1 00:00:08,640 --> 00:00:11,200 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 2 00:00:11,280 --> 00:00:17,200 అధ్యాయం 10 కౌవరింగ్ 3 00:00:38,120 --> 00:00:42,560 ఆవులు వచ్చిన తరువాతి రోజు, నిజానికి చాలా ఉత్సాహంగా ఉన్న 4 00:00:42,640 --> 00:00:44,880 కేలెబ్‌తో వాటిని చూడడానికి వెళ్ళాను. 5 00:00:45,440 --> 00:00:48,040 పశువులకాపరిగా మొదలుపెట్టినప్పుడు నీకు ఎన్నేళ్ళు? 6 00:00:48,120 --> 00:00:49,720 -పదమూడు. -పదమూడా? 7 00:00:49,800 --> 00:00:50,920 పదమూడు. 8 00:00:51,000 --> 00:00:53,600 -నీకు అవంటే ఇష్టం, కదా? -కచ్చితంగా. 9 00:00:53,680 --> 00:00:57,240 అది చూడు. నేలకు కావాల్సింది సరిగ్గా ఇదే. 10 00:00:57,320 --> 00:00:59,880 అది నత్రజనితో నిండి ఉంది. 11 00:00:59,960 --> 00:01:02,760 -అది నేలలోకి ఇంకుతుంది, అది మంచిది. -అవును. 12 00:01:02,840 --> 00:01:05,280 మనకు తప్పుతుంది నత్రజనిని జల్లడం... 13 00:01:05,360 --> 00:01:07,160 -రసాయనాలు జల్లడం. -రసాయనాలు అవును. 14 00:01:07,720 --> 00:01:10,280 చూడు ఎవరు వచ్చారో, అపరిచితురాలు. 15 00:01:10,360 --> 00:01:14,400 -అదిగో వస్తోంది, తిరిగొచ్చింది. -ఐర్లాండ్ నుండి, వాళ్ళ అమ్మను చూసేందుకు. 16 00:01:14,480 --> 00:01:16,760 రా, ఈ మలాన్ని చూడు! తిరిగి స్వాగతం. 17 00:01:18,680 --> 00:01:22,120 ఆవు పేడ. అవి బాగా గట్టిపడ్డాక, పిడకలతో ఫ్రిస్బీ ఆడుకోవచ్చు. 18 00:01:23,200 --> 00:01:26,280 -అది గ్రామాల్లో ఆడే ఆట... -అవును. 19 00:01:26,360 --> 00:01:30,480 అవి గట్టిపడ్డాక, వాటిని తీసుకుని, ఎవరు ముందు విసిరితే వారు గెలిచినట్టు. 20 00:01:30,560 --> 00:01:33,080 -ఐర్లాండ్ ఎలా ఉంది? -చాలా బాగుంది! 21 00:01:33,160 --> 00:01:36,280 -నేను మా అమ్మను రెండేళ్ళుగా చూడలేదు. -నాకు తెలుసు! 22 00:01:36,360 --> 00:01:38,720 మీ కుక్క విషయం తెలిసి బాధగా ఉంది, కేలెబ్. 23 00:01:38,800 --> 00:01:40,600 -అవును. నిన్న. -చాలా బాధగా ఉంది. 24 00:01:41,040 --> 00:01:43,400 ముఖానికి కాన్సర్. నిన్న చంపేశాము. 25 00:01:43,480 --> 00:01:47,520 నేను ఎప్పుడూ చక్కగా తిరుగుతూ, ఆడుకుంటున్న కుక్కను చంపేయలేదు. 26 00:01:47,600 --> 00:01:49,200 అది ఘోరంగా ఉంది. 27 00:01:49,280 --> 00:01:51,600 -బాధగా ఉంది. -అది ఇప్పుడు మంచి చోటులో ఉంది. 28 00:01:51,680 --> 00:01:53,640 ఆవులు అతనిని ఆనందింప చేస్తాయి. 29 00:01:55,600 --> 00:01:58,040 -ఆవులు! -వద్దు, వాటిని భయపెట్టకు. 30 00:01:58,120 --> 00:02:01,160 నేను వాటిని భయపెట్టను. నేను "ఆవులు" అంటున్నానంతే. 31 00:02:01,720 --> 00:02:02,920 అదిగో అక్కడ ఉన్నాయి. 32 00:02:07,520 --> 00:02:10,120 హలో. అవి పవిత్రమైన వాసన వస్తున్నాయి. 33 00:02:12,680 --> 00:02:16,320 లీసా, కేలెబ్‌లు తమను తాము పరిచయం చేసుకుంటుండగా... 34 00:02:16,400 --> 00:02:19,040 వాటిని చూడండి, ఎంత హాయిగా ఉన్నాయో. ఏయ్! 35 00:02:19,560 --> 00:02:22,000 ...పశువైద్యుడు డిల్విన్ వచ్చాడు. 36 00:02:22,080 --> 00:02:24,600 -ఎలా ఉన్నారు? -పరవాలేదు. 37 00:02:24,720 --> 00:02:29,080 నా అభిమానులలాంటి వారందరితో పోరాడి వస్తున్నాను. 38 00:02:31,000 --> 00:02:32,600 మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాము? 39 00:02:32,680 --> 00:02:34,880 జెరెమీ? అవి కంచె దాటి వెళ్ళాలని చూస్తున్నాయి. 40 00:02:35,000 --> 00:02:35,840 ఏంటి? 41 00:02:37,800 --> 00:02:40,880 -అబ్బా. -ఇప్పుడు కంచె దాటుతున్నాయి. 42 00:02:40,960 --> 00:02:43,840 -ఆవులు బయటకు వెళుతున్నాయి! -అయ్యో! ఛ! 43 00:02:43,920 --> 00:02:46,440 -అవి రోడ్డు మీదకు వెళతాయి. -అయ్యో, దేవుడా. 44 00:02:46,520 --> 00:02:48,760 రోడ్డు అక్కడ ఉంది, కంచె లేదు. 45 00:02:49,960 --> 00:02:52,360 -వెళ్ళు! -అబ్బా... దయచేసి, ఆగండి. 46 00:02:53,720 --> 00:02:55,680 లీసా, అటు వైపు రా. 47 00:02:57,000 --> 00:03:00,560 లేదు! అది తిరిగి వెళుతున్నాయి... అబ్బా. 48 00:03:01,040 --> 00:03:05,320 ఆ మూల గేటు ఉంది. వీటిని అక్కడికి తోలుదాము. దాన్ని తెరువు. 49 00:03:05,400 --> 00:03:08,240 ఒకటి అందులోకి వెళ్ళితే, అన్నీ వెళతాయి. 50 00:03:08,320 --> 00:03:11,480 -మనం నెమ్మదిగా వాటిని అక్కడికి తీసుకెళదాం. -అర్థమయింది. 51 00:03:13,320 --> 00:03:15,680 -రండి, ఆవులు. -నెమ్మదిగా. 52 00:03:16,600 --> 00:03:18,880 -నెమ్మదిగా. -మంచి అమ్మాయిలు. 53 00:03:19,920 --> 00:03:22,920 -అవి వెళుతున్నాయి. -మంచి అమ్మాయిలు, రండి. 54 00:03:23,720 --> 00:03:26,560 అవి తీసుకువచ్చి ఒక్క రోజు అయింది. ఒక్క రోజు. 55 00:03:29,480 --> 00:03:33,360 ఆవులు తిరిగి వాటి పొలాల్లోకి తీసుకువచ్చి, కంచె బాగు చేశాక, 56 00:03:35,040 --> 00:03:38,840 అవి కూడా గొర్రెల లాగా అదుపు లేకుండా ఉంటాయేమో అని భయమేసింది, 57 00:03:38,920 --> 00:03:41,400 కానీ డిల్విన్ ఏమి జరుగుతుందో వివరించాడు. 58 00:03:42,440 --> 00:03:45,200 -ఒక అధికారక్రమం ఉంటుంది. -నిజంగానా? 59 00:03:45,280 --> 00:03:47,880 -అవును. -అయితే, వాటిలో ఒక ప్రధాన ఆవు ఉంటుంది. 60 00:03:47,960 --> 00:03:50,880 -సరే. -బహుశా అదే బయటకు వెళ్ళి ఉంటుంది. 61 00:03:50,960 --> 00:03:54,040 అనుకుంటాను. వాటన్నిటికీ తెలుసు అవి ఎక్కడ ఉన్నది... 62 00:03:54,120 --> 00:03:56,080 -క్రమానుగతం. నిజంగానా? -అవును. 63 00:03:56,160 --> 00:04:00,600 అప్పుడు అవి ఎదురుతిరగవు, అంతా సజావుగా సాగుతుంది. 64 00:04:01,800 --> 00:04:07,440 అయితే, ఆవుల విషయంలో, ఇక్కడకు ఏది ముందు వస్తుందో అది నాయకత్వం వహిస్తుంది. 65 00:04:07,520 --> 00:04:09,040 -అవి "సరే" అనుకుంటాయా? -అవును. 66 00:04:09,120 --> 00:04:13,800 మిగిలినవి దానిని అనుసరిస్తాయి. పశువులు అలానే ఉంటాయి, మంద ప్రవృత్తి. 67 00:04:13,880 --> 00:04:18,840 జీబూ జాతి ఆవు కూడా కొండ పైనుండి దూకడం, 68 00:04:18,880 --> 00:04:21,480 జాంబీజీ దాటడం, అది ఏదైనా సరే. 69 00:04:21,560 --> 00:04:26,320 "ముందు నువ్వెళ్ళు" అనుకుంటాయి, "నేను వెళుతున్నా" అని ఒకటి అంటే, అన్నీ వెళతాయి. 70 00:04:26,880 --> 00:04:29,520 అది వాటి సహజ ప్రవృత్తి. 71 00:04:29,600 --> 00:04:32,440 అవి చెట్ల కిందకు ఎందుకు వెళతాయి? 72 00:04:32,520 --> 00:04:36,000 అక్కడ సురక్షితంగా అనుకుంటాయి. పరభక్షకాల నుండి దూరంగా. 73 00:04:41,360 --> 00:04:45,240 ఇది పెప్పర్. తెల్లది. ఇది నా పెంపుడు జంతువు. 74 00:04:45,360 --> 00:04:49,560 ఆ చిన్న అమ్మాయి, రోజీ, పొలంలో ఉండే తను కొన్నది, అది తనకు ఇష్టమైనది. 75 00:04:49,640 --> 00:04:52,920 "పెప్పర్‌ను నాకోసం బాగా చూసుకోండి," అని ఆమె చెప్పింది. 76 00:04:53,640 --> 00:04:55,480 నేను చూసుకుంటానని చెప్పాను. 77 00:05:01,360 --> 00:05:04,800 నేను ఆవులను నా నేలను సారవంతం చేయడానికి తీసుకొచ్చాను, 78 00:05:04,920 --> 00:05:09,800 కానీ కసాయివాడికి చిన్న మందను అమ్మితే లాభదాయకం కాదు, 79 00:05:09,880 --> 00:05:14,720 నాకు నా సొంత రెస్టారెంట్‌లో మాంసం అమ్మాలన్న ఆలోచన కలిగింది. 80 00:05:14,800 --> 00:05:17,880 ఆ విషయంలో, నాకు మరో ఆలోచన కూడా ఉంది. 81 00:05:19,200 --> 00:05:20,200 పచ్చిమిరపకాయలు. 82 00:05:20,360 --> 00:05:23,200 -సరే. -ఇక్కడ. 83 00:05:23,680 --> 00:05:25,320 నా ప్రణాళిక వాటిని పెంచితే 84 00:05:25,360 --> 00:05:29,600 ఊరమిరపకాయలను నా రెస్టారెంట్ ఇంకా రైతు బజార్ రెండిటిలో అమ్ముతాను. 85 00:05:31,560 --> 00:05:32,840 తెలివైన పని, కదా? 86 00:05:34,800 --> 00:05:35,800 అది సరిపోతుంది. 87 00:05:35,880 --> 00:05:39,120 -చూడండి, అది అలా పెట్టాలి. -అక్కడ. 88 00:05:40,880 --> 00:05:43,960 అయితే, కేలెబ్, నేను పాలిటన్నెల్స్ నిర్మించాము. 89 00:05:49,800 --> 00:05:54,440 తరువాత వాటిలో నేను ఏ రకం పచ్చిమిరపకాయలు పండించాలో నిర్ణయించాలి. 90 00:05:56,600 --> 00:06:01,240 ఇది హబనెరో, దాని స్కోవిల్ కొలబద్ద కొలతలు 91 00:06:01,320 --> 00:06:07,080 1,50,000 నుండి 3,25,000 మధ్య ఉంటుంది, అంటే అది చాలా కారం అని. 92 00:06:16,720 --> 00:06:19,160 అది నిజానికి చాలా బాగుంది. 93 00:06:19,240 --> 00:06:23,720 ఇక, అది స్కోవిల్ కొలబద్దలో దాదాపు 1,50,000 ఉంది. ఇది, 94 00:06:23,800 --> 00:06:27,880 ఇది నాగ, ఇది 13 లక్షలు ఉంది. 95 00:06:33,440 --> 00:06:35,440 సరే, మంచిది. 96 00:06:42,400 --> 00:06:43,240 దేవుడా. 97 00:06:48,600 --> 00:06:50,160 అబ్బో! 98 00:06:50,640 --> 00:06:52,320 అది చాలా కారంగా ఉంది. 99 00:06:56,400 --> 00:06:57,600 అబ్బా. 100 00:06:59,400 --> 00:07:01,000 మన్నించండి. 101 00:07:02,080 --> 00:07:04,680 దీనివలన నాకు వాంతి వస్తోంది. 102 00:07:05,640 --> 00:07:06,960 అయ్యో. 103 00:07:07,480 --> 00:07:09,520 అయ్యో, దేవుడా. ఏమి చేస్తున్నావు? 104 00:07:11,160 --> 00:07:12,520 ఇవి ఏంటి? 105 00:07:12,600 --> 00:07:15,920 అది కొంచె ఎక్కువ కారంగా ఉంటాయేమో. అవి కొంచెం తిని చూస్తావా? 106 00:07:16,000 --> 00:07:18,520 ఊరుకో. వాటిని ఏమంటారు? 107 00:07:18,600 --> 00:07:20,240 -నాగ. -నాగ. 108 00:07:20,320 --> 00:07:24,000 దాన్ని పదిసార్లు నమలాలి లేదంటే కడుపులో మంటగా ఉంటుంది. 109 00:07:25,760 --> 00:07:27,960 అవును. ఛ, ఇప్పటికే కారంగా ఉంది. 110 00:07:31,560 --> 00:07:33,200 కొంచెం కారం, కదా? 111 00:07:35,600 --> 00:07:39,040 నీ నడ్డి, ఉదయానికి జపాన్ జెండాలాగా అయిపోతుంది. 112 00:07:45,680 --> 00:07:48,760 చివరకు, నేను ఎంచుకున్నవి నాటాము. 113 00:07:49,440 --> 00:07:51,880 మైల్డ్ హంగేరియన్ హబనెరొలు, 114 00:07:53,040 --> 00:07:55,120 కళ్ళల్లో నీళ్ళు తెప్పించే నాగలు, 115 00:07:56,440 --> 00:08:00,360 నోట్లో అగ్నిపర్వతాన్ని సృష్టించే కారొలీనా రీపర్స్. 116 00:08:04,280 --> 00:08:07,480 తరువాత, కారు ట్రంక్‌లో ఒక సంచి పండిన నాగలతో, 117 00:08:07,560 --> 00:08:11,960 నేను డిడ్లీ స్క్వాట్ చిల్లీ చట్నీ తయారు చేయటానికి బయలుదేరాను. 118 00:08:12,440 --> 00:08:17,920 నేను నా వంటగదిలో వండలేను ఎందుకంటే పోలీసులు వంటగదిని 119 00:08:18,400 --> 00:08:20,320 తనిఖీ చేయలేదు. 120 00:08:20,400 --> 00:08:23,280 అందుకని నేను ఇక్కడకు వచ్చాను. 121 00:08:26,120 --> 00:08:28,480 చిప్పింగ్ నార్టన్ రగ్బీ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్ 122 00:08:28,560 --> 00:08:31,120 ఇక్కడే మా బాబు ఆడుకునేవాడు. 123 00:08:31,200 --> 00:08:34,040 ప్రతి ఆదివారం, ఎనిమిదేళ్ళు ఇక్కడకు వచ్చాను. 124 00:08:34,160 --> 00:08:39,000 పోలీసుల పరీక్షలలో నెగ్గిన, రగ్బీ క్లబ్ వంటగదిలో, 125 00:08:39,080 --> 00:08:41,720 ఇద్దరు మిరపకాయలను వండగలిగే నిపుణులను కలిశాను. 126 00:08:41,760 --> 00:08:43,280 -నమస్కారం... -తామస్. 127 00:08:43,360 --> 00:08:45,080 -తామస్. పోలిష్? -అవును. 128 00:08:45,160 --> 00:08:47,280 -జొవానా. -ఎలా ఉన్నావు? 129 00:08:47,360 --> 00:08:50,760 అద్భుతంగా ఉన్నాను. అయితే, మేము మీకోసం చేస్తాము, 130 00:08:50,880 --> 00:08:54,240 టొమాటోతో మిరప సాస్‌లో ఘాటైన నాగను జతచేస్తాను, 131 00:08:54,320 --> 00:08:58,000 ఇంకా పులుపు టొమాటోలు, ఘాటు ఉల్లిపాయలు, 132 00:08:58,080 --> 00:09:00,520 -ఘాటు మిరపకాయలు. -అది పూర్తిగా మెత్తగా చేయరా? 133 00:09:00,640 --> 00:09:02,440 -ముక్కలు ఉంటాయా? -అవును. 134 00:09:03,480 --> 00:09:09,200 మాకు టొమాటోలతో మాల్ట్ వెనిగర్ రుచి ఇష్టం. అది కలిపితే రుచి బాగుంటుంది. 135 00:09:09,280 --> 00:09:11,760 -మనకు... -అబ్బా. 136 00:09:12,760 --> 00:09:15,200 ఈ మిరపకాయలు చాలా, చాలా ఘాటుగా ఉన్నాయి. 137 00:09:15,280 --> 00:09:17,640 ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయమంటారా? 138 00:09:18,440 --> 00:09:20,120 అది శబ్దం చేస్తుంది. 139 00:09:20,520 --> 00:09:22,360 కొంచెం చేస్తుంది. 140 00:09:28,360 --> 00:09:30,960 వాటికి పది అడుగుల దూరంలో ఉన్నాను. 141 00:09:31,040 --> 00:09:33,840 -అబ్బో. -సరే. 142 00:09:35,040 --> 00:09:38,640 -మీరు బాగా ఉన్నారు, దగ్గడం లేదు. -అవును. 143 00:09:38,760 --> 00:09:41,400 ఎందుకంటే దగ్గరగా ఉంటే, దగ్గు రాదు. 144 00:09:41,480 --> 00:09:44,280 నిజంగానా? అది నేను దూరంగా ఉండడం వలనా? -అవును. 145 00:09:44,480 --> 00:09:46,840 దీని గురించి ఏమనుకుంటున్నారు... 146 00:09:51,440 --> 00:09:56,840 అయితే, సీసాలను ఓవెన్‌లో పెట్టి తీశాము, అవి క్రిమిరహితం అయ్యాయి. 147 00:09:56,880 --> 00:10:01,240 -చిల్లీ సాస్ ఎంత కాలం నిలువ ఉంటుంది? -అయితే, అది... 148 00:10:02,960 --> 00:10:05,080 దాదాపు ఒక సంవత్సరం. 149 00:10:08,600 --> 00:10:10,960 సరే. మరిన్ని పచ్చిమిరపకాయలు. 150 00:10:12,200 --> 00:10:14,160 -అది ఇక చాలా ఎక్కువ... -మరింత దగ్గు. 151 00:10:15,840 --> 00:10:19,760 -ఇక్కడ ఎంత కాలంగా ఉన్నావు, తామస్? -తొమ్మిదేళ్ళుగా పని చేస్తున్నాను. 152 00:10:19,840 --> 00:10:21,880 క్షమించండి, ఊపిరాడడంలేదు... మిరపకాయలు. 153 00:10:24,160 --> 00:10:27,960 ఏడాదికి ఎంతమంది పోలిష్ వాళ్ళు మారతారు? 154 00:10:30,320 --> 00:10:32,200 -అతను చాలా మంచివాడు. -చెడ్డవాడు. 155 00:10:33,880 --> 00:10:35,240 క్షమించాలి. 156 00:10:38,240 --> 00:10:39,080 సరే. 157 00:10:50,280 --> 00:10:54,440 దాని తరువాత, ఆవు పేడ దగ్గరకు రావడం, నా మంద గడ్డిమేస్తూ 158 00:10:54,520 --> 00:10:57,920 నేలను సారవంతం చేయడం ఉపశమనంగా అనిపించింది. 159 00:10:58,400 --> 00:11:03,280 దానికి చాలా పేడతోపాటు, చాలా కోళ్ళు కూడా కావాలి. 160 00:11:04,240 --> 00:11:06,320 రండి, అమ్మాయిలు. మీరంతా బయటకు రండి. 161 00:11:06,400 --> 00:11:07,520 రండి. 162 00:11:08,520 --> 00:11:11,440 నాకు ఇంతకు ముందు ఉన్న కోళ్ళు దానికి సరిపోకపోవడంతో, 163 00:11:11,520 --> 00:11:16,040 నేను మరిన్ని గుడ్ల ఉత్పత్తిదారులైన పొరుగింటి కాకిల్‌బీన్ దంపతులు 164 00:11:16,120 --> 00:11:20,520 అత్యంత ఆధునిక మొబైల్ కోడి గూడుతో వచ్చారు. 165 00:11:20,600 --> 00:11:23,560 దానికి లోహపు చక్రాలు కూడా ఉన్నాయి. 166 00:11:25,120 --> 00:11:28,120 -ఏమంటారు? -నాకు ఆశ్చర్యం కలిగించింది. 167 00:11:28,600 --> 00:11:32,040 అత్యంత ఆధునికంగా ఉంది. లేదు, కానీ ఉంది! 168 00:11:32,120 --> 00:11:34,000 అయితే వాటి గూడు... 169 00:11:34,080 --> 00:11:39,160 గూళ్ళ పెట్టలకు ముందున్న కడ్డీల మీద, అవి గూళ్ళో పెట్టెలో గుడ్లు పెట్టాలి. 170 00:11:39,240 --> 00:11:41,760 సరే. ఇది నీటి ట్యాంకా? 171 00:11:42,440 --> 00:11:47,640 అవును. చల్లటి నీళ్ళు చిన్న నిపుల్స్ గుండా వెళతాయి, అప్పుడు ధార వస్తుంది. 172 00:11:47,720 --> 00:11:51,320 -ఈ నిపుల్స్ ధార తెరిస్తే ఎలా ఉంటుంది? -కాని అవి ఆడవి. 173 00:11:51,400 --> 00:11:54,040 -కొంత మంది ఆడవారికి నిపుల్స్ తట్టడం ఇష్టం. -విన్నా! 174 00:11:54,120 --> 00:11:57,040 ఎవరికి నిపుల్స్ ధార తెరవాలని ఉంటే వాళ్ళు తెరవొచ్చు. 175 00:11:57,120 --> 00:12:01,480 -నేను ఒకసారి అది ఇంటర్నెట్‌లో చూశాను. -మీ శోధన చరిత్రను తొలగించి ఉంటారు. 176 00:12:01,560 --> 00:12:04,920 -లైటింగ్ సంగతి ఏంటి? -అన్నీ సౌర శక్తితో నడుస్తాయి. 177 00:12:05,480 --> 00:12:09,040 -మొత్తం అంతా సౌరశక్తితో నడుస్తాయా? -అది మంచిది, కదా? అవును. 178 00:12:09,120 --> 00:12:12,160 స్టెఫ్, అది దేనికి? 179 00:12:12,240 --> 00:12:15,600 నక్కలను కనిపెట్టేందుకు. బయటకు చూడడానికి. 180 00:12:15,680 --> 00:12:19,480 అది నక్కలను కనిపెట్టే కెమెరానా? దానిలో లేజర్ గురి కూడా ఉందా? 181 00:12:19,560 --> 00:12:21,040 లేదు, మీరది పెట్టించుకోవాలి. 182 00:12:21,120 --> 00:12:25,560 -ఇది నా ఫోనులో నుండి చూడవచ్చా? -మీ ఫోనులో నుండి చూడవచ్చు. 183 00:12:28,080 --> 00:12:31,960 స్టెఫ్ భర్త నా కొత్త 50 కోళ్ళను తీసుకొని వచ్చాడు. 184 00:12:34,680 --> 00:12:36,280 ఇదిగో, అమ్మాయిలు. 185 00:12:36,360 --> 00:12:39,520 -అవి అందమైన కోళ్ళు. -అవును, అందమైనవి. 186 00:12:41,800 --> 00:12:43,720 -సరే. -అది అలా కొనసాగుతుంది. 187 00:12:44,240 --> 00:12:46,840 తరవాత, కంచె నిర్మాణం, 188 00:12:46,920 --> 00:12:50,680 అది మందగా గడ్డి మేపే ప్రయత్నానికి అవసరం. 189 00:12:51,520 --> 00:12:53,240 అంతే, బాగుంది. 190 00:12:53,320 --> 00:12:58,600 అయితే, ఇది నా ఆలోచన. ఆవు పేడ, ఆవు పేడ, ఆవు పేడ అంతటా ఆవు పేడ. 191 00:12:59,200 --> 00:13:03,720 కోళ్ళు బయటకు వస్తాయి. పురుగులు తింటాయి... అక్కడ ఇంకేమి ఉంటాయి? 192 00:13:03,800 --> 00:13:06,920 -పురుగులు అన్నీ తింటాయి. -పేడలోని పురుగులు అన్నీ. 193 00:13:07,000 --> 00:13:10,440 ఆ తరువాత ఆవు పేడలో, తమ పేడలో తిరిగి దాన్ని నేలలోకి తొక్కి, 194 00:13:10,520 --> 00:13:13,640 నేలను సారవంతంగా, శక్తివంతంగా చేస్తాయి. 195 00:13:13,720 --> 00:13:16,520 ఇంక రేపు, వాటిని ఇక్కడకు తీసుకువద్దాం. 196 00:13:17,120 --> 00:13:20,680 -సరే. -కొంచెం కొంచెంగా, పొలాన్నంతా తొక్కుతాయి. 197 00:13:21,320 --> 00:13:24,240 -ముందుకు వెళుతున్నావు. -నేను తలుపు తెరుస్తున్నాను. 198 00:13:24,800 --> 00:13:27,280 పర్యావరణ వ్యవసాయాన్ని ప్రారంభించుదాము. 199 00:13:29,080 --> 00:13:32,520 -ఇదిగో వస్తున్నాయి. -చూడు, అవి అప్పుడే మేస్తున్నాయి. 200 00:13:33,240 --> 00:13:35,040 చూడు, అది అలా చేస్తుంది. 201 00:13:35,120 --> 00:13:38,440 అది నిజంగా పేడలో నుండి పురుగుల్ని తింటుంది! 202 00:13:38,560 --> 00:13:41,720 -కానీ మనం అందుకే మనం ఇక్కడ ఉంది. -మనం అందుకే మనం ఇక్కడ ఉంది. 203 00:13:41,800 --> 00:13:44,720 ఆ పేడను చూడు. మంచి విందు భోజనం. 204 00:13:44,800 --> 00:13:47,240 అది అందులో కాళ్ళతో తొక్కుతుంది, పరవాలేదు. 205 00:13:47,320 --> 00:13:50,400 అది తొక్కు. దాన్ని నేలలోకి తొక్కేయ్. కానీయ్. తొక్కేయ్. 206 00:13:51,240 --> 00:13:54,440 పాడీ మరియు స్టెఫ్‌లు నిజానికి రెండు షెడ్లు పెట్టారు. 207 00:13:54,520 --> 00:13:57,160 రెండవ దానిలో ఏదో ఆశ్చర్యపరిచేది ఉంది. 208 00:13:58,200 --> 00:14:00,360 మనకు కోడి పుంజుల షెడ్ కూడా ఉంది. 209 00:14:00,440 --> 00:14:02,480 -ఏమి షెడ్? -కోడి పుంజుల షెడ్. 210 00:14:03,440 --> 00:14:06,080 -షెడ్ నిండా కోడి పుంజులు ఉంటాయి. -ఎందుకు... 211 00:14:06,160 --> 00:14:09,600 కోడి పుంజులు గుడ్లేమీ పెట్టనప్పుడు నాకు అవి ఎందుకు? 212 00:14:10,040 --> 00:14:15,040 కోడి పుంజులు కానీ నువ్వు కానీ వాటికి జీవం ఇస్తారన్న ఆలోచన, అది నైతికత. 213 00:14:15,120 --> 00:14:18,360 ఈ దేశంలో కోడి పుంజులను పుట్టిన ఒక రోజుకే చంపేస్తారు. 214 00:14:18,440 --> 00:14:20,120 -ఒక రోజువా? -ఒక రోజువి. 215 00:14:20,200 --> 00:14:23,160 -తరువాత వాటికి ఏమవుతుంది? -అవి చచ్చిపోతాయి. 216 00:14:23,240 --> 00:14:28,440 -ఎక్కువగా వాటిని పడేస్తారు, కదా? -అవును, విసర్జిత పదార్థాలు. 217 00:14:28,520 --> 00:14:33,040 నాకు తీసుకువచ్చిన ఈ కోడి పుంజులు రుచిగా, బలవర్ధకంగా ఉంటాయా? 218 00:14:33,120 --> 00:14:34,440 అవి బాగుంటాయి. 219 00:14:34,520 --> 00:14:37,200 -వాటిని తినవచ్చా? -మీరు పుంజులను తినవచ్చు. 220 00:14:41,040 --> 00:14:44,000 అయితే ఇదిగోండి. పుంజులు బయటకు వస్తున్నాయి. 221 00:14:44,080 --> 00:14:46,960 -అన్నట్టు అవి ఎన్ని ఉన్నాయి? -ఇరవై ఐదు. 222 00:14:47,040 --> 00:14:49,560 -అబ్బో! -అది అందంగా ఉంది. 223 00:14:49,640 --> 00:14:52,880 అయ్యో, అవును! ఠీవిగా నడుస్తోంది. 224 00:14:55,360 --> 00:14:58,600 -ఇది నా జీవితానికి కొత్త పాట అవుతుందా? -అవును. 225 00:15:00,160 --> 00:15:02,840 అబ్బో. ఏమిటా గోల. 226 00:15:05,200 --> 00:15:06,680 ఆవులు వస్తున్నాయి. 227 00:15:06,760 --> 00:15:11,240 "మన పొలంలోకి చిన్న ఈకలు ఉన్న ఆవులు ఉన్నాయి," అన్నట్టు ఉంది. 228 00:15:12,560 --> 00:15:16,040 ఇవన్నీ పని చేస్తే, నా నేల సారవంతం అవుతుంది, 229 00:15:16,120 --> 00:15:21,120 నా రెస్టారెంట్‌కు కోడి మాంసం, గుడ్లు, గొడ్డు మాంసం నిరంతర సరఫరా ఉంటుంది. 230 00:15:22,320 --> 00:15:26,480 అందుకని, నేను ఆ రాత్రి తృప్తిగా పడుకున్నాను. 231 00:15:32,800 --> 00:15:38,800 ఉదయం 3:58 232 00:15:45,480 --> 00:15:49,800 మరుసటి రోజు ఉదయం, ఏదేమైనా, నాకు అంత తృప్తికరంగా అనిపించలేదు. 233 00:15:49,880 --> 00:15:55,040 కారణం, కోడి పుంజులు అసాధారణంగా తప్పించుకుంటున్నాయి. 234 00:15:55,120 --> 00:15:58,480 మీరు... అవన్నీ బయటకు వచ్చేశాయి. కోడి పుంజులు అన్నీ వచ్చేశాయి. 235 00:15:58,960 --> 00:16:00,520 చెత్త... 236 00:16:00,600 --> 00:16:03,840 అంటే అవి అయితే నక్కకు ఆహారంగా అవ్వాలి... 237 00:16:04,400 --> 00:16:06,440 అంతటా ఈకలు పడి ఉన్నాయి, చూడండి. 238 00:16:07,000 --> 00:16:08,680 ఇది రణరంగంలా ఉంది. 239 00:16:09,240 --> 00:16:13,760 ...లేదా అవి కోడి గూడులో పూర్తిగా రోజర్ మూర్‌లా సంబంధాలు కలిగి ఉండాలి. 240 00:16:14,920 --> 00:16:17,000 రండి, అమ్మాయిలు, బయటకు రండి. 241 00:16:18,280 --> 00:16:20,120 చూడు! ఏంటి? 242 00:16:24,320 --> 00:16:26,480 నువ్వు తప్పించుకోలేవు, పట్టేస్తాను. 243 00:16:27,040 --> 00:16:28,720 తప్పించుకోలేవు. 244 00:16:31,400 --> 00:16:33,640 ఆ చెత్త పుంజు ఎక్కడ ఉంది? 245 00:16:35,960 --> 00:16:38,800 ఇక్కడ రెండు ఉన్నాయి. లేదు, మూడు ఉన్నాయి! 246 00:16:38,880 --> 00:16:41,520 అయ్యో దేవుడా, ఇక్కడ విశృంఖలంగా ఉన్నాయి! 247 00:16:41,600 --> 00:16:44,640 ఆపండి. పట్టుకున్నాను. లేదు, పట్టుకోలేదు. తప్పిపోయింది. 248 00:16:45,200 --> 00:16:46,520 పూర్తిగా... అబ్బా. 249 00:16:49,000 --> 00:16:52,000 కానీ పుంజుల అపరాధాన్ని పక్కన పెడితే, 250 00:16:52,080 --> 00:16:56,040 ఆవులు, కోళ్ళు ఇప్పుటికే మంచి బృందంలా ఏర్పడ్డాయి. 251 00:16:56,520 --> 00:17:00,320 వాటిని చూడండి, నేరుగా పేడ దగ్గరకు వెళుతున్నాయి. కెలుకుతున్నాయి! 252 00:17:00,800 --> 00:17:05,600 మీరు, మంచి కోళ్ళు. మీకు పర్యావరణ కాంస్య పతకం ఇవ్వాలి, నిజంగా. 253 00:17:12,320 --> 00:17:15,280 తరువాత ఆ రోజు, నేను రైతు బజార్‌కు వెళ్ళాను. 254 00:17:15,960 --> 00:17:17,760 అందరికీ నమస్కారం. 255 00:17:18,320 --> 00:17:21,520 నా చిల్లీ చట్నీ మొదటి విడత తయారయ్యింది కనుక, 256 00:17:21,560 --> 00:17:24,480 నేను వినియోదారులతో అది పరీక్షించాలని అనుకున్నాను. 257 00:17:25,400 --> 00:17:28,320 -ఇక్కడ ఎవరికైనా చిల్లీ చట్నీ ఇష్టమా? -ఇష్టమే. 258 00:17:28,440 --> 00:17:29,720 వచ్చేస్తున్నాను. 259 00:17:29,800 --> 00:17:32,920 ఇది చూడండి, ఇది 1970లలో యార్క్‌షైర్ వివాహంలా ఉంది. 260 00:17:33,880 --> 00:17:37,560 ముందుగా, నేను జనాన్ని మధ్యస్త కారం రకాన్ని రుచి చూడమన్నాను. 261 00:17:38,800 --> 00:17:40,760 -ఇది బాగుంది. -బాగుందా? 262 00:17:40,800 --> 00:17:42,920 -మీరది కొంటారా? -అవును. 263 00:17:43,560 --> 00:17:44,880 పరవాలేదు. 264 00:17:44,960 --> 00:17:46,800 -పరవాలేదా? -చాలా బాగుంది. 265 00:17:47,400 --> 00:17:49,400 -బాగుంది. నేను అది కొంటాను. -మంచిది. 266 00:17:49,480 --> 00:17:51,960 బాగుంది. ఇది ఏదో ప్రత్యేకంగా ఉన్నట్టు ఉంది. 267 00:17:52,040 --> 00:17:57,320 ఈ స్పందన స్ఫూర్తితో, వాళ్ళను మధ్యస్తం కాని రకాన్ని రుచి చూడుమన్నాను. 268 00:17:58,560 --> 00:18:00,240 అబ్బో. 269 00:18:03,280 --> 00:18:05,080 అబ్బో. 270 00:18:12,080 --> 00:18:13,440 ఇది విపరీతంగా ఉంది. 271 00:18:17,040 --> 00:18:18,720 దేవుడా! 272 00:18:22,400 --> 00:18:23,640 తాగండి. 273 00:18:24,880 --> 00:18:27,920 -మనం చాలా పాలు అమ్ముతామనుకుంటాను. -అవును. 274 00:18:29,040 --> 00:18:31,640 -అటువైపు. -అయ్యో. అయ్యో. 275 00:18:31,800 --> 00:18:34,000 -ఇంకా పాలు వస్తున్నాయి. -ధన్యవాదాలు 276 00:18:44,760 --> 00:18:50,760 ఉదయం 4:01 277 00:18:50,800 --> 00:18:55,680 మన కొత్త తెల్లవారు జాము అలారం వ్యవస్థ నిజానికి ఉపయోగపడుతోంది. 278 00:18:55,760 --> 00:18:59,760 ఆవులతో జీవితంలో తీరక లేకుండా ఉంది. 279 00:19:01,880 --> 00:19:06,560 దూడలు ఇక తల్లి పాలు ఆపేయాల్సినంత పెద్దవి అయ్యాయి. 280 00:19:06,640 --> 00:19:11,440 అంటే వాటిని ఈ పొలానికి దూరంగా మరో పొలానికి తీసుకెళ్ళాలి. 281 00:19:13,480 --> 00:19:16,800 మేము వాటికి ఇచ్చే ఈ కొత్త, తాజా గడ్డి చూడండి. 282 00:19:16,880 --> 00:19:20,720 దీన్ని ఆవుల మైదానం అంటారు. ఫార్మ్‌లో చక్కని పొలాల్లో ఒకటి. 283 00:19:20,800 --> 00:19:23,440 అవును, వాటిని చూస్తే నీకు ఏమనిపిస్తోంది? 284 00:19:25,400 --> 00:19:28,320 -అవి సంతోషంగానే ఉన్నట్టున్నాయి. -ఆ అందమైన దృశ్యం చూడు. 285 00:19:28,400 --> 00:19:30,800 -అది అందమైన దృశ్యం కదా? -అవును. 286 00:19:30,920 --> 00:19:36,800 దురదృష్టవశాత్తు, ఏదేమైనా, అవి వాటి కొత్త ఇంటి ప్రణయాత్మక దృశ్యాన్ని పంచుకోలేదు. 287 00:19:40,320 --> 00:19:42,480 తరువాతి రోజు... 288 00:19:42,560 --> 00:19:44,640 ఈ దృశ్యంలో ఏం కనబడడం లేదు? 289 00:19:46,680 --> 00:19:49,320 దూడలు అన్నీ. అవన్నీ తప్పించుకున్నాయి. 290 00:19:49,400 --> 00:19:54,560 పొరుగు రైతు పొలంలో ఎనిమిది ఉన్నాయి. 291 00:19:54,680 --> 00:19:56,920 నేను వెళ్ళి అవి తీసుకురావాలి. 292 00:19:57,000 --> 00:19:59,400 కానీ వాటిలో ఒకటి కనిపించడం లేదు. 293 00:19:59,880 --> 00:20:01,800 మనం దాన్ని వెతకాలి. 294 00:20:06,280 --> 00:20:09,440 ఆ పొరుగు రైతు పొలంలోనిది దూడ. 295 00:20:09,520 --> 00:20:10,480 చెడ్డ దూడ! 296 00:20:12,320 --> 00:20:16,640 ఇది కష్టపడిన రైతు పొలాన్ని మనం పీకి పాకాన పెట్టడం. 297 00:20:16,720 --> 00:20:20,080 నేను క్షమాపణలు కోరాలా, అతను అంత సంతుష్టిగా లేడు... 298 00:20:21,760 --> 00:20:23,200 నన్ను క్షమించండి. 299 00:20:23,280 --> 00:20:24,920 దీనంతటికి నన్ను క్షమించండి. 300 00:20:26,520 --> 00:20:28,920 క్షమించండి. క్షమాపణలు కోరుతున్నాను. 301 00:20:41,800 --> 00:20:45,160 ఇది ఒకసారే జరిగే సంఘటన కావాలని ఆశిస్తున్నాను. 302 00:20:47,080 --> 00:20:52,080 కానీ చూస్తే, కోడిపుంజుల కంటే దూడలు ఎక్కువగా తప్పించుకుంటున్నాయి. 303 00:20:53,240 --> 00:20:55,000 ఆవులు బయటకు వచ్చాయి. 304 00:21:02,800 --> 00:21:04,560 అబ్బా. 305 00:21:05,720 --> 00:21:07,680 నన్ను నిజంగా మన్నించండి. 306 00:21:16,680 --> 00:21:20,080 మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, తొమ్మిది. 307 00:21:22,160 --> 00:21:23,480 మంచిది! 308 00:21:33,520 --> 00:21:34,800 నన్ను నిజంగా క్షమించండి. 309 00:21:41,880 --> 00:21:45,760 హాయ్, జెరాల్డ్! అవి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాయి. 310 00:22:10,360 --> 00:22:11,720 ఆగు. 311 00:22:11,800 --> 00:22:14,000 ఇవి వాటి గిట్టల గుర్తులు. 312 00:22:15,040 --> 00:22:17,160 అవి ఇక్కడ నుండి వెళ్ళాయి. 313 00:22:18,360 --> 00:22:19,960 ఈ ఉదయం 2:00 కు, 314 00:22:20,040 --> 00:22:24,600 నాకు కోడి గూళ్ళ ఫోన్ అలారం మోగింది, అది ప్రతి రాత్రి 2:00 కు మొగుతుంది. 315 00:22:24,680 --> 00:22:30,680 తరువాత, 6:00 కు ఆ కెమెరాను ఆపరేట్ చేసే వ్యక్తి ఫోన్, ఆవులు మళ్ళీ బయటకు వచ్చేశాయి. 316 00:22:32,960 --> 00:22:35,560 అయ్యో, దేవుడా. ఎక్కడ ఉన్నాయి? 317 00:22:35,640 --> 00:22:39,120 ఆవు పేడ. పేడ. ఆవు పేడ. 318 00:22:39,680 --> 00:22:41,560 అదిగో అక్కడ ఉన్నాయి. 319 00:22:44,480 --> 00:22:46,280 రండి, ఆవులు. 320 00:22:47,400 --> 00:22:50,840 తెల్లవారుజామున ఆవులతో తిరగడంతో రోజు ప్రారంభించడం 321 00:22:50,920 --> 00:22:53,320 అందంగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు. 322 00:22:54,720 --> 00:22:55,560 రండి. 323 00:22:59,360 --> 00:23:00,800 మంచి ఆవులు. 324 00:23:01,760 --> 00:23:05,440 కానీ పది రోజుల్లో ఇవి తప్పించుకోవడం ఇది నాలుగోసారి. 325 00:23:05,520 --> 00:23:10,280 అందుకని నేను వాటి పొలాల్లో కంచెను సరిగా బాగుచేయాలి. 326 00:23:11,680 --> 00:23:13,520 మీరు అది బాగు చేశారా? 327 00:23:15,760 --> 00:23:19,400 నేను కాదు. మీకది కనిపిస్తుందా... అది మీరే, కదా? 328 00:23:20,360 --> 00:23:22,600 అది దారుణంగా ఉంది. అది చూడండి! 329 00:23:23,280 --> 00:23:26,080 ఒప్పుకుంటాను, అది అందంగా లేదని. 330 00:23:26,560 --> 00:23:31,400 ఇలాంటి సమస్యలను రైతులు ఎలా ఎదుర్కొంటారో కేలెబ్ సూచించాడు. 331 00:23:32,080 --> 00:23:35,520 -అంతే. అది అక్కడ పట్టుకోండి... -నువ్వు నన్ను ఇది చేయమంటున్నావా? 332 00:23:35,600 --> 00:23:40,440 తరువాత, స్తంభం తీసుకోవాలి, దాన్ని అక్కడ నిలపాలి. దీని వెనకాల లోపలకు నెట్టాలి. 333 00:23:40,520 --> 00:23:42,080 -అందులో అర్థం ఉందా? -లేదు. 334 00:23:42,160 --> 00:23:43,160 ఇది సులభమే. 335 00:23:43,720 --> 00:23:44,920 ఇదిగోండి. 336 00:23:45,000 --> 00:23:48,520 -అది వెనకాల పెట్టాలి... -ఈ స్తంభం ఇక్కడ. 337 00:23:48,600 --> 00:23:50,840 అయితే, రెండు చేతులతో కంచె పట్టుకుంటాను, 338 00:23:50,920 --> 00:23:54,400 తరువాత, నేను ఇంకో చేత్తో, ఆ కొత్త స్తంభం తీసుకుంటాను, 339 00:23:54,480 --> 00:23:56,600 నా రెండో చేత్తో దాన్ని కొలుస్తాను. 340 00:23:56,680 --> 00:23:57,960 అవును, ఇది కష్టంగా ఉండదు. 341 00:24:01,400 --> 00:24:02,280 ఇదిగో. 342 00:24:04,160 --> 00:24:06,320 అయ్యో. వద్దు... 343 00:24:07,920 --> 00:24:09,640 అయ్య బాబోయ్. 344 00:24:16,680 --> 00:24:19,240 ఇది పూర్తిగా సురక్షితం, కదా? 345 00:24:19,320 --> 00:24:23,920 పొలంలో ఎలా సురక్షితంగా ఉండాలి అనే పుస్తకాలన్నిటిలో ఇది కచ్చితంగా ఉంటుంది. 346 00:24:25,280 --> 00:24:27,840 దాన్ని ఇప్పుడు కిందకు దించకు, నా చేయి కోసేస్తావు. 347 00:24:27,920 --> 00:24:29,400 నేను ఇది దీనితో పట్టుకుంటాను. 348 00:24:29,480 --> 00:24:32,120 వద్దు, కేలెబ్, నాకు నచ్చలేదు... ఇది హాస్యాస్పదం. 349 00:24:32,200 --> 00:24:34,440 పరవాలేదు. ఇప్పుడు, స్తంభం తీసుకోండి. 350 00:24:38,200 --> 00:24:40,200 మీరు ఈ కంచె పట్టుకోడానికి సిద్ధమేనా? 351 00:24:40,280 --> 00:24:42,800 -ఏంటి? -ఈ కంచె పట్టుకోండి. సిద్ధమేనా? 352 00:24:49,240 --> 00:24:52,480 అబ్బా! అయ్యో! 353 00:24:57,600 --> 00:24:59,480 -ఛ! -మీరు బాగానే ఉన్నారా? 354 00:24:59,560 --> 00:25:00,560 లేను. 355 00:25:03,120 --> 00:25:04,640 ఆగు. 356 00:25:04,720 --> 00:25:08,040 అబ్బా! లేదు, బాగుందని అనుకోను. 357 00:25:17,600 --> 00:25:20,640 -లీసాకు ఫోన్ చేసి బఠాణీ సంచి తెమ్మంటారా? -వద్దు. 358 00:25:23,080 --> 00:25:26,560 ఈ సంఘటన నేను ఎప్పటినుండో దాటేస్తూ వస్తున్న 359 00:25:26,640 --> 00:25:29,040 ఒక పని చేయాలని గుర్తు చేసింది. 360 00:25:29,880 --> 00:25:33,200 హలో, వ్యవసాయ ఆరోగ్యం మరియు భద్రతకు స్వాగతం. 361 00:25:33,280 --> 00:25:38,400 ఈ హెచ్ఎస్ఈ కోర్స్ మీకు భద్రత ప్రమాదాలను గుర్తించడం, నిర్వహించడంలో సహాయపడతుంది. 362 00:25:38,480 --> 00:25:41,600 మీరు వ్యవసాయం చేస్తుంటే, మీది, మీ ఉద్యోగులది, 363 00:25:41,680 --> 00:25:43,800 కాంట్రాక్టర్లది, సందర్శకులది ఇంకా 364 00:25:43,880 --> 00:25:47,080 మీ పనికి సంబంధించినవారి భద్రతకు మీరు చట్టపరంగా బాధ్యులు. 365 00:25:47,200 --> 00:25:49,320 ...ఆధారంగా ఉన్న కట్టలను 366 00:25:49,400 --> 00:25:52,320 ఒకదానిమీద మరొకటి పెట్టి, పైన కట్టతో పెనవేస్తే... 367 00:25:52,400 --> 00:25:56,160 ...భద్రతా చట్టం వర్తిస్తుంది మరియు ఇది ఎల్లప్పుడూ వర్తిస్తుంది. 368 00:25:56,240 --> 00:25:59,080 చట్ట పాలన మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని... 369 00:25:59,160 --> 00:26:00,440 అయ్యో, దేవుడా. 370 00:26:01,520 --> 00:26:05,160 ...మీ పని చోట అన్ని ఓవర్‌హెడ్ పవర్ లైన్లు 371 00:26:05,240 --> 00:26:07,960 వాటిని మ్యాప్‌లో గుర్తించండి. ప్రమాద అంచనా వేయండి. 372 00:26:08,040 --> 00:26:11,040 మీకు, మీ కాంట్రాక్టర్‌కు ఫలితాలు తెలిసి ఉండాలి. 373 00:26:11,120 --> 00:26:15,200 కాంట్రాక్టర్‌తో పనిలో పాలుపంచుకున్నట్లయితే సమాచారం, సూచనలను 374 00:26:15,280 --> 00:26:19,720 మరియు మీ ఉద్యోగులకు శిక్షణను అందించండి. ఏ సమాచారమయినా... 375 00:26:20,560 --> 00:26:23,360 కనికరించి, చివరకు కేలెబ్ నన్ను 376 00:26:23,440 --> 00:26:26,600 ఆరోగ్య మరియు భద్రత సూచనల హింస నుండి 377 00:26:26,680 --> 00:26:30,720 మా భారీ, కొత్త వాటర్ ట్యాంక్ వచ్చిందని చెప్పేందుకు పిలిచి రక్షించాడు. 378 00:26:32,240 --> 00:26:35,760 -20,000 లీటర్ల నీరు. -అవును. 379 00:26:36,240 --> 00:26:41,120 ఉచిత ఆక్సిజన్ కలిగిన మృదువైన వర్షపు నీరు ఆ పైకప్పు నుండి ఇందులోకి వస్తుంది. 380 00:26:49,520 --> 00:26:51,840 మూర్ఖుడు. అవును. 381 00:26:53,080 --> 00:26:56,920 అది కాస్త కిందకు దించి, స్థాయిలు వలన ఏమి జరుగుతుందో చూద్దాము. 382 00:27:00,280 --> 00:27:03,000 -చాలా ఎక్కువ. -అది ఎక్కువగా వాలుగా ఉందా? 383 00:27:03,080 --> 00:27:05,160 ఇది పని చేస్తుందని అనుకోను. 384 00:27:05,240 --> 00:27:08,240 -ఏది పని చేయడం లేదు? -మనం కింద సిమెంట్ గచ్చు వేయాలి. 385 00:27:09,920 --> 00:27:11,120 కలగంటూ ఉండు. 386 00:27:11,200 --> 00:27:15,680 దేశంలో ప్రతి కాంక్రీట్ ముక్కను హెచ్ఎస్2 ఉపయోగిస్తుంది. 387 00:27:15,760 --> 00:27:18,240 లండన్ నుండి లివర్‌పూల్ నుండి మాంచెస్టర్‌కు 388 00:27:18,320 --> 00:27:22,200 లేదు ఎక్కడికో 12 నిమిషల వేగంతో వెళ్ళే రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. 389 00:27:22,280 --> 00:27:27,480 దానికి బిలియన్ల పౌండ్లు, బ్రిటన్‌లో ఉన్న కాంక్రీట్ ముక్కలన్నీ ఖర్చవుతున్నాయి. 390 00:27:28,400 --> 00:27:30,120 ఎవరికి రైల్వే లైన్ కావాలి? 391 00:27:30,200 --> 00:27:32,960 నేను ఎప్పుడూ రైలు ఎక్కలేదు, నాకు అవసరం లేదు. 392 00:27:34,160 --> 00:27:37,400 -ఏంటి? -నేను ఎప్పుడూ రైలు ఎక్కలేదు. ఎప్పుడూ కూడా. 393 00:27:38,680 --> 00:27:40,280 అది సాధ్యం కాదు. 394 00:27:40,760 --> 00:27:44,200 రుజువు చెయ్. ఇంకా ఎలా... నేను... నాలా జీవించారా? 395 00:27:44,560 --> 00:27:46,400 మీరు నాలాగా ఉన్నారా? లేదు. 396 00:27:48,200 --> 00:27:52,360 నేను దానికి వాదించలేకపోయాను కానీ కాంక్రీట్ గురించి నేనన్నది తప్పు కాదు. 397 00:27:53,600 --> 00:27:56,880 అయితే, మరుసటి రోజు, మేము వాటర్ ట్యాంక్‌ను గోదాముకు 398 00:27:56,960 --> 00:27:59,040 మరోవైపుకు మార్చాలని నిర్ణయించాము. 399 00:28:00,040 --> 00:28:04,680 అది ఉంది, కానీ ఇది దాని పైన ఉండాలి. సరేనా? 400 00:28:04,760 --> 00:28:06,880 నేను ఇది పరిష్కరించాను అనుకుంటాను. 401 00:28:07,440 --> 00:28:11,960 మొదటి పని ఆ ట్యాంక్ పైభాగాలన్నిటినీ అమర్చాలి. 402 00:28:12,040 --> 00:28:16,120 అయితే, కేలెబ్ పొలంలోవాడే సిజర్ లిఫ్ట్‌ను ఉపయోగించాలని సూచించాడు. 403 00:28:19,120 --> 00:28:22,600 నేను ఒకసారి వాటిలో పైకి... అయ్యో! 404 00:28:23,160 --> 00:28:25,960 రెండవ మాడ్యూల్‌కు స్వాగతం. ఎత్తు నుండి పడడం. 405 00:28:29,000 --> 00:28:30,000 వద్దు! 406 00:28:31,800 --> 00:28:34,400 అది మిమ్మల్ని ఇప్పుడు కిందకు తీసుకురాదు. 407 00:28:34,880 --> 00:28:37,720 ఇది చేస్తుంది... అలా చేయకు! 408 00:28:38,400 --> 00:28:40,280 మీరు పైకి వెళుతున్నారు. 409 00:28:40,360 --> 00:28:43,320 వద్దు, కిందకు. ఇది ఎందుకు కిందకు వెళ్ళడం లేదు? 410 00:28:43,400 --> 00:28:46,000 -నేను పట్టుకుంటాను, తిరిగి పైకి వెళ్ళండి. -పోరా! 411 00:28:49,360 --> 00:28:51,080 వెళ్ళి నిచ్చెన పట్టుకురా. 412 00:28:51,160 --> 00:28:53,800 -ఇది బాగానే ఉంది, చూడండి. -ఇది బాగా లేదు! 413 00:28:56,240 --> 00:28:58,120 నాకు ఇది నచ్చలేదు. 414 00:28:58,680 --> 00:29:00,640 -కచ్చితంగా ఇది పట్టుకున్నావు కదా? -ఆ. 415 00:29:01,280 --> 00:29:03,560 మీరు ఆ మూలకు వెళ్ళండి, నేను ఇది చూస్తాను. 416 00:29:04,720 --> 00:29:06,880 వాతావరణం గురించి ఏడుపు. 417 00:29:06,960 --> 00:29:08,880 ఆపు, సన్నాసిలా చేయకు. 418 00:29:08,960 --> 00:29:11,120 వెనుక పైకి. ముందుకు. 419 00:29:11,200 --> 00:29:13,280 -అంటే ఏంటి? -అంతేనా? 420 00:29:13,360 --> 00:29:16,080 దాని మీద ఉంది. లేదు, ఇంకా లేదు. దానిమీద పెట్టాలి. 421 00:29:16,160 --> 00:29:18,600 ఇదిగోండి, అది పైన ఉంది, నేను పెడుతున్నాను. 422 00:29:18,680 --> 00:29:20,680 -నెట్టు. -ఆగండి, నెడుతున్నాను. 423 00:29:20,760 --> 00:29:24,440 మగాడిలా నెట్టు, చిన్న మేకపిల్లలా నెట్టకు. 424 00:29:24,520 --> 00:29:26,200 ముందుగా, ఇది తీసేయ్. 425 00:29:30,960 --> 00:29:32,720 అబ్బా. 426 00:29:34,040 --> 00:29:36,120 -పెట్టావా? -పెట్టాను. 427 00:29:36,200 --> 00:29:37,760 నన్ను తోసేయకు. 428 00:29:39,480 --> 00:29:41,360 -పెట్టాను. -పెట్టాను, మొదలుపెడదాం. 429 00:29:41,920 --> 00:29:43,120 అబ్బా. 430 00:29:43,200 --> 00:29:47,880 అరవై ఒక్క ఏళ్ళవాడు చేయాల్సి వస్తోంది... నీకు ఎన్నేళ్ళు? ఇరవై మూడు. 431 00:29:47,960 --> 00:29:49,680 ఇది మీ షో. 432 00:29:49,760 --> 00:29:52,520 అవునా? అందరికీ అది తెలిసిందా? 433 00:29:53,000 --> 00:29:54,320 అది అందరూ విన్నారా? 434 00:30:01,440 --> 00:30:07,440 ఉదయం 4:06 435 00:30:10,880 --> 00:30:15,640 ఇప్పుడు రెస్టారెంట్‌కు నిలకడగా గొడ్డు మాంసం అందించాల్సిన సమయం, 436 00:30:15,720 --> 00:30:19,960 అంటే నిజంగా గర్భం దాల్చని ఆవులను తీసుకురావాలి. 437 00:30:20,040 --> 00:30:22,880 వాటిలోకి కొన్ని చొప్పించాలి కాబట్టి, 438 00:30:22,960 --> 00:30:27,680 క్రష్ అనే ఒక యంత్రం కొనాలని కేలెబ్ చెప్పాడు. 439 00:30:29,680 --> 00:30:32,000 -అయితే, ఆవులు దానిలోకి వెళతాయి... -ఇటు వైపు. 440 00:30:32,080 --> 00:30:34,520 -లోపలకు వెళతాయి. -అవును. లోపలకు నడుస్తాయి... 441 00:30:34,600 --> 00:30:37,400 ఆ తరువాత దాని తల వస్తుంది... తల ఎక్కడ ఉంటుంది? 442 00:30:37,480 --> 00:30:40,240 అక్కడ అలా ఉంటుంది. అది నిజానికి బయటకు వస్తుంది. 443 00:30:40,320 --> 00:30:42,200 -అక్కడ ఉన్న కడ్డీ? -సరే. 444 00:30:42,280 --> 00:30:44,400 అది ఇక్కడ దాని నడ్డిని పట్టి ఉంచుతుంది. 445 00:30:44,960 --> 00:30:47,080 అబ్బా. 446 00:30:47,160 --> 00:30:50,480 మ్యాక్స్ మోస్లీ దానిలోకి వెళ్ళడానికి ఎంతో అదృష్టం చేసుకోవాలి. 447 00:30:50,560 --> 00:30:53,400 -అది లోపలకు వస్తుంది, తల పట్టి ఉంచుతుంది. -ఏంటి? 448 00:30:53,480 --> 00:30:56,960 -ఎంత... ఇది బరువుగా ఉందా? -దేవుడా, అవును, మనకు లోడర్ కావాలి. 449 00:30:57,040 --> 00:31:01,080 ఇది విషయం, నేను ఇది ఏర్పాటు చేస్తే, నాకు అరగంట పడుతుంది. 450 00:31:01,560 --> 00:31:04,360 -అవును. -మీరు సహాయం చేస్తే, మనకు గంట పడుతుంది. 451 00:31:05,320 --> 00:31:09,480 దానికి గంట పట్టదు. నేను ఈ ఉదయం లోడర్ ఉపయోగిస్తాను. 452 00:31:10,680 --> 00:31:12,080 నెమ్మదిగా! 453 00:31:14,560 --> 00:31:18,200 -నేను క్రష్‌ను ఒక స్థానంలో పెట్టాక... -ఇక్కడ. 454 00:31:18,280 --> 00:31:21,560 ...మేము దానికి పక్కగా పశువుల దొడ్డి నిర్మించాలి. 455 00:31:22,320 --> 00:31:23,320 సిద్ధమా? 456 00:31:25,000 --> 00:31:25,840 ఛ. 457 00:31:27,080 --> 00:31:28,480 అబ్బా. 458 00:31:28,560 --> 00:31:33,680 -ఎంత చేతగానివాడు. -ఏంటి? నేను నా పని కొనసాగిస్తున్నాను! 459 00:31:41,040 --> 00:31:45,240 -ఇది సరిపోతుందా? -ఆ, ప్రక్రియ అంతా ఒకేసారి జరగాలి. 460 00:31:48,120 --> 00:31:51,200 -ఇది నిజానికి చాలా బాగుంది. -బాగుంది. 461 00:31:51,280 --> 00:31:54,480 -దీని ధర ఎంత? -ఇది, 10,000 పౌండ్లు. 462 00:31:54,560 --> 00:31:56,800 -అబ్బో! -నాకు తెలుసు. 463 00:31:58,200 --> 00:32:02,280 పశువుల దొడ్డిని ఏర్పాటు చేశాక, మేము ఆవులను చుట్టుముట్టేందుకు వెళ్ళాము. 464 00:32:05,640 --> 00:32:07,920 మీరు చేతి కర్రతో నడుస్తారని తెలియదు. 465 00:32:08,000 --> 00:32:09,120 నాకు ఇది ఇష్టం. 466 00:32:09,200 --> 00:32:12,360 ఇది ఎలా కనిపిస్తుందంటే... నాకు రైతులా అనిపించడం మొదలయింది. 467 00:32:12,440 --> 00:32:16,320 పల్లెటూరిలో చిన్న విషయాలు నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. 468 00:32:16,400 --> 00:32:18,560 మీరు చిన్న విషయాలే అర్థం చేసుకోగలరు. 469 00:32:20,800 --> 00:32:22,400 నాకు అవి కనిపించాయి. 470 00:32:22,960 --> 00:32:24,240 నాకు ఇది ఇష్టం. 471 00:32:24,720 --> 00:32:29,960 దగ్గరకు వెళితే అవి ఏ విధంగానూ ఆశ్చర్యపోవడంగానీ, బెదిరినట్టుగానీ, 472 00:32:30,040 --> 00:32:34,760 భయపడినట్టుగానీ కనబడలేదు. అవి అలా చూస్తున్నాయి. పెప్పర్‌ను చూడు. 473 00:32:34,840 --> 00:32:38,600 అవి తరగతి గదిలోకి వచ్చే ఆరేళ్ళ పిల్లలలాగా చూస్తున్నాయి. 474 00:32:38,680 --> 00:32:42,400 అంటే, ఆరేళ్ళ పిల్లవాడు పెద్దవాళ్ళు లోపలకు వచ్చినప్పుడు చూసినట్టుగా. 475 00:32:42,480 --> 00:32:44,800 అవి భయపడలేదు. మరీ అది. 476 00:32:45,960 --> 00:32:48,280 అది కేలెబ్ ఆవు ముద్ర. 477 00:32:48,360 --> 00:32:49,880 -సిద్ధం. -ఇదిగో వెళదాం. 478 00:32:50,920 --> 00:32:53,160 మనం వాటి చుట్టూ నెమ్మదిగా నడుద్దాము. 479 00:32:53,720 --> 00:32:56,560 -రండి, నెమ్మదిగా. -రండి, మూటీలు. 480 00:32:57,840 --> 00:32:59,960 -నెమ్మదిగా. -పదండి. 481 00:33:00,440 --> 00:33:02,400 -డిల్విన్! -అవును. 482 00:33:02,680 --> 00:33:05,160 నిజానికి వాటికి లోపలకు వెళ్ళాలనుంది, అలా చూడు. 483 00:33:05,240 --> 00:33:07,280 అయ్యో, దేవుడా. 484 00:33:07,360 --> 00:33:11,280 అది సులభమే. ఇలా ఎప్పుడూ గొర్రెలతో చేయలేకపోయాము, కదా? 485 00:33:12,560 --> 00:33:17,200 మేము ఆవులను చుట్టుముట్టినా కూడా, డిల్విన్ రెండు చిన్న ఆవుపడ్డలకే 486 00:33:17,280 --> 00:33:20,200 కృత్రిమ వీర్యనిక్షేపణ చేస్తాడు. 487 00:33:20,280 --> 00:33:23,440 ఈరోజు ప్రక్రియలో మొదటి భాగం. 488 00:33:24,080 --> 00:33:28,400 -అందుకని డీనీ, పెప్పర్ మాత్రమే కావాలా? -అవును, నేను వాటికి తాపం తెస్తాను. 489 00:33:28,480 --> 00:33:31,680 నేను ప్రొజెస్టెరాన్ విడుదల చేసే 490 00:33:31,760 --> 00:33:35,120 ఇంటర్‌వెజైనల్ పరికరాన్ని యోని లోపలకు పెడతాను. 491 00:33:35,200 --> 00:33:38,680 మనం దాన్ని బయటకు తీయగానే వాటిలో తాపం ఉత్పత్తి అవుతోంది, 492 00:33:38,760 --> 00:33:41,480 ఆ తరువాత దానికి కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేయాలి. 493 00:33:43,240 --> 00:33:46,280 డిల్విన్ ఆ పనిని చేసే సులభ మార్గం 494 00:33:46,360 --> 00:33:49,960 అన్ని ఆవులను ఆ మాక్స్ మోస్లీ యంత్రం గుండా ఆవుపడ్డలు వచ్చే దాకా 495 00:33:50,040 --> 00:33:52,040 పంపాలని చెప్పాడు. 496 00:33:53,800 --> 00:33:57,200 -వెళ్ళండి, లోపలకు వెళ్ళండి. వెళ్ళండి. -వెళ్ళండి. 497 00:33:57,280 --> 00:33:59,840 -వెళ్ళండి. -గాండాల్ఫ్‌తో పని చేస్తున్నట్టు. 498 00:34:01,920 --> 00:34:03,280 వెళ్ళండి. 499 00:34:03,760 --> 00:34:05,320 లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. 500 00:34:05,400 --> 00:34:07,160 వెళ్ళండి, లోపలకు వెళ్ళండి. 501 00:34:07,240 --> 00:34:10,760 అయ్యో, అవన్నీ తప్పించుకుంటున్నాయి. తల మీద తగిలింది. 502 00:34:11,640 --> 00:34:14,000 వాటన్నిటినీ మళ్ళీ తీసుకొస్తాను. వెళ్ళండి! 503 00:34:17,160 --> 00:34:19,920 వెళ్ళండి. వద్దు. అటు వైపు కాదు. 504 00:34:20,040 --> 00:34:21,640 తప్పు, తప్పు, తప్పు. 505 00:34:21,880 --> 00:34:24,960 15 నిమిషాల తరువాత... 506 00:34:26,400 --> 00:34:28,360 వెళ్ళండి! వెళ్ళండి! 507 00:34:28,960 --> 00:34:31,200 -వెళ్ళండి! వెళ్ళండి! -వెళ్ళండి, ఆవులు! 508 00:34:37,480 --> 00:34:39,200 వెళ్ళండి! అటువైపు. 509 00:34:39,320 --> 00:34:41,480 వెళ్ళండి! వెళ్ళండి! 510 00:34:45,520 --> 00:34:49,040 లంచం. దండోపాయం అయింది, ఇక దానోపాయం ఉపయోగించాలి. 511 00:34:51,880 --> 00:34:53,760 అది వెనుకకు వస్తోంది. 512 00:34:53,840 --> 00:34:57,160 అది ఇప్పుడు వచ్చిన చోటుకు పూర్తిగా వెనుదిరుగుతుంది. 513 00:34:57,200 --> 00:34:58,640 క్రష్ బయటకు వచ్చేసింది. 514 00:35:00,200 --> 00:35:02,640 -డబ్బు ఎలా ఉంటుంది? -ఏంటి? 515 00:35:02,760 --> 00:35:07,880 ఏమో తెలియదు. నాకు చాలా చలిగా, తడిగా, అసంతృప్తిగా ఉంది. 516 00:35:08,360 --> 00:35:09,920 నేను చెప్పలేను... 517 00:35:12,000 --> 00:35:14,440 నా ఆవులు నా గొర్రెల లాగానే మాట వినడం లేదు, 518 00:35:14,520 --> 00:35:17,680 కుండపోత వర్షం, నా షూలు మలమూత్రాలతో నిండిపోయాయి. 519 00:35:17,800 --> 00:35:20,480 నాకు ఇది ఎందుకో సరదాగా ఉంది. 520 00:35:20,560 --> 00:35:25,160 ఎందుకంటే నువ్వు ఎప్పుడూ మధ్యధరా సముద్రంలో పడవ నడపలేదు 521 00:35:25,200 --> 00:35:27,680 లేదా అంగీకారమైన భోజనం... 522 00:35:27,800 --> 00:35:30,480 ఇది చిన్నగా చేద్దాం, దాన్ని లాక్కొని రండి. 523 00:35:30,560 --> 00:35:32,160 జెరెమీ అది లాక్కొని రండి. 524 00:35:33,680 --> 00:35:34,680 వెళ్ళండి. 525 00:35:35,400 --> 00:35:36,400 వెళ్ళండి! 526 00:35:37,160 --> 00:35:40,880 కృపవలన, మేము చివరకు డీనీని క్రష్‌లోకి తీసుకురాగలిగాము. 527 00:35:43,280 --> 00:35:47,200 అది బాగుందని తెలుసుకోడానికి నా చేయి అక్కడ పెట్టాలి. 528 00:35:48,640 --> 00:35:50,120 అది నేను ఇప్పుడు చేయను. 529 00:35:50,160 --> 00:35:52,600 అది శుభ్రం చేసుకుంటుంది... అంటే ఏంటి? 530 00:35:52,640 --> 00:35:54,760 అంటే దానిలో గర్భం, అండాశయాలు ఉన్నాయని. 531 00:35:56,800 --> 00:35:59,920 అది బుడగలా శబ్దం చేస్తుంది. నాకు బుడగలంటే భయం. 532 00:36:00,000 --> 00:36:04,120 -భయం. -అతి భయం. మీకు తెలియదు. 533 00:36:04,560 --> 00:36:07,600 -నేను బుడగతో గదిలోకి వెళ్ళను. -నిజంగానా? 534 00:36:08,800 --> 00:36:10,560 చాలా భయం. 535 00:36:11,960 --> 00:36:13,080 ఎవరికీ చెప్పకండి. 536 00:36:14,600 --> 00:36:16,920 మనం అది సిద్ధంగా ఉందేమో చూద్దాము. 537 00:36:17,000 --> 00:36:20,200 ఇది వస్తిగ్రంథి పరీక్షలాగా ఉంది కానీ పరిశ్రమ స్థాయిలో. 538 00:36:24,600 --> 00:36:25,640 అబ్బో... 539 00:36:30,160 --> 00:36:33,920 గర్భాశయం ఉంది. అది బాగుంది. 540 00:36:34,400 --> 00:36:36,680 -దానికి అన్నీ ఉన్నాయా? -అవును, ఉన్నాయి. 541 00:36:37,800 --> 00:36:39,480 అది ఏంటి? 542 00:36:39,560 --> 00:36:42,640 -అది పేడ. -మీరు దాని యోనిలోకి దూర్చారనుకున్నాను. 543 00:36:43,360 --> 00:36:46,120 -అది మలద్వారం నుండి చూశాను. సాధారణంగా... -ఏంటి? 544 00:36:46,600 --> 00:36:49,600 నేను గర్భాశయాన్ని బయట నుండి చూశాను. 545 00:36:49,640 --> 00:36:52,640 -అయితే, దాని వెనుక నుండి వెళ్ళారా? -అవును. 546 00:36:52,680 --> 00:36:58,080 ఇక ఇప్పుడు, గర్భధారణ చేస్తాను. ఇది గర్భధారిణి, ప్రొజెస్టెరాన్. 547 00:36:58,440 --> 00:37:02,040 -ఇది శృంగార హార్మోన్లలో ఒకటి. -ఇది అండోత్పాదన చేస్తుందా? 548 00:37:02,120 --> 00:37:05,480 అది బయటకు తీస్తే జరుగుతుంది. అది తరువాతి చక్రం మొదలుపెడుతుంది. 549 00:37:05,560 --> 00:37:08,160 -అది లోపల ఎంత సమయం ఉంటుంది? -ఒక వారం. 550 00:37:09,480 --> 00:37:13,600 ఇదిగో, సంతాన త్రిభుజం మొదలు కాబోతోంది. 551 00:37:13,640 --> 00:37:15,160 అవును, అలాంటిదే. 552 00:37:20,040 --> 00:37:21,760 ఇదిగో. వెళ్ళు. 553 00:37:21,840 --> 00:37:25,080 వెళ్ళు. లేదు, వెళ్ళు. వెళ్ళు, అంతే. 554 00:37:26,120 --> 00:37:28,560 చివరకు, ఇప్పుడు పెప్పర్ వంతు. 555 00:37:30,120 --> 00:37:33,640 శాంతించు, పెప్పర్. మంచి ఆవువు. నాకు ఇది ఇష్టం. 556 00:37:33,680 --> 00:37:36,360 ఇదిగో. సరే, తను బాగానే ఉంది. 557 00:37:36,440 --> 00:37:38,320 సరే, ఆవులను వదిలేయి. 558 00:37:42,280 --> 00:37:46,840 సరే, మేము గంటనుండి, వాటన్నిటి ఇక్కడ చేర్చాము, ఇక్కడ ఉంచాము, గంట అరిచాము, 559 00:37:46,920 --> 00:37:50,520 ఆ తరువాత వదిలేశాము. అవి "ఎందుకు" అని అనుకొని ఉంటాయి. 560 00:37:51,600 --> 00:37:55,840 చూడు, అది దాని తోక పైకి ఉంచుతుంది. ఓహ్, పెప్పర్! 561 00:37:57,840 --> 00:38:02,520 కృత్రిమ వీర్యనిక్షేపణకు ఒక వారం పాటు ఆగాలి... 562 00:38:04,400 --> 00:38:05,640 సిద్ధమా? 563 00:38:06,200 --> 00:38:11,400 ...కేలెబ్ ఇంకా తన సోదరుడు, కీరన్, కంచెను బాగు చేసే పనిలో ఉన్నారు. 564 00:38:14,040 --> 00:38:18,040 ఈలోపు నేనే కొన్ని నిర్వహణ పనులు చేయాలని నిర్ణయించుకున్నాను. 565 00:38:19,000 --> 00:38:22,440 సరే, ఇప్పుడు చేద్దాము. పైకి, పైకి, దూరంగా. 566 00:38:22,800 --> 00:38:26,920 జెరాల్డ్ ఇంటికి ఎదురుగా ఉన్న ముళ్ళ కంచెతో మొదలుపెడుతున్నాను. 567 00:38:27,880 --> 00:38:29,080 కంచె కత్తిరింపు! 568 00:38:33,120 --> 00:38:34,800 అంతే. 569 00:38:35,600 --> 00:38:37,080 బాగుంది, బాగుంది. 570 00:38:39,080 --> 00:38:40,560 హాయ్, జెరాల్డ్. 571 00:38:40,640 --> 00:38:44,640 జీ డాగ్ చాలా సంతోషిస్తాడు, 572 00:38:44,760 --> 00:38:48,080 అతనికోసం నేను వచ్చి కంచె తొలగిస్తున్నాను. 573 00:39:12,640 --> 00:39:14,520 అబ్బా! 574 00:39:14,840 --> 00:39:17,080 అతను ఏమి చేస్తున్నాడు? 575 00:39:17,160 --> 00:39:21,960 చూడు, ఆయన పల్లేరుకాయ మొక్కలు వదిలేశారు. నేను కింద నుంచి మొదలపెట్టమని చెప్పాను. 576 00:39:35,520 --> 00:39:37,320 ఇదిగో. ఆయనకు చివాట్లు పెట్టు. 577 00:39:57,880 --> 00:39:59,400 నీకు సంతోషంగా లేదా, అయితే? 578 00:40:01,040 --> 00:40:03,800 సరే. అయితే, నేను పనిలోనుండి తొలగిపోవాలి. 579 00:40:11,440 --> 00:40:14,480 నిజంగా నేను ఆ పని అంత చెడ్డగా చేశానని అనుకోలేదు. 580 00:40:17,400 --> 00:40:21,760 ఏడు రోజుల తరువాత డిల్విన్ వచ్చాడు, ఆవుపడ్డలకు తాపం పెరిగిందని 581 00:40:21,840 --> 00:40:23,640 బాగా స్పష్టమవుతోంది. 582 00:40:32,320 --> 00:40:34,880 లేదు, అలా చేయకు. అది చిరాగ్గా ఉంది. 583 00:40:38,760 --> 00:40:42,880 నాకు తెలుసు మీలో కొంతమంది అనుకుని ఉంటారు 584 00:40:43,600 --> 00:40:47,640 ఆ రోజు డిల్విన్, పశువైద్యుడు, తన చేయి మొత్తం లోపలకు పెట్టి... 585 00:40:48,400 --> 00:40:53,800 ఆవుపడ్డల లోపలకు. కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు, తరువాతి ఉదయం 586 00:40:54,400 --> 00:40:58,200 నేను ఫోటో తీశాను, మంచిది కాదు, అయితే ఆ ఫోటో, 587 00:40:58,320 --> 00:41:01,200 డీనీ, ముట్టుకున్న 588 00:41:01,960 --> 00:41:03,800 ఆవుపడ్డది, ఇంకా... 589 00:41:06,160 --> 00:41:10,160 ఫోటోలో, చూడండి, అది దానంతట అదే క్రష్‌లోకి నడుచుకుంటూ వెళ్ళింది. 590 00:41:12,800 --> 00:41:16,160 "ఆ చేతితొడుగులు వేసుకున్న వెల్ష్‌మాన్ ఎక్కడ? అతను ఎక్కడ? 591 00:41:16,280 --> 00:41:18,520 "ఇక్కడ నిలబడదాము, చాలా బాగుంది." 592 00:41:18,960 --> 00:41:21,560 ఏదేమైనా, ఇప్పుడు వాటికి గర్భధారణ చేయాలి. 593 00:41:22,000 --> 00:41:25,400 రండి, ఆవులు. గర్భధారణకు సమయం అయింది. సరే, ఇద్దరు రండి. 594 00:41:25,480 --> 00:41:27,920 వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళండి. 595 00:41:28,000 --> 00:41:31,880 అంటే మరోసారి వాటిని క్రష్‌లోకి పంపాలి. 596 00:41:31,960 --> 00:41:34,960 వెళ్ళండి. వద్దు, వద్దు, వద్దు. 597 00:41:35,640 --> 00:41:37,840 ఆపు! వెళ్ళు. 598 00:41:41,480 --> 00:41:42,920 రండి, అమ్మాయిలు! 599 00:41:45,480 --> 00:41:50,320 అక్కడ జరుగుతున్న శృంగార స్థాయి చూశారా? ఇది సెక్స్ ఫార్మ్ పార్టీ లాగా ఉంది. 600 00:41:51,480 --> 00:41:56,160 అయ్యో. మీరు అది చూశారా? అవి కామంతో పిచ్చెక్కిపోయి ఉన్నాయి. 601 00:41:56,200 --> 00:41:59,000 వాటిని పశువులదొడ్డిలోకి తీసుకెళ్ళడం పూర్తయ్యాక, 602 00:41:59,920 --> 00:42:04,440 చార్లీ, డిల్విన్ ఇంకా టిమ్, పశువుల కాపరులు మహాశయుడి రసం తీసుకుని వచ్చారు. 603 00:42:05,400 --> 00:42:07,640 అదంతా నిజంగా వీర్యమా? 604 00:42:07,760 --> 00:42:12,520 -కాదు, అందులో ద్రవ నత్రజని ఉంది. -దానిని చల్లగా ఉంచేందుకా? 605 00:42:12,600 --> 00:42:16,480 మరొకసారి నా కాపరి నైపుణ్యాన్ని ప్రదర్శించాక... 606 00:42:16,560 --> 00:42:17,800 ఆగండి. 607 00:42:19,040 --> 00:42:20,280 ఆగండి! 608 00:42:21,160 --> 00:42:25,520 ...పెప్పర్‌లోకి వీర్యాన్ని చొప్పించేందుకు దాన్ని క్రష్‌లోకి తీసుకెళ్ళాము. 609 00:42:25,600 --> 00:42:28,000 -అది స్ట్రా. -అది స్ట్రానా? 610 00:42:28,480 --> 00:42:30,080 స్ట్రా ఏంటో తెలియదు. 611 00:42:30,160 --> 00:42:31,800 -సిరంజి. -ఒక సిరంజి. 612 00:42:31,880 --> 00:42:35,040 ఇందులో అంత వీర్యం ఉన్నట్టు అనిపించడం లేదు. 613 00:42:35,120 --> 00:42:36,760 ఇది 10సీసీ ఉందా? 614 00:42:36,880 --> 00:42:39,480 -మిల్లీలీటరు ఉంది. -లేదు, అది ఒక పురుషడు స్ఖలించే 615 00:42:39,600 --> 00:42:40,880 సగటు మొత్తం. 616 00:42:40,960 --> 00:42:43,480 అందుకే ఆ బ్యాండ్‌ను 10సీసీ అంటారు. 617 00:42:43,560 --> 00:42:45,160 -ఎవరికీ అది తెలియదా? -లేదు. 618 00:42:45,760 --> 00:42:48,880 -అయితే, స్ట్రాను గన్‌లో పెట్టాలి. -గన్‌లోకా? 619 00:42:48,960 --> 00:42:52,600 -కృత్రిమ వీర్యనిక్షేపణ గన్. -ఇది నిజానికి చాలా ఉత్సాహమైన క్షణం. 620 00:42:52,640 --> 00:42:56,160 -వెచ్చగా ఉండేందుకు ఇది వెనుక పెట్టాలి. -ఏంటి? 621 00:42:57,680 --> 00:43:01,800 -భూస్వామ్య విధికి వెళుతున్నాడు. -భూస్వామ్య విధి నిర్వర్తన. 622 00:43:01,880 --> 00:43:03,200 అయితే... 623 00:43:04,560 --> 00:43:06,640 నీకు ఏమి తగులుతుంది? 624 00:43:06,760 --> 00:43:09,320 నా చేతికి ఇప్పుడు గర్భాశయ ముఖద్వారం తగులుతుంది. 625 00:43:09,920 --> 00:43:12,000 ఇది నా చేయిని తోసేస్తోంది. 626 00:43:12,480 --> 00:43:14,840 -ఇది గర్భాశయ ముఖద్వారంగుండా వెళ్ళాలా? -అవును. 627 00:43:14,920 --> 00:43:18,480 అది గర్భాశయ ముఖద్వారం దాటాక, నెమ్మదిగా 628 00:43:18,560 --> 00:43:20,360 -లోపలకు తోయాలి. -వదిలేయ్. 629 00:43:20,440 --> 00:43:22,280 వెళ్ళు, అమ్మాయి. వెళ్ళు. 630 00:43:22,360 --> 00:43:25,480 రా, డీనీ. నువ్వు లోపలకు వెళ్ళు. నీకు అక్కడ లోపల ఇష్టం. 631 00:43:25,560 --> 00:43:29,560 అయితే, ఇక గొడ్డు మాంసం సరఫరా మొదలయింది. 632 00:43:29,640 --> 00:43:32,520 -రెండు ఆవుపడ్డలు గర్భం దాల్చాయి. -ధన్యవాదాలు. 633 00:43:33,600 --> 00:43:36,640 తొందరగా చాలా గుడ్లు పెడుతున్నాయి. 634 00:43:36,680 --> 00:43:39,000 ఈ ఉదయం చాలా దొరికాయి. 635 00:43:40,040 --> 00:43:42,920 చిల్లీ చట్నీ తయారవుతోంది. 636 00:43:43,040 --> 00:43:44,480 సీ. రీపర్ 637 00:43:44,560 --> 00:43:49,600 అయితే నా కొత్త పర్యావరణ హిత రెస్టారెంట్‌లో విషయాలు బాగున్నాయి. 638 00:43:51,040 --> 00:43:54,960 ఇప్పుడు నేను ఇక స్థానికులను ఆకట్టుకోవాలి. 639 00:43:56,640 --> 00:43:58,080 వచ్చేసారి 640 00:43:58,160 --> 00:44:00,760 డిడ్లీ స్క్వాట్ స్పాన్సర్లు చడ్లింగ్టన్ క్లబ్. 641 00:44:00,840 --> 00:44:02,120 ఇది చిన్న ఊరు. 642 00:44:02,200 --> 00:44:06,200 వాళ్ళు ఊహించుకునే కంటే, మేము చేస్తున్నది వాళ్ళకు వివరించడం మేలనుకున్నాను. 643 00:44:06,280 --> 00:44:08,320 మీరు మమ్మల్ని పిచ్చోళ్ళలా వివరించారు. 644 00:44:08,400 --> 00:44:11,240 ప్రతి ఊరులో ఒక పిచ్చివాడు ఉంటాడన్నారు, మాకు ఆరుగురు. 645 00:44:41,880 --> 00:44:43,920 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 646 00:44:44,120 --> 00:44:46,120 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్