌తో
ఒక కారు వెళ్ళడం చూశాడు.
136
00:13:02,741 --> 00:13:06,620
"ష్లెఫ్నర్, మాతో రా.
నిన్ను పై అంతస్తుకు తీసుకువెళతాం."
137
00:13:06,828 --> 00:13:10,081
ష్లెఫ్నర్ అన్నాడు,
"దేవుడు నన్ను కాపాడతాడు. మీరు వెళ్ళండి."
138
00:13:10,332 --> 00:13:13,543
కొన్ని గంటలు గడిచాయి.
అతను ఇప్పుడు రెండో అంతస్తులో ఉన్నాడు.
139
00:13:14,461 --> 00:13:17,047
తను రెండో అంతస్తులో ఉన్నది
కింద ఉండలేడు కనుక.
140
00:13:17,047 --> 00:13:20,050
నీటి మట్టం పెరుగుతోంది.
అతను కిటికీ బయటకు చూస్తాడు.
141
00:13:20,842 --> 00:13:23,678
అతనికి ఒక పడవ
తన ఇంటివైపు రావడం కానిపించింది.
142
00:13:23,929 --> 00:13:29,935
పడవ ఆగి, అంటారు, "షెఫ్నర్, రా.
నిన్ను ఎత్తైన ప్రాంతానికి తీసుకోళతాం."
143
00:13:30,519 --> 00:13:35,106
అతను అన్నాడు, "కంగారు పడకండి.
దేవుడు నన్ను కాపాడతాడు. పరవాలేదు."
144
00:13:35,649 --> 00:13:39,653
అతను పైకి చూస్తాడు,
అద్భుతరీతిలో హెలికాప్టర్ కనిపిస్తుంది.
145
00:13:40,028 --> 00:13:43,073
హెలికాప్టర్ నుండి ఒకతను
బయటకు వేలాడుతూ, అంటాడు,
146
00:13:43,365 --> 00:13:47,118
"ష్లెఫ్నర్, నువ్వు రావాలి.
నిన్ను ఎత్తు ప్రాంతంలోకి తీసుకెళతాం."
147
00:13:47,369 --> 00:13:51,581
ష్లెఫ్నర్, "లేదు. దేవుడు నన్ను కాపాడతాడు.
పరవాలేదు. మీరు వెళ్ళండి" అంటాడు.
148
00:13:51,915 --> 00:13:55,460
అతను చనిపోతాడు. అతను చనిపోతాడు. చనిపోయాడు.
149
00:13:55,585 --> 00:13:59,297
ఇప్పుడు అతను స్వర్గానికి వెళతాడు,
దేవుడ్ని చూస్తాడు.
150
00:13:59,756 --> 00:14:05,220
అతను ఏడుస్తాడు,
"దేవుడా, నిన్నే నమ్ముకున్నాను.
151
00:14:05,387 --> 00:14:09,015
"ఆ తూఫానులో
చచ్చిపోడానికి ఎందుకు వదిలేశావు?"
152
00:14:09,391 --> 00:14:12,185
దేవుడు అతని వైపు తిరిగుతాడు.
"ష్లెఫ్నర్," అంటాడు.
153
00:14:13,061 --> 00:14:14,729
"అసలు నీకు నా నుండి ఏం కావాలి?
154
00:14:16,565 --> 00:14:18,191
"నీకు కారు పంపించాను.
155
00:14:20,860 --> 00:14:22,821
"నీకు పడవ పంపించాను.
156
00:14:24,614 --> 00:14:27,158
"నీకు హెలికాప్టర్ పంపించాను.
157
00:14:28,618 --> 00:14:32,038
"ష్లెఫ్నర్, నువ్వు తెలివితక్కువవాడివి."
158
00:14:33,707 --> 00:14:35,083
మీకు అర్థమయిందా?
159
00:14:39,421 --> 00:14:41,006
డ్రింక్...
160
00:14:56,479 --> 00:15:00,692
-ఇంకో డ్రింక్ తీసుకుంటారా, సర్?
-లేదు, పరవాలేదు. ధన్యవాదాలు. చాలు.
161
00:15:05,280 --> 00:15:09,492
పారిస్
1979
162
00:15:32,182 --> 00:15:33,516
ఏమయినా అయిందా?
163
00:15:45,278 --> 00:15:46,780
మేము ప్రయత్నించవద్దా?
164
00:15:46,780 --> 00:15:49,824
అది నీ మనసు మార్చేయవచ్చు,
బహుశా నీకు బాగా అనిపించవచ్చు.
165
00:15:53,453 --> 00:15:54,621
లేదు.
166
00:16:59,519 --> 00:17:01,563
రేపు మళ్ళీ కలుస్తాను, అనుకుంటాను?
167
00:17:26,671 --> 00:17:27,547
జోనా.
168
00:17:55,200 --> 00:17:56,659
బంగారం, నేను వచ్చేశాను.
169
00:18:04,626 --> 00:18:06,878
దేవుడా, టెడ్ బండీ.
170
00:18:08,922 --> 00:18:09,756
ఏంటి?
171
00:18:12,467 --> 00:18:15,470
సెక్స్ చేసేప్పుడు ఇంకోసారి
ఎరిక్ ఎస్ట్రాడా అని పిలవను.
172
00:18:20,308 --> 00:18:23,144
నువ్వు చాలా విచిత్రం.
నువ్వు చాలా విచిత్రం.
173
00:18:24,354 --> 00:18:29,818
అవునవును, సరే.
బాంబీ చూస్తూ అరిచిన నువ్వు చెబుతున్నావు.
174
00:18:31,027 --> 00:18:34,030
బాంబీ చూస్తూ అందరూ ఏడుస్తారు. నువ్వు...
175
00:18:36,115 --> 00:18:37,492
నువ్వు ఒక రాక్షసివి.
176
00:18:38,743 --> 00:18:40,495
నేను చాలా అలసిపోయాను.
177
00:18:44,165 --> 00:18:48,837
సరే, లైబ్రరీలో రాత్రంతా గడిపితే
ఇదే జరుగుతుంది.
178
00:18:57,929 --> 00:19:00,932
-అయితే నా చేయి రుద్దు.
-లేదు. నిజంగానా?
179
00:19:01,724 --> 00:19:02,642
సరే.
180
00:19:04,435 --> 00:19:06,062
గురక పెట్టకు.
181
00:19:06,396 --> 00:19:10,191
నా కాబోయే భర్త సైనస్ కారణంగా
నాకు నా సైకాలజీ పరీక్షలో తప్పాలని లేదు.
182
00:19:11,359 --> 00:19:13,319
అది నేను ఆప్యాయతతో చెబుతున్నాను.
183
00:19:23,162 --> 00:19:24,414
ఐ లవ్ యూ.
184
00:19:27,667 --> 00:19:29,252
ఐ లవ్ యూ, సామ్.
185
00:19:51,399 --> 00:19:54,360
కోరుకోవటంలో అనుకరణ
నా పరిశోధనలోప్రధానాంశమని చెప్పాను.
186
00:19:54,360 --> 00:19:57,530
కొన్నేళ్ళలో లండన్‌లో
నా సొంత ప్రాక్టీస్ పెట్టాలని ఉంది.
187
00:19:57,655 --> 00:19:59,949
సహాయానికి మరొకరు ఉంటే బాగుంటుంది అన్నాడు.
188
00:20:00,074 --> 00:20:03,870
-ప్రొ. అగులియన్‌కు ఆర్ఏగా నువ్వు కావాలా?
-పొ. మార్టీ బాగా చెప్పారు.
189
00:20:03,995 --> 00:20:06,331
{\an8}"ఆమె మంచి మహిళ." వాంకర్.
190
00:20:06,789 --> 00:20:10,919
-అవును. నేను చాలా బాగుంటాను.
-అవును, నువ్వు ఉత్తమం.
191
00:20:12,629 --> 00:20:13,796
నీ పట్ల గర్వంగా ఉంది.
192
00:20:18,009 --> 00:20:21,262
మా అమ్మ తెల్లవారుఝామున ఫోన్ చేసి,
193
00:20:21,721 --> 00:20:26,976
పెళ్ళికి నువ్వు పిలవాలని అనుకున్న వాళ్ళని,
తను సంతోషంగా పిలుస్తానని చెప్పింది.
194
00:20:27,477 --> 00:20:30,939
చివరి నిమిషం కూడా. బహుశా నీకు
తెలియని సోదరులు ఎవరైనా ఉన్నారేమో.
195
00:20:31,064 --> 00:20:34,859
-లేదా క్లీవ్‌లాండ్‌లో నీ నేస్తాలలో ఒకరేమో.
-నాకు నువ్వే కావాలి.
196
00:20:35,234 --> 00:20:36,235
సామ్.
197
00:20:36,361 --> 00:20:38,947
రా. వెళుతూ ఉందాము.
ఆలస్యమవుతుంది.
198
00:20:51,459 --> 00:20:55,380
ఫ్రాంక్ సినట్ర నా దగ్గరకు వచ్చాడు.
"మాయర్ ఆఫర్‌మాన్" అని అన్నాడు.
199
00:20:55,630 --> 00:20:59,592
అతనిది ఏం స్వరం.
నేను, "హలో. చెప్పండి. మి. సినట్ర" అన్నాను.
200
00:20:59,717 --> 00:21:01,844
అతను, "నీకోసం ఒకటి తెచ్చాను" అన్నాడు.
201
00:21:01,970 --> 00:21:06,516
అతను ఈ నీలం రిబ్బన్ చుట్టిన
ఈ కవర్ ఇచ్చాడు.
202
00:21:07,225 --> 00:21:11,646
నేను కవర్ తెరిచి చూస్తే, చెక్ ఉంది.
203
00:21:12,689 --> 00:21:17,819
యూదు జస్టిస్ లీగ్ కోసం 1,00,000 డాలర్లు.
204
00:21:18,361 --> 00:21:22,532
ఆ తరవాత నాతో చక్కని యూదు భాషలో మాట్లాడాడు.
205
00:21:27,620 --> 00:21:31,124
"సముద్రాన్ని స్పూనుతో తోడలేవు."
206
00:21:32,333 --> 00:21:36,129
యూదుడు కాని వాడు యూదులకు
అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు.
207
00:21:36,254 --> 00:21:40,508
ఇది ఎలా జరిగింది?
అంటే, అతని ఆయా యూదురాలు.
208
00:21:41,009 --> 00:21:43,553
అతనికి ఆమె అంటే ప్రేమ. ఇక అదే.
209
00:21:44,262 --> 00:21:48,224
నేను అనుకున్నాను, "ఈ ప్రపంచం
ద్వేషించమని చెప్పే వారిచేత
210
00:21:48,683 --> 00:21:51,602
మనందరం పెంచబడతాము" అని.
211
00:21:53,938 --> 00:21:55,648
కానీ అది...
212
00:22:08,786 --> 00:22:09,620
బాగానే ఉన్నావా?
213
00:22:12,915 --> 00:22:15,251
ఏం జరిగిందో తెలియదు. నేను కేవలం...
214
00:22:19,881 --> 00:22:22,633
అయితే, నీ మెదడులో
ఏం మెదులవుతుంది, మిత్రమా?
215
00:22:28,806 --> 00:22:30,808
రాత్రి ఏమిటా ఉద్రేకపూరిత ఫోన్ కాల్?
216
00:22:32,351 --> 00:22:33,853
నాకు తెలియదు.
217
00:22:35,521 --> 00:22:38,900
కానీ ఒక విధంగా,
నేను ఇరుక్కోలేదని అనిపిస్తుంది.
218
00:22:38,900 --> 00:22:40,151
నీలో అపరాధ భావన.
219
00:22:41,652 --> 00:22:44,655
అవును, నువ్వు చేసిన దానికి
అపరాధ భావాన్ని మోస్తున్నావు.
220
00:22:45,698 --> 00:22:48,743
లేదా చేసినట్లు
నమ్మతున్నదానికి బాధపడుతున్నావు మాయర్.
221
00:22:51,370 --> 00:22:53,915
నువ్వు మొదటిసారి
మన చర్చికి రావడం గుర్తుంది.
222
00:22:54,082 --> 00:22:55,917
ఇక్కడ కొన్ని నెలలు ఉన్నావు.
223
00:22:55,917 --> 00:22:59,712
ఆ యువకుడికి
జూనియర్ రాబై చెప్పింది గుర్తుందా, మాయర్?
224
00:23:02,215 --> 00:23:05,218
"బ్రతికుండడం తప్పుగా భావించకూడదు."
225
00:23:07,428 --> 00:23:10,098
ఈ పీఠాలలో చాలా మంది బ్రతికారు, మాయర్.
226
00:23:10,264 --> 00:23:11,099
మాయర్
227
00:23:11,224 --> 00:23:16,562
ప్రతి ఒక్కరూ అపరాధ భావంతో పోరాడుతుంటారు.
కానీ బ్రతికుండడం ఒక వరం.
228
00:23:17,980 --> 00:23:21,984
-మీరు ఎంచుకోబడ్డారు, మాయర్.
-నేను ఎంచుకోబడ్డానా?
229
00:23:22,193 --> 00:23:25,571
అవును. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు.
230
00:23:30,535 --> 00:23:31,369
కాబట్టి...
231
00:23:32,829 --> 00:23:35,289
-కలవడం బాగుంది.
-చాలా సహాయం చేశారు, రబై.
232
00:23:49,720 --> 00:23:53,766
-ఇది మీకోసం వచ్చింది, ఆఫర్‌మాన్.
-మంచిది. ధన్యవాదాలు, అనెట్.
233
00:23:54,475 --> 00:23:58,437
లేదు, నాకు కుదరదు. చేయలేను. సరే.
234
00:24:12,827 --> 00:24:15,204
{\an8}హలో విల్‌హెల్మ్
235
00:24:21,419 --> 00:24:22,920
నీకు ఇది ఎక్కడిది?
236
00:24:23,254 --> 00:24:25,339
-సర్?
-నీకు ఇది ఎవరు ఇచ్చారు?
237
00:24:25,339 --> 00:24:28,217
ఒకతను? బహుశా ఒక బట్వాడా సంస్థ?
238
00:24:28,551 --> 00:24:32,305
-ఎక్కడ నుండి? ఏ సంస్థ ఇది పంపింది?
-అతనితో నేను మాట్లాడలేదు.
239
00:24:32,763 --> 00:24:35,474
-అయితే అతను ఎలా ఉన్నాడు?
-పెద్ద వయసు.
240
00:24:35,975 --> 00:24:38,436
-పెద్ద వయస్సు మనిషి.
-అంతా బాగానే ఉందా?
241
00:24:38,436 --> 00:24:42,607
లేదు, బాగానే ఉంది.
కొంచెం నిస్సత్తువగా ఉంది, అంతే.
242
00:24:43,274 --> 00:24:44,817
పాల్‌కు కార్ తెమ్మని చెప్పు.
243
00:24:47,737 --> 00:24:52,408
అనెట్, ఏ సంస్థ వాళ్ళు
ఆ ఉత్తరం బట్వాడా చేశారో కనుక్కో.
244
00:24:52,992 --> 00:24:56,621
ఒకవేళ దానిని తెచ్చినవాడు తిరిగి వస్తే,
నాకు వెంటనే కాల్ చెయ్.
245
00:24:59,165 --> 00:25:01,918
పాసడేనా
1979
246
00:25:01,918 --> 00:25:06,380
నేను మా నాన్నతో మాట్లాడడం లేదు.
నేను నా తోబుట్టువులను చూడలేదు.
247
00:25:06,547 --> 00:25:10,092
నేను ఎక్కువసార్లు మా అమ్మ
సమాధిని చూడటానికి వెళ్ళలేదు.
248
00:25:10,092 --> 00:25:14,639
నేను మారియాతో గొడవపడ్డాను.
అమెను దూరంగా ఉంచాను.
249
00:25:16,182 --> 00:25:17,433
నేను ప్రేమించిన స్త్రీ.
250
00:25:19,227 --> 00:25:23,439
కారణం, నేను పని చేస్తున్నాను, ఫాదర్,
251
00:25:25,900 --> 00:25:27,485
రెండు సుదీర్ఘ సంవత్సరాలు.
252
00:25:31,948 --> 00:25:33,741
అది నన్ను హరించేసింది.
253
00:25:40,915 --> 00:25:45,169
నల్లజాతి, గే, కాథలిక్ మహిళ.
మంగళవారం మీరనుకున్నట్టు మొదలకాక పోవచ్చు.
254
00:25:45,169 --> 00:25:46,671
నా బిడ్డ.
255
00:25:48,297 --> 00:25:50,925
నువ్వు ఏడుసార్లు
మన ప్రభువు ప్రార్థన మొదలుపెట్టు.
256
00:25:54,553 --> 00:25:59,392
కానీ మీ స్వలింగ సంపర్కం విషయంలో,
నీ కఠోరమైన తపస్సులలో పాలుపంచుకోవాలి.
257
00:25:59,517 --> 00:26:03,271
ఫాదర్, మీరు చాలా అయోమయంలో ఉన్నారనుకుంటా.
ప్రేమ పాపం కాదు.
258
00:26:03,646 --> 00:26:06,732
నా ప్రభువు దృష్టిలో కాదు.
నేను ఒప్పుకోవడానికి రాలేదు.
259
00:26:07,525 --> 00:26:09,026
నేను మీ దానికోసం వచ్చాను.
260
00:26:11,153 --> 00:26:13,698
బిషప్ క్రిస్టియన్ ప్రెంట్జ్,
యూఎస్ వలసదారుల చట్టం
261
00:26:14,031 --> 00:26:16,117
ఉల్లంఘనకు అరెస్ట్ చేస్తున్నాను.
262
00:26:16,409 --> 00:26:18,077
లిథువేనియాలో 1941లో
263
00:26:18,077 --> 00:26:21,122
నాజీ పాలనలో నేరాలలో,
హత్యలలో పాలుపంచుకున్నందుకు.
264
00:26:21,247 --> 00:26:22,290
లేదు!
265
00:26:22,415 --> 00:26:25,668
ఎస్ఎస్‌లోకి ప్రవేశించిన విల్‌నియస్,
266
00:26:26,085 --> 00:26:31,299
మతాధికారి అయిన ఈ మనిషిని,
మమ్మల్ని కాపాడమని
267
00:26:31,632 --> 00:26:34,093
నా తమ్ముడు వేడుకున్నాడు.
268
00:26:34,427 --> 00:26:37,638
మతాధికారి నా తమ్ముడిని తిట్టాడు.
269
00:26:37,930 --> 00:26:40,516
ఆయన ఎస్ఎస్ మనుషులను పిలిపించి...
270
00:26:44,353 --> 00:26:45,646
"ఒకటి మర్చిపోయావు."
271
00:26:46,480 --> 00:26:51,777
మతాధికారి ఒక తల్లి చేతిలోనుండి
ఆమె బిడ్డను లాక్కోవడం చూశాను.
272
00:26:52,778 --> 00:26:58,659
అది కాపాడడం కోసం అనుకున్నాను.
బదులుగా, ఆ బిడ్డను చంపేశాడు.
273
00:26:59,702 --> 00:27:03,164
రాత్రి కళ్ళు మూసుకుంటే,
నాకు అదే కనిపిస్తుంది.
274
00:27:03,164 --> 00:27:06,167
ఇప్పుడు నాకు ఎప్పుడూ అదే కనిపిస్తుంటుంది.
275
00:27:10,838 --> 00:27:13,215
అతను వలసచట్టం
ఉల్లంఘించినట్లు నిరూపించలేకపోయారు.
276
00:27:13,341 --> 00:27:15,092
తనను లిథువేనియాకు
అప్పగించండి.
277
00:27:15,259 --> 00:27:18,596
లిథువేనియా ప్రభుత్వం
అప్పగింత అభ్యర్థనలను తిరస్కరిస్తుంది.
278
00:27:18,846 --> 00:27:21,891
-మనం అతనిని విచారించాలి, యువరానర్.
-కేసు చేరువైంది.
279
00:27:22,475 --> 00:27:27,146
మీరు ఫాదర్ బాల్‌కస్ బిషప్ ప్రెంట్జ్‌గా
మారినట్టు రుజువు చేయలేకపోయారు.
280
00:27:27,313 --> 00:27:31,400
-బ్రతికినవారు అతనిని గుర్తించారు.
- 30 ముప్పై ఏళ్ళ క్రితం, ఏజెంట్ మోరిస్.
281
00:27:31,400 --> 00:27:35,404
బాధ జ్ఞాపకాలను ప్రభావితం చేస్తుంది.
ప్రెంట్జ్ సమాజానికి మార్గదర్శకం.
282
00:27:35,696 --> 00:27:40,785
కాథలిక్ చర్చ్ బిషప్.
ఇతను ఒహియోకి చెందిన మామూలు ఉద్యోగి కాదు.
283
00:27:41,577 --> 00:27:44,997
రెండు సంవత్సరాలపాటు
అతని కోసం వెతికాము.
284
00:27:45,289 --> 00:27:46,874
సాక్షులతో మాట్లాడడం.
285
00:27:46,999 --> 00:27:50,086
స్మశానాల చుట్టూ తిరిగుతూ,
చెత్త గొడ్డు మాంసం తిన్నాం.
286
00:27:52,463 --> 00:27:55,299
యువరానర్,
అతను తన స్వహస్తాలతో ఒక బిడ్డను చంపాడు.
287
00:28:00,388 --> 00:28:02,223
బిషప్ ప్రిన్సే ఫాదర్ బాల్కస్.
288
00:28:03,599 --> 00:28:05,518
ఇంకా మీరు ఏమీ చేయరా?
289
00:28:05,976 --> 00:28:11,148
నా కోర్టు గదిలో నేను న్యాయానికి కాదు
చట్టానికి కట్టుబడి ఉంటాను.
290
00:28:12,066 --> 00:28:15,111
చట్టం సరిగ్గా ఉందా?
నా భావాలు అప్రస్తుతం.
291
00:28:16,821 --> 00:28:21,409
మీకు న్యాయం కావాలా?
నా దగ్గరకు మంచి కేసు తీసుకురావాల్సింది.
292
00:28:45,683 --> 00:28:46,809
నువ్వు నిద్ర పోయావు...
293
00:28:49,228 --> 00:28:50,187
ఎంతసేపు
స్పృహలోలేను?
294
00:28:51,147 --> 00:28:52,022
ఇరవై నిమిషాలు...
295
00:30:05,846 --> 00:30:07,056
హలో, బిఫ్.
296
00:30:13,062 --> 00:30:13,979
అది వేసుకో.
297
00:30:19,109 --> 00:30:21,946
వాళ్ళు అడ్డుకునే లోపు
మనకు రెండు నిమిషాలు ఉంది.
298
00:30:24,114 --> 00:30:26,116
దీనికోసం ఏడాదిగా వేచి చూస్తున్నాను.
299
00:30:26,909 --> 00:30:29,578
నిన్ను ఇక్కడ నియమించిన దగ్గరనుండి
ఏడాదికి ఒక్కసారి
300
00:30:29,703 --> 00:30:31,872
ఇది బాగు చేసుకోడానికి వస్తావని తెలుసు.
301
00:30:31,872 --> 00:30:36,085
పందులకు మంచి రుచికరమైన
ట్రఫుల్స్ పెరిగే చోటు తెలుసు.
302
00:30:38,003 --> 00:30:39,255
మీ స్నేహితులు ఎక్కడ?
303
00:30:41,340 --> 00:30:44,093
నువ్వు బ్యాండ్‌ను విడగొట్టావు, యోకో?
304
00:30:45,636 --> 00:30:48,430
అది స్పెయిన్‌లో జరిగినదానికా?
305
00:30:50,641 --> 00:30:52,977
నువ్వు చేసినదాని గురించి విన్నాను.
306
00:30:53,894 --> 00:30:57,231
అతను నీకు ఏం చేశాడో చూడు. మాయర్.
307
00:30:59,358 --> 00:31:01,235
నిన్ను ఎలా మార్చాడో చూడు.
308
00:31:01,443 --> 00:31:03,904
-సమయం ముగిసింది.
-ఆగాగు, ఆగు.
309
00:31:04,238 --> 00:31:06,532
నిజంగా, నువ్వు నన్ను చంపవు.
310
00:31:06,782 --> 00:31:10,786
-ఎందుకు చంపను?
-ఎందుకంటే నేను నీకు ఒకటి ఇవ్వగలను.
311
00:31:11,036 --> 00:31:14,582
-నాకంటే చాలా పెద్దవారైన ఒకరు.
-నువ్వు చాలు.
312
00:31:14,707 --> 00:31:16,667
నిన్ను లేపేస్తే,
నా పని అయిపోతుంది.
313
00:31:16,667 --> 00:31:19,044
నువ్వు ఊహించగల ఒక అతిపెద్ద బహుమతి.
314
00:31:20,713 --> 00:31:21,922
అడాల్ఫ్ హిట్లర్.
315
00:31:26,343 --> 00:31:27,344
నీ సమయం ముగిసింది.
316
00:31:27,344 --> 00:31:31,265
అతను నిజంగా 1945 లో బంకర్‌లో
ఆత్మహత్య చేసుకున్నాడని అంటావా?
317
00:31:31,265 --> 00:31:35,519
అతని శరీరం రష్యన్లు కాల్చేశారని,
ఎముకలు ఎప్పటికీ కనుగొనలేకపోయారు అంటావా?
318
00:31:35,644 --> 00:31:37,062
అదేనా నువ్వు నమ్ముతున్నది?
319
00:31:37,396 --> 00:31:40,941
స్టాలిన్ అతను దాక్కున్న చోట ఉట్టి కట్టి,
అందరూ చూసేలా
320
00:31:41,108 --> 00:31:44,403
రెడ్ స్క్వేర్‌లో అతని శవాన్ని
వేలాడదీసేవాడు కాదా?
321
00:31:45,446 --> 00:31:48,657
నేను చెప్పేది నమ్మవద్దు.
నీ కళ్ళతో నువ్వే చూడు.
322
00:31:48,824 --> 00:31:51,410
ఆమెను చూశావు. కల్నల్.
323
00:31:51,869 --> 00:31:56,624
ఆమె ఆ కథలో భాగమే.
బంకర్‌లో అతను, ఆమె ఉన్నారు.
324
00:31:57,916 --> 00:31:59,001
కల్నలా?
325
00:32:02,546 --> 00:32:03,756
నీకు తెలియదా?
326
00:32:05,633 --> 00:32:07,593
ఈవా బ్రౌన్.
327
00:32:08,344 --> 00:32:13,599
అప్పట్లో డీ స్పీనా
తాళ్ళ నిచ్చెనతో వారిని తీసుకెళ్ళింది.
328
00:32:13,849 --> 00:32:19,396
హిట్లర్, ఈవా, గోబెల్స్, మెంగెలా.
బెర్లిన్ నుండి ఆల్ప్స్‌కు,
329
00:32:19,688 --> 00:32:23,609
జెనొవాకు, సురక్షితమైన స్వర్గానికి.
అన్ని రహదారులు జెనొవా గుండా వెళతాయి.
330
00:32:26,070 --> 00:32:29,615
ఏంటి? వాళ్ళకు తప్పించుకునే
పథకం ఉంటుందని అనుకోలేదా?
331
00:32:39,124 --> 00:32:40,084
ఎక్కడికి?
332
00:32:42,836 --> 00:32:45,172
వ్యాలీ ఆఫ్ డ్రీమ్స్.
333
00:32:47,508 --> 00:32:49,635
అతను బ్రతికే ఉంటే,
ఎందుకు తనను వదిలేశావు?
334
00:32:51,011 --> 00:32:54,473
నేను గౌరవప్రదమైన వ్యక్తిని అనుకుంటావా?
నేను బొద్దింకను.
335
00:32:55,015 --> 00:32:58,686
నేను అతనిని కనుగొనడంలో సహాయం చేయగలను.
అతని దగ్గరకు తీసుకెళ్ళగలను.
336
00:32:58,686 --> 00:33:01,063
నీవు ఒక్కడివే
అతనిని ఎప్పటికీ పట్టుకోలేవు.
337
00:33:02,564 --> 00:33:03,857
నన్ను ప్రాణాలతో వదిలెయ్.
338
00:33:04,650 --> 00:33:09,613
నిన్ను సజీవంగా ఉన్న
అడాల్ఫ్ హిట్లర్ దగ్గరకు తీసుకెళతాను.
339
00:33:09,613 --> 00:33:11,657
ఇక్కడ ఏం జరుగుతోంది?
340
00:33:27,548 --> 00:33:28,382
నేను ఇక్కడ లేను.
341
00:33:41,061 --> 00:33:43,939
షలోమ్
మదర్‌ఫ-కర్స్
342
00:33:49,862 --> 00:33:55,784
ఎస్టెల్‌కు,
కౌగిలింతలు మరియు ఏడుపులు.
343
00:33:57,578 --> 00:33:58,746
"డానీ రోర్."
344
00:34:03,792 --> 00:34:07,004
-నా ఆటోగ్రాఫ్ ఎవరు తీసుకుంటాన్నారు?
-మిల్లీ వద్దకు రాగలవా?
345
00:34:09,173 --> 00:34:14,094
ఇది ఎలా ఉంటుంది, "మిల్లీకి,
నీకు పుస్తకాలలో నీ లాభాలలో 50 శాతం
346
00:34:14,094 --> 00:34:19,600
"ఈ మధ్యాహ్నం పంపిస్తాను.
నీకు ఎప్పటికీ రుణపడి ఉన్నాను. కామా డానీ."
347
00:34:21,310 --> 00:34:23,812
గత రెండేళ్ళలోనే,
ఎన్‌బీసీపైన పడిన హొలోకాస్ట్.
348
00:34:23,937 --> 00:34:27,483
చక్ ఎలెన్ వాస్తవం వెల్లడి,
ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన బతికినవారు.
349
00:34:27,483 --> 00:34:29,443
అది అద్భుతంగా ఉంది.
350
00:34:29,651 --> 00:34:33,405
అందుకని నేను ఒక పుస్తకం రాశాను.
కుట్రకోణంతో రాసిన పుస్తకం అన్నారు.
351
00:34:33,572 --> 00:34:36,283
ద వరల్డ్ అకార్డిండ్ టు గార్ప్ కంటే
అమ్మకాలు ఎక్కువ.
352
00:34:36,283 --> 00:34:40,746
-ఎఫ్‌బీఐ ఏజెంట్ మెలనీ మొరిట్జ్.
-నీ పేరు ఎప్పటికీ తొలగదు.
353
00:34:41,997 --> 00:34:46,543
మైక్ నికొలస్ హక్కుల ఎంపిక చేయాలని
అనుకుంటున్నట్టు నా ఏజెంట్ చెప్పాడు.
354
00:34:47,044 --> 00:34:48,420
అది ఎవరో నాకు తెలియదు.
355
00:34:48,420 --> 00:34:51,799
కానీ నాకు ఈ తెల్ల అమ్మాయి పాత్ర ఇస్తే
నిన్ను నాశనం చేస్తాను.
356
00:34:52,174 --> 00:34:53,258
నిన్ను నమ్ముతున్నాను.
357
00:34:55,636 --> 00:34:58,931
నేను బిషప్ ప్రెంట్జ్ గురించి విన్నాను.
358
00:35:01,099 --> 00:35:04,603
సరే. నా జీవితంలో గత రెండేళ్ళు.
359
00:35:06,104 --> 00:35:09,233
ఈ డిసెంబర్‌లో
అతను తిరిగి పాసడెనాకి తిరిగి వస్తాడు,
360
00:35:09,233 --> 00:35:11,652
క్రిస్మస్ పోటీ పెడతాడు. స్వేచ్ఛా జీవి.
361
00:35:14,279 --> 00:35:16,782
పశ్చాత్తాపంతో ఇక్కడికి వచ్చావా లేదా...
362
00:35:21,954 --> 00:35:23,831
-వారిని కనుగొన్నావా?
-ఎవరిని?
363
00:35:23,997 --> 00:35:26,208
-హంటర్స్‌ని.
-హంటర్స్‌నా?
364
00:35:26,834 --> 00:35:29,628
-అంటే, వాళ్ళు ఎందుకు...
-ఆగారా? మాయమయిపోయారా?
365
00:35:30,712 --> 00:35:34,508
నేను సీఐఏ కాదు. నాకు ఇకపై
చనిపోయిన నాజీలు కనిపించరు అనే తెలుసు.
366
00:35:35,259 --> 00:35:37,261
హంటర్స్ పోయినట్టు ఉన్నారు.
367
00:35:38,428 --> 00:35:42,307
బహుశా వాళ్ళు వాళ్ళందరినీ పట్టుకుని,
రిటైర్ చేశారేమో. విడిపోయారేమో.
368
00:35:42,891 --> 00:35:44,059
లేదా బహుశా...
369
00:35:45,102 --> 00:35:48,313
బహుశా దారుణంగా జరిగిందేమో.
వారిలో కొంతమంది చనిపోయారేమో.
370
00:35:51,275 --> 00:35:54,069
ఎందుకు? నువ్వు ఎందుకు తెలుసుకోవాలి?
371
00:36:11,753 --> 00:36:17,092
హాయ్. మీరు రూత్, జోనాలకు ఫోన్ చేశారు.
దయచేసి బీప్ తరువాత సందేశం ఇవ్వండి.
372
00:36:17,509 --> 00:36:19,553
హే, నేను.
373
00:36:23,181 --> 00:36:24,725
తన గొంతు వినడం బాగుంది.
374
00:36:26,351 --> 00:36:29,396
ఆమె అసలు నాకు తెలియకపోయినా,
నాకు ఆమె గొంతు ఇష్టం.
375
00:36:29,980 --> 00:36:32,482
మా అమ్మ గొంతు
ఎక్కడైనా వినాలని అనిపిస్తుంది.
376
00:36:34,943 --> 00:36:36,236
నీకు ఫోన్ చేయాల్సింది.
377
00:36:41,283 --> 00:36:44,661
పనిలో పడిపోయాను. ఎలాగో అలా
378
00:36:45,579 --> 00:36:51,168
నిన్ను చూడకుండా రెండేళ్ళు గడిపేశాను.
379
00:36:55,964 --> 00:36:57,507
బహుశా...
380
00:37:00,761 --> 00:37:03,430
బహుశా నేను ఇంకేదో అడగటానికి ఫోన్ చేశాను.
381
00:37:04,806 --> 00:37:05,974
అడగాలనుకున్నది...
382
00:37:08,685 --> 00:37:14,232
-నేను అడగాలనుకున్నది నువ్వు ఇంకా...
-కొనసాగించేందుకు, 25 సెంట్లు జమ చేయండి.
383
00:37:18,195 --> 00:37:21,698
ఇవాళ పాసిడినా బిషప్ ప్రెంట్జ్‌పై
నేరారోపణలను కొట్టివేశారు,
384
00:37:21,698 --> 00:37:24,910
అతనిని లిథువేనియాకు చెందిన
ఫాదర్ బాల్‌కస్‌గా పొరబడ్డారు.
385
00:37:24,910 --> 00:37:27,704
అతను తన మద్దతుదాలురకు
ధన్యవాదాలు తెలుపుతూ తన నమ్మకమే
386
00:37:27,704 --> 00:37:30,582
ఈ సమస్యనుంచి తనను
రక్షించిందని ప్రకటనలో చెప్పారు.
387
00:37:30,582 --> 00:37:33,835
నిజమైన దోషులను దేవుడు
శిక్షిస్తాడని నమ్ముతానని చెప్పారు.
388
00:37:41,343 --> 00:37:43,762
రూత్
389
00:37:44,721 --> 00:37:48,058
ఇదిగోండి, మి. ఆఫర్‌మాన్.
చివరకు ఇంటికి వచ్చేశాము.
390
00:37:50,352 --> 00:37:51,561
వీధి చుట్టూ తిప్పు.
391
00:37:51,895 --> 00:37:54,147
-సర్?
-వీధి చుట్టూ తిప్పు. వెళ్ళు.
392
00:38:03,115 --> 00:38:05,492
ఫ్రైడ్‌రిచ్ మన్/ విక్టర్
రూత్/ గర్‌ట్రూడ్
393
00:38:05,492 --> 00:38:06,910
ఇంకా ఎవరికి తెలిసుంటుంది?
394
00:39:02,632 --> 00:39:03,759
హలో.
395
00:39:05,218 --> 00:39:06,178
హలో?
396
00:39:09,306 --> 00:39:10,223
మిసెస్ జుక్స్?
397
00:39:10,682 --> 00:39:11,516
ఎవరు?
398
00:39:12,517 --> 00:39:13,518
గర్‌ట్రూడ్ జుక్స్?
399
00:39:14,144 --> 00:39:18,106
గర్‌ట్రూడ్ కానర్. జుక్స్ నా ఇంటి పేరు.
మీకు ఏం కావాలి?
400
00:39:20,358 --> 00:39:23,820
నేను ప్రభుత్వ జనాభా లెక్కల బోర్డ్ నుండి.
401
00:39:23,945 --> 00:39:26,573
నేను విల్‌హెల్మ్ జుక్స్ కోసం
చూస్తున్నాను.
402
00:39:27,282 --> 00:39:28,241
మీ సోదరుడు.
403
00:39:30,327 --> 00:39:31,661
మా సోదరుడు చనిపోయాడు.
404
00:39:31,828 --> 00:39:34,081
తను 35 ఏళ్ళ క్రితం చనిపోయాడు.
405
00:39:37,542 --> 00:39:40,128
అతనికోసం ఈమధ్య ఎవరైనా ఇక్కడకు ఫోన్ చేశారా?
406
00:39:40,128 --> 00:39:42,089
విల్‌హెల్మ్ గురించా?
407
00:39:42,798 --> 00:39:43,632
లేదు.
408
00:39:43,965 --> 00:39:47,135
ఎవరైనా మా సోదరుడి గురించి
ఎందుకు కాల్ చేస్తారు?
409
00:39:47,135 --> 00:39:51,306
ఒక్కోసారి పొరబడుతాం.
నిర్దారించుకుంటున్నాను అంతే.
410
00:39:51,306 --> 00:39:53,141
సరే, మీ సమయానికి ధన్యవాదాలు.
411
00:40:12,661 --> 00:40:14,496
భగవంతుడా. ఏం జరిగింది?
412
00:40:16,331 --> 00:40:17,290
సామ్.
413
00:40:17,290 --> 00:40:18,500
పరవాలేదు.
414
00:40:20,919 --> 00:40:21,795
పరవాలేదు.
415
00:40:26,216 --> 00:40:27,759
-ఖచ్చితంగానా?
-అవును.
416
00:40:28,385 --> 00:40:30,345
ఛ. క్లౌడ్ వచ్చాడు.
417
00:40:31,847 --> 00:40:35,267
-అతను అంత చెడ్డవాడేం కాదు.
-చెడ్డవాడే. అతను నిజంగా చెడ్డవాడు.
418
00:40:45,944 --> 00:40:47,696
సరే, నీకు చెప్పడం మర్చిపోయాను.
419
00:40:47,696 --> 00:40:50,740
ఫ్రొఫెసరర్ మొరెల్ నన్ను
పరిశోధన పర్యటనకు వెళ్ళమన్నారు.
420
00:40:50,740 --> 00:40:52,951
-ఎక్కడికి?
-ఇజ్రాయిల్.
421
00:40:53,285 --> 00:40:56,872
-సుమారు రెండు వారాలని చెప్పారు.
-రెండు వారాలా?
422
00:40:56,997 --> 00:41:01,668
అవును. నాకు నా పరిశోధన పూర్తి చేసేందుకు
కావాల్సినది దొరుకుతుందని అన్నారు.
423
00:41:03,587 --> 00:41:04,838
అది చివరకు పూర్తవుతుంది.
424
00:41:06,840 --> 00:41:09,801
సరే, త్వరగా వచ్చేయ్.
425
00:41:18,435 --> 00:41:19,811
-చివరకు.
-హలో.
426
00:41:19,978 --> 00:41:22,564
-మీరు ఇప్పుడు శృంగారం చేశారు, కదా?
-నోరుమూసుకో.
427
00:41:23,273 --> 00:41:25,734
సరే, వాళ్ళు ఫ్రెంచ్ అయిపోతున్నారు.
తాగుదాం.
428
00:41:25,859 --> 00:41:26,985
ఇదిగో, ఇది నా పాట.
429
00:41:30,780 --> 00:41:32,532
అతను కూడా పాడతాడా?
430
00:41:41,333 --> 00:41:44,294
-మాయర్ ఎవరు?
-ఏంటి?
431
00:41:46,630 --> 00:41:50,967
నువ్వు నీ నిద్రలో ఈ పేరు అరిచావు. మాయర్.
432
00:41:54,137 --> 00:41:55,555
నాకు ఏ మాయర్ తెలియదు.
433
00:42:48,900 --> 00:42:49,943
నిన్ను పట్టేశాను.
434
00:42:53,613 --> 00:42:58,118
నువ్వు నన్ను వెంబడించి,
నాకు ఈ సందేశాలు పంపుతుంటే,
435
00:42:58,243 --> 00:43:00,578
మనం కూడా ముందు డ్రింక్ తాగుదాం.
436
00:43:01,371 --> 00:43:04,165
అక్కడ ఒక బార్ ఉంది. మాట్లాడుకుందాం.
437
00:43:05,166 --> 00:43:07,919
-నీకు ఇంగ్లీష్ వచ్చా?
-వచ్చు.
438
00:43:08,336 --> 00:43:09,337
మంచిది.
439
00:43:10,088 --> 00:43:11,172
అక్కడ కూర్చుందాం.
440
00:43:15,969 --> 00:43:18,847
రా. కూర్చో. పరవాలేదు.
441
00:43:22,350 --> 00:43:25,270
ఆ కత్తి అవతలకు పెట్టేయ్, సోదరా.
442
00:43:29,357 --> 00:43:30,400
మంచివాడివి.
443
00:43:31,776 --> 00:43:37,532
ఇక, నన్ను కలవాలని అనుకుంటే,
నన్ను అడిగితే సరిపోయేది.
444
00:43:40,869 --> 00:43:43,288
నువ్వు ఎవరో నాకు తెలుసు.
445
00:43:44,080 --> 00:43:46,750
ఖచ్చితంగా. నువ్వు తోడేలువు.
446
00:43:47,125 --> 00:43:51,421
ఒక తోడేలు తన తోటి తోడేలును
కొన్ని మైళ్ళ దూరం నుండే పసిగట్టగలదు.
447
00:43:51,629 --> 00:43:54,591
ఆ తోడేలు గోర్రె రూపంలో ఉన్నాకూడానా?
448
00:43:57,594 --> 00:43:59,179
నాకు నువ్వు గుర్తున్నావు.
449
00:44:00,764 --> 00:44:05,727
సీ బ్లాక్. హామర్‌ష్మిద్. ఫ్రిట్జ్.
450
00:44:07,103 --> 00:44:11,566
నీ ముఖం ఎప్పుడూ మర్చిపోలేదు.
ఇప్పుడు నిన్ను చూడు. ఏం చేస్తున్నావు?
451
00:44:12,067 --> 00:44:15,487
ఒక సైన్యాధికారి ఉండాల్సింది ఇలా కాదు.
452
00:44:15,653 --> 00:44:17,614
నువ్వు ఇది కాదు.
453
00:44:19,699 --> 00:44:21,785
చాలా కష్టంగా ఉంది.
454
00:44:24,788 --> 00:44:26,164
చాలా ఏళ్ళుగా.
455
00:44:27,540 --> 00:44:29,459
అజ్ఞాతంలో ఉన్నాను.
456
00:44:31,836 --> 00:44:37,801
ఫ్రాందైమ్ మాలో చాలామందిని
తాళ్ళ నిచ్చెన ద్వారా తీసుకెళ్ళాడు.
457
00:44:38,176 --> 00:44:42,555
ఆ తరువాత మా మానాన మమ్మల్ని ఇక్కడ
తప్పించుకోడానికి వదిలేశాడు.
458
00:44:42,972 --> 00:44:46,101
-అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను.
-వచ్చినందుకు సంతోషం.
459
00:44:46,267 --> 00:44:50,814
కానీ నా దగ్గరకు నువ్వు వచ్చిన రీతిలో రాకు,
బెరింపులు చేస్తూ.
460
00:44:50,814 --> 00:44:52,357
దొంగచాటుగా తిరుగుతూ.
461
00:44:53,400 --> 00:44:56,319
నువ్వు నన్ను కనుగొనడం సంతోషం, సోదరా.
462
00:44:59,406 --> 00:45:00,907
నన్ను ఎలా కనుగొన్నావు?
463
00:45:01,241 --> 00:45:04,369
నువ్వు నన్ను కనుగొనగలిగినప్పుడు,
వీసెంథాల్ కనుగొనలేవా?
464
00:45:04,661 --> 00:45:08,123
-మొస్సాద్ సంగతి ఏంటి?
-ఫ్రాందైమ్ నన్ను కనుగొన్నాడు.
465
00:45:09,124 --> 00:45:11,501
కనెక్టికట్‌లో ఉన్న
తన ఇంటికి తీసుకెళ్ళాడు,
466
00:45:11,835 --> 00:45:15,797
అతను మాయం కావడానికి
సహాయ పడిన కొందరిని బెదిరిస్తే
467
00:45:15,964 --> 00:45:17,966
మనం కొంచెం రచ్చ చేయవచ్చని అన్నాడు.
468
00:45:18,508 --> 00:45:22,429
అతను తను సహాయపడిన వారందరి
మారు పేర్ల సమాచారం ఉంది.
469
00:45:23,096 --> 00:45:25,473
కొన్నేళ్ళ క్రితం,
470
00:45:26,891 --> 00:45:30,145
మీ పేరు వార్తాపత్రికలో చూశానని అన్నాడు.
471
00:45:30,979 --> 00:45:33,022
మీరు నిర్మించిన సామ్రాజ్యాన్ని చూశాడు.
472
00:45:35,275 --> 00:45:39,195
-అతనికి తన వాటా కావాలి.
-అవును, ఫ్రాందైమ్.
473
00:45:41,698 --> 00:45:45,577
కనెక్టికట్?
అతను ఒక పెద్ద ఇంట్లో ఉంటాడా, ఫ్రిట్జ్?
474
00:45:46,744 --> 00:45:49,164
అవును, అలానే అనుకోవచ్చు.
475
00:45:49,289 --> 00:45:54,627
అతని డబ్బు తీయడు, కానీ నా సంగతి చూడమని
నిన్ను బయటకు పంపాడు.
476
00:45:54,752 --> 00:45:58,590
-నన్ను క్షమించు.
-క్షమాపణలు వద్దు. ఏంటి?
477
00:45:58,923 --> 00:46:03,887
ఆ ఫ్రాందైమే ఆ పాము.
అతనే నిన్ను రెచ్చగొట్టింది.
478
00:46:04,429 --> 00:46:06,723
సోదరుడి మీదకు సోదరుడిని ఉసిగొల్పాడు.
479
00:46:09,017 --> 00:46:14,939
నేను నిన్ను తిరిగి నా ఇంటికి తీసుకెళతాను.
నీకు భోజనం పెడతాను. స్నానం చెయ్.
480
00:46:15,815 --> 00:46:19,611
ఆ తరువాత నీకో చెక్ రాసి ఇస్తాను.
481
00:46:20,361 --> 00:46:22,030
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.
482
00:46:23,615 --> 00:46:26,910
-నిజంగానా?
-అవును. ఇది పూర్తి చెయ్.
483
00:46:27,452 --> 00:46:31,206
ఇల్లు ఎటువైపో కూడా తెలియదు.
కనీసం తాగలేదు కూడా.
484
00:46:31,372 --> 00:46:36,211
నేను చెబుతాను. అవును, ఇదిగో ఇక్కడ ఉంది.
485
00:46:36,544 --> 00:46:40,965
ఇటు వైపు. మా ఇల్లు కొన్ని వీధుల
దూరంలో ఉంది, సరిగ్గా అక్కడ.
486
00:46:42,383 --> 00:46:45,637
నీకు తెలుసు, సోదరా,
ఇది విచిత్రమైన విషయం.
487
00:46:46,971 --> 00:46:50,141
తోడేళ్ళు మైళ్ళదూరం నుండే
ఒకదానిది మరొకటి వాసన పసిగట్టగలవు.
488
00:46:50,642 --> 00:46:54,354
అవి అలా ఎలా చేస్తాయో తెలియదు. బొచ్చు వలనా?
489
00:46:55,063 --> 00:46:57,607
మూత్రం? రక్తం?
490
00:46:58,608 --> 00:47:03,363
కానీ, నీకు తెలుసు, అది ఆలోచించు,
నాకు నీ వాసన అస్సలు తెలియడం లేదు.
491
00:47:39,399 --> 00:47:42,735
-నువ్వు ఇక్కడ ఉండకూడదు.
-నాకు తెలుసు.
492
00:47:44,279 --> 00:47:46,656
నువ్విప్పుడు వెంటనే వెళ్ళిపోతే,
నేను ఏం అనను.
493
00:47:47,198 --> 00:47:49,117
-ఒట్టు.
-నేను అది చేయలేను.
494
00:47:54,205 --> 00:47:58,459
నువ్వు చేసింది
నువ్వు ఒప్పుకుని తీరాలి. నువ్వు ఎవరో.
495
00:48:03,548 --> 00:48:07,010
-నేను ఆ మనిషిని కాను.
-నువ్వు ఆ మనిషివే.
496
00:48:09,721 --> 00:48:12,223
నువ్వు ఎవరో ఒప్పుకో.
497
00:48:15,351 --> 00:48:16,227
ఒప్పుకోలేను.
498
00:48:23,526 --> 00:48:25,278
నువ్వు ఇది చేయాల్సిందే.
499
00:48:27,739 --> 00:48:29,073
అర్థమైందా?
500
00:48:35,705 --> 00:48:36,998
-చేయను.
-చేస్తావు.
501
00:48:39,751 --> 00:48:43,004
నువ్వు క్రిస్టియన్ మహిళవు. కదా?
502
00:48:47,008 --> 00:48:49,469
అతను నువ్వు ఇలా చేయాలని అనుకోడు.
503
00:48:52,513 --> 00:48:55,391
నువ్వు హంతకురాలివి కావు.
నువ్వు దేవుని స్త్రీవి.
504
00:49:24,379 --> 00:49:30,051
ఛ! ఛ! ఛ! ఛ!
ఛ! ఛ! ఛ! ఛ!
505
00:49:38,351 --> 00:49:40,395
బిషప్, మీరు బాగానే ఉన్నారా?
506
00:50:11,509 --> 00:50:12,510
ఎవరది?
507
00:50:21,352 --> 00:50:22,437
అక్కడ ఎవరు?
508
00:50:32,363 --> 00:50:33,489
ఎవరక్కడ?
509
00:50:46,627 --> 00:50:47,837
నువ్వు పిలిచావా?
510
00:50:49,589 --> 00:50:50,715
నేను ఒకటి కనిపెట్టాను.
511
00:52:19,971 --> 00:52:21,848
పంది లేతగా ఉందనుకున్నాను.
512
00:52:23,599 --> 00:52:25,977
నెమ్మదిగా నములు, నాయకా.
513
00:52:27,478 --> 00:52:29,522
ఇది అజీర్ణానికి మంచిది.
514
00:52:31,566 --> 00:52:32,441
కూర్చో.
515
00:52:32,775 --> 00:52:33,609
తిను.
516
00:52:34,110 --> 00:52:34,944
ధన్యవాదాలు.
517
00:54:10,498 --> 00:54:12,500
సబ్‌టైటిల్ అనువాద కర్త కర్త సమత
518
00:54:12,500 --> 00:54:14,585
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత