1 00:00:08,600 --> 00:00:11,160 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 2 00:00:13,480 --> 00:00:18,360 అధ్యాయం 15 స్కీమింగ్ 3 00:00:24,480 --> 00:00:27,240 డిడ్లీ స్క్వాట్ పొలం ఇబ్బంది పడుతోంది. 4 00:00:29,040 --> 00:00:30,920 సరైన కారు పార్కింగ్ లేక, 5 00:00:31,000 --> 00:00:34,360 దుకాణం చిల్లుపడ్డ ఓడలా అయిపోయింది. 6 00:00:37,040 --> 00:00:40,080 రెస్టారెంట్ కల నాశనం అయిపోయింది. 7 00:00:49,480 --> 00:00:51,440 కానీ అది పూర్తిగా విషాదభరితం కాదు. 8 00:00:52,560 --> 00:00:55,920 ఎందుకంటే స్థానిక కౌన్సిల్‌తో మా కష్టాలకు దూరంగా, 9 00:00:56,440 --> 00:00:58,920 ప్రకృతిమాత మేల్కొంటోంది. 10 00:01:00,280 --> 00:01:01,560 ఈ కోణం ఎలా ఉంది? 11 00:01:01,640 --> 00:01:03,360 బాగుంది. ఆపు. 12 00:01:03,800 --> 00:01:05,000 -అంతే. -రా. 13 00:01:05,080 --> 00:01:06,640 -వెళ్ళు. -రా. 14 00:01:06,720 --> 00:01:08,640 వసంత ఆగమనం. 15 00:01:08,720 --> 00:01:12,040 అందుకని, ఆవులు ఐదు నెలలు శీతకాల కొట్టంలో ఉన్నాక, 16 00:01:12,520 --> 00:01:15,840 మేము ఎట్టకేలకు వాటిని తిరిగి పొలంలోకి పంపగలిగాము. 17 00:01:19,480 --> 00:01:22,720 -వాటిని చూడు! ఉత్సాహవంతమైన ఆవులు! స్వేచ్ఛ! -హేయ్! 18 00:01:23,320 --> 00:01:24,520 చాలా సంతోషంగా ఉన్నాయి. 19 00:01:29,480 --> 00:01:31,280 "నేను స్వేచ్ఛగా బయటకు వచ్చా!" 20 00:01:32,920 --> 00:01:34,000 చాలా బాగుండి ఉండాలి. 21 00:01:37,200 --> 00:01:40,400 అది స్వేచ్ఛా ఆవులుగా ఉండడం మరిచిపోయాయి. 22 00:01:50,720 --> 00:01:53,680 నేను ప్రపంచంలోనే అగ్రగామి మోటార్ విలేఖరినని తెలుసా? 23 00:01:53,760 --> 00:01:56,360 -నాకు మీతో వస్తే కంగారుగా ఉంటుంది. -అవసరం లేదు... 24 00:01:56,440 --> 00:01:59,440 -ఆపిన ప్రతిసారి. -ఎందుకంటే నడుపుతూ నన్ను చూస్తారు. 25 00:01:59,520 --> 00:02:03,160 నాకు బైనాక్యులర్ రైవల్రీ ఉంది. రెండు విషయాలను ఒకేసారి చూడగలను, 26 00:02:03,240 --> 00:02:06,680 -అపాచీ గన్‌షిప్ లాగా. -బంగారు చేప లాగా. 27 00:02:07,280 --> 00:02:10,760 అవేశపూరిత యవ్వనస్థులను ఒక పొలంలోకి విడుదల చేయడంతో... 28 00:02:11,240 --> 00:02:12,160 రండి! 29 00:02:12,240 --> 00:02:15,760 ...అమ్మలను, దూడలను మరొకదానిలోకి వదిలాము. 30 00:02:15,840 --> 00:02:16,800 రండి! 31 00:02:18,400 --> 00:02:20,800 నెమ్మదిగా. నెమ్మదిగా. నెమ్మదిగా. 32 00:02:23,080 --> 00:02:24,000 -వెళ్ళండి. -వద్దు. 33 00:02:24,520 --> 00:02:29,160 తప్పు. తప్పు. వద్దు, తప్పు. కొండ దిగు. కిందకు దిగు. దిగు. 34 00:02:31,400 --> 00:02:33,880 అయితే, రండి. నెమ్మదిగా. మంచి అమ్మాయిలు. రండి. 35 00:02:34,520 --> 00:02:39,120 వద్దు. వద్దు. వద్దు, వద్దు, ఇక్కడకు వెళ్ళవద్దు. ఇలా చేయకు. ఇలా చేయకు. 36 00:02:39,720 --> 00:02:40,600 నెమ్మదిగా. 37 00:02:41,680 --> 00:02:43,000 నెమ్మదిగా. 38 00:02:43,080 --> 00:02:47,720 కిందకు వెళ్ళు. కిందకు వెళ్ళు. వద్దు, వద్దు, వద్దు. దయచేసి వద్దు. 39 00:02:48,360 --> 00:02:49,840 వద్దు, వద్దు, వద్దు. 40 00:02:50,400 --> 00:02:52,960 మేమంతా గాయపడ్డాక... 41 00:02:54,640 --> 00:02:56,200 అబ్బా, ఆవు. 42 00:02:59,560 --> 00:03:00,480 కిందకు. 43 00:03:00,560 --> 00:03:04,640 ...దారితప్పిన దూడను చివరకు పొలంలోకి పంపించాము. 44 00:03:04,720 --> 00:03:07,800 -బాగా చేశావు, చార్లీ. -బాగా చేశావు, చార్లీ ఐర్లాండ్. 45 00:03:11,800 --> 00:03:13,920 -అది చూడండి. -ఎంత బాగుందో. 46 00:03:14,520 --> 00:03:17,680 ఇక్కడ ఏం కావాలో తెలుసా? ఒక కప్పు టీ. 47 00:03:19,600 --> 00:03:23,400 తరువాత, మరిన్ని మంచి వార్తలు విన్నాము. ఎందుకు కొన్ని రోజుల తరువాత, 48 00:03:23,880 --> 00:03:27,120 పక్షుల పోలీస్ ఏవియన్ ఫ్లూ తగ్గుముఖం పట్టిందని, 49 00:03:27,200 --> 00:03:29,760 కోళ్ళను కూడా వదిలేయవచ్చని చెప్పారు. 50 00:03:30,680 --> 00:03:33,240 అంతే, అమ్మాయిలు. మీరు బయటకు వస్తున్నారు. 51 00:03:34,040 --> 00:03:35,120 ఇదిగోండి. 52 00:03:35,680 --> 00:03:38,040 ఇది తెరుచుకుంటోంది. మీరు స్వేచ్ఛా జీవులు! 53 00:03:38,840 --> 00:03:41,160 వాటిని చూడండి. తిరిగి సమూహంగా మేస్తున్నాయి. 54 00:03:41,240 --> 00:03:42,080 ఎట్టకేలకు. 55 00:03:42,600 --> 00:03:43,440 ఆరు నెలలు. 56 00:03:43,520 --> 00:03:45,560 -ఏవియన్ ఫ్లూ చాలా కాలం ఉంది కదా? -ఆ. 57 00:03:45,640 --> 00:03:47,440 -చాలా దారుణం. -అవునా? దారుణమా? 58 00:03:47,520 --> 00:03:49,120 -ఒక స్థాయికి... -ఏయ్! 59 00:03:50,880 --> 00:03:53,080 -అది ఎక్కడి నుండి వచ్చింది? -దేవుడా. 60 00:03:54,120 --> 00:03:57,680 ఆ కోడిపుంజు ఆరు నెలలపాటు ఆడదాని చెరసాలలో ఉంది. 61 00:03:59,560 --> 00:04:01,480 దానికి ఆడదాని చూపు నచ్చింది. 62 00:04:06,480 --> 00:04:10,640 పశువులు బయటకు వచ్చి, పనులు చేయడం బాగున్నా గానీ 63 00:04:10,720 --> 00:04:15,320 మేము ఇంకా ఫార్మ్‌పై కౌన్సిల్ విధించే ఇన్ని నిబంధనలతో 64 00:04:15,400 --> 00:04:19,240 డబ్బులు ఎలా సంపాదించాలా అని చింతిస్తున్నాము. 65 00:04:20,840 --> 00:04:25,680 మనం లొసుగులు, మోసపూరిత కారణాలు ఉండే 66 00:04:25,760 --> 00:04:29,200 తప్పొప్పులు తెలియని ప్రాంతంలో నివసించాలి. 67 00:04:29,240 --> 00:04:30,160 అవును. 68 00:04:30,240 --> 00:04:32,880 నేను నివసించే చోట నేను చాలా సందేహాత్మకంగా, 69 00:04:32,920 --> 00:04:35,680 ఉదాసీనంగా ఉంటాను, కానీ మనం ఉండాల్సింది-- 70 00:04:35,760 --> 00:04:36,880 చట్టానికి లోబడి. 71 00:04:37,360 --> 00:04:41,000 మనం సరైన మార్గంలో ఉండాలి. 72 00:04:43,000 --> 00:04:47,360 మేము శీతాకాలపు నిద్రాణస్థితి తర్వాత రైతు బజార్‌ను తిరిగి తెరిచిన రోజున 73 00:04:47,440 --> 00:04:50,360 -ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాము. -సరే. 74 00:04:50,440 --> 00:04:53,000 సరే, మన ఇది పెడదాం... బ్రెడ్ అంతా అక్కడ పెడదాము. 75 00:04:53,080 --> 00:04:56,640 సామాగ్రిలో ఎక్కువ వరకూ డిడ్లీ స్క్వాట్‌లో తయారయినదే, 76 00:04:56,720 --> 00:05:00,120 లేదా కౌన్సిల్ విధించి నిబంధనలోని 16 మైళ్ళ లోపు ఉత్పత్తులే. 77 00:05:01,240 --> 00:05:04,120 అవన్నీ స్థానిక తయారీనే, పరవాలేదు. ఇవన్నీ స్థానికం. 78 00:05:04,200 --> 00:05:06,240 ఇవన్నీ స్థానికం. ఇవన్నీ స్థానికం. 79 00:05:06,320 --> 00:05:07,680 డిడ్లీ స్క్వాట్ రైతు బజార్ వేగం మరియు శక్తి 80 00:05:07,760 --> 00:05:11,240 కానీ సంచీలు, టోపీలు, ఇంకా టీషర్ట్‌లు అస్సలు స్థానికం కాదు. 81 00:05:11,360 --> 00:05:12,200 డిడ్లీ స్క్వాట్ రైతు బజార్ ప్రపంచంలోనే...ఉత్తమ సంచీ 82 00:05:12,240 --> 00:05:14,240 ధన్యవాదాలు. హాయ్. ఎలా ఉన్నారు? 83 00:05:14,360 --> 00:05:17,040 ఇంకా, తిరిగి ప్రారంభమైన రోజు... 84 00:05:17,480 --> 00:05:20,240 టీషర్ట్‌లు అమ్మము. అవి ఇచ్చేస్తున్నాము. 85 00:05:20,320 --> 00:05:21,240 సరే. 86 00:05:21,320 --> 00:05:25,600 బ్రసెల్స్ మొలకెత్తిన విత్తనాలు 20 పౌండ్లకు కొంటే, టీషర్ట్ ఉచితంగా ఇస్తా. 87 00:05:25,680 --> 00:05:27,360 క్లిష్టమైన కారణాలు ఉన్నాయి. 88 00:05:27,440 --> 00:05:28,920 -సరే, పరవాలేదు. -మంచిది. 89 00:05:31,040 --> 00:05:32,680 -ఒక బ్రసెల్స్ విత్తనాలా? -అవును. 90 00:05:34,160 --> 00:05:35,200 పచ్చ ఆపిల్? 91 00:05:35,280 --> 00:05:36,520 -బాగుంది. -బాగుంది. 92 00:05:36,600 --> 00:05:39,240 15 పౌండ్ల ఆపిల్ + ఒక టోపీ ఉచితం! 93 00:05:40,280 --> 00:05:41,360 బాగుంది. ధన్యవాదాలు. 94 00:05:41,440 --> 00:05:44,400 ఏ రకం బంగాళాదుంప? మంటతో బంగాళాదుంపలు ఉన్నాయి. 95 00:05:44,480 --> 00:05:47,800 25 పౌండ్ల బంగాళాదుంపలు + ఉచిత సంచీ! 96 00:05:47,880 --> 00:05:50,200 -ఇదిగోండి. -చాలా ధన్యవాదాలు. 97 00:05:54,000 --> 00:05:55,720 బాగుంది. చాలా ధన్యవాదాలు. 98 00:05:56,360 --> 00:05:58,000 -ఆస్వాదించండి. -ధన్యవాదాలు. 99 00:05:59,040 --> 00:06:00,200 ఇది బాగా పని చేస్తుంది. 100 00:06:00,280 --> 00:06:04,520 జనానికి ఇంకా మా సామాగ్రి కొనగలగడం అనే వాస్తవం నచ్చిందనుకుంటాను. 101 00:06:05,120 --> 00:06:08,280 లేదా నచ్చలేదు. అది ఉచితంగా పొందగలరు, అది మేము అమ్మలేకపోతే. 102 00:06:09,760 --> 00:06:11,560 ఈలోగా, బయట, 103 00:06:11,640 --> 00:06:15,800 కార్ పార్కింగ్ సమస్యల పరిష్కారానికి చార్లీ ఒక చిలిపి పథకంతో వచ్చాడు. 104 00:06:16,600 --> 00:06:20,000 ఒక్క చిన్న లొసుగు ఉంది. 105 00:06:20,080 --> 00:06:22,440 ఇది 28 రోజుల ప్రణాళిక నోటీసు. 106 00:06:22,520 --> 00:06:26,000 అంటే మనం స్థలంలో ఏ చోటును అయినా తాత్కాలిక పార్కింగ్‌గా 107 00:06:26,080 --> 00:06:28,360 28 రోజులు ఉపయోగించుకోవచ్చు. 108 00:06:28,880 --> 00:06:31,600 అందుకని, నా వెనుక ఉన్న పొలాన్ని ఉపయోగించుకోవచ్చు. 109 00:06:31,680 --> 00:06:34,560 అదృష్టం, ఎందుకంటే జెరెమీకి చాలా పొలాలు ఉన్నాయి, 110 00:06:34,640 --> 00:06:37,200 ఆ పొలాన్ని 28 రోజులు ఉపయోగించవచ్చు, 111 00:06:37,280 --> 00:06:40,200 ఆ తరువాత ఆ పొలాన్ని 28 రోజులు వాడుకోవాలి, 112 00:06:40,280 --> 00:06:43,480 సురక్షిత పార్కింగ్‌కు, అప్పుడు జనం దుకాణానికి రాగలరు. 113 00:06:44,160 --> 00:06:45,960 డిడ్లీ స్క్వాట్ రైతు బజార్ 114 00:06:46,040 --> 00:06:50,120 బాధాకరమే, అయినా, ఆలెన్‌ను పిలిచినప్పుడు తనకు చెప్పినట్లుగా రెస్టారెంట్‌లో 115 00:06:51,040 --> 00:06:53,680 పొయ్యి వెలిగించడానికి మోసపూరిత మార్గం లేదు. 116 00:06:54,440 --> 00:06:58,840 సమస్య ఏంటంటే నేను ప్రభుత్వ కార్యదర్శి దగ్గరకు వెళ్ళే ఖర్చు భరించలేను. 117 00:06:58,920 --> 00:06:59,880 అవును. 118 00:06:59,960 --> 00:07:03,320 ప్రణాళికా ప్రక్రియ కోసం ఇదివరకటి స్కై ఎట్ నైట్ బాబును కలవాలి. 119 00:07:03,400 --> 00:07:05,600 ఇది ఏడాదికి మించి అవుతుంది, 18 నెలలు. 120 00:07:05,680 --> 00:07:08,640 అది మరో ప్రణాళికా కమిటీ సమావేశం అవుతుంది, 121 00:07:08,720 --> 00:07:10,120 ఆ తరువాత ఇంకొకటి, ఇంకా... 122 00:07:10,200 --> 00:07:11,200 ఇది హాస్యాస్పదం, 123 00:07:11,280 --> 00:07:15,120 పొలంలో, అక్కడ వందేళ్ళుగా ఉన్న కొట్టం ఉంది, 124 00:07:15,200 --> 00:07:17,160 పదేళ్ళ తరువాత, కావాల్సింది చేసుకోండి. 125 00:07:17,240 --> 00:07:20,560 రైతులు కొట్టాన్ని తాత్కాలిక కిరాణ కొట్టుగానో లేదా... 126 00:07:20,640 --> 00:07:22,480 దాన్ని మరోలాగానో మార్చుకోవచ్చు. 127 00:07:22,560 --> 00:07:25,760 -ఆగండి. ఆ కొట్టమా? -అవును, పొలం మధ్యలో ఉన్నది. 128 00:07:25,840 --> 00:07:27,640 -మనకు అనుమతి అవసరం లేదా? -లేదు. 129 00:07:28,920 --> 00:07:31,400 -అయితే మీరు అనేది మనం దాన్ని... -అవును. 130 00:07:31,480 --> 00:07:33,640 -చేయవచ్చు. -...రెస్టారెంట్‌గా చేయవచ్చా? 131 00:07:33,720 --> 00:07:36,000 అది ఇదివరకే మీ స్థలంలో ఉంది, అక్కడ ఉంది. 132 00:07:36,080 --> 00:07:38,200 దాన్ని బాగు చేయండి. అందమైన పాత కొట్టం. 133 00:07:38,840 --> 00:07:39,960 మరి విద్యుత్ సంగతి? 134 00:07:40,040 --> 00:07:43,800 మూడు ఫేజులది ఉంది, సరిపోతుంది. నీళ్ళు కూడా తీసుకోవచ్చు. 135 00:07:43,880 --> 00:07:48,040 -మనకు ప్రణాళికా అనుమతి అవసరం లేదా? -లేదు. నేను 99.9 శాతం కచ్చితం. 136 00:07:48,120 --> 00:07:51,160 నేను నిజానికి మానవ ట్రైపాడ్ అవుతున్నాను. 137 00:07:54,640 --> 00:07:57,200 నేను ఆనందంతో మూర్ఛపోకముందే 138 00:07:57,280 --> 00:08:01,960 చార్లీకి ఆలెన్ చెప్పింది విచారించుమని అడిగేందుకు ఫోన్ చేశాను. 139 00:08:02,040 --> 00:08:03,560 -హాయ్, చార్లీ. జెరెమీ. -హాయ్. 140 00:08:03,640 --> 00:08:05,520 ఆలెన్‌కు ఒక ఆలోచన వచ్చింది... 141 00:08:06,800 --> 00:08:08,920 అరగంట తరువాత... 142 00:08:09,720 --> 00:08:11,560 మనకు అది చేసే అనుమతి దక్కింది. 143 00:08:11,640 --> 00:08:15,680 అది గట్టి నిర్మాణం కాబట్టి పరవాలేదు. 144 00:08:15,760 --> 00:08:17,880 గోడలు, పైకప్పు బాగానే ఉన్నాయి. 145 00:08:17,960 --> 00:08:20,720 పైకప్పు సరిగా లేదు, కానీ బాగా చేయగలం. 146 00:08:20,800 --> 00:08:24,560 మనం దానిని పునర్నిర్మించవచ్చు. ఇంతకు ముందు ఎవరూ ఎందుకు ఆలోచించలేదు? 147 00:08:24,640 --> 00:08:27,560 ఏమో తెలియదు. నాకు తెలియదు కానీ అది... అంటే... 148 00:08:28,360 --> 00:08:30,840 ఏమి... దాని ఫలితం ఎలా ఉంటుంది. 149 00:08:32,400 --> 00:08:35,480 అన్నిటిలోకంటే ఇది ఉత్తమమైన లొసుగు. 150 00:08:35,960 --> 00:08:39,600 ఒకవేళ కొట్టం 150 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉండి, 151 00:08:39,640 --> 00:08:41,520 పది సంవత్సరాలకంటే పాతది అయుంటే, 152 00:08:42,000 --> 00:08:45,000 రైతు దాన్ని తన ఇష్టానురీతిగా చేసుకోవచ్చు. 153 00:08:46,280 --> 00:08:50,400 ఇది ముఖ్యంగా మంచి స్థితిలో లేదు. కానీ దీన్ని చూడండి. 154 00:08:52,240 --> 00:08:56,640 ఈ ఏ ఫ్రేములను, వీటిని మీరేమంటే అది, బాగు చేయిస్తే... 155 00:08:58,520 --> 00:09:02,120 అప్పుడు, ఇక్కడ అంతా కుర్చీలు, బల్లలు వేస్తే... 156 00:09:03,160 --> 00:09:06,840 మీ ఆదివారం భోజనం చేసేటప్పుడు ఆ దృశ్యం చూడండి. అది చూడండి! 157 00:09:11,320 --> 00:09:15,040 ఇక్కడ చిన్ని వంటగదికి చోటు ఉంటుంది కాబట్టి, 158 00:09:15,120 --> 00:09:19,440 ఎక్కువ శాతం ఆహారం ఫార్మ్‌లోనే తయారవుతుంది. 159 00:09:19,520 --> 00:09:21,720 వంట తయారీ గది 160 00:09:21,760 --> 00:09:27,320 ఈ రెండు ప్రదేశాలను నేను ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్న దానికి లింక్ చేయాలనుకున్నాను. 161 00:09:28,520 --> 00:09:30,480 కొత్త పొలం దారి. 162 00:09:31,440 --> 00:09:33,160 రెస్టారెంట్ 163 00:09:34,280 --> 00:09:36,160 ఇది ఇక్కడ పెడితే మంచిది. 164 00:09:36,240 --> 00:09:39,120 ఆలెన్ కొట్టం బాగు చేసే పనిలో ఉండగా... 165 00:09:39,200 --> 00:09:40,320 అంతే, అబ్బాయిలు. 166 00:09:41,360 --> 00:09:44,640 ...నేను థండర్‌బర్డ్ ఫోర్‌కు నా పాత నాగలి తగిలించి 167 00:09:44,760 --> 00:09:47,440 లింక్ రోడ్డు కోసం పనిచేయడం మొదలుపెట్టాను. 168 00:09:48,480 --> 00:09:50,880 దానికి ఇతరత్ర లాభాలు కూడా ఉంటాయి. 169 00:09:52,480 --> 00:09:55,000 పక్కగా అడవిపూలు మనోహరంగా ఉంటాయి. 170 00:09:55,600 --> 00:09:58,440 మనం ఇక్కడకు రావచ్చు, రోడ్డు మీదుగా, రైతు బజార్ 171 00:09:58,520 --> 00:10:00,240 కారు పార్కింగ్‌కు రావచ్చు, 172 00:10:00,320 --> 00:10:03,280 ఆ తరువాత పొలంలో మిగతా సగాన్ని రోడ్డు వ్యవస్థలో 173 00:10:03,360 --> 00:10:06,880 ఎవరి దారికి అడ్డు కలిగించకుండా మనం ఉపయోగించుకోవచ్చు. 174 00:10:08,520 --> 00:10:12,120 ఇది... ఇది తెలివైనది. నేను చేసిన తెలివైన ఆలోచన. 175 00:10:14,760 --> 00:10:18,240 ఇక, నేను చాలా నేరుగా వెళ్ళాలి. 176 00:10:20,360 --> 00:10:23,160 అది నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉంది. 177 00:10:24,320 --> 00:10:27,200 నేను టెలిఫోన్ స్తంభానికి కుడి వైపు వెళ్ళాలి. 178 00:10:27,280 --> 00:10:29,720 అక్కడే ప్రవేశం ఉండబోతోంది. 179 00:10:29,760 --> 00:10:33,400 సరే. ఒకటి, రెండు... ఆరు. ఇక్కడ. 180 00:10:48,640 --> 00:10:50,520 కేలెబ్ రాక. 181 00:10:53,880 --> 00:10:55,840 -ఏంటి? -మీరు ఆపేయడం మంచిది. 182 00:10:55,920 --> 00:10:56,840 ఎందుకు? 183 00:10:57,200 --> 00:11:00,920 ఇది బాగా నేరుగా లేదు. "నాకు చాలా నేరుగా ఉండాలి" అన్నారు. 184 00:11:01,000 --> 00:11:03,920 ఆ గేటు నుండి కొత్త గేటుకు అది అక్కడ ఉంటుంది-- 185 00:11:04,000 --> 00:11:06,400 ఒప్పుకుంటాను. నా మొదటిది వైఫల్యం. 186 00:11:07,120 --> 00:11:09,320 -అయితే మరి ఏది? -ఇది. 187 00:11:10,520 --> 00:11:12,040 ఇది చాలా దారుణంగా ఉంది! 188 00:11:12,120 --> 00:11:15,280 అది, నేను... నాకు ఏమయిందో దేవుడికే తెలియాలి. 189 00:11:15,360 --> 00:11:17,320 నేను లెట్రీన్ల కోసం అనుకున్నాను. 190 00:11:17,400 --> 00:11:21,600 నేను అది సగం దారిలో తెలుసుకున్నాను, అది తప్పని. అందుకని కాస్త కుడికి జరిగా. 191 00:11:22,320 --> 00:11:23,440 ఇది అస్సలు బాగాలేదు. 192 00:11:23,520 --> 00:11:25,920 నాతో అలా అనడం నీకు ఇష్టమని నాకు తెలుసు. 193 00:11:26,000 --> 00:11:29,920 లేదు. నేను అలా అనను. దానికంటే నేను దాన్ని సరిచేస్తాను, ఇక అంతే. 194 00:11:31,200 --> 00:11:34,120 చివరకు మార్గం గుర్తించబడిన తర్వాత, 195 00:11:34,200 --> 00:11:37,640 నేను ఒక్క దారిని చేయడానికే కొంచెం కష్టపడ్డాను. 196 00:11:38,280 --> 00:11:40,600 అంటే చిన్న క్వారీ తవ్వాలి. 197 00:11:46,800 --> 00:11:50,200 అంటే తిరిగి ఆవుల కొట్టం బిల్డర్ అయిన లీ ని, 198 00:11:50,280 --> 00:11:51,720 అతని మనుషులను పిలవాలి... 199 00:11:53,560 --> 00:11:56,440 ఇంకా చాలా యంత్రాలను తెప్పించాలి. 200 00:11:58,800 --> 00:12:01,640 ఇది ఉత్పత్తుల శ్రేణి. అతను పెద్ద రాయిని తవ్వాడు, 201 00:12:02,200 --> 00:12:03,680 దాన్ని క్రషర్‌లో వేశాడు. 202 00:12:05,880 --> 00:12:08,480 అతను అది ఎత్తి, ఇక్కడ పడేస్తాడు. 203 00:12:09,440 --> 00:12:12,680 నేను అది ఎత్తి, నీ ట్రైలర్‌లో పెడతాను, నువ్వు తీసుకెళ్ళు. 204 00:12:12,760 --> 00:12:14,360 దాన్ని ఎక్కడ పడేస్తావు? 205 00:12:14,440 --> 00:12:16,240 మొదటి లోడ్ అక్కడ ఉందిగా. 206 00:12:22,280 --> 00:12:23,480 ఊగుతోంది. 207 00:12:27,160 --> 00:12:30,720 సరుకు రవాణా రైలు, పాపా నేను సరుకు రవాణా రైలు అయితే బాగుండు 208 00:12:32,600 --> 00:12:33,680 భలే మంచి పాట. 209 00:12:37,680 --> 00:12:40,680 మేము ఇక్కడ ఏమి చేస్తున్నామో చూడండి. తవ్వుతున్నాము. 210 00:12:41,600 --> 00:12:45,920 మీకు ఒక చిన్న తోట ఉన్నా సరే, దయచేసి, దాన్ని తవ్వి 211 00:12:46,000 --> 00:12:49,120 క్వారీగా చేయండి, అది చాలా సరదాగా ఉంటుంది. 212 00:12:54,400 --> 00:12:56,400 నిజానికి, ఇది పియానో అనుకుంటా. 213 00:12:57,760 --> 00:12:59,200 కాదు, కదా? ఏమో తెలియదు. 214 00:13:00,760 --> 00:13:02,360 అక్కడ నా తెలివి చూడండి. 215 00:13:11,240 --> 00:13:13,800 ఇక, దారి వేయడం మొదలు పెట్టాల్సిన సమయం. 216 00:13:19,240 --> 00:13:20,680 నేను దారుణం. 217 00:13:20,760 --> 00:13:23,840 నేను నా ప్లాస్టిక్ షీటింగ్‌లో రంధ్రం చేశాను. 218 00:13:23,920 --> 00:13:25,800 కేలెబ్, నాకు ఇది అస్సలు రాదు. 219 00:13:25,880 --> 00:13:28,680 ఇది ఇంకా గొర్రె ఉన్ని కత్తిరించడం, నేను చేయలేను. 220 00:13:29,360 --> 00:13:33,560 ఇంకా తవ్వడం. సాగు చేయడం. కంచె కత్తిరించడం, అవి కూడా చేయలేరు. 221 00:13:33,640 --> 00:13:36,000 మీరు చేయలేని వాటి జాబితా కొనసాగుతూనే ఉంటుంది. 222 00:13:36,600 --> 00:13:39,240 నన్ను నేను ఈ పనిలోనుండి తొలగించుకున్నాక, 223 00:13:39,320 --> 00:13:42,160 మళ్ళీ రోలర్ డ్రైవర్‌గా నియమించుకున్నాను, 224 00:13:42,960 --> 00:13:46,320 అది నాకు, మొదటిసారి. 225 00:13:49,040 --> 00:13:52,560 ఇప్పుడు, అది కంపించడానికి ఆకుపచ్చది నొక్కాలనుకుంటాను. 226 00:13:53,680 --> 00:13:54,680 సిద్ధమా? 227 00:14:00,000 --> 00:14:01,000 అయ్యో... 228 00:14:04,640 --> 00:14:06,240 నేను అది ఆనందిస్తున్నాను. 229 00:14:07,240 --> 00:14:09,360 అవును. 230 00:14:12,400 --> 00:14:14,840 రోజు గడపడానికి ఎంత చక్కని విధానం. 231 00:14:15,560 --> 00:14:18,240 మీ కింద కంపించేలా చేయడం అదీ సౌకర్యవంతంగా 232 00:14:18,320 --> 00:14:21,360 కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, 233 00:14:21,840 --> 00:14:24,200 వీరోచితంగా పనిచేయడం. 234 00:14:26,280 --> 00:14:29,440 బాధాకరమే, అయినా, నేను అది లీ కి ఇచ్చేయాల్సి వచ్చింది, 235 00:14:29,520 --> 00:14:33,120 పొలంలో నేను చూసుకోవాల్సిన ఇతర పనులు ఉన్నాయి. 236 00:14:34,560 --> 00:14:37,520 -అందులో ఒకటి పిప్‌ను కలవడం... -ఎలా ఉన్నావు? 237 00:14:37,600 --> 00:14:42,080 ...అత్యంత సిఫారసు చేయబడిన చెఫ్, తను రెస్టారెంట్ నడిపే అవకాశం ఉంది. 238 00:14:43,600 --> 00:14:47,680 అయితే, మాకు మా సొంత తేనె, గుడ్లు ఇప్పటికే ఉన్నాయి. 239 00:14:48,600 --> 00:14:51,120 ఇది... పాస్తా కోసం పిండి ఉంది. 240 00:14:51,200 --> 00:14:55,200 మా అబ్బాయి మేము పెంచిన మిరపకాయలతో మా సొంత చిల్లీ సాస్ చేస్తున్నాడు. 241 00:14:55,280 --> 00:14:57,880 మాకు గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు గొడ్డు మాంసం ఉంది. 242 00:14:57,960 --> 00:15:01,720 ఇక్కడ మీకు ఉన్నది ఒక మంచి రెస్టారెంట్‌కు నాంది. 243 00:15:01,800 --> 00:15:05,520 మీరు ఉత్పత్తిని ఉపయోగించవచ్చు, ముక్కు నుండి తోక దాక, అన్ని జంతువులవి. 244 00:15:05,600 --> 00:15:07,920 నువ్వు ఎలాంటి వంటకాలు చేశావు? 245 00:15:08,000 --> 00:15:11,880 గతంలో ఇటాలియన్ చేశాను. ఫ్రెంచ్. బ్రిటిష్. 246 00:15:11,960 --> 00:15:16,160 ప్రస్తుతం నా రెస్టారెంట్, మేము యూరోపియన్ శైలివి ఎక్కువ మిశ్రమించి చేస్తాము, 247 00:15:16,240 --> 00:15:18,680 ఆ తరువాత కొంచె జపానీయుల ప్రభావం ఉంటుంది. 248 00:15:19,360 --> 00:15:21,760 చూడు, విషయం ఏంటంటే, 249 00:15:21,840 --> 00:15:25,080 రైతు బజార్‌కు ఎవరు వస్తారో చూస్తా, ఎవరు వస్తున్నారో చూస్తా. 250 00:15:25,880 --> 00:15:28,720 ఇంకా నేను... వాళ్ళు సూబరు డ్రైవర్లు. 251 00:15:30,680 --> 00:15:32,760 -మా అంకుల్‌కు సూబరు ఉంది. అవును. -సరే. 252 00:15:32,840 --> 00:15:35,360 అలాంటి వారికోసం మా రెస్టారెంట్, 253 00:15:35,920 --> 00:15:38,720 జనం మూడుసార్లు వండే మూడు చిప్స్ కోరుకోరు, 254 00:15:38,800 --> 00:15:40,520 వాళ్ళు ఆకర్షణీయమైనది కోరుకోరు. 255 00:15:40,600 --> 00:15:43,360 అయితే, ఆసియా కలగలుపు, ఇవి మాటలు కాదు 256 00:15:43,440 --> 00:15:46,440 -వాళ్ళ ప్రత్యేకించి ఆనందించేది. -కాదు. 257 00:15:46,520 --> 00:15:49,400 "పోండి" స్థిరమైన స్పందన అవుతుంది 258 00:15:49,480 --> 00:15:52,120 ఏ ప్రయత్నమయినా పాడయినప్పుడు 259 00:15:52,200 --> 00:15:54,400 -గొడ్డు మాంసం, మూత్రపిండాల వంటకంతో... -ఆ. 260 00:15:55,320 --> 00:15:57,000 అప్పుడు పిప్‌కు చూపించాను, 261 00:15:57,480 --> 00:15:59,880 మెనూలో ముఖ్య పదార్థంతో మొదలుపెట్టాను. 262 00:15:59,960 --> 00:16:00,800 ఇదిగో వచ్చేశాం. 263 00:16:00,880 --> 00:16:03,400 ఈ రెండు వధకు సిద్ధంగా ఉన్నాయి. 264 00:16:03,480 --> 00:16:05,600 -సరే. -మనం వండేది వాటినే. 265 00:16:05,680 --> 00:16:06,520 పెద్దగా ఉన్నాయి. 266 00:16:07,800 --> 00:16:10,200 ఇక్కడే అదనపు వంటగది ఉంటుంది. 267 00:16:11,920 --> 00:16:13,160 అదనపు వంటగది బాగుందా? 268 00:16:13,560 --> 00:16:15,880 ఇది చాలా పెద్దది. నా వంటగది కంటే పెద్దది. 269 00:16:15,960 --> 00:16:17,400 -కసాయివాడు ఉన్నాడా? -ఉన్నాడు. 270 00:16:17,480 --> 00:16:20,160 -అది హెన్రీ అనే అతను చూసుకుంటాడు... -సరే. 271 00:16:20,240 --> 00:16:23,320 ...అతను ద అన్‌టచబుల్స్‌లో ఆండీ గార్సియాలాగా ఉంటాడు. 272 00:16:23,400 --> 00:16:26,160 ఏదేమైనా, ఆండీ గార్సియా మన కసాయి పని చేస్తాడు. 273 00:16:26,240 --> 00:16:28,120 -మిరపకాయలు చూశావా? -అవునవును. 274 00:16:28,200 --> 00:16:31,280 మీకు వేలాది మిరపకాయల మొక్కలు ఉన్నాయి, 275 00:16:31,360 --> 00:16:33,600 -అవి... -అవును. హాట్ సాస్. 276 00:16:34,480 --> 00:16:36,920 ఇంతవరకూ నచ్చడంతో, 277 00:16:37,000 --> 00:16:41,320 పిప్ స్పష్టంగా రెస్టారెంట్ నుండి గొప్ప విషయాలు ఆశిస్తోంది. 278 00:16:43,160 --> 00:16:44,280 అయ్యో, దేవుడా. 279 00:16:45,840 --> 00:16:48,200 -ఇది ప్రాథమిక దశలో ఉంది. -అవును. 280 00:16:50,360 --> 00:16:53,080 సరే. అబ్బో. 281 00:16:54,240 --> 00:16:55,600 ఇది వంటగది. 282 00:16:56,440 --> 00:16:57,840 ఇది చిన్నది. 283 00:16:58,360 --> 00:17:00,560 -వంటగది పని ముగిస్తున్నాం. -మిగిలినది ఏది? 284 00:17:00,640 --> 00:17:02,640 -ఏంటి? -అది బయట నిర్మిస్తున్నారా? 285 00:17:02,720 --> 00:17:04,600 లేదు, చేయలేము. కౌన్సిల్ ఒప్పుకోదు. 286 00:17:05,080 --> 00:17:08,320 నిబంధనల కారణంగా, నేను అది వ్రాయలేదు, 287 00:17:08,400 --> 00:17:13,080 భవంతి బయట లోపల ఉన్నంత చోటు ఉండేందుకు 288 00:17:13,160 --> 00:17:14,520 అనుమతి ఉంది. 289 00:17:14,560 --> 00:17:17,640 -కానీ భవంతితో కాదు, గొడుగులతో కలిపి. -సరే. 290 00:17:18,680 --> 00:17:22,320 అందుకని ఇక్కడి దాకా ఉంటుంది, ఆ గోడ చివరి వరకు. 291 00:17:22,440 --> 00:17:23,320 సరే. 292 00:17:23,400 --> 00:17:25,640 ఇక్కడంతా బల్లలు, కుర్చీలు ఉంటాయి. 293 00:17:25,720 --> 00:17:29,320 సరే. బహుశా 45 మంది కస్టమర్లు ఉండవచ్చు, అనుకుంటాను. 294 00:17:29,400 --> 00:17:30,640 నాకు ఒక ఆలోచన వచ్చింది. 295 00:17:30,720 --> 00:17:34,320 వంట గది పెంచకుండా, బయట బార్బెక్యూ పెడితే? 296 00:17:34,440 --> 00:17:36,000 లేదు. కౌన్సిల్ అనుమతించదు. 297 00:17:38,800 --> 00:17:42,440 ఆమె ఒక ఇరుకు గదిలో వండాలి అన్న వాస్తవం తెలుసుకున్నాక, 298 00:17:42,520 --> 00:17:46,760 పిప్ నన్ను నేను మెనూలో సరిగ్గా ఏమి కావాలని కోరుకుంటున్నానో అడిగింది. 299 00:17:46,800 --> 00:17:49,800 తనకు క్లుప్తంగా వివరిస్తానని ఆశించింది. 300 00:17:51,080 --> 00:17:53,080 నువ్వు బేబ్ సినిమా చూశావా 301 00:17:53,200 --> 00:17:54,440 -పంది ఉంటుందిగా? -చూశాను. 302 00:17:55,000 --> 00:17:58,680 అతను రాత్రి ఇంటికి వెళ్ళాక, అక్కడ అతని భార్య ఉంటుదిగా? 303 00:17:58,760 --> 00:18:03,200 వాళ్ళు రాత్రి భోజనంలో తినేలాంటివి నేను రెస్టారెంట్‌లో వడ్డించాలి. 304 00:18:04,520 --> 00:18:07,680 వాళ్ళు ఏమి తింటారో నాకు తెలియదు, కానీ నా ఊహ ప్రకారం, 305 00:18:07,760 --> 00:18:10,080 వాళ్ళు తినేది, వడ్డించాలని అనుకుంటున్నాను. 306 00:18:12,480 --> 00:18:13,560 సరే. 307 00:18:15,200 --> 00:18:18,560 విలువైన సమాచారం భద్ర పరచడంతో, 308 00:18:18,680 --> 00:18:20,880 పిప్ పని మొదలు పెట్టడానికి వెళ్ళింది. 309 00:18:22,040 --> 00:18:26,320 నేను ఆవులను గర్భవతులను చేసే కష్టమైన పనికి తిరిగి వెళ్ళాను. 310 00:18:27,560 --> 00:18:30,760 డినికి చివరి రౌండ్ ఐవీఎఫ్ పని చేసింది. 311 00:18:32,200 --> 00:18:36,400 కానీ పెప్పర్‌కు పని చేయలేదు, దానికి మరో ఇంజెక్షన్ అవసరమయింది. 312 00:18:36,480 --> 00:18:38,800 ఇదిగో, డిల్విన్ తన సాధారణ భంగిమలో. 313 00:18:38,880 --> 00:18:41,160 హలో. మీతో కరచాలనం చేయవచ్చా? 314 00:18:42,640 --> 00:18:46,960 ఈరోజు తెలిసిపోతుంది, చివరకు, తను గర్భవతి అవుతుందన్నది. 315 00:18:50,160 --> 00:18:52,440 అవును, చెడు వార్త. 316 00:18:52,920 --> 00:18:55,400 -ఊరకే అంటున్నారు. -అవును, గర్భవతి కాదు. 317 00:18:56,560 --> 00:18:59,320 అయితే, అన్నీ ఉన్నాయి. 318 00:18:59,400 --> 00:19:01,720 నేను దాని అండాశయాలను చూశాను, అంతా బాగుంది. 319 00:19:01,800 --> 00:19:04,760 కానీ అది ఎందుకు గర్భవతి కాలేకపోతుందో కారణం తెలియలేదు. 320 00:19:05,760 --> 00:19:07,640 పాపం పెప్పర్. 321 00:19:07,720 --> 00:19:09,560 ఏంటి సంగతి, బంగారం? 322 00:19:10,080 --> 00:19:13,560 అది బాధాకరం. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించాలి. 323 00:19:14,080 --> 00:19:15,560 -చేయనవసరం లేదు-- -నేను... 324 00:19:15,640 --> 00:19:17,000 పశువైద్యుడిని అడగనివ్వు. 325 00:19:17,800 --> 00:19:21,560 మీ అనుభవంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు ఏమి చేస్తాడు? 326 00:19:21,640 --> 00:19:22,720 ఆంబోతును పంపాలి. 327 00:19:22,800 --> 00:19:24,240 -ఆంబోతును పంపాలా? -అవును. 328 00:19:24,320 --> 00:19:26,320 రైతు ఆంబోతును అద్దెకు ఇస్తాడా? 329 00:19:26,400 --> 00:19:27,800 ఆంబోతును అద్దెకు తేవచ్చు. 330 00:19:27,880 --> 00:19:31,040 -ఆంబోతు ఇక్కడ ఎంత కాలం ఉండాలి? -రెండు నెలలు. 331 00:19:31,080 --> 00:19:34,800 అయితే, ఆంబోతు ఇక్కడ ఉంటుంది, సరిగ్గా కాలిబాట పక్కన. 332 00:19:35,280 --> 00:19:38,440 -కంచెలు మార్చరా... -సూచికలు పెట్టాలి. 333 00:19:38,520 --> 00:19:39,320 అవును. 334 00:19:39,720 --> 00:19:41,280 అందులో ప్రమాదం ఉంది. 335 00:19:41,320 --> 00:19:43,640 అది బయటకు వస్తే, అందరూ భయపడతారు. 336 00:19:43,720 --> 00:19:47,080 ఎక్కువగా, అది ఎవరినీ చంపడానికి ఉండదు. 337 00:19:47,160 --> 00:19:50,240 -అవును, అది ఎవరినైనా చంపగలదు, ఒప్పుకోవాలి. -అవును. 338 00:19:50,320 --> 00:19:52,200 అయితే మనం ఇక్కడ ఆంబోతును ఉంచవచ్చు. 339 00:19:52,280 --> 00:19:55,200 -అక్కడ ఆ విద్యుత్ కంచె-- -దానికి కంచె వేస్తాను. 340 00:19:55,280 --> 00:19:56,720 -ఏంటి? -దానికి కంచె వేస్తాను. 341 00:19:56,800 --> 00:19:59,440 సరే, మనం వంటగదిలోకి ఆంబోతు రావాలని అనుకోము. 342 00:19:59,520 --> 00:20:01,800 -ఎక్కువగా కాదు. -అది ఆశ్చర్యకర విషయం! 343 00:20:02,560 --> 00:20:04,320 అది చాలా అందగాడు అయితే తప్ప. 344 00:20:05,480 --> 00:20:09,000 పెప్పర్‌కు బాయ్‌ఫ్రెండ్‌ను కనుగొనడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. 345 00:20:09,080 --> 00:20:13,080 అయితే, ఈలోపు, నేను మరో ముఖ్యమైన పనిలో పడ్డాను, 346 00:20:13,160 --> 00:20:15,920 అది ఎకియం మొక్కలను నాటుతున్నాను. 347 00:20:16,480 --> 00:20:18,200 పీపా మీద 15 మిల్లీమీటర్లు. 348 00:20:19,680 --> 00:20:22,960 నేను వెళ్ళాలి. నిమిషానికి 20 మి.మీ. మీద ఉంచాను. రెండు సె.మీ. 349 00:20:23,040 --> 00:20:27,200 అంటే కేలెబ్ డ్రిల్‌కు కొన్ని క్లిష్టమైన మార్పులు చేయాలి... 350 00:20:27,280 --> 00:20:28,280 అలాగే. 351 00:20:28,320 --> 00:20:31,280 ...నేను అతనికి అది ఫలితాన్నిస్తుందని హామీ ఇచ్చాను. 352 00:20:31,720 --> 00:20:33,560 ప్రస్తుతం, బార్లీ, గోధుమలు. 353 00:20:33,680 --> 00:20:35,760 -అటు, ఇటుగా టన్నుకు 300 పౌండ్లా? -అవును. 354 00:20:36,400 --> 00:20:39,040 -ఆవ నూనె గింజలు, టన్నుకు 700 పౌండ్లా? -అవును. 355 00:20:39,080 --> 00:20:40,320 -చాలా ఎక్కువ. -అవును. 356 00:20:40,440 --> 00:20:42,880 -దీనికి ఎంతో తెలుసా? -చెప్పు. 357 00:20:42,960 --> 00:20:44,640 టన్నుకు 4,200 పౌండ్లు. 358 00:20:46,000 --> 00:20:46,880 నిజంగానా? 359 00:20:49,000 --> 00:20:51,400 మనం ఎకియం పండిచుదాం. సరే, నేను అమర్చాను. 360 00:20:51,480 --> 00:20:53,160 -అది ఏంటో నీకు తెలుసా? -లేదు. 361 00:20:53,240 --> 00:20:58,440 వీగన్లు కాడ్ లివర్ నూనెను లేదా చేప నూనెను తినరు. కచ్చితంగా. 362 00:20:58,520 --> 00:21:02,920 కానీ వాళ్ళిది తినవచ్చు, ఇదీ ఆలానే ఉంటుంది. ఇది ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9. 363 00:21:03,000 --> 00:21:05,720 అందుకని ఇది చాలా, చాలా, చాలా మంచి... 364 00:21:06,720 --> 00:21:07,800 -నూనె. -అవును. 365 00:21:07,920 --> 00:21:10,000 చాలా ఆరోగ్యకరం. వీగన్లకు నచ్చుతుంది. 366 00:21:10,560 --> 00:21:13,880 అయితే, మనం వీగనిజం నుండి లాభపడతాము, నాకు ఇది నచ్చింది. 367 00:21:14,320 --> 00:21:19,040 పైగా, తేనెటీగలు కచ్చితంగా ఎకియాన్ని ఇష్టపడతాయి. 368 00:21:19,800 --> 00:21:22,760 కేలెబ్ సెట్టింగుల సర్దుబాటు పూర్తి చేశాక, 369 00:21:22,800 --> 00:21:25,880 మేము వీగన్ల బంగారు దూళితో పెట్టెలను నింపాము, 370 00:21:26,880 --> 00:21:29,440 కంప్యూటర్‌కు అది ఏమి నాటుతుందో చెప్పి... 371 00:21:29,520 --> 00:21:32,320 నాలుగు, ఎనిమిది, రెండు. సరే. 372 00:21:32,440 --> 00:21:35,800 కంప్యూటర్‌ను నాసా ఇలా వాడి ఉంటే ఊహించండి. 373 00:21:35,920 --> 00:21:37,240 నాసీ ఎవరు? 374 00:21:37,320 --> 00:21:38,640 ...బయలుదేరాము. 375 00:21:41,240 --> 00:21:44,080 సరే, ఇది చూడండి. ఆకర్షణీయమైన నా కొత్త బరువు పెట్టెతో, 376 00:21:44,200 --> 00:21:46,000 బండి వెనక్కు లేవదు! 377 00:21:47,480 --> 00:21:50,440 ఈ ట్రక్ బరువు ఇప్పుడు దాదాపు 15 టన్నులు. 378 00:21:54,560 --> 00:21:56,800 ఎకియం పెంచడంలో మంచి విషయం ఏంటంటే 379 00:21:56,880 --> 00:22:01,280 దానికి చాలా అరుదుగా రసాయనాలు లేదా ఎరువులు పిచికారి చేయాలి. 380 00:22:01,360 --> 00:22:04,640 అయితే, వికారమైన ట్రామ్‌లైన్ల అవసరం లేదు. 381 00:22:06,880 --> 00:22:11,080 అంతా ఎలా కొనసాగుతుందో మర్చిపోవడం చెడు విషయం. 382 00:22:12,520 --> 00:22:15,240 ఫ్యాన్ వేగం సెట్ చేయాలి. 383 00:22:19,160 --> 00:22:20,160 సెట్. 384 00:22:21,320 --> 00:22:23,560 అయ్యో. అయ్యో, ఛ. నేను అనుకోవడం నేను... 385 00:22:24,160 --> 00:22:25,720 కేలెబ్, నా మాట వినపడుతోందా? 386 00:22:25,800 --> 00:22:29,120 నాకు కంప్యూటర్‌ను ఎలా సెట్ చేయాలో గుర్తులేదు. 387 00:22:30,000 --> 00:22:33,320 వ్యవసాయ పిండం ఓర్పుగా నిపుణుడికి వివరించాడు. 388 00:22:33,760 --> 00:22:36,600 -పైన ఉన్న చిన్న ట్రాక్టర్, గుర్తుందా? -లేదు. 389 00:22:36,680 --> 00:22:38,320 ఏనాడూ ఈ డ్రిల్‌ను ఉపయోగించలేదు. 390 00:22:38,400 --> 00:22:42,320 ఉపయోగించారు. మీరు కొంచెం గోధుమను నాటారు, దాన్ని పాడు చేశారు. 391 00:22:42,400 --> 00:22:44,240 -కంచె స్తంభాలను తవ్వలేదా? -అవును. 392 00:22:44,320 --> 00:22:47,240 -అక్కడ సరిగా చేయని చోటు చూశారా? -అది సులభంగా చేశాను. 393 00:22:47,320 --> 00:22:49,560 మీరు వ్రాసుకోండి. నన్ను ఇది చేయనీయండి. 394 00:22:49,640 --> 00:22:51,040 లేదు, ట్రామ్‌లైన్లు వద్దు. 395 00:22:51,120 --> 00:22:54,160 మనకు ట్రామ్‌లైన్లు అవసరం లేదు, అందుకనే నేను చేస్తున్నా. 396 00:22:54,240 --> 00:22:55,800 ఇది చాలా తక్కువ ఇన్పుట్. 397 00:22:55,880 --> 00:22:58,840 నా పునరధ్యయనాన్ని కేలెబ్ కొనసాగించాడు. 398 00:22:59,280 --> 00:23:00,240 అది పైకి తోయాలి. 399 00:23:00,320 --> 00:23:02,080 -"మార్కర్స్" అని కనబడిందా? -అవును. 400 00:23:02,160 --> 00:23:03,160 దాన్ని కిందకు అనండి. 401 00:23:03,240 --> 00:23:04,520 -ఇటువైపా? -అవును. 402 00:23:04,600 --> 00:23:06,000 ఇది బయటకు. 403 00:23:07,040 --> 00:23:08,080 అయ్యో, ఛ. 404 00:23:08,560 --> 00:23:10,280 లేదు. ఆపండి. అది వెనుకకు అనండి. 405 00:23:19,600 --> 00:23:21,520 ఆగు. అయ్యో, ఆగు, ఆగాగు. 406 00:23:23,880 --> 00:23:24,840 సరే. 407 00:23:27,040 --> 00:23:28,120 అబ్బా. 408 00:23:28,720 --> 00:23:30,920 ఎకియం పండించే ఆలోచన ఎవరిది? 409 00:23:31,400 --> 00:23:34,000 చివరకు, నేను సిద్ధమయ్యాను. 410 00:23:34,080 --> 00:23:35,280 ఇదిగో. 411 00:23:39,600 --> 00:23:40,440 ఆపండి! 412 00:23:41,040 --> 00:23:45,720 ఫ్యాన్ వేగం, 39,000 ఆర్‌పీఎమ్. అద్భుతం. 413 00:23:47,320 --> 00:23:49,320 -ఆపండి! -జెరెమీ, ఆపండి. జెరెమీ, ఆపండి. 414 00:23:50,200 --> 00:23:51,920 మీది నిజానికి బుల్‌డోజర్. 415 00:23:52,000 --> 00:23:54,680 ముందుదానితో పాటు నేల లోపలకు తవ్వారు. 416 00:23:54,760 --> 00:23:57,240 చెత్త డ్రిల్‌తో పాటు రావడంలేదు. 417 00:23:57,320 --> 00:23:59,440 ఏంటి? క్షమించు. చెత్త ఏంటి? 418 00:23:59,520 --> 00:24:02,960 నేను చేయగలిగినదల్లా నాగేటికర్రుతో తవ్వి పైకి తీయడమే. 419 00:24:03,040 --> 00:24:05,200 ఇది తగినంత స్థాయిలో వదలడం లేదు. 420 00:24:05,280 --> 00:24:07,600 -మనం దానితో నాట్లు వేయాలి. -అవును. 421 00:24:07,680 --> 00:24:09,600 నాకు అర్థంకావడం లేదు ఏమి... 422 00:24:10,320 --> 00:24:14,240 నేను ఈ యంత్రాన్ని సమం చేయవచ్చా? పైన లింక్‌ను కొంచెం బయటకు నెట్టండి. 423 00:24:14,320 --> 00:24:19,800 అతను ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న పనిముట్ల మధ్యకు వెళ్ళడం నాకు నచ్చదు. 424 00:24:19,880 --> 00:24:23,200 ఏ నిమిషంలో అయినా, ధడేలుమని పడిన శబ్దం రావచ్చు. 425 00:24:23,280 --> 00:24:26,360 ఆ తరువాత, సైరన్. ఆ తరువాత, జడ్జి చెక్క సుత్తి శబ్దం. 426 00:24:26,440 --> 00:24:31,840 ఆ తరువాత, జైలు గదిలో నా అరుపుల శబ్దం. 427 00:24:35,560 --> 00:24:39,000 కేలెబ్ తను చేయాల్సింది చేశాక, 428 00:24:39,080 --> 00:24:40,800 నేను మళ్ళీ కొనసాగించాను. 429 00:24:41,920 --> 00:24:44,800 సరే. గంటకు పది కిలోమీటర్లు. 430 00:24:44,880 --> 00:24:47,680 నిజానికి, నాకు ఒక పని ఉంది. 431 00:24:48,880 --> 00:24:52,080 నా మార్కర్‌తో నేను పొలంలో ఒక గాడి చేస్తున్నాను, 432 00:24:52,640 --> 00:24:54,440 నేను వెనుకకు తిరిగినప్పుడు, 433 00:24:54,520 --> 00:24:58,000 ఆ గాడి నా బోనెట్‌కు మధ్యలో ఉంచితే, 434 00:24:58,080 --> 00:25:01,080 నేను పొలంలో ఇదివరకే నాటిన భాగానికి 435 00:25:01,160 --> 00:25:04,560 మూడు మీటర్ల దూరంలో ఉన్నానని తెలుస్తుంది. 436 00:25:06,640 --> 00:25:10,280 దాని నుండి దృష్టి మళ్ళించవద్దు, జెరెమీ. దాని మీద దృష్టి ఉండాలి. 437 00:25:11,240 --> 00:25:12,640 దాని మీద దృష్టి ఉండాలి. 438 00:25:16,040 --> 00:25:18,360 ఏదేమైనా, నేను వెనుకకు తిరిగాక, 439 00:25:18,440 --> 00:25:22,480 ఈ పొలాన్ని సాగు చేసిన విధానం వల్ల, 440 00:25:22,560 --> 00:25:26,240 నేను కూర్చున్న దగ్గర నుండి గాడి కనిపించదని గ్రహించాను. 441 00:25:27,160 --> 00:25:28,160 అబ్బా. 442 00:25:28,800 --> 00:25:31,280 నాకు ఇక్కడ అస్సలు ఏమీ తెలియదు. 443 00:25:31,840 --> 00:25:33,400 కనిపించడం లేదు. 444 00:25:34,320 --> 00:25:39,760 పొలంలో తిరుగుతున్న చిన్న లోహపు భ్రమరం కనిపిస్తుందేమో అని చూస్తున్నాను. 445 00:25:40,240 --> 00:25:41,800 నేను ఏమీ చేయడం లేదు. 446 00:25:44,280 --> 00:25:48,800 పొలంలో చాలావరకు రెండుసార్లు తిరుగుతున్నా, కొన్నిచోట్ల అస్సలు తిరగడం లేదు. 447 00:25:50,360 --> 00:25:51,440 అబ్బా. 448 00:25:52,000 --> 00:25:54,880 ఇవి పెరిగాక నేను చాలా ఇబ్బంది పడతాను. 449 00:25:55,440 --> 00:25:58,640 ఈ విత్తనం చాలా ఖరీదైనది అందుకని పొరపాటు చేయలేను. 450 00:25:59,560 --> 00:26:03,800 నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో తెలియడం లేదు, కేలెబ్. నాకు ఈ మార్కర్ కనబడడం లేదు. 451 00:26:03,880 --> 00:26:05,520 నాకు అది కనబడడం లేదు. 452 00:26:06,320 --> 00:26:09,200 నేను రివాజు అయిన మందలింపుకు సంసిద్ధమయ్యాను, 453 00:26:09,280 --> 00:26:12,240 కానీ ఆశ్చర్యకరంగా, అలా జరగలేదు. 454 00:26:12,320 --> 00:26:16,640 అది కష్టమైనది. అర్థం చేసుకోగలను. మీరు చేయలేకపోతే నేను ఏమీ అనను. 455 00:26:18,080 --> 00:26:23,720 కేలెబ్ తన రోలర్‌ను ఉపయోగించి పొలంలో వంపుల గీతలు గీయాలనుకున్నాడు. 456 00:26:28,640 --> 00:26:33,720 అప్పుడు, నా లోహపు భ్రమరం, కొత్తగా చదును చేసిన నేల మీద తిరిగింది, 457 00:26:33,800 --> 00:26:36,160 అది చేసిన గుర్తు నాకు కనిపిస్తుంది. 458 00:26:37,640 --> 00:26:40,480 అందుకని, నువ్వు వంపులుగా గీయడం వలన 459 00:26:41,240 --> 00:26:43,600 నాకు గీతలు కనబడుతాయని అనుకుంటున్నావా? 460 00:26:43,680 --> 00:26:44,680 అవును. 461 00:26:45,160 --> 00:26:47,560 మీకు ఇప్పుడు తేడా తెలిసిందా? 462 00:26:48,040 --> 00:26:50,600 అవును. నువ్వు గీసిన చోట కనిపిస్తుంది. 463 00:26:58,040 --> 00:27:02,200 అతను చెప్పింది నిజమే, ఇది మారిపోయింది. 464 00:27:05,200 --> 00:27:06,680 ఇప్పుడు నేను ఇది చేయగలను. 465 00:27:08,160 --> 00:27:13,360 కొంచెం డిడ్లీ స్క్వాట్ జట్టు కృషితో నా వీగన్ గొడ్డు మాంసం సురక్షితంగా ఉంది. 466 00:27:14,680 --> 00:27:16,360 ఎక్కడున్నారు, సరిగా చేస్తున్నారు. 467 00:27:16,440 --> 00:27:18,760 -పూర్తిగా సరిగా చేస్తున్నారు. -అవును. 468 00:27:21,480 --> 00:27:23,440 ఇదిగో, చిన్న అందగత్తె. 469 00:27:33,400 --> 00:27:38,800 ఎకియం నాటేశాక, మా కొత్త అద్దెకు తెచ్చిన ఆంబోతు మార్గంలో ఉందని వార్త అందింది, 470 00:27:39,920 --> 00:27:43,120 అంటే నేను నా భద్రతా అధికారితో 471 00:27:43,200 --> 00:27:44,920 కొంచెం సన్నాహాలు చేయాల్సి ఉంది. 472 00:27:46,920 --> 00:27:49,400 -నిజమే, ఆంబోతు 3 గంటలకు వస్తుంది. -అవును. 473 00:27:49,480 --> 00:27:51,040 -అయితే, గంట సమయం ఉందా? -అవును. 474 00:27:51,120 --> 00:27:55,200 విహార యాత్రికులకు సూచిక పెట్టాలి ఎందుకంటే ఇది ప్రజా కాలిబాట... 475 00:27:56,200 --> 00:27:59,480 ...అక్కడ ఆంబోతు ఉంది. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది. 476 00:27:59,560 --> 00:28:02,400 "ప్రమాదం, ఆంబోతు ఉంది" అన్న సూచిక పెట్టలేము 477 00:28:02,480 --> 00:28:06,280 ఎందుకంటే అది ప్రమాదకరమని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. 478 00:28:06,360 --> 00:28:08,200 అది నన్ను బాధ్యుడిని చేస్తుంది. 479 00:28:08,280 --> 00:28:10,680 -కానీ అది సురక్షితం అని కూడా చెప్పలేము... -అవును. 480 00:28:11,360 --> 00:28:13,400 మీపై ఆంబోతు దాడి చేసిందా? 481 00:28:42,560 --> 00:28:44,480 సరే. ఇక, కొన్ని సూచికలు ఉన్నాయి. 482 00:28:47,680 --> 00:28:50,160 -నేను ఇవి పెట్టేశాను. -జాగ్రత్తగా ఉండాలి. 483 00:28:51,800 --> 00:28:53,600 పొలంలో ఆంబోతు ఉంది (ఎర్రని దుస్తులు వద్దు) 484 00:28:53,680 --> 00:28:54,880 ఎల్లప్పుడూ గొణుగుతూ 485 00:28:54,960 --> 00:28:57,040 -ఉండే వాళ్ళు తెలుసుగా... -అవును. 486 00:28:57,120 --> 00:28:59,600 -...పబ్‌లో ఎర్ర దుస్తులు వేసుకునే వారు? -అవును. 487 00:28:59,680 --> 00:29:00,960 ఉచిత ఆక్యుపంచర్ 488 00:29:04,520 --> 00:29:07,080 ప్రమాదకర ఆంబోతు (విహార యాత్రికులకు స్వాగతం) 489 00:29:08,200 --> 00:29:09,080 సరే. 490 00:29:09,600 --> 00:29:10,480 పొలంలో ఆంబోతు 491 00:29:13,240 --> 00:29:14,920 సూచికలు పెట్టేశాక, 492 00:29:15,000 --> 00:29:17,960 నేను జెరాల్డ్‌కు వ్యవసాయ పరికరాలను ఆంబోతు నియంత్రణ 493 00:29:18,040 --> 00:29:20,200 చర్యలుగా ఎలా వాడతానో చూపించాను. 494 00:29:21,560 --> 00:29:23,520 అందుకని, విద్యుత్ కంచె ఏర్పాటు చేశాం. 495 00:29:23,600 --> 00:29:25,120 అది పనిచేయకపోతే, 496 00:29:25,680 --> 00:29:26,960 -ఇది ఇక్కడ పెట్టాను... -సరే. 497 00:29:27,760 --> 00:29:28,760 -...అడ్డు గోడలాగా. -సరే. 498 00:29:29,320 --> 00:29:31,280 దాన్ని కాలిబాటకు రానీయకుండా ఆపేందుకు. 499 00:29:42,080 --> 00:29:45,320 నేను మంచి పని చేశానో లేదో తెలియకుండానే, 500 00:29:46,640 --> 00:29:49,640 ఆంబోతు రాక కోసం వేచి ఉన్నాము, 501 00:29:50,120 --> 00:29:53,760 దాన్ని ఆవులు సరఫరా చేసిన వారి దగ్గర నుండి అద్దెకు తీసుకువచ్చాము. 502 00:29:55,480 --> 00:29:57,040 -హలో. -హలో. 503 00:29:57,120 --> 00:29:58,120 సంతోషం. 504 00:29:58,200 --> 00:30:00,600 -అది వచ్చిందా? -రసికుడు వచ్చాడు. 505 00:30:06,400 --> 00:30:09,520 అయ్యో, దేవుడా, దాని ముఖం మీద రింగ్ ఉంది. 506 00:30:12,840 --> 00:30:14,560 ఇదిగో వస్తుంది. రా, బాబు. 507 00:30:16,240 --> 00:30:19,320 దాని తల పరిమాణం చూడండి. ఎంత పెద్దదో. దాన్ని చూడండి. 508 00:30:19,400 --> 00:30:20,920 -రా, బాబు. -మంచివాడివి. 509 00:30:23,200 --> 00:30:24,640 దాని వృషణాలు చూడండి. 510 00:30:25,720 --> 00:30:26,960 వెళ్ళు. 511 00:30:27,560 --> 00:30:29,880 లీసా, దాన్ని ఏమంటారో తెలుసుకోవాలని ఉందా? 512 00:30:29,960 --> 00:30:30,840 అవును. 513 00:30:30,920 --> 00:30:32,240 దాని పేరు మాస్ట్రో. 514 00:30:33,040 --> 00:30:35,680 బ్రెక్‌హార్ట్ మాస్ట్రో. అది దాని పేరు. 515 00:30:36,160 --> 00:30:38,560 -అవి పరిగెత్తడం చూడండి! -ఆ ఆడ ఆవులు 516 00:30:38,640 --> 00:30:40,320 కొంచెం యాక్షన్ కోసం. 517 00:30:40,400 --> 00:30:42,200 -పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. -ఆ. 518 00:30:42,280 --> 00:30:43,480 దానితో కలిసేందుకు. 519 00:30:43,560 --> 00:30:45,040 ఇది నైట్‌క్లబ్‌లా ఉంది. 520 00:30:45,480 --> 00:30:46,880 "నన్ను ఎంచుకో!" 521 00:30:48,760 --> 00:30:51,280 -అది నేరుగా పని మొదలుపెట్టింది. -లేదు, అది ఆవు. 522 00:30:51,360 --> 00:30:52,440 -అవును. -"ఆడ" ఆవు. 523 00:30:52,520 --> 00:30:54,400 -ఆవు దానితో కలుస్తోందా? -అవును. 524 00:30:54,480 --> 00:30:57,680 ఏంటి... ఏంటిది? -నువ్వు స్వలింగ సంపర్క ఆవును తెచ్చావు. 525 00:30:58,040 --> 00:31:00,280 -అలా ఎందుకు జరిగింది? -భయపడకు. 526 00:31:00,360 --> 00:31:02,040 -లేదు, అవి-- -కానీ అలా కాదు-- 527 00:31:02,120 --> 00:31:04,000 అవి ఒకరినొకరు తెలుసుకుంటున్నాయి. 528 00:31:05,320 --> 00:31:07,320 అయితే, అన్ని దూడలు దానివే. 529 00:31:07,400 --> 00:31:08,560 -అవునా? -అవును. 530 00:31:08,640 --> 00:31:10,600 -ఆడ ఆవులన్నిటితో కలిసిందా? -అవును. 531 00:31:10,680 --> 00:31:12,160 అవును, అవి దాని దూడలే. 532 00:31:12,800 --> 00:31:15,960 మా ఆందోళన అంతా ఆ వెనుక ఉన్న పెప్పర్ గురించే, 533 00:31:16,040 --> 00:31:18,160 అది కలవాల్సింది దానితోనే... 534 00:31:18,240 --> 00:31:20,680 చూడండి, అది అటువైపు వెళుతోంది. పెప్పర్ కోసం. 535 00:31:21,280 --> 00:31:25,640 -పెప్పర్ బరువు ఇప్పుడు ఒక సమస్య. -ఏంటి, అది ఆకర్షించలేదా, లావుగా ఉందా? 536 00:31:25,720 --> 00:31:27,800 -లేదు, అలా కాదు. కానీ... -అయితే, ఏంటి? 537 00:31:27,880 --> 00:31:31,840 చాలా లావుగా ఉంటే గర్భం దాల్చడంలో ఇబ్బందులు కలిగించేందుకు కారణం అవుతుంది. 538 00:31:32,320 --> 00:31:33,320 -నిజంగానా? -అవును. 539 00:31:35,000 --> 00:31:37,080 అవి గాలికి దూరంగా వెళతాయా? 540 00:31:37,920 --> 00:31:40,240 దానికి నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నాయి. 541 00:31:40,320 --> 00:31:41,800 బయటకు దారి చూపిస్తున్నాయి. 542 00:31:41,880 --> 00:31:42,760 "అక్కడ వాలండి." 543 00:31:45,240 --> 00:31:48,000 ఇది బాగుంది, సంతోషకరమైన క్షణం. 544 00:31:48,880 --> 00:31:50,600 అన్నీ వెళ్ళిపోయాక, 545 00:31:50,680 --> 00:31:54,520 నేను ప్రమాదం కలిగించేదానిపై దృష్టిపెట్టేందుకు ఉండిపోయాను. 546 00:31:55,720 --> 00:31:56,760 ఇప్పటికే పెప్పర్‌కు 547 00:31:57,720 --> 00:32:00,480 మూడుసార్లు కృత్రిమ వీర్యనిక్షేపణకు ప్రయత్నించాము, 548 00:32:00,560 --> 00:32:03,280 అది పనిచేయలేదు. 549 00:32:03,760 --> 00:32:06,560 అందుకని, ఇది దానికి చివరి అవకాశం. 550 00:32:06,640 --> 00:32:08,560 అది దాన్ని గర్భవతిని చేయలేకపోతే... 551 00:32:17,320 --> 00:32:18,720 మీరు ఖాళీలను నింపుకోండి. 552 00:32:21,280 --> 00:32:22,760 కొన్ని రోజుల తరువాత, 553 00:32:22,840 --> 00:32:26,320 ఖాళీలను నింపితే అది ఎలా ఉంటుందనే భావన తెలిసింది, 554 00:32:28,200 --> 00:32:32,800 ఎందుకంటే రెస్టారెంట్‌కు మొదటి ఆవును వధించే సమయం అయింది. 555 00:32:39,000 --> 00:32:40,680 అది ఏదో మీకు తెలిసిందా? 556 00:32:41,240 --> 00:32:42,920 -ఆ వెనుక ఉన్నదా? -అవును. 557 00:32:43,800 --> 00:32:45,080 2-9-7. 558 00:32:48,360 --> 00:32:49,560 లేదు, దానికి తెలుసు. 559 00:32:55,600 --> 00:32:58,040 రెండు పశువులు వెళుతుంటే బాధగా ఉంది. 560 00:32:58,120 --> 00:32:59,840 అంటే, మీకు 30 ఉన్నప్పుడు... 561 00:32:59,920 --> 00:33:03,440 -నువ్వు చెప్పింది అదే. లీసా చెప్పింది అదే. -అవును. 562 00:33:03,520 --> 00:33:06,800 గొర్రెలను తీసుకెళుతుంటే, "అంటే, మీకు తెలుసు" అనుకున్నాం. 563 00:33:07,280 --> 00:33:09,480 నాకు గొర్రెలను తీసుకెళుతుంటే బాధగా లేదు. 564 00:33:11,680 --> 00:33:13,880 -చెత్త గొర్రెలు. -మీకు ఇది చేయడం ఇష్టం లేదు. 565 00:33:13,960 --> 00:33:15,880 నాకు ఇది చేయడం ఇష్టం లేదు, లేదు. 566 00:33:19,800 --> 00:33:20,880 మనం ఇది చేద్దామా? 567 00:33:27,680 --> 00:33:29,680 -కానీయండి, అయితే. -కానీయండి, వెళ్ళండి. 568 00:33:40,800 --> 00:33:44,600 మరొకదాన్ని ఒంటరిగా వదిలేయడం నచ్చలేదు, అది ఎప్పటికీ ఒంటరిగా ఉంటుంది. 569 00:33:48,800 --> 00:33:52,120 ఇక్కడకు గొర్రెలను తీసుకురావడం గుర్తుంది. అది హృదయవిదారకం. 570 00:33:53,440 --> 00:33:56,000 ఈరోజు అంతకంటే బాగుంటుందని అనుకోను. 571 00:34:11,720 --> 00:34:13,200 రండి, మరి. వెళ్ళండి. 572 00:34:15,640 --> 00:34:16,760 రా, ఆవు. 573 00:34:21,520 --> 00:34:22,640 ఇదిగో. 574 00:34:33,520 --> 00:34:34,640 వ్యక్తిగత సంహరణ, అవునా? 575 00:34:34,680 --> 00:34:35,920 -హా. -వ్యక్తిగతం దేనికి? 576 00:34:36,000 --> 00:34:36,840 వ్యక్తిగత సంహరణ. 577 00:34:36,920 --> 00:34:38,040 వ్యక్తిగత వధ. 578 00:34:38,120 --> 00:34:40,360 -అవును. -ఇక్కడ సంతకం చేసి తేదీ రాయండి. 579 00:34:40,440 --> 00:34:41,880 -ఇక్కడేనా? -అవును. 580 00:34:44,200 --> 00:34:45,160 ఇదిగో. 581 00:34:45,200 --> 00:34:47,680 -అది చనిపోయింది, కదా? -లేదు, అది అక్కడ ఉంది. 582 00:34:47,800 --> 00:34:50,360 అవునా? గొర్రెలను తెచ్చినప్పుడు నేను ముగించేసరికి 583 00:34:50,440 --> 00:34:52,200 -అవి చనిపోయాయి. -మీరు అది చూడవచ్చు. 584 00:34:52,320 --> 00:34:54,280 -లేదు... చూడవచ్చు. చూద్దాం. -లేదా? సరే. 585 00:34:56,920 --> 00:34:58,160 వెళ్ళి దాన్ని చూద్దాం. 586 00:34:58,600 --> 00:34:59,920 -జెజా. -క్లార్క్‌సన్. 587 00:35:00,000 --> 00:35:01,160 శుభోదయం. శుభోదయం. 588 00:35:04,840 --> 00:35:08,400 డిగ్నిటాస్ గూడులో, వధశాల యజమానిని కలిశాను... 589 00:35:08,480 --> 00:35:10,000 -శుబోదయం. -ఎలా ఉన్నారు? 590 00:35:10,080 --> 00:35:11,040 సరే, ధన్యవాదాలు. 591 00:35:11,120 --> 00:35:14,680 ...ఎవరు, నా చివరి సందర్శనలో నేను గొర్రెల గురించి కలత చెందినప్పుడు, 592 00:35:15,400 --> 00:35:18,640 నన్ను మరింత దిగజార్చడానికి సరైన పదాలను కనుగొన్నాను. 593 00:35:19,200 --> 00:35:21,560 అది సిగ్గుచేటు. అవి మంచి గొర్రెలు. 594 00:35:23,000 --> 00:35:26,840 ఈసారి అదే జరగనుంది, అది కాస్త మరింత అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. 595 00:35:29,520 --> 00:35:32,640 నిజానికి, అది మంచి కండ ఉన్నది. 596 00:35:37,200 --> 00:35:38,440 ఉంటాను, ఆవు. 597 00:35:39,440 --> 00:35:40,920 ప్రపంచానికి ఆవల కలుద్దాము. 598 00:35:54,440 --> 00:35:57,360 దాని వంతు అది నిర్వర్తించిందని గుర్తుంచుకోవాలి. 599 00:35:57,440 --> 00:35:59,880 అది వెయ్యిమందికి ఆహారంగా మారనుంది. 600 00:36:02,000 --> 00:36:03,800 అందుకే దాన్ని కొన్నాను. 601 00:36:06,480 --> 00:36:10,080 తరువాతి వారం కూడా నేను అదే ఆలోచించాలి, 602 00:36:10,160 --> 00:36:12,440 రెండు ఆవులు వెళ్ళడానికి వరుసలో ఉన్నాయి. 603 00:36:15,080 --> 00:36:20,040 ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్ బండి పట్టాలు ఎక్కనుంది. 604 00:36:21,560 --> 00:36:24,360 ఆలెన్, అతని మనుషులు నిర్మాణపనిలో నిమగ్నమై ఉన్నారు. 605 00:36:26,040 --> 00:36:31,320 పిప్‌కు నా అసంబద్ధమైన బేబ్ మరియు సూబరు వివరణ తరువాత కూడా, 606 00:36:31,400 --> 00:36:35,640 అందరిని ఆకట్టుకునేందుకు తను కొన్ని తినుబండారాలతో వచ్చింది. 607 00:36:36,520 --> 00:36:39,480 -ఇది ఎద్దు నాలుక, నాకు తెలిసి... -నాకు నాలుక ఇష్టం. 608 00:36:39,560 --> 00:36:42,880 రెండే నాలుకలు ఉన్నాయి, అది అంత పెద్దగా లేదు, అది సరిపోదు-- 609 00:36:42,960 --> 00:36:45,160 -నేను ఒక ముక్క తిననా? -తిను. ఇదిగో తీసుకో. 610 00:36:48,600 --> 00:36:50,000 ఇక్కడ ఏముంది? 611 00:36:50,080 --> 00:36:52,160 కొంచెం గుడ్లు ఇంకా ఊరగాయలు. 612 00:36:55,640 --> 00:36:56,640 నేను అది చేశాను. 613 00:36:57,400 --> 00:36:58,200 అబ్బా. 614 00:36:58,920 --> 00:37:02,680 టీవీలో ఎవరైనా ఏదైనా తిన్నప్పుడు, వాళ్ళు ఎప్పుడూ ఇలా అంటారు... 615 00:37:03,160 --> 00:37:05,640 అది దారుణంగా ఉన్నా కూడా. నేను అదే చేశాను. 616 00:37:05,760 --> 00:37:07,560 అది దారుణంగా లేదనుకుంటాను. 617 00:37:07,640 --> 00:37:10,120 అది రుచిగా ఉంది. ఈ గొర్రె మాంసం రుచి చూస్తారా. 618 00:37:10,160 --> 00:37:11,400 -గొర్రె రొమ్ము. -మిరపకాయ? 619 00:37:11,480 --> 00:37:14,040 మిరపకాయ. మిరపకాయ, కొంచెం వెనిగర్, వెల్లుల్లి, 620 00:37:14,120 --> 00:37:17,680 పుదీనా, కొత్తిమీర, ఆలివ్ నూనె, కొంచెం పంచదార. 621 00:37:18,160 --> 00:37:19,640 అది అద్భుతంగా ఉంది. 622 00:37:19,760 --> 00:37:22,080 -ఇది మన పిండా? -అవును. మీ బీర్. 623 00:37:22,160 --> 00:37:24,520 -అది నిజానికి బీర్ బ్రెడ్. -సరే. 624 00:37:26,680 --> 00:37:29,080 -ఇదివరకు ఎప్పుడూ బీర్ బ్రెడ్ తినలేదు. -బాగుంది. 625 00:37:29,160 --> 00:37:31,320 అబ్బో, దేవుడా, పిప్, ఇది చాలా బాగుంది. 626 00:37:31,400 --> 00:37:32,920 ఇది గిలక్కొట్టిన పంది మాంసమా? 627 00:37:33,000 --> 00:37:33,960 -కొవ్వు. -కొవ్వా? 628 00:37:34,040 --> 00:37:36,480 -నేననుకున్నా... -ఇది మహిళల పత్రికలలో ఉంది. 629 00:37:37,640 --> 00:37:39,400 అవును, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. 630 00:37:40,480 --> 00:37:45,160 మరీ ముఖ్యంగా, పిప్ ఆవుతో అద్భుతాలు సృష్టించగలదని స్పష్టమయింది. 631 00:37:46,040 --> 00:37:47,840 -తక్కువ ఉడికించిన గొడ్డమాంసమా? -ఆ. 632 00:37:48,640 --> 00:37:50,520 సరే, అది అద్భుతంగా ఉంది. 633 00:37:50,600 --> 00:37:53,440 ఇది గొడ్డుమాంసం కట్టు, అందులో ఎముక మజ్జ వేశాను. 634 00:37:53,520 --> 00:37:55,200 ఎముక మజ్జ నాకు ఇష్టమైనది. 635 00:37:55,320 --> 00:37:57,120 -పక్కటెముకల బయట మాంసమా? -అవును. 636 00:37:59,160 --> 00:38:00,600 దానిమీద ఉప్పు అంతేనా? 637 00:38:00,640 --> 00:38:03,160 అవును. కొంచెం రోజ్మేరి ఇంకా వెన్న. 638 00:38:04,120 --> 00:38:05,600 -మన బంగాళాదుంపలా? -అవును. 639 00:38:05,640 --> 00:38:08,280 -మరింత రోజ్మెరీనా? -వేపుడుకు బాగుంటుంది. 640 00:38:08,360 --> 00:38:10,760 -అన్నీ ఇలానే ఉంటాయా? -ఆ, తరువాత వడ్డిస్తారు. 641 00:38:10,840 --> 00:38:13,040 -అలాంటి మాంసమే దొరుకుతుందా? -అవును. 642 00:38:13,120 --> 00:38:15,120 పిప్, అది చూడటానికి చాలా బాగుంది. 643 00:38:15,160 --> 00:38:18,880 దీన్ని చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. మనం నిజంగా ఇది చేయబోతున్నాం. 644 00:38:22,120 --> 00:38:26,960 మన పొలం నుండి, మన పొరుగువారి నుండి సిబ్బందితో ఉత్తేజకరమైన మెనూ 645 00:38:27,040 --> 00:38:28,760 చేయగలమని నాకు ఇప్పుడు తెలిసింది. 646 00:38:31,160 --> 00:38:36,280 ఆహారాన్ని అదనపు వంటగది నుండి రెస్టారెంట్‌కు సులువుగా తీసుకెళ్ళవచ్చు, 647 00:38:36,360 --> 00:38:40,160 ఎందుకంటే పొలం దారి చక్కగా పూర్తవుతుంది. 648 00:38:57,160 --> 00:39:00,600 అక్కడ ఇంకొన్ని ఫ్లాష్ లైట్లు పెట్టవచ్చు, కేలెబ్. 649 00:39:01,280 --> 00:39:03,000 గుర్తుందిగా, మనం నిర్మాణంలో ఉన్నాము 650 00:39:03,360 --> 00:39:05,280 నా దగ్గర సరిపడా ఉండకపోవచ్చు. 651 00:39:11,280 --> 00:39:14,600 ఇదిగో, చెత్త డోలు. ఇక ఇది ఆపేసి వెళదామా? 652 00:39:14,640 --> 00:39:18,680 సరే. ఇప్పుడు ఎంత ముసలివాడిలా ఉన్నారో, అది అవాస్తవం. 653 00:39:18,800 --> 00:39:21,360 నాకు కాలు మీద కాలు వేసుకుని నడపడం ఇష్టం. 654 00:39:21,440 --> 00:39:25,200 మీరు ముక్కు చివర్లో జారిన కళ్ళద్దాలు, కాలు మీద కాలుతో కూర్చుని, 655 00:39:25,320 --> 00:39:28,520 ఉదయం ఎలా లేవాలి అనే రచన చదువుతున్నట్టు ఉంది. 656 00:39:30,280 --> 00:39:35,000 నిజం చెప్పాలంటే, నాకు రోజంతా వయసు మీద పడినట్టు అనిపించింది. 657 00:39:38,680 --> 00:39:41,480 తరువాతి ఉదయం, అది ఎందుకో తెలిసింది. 658 00:39:46,320 --> 00:39:47,520 మళ్ళీ కాదు. 659 00:39:49,520 --> 00:39:50,920 ఛ. 660 00:39:54,920 --> 00:39:59,600 ఏదేమైనా, ఇది పొలం, పొలంలో పనులు ఆపలేము కాబట్టి, 661 00:39:59,640 --> 00:40:04,160 నేను పుతిన్ పుస్తకంలో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించుకుని, 662 00:40:04,280 --> 00:40:07,280 చార్లీతో ఉదయం సమావేశం ఏర్పాటు చేశాను. 663 00:40:10,600 --> 00:40:11,600 హాయ్, జెరెమీ. 664 00:40:12,640 --> 00:40:15,800 దీనికి క్షమించాలి. మీరు మాక్రన్‌లా, అక్కడ కూర్చోండి. 665 00:40:19,000 --> 00:40:19,920 ఏంటి విషయం? 666 00:40:20,000 --> 00:40:23,600 కొన్ని విషయాలు. మనకు కౌన్సిల్ నుండి ప్రణాళికా విషయాలు అందాయి. 667 00:40:23,640 --> 00:40:25,360 -సరే. -ఎవరు వచ్చారో చూడండి. 668 00:40:25,960 --> 00:40:26,920 జీ-డాగ్! 669 00:40:27,400 --> 00:40:28,920 నీకు బాగా అనిపిస్తుందా? 670 00:40:35,560 --> 00:40:36,960 -నీకు ఇంకా పాజిటివ్ ఉందా? -అవును. 671 00:40:37,440 --> 00:40:39,080 మనం ఇది గమనించగలమా? 672 00:40:39,160 --> 00:40:42,080 అతను 70లలో ఉన్నాడు, పాజిటివ్, లేచి పనులు చేస్తున్నాడు. 673 00:40:42,160 --> 00:40:44,440 60లలో ఉన్నాను, పాజిటివ్, పనులు చేస్తున్నా. 674 00:40:44,520 --> 00:40:46,800 ఇప్పటి మంచులాంటి సున్నిత తరంలా కాదు. 675 00:40:53,320 --> 00:40:54,920 మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 676 00:40:55,000 --> 00:40:58,840 మనకు కౌన్సిల్ నుండి తిరిగి కొన్ని ప్రణాళిక సూచనలు ఉన్నాయి. 677 00:40:58,920 --> 00:41:01,280 అంటే, మనం ఇదివరకు విజ్ఞాపన ఇచ్చాము, 678 00:41:01,360 --> 00:41:05,400 "చూడండి, మేము పొలంలో దారి నిర్మిస్తాము" అని చెప్పడానికి. 679 00:41:05,480 --> 00:41:07,560 సరే, వాళ్ళు నిజానికి అది నిరాకరించారు. 680 00:41:07,640 --> 00:41:09,960 -వాళ్ళు పొలంలో దారికి నిరాకరించారా? -అవును. 681 00:41:10,520 --> 00:41:14,480 ఇది ఇప్పటికే ప్రారంభించబడిందని, ఈ భాగంలో వ్యవసాయ ప్రయోజనాల కోసం 682 00:41:14,560 --> 00:41:17,880 ఇది సహేతుకమైనదిగా, అవసరమైనదిగా పరిగణించబడదని వారు చెప్పారు. 683 00:41:20,960 --> 00:41:24,360 -మన పొలంలో మనం దారి నిర్మించుకోలేమా? -లేదు, నిర్మించుకోలేము. 684 00:41:25,080 --> 00:41:26,080 అదే కదా. 685 00:41:29,480 --> 00:41:31,680 మనల్ని కౌన్సిల్ ఇంకేమీ చేయనీయదు. 686 00:41:31,800 --> 00:41:33,280 అబ్బా. 687 00:41:34,120 --> 00:41:37,880 ఎప్పుడైనా పొలంలో దారి కోసం రైతు ప్రతిపాదనను తిరస్కరించడం విన్నారా? 688 00:41:37,960 --> 00:41:39,640 -ఎప్పుడూ లేదు. -ఎప్పుడూ లేదా? 689 00:41:40,400 --> 00:41:42,400 అయితే, రెస్టారెంట్ సంగతి ఏంటి? 690 00:41:43,520 --> 00:41:47,520 వాళ్ళకు తెలియకూడదు, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారు. 691 00:41:48,000 --> 00:41:52,680 లేదు, కానీ గ్రామంలో ప్రతి ఒక్కరికీ మన మీద గూఢచర్యం తప్పితే వేరే పని ఉండదు. 692 00:41:54,960 --> 00:41:56,640 వచ్చేసారి 693 00:41:56,680 --> 00:41:58,840 అబ్బా! అది చూడు. 694 00:41:59,480 --> 00:42:03,080 వాళ్ళు ఇక్కడితో ఆపరు. ఇది మొదటి దశ మాత్రమే. 695 00:42:05,760 --> 00:42:09,400 ఇది ఏదో రెండు రోజులు కాదు, కొన్ని వారాలు పడుతుందని అనుకున్నాము. 696 00:42:09,480 --> 00:42:10,760 ఇక లెక్కింపు మొదలయింది. 697 00:42:38,920 --> 00:42:40,920 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 698 00:42:41,000 --> 00:42:43,000 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్