1 00:00:09,000 --> 00:00:11,120 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 2 00:00:11,200 --> 00:00:13,320 అధ్యాయం 11 3 00:00:13,400 --> 00:00:18,280 ష్మూజింగ్ 4 00:00:27,360 --> 00:00:29,360 నేను బిల్డర్ ఆలెన్ గొర్రెల కొట్టాన్ని 5 00:00:29,440 --> 00:00:32,760 రెస్టారెంట్‌గా మార్చడం ప్రారంభించడం కోసం ఎదురు చూస్తున్నాను. 6 00:00:33,960 --> 00:00:38,880 కానీ అతను పని మొదలుపెట్టేముందు, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి. 7 00:00:41,520 --> 00:00:46,120 నేను వెస్ట్ ఆక్స్‌ఫర్డ్‌షైర్ కౌన్సిల్‌కు 8 00:00:46,200 --> 00:00:51,120 ప్రణాళికా విభాగాన్ని చూసుకునే మహిళను కలవడానికి వచ్చాను. 9 00:00:51,200 --> 00:00:53,720 నేను... ఆమె తనను చిత్రీకరించకూడదు అనుకుంటే, 10 00:00:53,800 --> 00:00:56,800 వాళ్ళు కెమెరాలను, సౌండ్ రికార్డర్లను, అన్నిటినీ 11 00:00:56,880 --> 00:01:00,680 ఇక్కడ పెట్టేసి, లోపలకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ సమావేశం చాలా ముఖ్యం. 12 00:01:00,760 --> 00:01:04,000 నేను ఇక్కడ పొరపాటు చేస్తే, ఆమె తిరస్కరిస్తుంది, 13 00:01:04,720 --> 00:01:08,560 నా ఏడాది ప్రణాళిక నాశనం అవుతుంది. 14 00:01:10,120 --> 00:01:11,200 అదిగో ఆవిడే. 15 00:01:12,160 --> 00:01:13,080 మీరు కలవడం సంతోషం. 16 00:01:13,560 --> 00:01:14,920 వచ్చినందుకు ధన్యవాదాలు. 17 00:01:16,720 --> 00:01:20,880 సమావేశంలో, ఇతర విభాగాలలోని పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 18 00:01:20,920 --> 00:01:23,440 గంటకు పైగానే కొనసాగింది. 19 00:01:23,560 --> 00:01:29,440 అది ముగిసేసరికి, చార్లీ ఇంకా నేను ఇప్పుడు ఉన్న చోట నుండి పని మొదలుపెట్టాలి. 20 00:01:32,360 --> 00:01:35,960 కౌన్సిల్ ఆర్థిక అభివృద్ధి విభాగం ఇన్‌ఛార్జ్ అయిన వ్యాపారవేత్త, 21 00:01:36,040 --> 00:01:38,640 మనం ఇప్పుడే కలిసినతను, దానికి అనుకూలంగా ఉన్నాడు. 22 00:01:38,720 --> 00:01:41,280 వాళ్ళు ఈ చోటుకు ఎంతో మందిని తీసుకువస్తున్నారు, 23 00:01:41,360 --> 00:01:44,320 కానీ జోన్, ప్రణాళికా... 24 00:01:44,400 --> 00:01:47,720 ఆమె చాలా స్పష్టంగా, ఈ ప్రాంత పరిస్థితిని గుర్తించింది. 25 00:01:47,840 --> 00:01:52,040 ఇది అత్యంత ప్రకృతి సౌందర్యంగల ప్రాంతమని ఆమెకు ఆందోళనగా ఉంది. 26 00:01:52,120 --> 00:01:56,760 ఆమెకు కార్ పార్కింగ్, గందరగోళం ఇష్టం లేదు, దానికి ఆమెను తప్పుబట్టను. అది దారుణం. 27 00:01:56,840 --> 00:01:58,680 ఆమెకు టాయిలెట్లు నచ్చవు. 28 00:01:58,760 --> 00:02:00,280 -నేను అవన్నీ పెడతాను. -అవును. 29 00:02:00,360 --> 00:02:05,200 నేను అది అర్థం చేసుకున్నాను, ఆమె ముఖ్యంగా ఆలోచిస్తుంది స్థానికుల గురించే. 30 00:02:05,600 --> 00:02:08,320 స్థానికులు, మనం ఏదో ఒక ఏర్పాటు చేయాలి. 31 00:02:08,720 --> 00:02:13,800 వాళ్ళతో సానుకూలంగా వ్యవహరించాలి, జెరెమీ, కచ్చితంగా. 32 00:02:16,040 --> 00:02:20,000 చాడ్లింగ్టన్ 33 00:02:20,080 --> 00:02:23,720 ఇది గొర్రెల కొట్టం నుండి సుమారు మైలు దూరంలో ఉన్న గ్రామం, 34 00:02:23,800 --> 00:02:26,080 ఇక్కడే నా యుద్ధం మొదలయ్యేది. 35 00:02:26,600 --> 00:02:27,840 చాడ్లింగ్టన్. 36 00:02:34,840 --> 00:02:39,160 ఇక్కడ ఉన్న ప్రజలు, మొదటి సీజన్ ప్రసారమయ్యాక, 37 00:02:39,560 --> 00:02:43,320 దుకాణానికి వచ్చిన పేరును చూసి మరింత కోపంగా ఉన్నారు. 38 00:02:50,720 --> 00:02:52,200 వాళ్ళను సంతోషపరిచేందుకు, 39 00:02:52,280 --> 00:02:55,600 అపరేషన్ మనసులు, మతులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నా, 40 00:02:55,680 --> 00:03:00,720 అది నా అడవిపూల తోటలో ప్రారంభం అవుతుంది. 41 00:03:02,400 --> 00:03:03,560 శుభోదయం. 42 00:03:04,080 --> 00:03:05,560 ఇక్కడ ఏంటి ఉంది? 43 00:03:05,840 --> 00:03:07,040 గత రెండేళ్లుగా, 44 00:03:07,120 --> 00:03:09,920 నేను నా అడవిపూల విత్తనాలను 45 00:03:10,000 --> 00:03:12,440 ఉద్యానవన సంఘానికి దానం చేస్తున్నాను. 46 00:03:12,840 --> 00:03:18,080 ఇప్పుడు, వాటిలో కొన్ని గ్రామానికి ఇవ్వడానికి ఉంచుతున్నాను. 47 00:03:18,160 --> 00:03:21,720 పొలంలో ఈ భాగం, ఇక్కడి పచ్చికబయలు, నాకు ఇష్టమైన చోటు. 48 00:03:21,800 --> 00:03:24,960 ఆ విత్తనాలు అమ్మితే ఎంత వస్తాయి? 49 00:03:25,400 --> 00:03:28,840 -కిలోకు సుమారు 90, 100 పౌండ్లు వస్తాయి. -కిలోకు 100 పౌండ్లు. 50 00:03:28,920 --> 00:03:31,560 ఇది పొలంలో అత్యంత ఖరీదైన పంట. 51 00:03:31,640 --> 00:03:32,480 కావచ్చు. 52 00:03:33,040 --> 00:03:35,080 మనం ఇది చాడ్లింగ్టన్‌లో పెడదామా? 53 00:03:35,160 --> 00:03:37,080 సరే. దీనికి ఇక చోటు చూడాలి. 54 00:03:37,760 --> 00:03:40,560 -క్షమించాలి అది... -అవును, అది విమానం. 55 00:03:40,640 --> 00:03:44,640 క్షిపణుల బ్యాటరీలు ఇక్కడికి వెళుతున్నాయి. 56 00:03:44,720 --> 00:03:47,800 అవి రావడం అరుదు. మీరు చిత్రీకరిస్తున్నారని వాళ్ళకు తెలుసు. 57 00:03:47,880 --> 00:03:49,640 లేదు, అవి ఎప్పుడూ వస్తుంటాయి. 58 00:03:49,720 --> 00:03:52,720 ఒకదాన్ని చిత్రీకరిస్తే, అనుకోకుండా తీశామని అనుకుంటారు. 59 00:03:52,800 --> 00:03:54,440 కానీ రెండు, మూడిటిని తీస్తే, 60 00:03:54,520 --> 00:03:56,920 విమానయాన సంఘానికి తెలుస్తుంది. 61 00:03:57,000 --> 00:03:57,840 అవును. 62 00:03:57,920 --> 00:04:00,120 తమ భార్యలతో సమయం గడపాల్సి ఉంటుంది. 63 00:04:00,200 --> 00:04:01,160 అది నిజమే. 64 00:04:04,880 --> 00:04:09,280 పొరుగువారికి చేతులు ఊపాలి. ఆపరేషన్ మనసు, మతులు, అదంతా. 65 00:04:11,840 --> 00:04:13,320 ఇదిగో వచ్చేశాము. 66 00:04:13,400 --> 00:04:16,240 మెమోరియల్ హాల్ క్రీడలు మరియు సామాజిక క్లబ్ 67 00:04:18,000 --> 00:04:20,200 ఇదిగో. ఇవే నా విత్తనాలు. 68 00:04:20,240 --> 00:04:23,240 ఇవి 250 పౌండ్ల విలువ చేసే విత్తనాలు. 69 00:04:32,000 --> 00:04:35,720 -హలో. సూ ఉన్నారా? -ఏ సూ? 70 00:04:35,800 --> 00:04:36,880 ఎలా ఉన్నారు? 71 00:04:37,040 --> 00:04:39,880 -కాక్స్. -కాక్స్, లేదు, ఆమె ఇక్కడ లేదు. 72 00:04:40,360 --> 00:04:42,200 ఆమెకు విత్తనాలు ఇవ్వాలని వచ్చా. 73 00:04:42,320 --> 00:04:45,040 -ఆమె ఇక్కడ లేదు. -సరే. 74 00:04:48,640 --> 00:04:52,360 చివరకు, నా విత్తనాలు తీసుకునే వారు ఒకరు దొరికారు. 75 00:04:53,000 --> 00:04:54,240 హాయ్. 76 00:04:54,640 --> 00:04:56,240 మీరు ఇక్కడి తోటమాలా? 77 00:04:56,320 --> 00:04:59,640 కాదు, నేను ట్రస్టీలకు చైర్మన్‌ను. 78 00:05:01,680 --> 00:05:03,160 సరే. ఇదిగోండి. 79 00:05:03,240 --> 00:05:05,600 -గ్రీన్ వింగ్ ఆర్కిడ్స్. -బాగున్నాయి. 80 00:05:05,680 --> 00:05:07,520 నల్ల ఆర్కిడ్స్. 81 00:05:07,600 --> 00:05:11,160 -చాలా ధన్యవాదాలు, జెరెమీ. -సరే. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. 82 00:05:12,240 --> 00:05:16,040 నిజానికి, అడవిపూల విత్తనాలు ఇవ్వడం వాళ్ళను చల్లబరచడానికే. 83 00:05:16,920 --> 00:05:21,920 నేను గ్రామ ప్రజలను గెలివాలంటే, నాకు చాలా ఘనమైన భావన కావాలి. 84 00:05:22,040 --> 00:05:23,440 అందుకనే ఒకటి ఆలోచించాను. 85 00:05:24,920 --> 00:05:26,640 ఒకటి, రెండు, మూడు. 86 00:05:26,920 --> 00:05:27,880 చాలా బాగుంది. 87 00:05:31,080 --> 00:05:34,640 డిడ్లీ స్క్వాట్ సమర్పకులు చాడ్లింగ్టన్ ఫుట్‌బాల్ క్లబ్. 88 00:05:42,360 --> 00:05:43,720 ఈ గీతలు బాగున్నాయి. 89 00:05:44,120 --> 00:05:45,680 -నిజంగా బాగున్నాయి. -అవును. 90 00:05:48,040 --> 00:05:49,680 ప్రారంభ ఈల వేశారు, 91 00:05:52,040 --> 00:05:56,880 క్లబ్ సమర్పకుడిగా నా ప్రారంభ మ్యాచ్ జరుగుతోంది. 92 00:05:56,960 --> 00:06:01,240 చాడ్లింగ్టన్ ఎఫ్‌సీ ఇంకా చాడ్లింగ్టన్ రిజర్వ్స్ మధ్య జరుగుతోంది. 93 00:06:01,680 --> 00:06:03,560 -ఆడండి, చాడ్లింగ్టన్. -ఆడండి, చాడ్. 94 00:06:06,280 --> 00:06:09,240 నేను బడిలో వాళ్ళతో ఆడానన్న ఆలోచన విచిత్రంగా ఉంది. 95 00:06:09,320 --> 00:06:11,160 వాళ్ళు మాకంటే ఉత్తమమైన జట్టు. 96 00:06:11,240 --> 00:06:14,960 -మీరు ఆడుతున్నప్పటి ఫోటో ఉందా? -ఉంది. అప్పుడు నాకు పొడుగు జుట్టు. 97 00:06:15,040 --> 00:06:16,960 -వేరే హెయిర్‌స్టైలా? -అవును. 98 00:06:17,040 --> 00:06:18,280 పొట్టిగా ఉన్నావు. 99 00:06:18,400 --> 00:06:20,120 -"పొట్టిగా" అంటే ఏంటి? -లావుగా. 100 00:06:22,800 --> 00:06:24,040 ఆడండి, చాడ్లింగ్టన్. 101 00:06:25,320 --> 00:06:28,240 కొత్త దుస్తుల్లో జట్టును చూసేందుకు చాలా మంది వచ్చారు. 102 00:06:29,040 --> 00:06:30,040 ఆడండి, చాడ్. 103 00:06:30,120 --> 00:06:33,000 జెరాల్డ్ ఇంకా అతని సోదరుడు కూడా వచ్చారు. 104 00:06:45,040 --> 00:06:46,360 అది మా బంతి! 105 00:06:46,760 --> 00:06:49,920 మీకు చెల్సియా ఫుట్‌బాల్ ఆటగాళ్ళ పేర్లు తెలిసినట్టుగానా? 106 00:06:50,000 --> 00:06:53,160 మీరు సమర్పిస్తున్న ఈ జట్టులోని అందరి పేర్లు తెలుసా? 107 00:06:53,240 --> 00:06:54,920 -తెలుసు. -లేదు, మీకు తెలియదు. 108 00:06:55,000 --> 00:06:57,440 తెలుసు. అది సులభమే, సరే. 109 00:06:57,520 --> 00:07:00,600 మద్దతుదారులు, కాదా? కూపర్, కూపర్ ఇంకా కూపర్. 110 00:07:01,800 --> 00:07:04,720 -ఒకరి పేరు చెప్పండి. -కూపర్, కూపర్, కూపర్. 111 00:07:04,800 --> 00:07:07,600 కూపర్... 112 00:07:07,680 --> 00:07:09,000 -సరే. -ఇంకా అదిగో కూపర్. 113 00:07:09,080 --> 00:07:12,200 -అది గ్రామీణ జీవితం సులభతరం చేస్తుంది. -కూపర్ల స్వాధీనం. 114 00:07:16,160 --> 00:07:17,520 గొప్పగా అడ్డుకున్నాడు. 115 00:07:18,000 --> 00:07:21,040 అయినా, కేలెబ్, పరుషంగా వ్యాఖ్యానించాడు. 116 00:07:22,680 --> 00:07:23,840 అది చెత్త. 117 00:07:25,520 --> 00:07:27,840 నాతో హాస్యమాడుతున్నావు. 118 00:07:30,200 --> 00:07:31,760 లే. 119 00:07:31,840 --> 00:07:33,640 జాష్, పైకి లే, జాష్. 120 00:07:35,280 --> 00:07:37,440 ఎమిరేట్స్ నడుపుతుంటే, 121 00:07:37,520 --> 00:07:42,240 అది ఇలానే ఉంటుంది, అనుకుంటావా, ఆర్సెనల్‌ను చూడడానికి వెళితే? 122 00:07:42,320 --> 00:07:46,080 ఎందుకంటే నేను ఈ జట్టు సమర్పకుడిని. అతనికి ఎలా ఉంటుందో నాకు తెలుసు. 123 00:07:46,160 --> 00:07:48,360 -ఇది కాస్త భిన్నమైనది. -అది ఒకటే. 124 00:07:48,440 --> 00:07:49,640 కాదు, కాస్త తేడా ఉంది. 125 00:07:50,800 --> 00:07:54,840 సగం సమయం ముగిశాక, ఆటగాళ్ళు శక్తి పానీయాల కోసం విరామం తీసుకోగా... 126 00:07:56,280 --> 00:07:59,160 జెరాల్డ్ నాకు క్లబ్‌హౌస్ చూపించేందుకు తీసుకెళ్ళాడు. 127 00:08:03,840 --> 00:08:07,240 అక్కడ మేము అతను స్థానిక దిగ్గజం అని కనుగొన్నాము. 128 00:08:08,480 --> 00:08:10,720 అది నువ్వు కాదు ఎందుకంటే అది కలర్ ఫోటో. 129 00:08:12,200 --> 00:08:15,840 -హే, చూడండి, కే. కూపర్ ఇక్కడ ఉన్నాడు. -కచ్చితంగా ఉన్నాడు. 130 00:08:16,240 --> 00:08:18,160 నేను 80లలోని దానిలో ఉన్నాను. 131 00:08:18,840 --> 00:08:20,200 జెరాల్డ్ కూపర్. 132 00:08:20,560 --> 00:08:21,720 నువ్వు ఎక్కడ ఉన్నావు? 133 00:08:23,000 --> 00:08:25,600 -అదే మీసంతో ఉన్నది నువ్వేనా? -అవును. 134 00:08:34,360 --> 00:08:35,640 దేవుడా, అది నువ్వే. 135 00:08:36,880 --> 00:08:40,000 నువ్వెలా ఉన్నావంటే, "టాప్ ఆఫ్ ద పాప్స్‌లో టైగర్ ఫీట్ విని 136 00:08:40,080 --> 00:08:41,720 "ఫుట్‌బాల్ ఆడాను" అన్నట్టు. 137 00:08:47,120 --> 00:08:49,280 లేదు, స్లేడ్‌లో ఒకరిలా అనిపిస్తున్నావు. 138 00:08:52,240 --> 00:08:56,280 రెండో సగంలో, ఆట చాలా వేగంగా కొనసాగుతోంది. 139 00:09:02,120 --> 00:09:03,000 దేవుడా. 140 00:09:04,040 --> 00:09:05,320 -అదీ! -అదీ. 141 00:09:06,600 --> 00:09:07,720 అద్భుతం. 142 00:09:09,120 --> 00:09:12,280 వెంటనే నేను జట్టు సమర్పకుడిగా 143 00:09:12,360 --> 00:09:15,960 స్కోర్‌బోర్డ్ కొనాలని గుర్తించాను. 144 00:09:16,280 --> 00:09:18,240 -ఎంత అనుకుంటున్నావు? -3-1. 145 00:09:18,320 --> 00:09:21,640 -3-1, మీరు అది 4-1 అనుకుంటారా? -అది 3-1 అనుకుంటాను. 146 00:09:22,720 --> 00:09:23,840 -ఇద్దరికీ రెండా? -కాదు. 147 00:09:24,120 --> 00:09:25,280 అది 5-1. 148 00:09:25,760 --> 00:09:28,760 చాడ్లింగ్టన్ ఎఫ్‌సీ మంచి ఆట ఆడుతుండగా 149 00:09:28,840 --> 00:09:30,840 చివరి విజిల్ ఊదారు. 150 00:09:31,200 --> 00:09:34,480 -6-1. -కానీ చాడ్లింగ్టన్ దానితో అది ఆడుకుంటుంది. 151 00:09:35,080 --> 00:09:39,360 నా పెట్టుబడి ఇక లాభాలను తెస్తుందని ఆశిస్తున్నాను. 152 00:09:39,960 --> 00:09:43,040 ఇది గ్రామంలోని వారి మనసు, ఆలోచనలకు గెలుస్తుందంటావా? 153 00:09:43,120 --> 00:09:44,040 గెలుస్తుంది. 154 00:09:46,400 --> 00:09:48,160 ఆట తరువాత బూట్లు విప్పేయండి 155 00:09:52,000 --> 00:09:54,880 నేను స్థానికులను మచ్చిక చేసుకుంటుండగా, 156 00:09:54,960 --> 00:09:59,400 చార్లీ తన ఆఫీసులో కళలపై కృషి చేస్తున్నాడు, 157 00:10:01,200 --> 00:10:04,480 రెస్టారెంట్ ప్రణాళికా దరఖాస్తు కోసం కష్టపడుతున్నాడు. 158 00:10:05,480 --> 00:10:10,960 జెరెమీ పారిష్ కౌన్సిల్‌ను గెలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళకు దరఖాస్తుకు 159 00:10:11,040 --> 00:10:13,880 మద్దతు ఇచ్చే అధికారం ఎక్కువగా ఉంటుంది. 160 00:10:15,200 --> 00:10:19,640 కానీ నిజానికి వెస్ట్ ఆక్స్‌ఫర్డ్‌షైర్ డిస్ట్రిక్ కౌన్సిల్ 161 00:10:19,720 --> 00:10:23,360 ఈ రెస్టారెంట్ ముందుకు కొనసాగాలా, లేదా అనేది నిర్ణయిస్తుంది. 162 00:10:23,440 --> 00:10:26,840 ప్రణాళిక దశలో ఎంతో మందిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. 163 00:10:27,120 --> 00:10:30,720 పోలీసులను, రహదారులను సంతృప్తి పరచాలి. 164 00:10:31,160 --> 00:10:34,640 రైతు బజార్ రహదారుల దగ్గర ఉంది. 165 00:10:34,760 --> 00:10:37,720 పోలీసులు ట్రాఫిక్ పర్యవేక్షణకు రోజు విడిచి వస్తుంటారు. 166 00:10:37,760 --> 00:10:40,840 అందుకని వచ్చి పోయే దారులు సరిగా ఉంచాలి. 167 00:10:41,000 --> 00:10:42,960 పురావస్తు సర్వేలు, 168 00:10:43,040 --> 00:10:46,040 భౌగోళిక సర్వేలు ఉంటాయి. అవి సరిగా ఉండేలా చూసుకోవాలి. 169 00:10:46,120 --> 00:10:47,520 ఆక్స్‌ఫర్డ్‌షైర్ కౌంటీ కౌన్సిల్ 170 00:10:47,640 --> 00:10:50,760 ఏదైనా ఆర్థిక లాభం ఉంటుందేమో చూస్తుంది. 171 00:10:51,000 --> 00:10:55,480 ఆ ప్రాంతంలోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కాపాడాలి, 172 00:10:55,560 --> 00:10:58,320 ప్రకృతి దృశ్యాలు పాడయిపోకుండా చూడాలి. 173 00:10:58,840 --> 00:11:03,400 అందుకని లోయలో ప్రసరించే కాంతికి ఎలాంటి అడ్డంకులు లేకుండా 174 00:11:03,480 --> 00:11:06,440 మొక్కలు, కంచెలు ఎక్కడ పెడతామో వాళ్ళకు తెలియజేయాలి. 175 00:11:06,520 --> 00:11:10,840 అది చాలా పని ఇంకా సమయం పడుతుంది, అందుకని అది పూర్తిగా సరిగా చేయాలి. 176 00:11:10,920 --> 00:11:16,200 అది ఏదో పల్లెల మధ్యలో స్థాపించే విషయం కాదు. 177 00:11:24,280 --> 00:11:28,200 ఈలోపు, పశు వైద్యుడు డిల్విన్ తిరిగి పొలం దగ్గరకు వచ్చాడు. 178 00:11:28,280 --> 00:11:33,160 ఒకసారే అయినా, పశువుల కింది భాగంలో చేతులు పెట్టి చూడాలని కాదు. 179 00:11:33,720 --> 00:11:37,240 గొడవపడకండి. రా. మంచి కుక్క. 180 00:11:38,480 --> 00:11:42,000 -పొలాలు ఉండి, కుక్కులు లేకుండా ఉండలేము. -వాటిని చూడండి. 181 00:11:42,240 --> 00:11:44,320 -ఇవి అందంగా ఉన్నాయి కదా? -ఉన్నాయి కదా? 182 00:11:44,400 --> 00:11:45,920 -అవును. -ఇవి అక్కాచెల్లెళ్ళు. 183 00:11:46,000 --> 00:11:48,880 -అలాగా, సరే. -ఇది నక్క రంగులో ఉండే లాబ్రడార్లు. 184 00:11:48,960 --> 00:11:50,480 -ఎక్కువ లేవు. -లేవు. 185 00:11:50,680 --> 00:11:51,960 లేవు. 186 00:11:52,040 --> 00:11:53,200 ఏయ్, కుక్క పిల్లలు. 187 00:11:53,280 --> 00:11:56,000 -వాటికి పురుగుల నిర్మూలన చేయాలి. -అవును. 188 00:11:56,080 --> 00:11:57,760 -మైక్రోచిప్పింగ్. -అవును. 189 00:11:57,840 --> 00:11:59,040 -ఇంకా... -టీకా వేయించాలి. 190 00:11:59,120 --> 00:12:00,480 -టీకా వేయించాలి. -అవును. 191 00:12:00,560 --> 00:12:03,040 ఇవి ఎంతో ముచ్చటయిన జంతువులు. 192 00:12:03,120 --> 00:12:05,680 నిన్ను దొర్లించి, నీ కడుపులో కితకితలు పెడతాను. 193 00:12:06,320 --> 00:12:08,680 ఇదిగో ఇలా, నాకు తెలిసినంత వరకు, 194 00:12:08,760 --> 00:12:10,280 వ్యవసాయం పనులు ముగిశాయి. 195 00:12:11,760 --> 00:12:13,600 మంచి కుక్క. మంచి కుక్క. 196 00:12:14,720 --> 00:12:19,680 కానీ నాకు రోజంతా ఈ రెండిటికి బంతులు విసురుతూ ఎంతగా గడపాలని ఉన్నా, 197 00:12:20,240 --> 00:12:22,800 పొలం పనులు ఉన్నాయి. 198 00:12:24,400 --> 00:12:25,880 వసంతం రాబోతుంది, 199 00:12:25,960 --> 00:12:29,480 అంటే వచ్చే ఏడాది పంటలకు నాట్లు వేయాలని అర్థం. 200 00:12:32,440 --> 00:12:35,440 క్లార్క్‌సన్స్ ఫార్మ్ మొదటి సీరీస్ ప్రసారమయ్యాక, 201 00:12:35,520 --> 00:12:37,920 నన్ను చాలా మంది రైతులు దారుణంగా గేలి చేశారు 202 00:12:38,000 --> 00:12:43,640 నా మూడు మీటర్ల దుక్కియంత్రం నా ట్రాక్టర్‌కు చిన్నదవుతుందని అన్నారు. 203 00:12:44,480 --> 00:12:48,360 ఈసారి అలా ఎగతాళి చేయలేరు ఎందుకంటే నేను కొత్తది తీసుకువచ్చాను. 204 00:12:50,840 --> 00:12:51,880 ఇదిగోండి అది ఇదే. 205 00:12:52,560 --> 00:12:56,840 అతిపెద్ద, సంక్లిష్టమైన ఆరు మీటర్లు వెడల్పు ఉన్న 206 00:12:56,920 --> 00:13:00,000 విజ్ఞానం మరియు భారీ నిర్మాణం. 207 00:13:00,600 --> 00:13:03,080 నేనింత పెద్ద ట్రాక్టర్ తీసుకురావడం మంచి విషయం. 208 00:13:03,800 --> 00:13:04,880 సరే. 209 00:13:05,920 --> 00:13:09,880 మొదటి పని. పైకి లేపాలి. ఇదిగోండి ఇక వెళుతున్నాము. 210 00:13:12,840 --> 00:13:14,400 ఛ! 211 00:13:16,440 --> 00:13:17,840 కిందకు. 212 00:13:19,480 --> 00:13:22,760 నేను అది ఎక్కువ పైకి లేపకపోతే... అదే దానికి సమాధానం. అవును. 213 00:13:22,840 --> 00:13:24,720 సరే. పైకి లేపే ప్రయత్నం. పైకి. 214 00:13:30,240 --> 00:13:31,920 దేవుడా. 215 00:13:34,320 --> 00:13:35,480 ఏంటిది... 216 00:13:36,400 --> 00:13:38,520 లేదు, ఇది మంచిది కాదు. అబ్బా ఏంటిది? 217 00:13:39,680 --> 00:13:40,600 దేవుడా. 218 00:13:40,960 --> 00:13:45,440 ముందుగా అనుకున్నట్టే, గ్రామీణ యోడా సరిగ్గా అదే సమయానికి వచ్చాడు. 219 00:13:46,440 --> 00:13:47,720 ఇది కదలడం లేదు. 220 00:13:48,320 --> 00:13:50,880 మీరు వెనుక 4 టన్నుల బరువును అమర్చారు. 221 00:13:53,240 --> 00:13:55,080 ఇంకెవరైనా ఎలా నిర్వహిస్తారు? 222 00:13:55,760 --> 00:13:57,920 ముందు కొంత బరువు ఉండాలి, మూర్ఖులు మీరు. 223 00:14:03,040 --> 00:14:05,600 కేలెబ్ బరువు జత చేశాక... 224 00:14:05,840 --> 00:14:08,280 సరే. అది సమస్యను తీరుస్తుందా? 225 00:14:08,360 --> 00:14:09,600 దీనితో బాగుండాలి. 226 00:14:12,240 --> 00:14:13,800 ...నేను పొలానికి బయలుదేరాను. 227 00:14:16,280 --> 00:14:18,320 నా వాహనానికి ముందు టన్నున్నర, 228 00:14:18,400 --> 00:14:21,200 వెనుక నాలుగు, మధ్యలో తొమ్మిది టన్నుల బరువు ఉంది. 229 00:14:21,280 --> 00:14:23,240 ఈ ఉదయం ఇది బరువైన పరికరం. 230 00:14:26,200 --> 00:14:29,040 ఇదిగోండి పొలానికి వచ్చేశాము. 231 00:14:32,360 --> 00:14:35,320 ఇది మేము ఒకప్పుడు ఉపయోగించిన లాంటి దుక్కియంత్రం కాదు. 232 00:14:35,400 --> 00:14:39,160 ఇది కచ్చితంగా నాగలి కాదు, అది ఈ వాతావరణానికి పనికిరాదు. 233 00:14:39,240 --> 00:14:44,960 వెళుతుండగా, ఇది గత ఏడాది 234 00:14:45,040 --> 00:14:48,000 ఇలా సరిగా పండని పంటను 235 00:14:48,080 --> 00:14:50,680 నేలలో కలిపి, తిరిగి మళ్ళీ పెరిగేలా చేస్తుంది. 236 00:14:50,880 --> 00:14:54,360 ఇవి పెరగడం మొదలయ్యాక, మేము వచ్చి అన్నిటినీ చంపేస్తాము. 237 00:14:54,440 --> 00:14:57,640 ఆ తరువాత అంతా ఖాళీ నేల తరువాతి ఏడాది పంటకు 238 00:14:58,280 --> 00:14:59,720 సిద్ధం అవుతుంది. 239 00:15:01,320 --> 00:15:04,400 నాకు ఆ పద్ధతి అర్థం కాదు కానీ అది చేయడం తెలుసు. 240 00:15:07,160 --> 00:15:08,440 కిందకు దించుతున్నాను. 241 00:15:09,440 --> 00:15:10,520 ఇదిగో. 242 00:15:16,280 --> 00:15:17,400 వ్యవసాయం చేస్తున్నాను. 243 00:15:22,600 --> 00:15:26,960 నేను ఇప్పుడే ఒకటి గ్రహించాను, నిజానికి నేను ఈ పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాను. 244 00:15:27,560 --> 00:15:31,680 2022లో నా మొదటి పంట పండిస్తున్నాను. 245 00:15:34,800 --> 00:15:36,360 అది బాగా కొనసాగుతోంది. 246 00:15:38,120 --> 00:15:43,240 కొన్ని రౌండ్లు వేశాక, ట్రాక్టర్ మళ్ళీ మాట వినకపోవడం మొదలైంది. 247 00:15:47,880 --> 00:15:49,080 నేను ఇది చేయలేను... 248 00:15:49,320 --> 00:15:52,680 చక్రాలు నేల మీద ఉంటే ఇది ఎలా తిప్పాలి? 249 00:15:55,080 --> 00:15:56,440 ఏంటిది? 250 00:15:57,000 --> 00:16:00,600 ఇక్కడ సమస్య ఏంటంటే నా లాంబో ఇంధనం తాగడం మొదలయ్యాక 251 00:16:00,680 --> 00:16:03,320 ఇంధనం ట్యాంకు బరువు తగ్గడం మొదలయింది, 252 00:16:03,400 --> 00:16:08,760 ముందర భాగంలో చక్రాలు కిందకు ఉంచేందుకు సరిపడ బరువులేదు. 253 00:16:09,400 --> 00:16:10,760 అది అసాధ్యంగా మారింది. 254 00:16:13,160 --> 00:16:15,320 నేను తిరిగి కొట్టానికి వెళ్ళి 255 00:16:15,400 --> 00:16:18,760 పరిస్థితులు దారుణంగా మారకముందే తిరిగి ఇంధనం నింపుకోవాలి. 256 00:16:22,360 --> 00:16:23,280 రా. 257 00:16:27,320 --> 00:16:28,880 ఇంజిన్ చాలాసార్లు తిరిగింది. 258 00:16:30,360 --> 00:16:33,680 నాలుగు చక్రాలు బండి నడపాలి. అది ఉపయోగపడవచ్చు. 259 00:16:33,760 --> 00:16:34,760 ఇది ప్రయత్నిద్దాము. 260 00:16:36,600 --> 00:16:38,760 అయ్యో, అయ్యో, అయ్యో. ఛ. 261 00:16:39,600 --> 00:16:40,880 ఇది అస్సలు బాగాలేదు. 262 00:16:41,360 --> 00:16:44,600 నేను ఇక్కడ నుండి ఎలా బయటపడగలను? 263 00:16:47,040 --> 00:16:48,560 అయ్యయ్యో. 264 00:16:50,960 --> 00:16:53,640 రా. 265 00:16:54,040 --> 00:16:55,640 దేవుడా! 266 00:16:56,760 --> 00:17:00,000 కచ్చితంగా, నేను అదనంగా బరువు ఉంచాల్సిన అవసరం ఉంది. 267 00:17:00,080 --> 00:17:02,280 అదృష్టవశాత్తు, ఒకటి దొరికింది. 268 00:17:03,280 --> 00:17:04,600 అయ్యో. 269 00:17:07,760 --> 00:17:09,080 సరే. సిద్ధమా? 270 00:17:15,160 --> 00:17:17,280 హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ వేయండి. 271 00:17:20,280 --> 00:17:21,480 ఇది పని చేస్తోంది. 272 00:17:25,800 --> 00:17:27,040 అబ్బా. 273 00:17:33,640 --> 00:17:38,080 తరువాతి రోజు, నేను నేలను ఇంకాస్త దున్నాలి, 274 00:17:38,200 --> 00:17:40,560 కానీ ఇప్పుడు ఒత్తిడి సమస్య ఎక్కువయింది. 275 00:17:40,960 --> 00:17:43,480 స్థానికులను గెలిచే ప్రయత్నాలు ఎన్ని చేసినా, 276 00:17:43,560 --> 00:17:47,320 నాకు ఇంకా వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. 277 00:17:50,760 --> 00:17:51,880 ఒత్తిడిగా ఉన్నారు. 278 00:17:53,440 --> 00:17:56,800 "త్వరిత అధికారిక తనిఖీతో 400 మంది సందర్శకులు, 279 00:17:56,880 --> 00:17:59,720 "మూడు గంటలు వేచి చూసే, నిజానికి చిన్న స్థాయి 280 00:17:59,800 --> 00:18:01,640 "డిడ్లీ స్క్వాట్ రైతు బజార్ 281 00:18:01,720 --> 00:18:05,040 "కష్టంగా నడుస్తోంది, నిలదొక్కుకునేందుకు కష్టంగా ఉంది. 282 00:18:05,080 --> 00:18:07,200 "ఇది సామాజిక రద్దీని, వాతావరణ సమస్యలను 283 00:18:07,280 --> 00:18:10,520 "సృష్టిస్తుంది, స్థానిక నాణ్యతను ప్రభావితం చేస్తోంది..." 284 00:18:11,080 --> 00:18:13,560 నాకు అది వ్రాయటానికి రోజంతా పట్టేది. 285 00:18:13,800 --> 00:18:19,080 తరువాత వాళ్ళు నాకు ఆ బస్ ఫోటోను పంపారు. వాళ్ళు ఆ బస్‌ను నిరాకరించారు. 286 00:18:20,040 --> 00:18:21,800 చాలా కార్లు ఉన్నాయని అన్నారు. 287 00:18:21,880 --> 00:18:24,680 రైతు బజార్‌కు చాలామంది బస్‌లో వస్తారు. 288 00:18:24,760 --> 00:18:26,680 -దాని గురించీ మూలుగుతున్నారు. -అవును. 289 00:18:27,200 --> 00:18:29,160 వాళ్ళకు ఈ ఉత్తరాలు వ్రాయడం తప్ప 290 00:18:29,240 --> 00:18:32,800 వేరే పని లేని వీళ్ళను కలవాలని ఉంది. 291 00:18:32,920 --> 00:18:34,800 నాకు చాలా పని ఉంది. నీకూ పని ఉంది. 292 00:18:34,920 --> 00:18:38,520 నాకు కంప్యూటర్ ముందు కూర్చుని మీకు సుదీర్ఘ ఉత్తరం వ్రాసే సమయం లేదు. 293 00:18:38,800 --> 00:18:39,640 చూడు. 294 00:18:40,240 --> 00:18:42,800 "నేను జెరెమీ క్లార్క్‌సన్‌తో విసిగి పోయాను." 295 00:18:43,640 --> 00:18:45,400 నిజంగా, ఇది చదువు. 296 00:18:45,480 --> 00:18:51,160 "డిడ్లీ స్క్వాట్‌ను నిలిపివేయండి" సామూహిక నిధుల సేకరణ మొదలుపెట్టాడు. 297 00:18:51,480 --> 00:18:53,040 అంటే, వాళ్ళు కేవలం... 298 00:18:57,800 --> 00:19:00,560 నేను రెస్టారెంట్ తెరవడానికి అనుమతి కోసం 299 00:19:00,680 --> 00:19:02,720 దరఖాస్తు చేసుకుంటున్నానని 300 00:19:02,800 --> 00:19:07,240 బయటకు తెలియడంతో, నేను ఒక అడుగు ముందుకేసి, గ్రామ సమావేశానికి పిలిచాను. 301 00:19:09,560 --> 00:19:10,760 ఇదిగో. 302 00:19:12,240 --> 00:19:14,800 నేను ఇక్కడ వ్రాసిన దానిలో ఏముందంటే, 303 00:19:14,880 --> 00:19:18,520 "డిడ్లీ స్క్వాట్ గురించి గ్రామంలో చర్చ జరుగుతున్న కారణంగా, 304 00:19:18,560 --> 00:19:21,080 "జెరెమీ క్లార్క్‌సన్ తన ప్రణాళికలను, జవాబులను 305 00:19:21,200 --> 00:19:23,520 "తెలిపేందుకు మెమోరియల్ హాల్‌కు వస్తారు. 306 00:19:23,560 --> 00:19:25,920 "ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ స్వాగతం. 307 00:19:26,000 --> 00:19:27,920 "చీజ్ మరియు వైన్ అందించబడుతుంది." 308 00:19:29,440 --> 00:19:32,560 ఈమధ్యే అధికారిక కౌన్సిల్ వెబ్‌సైట్‌లో ఇలా ఫిర్యాదు చేశారు, 309 00:19:32,680 --> 00:19:35,880 "డిడ్లీ స్క్వాట్‌లో పేరుకు రైతుగా పిలవడే అతను..." 310 00:19:37,200 --> 00:19:38,200 చాలా మంచిది. 311 00:19:38,520 --> 00:19:41,680 "...నిజానికి తన పొలంలో ఏదీ పండించడు." 312 00:19:41,760 --> 00:19:42,720 నేను పండిస్తాను. 313 00:19:42,800 --> 00:19:47,240 అప్పుడు ఎవరో అన్నారు, "గొర్రెల కొట్టం ఎప్పుడూ గొర్రెల పెంపకానికి వాడలేదు." 314 00:19:47,320 --> 00:19:50,960 పెంపకానికి వాడినట్టు అక్షరాలా పత్రాల సాక్ష్యం ఉంది. 315 00:19:51,040 --> 00:19:53,800 ఫిర్యాదులు ఈ స్థాయిలో ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే... 316 00:19:54,080 --> 00:19:57,720 అందుకని ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని అనుకున్నాను, అప్పుడు జనం, 317 00:19:58,440 --> 00:20:01,000 "ఏం చేస్తున్నావు? నీ ప్రణాళికలేంటి?" అడగవచ్చు. 318 00:20:01,640 --> 00:20:03,880 దాని గురించి ఆందోళనగా ఉందా? 319 00:20:04,480 --> 00:20:05,720 అవును, లేదు, నాకు ఉంది. 320 00:20:05,800 --> 00:20:08,240 పారిష్ కౌన్సిల్‌లో మహిళ 321 00:20:08,320 --> 00:20:11,800 కోపంగా ఉన్నవాళ్ళు చాలా కోపంగా ఉన్నారు అనింది. 322 00:20:12,720 --> 00:20:14,480 అంటే చాలా కోపంగా ఉన్నారు. 323 00:20:15,160 --> 00:20:20,000 అవును, అది ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే నేను స్ట్రా డాగ్స్ చూశాను. 324 00:20:20,080 --> 00:20:21,320 నేను లోకల్ హీరో చూశాను. 325 00:20:21,440 --> 00:20:25,080 చాలా ఉత్సాహంగా ఉంటే గ్రామం ఎలా ఉంటుందో మీకు తెలుసు. 326 00:20:25,160 --> 00:20:29,080 త్రిశూలాలతో వచ్చాను, కానీ అది ప్రశాంతంగా జరగాలని ఆశిస్తున్నాను. 327 00:20:38,160 --> 00:20:43,480 తరువాతి రోజు, సమావేశం విషయం అంతటా వ్యాపించింది, కానీ మంచిగా కాదు. 328 00:20:46,560 --> 00:20:52,560 అవును. ఏదేమైనా, చాడ్లింగ్టన్ సమాజంలోని నోటీస్ బోర్డ్‌లో నేను దుష్టుడినని ఉంది. 329 00:20:53,280 --> 00:20:56,800 వ్యవసాయ షో దుష్టమైనదని. దుష్ట పని అని. 330 00:20:57,480 --> 00:20:59,440 పొలం దుష్టగృహం అని. 331 00:21:01,400 --> 00:21:03,880 నేను అక్కడికి వెళ్ళగలనేమో చూడాలి... 332 00:21:11,000 --> 00:21:13,240 చాడ్లింగ్టన్ దయచేసి నిదానంగా నడపండి 333 00:21:31,440 --> 00:21:35,160 మనం 70ల వివాహాలలో ఉన్నట్టు ఉండబోతున్నాము. అది నాకు ఇష్టమైనది. 334 00:21:51,640 --> 00:21:56,120 గ్రామస్తులు రావడం మొదలుపెట్టారు, హాలులో చిత్రీకరణ నిలిపివేయాల్సి వచ్చింది 335 00:21:56,200 --> 00:21:59,960 ఎందుకంటే స్థానికులు చిత్రీకరించవద్దని పట్టుబట్టారు. 336 00:22:01,360 --> 00:22:05,360 ఆ తరువాత చార్లీ, కేలెబ్ చెవులు కిటికీలకు ఆనించి వింటున్నారు, 337 00:22:05,440 --> 00:22:09,080 నా మైక్రోఫోన్ మాత్రం ఆన్‌లో ఉంది, 338 00:22:09,160 --> 00:22:13,520 నేను అందరూ కూర్చునే దాకా ఆగి, విషయానికి వచ్చాను. 339 00:22:14,840 --> 00:22:19,520 షో మొదట ప్రసారం అయినప్పుడు జరిగిన దానికి మేము కంగారుపడ్డాము. 340 00:22:19,600 --> 00:22:22,480 ట్రాఫిక్, బురద, గందరగోళం ఇంకా వేగం. 341 00:22:22,920 --> 00:22:25,280 అదొక పీడకల. ఒప్పుకుంటాను. 342 00:22:25,360 --> 00:22:28,400 ఇది బాగా కనిపించేలా ఎలా చేయాలి? 343 00:22:28,480 --> 00:22:30,960 కానీ గ్రామంలో ఎవరి జీవితాలు పాడవకుండా, 344 00:22:31,040 --> 00:22:33,680 జనాన్ని తీసుకువచ్చి అక్కడ గడిపేలా చేయాలా? 345 00:22:34,280 --> 00:22:38,400 నా ప్రారంభ మాటలు పరిస్థితిని శాంతింపజేస్తాయని ఆశించాను. 346 00:22:38,480 --> 00:22:39,560 కానీ అలా జరగలేదు. 347 00:22:39,680 --> 00:22:43,880 మీరు గ్రామంలో నివసించే ప్రజల పట్ల దయ, సానుభూతి చూపించలేదు. 348 00:22:43,960 --> 00:22:45,560 మమ్మల్ని మూర్ఖులుగా వర్ణించారు. 349 00:22:45,640 --> 00:22:48,480 "ఊరికో మూర్ఖుడు ఉంటాడు, మాకు ఆరుగురున్నారు" అన్నారు. 350 00:22:49,960 --> 00:22:51,680 మూర్ఖుడినని అనిపించుకోలేను. 351 00:22:51,760 --> 00:22:53,920 మీరు అలా అనకూడదు, క్షమాపణలు చెప్పండి. 352 00:22:54,000 --> 00:22:56,120 -నేను వెంటనే క్షమాపణలు చెప్పాను. -సరే. 353 00:22:56,200 --> 00:22:59,280 మీరు మాట్లాడేది మూర్ఖంగానే లేదు, మీరు చెప్పేవి సబబైనవే. 354 00:22:59,360 --> 00:23:04,280 వెస్ట్ ఆక్స్‌ఫర్డ్‌షైర్ డిస్ట్రిక్ కౌన్సిల్‌పై చాలా వరకు సబబే, పిచ్చివైన్నా. 355 00:23:04,360 --> 00:23:08,280 "ఆ గొర్రె కొట్టం ఎప్పుడు ఉపయోగించలేదు. సాగు నుండి ఏ ఉత్పత్తి లేదు." 356 00:23:08,360 --> 00:23:12,280 అలా అనడం పిచ్చితనం ఎందుకంటే మా పొలంలో ఉత్పత్తి జరుగుతోంది. 357 00:23:12,360 --> 00:23:13,480 నిజమే చెబుతున్నాడు. 358 00:23:13,560 --> 00:23:15,960 కానీ వాస్తవం ఏంటంటే, మీరు రైతు కాదు. 359 00:23:16,040 --> 00:23:19,560 మీరు మీడియా వ్యక్తి, కానీ మేము లవ్ ఐలాండ్ కాదు. 360 00:23:20,800 --> 00:23:21,920 ఏంటి? 361 00:23:22,040 --> 00:23:24,440 నిజమే. నేను హోస్ట్‌ను, మీలో ఎవరు కోటీశ్వరులు? 362 00:23:24,520 --> 00:23:25,640 ద గ్రాండ్ టూర్‌‌లకు. 363 00:23:25,720 --> 00:23:27,840 కానీ వ్యవసాయం నాకు ఇష్టమైన అభిరుచి. 364 00:23:27,920 --> 00:23:29,880 మీకు దుకాణం నుండి రాబడి అవసరం లేదు. 365 00:23:29,960 --> 00:23:31,320 వ్యవసాయానికి రాబడి అవసరం. 366 00:23:31,520 --> 00:23:33,720 వ్యక్తిగతంగా మీకు రాబడి అవసరం లేదు. 367 00:23:34,640 --> 00:23:36,800 ఈ రాత్రి అతని పని అయిపోయింది. 368 00:23:36,880 --> 00:23:39,360 "దుకాణం మూసివేయండి" అనడం సరి కాదు. అలా అనలేము. 369 00:23:39,440 --> 00:23:41,840 మాకు వ్యవసాయానికి రాబడి రావాలి. 370 00:23:41,920 --> 00:23:43,840 -అయినా సమాధానం ఇస్తున్నాడు. -అవును. 371 00:23:44,800 --> 00:23:50,000 స్థానికులు తమ కోపాన్నంతా వెళ్ళగక్కాక, అప్పుడు ముఖ్యమైన ప్రశ్న వచ్చింది. 372 00:23:50,360 --> 00:23:52,840 అయితే, మీరు మీ గొర్రెల షెడ్డును 373 00:23:52,920 --> 00:23:55,800 కేఫ్/రెస్టారెంట్/ఏదోఒకటిగా మార్చాలని అనుకుంటున్నారు. 374 00:23:55,960 --> 00:24:00,520 అవును, మా దగ్గర ఇప్పటికే ఆవులు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, అవి గొడ్డు మాంసం ఇస్తాయి. 375 00:24:00,600 --> 00:24:02,760 మాకు గుడ్లు, కోళ్ళు ఉన్నాయి. 376 00:24:02,840 --> 00:24:07,560 ఈ రెస్టారెంట్ ప్రారంభానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాము. 377 00:24:07,680 --> 00:24:11,920 మాకు ఇప్పుడు తెలియాల్సింది మీ సత్వర ప్రణాళికలకు, 378 00:24:12,000 --> 00:24:14,960 శుభ్రపరిచేవి, రద్దీ నియంత్రణ, అన్ని విషయాలవి. 379 00:24:15,040 --> 00:24:17,640 రహదారి అధికారులతో అడ్డంకుల తొలగింపుపై మాట్లాడాలి. 380 00:24:17,720 --> 00:24:19,440 రేపు మొదట చేసే పని అదే. 381 00:24:19,520 --> 00:24:21,480 అది ప్రస్తుతం భయంకరమైన పని. 382 00:24:21,560 --> 00:24:25,000 కారు శుభ్రపరిచేవి ఏర్పాటు చేయాలి, అక్కడ జనం తమ కార్లు తిరిగి 383 00:24:25,080 --> 00:24:28,040 రహదారిపై వెళ్ళేముందు చక్రాలపై మట్టి ఉండకుండా కడగాలి. 384 00:24:28,120 --> 00:24:31,280 "దయచేసి అంచులలో నిలపరాదు," అనే చెక్క సూచిక ఏర్పాటు చేయాలి. 385 00:24:31,360 --> 00:24:35,440 మీరు వచ్చి, "అది చాలా బాగుంది" అని అనేలా ఆ చోటును ఉపయోగకరంగా మరియు 386 00:24:35,520 --> 00:24:37,720 ఆహ్లాదకరంగా చేసేందుకు కొన్ని ఉన్నాయి. 387 00:24:37,800 --> 00:24:40,440 అది మంచి చిన్న కేఫ్ రెస్టారెంట్ ఉన్న 388 00:24:40,520 --> 00:24:42,560 రైతు బజార్‌లా చేయాలని ఉంది. 389 00:24:42,640 --> 00:24:45,280 అప్పుడు మా అందరికీ వీఐపీ పాస్‌లు ఇస్తారా? 390 00:24:45,360 --> 00:24:49,880 సరే, తగ్గింపుతో వీఐపీ పాస్‌లు ఇస్తాము. 391 00:24:49,960 --> 00:24:51,960 -అది ఎలా ఉంటుంది? -బాగుంది. 392 00:24:53,520 --> 00:24:56,640 ఆ ఆనందకరమైన మాటతో, అందరి నుండి సెలవు తీసుకున్నాను. 393 00:24:59,840 --> 00:25:00,760 సరే, బయలుదేరుతాను. 394 00:25:01,200 --> 00:25:02,120 జాగ్రత్త. 395 00:25:08,080 --> 00:25:12,920 అది నేను జరుగుతుందని అనుకున్న దానికంటే చాలా, చాలా, చాలా బాగా కొనసాగింది. 396 00:25:13,520 --> 00:25:15,920 మొదట్లో మమ్మల్ని కాస్త విమర్శించారు. 397 00:25:16,040 --> 00:25:19,200 కొంతమంది ఒక పథకంతో వచ్చారు. 398 00:25:21,160 --> 00:25:24,600 అలా ఎప్పుడూ జరుగుతుంది, కదా? దానికి నేనేం చెప్పగలను? 399 00:25:24,680 --> 00:25:27,960 కానీ ఎవరి అభిప్రాయాలు వారివి. 400 00:25:28,160 --> 00:25:33,360 జనం చెప్పేది వినాలి, నిజాయితీగా ఉండాలి, శ్రద్ధ వహించినట్టు చూపాలి, అలాగే ఉన్నాడు. 401 00:25:33,640 --> 00:25:35,400 అది మంచి ప్రారంభం. 402 00:25:35,720 --> 00:25:38,480 అతనితో మాట్లాడే అవకాశాన్ని ఆనందించాము. 403 00:25:38,560 --> 00:25:40,720 అది చాలా ముఖ్య విషయం. 404 00:25:40,800 --> 00:25:42,920 ఎదిరించడం కంటే కలిసిపోవడం. 405 00:25:50,200 --> 00:25:52,680 తరువాతి ఉదయం, నేను మాట ఇచ్చినట్టుగానే, 406 00:25:52,760 --> 00:25:56,280 రైతు బజార్ చుట్టూ ప్రదేశాన్నంతా శుభ్రం చేయించేందుకు పూనుకున్నా. 407 00:25:56,360 --> 00:25:57,320 నిదానంగా నడపండి 408 00:25:58,280 --> 00:26:00,480 అంటే ఇక లీసాను కలవాలి. 409 00:26:03,600 --> 00:26:05,200 ఇక మనం ప్రారంభించాలి. 410 00:26:06,000 --> 00:26:08,000 ఆ శంఖువులను తీయించాలి. 411 00:26:08,560 --> 00:26:10,280 ఈ వైర్ వలను తొలగించాలి. 412 00:26:10,360 --> 00:26:12,960 అక్కడ ఉన్న ఆ ప్లాస్టిక్ డబ్బాలను కూడా తీసేయాలి. 413 00:26:13,040 --> 00:26:15,200 డబ్బాలను కనిపించకుండా ఉంచాలి. 414 00:26:15,280 --> 00:26:19,440 అంతటా కనిపిస్తున్న చెత్త తొలగించాలి. 415 00:26:19,520 --> 00:26:22,240 ఆ చెత్త గడ్డి కుప్ప చూడు. అది చాలా దారుణంగా ఉంది. 416 00:26:22,320 --> 00:26:25,280 ఈ గడ్డి కుప్ప ఖరీదు తెలుసా? నాకు మరొకటి కొనాలని లేదు. 417 00:26:25,360 --> 00:26:26,480 ఈ శంఖువులను చూడు. 418 00:26:26,760 --> 00:26:29,080 -ఇంకా... -అవి పోలీసులు పెట్టారు. 419 00:26:29,160 --> 00:26:31,760 వాళ్ళు అవి అక్కడ పెట్టారు. మనం అవి ఇక్కడ పెట్టాం. 420 00:26:31,840 --> 00:26:34,240 నేను తీసుకురాలేదు. ఎవరో ఇక్కడికి తీసుకువచ్చి 421 00:26:34,320 --> 00:26:36,640 అవి సౌకర్యంగా ఉన్నాయని వాడుతున్నారు. 422 00:26:36,720 --> 00:26:38,040 సౌకర్యం కాదు కావాల్సింది. 423 00:26:38,120 --> 00:26:41,480 చూడు. ఆ నీలం సూచికలు ఎవరి ఆలోచన? 424 00:26:41,560 --> 00:26:43,640 తాత్కాలికంగా, ఒకటి, రెండు రోజులకు. 425 00:26:43,720 --> 00:26:45,680 అవి అక్కడ మూడు నెలలుగా ఉన్నాయి. 426 00:26:45,760 --> 00:26:48,880 ఇప్పుడు గడ్డి మూలలకు వెళ్ళేందుకు కొత్త సూచికలు ఉన్నాయి. 427 00:26:49,120 --> 00:26:50,880 నాకు తెలుసు. 428 00:26:51,680 --> 00:26:55,480 నీకు ఏమి తెలుసు? ఇది నేను చేస్తాను, ఆ తరువాత దుకాణంలో సామాను ఉండదు. 429 00:26:55,560 --> 00:26:57,560 అంతా చాలా బాగుంది, 430 00:26:57,680 --> 00:27:00,800 దుకాణంలో వస్తువులకు చక్కని లేబుళ్ళు రూపొందించాము. 431 00:27:00,880 --> 00:27:03,400 కానీ దుకాణం ఇలా ఉంటే... 432 00:27:03,480 --> 00:27:06,080 -అది దారుణంగా ఉంటుంది. -తెలుసు. దానికేం చేయగలం? 433 00:27:06,160 --> 00:27:07,920 నాకు సమయం లేదు. 434 00:27:08,000 --> 00:27:10,520 నీకు తెలియదు... నేను వెళ్ళాలి... 435 00:27:10,600 --> 00:27:12,760 ఈరోజు, నేను వెళ్ళి చూడాలి వాటిలో ఒకటి, 436 00:27:12,840 --> 00:27:15,480 ఏంటో తెలియదు, ఎద్దులో, కోడె దూడలో ఏవో, 437 00:27:15,560 --> 00:27:17,560 అనుకోకుండా వాటిలో వృషణాలు ఉన్నాయి. 438 00:27:17,720 --> 00:27:21,840 చార్లీ కొత్త ప్రభుత్వ నిబంధనల గురించి మాట్లాడేందుకు వస్తున్నాడు. 439 00:27:21,920 --> 00:27:23,320 నాకు చాలా పని ఉంది. 440 00:27:23,400 --> 00:27:26,720 నేను రోజంతా ఇది చేస్తుంటే, దుకాణం కోసం ఏమీ చేయలేను. 441 00:27:26,800 --> 00:27:29,240 క్షమించు, నేనన్నా, "నువ్వు రైతు బజార్ చూసుకో. 442 00:27:29,320 --> 00:27:30,440 "వ్యవసాయం చేస్తాను." 443 00:27:30,560 --> 00:27:32,800 -ఇది రైతు బజార్. -అల్పాహారం, మధ్యాహ్నం, 444 00:27:32,880 --> 00:27:34,200 రాత్రి భోజనం చేస్తాను. 445 00:27:34,280 --> 00:27:37,080 ఎప్పుడు? ఏం అల్పాహరం? ఏం మధ్యాహ్న, రాత్రి భోజనం? 446 00:27:37,160 --> 00:27:39,680 నేనే చేసుకున్నాను. సాసేజ్, బంగాళదుంప గుజ్జు. 447 00:27:39,800 --> 00:27:41,560 -నువ్వు చేయలేదు. -నేనే చేశాను. 448 00:27:41,640 --> 00:27:44,000 అవి మాడిపోయాయి ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు 449 00:27:44,080 --> 00:27:46,440 కుక్క మలవిసర్జన చేయడంతో శుభ్రం చేశాను. 450 00:27:46,520 --> 00:27:48,400 నీ కుక్కలు, నీ పెంట. 451 00:27:48,480 --> 00:27:50,040 -నా కుక్కలు. -మన కుక్కలు. 452 00:27:50,120 --> 00:27:52,040 నీకు కుక్కలు కావాలి. శుభ్రం చెయ్. 453 00:27:52,120 --> 00:27:54,760 -సరే... -"నాకు కుక్క మలం అంటే ఎలర్జీ." 454 00:27:55,400 --> 00:27:56,640 ఒకటి చెప్పనా? నాకూ అంతే. 455 00:27:56,720 --> 00:27:57,960 నిజంగా. 456 00:28:00,040 --> 00:28:01,200 ఎంత వెధవో. 457 00:28:02,240 --> 00:28:04,200 అంటే, ఇది చిరాగ్గా ఉంది. 458 00:28:05,120 --> 00:28:07,040 వేసవిలో బాగానే ఉంది. 459 00:28:07,720 --> 00:28:10,840 వర్షాలు వచ్చాయి, వర్షం పడుతుంది, చెత్తగా అవుతుంది. 460 00:28:17,600 --> 00:28:20,640 పొరుగువారిని గౌరవించుదాం నిశ్శబ్దంగా వెళదాం - ధన్యవాదాలు 461 00:28:21,960 --> 00:28:25,000 లీసా శుభ్రం చేసే పనిలో ఉండగా, 462 00:28:29,720 --> 00:28:34,880 నేను వ్యవసాయంలో అంతే లేని పనులు చేస్తున్నాను. 463 00:28:35,560 --> 00:28:36,560 ఆగు. 464 00:28:36,720 --> 00:28:39,080 -నువ్వు లోపల ఉండిపోయావు... -ఎక్కి వస్తాను. 465 00:28:39,160 --> 00:28:40,600 ఇదివరకు ఇక్కడ ఇరుక్కుపోయాను. 466 00:28:40,680 --> 00:28:43,240 -అది లాగితే సరిపోతుంది కదా? -ఇది సులభం. 467 00:28:43,320 --> 00:28:44,760 పెద్ద ఎద్దు కాదు, కదా? 468 00:28:53,280 --> 00:28:58,160 ఇక్కడ అండకోశం తప్ప ఇంకేం లేదు. 469 00:28:59,560 --> 00:29:00,520 ఛ. 470 00:29:05,680 --> 00:29:07,480 దానికి ఏమీ లేదు. బ్రతికిపోయాం. 471 00:29:14,760 --> 00:29:17,160 -అది నన్ను చేయమంటారా? -వద్దు. 472 00:29:17,520 --> 00:29:18,640 ఇప్పుడు ఇది చూడు. 473 00:29:24,160 --> 00:29:25,440 దయచేసి వద్దు. 474 00:29:28,000 --> 00:29:29,720 నాకు కాస్త సమయం దొరకగానే... 475 00:29:29,800 --> 00:29:31,480 ...ఆ సమయం చాలా ఎక్కువ... 476 00:29:31,560 --> 00:29:34,880 చార్లీ ఆ సమయాన్ని భర్తీ చేయడానికి వచ్చేసేవాడు. 477 00:29:35,520 --> 00:29:39,320 అందులో కీలక సంఖ్యలు ఉన్నాయి. ప్రత్యేకతలు. దిగుబడి తగ్గింది అంతే. 478 00:29:39,400 --> 00:29:41,480 అవి వ్యవసాయంలో నికర లాభాలు. 479 00:29:41,560 --> 00:29:45,680 -లాభాలు, అంటే ఏమిటి? -మీ రాబడి 0.75 శాతం. 480 00:29:45,760 --> 00:29:49,240 మీ ఖర్చులలో చాలా స్వల్ప మార్పుల కారణంగా. అక్కడ... 481 00:29:49,680 --> 00:29:52,760 సాధారణంగా, 2021 ముదురు నీలం వరుస. 482 00:29:52,840 --> 00:29:54,480 -ఇది తెలియజేసేది... -చెప్పు. 483 00:29:54,560 --> 00:29:57,080 ఇది ఈ పంట, ముదురు గీత. 484 00:29:57,160 --> 00:30:01,560 ఈ వరుసక్రమానికి ప్రధానాధారం గోధుమ మరియు ఆవ నూనె గింజలు. 485 00:30:02,680 --> 00:30:04,120 ఖర్చులు దాదాపుగా ఒకటే 486 00:30:04,200 --> 00:30:06,800 కానీ అదనపు ఉత్పత్తి అట్టడుగు గీతకు చేరుకుంది. 487 00:30:06,880 --> 00:30:08,640 మనం అది వివరంగా విశ్లేషించాలి. 488 00:30:08,720 --> 00:30:10,600 -ఇది దారుణమైన... -మీకు చూపుతాను. 489 00:30:10,680 --> 00:30:11,880 దేవుడా. వదిలేయ్. 490 00:30:11,960 --> 00:30:13,760 -నాకు ఆ ప్రభావం ఉంది. -లేదు. 491 00:30:13,840 --> 00:30:15,120 నేను అలసిపోయానంతే. 492 00:30:15,200 --> 00:30:17,040 వ్యవసాయం వలన అలసిపోయాను. 493 00:30:20,480 --> 00:30:22,160 ఈ పని ఒత్తిడితోపాటు, 494 00:30:22,240 --> 00:30:26,560 మా చిన్ని డిడ్లీ స్క్వాట్ ప్రపంచం ఇప్పుడు ప్రజల నిశిత పరిశీలనకు బహిర్గతమైంది. 495 00:30:27,200 --> 00:30:30,960 నా కార్యకలాపాలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. 496 00:30:31,600 --> 00:30:34,040 కార్లా, ఉత్తర కాట్స్‌వోల్డ్స్‌లో, దూరంగా లేదు, 497 00:30:34,120 --> 00:30:35,800 ఇది మొదటిసారి కాదని చెప్పింది 498 00:30:35,880 --> 00:30:39,440 క్లార్క్‌సన్ తన ఇల్లు పేల్చి, స్థానికులను ప్రసన్నం చేసుకోవడం. 499 00:30:39,520 --> 00:30:42,120 జనం అంత ట్రాఫిక్ ఎదుర్కొనేలా నిర్మించబడని 500 00:30:42,200 --> 00:30:46,840 ప్రశాంతమైన గ్రామాన్ని అడ్డుకుంటున్నారు. లోపలకు వెళ్ళాలని గంటలు నిరీక్షిస్తున్నారు. 501 00:30:46,920 --> 00:30:48,520 వారికి ఆ ప్రాంతమంటే గౌరవం లేదు. 502 00:30:48,600 --> 00:30:50,000 అది విరుద్ధంగా ఉంది. 503 00:30:50,080 --> 00:30:52,880 స్కార్‌బరోలో ఉన్న జూలీ గిబ్ నుండి తెలుసుకుందాము. 504 00:30:52,960 --> 00:30:54,200 శుభ మధ్యాహ్నం, జెరెమీ. 505 00:30:54,280 --> 00:30:56,720 మేము కాట్స్‌వోల్డ్స్‌కు సెలవులకు వెళ్ళాము. 506 00:30:56,800 --> 00:30:59,000 అటుగా వెళుతూ, ఆవులను చూశాము... 507 00:31:11,240 --> 00:31:12,640 ఇదంతా జరుగుతుండగా, 508 00:31:12,880 --> 00:31:16,560 నాకు పొలాలలో దాక్కోవాలని అనిపించింది. 509 00:31:18,320 --> 00:31:19,360 అలానే చేశాను. 510 00:31:22,440 --> 00:31:25,760 రోజులో నాకు ట్రాక్టర్‌లో బయటకు వెళ్ళే ఈ సమయం అంటే ఇష్టం. 511 00:31:26,920 --> 00:31:28,560 చాలా ప్రశాంతంగా ఉంటుంది. 512 00:31:32,440 --> 00:31:37,240 ఫారెస్ట్ గంప్ ముగింపులో ఫారెస్ట్ గడ్డి కోసే యంత్రాన్ని నడుపుతూ 513 00:31:37,320 --> 00:31:40,280 అలబామాలోని గ్రీన్‌బోను పచ్చని గ్రామంగా చేస్తుంటాడు. 514 00:31:40,920 --> 00:31:42,320 నాకు ఇక్కడ అలానే ఉంటుంది. 515 00:31:43,800 --> 00:31:46,240 నా జీవితంలో నేను చేసిన ఈ సాహసాలన్నీ. 516 00:31:46,320 --> 00:31:47,520 అయినా, 517 00:31:48,200 --> 00:31:49,720 నేను చివరకు ఇది చేస్తున్నాను. 518 00:31:52,280 --> 00:31:54,360 నాకు ఇది నచ్చింది. నాకు నచ్చింది అంతే. 519 00:31:58,320 --> 00:32:02,080 కేలెబ్ కలప తొలగించే దానితో ఇక్కడ అంతా బాగా తడపాలి. 520 00:32:02,160 --> 00:32:03,840 అతను నిజంగా చేస్తాడు. 521 00:32:03,920 --> 00:32:06,720 ఎందుకంటే ఈ ఏడాది వసంత కాలంలో బార్లీ నాటుతారు. 522 00:32:06,800 --> 00:32:08,120 అది ముఖ్యమైనది. 523 00:32:08,480 --> 00:32:10,560 ఎందుకంటే అది మేము ఉపయోగించేది పెద్ద-- 524 00:32:10,640 --> 00:32:12,120 అబ్బా. 525 00:32:15,040 --> 00:32:16,720 టెలిగ్రాఫ్ స్తంభాన్ని గుద్దాను. 526 00:32:16,800 --> 00:32:18,160 ఛ! 527 00:32:20,440 --> 00:32:22,080 సరే. 528 00:32:24,760 --> 00:32:26,040 ఛ. 529 00:32:32,480 --> 00:32:33,920 నేను ఇది విరగ్గొట్టాను. 530 00:32:35,240 --> 00:32:37,760 అది మొత్తం... అది వెనుకకు వంగిపోయింది. 531 00:32:37,840 --> 00:32:40,800 అవి ఉన్న తీరు మీరు చూడవచ్చు... అవి ఎలా ఉండాలంటే... 532 00:32:40,880 --> 00:32:42,360 నేను అది విరగ్గొట్టాను. 533 00:32:43,480 --> 00:32:44,600 ఛ. 534 00:32:47,080 --> 00:32:49,560 వాళ్ళు టెలిగ్రాఫ్ స్తంభం అక్కడ ఎందుకు పెట్టారు? 535 00:32:50,560 --> 00:32:54,480 పరిస్థితులు దారుణంగా మారడానికి ఒకటే మార్గం. 536 00:33:04,880 --> 00:33:06,040 ఛ. 537 00:33:07,920 --> 00:33:09,920 -మీరు మీ బండిని నాశనం చేశారా? -లేదు. 538 00:33:13,280 --> 00:33:15,120 ఈసారి బాగా పాడుచేశారు. 539 00:33:16,600 --> 00:33:18,880 -అబ్బా. -అది కూడా చెడగొట్టాను. 540 00:33:23,720 --> 00:33:24,800 మీరు ఎంత మూర్ఖులో. 541 00:33:25,680 --> 00:33:26,840 ప్రతిసారి. 542 00:33:27,080 --> 00:33:28,240 తెలుసు, నాకు తెలుసు. 543 00:33:29,360 --> 00:33:32,640 అది నిటారుగా చేస్తే, అది ఊడిపోతుంది, కదా? 544 00:33:32,720 --> 00:33:35,240 అవును. అది మొత్తాన్ని నిటారుగా చేయాలి. 545 00:33:35,320 --> 00:33:37,360 దాన్ని కోసి, మళ్ళీ వెల్డింగ్ చేయాలి. 546 00:33:37,440 --> 00:33:39,240 నీకు వెల్డింగ్ ఎంత బాగా వచ్చు? 547 00:33:39,320 --> 00:33:40,480 మీరు బాగు చేస్తారు. 548 00:33:40,560 --> 00:33:42,800 -ఏంటి? నాకు వెల్డింగ్ రాదు. -మీరే చేస్తారు. 549 00:33:42,880 --> 00:33:44,240 అది మీరే బాగు చేస్తారు. 550 00:33:44,320 --> 00:33:45,200 దేవుడా. 551 00:33:45,320 --> 00:33:47,080 నేను ఈ ఉదయం అదంతా చేశాను. 552 00:33:47,160 --> 00:33:49,000 నేను ముందే సగం పొలం చేశాను. 553 00:33:49,080 --> 00:33:50,600 -నువ్వు చేయలేదు. -చేశాను. 554 00:33:50,680 --> 00:33:52,720 నువ్వు ఈ పొలం దున్నలేదు. 555 00:33:52,800 --> 00:33:54,920 దున్నాను. నేను సగం పొలం దున్నాను. 556 00:33:55,160 --> 00:33:57,480 -అది నాకెందుకు చెప్పలేదు? -అది కనిపిస్తుంది. 557 00:33:57,560 --> 00:33:59,560 మీ పొలం సగం పూర్తయింది. 558 00:33:59,640 --> 00:34:01,600 సరే, నాకు అది కనిపించలేదు. 559 00:34:01,680 --> 00:34:03,920 -మీకు తేడా కనిపించలేదా? -లేదు. 560 00:34:06,040 --> 00:34:09,960 ఆ తరువాత మేము ఆ పాడయిన కరెంట్ స్తంభం గురించి మాట్లాడుకున్నాము. 561 00:34:10,080 --> 00:34:12,320 మీరు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం మంచిది. 562 00:34:12,440 --> 00:34:15,200 -వాళ్ళు ఈమధ్యే అవి కొత్తవి పెట్టారు. -తెలుసు. 563 00:34:15,680 --> 00:34:17,400 అవి వదిలేయవచ్చు కదా? 564 00:34:18,160 --> 00:34:19,880 అది మరింత నష్టం కలిగించింది... 565 00:34:19,960 --> 00:34:23,160 వాళ్ళకు ఫోన్ చేసి, నాకు కొత్త డిస్క్ పెట్టాలని చెబుతాను. 566 00:34:23,280 --> 00:34:25,640 మీరు నా పొలంలో కరెంట్ స్తంభం పెట్టారు, 567 00:34:25,680 --> 00:34:27,600 దాని చుట్టు తిరగలేని పిచ్చివాడిని. 568 00:34:27,640 --> 00:34:30,560 చాలా మంచు ఉండింది. నాకు అది కనిపించలేదు. 569 00:34:31,280 --> 00:34:32,160 ఛ. 570 00:34:32,800 --> 00:34:35,960 ఇక్కడితో నా అవమానాలు ముగిశాయని అనుకున్నాను, 571 00:34:36,200 --> 00:34:38,120 కానీ అలా జరగలేదు. 572 00:34:38,840 --> 00:34:41,520 హాయ్. సమస్య ఏంటి? 573 00:34:41,600 --> 00:34:43,480 ఆయనకు సమస్య చెప్పండి, జెరెమీ. 574 00:34:44,400 --> 00:34:45,880 నాకు ఒక ప్రమాదం జరిగింది. 575 00:34:46,640 --> 00:34:47,640 అబ్బా. 576 00:34:48,440 --> 00:34:50,160 ఇది మొత్తం విరగ్గొట్టేశారు. 577 00:34:50,640 --> 00:34:51,560 అవును. 578 00:34:51,640 --> 00:34:53,200 మీరు యంత్రం మొత్తం పాడు చేశారు. 579 00:34:53,920 --> 00:34:57,120 సమస్య ఏంటంటే, ఇది మనది కాదు. 580 00:34:58,480 --> 00:35:00,160 ఇది కేవలం... 581 00:35:00,960 --> 00:35:02,320 ఇది నమూనా యంత్రం. 582 00:35:03,880 --> 00:35:04,800 అందుకని... 583 00:35:05,440 --> 00:35:06,280 సరే. 584 00:35:06,640 --> 00:35:09,120 -దీని ధర ఎంత? -20,000 పౌండ్లు. 585 00:35:09,160 --> 00:35:10,400 అయ్య బాబోయ్. 586 00:35:27,320 --> 00:35:31,080 పాత దుక్కియంత్రాన్ని విరామం నుండి తీసుకువచ్చాము, 587 00:35:31,160 --> 00:35:33,160 చివరకు పని పూర్తి చేశాము. 588 00:35:40,040 --> 00:35:41,920 తరువాత మేము తవ్వాము. 589 00:35:42,440 --> 00:35:43,640 సరే. మొదలుపెడుతున్నాం. 590 00:35:44,080 --> 00:35:47,200 విత్తనాలను భూమిలో నాటేందుకు సిద్ధమయ్యాము. 591 00:35:57,920 --> 00:36:02,160 ఎప్పటిలాగే సాంప్రదాయంగా రేడియోలో సందేశాలు మార్చుకుంటూ ముగించాము. 592 00:36:02,640 --> 00:36:05,160 ఇప్పుడది మారింది. అది కేవలం ట్రాక్టర్ మాత్రమే. 593 00:36:05,200 --> 00:36:08,360 గంటకు సున్నా కి.మీ.లు అని చూపుతోంది. 594 00:36:08,520 --> 00:36:10,800 మీరు మీ ఫ్యాన్ పాడుచేశారు, కదా? 595 00:36:10,880 --> 00:36:13,800 నేను అది ఎలా చేస్తాను? నేను అసలు ఏ మీటలు నొక్కలేదు. 596 00:36:13,880 --> 00:36:15,280 ఫ్యాన్ మీట ఎక్కడ ఉంది? 597 00:36:24,080 --> 00:36:27,080 వర్షాలు ఆగడంతో, తరువాతి కొన్ని రోజులు పనిలో పడిపోయాం, 598 00:36:28,280 --> 00:36:30,560 పంటలన్నీ నేలలో నాటాము. 599 00:36:34,160 --> 00:36:35,080 బాగా చేశారు. 600 00:36:35,160 --> 00:36:38,520 ఎందుకంటే ఒక్క టెలిగ్రాఫ్ స్తంభం మాత్రమే కాస్త పాడయింది. 601 00:36:38,600 --> 00:36:41,040 -అది నేను కాదు. -కాదు, నాకు తెలుసు. అది నేను. 602 00:36:44,800 --> 00:36:48,280 రెస్టారెంట్ దరఖాస్తును ఎట్టకేలకు ముగించిన చార్లీతో 603 00:36:48,360 --> 00:36:51,400 ఆదివారం మధ్యాహ్న భోజన సమావేశానికి సమయం అయింది. 604 00:36:54,840 --> 00:36:55,960 ఇది ఆలోచించు. 605 00:36:56,920 --> 00:36:59,840 ఆ ప్లేటులో ఉన్నవన్నీ డిడ్లీ స్క్వాట్‌లో పెరిగినవి. 606 00:37:00,680 --> 00:37:03,200 గొర్రె, క్యారెట్, బంగాళదుంపలు, 607 00:37:03,600 --> 00:37:08,840 బీట్‌రూట్, కూరలోని పదార్థాలు, చెలమ నీళ్ళు. 608 00:37:08,920 --> 00:37:11,080 రెస్టారెంట్‌లో ఉండేవి అవే. 609 00:37:11,640 --> 00:37:15,560 అదే దాన్ని అంత ఉత్సాహంగా చేస్తుంది, ఎందుకంటే నిజంగా అది చేపట్టవచ్చు. 610 00:37:15,640 --> 00:37:18,280 -ఇది వ్యాపార ప్రణాళికా? -ఇది ప్రణాళిక. 611 00:37:18,360 --> 00:37:21,400 పర్యావరణ అనుకూల కాగితంలో రెండు వైపుల ఉంది. 612 00:37:21,480 --> 00:37:23,640 -అది రీసైకిల్ చేసిన కాగితం. -అవును. 613 00:37:24,120 --> 00:37:26,960 వాళ్ళు వీటిని రైతులు దగ్గరనుండి భారీగా పొందుతున్నారు. 614 00:37:27,040 --> 00:37:30,480 విస్తరణ ఎంతగానో జరగాలి 615 00:37:30,640 --> 00:37:32,040 కానీ అది అవసరం. 616 00:37:32,120 --> 00:37:35,960 మీరు 82,000 పౌండ్ల రాయితీని కోల్పోతారు. 617 00:37:36,040 --> 00:37:37,920 ఆ తేడాను పూడ్చే ప్రయత్నం చేయాలి. 618 00:37:38,160 --> 00:37:40,080 అందుకే మనం ఇది చేస్తున్నాము. 619 00:37:40,160 --> 00:37:42,120 -అది ఈ రోజే చేయాలి. -అవును. 620 00:37:42,160 --> 00:37:45,920 లేదు. మనకు ప్రణాళిక అనుమతి దొరకకపోతే, 621 00:37:46,000 --> 00:37:51,160 నాది క్లిష్ట పరిస్థితి, అసలైన క్లిష్ట పరిస్థితి. 622 00:37:51,280 --> 00:37:53,880 -నాకు తెలుసు. -ఎందుకంటే నేను చాలా పని చేయాలి, 623 00:37:53,960 --> 00:37:58,280 దానిని కనీస లాభానికి కూడా అమ్మలేను. 624 00:37:58,440 --> 00:38:00,560 -నిజమే. -అంతా అమ్మకానికి సిద్ధంగా ఉంది. 625 00:38:00,640 --> 00:38:05,680 వెస్ట్ ఆక్స్‌ఫర్డ్‌షైర్ డిస్ట్రిక్ కౌన్సిల్, "మంచి ఆలోచన" అనాలి. 626 00:38:09,480 --> 00:38:12,840 ఇక్కడ ఈ స్థానిక అధికారిక కర్మాగారంలో పొలం భవిష్యత్తుపై 627 00:38:12,920 --> 00:38:15,160 చర్చిస్తుండగా... 628 00:38:15,280 --> 00:38:17,560 వెస్ట్ ఆక్స్‌ఫర్డ్‌షైర్ డిస్ట్రిక్ కౌన్సిల్ 629 00:38:17,640 --> 00:38:18,480 పదండి. 630 00:38:18,560 --> 00:38:21,040 ...నేను తిరిగి నా ఆవులపై దృష్టి పెట్టాను, 631 00:38:21,120 --> 00:38:25,120 అవి ప్రతి రాత్రి భయకరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. 632 00:38:41,080 --> 00:38:42,280 వచ్చేసారి 633 00:38:43,040 --> 00:38:44,880 అబ్బో. 634 00:38:46,160 --> 00:38:47,560 -వాటిని కాల్చలేమా? -లేదు. 635 00:38:47,640 --> 00:38:48,640 -విష వాయువు? -లేదు. 636 00:38:48,760 --> 00:38:50,640 -లేదా వాటి రంధ్రాలలో నింపలేమా? -లేదు. 637 00:38:50,840 --> 00:38:54,600 టీబీ వస్తే, మీ పొలాన్ని నిజంగా మూసేస్తారు. 638 00:38:56,640 --> 00:38:57,760 ఛ. 639 00:38:57,920 --> 00:38:59,200 ఫలితం పాజిటివ్ 640 00:39:27,440 --> 00:39:29,440 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 641 00:39:29,520 --> 00:39:31,520 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి