1 00:00:07,599 --> 00:00:10,160 క్లార్క్‌సన్స్ ఫార్మ్ 2 00:00:12,439 --> 00:00:17,440 అధ్యాయం 6 కరిగిపోవడం 3 00:00:22,760 --> 00:00:24,879 రైతులు ఎప్పుడూ వాతావరణం గురించి 4 00:00:24,960 --> 00:00:27,879 ఎందుకు విచారిస్తుంటారో తెలిసింది. 5 00:00:29,600 --> 00:00:33,200 అలా ఎందుకంటే, ఎప్పుడూ అది వాళ్ళకు కావాల్సినట్టుగా ఉండదు. 6 00:00:34,840 --> 00:00:40,119 వసంత రుతువులో నా పంటలకు పొడి వాతావరణం కావాలన్నప్పుడు... 7 00:00:40,240 --> 00:00:41,240 అక్టోబర్ 2019 8 00:00:41,880 --> 00:00:43,240 ...ఇలా ఉంది. 9 00:00:47,560 --> 00:00:51,320 ఎనిమిది వారాలపాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. 10 00:00:53,960 --> 00:00:57,200 అప్పుడు, మేలో, నా పంటలను బ్రతికించేందుకు వర్షం కావాలంటే... 11 00:00:57,280 --> 00:00:58,280 మే 2020 12 00:01:00,399 --> 00:01:01,679 ...ఇలా ఉంది. 13 00:01:03,399 --> 00:01:06,319 వసంత రుతువులో ఎన్నడూ లేనంత పొడిగా ఉండింది. 14 00:01:08,920 --> 00:01:11,920 పొడిబారిపోయిన ఈ పొలం ఖచ్చితంగా దేనికి పనికి రాదు. 15 00:01:12,280 --> 00:01:15,200 గత ఏడాది ఇందులో ఆవ పంట వేశాను, 16 00:01:18,280 --> 00:01:21,079 కానీ దాన్నంతా పేడ పురుగులు తినేశాయి. 17 00:01:21,920 --> 00:01:24,280 -ఆవాలు ఏమయ్యాయి? -తుళ్లు పురుగులు తినేశాయి. 18 00:01:24,359 --> 00:01:26,480 -అంత మొత్తమా? -అవును. 19 00:01:26,560 --> 00:01:28,519 లేదు... అక్కడ... నాకు... 20 00:01:31,439 --> 00:01:34,840 పొలం ఖాళీగా ఉంచే బదులు, 21 00:01:34,920 --> 00:01:39,120 నేను గొప్ప లాక్‌డౌన్ ఆలోచనలతో ముందుకు వచ్చాను. 22 00:01:40,680 --> 00:01:43,240 అందులో హాలోవీన్ కోసం గుమ్మడికాయలు, 23 00:01:43,319 --> 00:01:44,920 నాకిష్టం కాబట్టి మొక్కజొన్న, 24 00:01:45,000 --> 00:01:48,960 సామ్యవాదులు తినేందుకు ఇష్టపడే ప్రొద్దుతిరుగుడు గింజలు నాటాను. 25 00:01:49,439 --> 00:01:51,680 -అద్భుతం. -నీకవి కనిపిస్తున్నాయా? 26 00:01:52,560 --> 00:01:53,520 లేదు. 27 00:01:53,599 --> 00:01:55,960 ఊరుకో, అంత నిరాశగా ఉండకు. 28 00:01:56,039 --> 00:01:57,920 లేదు, అక్కడ గుమ్మడి మొక్కలున్నాయి. 29 00:02:00,079 --> 00:02:03,519 నన్ను అవమానించడానికి అవి కనిపించనట్టు నటిస్తున్నాడు. 30 00:02:04,159 --> 00:02:05,120 ఒకటి ఉంది. 31 00:02:05,719 --> 00:02:08,599 అక్కడ ఒకటి, అక్కడ మరొకటి ఉన్నాయి. 32 00:02:08,680 --> 00:02:12,080 అంతటా ఉన్నాయి, వేలల్లో. "నాకు ఒకటి కనిపించింది" అని అనకు. 33 00:02:12,159 --> 00:02:14,800 -చూడు, అది బాగుంది, కదా? -అవును. 34 00:02:14,879 --> 00:02:17,680 అక్కడ, చూడు, గుమ్మడి, వ్యవసాయ దుకాణంలో హాలోవీన్. 35 00:02:17,759 --> 00:02:19,800 -సమస్య ఏంటంటే, జెరెమీ... -ఏంటి? 36 00:02:19,879 --> 00:02:23,000 వాటికి నీళ్ళు అవసరం? మనం వాటికి నీళ్ళు ఎలా అందిస్తాము? 37 00:02:23,079 --> 00:02:25,560 అంటే, చూడు, నీకంటే ఒక అడుగు ముందున్నాను. 38 00:02:25,599 --> 00:02:29,759 నేను నీటి ట్యాంకర్ కొన్నాను. 39 00:02:30,879 --> 00:02:34,000 -అయితే నీటిని చల్లుతారా? -అవును. 40 00:02:36,439 --> 00:02:38,599 నామటుకు, పని సులువైనది. 41 00:02:38,680 --> 00:02:43,719 ట్యాంకర్‌ను ట్రాక్టర్‌కు అమర్చి, పెద్ద వాగు నుండి నింపుతాను. 42 00:02:44,680 --> 00:02:46,039 నా లంబోను నడపడం ఇష్టం. 43 00:02:46,120 --> 00:02:50,759 ఇది హే జ్వరం కాప్సూల్ లాంటిది. పుప్పొడికి అనుమతి లేదు. 44 00:02:52,680 --> 00:02:55,879 ఏదేమైనా, నిజానికి, నా ట్రాక్టర్ పెద్ద వాగు దగ్గరకు 45 00:02:55,960 --> 00:02:59,560 చేరలేదు కాబట్టి ఈ పని చాలా కష్టతరమైనదని కేలెబ్ చెప్పాడు. 46 00:03:03,159 --> 00:03:05,439 అవును. ఇది చూడు. 47 00:03:07,159 --> 00:03:08,759 జెరెమీ, ఆగండాగండి! 48 00:03:11,800 --> 00:03:14,240 నేను ఇది చాలా తెలివిగా చేశాననుకుంటా. 49 00:03:14,879 --> 00:03:16,280 అయ్యో, దేవుడా! 50 00:03:18,680 --> 00:03:21,560 -వెళుతుంది! -ఆగండి, జెరెమీ! 51 00:03:22,000 --> 00:03:26,079 అతను ఇప్పుడు నా ట్రాక్టర్ పెద్దగా ఉందంటే అతన్ని చంపేస్తాను. 52 00:03:26,159 --> 00:03:29,360 ట్రాక్టర్ చాలా పెద్దగా ఉంది! చూడండి, మీరు చెట్టుకు తగిలారు. 53 00:03:29,439 --> 00:03:30,920 నేను లైటు తీసేస్తాను. 54 00:03:34,599 --> 00:03:35,800 మీ ఆలోచనలు! 55 00:03:36,759 --> 00:03:38,759 మంచిది, లైటు వద్దు. 56 00:03:47,759 --> 00:03:49,479 దేవుడా, ఇది చాలా ఇరుకుగా ఉంది. 57 00:03:50,360 --> 00:03:52,680 కానీ కొన్ని కొమ్మలు విరగ్గొట్టకుండా 58 00:03:52,759 --> 00:03:54,599 గుమ్మడి రైతు కాలేరు. 59 00:03:56,560 --> 00:04:00,280 చివరకు, ఇక గంట ప్రయాణించి అర మైలు వెళ్ళాక... 60 00:04:00,360 --> 00:04:03,120 -నేరుగా వెళ్ళండి. -అబ్బా, ఏంటిది? 61 00:04:03,840 --> 00:04:05,800 ...వాగు దగ్గరకు వచ్చాను. 62 00:04:08,240 --> 00:04:11,080 భారీ లంబోర్ఘిని చేరాల్సిన చోటుకు వచ్చింది. 63 00:04:12,000 --> 00:04:15,240 అది నైపుణ్యంతో నడపడమా లేదా కేవలం అదృష్టమా? 64 00:04:15,319 --> 00:04:17,560 ఆ డ్రైవింగ్ అంతా కఠోరంగా ఉంది. 65 00:04:17,639 --> 00:04:19,000 మీరు గేటును గుద్దేశారు. 66 00:04:19,079 --> 00:04:20,360 గేటును విరగ్గొట్టానా? 67 00:04:20,439 --> 00:04:23,600 అవును! పూర్తిగా విరగ్గొట్టి, దాని పైనుండి పోనిచ్చారు. 68 00:04:24,360 --> 00:04:25,600 దాటి వచ్చాను. 69 00:04:25,680 --> 00:04:28,000 ఇప్పుడు వాళ్ళను నిరాశ పరుస్తారు. 70 00:04:28,079 --> 00:04:29,240 అది కాలిబాట. 71 00:04:29,360 --> 00:04:31,600 హాలోవీన్‌కు వాళ్ళకు గుమ్మడికాయలు కావాలి. 72 00:04:31,680 --> 00:04:34,360 ఏమండి, మీరు హాలోవీన్ జరుపుకుంటారా? 73 00:04:34,439 --> 00:04:36,920 అవును, ఈ ఏడాది జరుపుకుంటున్నాను. ఎందుకు? 74 00:04:37,000 --> 00:04:39,639 గుమ్మడి పెంచుతున్నాను, వాటికై నీరు తీసుకెళతుంటే, 75 00:04:39,720 --> 00:04:41,720 అతనికి నేను పిచ్చివాడినట, కానీ కాను. 76 00:04:41,800 --> 00:04:44,639 -అతను దారికి అడ్డుగా ఉన్నారు. -అదేమీ సమస్య కాదు. 77 00:04:44,720 --> 00:04:46,920 ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. 78 00:04:47,040 --> 00:04:48,920 అది సరిగ్గా... చూశావా? 79 00:04:49,600 --> 00:04:52,040 -ఇది తీశావా? -ఆ, తీశాను. 80 00:04:54,240 --> 00:04:57,240 దేవుడా! చెత్త గుమ్మడికాయలకోసం ఈ పనులు చేయాలి! 81 00:04:57,920 --> 00:04:59,480 లోపలకు రావడం ఒక ఎత్తు. 82 00:04:59,560 --> 00:05:04,240 మళ్ళీ బయటకు వెళ్ళాలంటే, దాన్ని గుడ్రంగా తిప్పి, వెనుకకు వెళ్ళాలి. 83 00:05:05,160 --> 00:05:06,360 వెనుకకు ఎక్కడ తిప్పాలి? 84 00:05:06,439 --> 00:05:08,680 మనం ఇది వెనుకకు తిప్పుండాల్సింది, కదా? 85 00:05:08,759 --> 00:05:11,240 ప్రయత్నించాను, అంటే... మీరు చెప్పింది వినలేదు. 86 00:05:11,360 --> 00:05:12,920 చేతితో సంకేతాలు ఇస్తావు, ఇలా. 87 00:05:13,000 --> 00:05:15,480 ఇలా అన్నాను. అంటే ఏంటి? వెనుకకు తిరగాలని. 88 00:05:15,560 --> 00:05:18,600 అది పురుగు కావచ్చు, పాము కావచ్చు. 89 00:05:18,680 --> 00:05:20,600 నువ్వు మాట్లాడేది అర్థం కాలేదు. 90 00:05:20,680 --> 00:05:22,199 ఇది వాగులో ఉంది. 91 00:05:22,240 --> 00:05:24,800 సరే, నీళ్ళు తోడుకోవచ్చేమో చూద్దాం. 92 00:05:24,920 --> 00:05:26,879 నేను అది చేయాలి అంతే. 93 00:05:26,920 --> 00:05:28,360 ఆ వాల్వు తిప్పండి! 94 00:05:32,360 --> 00:05:33,959 నాకు అది వినిపిస్తుంది! 95 00:05:37,360 --> 00:05:38,680 అది పని చేస్తుంది! 96 00:05:39,279 --> 00:05:43,519 ఇక ఏ నిమిషాన్నైనా, ఈ వాగుతోపాటు టవర్ బ్రిడ్జ్‌ను కూడా లాగేసేలా ఉంది. 97 00:05:43,920 --> 00:05:45,639 అదిగోండి, చూడండి. 98 00:05:47,360 --> 00:05:50,840 -నిండుతుంది! -మీ గుమ్మడికాయలకు నీళ్ళు. 99 00:05:52,279 --> 00:05:57,240 నీటి ట్యాంకర్ నిండిపోయాక, ఇక అది ఆపేసి, తీసేయాలి. 100 00:05:59,120 --> 00:06:02,439 ఒరేయ్... ఊరి వెధవ! 101 00:06:03,759 --> 00:06:05,360 నేను తప్పు బటన్ నొక్కాను! 102 00:06:06,079 --> 00:06:10,279 ఇక మేము వచ్చిన దారిన వెళ్ళేందుకు దాన్ని వెనుకకు తిప్పాల్సిన సులువైన పని. 103 00:06:11,319 --> 00:06:13,279 స్టీరింగ్ చక్రాన్ని ఎటు తిప్పాలి? 104 00:06:13,360 --> 00:06:16,000 అదెలా చేయాలో చెప్పలేను. అది మీకే తెలిసుండాలి. 105 00:06:16,639 --> 00:06:18,959 అవును, దురదృష్టవశాత్తు నాకది తెలియదు. 106 00:06:20,199 --> 00:06:23,519 అయినప్పటికీ, మేము తొమ్మిది నెలలుగా కలిసి పని చేయడంతో, 107 00:06:23,600 --> 00:06:27,360 కొంచెం కలిసి పనిచేస్తే సమస్యలను పరిష్కరించగలమని గ్రహించాము. 108 00:06:28,720 --> 00:06:31,720 -కుడి వైపు దూరంగా వెళ్ళండి. -సరే, నాకది కనిపించడం లేదు! 109 00:06:31,800 --> 00:06:34,639 మీ వెనుకకు చూడండయితే. ఇప్పుడు ముందుకు. 110 00:06:35,439 --> 00:06:37,920 ఆగండాగండి! ఇప్పుడు వెనుకకు రండి. 111 00:06:39,240 --> 00:06:40,720 -అటువైపు. -అటువైపా? 112 00:06:40,800 --> 00:06:42,319 మీరు కంచెను విరగ్గొడతారు. 113 00:06:42,399 --> 00:06:44,240 -నేను ఇప్పుడేం చేయాలి? -ముందుకు. 114 00:06:45,120 --> 00:06:48,000 -మళ్ళీనా? -లేదు, మీరు అటు వైపు వెళ్ళాలి. 115 00:06:49,079 --> 00:06:50,240 -ఆగండి! -ఏంటి? 116 00:06:50,319 --> 00:06:52,680 -మీకు ఇబ్బందిగా అవుతుంది. -నువ్వు కనబడట్లేదు. 117 00:06:52,759 --> 00:06:55,079 నువ్వు కుడివైపో, ఎడమవైపో చెప్పాలి. 118 00:06:55,159 --> 00:06:56,600 నాకు అయోమయంగా ఉంది. 119 00:06:56,680 --> 00:07:01,160 ఇప్పుడు మేమది కనుగొనాలి. అతనికి తన కుడి, ఎడమ తెలియదు. 120 00:07:01,759 --> 00:07:03,040 ఇక్కడే కొంచెం సేపుంటాము. 121 00:07:03,560 --> 00:07:05,639 -ఇంకా ముందుకు వెళ్ళండి! -ఏంటి? 122 00:07:05,720 --> 00:07:08,319 -లేదు, మీరు అటువైపు వెళ్ళాలి. -ఏంటి? ఆగు. 123 00:07:08,399 --> 00:07:10,040 -వెనుకకు రండి. -అటువైపా? 124 00:07:10,120 --> 00:07:11,120 కాదు. 125 00:07:11,839 --> 00:07:14,360 చివరకు కేలెబ్ ఒక సూచన చెప్పాడు, 126 00:07:14,439 --> 00:07:17,759 అది ముందే జరిగుంటే బాగుండేది. 127 00:07:17,839 --> 00:07:20,120 -నన్ను అది చేయనిస్తారా? -సరే. 128 00:07:23,959 --> 00:07:28,680 మొదట విజయవంతం కాకపోతే, యువకులకు ఇచ్చేయాలి. 129 00:07:30,800 --> 00:07:32,720 సరే, వెనుకకు నేరుగా రా. 130 00:07:33,199 --> 00:07:35,120 అది పనిచేస్తుందని నాకు తెలుసు. 131 00:07:35,199 --> 00:07:39,399 నేను తరువాత నా వంతు వచ్చినప్పుడు ఇదే చేయాలనుకున్నాను, అందుకని, బాగా చేశావు. 132 00:07:40,000 --> 00:07:43,199 -సరేలే, ఇది చెత్త బండి! -అది చెత్త బండి కాదు! 133 00:07:49,360 --> 00:07:50,439 "అంటే..." 134 00:07:50,519 --> 00:07:52,040 -బాగా చేశావు. -ధన్యవాదాలు. 135 00:07:52,120 --> 00:07:54,000 -అది బాగా చేశావు. -సదా మీ సేవలో. 136 00:07:55,959 --> 00:07:59,800 వాగు దగ్గరకు వెళ్ళి రావడానికి ఐదు గంటలు పట్టింది, 137 00:07:59,879 --> 00:08:03,319 కానీ ఇప్పుడు, వెయ్యి గ్యాలన్ల నీరు తీసుకుని, 138 00:08:03,399 --> 00:08:05,199 తిరిగి పొలంలోకి వెళుతున్నాను... 139 00:08:06,199 --> 00:08:10,240 ఆ నేలంతటినీ తడపడానికి సిద్ధమయ్యాను. 140 00:08:11,759 --> 00:08:13,279 అదీ! 141 00:08:13,360 --> 00:08:15,920 నడపండి! వెళుతూ ఉండండి! 142 00:08:16,000 --> 00:08:17,639 వెళుతున్నా. వెళుతున్నాను. 143 00:08:19,920 --> 00:08:21,639 అది చూడండి. నన్ను చూడండి. 144 00:08:21,720 --> 00:08:25,720 బీడువారిపోయే పొలంలో జీవం, పోషణ తీసుకొస్తున్నాను. 145 00:08:26,240 --> 00:08:28,279 నేను చివరకు వచ్చాక తిప్పుతాను. 146 00:08:33,559 --> 00:08:35,759 అది అద్భుతంగా ఉంది! అది చూడు. 147 00:08:36,399 --> 00:08:40,399 నా పొలంలో గుమ్మడికాయలు ఇంకా మొక్కజొన్నలు పండుతాయి. 148 00:08:43,879 --> 00:08:45,960 అతను ఆగిపోయారు. నీళ్ళు అయిపోయాయి. 149 00:08:46,039 --> 00:08:47,960 ఆగండి, నీళ్ళన్నీ ఎటుపోయాయి? 150 00:08:51,879 --> 00:08:53,720 చూడండి నీళ్ళు ఎక్కడ అయిపోయాయో! 151 00:08:53,759 --> 00:08:56,440 అన్నే నీళ్ళున్నాయని నిజంగా అంటున్నావా? 152 00:08:56,600 --> 00:08:58,879 అది 1,000 గ్యాలన్లయితే, 153 00:08:58,960 --> 00:09:00,759 4,500 లీటర్లు, 154 00:09:01,279 --> 00:09:04,360 మనం తడిపింది ఒకటింపావు వరుసలు... 155 00:09:04,440 --> 00:09:06,720 అవును. మిల్లీమీటర్ వర్షం కురిపించారు. 156 00:09:06,759 --> 00:09:08,519 నేను మిల్లీమీటర్ కురిపించలేదు! 157 00:09:09,440 --> 00:09:10,759 అదిగో అది అంతే తడిసింది. 158 00:09:10,879 --> 00:09:13,519 అంటే, ఇది ఇప్పటికే అవిరైపోయి, ఇగిరిపోయాయి. 159 00:09:13,639 --> 00:09:15,720 అందుకని, అంటే, సమర్థవంతంగా... 160 00:09:16,960 --> 00:09:19,279 అంటే, అసలు ఏ మాత్రం ప్రయోజనం లేదు. 161 00:09:19,960 --> 00:09:23,879 -అతను చాలా దారుణంగా ఉన్నాడు. -అవును, కానీ ఈ విషయంలో నేనాయన పక్షమే. 162 00:09:23,960 --> 00:09:26,960 హాలోవీన్ కోసం మనకు గుమ్మడికాయలు కావాలంటే... 163 00:09:27,039 --> 00:09:30,240 ఈ ప్రశ్నకు సమాధానం ఉండాలి. మనకు నిజంగా గుమ్మడికాయలు కావాలా? 164 00:09:30,320 --> 00:09:34,360 అవునవును. లేదు, ఎందుకంటే మనం గుమ్మడి గింజలకు చెల్లించాము, 165 00:09:34,440 --> 00:09:37,320 నేను నీటి ట్యాంకర్ కోసం చెల్లించాను. 166 00:09:37,399 --> 00:09:39,480 కానీ వాటిని ఎలా బ్రతికించాలి? 167 00:09:39,519 --> 00:09:41,360 మనం మంచి వర్షం కురిసే వరకు... 168 00:09:41,440 --> 00:09:43,879 అవునవును. తరువాతి వర్షం ఎప్పుడు? 169 00:09:44,720 --> 00:09:47,519 పదిహేను రోజుల వరకు వర్షం లేనట్టు వాతావరణ సూచన. 170 00:09:47,879 --> 00:09:49,039 అబ్బా. 171 00:09:50,879 --> 00:09:54,080 అంటే ఇక నేను చేయగలిగింది ఒకటే. 172 00:09:56,320 --> 00:09:58,480 నేను కేలెబ్‌కు పైపు ఇచ్చి... 173 00:09:58,519 --> 00:10:00,399 ఎప్పుడు పిచ్చి ఐడియాలు ఇస్తాడు! 174 00:10:00,960 --> 00:10:02,840 ...నేను వెళ్ళి త్వరగా పడుకుంటాను. 175 00:10:09,519 --> 00:10:12,080 మరుసటి రోజు ముఖ్యమైనది, 176 00:10:12,159 --> 00:10:17,639 ఎందుకంటే ఈ పొలంలోది అంతా బ్రెడ్ తయారికీ అమ్మేస్తున్నాను. 177 00:10:18,879 --> 00:10:23,759 ఈ పొలంలో ఉన్నదంతా ఆదివారం మధ్యాహ్న భోజనానికై అమ్మేస్తాను. 178 00:10:24,759 --> 00:10:27,879 సాధ్యమైనంత మంచి ధరలు పొందాలంటే, 179 00:10:27,960 --> 00:10:31,639 నేను ఒక పరీక్షకు కూర్చోవాలని ఆనందమయ చార్లీ చెప్పాడు. 180 00:10:33,840 --> 00:10:36,279 -చార్లీ, ఎలా ఉన్నావు? -చాలా బాగున్నాను, మీరు? 181 00:10:36,360 --> 00:10:38,879 బాగున్నాను. ఈ రెడ్ ట్రాక్టర్ వ్యాపారం? 182 00:10:39,000 --> 00:10:41,159 ఈ ఉదయం తనిఖీ జరుగుతుంది. 183 00:10:41,240 --> 00:10:43,440 నేను అది ఫోన్‌లో చూపించాలా? 184 00:10:43,519 --> 00:10:45,000 అవును, అవి కోవిడ్ నియమాలు. 185 00:10:45,080 --> 00:10:48,000 పూర్వాపరాలు ఇలా ఉన్నాయి, ఇది మీ ఉత్పత్తిని 186 00:10:48,080 --> 00:10:52,159 పూర్తి మార్కెట్ ధరకు లేదా తగ్గింపు ధర లేకుండా అమ్మడానికి మధ్య తేడా. 187 00:10:52,240 --> 00:10:54,480 ఒక వినియోగదారుడు ఏదైనా కొన్నప్పుడు, 188 00:10:54,519 --> 00:10:56,879 ఆ ప్యాకెట్‌పై ఎర్ర ట్రాక్టర్ ఉంటే... 189 00:10:56,960 --> 00:10:59,519 -అంతే. -...అంటే నా పొలంలో మలం లేదని 190 00:10:59,639 --> 00:11:01,799 ఎవరో నిర్ధారణ చేయాలి. 191 00:11:01,879 --> 00:11:05,440 సరిగ్గా చెప్పారు, అంతే. అది నిజమైన గుర్తింపు పథకం. 192 00:11:05,519 --> 00:11:08,879 నేను సరిగా లేకపోతే, నా ఉత్పత్తులను పూర్తి రేటుకు అమ్మలేను. 193 00:11:08,960 --> 00:11:13,120 అవును, అది మీ సంవత్సర ఆధాయంపై భారీ ప్రభావం పడుతుంది. 194 00:11:15,080 --> 00:11:17,559 వెంటనే, రెడ్ ట్రాక్టర్ పరిశీలకుడు ఫోన్ చేశాడు, 195 00:11:17,639 --> 00:11:23,240 నా మొట్టమొదటి ఫేస్ జూమ్ టైం సమావేశం మొదలుపెట్టాను. 196 00:11:23,759 --> 00:11:25,320 జెరెమీ, ఎలా ఉన్నారు? 197 00:11:25,399 --> 00:11:30,879 బాగున్నాను, ధన్యవాదాలు. మీరెలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఎలా చూడాలి? లేదా చూడలేనా? 198 00:11:32,120 --> 00:11:36,960 నేను మీ స్క్రీన్ మీద ఎక్కడో ఒక మూలన ఉండి ఉంటాను, కనిపించానా? 199 00:11:37,320 --> 00:11:41,840 లేదు. ఏం లేదు. మీది ఆన్ చేసి ఉంది, వీడియో, మైక్రోఫోన్ ఆన్ చేసి ఉంది. 200 00:11:41,919 --> 00:11:45,159 అన్ని ఆప్‌లు పనిచేయడం లేదు, ఇప్పుడు స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. 201 00:11:47,879 --> 00:11:50,120 మేము చివరకు తిరిగి కనెక్ట్ అయ్యాక... 202 00:11:50,200 --> 00:11:52,000 నమస్కారం, చివరకు కలిశాము. 203 00:11:52,080 --> 00:11:56,080 ...ఇన్‌స్పెక్టర్, డేవ్, వ్యవసాయ క్షేత్ర భవంతులను చూపించమన్నారు. 204 00:11:56,919 --> 00:12:00,679 సరే, జెరెమీ, అక్కడ ఎండు గడ్డి, గడ్డి వాముల పక్కన ఏంటి ఉంది? 205 00:12:00,759 --> 00:12:04,000 అది భారీ సిజర్ జాక్. 206 00:12:04,080 --> 00:12:07,720 దాన్ని నేను కొలంబియాలో డేగలను కనిపెట్టేందుకు ఉపయోగించేవాడిని. 207 00:12:07,799 --> 00:12:12,440 ఆ తరువాత అక్కడ నా సహచరులు పేల్చేసిన నా ఇంటి తలుపులు కొన్ని ఉన్నాయి. 208 00:12:13,200 --> 00:12:17,039 డేవ్ తను చూడాలనుకుంటున్నది వ్యవసాయ యంత్రాలను కానీ, 209 00:12:17,120 --> 00:12:19,639 గ్రాండ్ టూర్ సామాను కాదని మర్యాదగా చెప్పారు. 210 00:12:19,720 --> 00:12:21,559 మీ రసాయన నిల్వలు ఏవి? 211 00:12:21,639 --> 00:12:23,360 ప్రస్తుతం మీ రసాయనాలు ఎక్కడ? 212 00:12:24,000 --> 00:12:27,000 అవి ఈ షిప్పింగ్ కంటెయినర్‌లో ఉన్నాయి. 213 00:12:27,559 --> 00:12:31,440 షిప్పింగ్ కంటెయినర్లయితే నీటిలో తడవకుండా సురక్షితంగా ఉంటాయనుకున్నాం. 214 00:12:32,120 --> 00:12:33,919 -సిద్ధమా? -సిద్ధమే. 215 00:12:38,840 --> 00:12:41,120 క్షమించాలి, అది ఆల్ఫా రోమియో అనుకుంటా. 216 00:12:41,200 --> 00:12:43,320 -అవును. -ఆగండి. 217 00:12:45,480 --> 00:12:46,720 ఇది... 218 00:12:47,320 --> 00:12:48,799 ఆరంభ తప్పటడుగుల తరువాత... 219 00:12:50,720 --> 00:12:54,360 డేవ్ నన్ను మిగిలిన ఉదయమంతా ముప్పతిప్పలు పెట్టారు. 220 00:12:55,360 --> 00:12:58,200 నేలపైన పెట్రోల్ క్యాన్ ఉంది, అది దేనికి? 221 00:12:58,279 --> 00:13:00,519 మీ ముందు ఉన్న సంచుల్లో ఏమున్నాయి? 222 00:13:00,600 --> 00:13:03,240 గొర్రెల మందులు, వాటిని ఎక్కడ నిల్వ చేశారు? 223 00:13:03,320 --> 00:13:05,360 ఆ నల్ల సంచి ఏంటి? 224 00:13:05,440 --> 00:13:07,320 ఎక్కడైనా ఎర్ర కంచె ఉన్నదా? 225 00:13:07,399 --> 00:13:10,000 ఆ షెడ్‌ను ధాన్యం నిల్వ ఉంచేందుకు వాడతారా? 226 00:13:10,080 --> 00:13:11,799 అది ఏ తయారీ? దానిపైన ఏం ఉంది? 227 00:13:11,879 --> 00:13:14,200 క్రిమికీటకాల నివారణకు ఏం వాడుతున్నారు? 228 00:13:14,279 --> 00:13:17,399 ఎలుకలను చంపే నిక్ వస్తాడు. అది అతని అసలు పేరు కాదు. 229 00:13:17,480 --> 00:13:19,159 బ్యాచ్ నంబరు చెబుతారా? 230 00:13:19,240 --> 00:13:20,759 17318. 231 00:13:20,840 --> 00:13:22,639 దానిపైన ఉన్న సంఖ్య ఏంటి? 232 00:13:22,720 --> 00:13:24,919 19/2హెచ్. 233 00:13:25,000 --> 00:13:27,440 76325. 234 00:13:27,519 --> 00:13:29,679 /1549. 235 00:13:29,759 --> 00:13:34,960 0-0-0-0-0-బీ. 236 00:13:35,039 --> 00:13:37,080 గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, జెరెమీ? 237 00:13:37,159 --> 00:13:39,519 -నా ట్రాక్టర్ చూశారా? -చూశాము, బాగుంది. 238 00:13:41,200 --> 00:13:42,320 రసాయనాల గిడ్డంగి. 239 00:13:42,399 --> 00:13:45,039 ఏదైనా ద్రవం చిందినట్లయితే, 240 00:13:45,120 --> 00:13:47,320 అది తుడిచేందుకు అక్కడ ఏదైనా ఉందా? 241 00:13:47,399 --> 00:13:51,720 మా దగ్గర బ్రాడ్లీ కూపర్, జెనిఫర్ లారెన్స్ నటించిన సినిమా ఉంది. 242 00:13:51,799 --> 00:13:54,120 అందులో మీకేమైనా ఆసక్తి ఉందా? 243 00:13:54,200 --> 00:13:55,679 అది పనికిరాదు. 244 00:13:55,759 --> 00:14:01,240 సరే, అయితే మీకు ఇసుక, శోషక కణికలు, ఒక సంపు, 245 00:14:01,320 --> 00:14:04,840 చిందకుండా నిలుపగల సామర్థ్యం ఉన్న అత్యవసర సౌకర్యాలు కావాలి. 246 00:14:04,919 --> 00:14:07,720 పశువుల రవాణా ఎవరు చేస్తారు? 247 00:14:07,799 --> 00:14:08,919 ఒక్కోసారి నేనే చేస్తా. 248 00:14:09,000 --> 00:14:11,360 దానిలో ఇంకా పశువుల పేడ ఉంది. 249 00:14:11,440 --> 00:14:13,519 లేదు, అది ఉత్త మట్టే. 250 00:14:13,600 --> 00:14:15,120 పశువుల పేడ లేదు. 251 00:14:15,200 --> 00:14:18,080 అది చేతినిండా తీసుకుని నాకు దగ్గరగా చూపిస్తారా? 252 00:14:18,159 --> 00:14:20,279 చూపిస్తాను. ఆగండి. ఇదిగోండి. 253 00:14:20,360 --> 00:14:22,759 ట్రక్కుల శుభ్రత ప్రామాణిక ఆలోచన. 254 00:14:22,840 --> 00:14:24,399 ట్రక్కులు శుభ్రంగా లేవు. 255 00:14:26,279 --> 00:14:29,759 రసాయన నిల్వలను, మల విసర్జన లేని మట్టి ఉన్న ట్రక్కుల 256 00:14:29,840 --> 00:14:31,840 తనిఖీ పూర్తయ్యాక, 257 00:14:31,919 --> 00:14:34,759 డేవ్ నన్ను నా ఫైలింగ్ వ్యవస్థను చూపించమన్నారు. 258 00:14:36,799 --> 00:14:40,559 అక్కడ అసలు దగ్గర్లో నేల నిర్వహణ ప్రణాళిక ఏదైనా ఉందా, జెరెమీ? 259 00:14:40,639 --> 00:14:44,320 ఇంకా... లేదు, అది ఎరువు నిర్వహణ ప్రణాళిక, లేదు. 260 00:14:44,399 --> 00:14:46,679 ఏం అడిగారు? మర్చిపోయాను. 261 00:14:46,759 --> 00:14:49,679 ఇది మీరు పాల్గొన్న మొదటి తనిఖీనా, జెరెమీ? 262 00:14:49,759 --> 00:14:52,840 చివరకు నా ఫోన్ బ్యాటరీ 2 శాతం చూపించాక, 263 00:14:52,919 --> 00:14:55,000 నేను అసలు విషయానికి వచ్చాను. 264 00:14:55,639 --> 00:14:57,200 డేవిడ్, నాకేం తెలియాలంటే... 265 00:14:57,279 --> 00:15:00,320 మా వాటిలో రెండు పొరపాట్లు జరిగాయని ఒప్పుకుంటాను, 266 00:15:00,399 --> 00:15:03,639 అవి ఇసుక దిబ్బ ఇంకా మట్టిగా ఉన్న ట్రక్కు, 267 00:15:03,720 --> 00:15:05,879 కానీ అది పరవాలేదు కదా? 268 00:15:07,360 --> 00:15:08,440 పరవాలేదు. 269 00:15:09,399 --> 00:15:11,759 ఇది నాకు చాలా గర్వంగా అనిపించింది. 270 00:15:12,240 --> 00:15:13,639 నేను ఒక పని చేశాను! 271 00:15:16,320 --> 00:15:18,879 బాధాకరమైనది, వేడుక చేసుకునే సమయం లేకపోయింది, 272 00:15:18,960 --> 00:15:21,879 ఎందుకంటే తదుపరి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 273 00:15:23,039 --> 00:15:25,919 నా చిత్తడి నేలలో తడి ఏర్పరచాలి. 274 00:15:28,360 --> 00:15:31,519 -ఆ బీటలు చూడు. -అవును. అయినా, మంచిదే. 275 00:15:31,600 --> 00:15:34,360 -ఏంటి? -గడ్డి అమ్మితే చాలా డబ్బు వస్తుంది. 276 00:15:34,440 --> 00:15:36,200 -అవునా? ఏంటి, గడ్డా? -గడ్డే. 277 00:15:36,279 --> 00:15:37,240 అవునా? 278 00:15:37,320 --> 00:15:39,240 గడ్డి కట్టలు కట్టి, షెడ్‌లో‌ ఉంచండి. 279 00:15:39,320 --> 00:15:41,639 ఖచ్చితంగా, ఎవరి దగ్గరా అంత గడ్డి లేదు. 280 00:15:41,720 --> 00:15:44,320 -గడ్డిని చాలామటుకు గొర్రెలు తినేశాయి. -అవును. 281 00:15:44,399 --> 00:15:45,840 అది మీకు నచ్చని విషయం. 282 00:15:45,919 --> 00:15:49,120 అంటే, మీకు గొర్రెలు లేకపోయి ఉంటే, ఆ గడ్డిని కోస్తే, 283 00:15:49,200 --> 00:15:51,159 మరింత డబ్బు సంపాదించేవారు. 284 00:15:51,240 --> 00:15:54,120 -నాకు గొర్రెలపై ఆదాయం ఏం లేదు. -చాాలా నష్టపోయారు. 285 00:15:54,200 --> 00:15:56,600 గడ్డి కోసం అది కత్తిరిస్తే ఏం పోతుంది? 286 00:15:56,679 --> 00:15:58,200 -ఏమీ పోదు. -ఖచ్చితంగా. 287 00:15:59,200 --> 00:16:02,200 మళ్ళీ చెబుతున్నాను. గొర్రెల పెంపకం వదిలేయండి. 288 00:16:03,919 --> 00:16:06,840 నేనూ, కేలెబ్ ఆటెన్‌బరో ఇక నేను కొని తెచ్చిన 289 00:16:06,919 --> 00:16:09,600 నీటి పరిష్కార వ్యవస్థపై దృష్టి సారించాము. 290 00:16:11,360 --> 00:16:13,360 సౌర శక్తితో పనిచేసే నీటి పంపు. 291 00:16:13,879 --> 00:16:16,480 అది పనిచేయదు, కదా? వాస్తవంగా ఉండండి. 292 00:16:16,559 --> 00:16:20,879 అది పని చేస్తుందని నేను అనుకోను, కాని ప్రకృతికి ఒక అవకాశం ఇస్తాను. 293 00:16:20,960 --> 00:16:24,480 దేవుడు ఆకాశంలో మనకు ఈ శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు, 294 00:16:24,559 --> 00:16:26,320 మనం ప్రయత్నించి, అది వాడుకుందాం. 295 00:16:28,120 --> 00:16:30,799 ఇప్పటికి వాటిని కింద పెడదాం, అదే మంచి ఆలోచన. 296 00:16:31,480 --> 00:16:33,399 ఇది పంపును స్టార్ట్ చేయాలి. 297 00:16:33,879 --> 00:16:39,039 నేను చెరువులోకి విద్యుత్‌తో నడిచే ఈ పరికరాన్ని పెడతాను. 298 00:16:40,960 --> 00:16:42,480 -సిద్ధమేనా? -కానీయండి. 299 00:16:52,399 --> 00:16:54,519 దానికంటే మూత్రం వేగంగా పోయగలం. 300 00:16:54,600 --> 00:16:56,320 అది బాధాకరంగా ఉంది. 301 00:16:56,799 --> 00:16:59,080 -దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -ఏంటి? 302 00:16:59,159 --> 00:17:00,480 అంతర్దహనం. 303 00:17:00,559 --> 00:17:03,799 అది అన్నిటికీ పరిష్కారం. వేగవంతమైనది, శక్తివంతమైనది. 304 00:17:06,240 --> 00:17:08,119 అందుకని నేను కొనడానికి వెళ్ళాను, 305 00:17:09,480 --> 00:17:12,519 వెంటనే మేము కొన్ని మంచి పైపులను... 306 00:17:14,319 --> 00:17:18,960 బీరులాంటి పెట్రోలుతో నడిచే జనరేటర్‌ను తెచ్చాము. 307 00:17:20,000 --> 00:17:21,799 సౌరశక్తా, నా తలకాయా. 308 00:17:25,319 --> 00:17:26,519 సమస్య. 309 00:17:28,039 --> 00:17:30,160 -మీరు వెళ్ళి అది తీసుకొస్తారా? -సరే. 310 00:17:32,279 --> 00:17:35,799 లేదు, అది వేగంగా ఇరుక్కుపోయింది, క్షమించు. నేనేం చేయలేను. 311 00:17:41,160 --> 00:17:42,079 చెత్త వెధవ! 312 00:17:42,200 --> 00:17:44,519 ట్రాక్టర్‌లో నన్నిరికించావు. దెబ్బకు దెబ్బ. 313 00:17:45,079 --> 00:17:47,480 పెట్రోల్ పంపు, చోక్ ఆన్ చేయాలి. 314 00:17:50,640 --> 00:17:52,440 -సరే. -సరే, మీరు సిద్ధమేనా? 315 00:17:53,759 --> 00:17:56,039 ఇదిగోండి, అది చూపిస్తున్నాను, మరొకసారి, 316 00:17:56,079 --> 00:17:59,720 సౌర శక్తి అంతర్దహనానికి సరిసాటి కాదు. 317 00:18:02,240 --> 00:18:05,079 ఇదిగో. ఇదిగో. ఇదిగో వచ్చేశాయి! 318 00:18:06,400 --> 00:18:09,440 సరే, నిజానికి ఇవి చాలా వేగంగా వస్తున్నాయి. 319 00:18:11,480 --> 00:18:13,920 -అది పని చేయడం లేదు, కదా? -అంటే ఏంటి? 320 00:18:14,000 --> 00:18:15,240 అది శక్తివంతంగా ఉంది. 321 00:18:15,319 --> 00:18:19,799 విత్తనాలు, మట్టి నదిలోకి కొట్టుకుపోతున్నాయి. 322 00:18:19,920 --> 00:18:21,960 ఇది కఠినమైన పని, అది పట్టుకోవడం. 323 00:18:26,480 --> 00:18:28,880 అబ్బా! వద్దు, అది ఆపేయ్. 324 00:18:30,079 --> 00:18:32,559 సరే, నేను ఎప్పుడూ చెప్పినట్టే, 325 00:18:32,680 --> 00:18:34,559 వేగం, శక్తి కలిసి పని చేయవు. 326 00:18:34,640 --> 00:18:36,400 సౌర శక్తే దీనికి పరిష్కారం. 327 00:18:37,400 --> 00:18:38,920 అందుకని... 328 00:18:42,960 --> 00:18:45,400 రా, కేలెబ్, జూస్ తన పని తను చేసుకుంటాడు. 329 00:18:45,720 --> 00:18:47,799 తిరిగి 15 నిమిషాలలో రావాలి. 330 00:18:47,920 --> 00:18:49,000 నాకు తెలుసు. 331 00:18:49,079 --> 00:18:52,200 ఇక్కడ నీళ్ళు పోసి, అటువైపు తిరిగి, పైపును జరపాలి. 332 00:18:56,680 --> 00:19:00,559 చిత్తడి నేల సమస్యను పరిష్కరించాక, నా తదుపరి పనికి పూనుకున్నాను. 333 00:19:02,920 --> 00:19:05,759 ప్రభుత్వం కోసం కొన్ని చెట్లను నాటుతున్నాను. 334 00:19:06,960 --> 00:19:09,279 అదీ, అత్యంత పొడిగా ఉండే మే నెలలో, 335 00:19:09,319 --> 00:19:13,039 ఇది కుడి కాలి మీద చాలా భారం పడే పని. 336 00:19:18,240 --> 00:19:20,160 మాంటీ డాన్ ఇది చేస్తునప్పుడు, 337 00:19:21,079 --> 00:19:23,559 అది చాలా సులువైనదిగా అనిపిస్తుంది. 338 00:19:25,079 --> 00:19:28,960 ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అది 2025 లోపు, 339 00:19:29,799 --> 00:19:33,160 అది 1250 లక్షల చెట్లను యూకేలో నాటుతుందట, 340 00:19:33,240 --> 00:19:35,920 అది విని అందరూ, "అది అద్భుతం!" అని అన్నారు. 341 00:19:36,000 --> 00:19:37,079 అది అద్భుతమైనదే. 342 00:19:38,079 --> 00:19:40,559 కానీ ఇన్ని చెట్లు ఎక్కడి నుండి వస్తాయి? 343 00:19:41,319 --> 00:19:43,799 వాటిని విదేశాలనుండి తెప్పించాలి. అలా చేస్తే, 344 00:19:43,880 --> 00:19:47,759 స్కాండినేవియా నుండి యాష్ డైబ్యాక్, కెనడా నుండి డచ్ ఎల్మ్ వంటి 345 00:19:47,799 --> 00:19:50,799 విదేశీ రోగాలు వస్తాయి. 346 00:19:50,880 --> 00:19:54,440 అప్పుడు అది ఇప్పటికే ఇక్కడ ఉన్న చెట్లనన్నిటినీ చంపేస్తుంది. 347 00:19:55,519 --> 00:19:57,559 వాటిని ఎవరు నాటుతారు? 348 00:19:57,680 --> 00:20:00,880 పన్నెండున్నర కోట్ల చెట్లు! 349 00:20:01,720 --> 00:20:06,240 ఈ దేశంలో కనీసం స్ట్రాబెర్రీలు కోసేందుకే మనుషుల దిక్కు లేదు. 350 00:20:08,240 --> 00:20:11,079 అంతేకాకుండా, స్వార్థపూరితమైన, మరో సమస్య కూడా ఉంది. 351 00:20:11,720 --> 00:20:14,680 మీకు తెలుసా నాకు ఇప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే, 352 00:20:14,759 --> 00:20:18,319 ఇది చెట్టు అయ్యేలోపు నేను చనిపోతాను అని. 353 00:20:19,680 --> 00:20:25,559 అందుకని ఈ పని కృతజ్ఞతా భావం లేని వారికి, ఇంకా ఆధునిక తరం కోసం చేస్తున్నాను. 354 00:20:27,799 --> 00:20:29,480 నేను ఇది వేగవంతం చేయాలి. 355 00:20:41,920 --> 00:20:46,920 మేము ఈ చెట్లనన్నిటినీ కేవలం రెండు ట్రాక్ వాహనాలు, డంప్ ట్రక్, 356 00:20:47,000 --> 00:20:49,319 వ్యాన్ ఇంకా లారీతో నాటుతున్నాము. 357 00:20:49,440 --> 00:20:51,160 అవే మేము ఉపయోగించింది. 358 00:20:51,240 --> 00:20:53,039 పర్యావరణ హితమైనది తక్కువ ఉద్గారాలు విడుదలచేసే ఇంజిన్ 359 00:20:55,519 --> 00:20:56,519 ఒక చెట్టు! 360 00:20:58,440 --> 00:21:00,759 ఇది ఎగ్జాస్ట్ పైపు. 361 00:21:00,799 --> 00:21:03,319 ఇది నీటి మరియు వాయు గొట్టం. 362 00:21:03,440 --> 00:21:07,160 అది వేర్ల అంచుల చుట్టూ నీటిని అందిస్తుంది. 363 00:21:07,240 --> 00:21:09,000 దానిలో రంధ్రాలు ఉంటాయి. 364 00:21:09,079 --> 00:21:10,960 దాని వయసు ఎంత? ఐదు, 10 ఏళ్ళా? 365 00:21:11,039 --> 00:21:13,799 -బహుశా దానికి 40 ఏళ్ళు ఉంటాయనుకుంటా. -అవునా? 366 00:21:24,519 --> 00:21:28,319 నేను ఇలా ముగించాను, 20 కొత్త చెట్లు. 367 00:21:28,400 --> 00:21:32,039 కీటకాలకు, పక్షులకు అది మంచిది, అవి అందులో గూళ్ళు కట్టుకుంటాయి. 368 00:21:37,039 --> 00:21:38,759 సాధారణంగా నాకు చెట్లు ఇష్టం లేదు, 369 00:21:38,799 --> 00:21:41,759 కానీ నాకివి నచ్చాయి, వాటిలో ఎగ్జాస్ట్ పైపులున్నాయి. 370 00:21:49,160 --> 00:21:53,440 మే నెల దగ్గర పడుతున్నా, ఇంకా వర్ష సూచనే లేదు. 371 00:21:57,759 --> 00:22:01,920 మేము మా సంరక్షణలో ఉన్నవాటిని వీలైనంత వరకూ చూసుకున్నాము. 372 00:22:03,359 --> 00:22:05,680 జల్లచేపలకు కొంచెం నీడను ఏర్పాటు చేశాము. 373 00:22:07,839 --> 00:22:10,480 నేను నిర్విరామంగా నీటిని తీసుకొస్తూనే ఉన్నాను. 374 00:22:12,079 --> 00:22:14,720 కేలెబ్ పైపు దగ్గర నిలబడ్డాడు. 375 00:22:16,599 --> 00:22:20,680 ఇంకా చార్లీ ఏమో నేను లాక్‌డౌన్‌లో నాటిన కూరగాయలు చూసుకుంటున్నాడు. 376 00:22:22,240 --> 00:22:25,680 ఇవి అనువైన పరిస్థితులు కాదు, కానీ మాకు వ్యవసాయ దుకాణం ఉందిగా, 377 00:22:25,759 --> 00:22:28,240 అందులో నింపడానికి సామాగ్రి కావాలి. 378 00:22:28,319 --> 00:22:33,119 మా దానిలో బచ్చలికూర, బీన్స్, చిక్కుళ్ళు, బీట్‌రూట్లు ఉన్నాయి, 379 00:22:33,200 --> 00:22:35,759 ముల్లంగి, ఉల్లి ఉన్నాయి. 380 00:22:35,839 --> 00:22:38,880 మీకు కావాల్సినవన్నీ, మేము ఇక్కడ పెంచుతున్నాము. 381 00:22:39,319 --> 00:22:41,359 ఇది పెద్ద సవాలు అనుకుంటా. 382 00:22:45,319 --> 00:22:48,960 తరువాతిసారి పొలాల్లో నడుస్తున్నప్పుడు చార్లీ చెప్పినట్టుగా, 383 00:22:50,039 --> 00:22:53,319 అతి పెద్ద సవాలు మా ప్రధాన పంటల పరిస్థితి. 384 00:22:55,200 --> 00:22:56,319 సరేే, ఇది గోధుమ. 385 00:22:56,400 --> 00:22:57,640 కింద చూస్తే, 386 00:22:57,720 --> 00:23:01,000 మనకు కనిపిస్తుంది చాలా... 387 00:23:01,079 --> 00:23:03,359 అద్భుతం, చాలా గోధుమలు పోయాయి. 388 00:23:03,440 --> 00:23:05,880 మన దానికి కింద తుప్పు తెగులు వస్తుంది. 389 00:23:05,960 --> 00:23:07,640 -మన దానికి ఏం వచ్చింది? -తుప్పు. 390 00:23:07,720 --> 00:23:10,279 -ఇది ఒక రకం తెగులు. -ఏంటి, లాన్సియా లాగానా? 391 00:23:10,359 --> 00:23:11,279 అవును. 392 00:23:11,359 --> 00:23:15,240 కాని ప్రస్తుతానికి ప్రధాన సమస్య మొక్క కింది భాగంలో ఉంది, 393 00:23:15,319 --> 00:23:19,880 మనం ఈ మంచి తెల్లని తాజా వేర్లను తేమలో పెరగనివ్వాలి. 394 00:23:19,960 --> 00:23:22,799 -కానీ తేమ అనేదే లేదు. -తేమ అస్సలు లేదు. 395 00:23:22,880 --> 00:23:26,759 మనం లాక్‌డౌన్‌లో ఉండి ఆరేడు వారాలు అవుతుంది, కదా? 396 00:23:28,440 --> 00:23:30,799 -ఈ తుప్పు చూడటానికి రావాల్సొచ్చింది. -అవును. 397 00:23:30,880 --> 00:23:35,680 కానీ మనం లాక్‌డౌన్‌లో... ఇంకా వర్షమే పడలేదు, అస్సలు పడలేదు. 398 00:23:35,759 --> 00:23:37,519 -రెండు నెలలుగా. -రెండు నెలలు. 399 00:23:38,079 --> 00:23:41,519 అంతటా అదే ఎండిపోయిన కథలు. 400 00:23:42,720 --> 00:23:44,319 అతను మరో చోట పెకిలించాడు. 401 00:23:44,799 --> 00:23:47,559 దీనిలోనూ కాస్త ఒత్తిడి ఉంది, అదే తేమ ఒత్తిడి. 402 00:23:47,640 --> 00:23:48,920 -మైనములా. -మీకెలా తెలుసు? 403 00:23:49,000 --> 00:23:51,960 -కనిపిస్తుంది, తెల్లటిదా? -తెల్లటిది. 404 00:23:52,039 --> 00:23:56,839 తెల్లటిది మైనంలా ఉంది, దానితో అది తనను తాను రక్షించుకుంటుంది. 405 00:23:56,920 --> 00:23:59,400 అయితే దానిపై తెల్లగా ఉంటే అది ఒత్తిడిలో ఉందనా? 406 00:23:59,480 --> 00:24:01,880 తేమ తగ్గిపోవడంతో ఆకులు ముడుచుకుంటున్నాయి. 407 00:24:01,960 --> 00:24:04,000 ముడుచుకుంటే అది మంచిది కాదా? 408 00:24:04,079 --> 00:24:06,799 ముడుచుకుంటే మంచిది కాదు. ఈ పంటలు ఒత్తిడిలో ఉన్నాయి. 409 00:24:08,839 --> 00:24:11,599 నీటి కొరత చాలా తీవ్రమైన సమస్య, 410 00:24:12,359 --> 00:24:15,480 కానీ నాకు ఆందోళన కలిగించేది ఆ విషయం ఒక్కటే కాదు. 411 00:24:16,359 --> 00:24:18,240 నేను ఒక రోజు ఏదో చేస్తున్నాను, 412 00:24:18,319 --> 00:24:22,079 అప్పుడు కేలెబ్ ఏదో పిచికారీ చేస్తుంటే చూస్తున్నాను. 413 00:24:22,160 --> 00:24:23,359 -అవునా? -అవును. 414 00:24:23,440 --> 00:24:27,119 అవి కోతకు ముందు ఎంత కాలం పొలంలో పిచికారీ చేయవచ్చు. 415 00:24:27,200 --> 00:24:30,000 "నిజానికి, ఒకటి చెప్పనా? ఇవ్వాల్సినదంతా ఇచ్చానా?" 416 00:24:30,559 --> 00:24:32,920 -పంటకా? -నేలకు. 417 00:24:33,640 --> 00:24:36,480 ఇది ఒక ఫుట్‌బాల్ ఆటగాడిని, 418 00:24:36,559 --> 00:24:38,759 "ప్రీమియర్ లీగ్ సీజన్ ఆడారు, 419 00:24:38,839 --> 00:24:43,599 "ఇప్పుడు వెంటనే దక్షిణార్థ గోళంలో ఆడతారు. 420 00:24:43,680 --> 00:24:47,440 "అక్కడ మీ సామర్థ్యాన్నంతా ఇచ్చి, తిరిగి రండి" అని అడిగినట్టు ఉంది. 421 00:24:47,519 --> 00:24:50,160 వాళ్ళు చాలా కాలం ఫుట్‌బాల్ ఆటగాళ్ళుగా ఉండిపోరు. 422 00:24:50,240 --> 00:24:53,319 అందుకని మనం మార్చుతుంటాం. భిన్నమైనవి పెంచుతుంటాం... 423 00:24:53,400 --> 00:24:56,640 కానీ మనం గోధుమ, బార్లీ, ఆవ పెంచుతాము. అందుకని అసలైన... 424 00:24:56,720 --> 00:24:59,359 పంటల మార్పు రసాయనాల మార్పును అడ్డుకుంటుంది. 425 00:24:59,440 --> 00:25:02,599 అందుకని మనం వాటిపైన రసాయనాలు వెదజల్లము. 426 00:25:02,680 --> 00:25:05,160 మనం అది సరైన కారణాల కోసం చేస్తున్నాం. 427 00:25:05,240 --> 00:25:07,599 ప్రపంచ ఆహారం కోసం పంటలను ఆరోగ్యంగా ఉంచాలి. 428 00:25:07,680 --> 00:25:11,279 దీర్ఘకాలంలో, కొంత మంది అంటుంటారు, వారు బహుశా భయపెట్టేవారేమో, 429 00:25:11,359 --> 00:25:14,000 కానీ ఏదేమైనా, ఈ దేశంలో 430 00:25:14,079 --> 00:25:17,440 ఉపరితల నేల నిస్సారమయ్యేలోపు మనకు 90 లేదా 100 పంటలు 431 00:25:17,519 --> 00:25:20,240 మిగిలాయని అంటున్నారు. 432 00:25:20,319 --> 00:25:23,720 -నేను కంగారుపడాల్సిన విషయమా? -కంగారుపడాల్సిందే. 433 00:25:26,559 --> 00:25:29,400 నేనూ, చార్లీ పొలంలో తిరిగి పరీశీలన పూర్తి చేశాక, 434 00:25:29,480 --> 00:25:32,680 నేను హత్యా మర్మం వైపు నా దృష్టి మళ్ళించాను. 435 00:25:33,839 --> 00:25:36,240 సాధారణంగా నా కోళ్ళు ఇలా కనిపిస్తాయి. 436 00:25:37,799 --> 00:25:42,119 కానీ గత కొన్ని రోజులుగా, అవి ఇలా కనిపిస్తున్నాయి. 437 00:25:44,720 --> 00:25:48,200 ఏం జరిగుంటుందా అని విశ్లేషించాను. 438 00:25:50,960 --> 00:25:53,160 ఇది గ్రామీణ సన్నివేశం, ఒప్పుకుంటారుగా. 439 00:25:53,240 --> 00:25:57,319 ఆ గొర్రెలు కోళ్ళ గూళ్ళకు రుద్దుకుంటున్నాయి. 440 00:25:58,200 --> 00:26:00,680 అయినా అందులో గ్రామీణమైనది ఏమీ లేదు. 441 00:26:00,759 --> 00:26:05,799 ఎందుకంటే అవి ఏం చేస్తున్నాయంటే అవి కోళ్ళగూడు తలుపులను తెరుస్తున్నాయి. 442 00:26:06,519 --> 00:26:09,400 ఊరికే చెప్పడం లేదు. అవి ఎంతవరకు రుద్దుతాయంటే... 443 00:26:09,480 --> 00:26:12,119 అయ్యో, ఆ నీలంది, అవి దానిని తెరిచాయి. రండి. 444 00:26:14,119 --> 00:26:15,279 ఇదిగో. 445 00:26:17,920 --> 00:26:19,039 రండి, తప్పుకోండి. 446 00:26:19,960 --> 00:26:23,240 చూడండి, ఆ గూళ్ళను రుద్దుతాయి 447 00:26:23,880 --> 00:26:26,720 అప్పుడు తలుపులు తెరుచుకుంటాయి, కోళ్ళు బయటకు రాగలవు. 448 00:26:27,799 --> 00:26:29,279 అవి అలా ఎందుకు చేస్తున్నాయో? 449 00:26:30,160 --> 00:26:35,599 నాకు ఒకటే ఆలోచన తోచింది, అది వాటికి ఏం తోచక ఇలా అనుకొని ఉంటాయి, 450 00:26:35,680 --> 00:26:38,920 "హే అమ్మాయిలు, మనం వెళ్ళి కొన్ని కోళ్ళను బయటకు వదులుదాం, 451 00:26:39,000 --> 00:26:42,119 "వాటిని నక్క తినేసే ముందు అవెంత దూరం వెళతాయో చూద్దాం." 452 00:26:42,680 --> 00:26:44,920 అంటే, నక్కలు రంధ్రంలో ఉంటాయి, 453 00:26:45,000 --> 00:26:47,119 ఆ కంచెలో ఉంది, ఇక్కడినుండి కనిపిస్తుంది. 454 00:26:47,200 --> 00:26:51,000 అంటే అవి కేఎఫ్‌సీ శాఖ ముందు ఉంటున్నాయి. 455 00:26:51,079 --> 00:26:53,920 అక్కడ నక్కలు, ఇక్కడ కోళ్ళున్నాయని, గొర్రెలకు తెలుసు. 456 00:26:54,000 --> 00:26:55,720 అది వాటికి ఒక ఆట అంతే. 457 00:26:59,200 --> 00:27:01,759 ఏదేమైనా కేలెబ్, నా సిద్ధాంతాన్ని కొట్టేశాడు. 458 00:27:02,640 --> 00:27:05,160 మేమీ సమస్యను అడ్డుకునేందుకు కంచె వేస్తుంటే, 459 00:27:05,240 --> 00:27:08,759 గొర్రెలకు వేడిగా ఉండి దురదపుట్టి కోళ్ళగూళ్ళకు 460 00:27:08,839 --> 00:27:11,599 రుద్దుకుంటున్నాయని అతను అన్నాడు. 461 00:27:12,599 --> 00:27:15,440 అంటే ఇక వాటి బొచ్చు కత్తిరించాల్సిన సమయం. 462 00:27:17,720 --> 00:27:20,160 -అవి సాధారణంగా ఈ పొలంలో ఉంటాయి. -అవును. 463 00:27:20,240 --> 00:27:22,039 అక్కడ చెప్పాల్సిన కథ ఒకటి ఉంది. 464 00:27:22,119 --> 00:27:23,839 అది పచ్చగా ఉంది, అది లేదు. 465 00:27:23,920 --> 00:27:27,000 అందుకని, ఎన్ఎస్ఏలో పనిచేసే కెవిన్‌కు ఫోన్ చేశాను. 466 00:27:27,079 --> 00:27:29,720 అతనికి నా గొర్రెల పెంపకంపై ఆసక్తిగా ఉంది. 467 00:27:30,720 --> 00:27:34,400 మొత్తంమీద, ఒకటి తప్ప అన్ని గొర్రెలు బ్రతికాయి. 468 00:27:34,480 --> 00:27:35,799 సరే, అది మంచిదే. 469 00:27:35,880 --> 00:27:39,759 నేను పొరపాటున ఒకదాని కింద నా చేయి పెట్టాను. 470 00:27:39,839 --> 00:27:42,480 -నువ్వు అది ఖచ్చితంగా చేసుంటావు. -లేదు. 471 00:27:42,559 --> 00:27:45,480 అది తెలియకుండా చేసిన తప్పు. కావాలని చేయలేదు. 472 00:27:46,759 --> 00:27:47,839 ఇదేనా నీ మిత్రురాలు? 473 00:27:47,920 --> 00:27:50,160 నేను దీని వెనుకే పెట్టాననుకుంటా, 474 00:27:50,240 --> 00:27:51,720 ఎందుకంటే నేనొచ్చిన ప్రతిసారి, 475 00:27:51,799 --> 00:27:54,119 "మళ్ళీ అలా చేయకు" అన్నట్టు నావైపు చూస్తుంది. 476 00:27:54,200 --> 00:27:57,400 -అవును, కానీ ఇక్కడ జనం ఉన్నారని. -నేను క్షమాపణలు కోరాను. 477 00:28:01,640 --> 00:28:05,359 అప్పుడే, ఎలెన్ తన మిత్రుడితో కలిసి వచ్చింది. 478 00:28:05,440 --> 00:28:07,920 గొర్రెలను వాటి కొట్టంలో చుట్టుముట్టారు. 479 00:28:10,480 --> 00:28:12,880 తెల్లటి ఉన్నిని తొలగించే పని మొదలయింది. 480 00:28:26,160 --> 00:28:28,720 -దేవుడా, ఇది... అది చుట్టూ తిరుగుతుందా? -అవును. 481 00:28:29,920 --> 00:28:31,000 నాకు తెలిసింది. 482 00:28:32,359 --> 00:28:35,200 -అందులో వేలు పడితే ఎలా? -అవి బయటకు వచ్చేస్తాయి. 483 00:28:35,279 --> 00:28:39,119 నేను నా చేయి కత్తిరించుకోవాలా ఒకవేళ నేను... వాటిలో అది ఎందుకు? 484 00:28:39,200 --> 00:28:41,000 అది జరపడానికి. 485 00:28:41,079 --> 00:28:44,920 లేదంటే ఆ గొర్రెల బొడిపెల మీద తీయలేము. 486 00:28:45,000 --> 00:28:46,440 అది ప్రమాదకరమైనది. 487 00:28:50,039 --> 00:28:52,160 దాన్ని తలకిందులుగా లాగావా? 488 00:28:52,240 --> 00:28:55,319 అది సులువుగా ఉంటుంది. వాటికి క్షవరం చేయవచ్చు. 489 00:28:55,400 --> 00:28:56,680 సమయం ఆదా చేస్తుంది. 490 00:28:56,759 --> 00:28:59,039 ఇది ముఖ్యంగా సంక్షేమ కారణాలకు చేస్తారు. 491 00:28:59,119 --> 00:29:00,960 ఎందుకంటే అవి చాలా వేడిగా ఉంటాయి. 492 00:29:01,039 --> 00:29:04,559 అవి చాలా వేడిగా ఉంటాయి, వాటికి పురుగులు కూడా పడవచ్చు. 493 00:29:04,640 --> 00:29:06,920 మీకు ఏదైనా పని చేయాలని ఉందనుకుంటా. 494 00:29:07,559 --> 00:29:11,200 అప్పుడు కెవిన్ నాకు ఉన్నిని చుట్టే పని అప్పగించాడు. 495 00:29:11,799 --> 00:29:13,799 సరే. దాన్ని ఇలా పడేయాలి. 496 00:29:16,279 --> 00:29:18,839 అది మెడ నుండి వెనుక ఎక్కడో చెప్పగలరా? 497 00:29:18,920 --> 00:29:20,759 అది వెనుక అనుకుంటా. 498 00:29:20,839 --> 00:29:22,480 -అది మెడ. -నాకు అది తెలుసు. 499 00:29:22,559 --> 00:29:24,880 -అక్కడ కొంచెం మలం అంటింది, చూడు. -అది మలం. 500 00:29:24,960 --> 00:29:27,079 ఆ మలాన్ని తీసేయాలి, ఇలా, 501 00:29:27,160 --> 00:29:29,279 ఇక గట్టిగా చుట్టాలి, 502 00:29:29,359 --> 00:29:33,039 మెడ చుట్టూ తిప్పి, దానిలో దూర్చేయాలి. 503 00:29:38,720 --> 00:29:40,119 అది బాగుంది. 504 00:29:40,200 --> 00:29:41,799 ఇది అంటించుకుంది... 505 00:29:41,880 --> 00:29:44,240 అది ముందు, వెనుక ఎలా అంటించుకుంది? 506 00:29:44,319 --> 00:29:48,119 చూడండి, అంతా అంటించుకుంది. దాని కాళ్ళ మీద కూడా. 507 00:29:48,200 --> 00:29:51,759 నేను వెంటనే ఈ చుట్టడం నేను చేయలేనని నిర్ణయించుకున్నాను. 508 00:29:51,839 --> 00:29:53,359 నాకది ప్రయత్నించాలని ఉంది. 509 00:29:53,440 --> 00:29:55,759 -నేను తరువాతది చేయవచ్చా? -చేయాలంటే చేయండి. 510 00:29:56,559 --> 00:29:58,079 అయితే, దాని తల పట్టుకోండి. 511 00:29:59,559 --> 00:30:00,799 దాని తోక పట్టుకోండి. 512 00:30:03,039 --> 00:30:06,519 అవి రెండు ఎదురెదురుగా ఉంటాయి, మీరు వెనుకకు అడుగు వేయండి. 513 00:30:06,599 --> 00:30:07,839 అయ్యో, వద్దు! 514 00:30:13,440 --> 00:30:16,319 సరే. మొదట, నేను శాంతంగా ఉండాలి. 515 00:30:17,039 --> 00:30:20,200 నేను వెల్లకిలా పడేస్తానని, వాటికి ఏమాత్రం అనుమానం రాకూడదు. 516 00:30:20,279 --> 00:30:22,319 మీతో అంటున్నాను. గొర్రెల మనస్తత్వం. 517 00:30:22,400 --> 00:30:24,759 -దానికి ఇప్పటికే తెలుసు. -అవును తెలుసు. 518 00:30:24,839 --> 00:30:27,160 శాంతంగా ఉండండి, కేవ్, శాంతంగా ఉండండి. 519 00:30:27,240 --> 00:30:29,400 మీరిద్దరూ భయపడవద్దు. 520 00:30:29,480 --> 00:30:31,039 దాని గడ్డంపై చేయి పెట్టాలి. 521 00:30:33,039 --> 00:30:34,559 నేను ఒక పని చేశాను! 522 00:30:36,480 --> 00:30:39,000 -మేమది పట్టుకున్నాం. -అవును, అది నాపై ఉంది. 523 00:30:39,079 --> 00:30:40,640 తరువాత తల పట్టుకోవాలి. 524 00:30:42,200 --> 00:30:43,480 నన్ను అవి తంతున్నాయి. 525 00:30:43,559 --> 00:30:47,119 అది నా వృషణాల మీద తన్నింది! అంతే ఇక చాలు. సరే. 526 00:30:53,160 --> 00:30:55,920 నేను గొర్రెలతో కుస్తీ పట్టలేను. 527 00:30:58,359 --> 00:31:01,880 జీవితం సులభతరం చేయడానికి, ఎలెన్ నాకోసం గొర్రెను బయటకు లాగింది. 528 00:31:04,160 --> 00:31:07,720 ఆ కాలిని మీ కాళ్ళ సందులో పెట్టుకోండి. 529 00:31:07,799 --> 00:31:09,039 -కాళ్ళ సందులోనా? -అవును. 530 00:31:09,119 --> 00:31:11,960 -దాని తల ఎక్కడ పెట్టాలి? -దాని తల ముందు ఉండాలి. 531 00:31:12,039 --> 00:31:14,680 అటు వైపు. అయ్యో, దేవుడా! కేవలం... 532 00:31:14,759 --> 00:31:16,559 చూడు, నేను దాన్ని కింద ఉంచుతాను. 533 00:31:16,640 --> 00:31:19,079 ఈ ఏడాది సెలవులకు ఎక్కడికి వెళుతున్నావు? 534 00:31:19,160 --> 00:31:22,680 ఇదిగో, ప్రశాంత సంబంధాన్ని ఏర్పర్చుకున్నాము. 535 00:31:24,559 --> 00:31:26,759 కాళ్ళ మధ్యన తొడపై తన్నింది. 536 00:31:33,279 --> 00:31:35,079 అబ్బా, అది అసాధ్యమైన పని. 537 00:31:36,039 --> 00:31:40,359 నేను నమ్మలేకున్నాను... గొర్రెను కింద అదిమి పట్టుకోవాలంటే, 538 00:31:40,440 --> 00:31:42,839 మీరు ఆక్టోపస్ అయి ఉండాలి, 539 00:31:42,920 --> 00:31:46,000 ఎనిమిది కాళ్ళు ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి. 540 00:31:46,079 --> 00:31:47,079 అది అక్కడ ఉంది, 541 00:31:47,160 --> 00:31:50,279 తలతో అంతా కుమ్ముతుంది, మీలో బలహీన చోటును చూస్తుంది, 542 00:31:50,359 --> 00:31:52,000 అదీ మీరు చేయి పెడితే 543 00:31:52,079 --> 00:31:55,759 అతి త్వరగా చేయిని కత్తిరించే దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు. 544 00:31:55,839 --> 00:31:57,680 మీ కుక్క, బాగుందని అనుకున్నాను. 545 00:31:57,759 --> 00:32:00,160 ఇప్పుడు మీ కుక్క కంటే మీరు బాగున్నారు. 546 00:32:01,279 --> 00:32:05,440 ఉన్ని కత్తిరించడంలో ఘోర వైఫల్యం తరువాత, నన్ను తిరిగి చుట్టే పనిలో పెట్టారు. 547 00:32:06,799 --> 00:32:08,599 మీరు రోజంతా ఎలా గడుపుతారు, జెరెమీ? 548 00:32:08,680 --> 00:32:12,279 గొరిగిన గొర్రె కోట్ల నుండి ఎండిపోయిన మలం పీకాలి. 549 00:32:13,440 --> 00:32:16,119 ఇది గొర్రెల వ్యాపారం కాబట్టి, 550 00:32:16,200 --> 00:32:20,119 దీనికి డబ్బులు చెల్లిస్తారని అనుకోను. 551 00:32:20,200 --> 00:32:23,640 కొవిడ్ ఉందని నాకు తెలుసు, అందుకని చైనా ఎగుమతులు ఉండవు. 552 00:32:23,720 --> 00:32:26,599 ఎవరూ ఇళ్ళు కట్టడం లేదు, అందుకని కార్పెట్లు కొనరు. 553 00:32:26,960 --> 00:32:28,720 ఇక ఎవరూ ఉన్ని బట్టలు వేసుకోరు 554 00:32:28,799 --> 00:32:31,680 ట్రాక్‌సూట్లు, ఫుట్‌బాల్ చొక్కాలు వేసుకుంటున్నారు. 555 00:32:32,519 --> 00:32:36,079 అందుకని, ఆ ఉన్నికి నాకు ఎంత డబ్బు వస్తుంది? 556 00:32:36,640 --> 00:32:40,160 అది, బహుశా, 30 నుండి 40 పౌండ్లు వస్తాయి. 557 00:32:40,240 --> 00:32:43,599 అయితే, 77 గొర్రెలు ఉంటే... 558 00:32:46,799 --> 00:32:48,400 30.80 పౌండ్లు. 559 00:32:48,480 --> 00:32:53,039 ఈ ఉన్ని అంతటికీ 30.80 పౌండ్లు వస్తాయా? 560 00:32:53,119 --> 00:32:54,160 అవును. 561 00:32:54,720 --> 00:32:58,359 ఎలెన్‌కు ఒక గొర్రెకు 1.75 పౌండ్లు. ఆమె మిత్రునికి అంతే. 562 00:32:58,440 --> 00:33:01,880 అవి ఉత్పత్తి చేసిన వాటికి 40 పెన్స్ దక్కుతాయి. 563 00:33:03,559 --> 00:33:06,119 కెవ్, ఇది నిషేధిత వ్యాపారం. 564 00:33:06,920 --> 00:33:10,759 కానీ మనం ఇప్పుడు ఇది మంచి డబ్బు గడించడానికి చేయడంలేదు, కదా? 565 00:33:10,839 --> 00:33:12,119 పాత కాలంలో ఉండేది. 566 00:33:12,200 --> 00:33:16,160 12వ శతాబ్దంలో, కాట్స్‌వోల్డ్స్‌లో ఐదు లక్షల గొర్రెలు, 567 00:33:16,240 --> 00:33:18,519 మొత్తం దేశంలో ఇరవై లక్షలమంది జనం. 568 00:33:18,599 --> 00:33:21,480 గొర్రెలు జనాన్ని మించి, బ్రిటన్‌లో నలుగురికి ఒకటి. 569 00:33:21,559 --> 00:33:24,240 ఇక్కడ చుట్టూ ఉన్న కొన్ని ఊర్లు చూస్తే, 570 00:33:24,319 --> 00:33:26,200 నిర్వహించలేనన్ని చర్చిలున్నాయి. 571 00:33:26,279 --> 00:33:30,319 సమాజానికి ఉన్ని ఇచ్చి డబ్బులు గడించిన జనం ఉన్నారు. 572 00:33:30,400 --> 00:33:31,920 వాళ్ళు పెద్ద చర్చిలు కట్టారు. 573 00:33:32,000 --> 00:33:34,960 అక్కడ, పెద్ద చర్చిలు, ఇళ్ళు ఉన్నాయి. 574 00:33:35,039 --> 00:33:38,759 జనం ట్రాక్‌సూట్లు ఎందుకు వేసుకుంటారు? అది చట్టవ్యతిరేకం చేయొచ్చుగా? 575 00:33:38,839 --> 00:33:42,200 ఫుట్‌బాల్ చొక్కాలు, చట్టవ్యతిరేకం. 576 00:33:42,279 --> 00:33:45,799 -ఉన్ని బట్టలు మాత్రమే వేసుకోవాలి. -మీకు మద్దతు ఇస్తాము. 577 00:33:45,880 --> 00:33:48,519 -సరే, ఇక ట్రాక్‌సూట్లు వద్దు. -ఉన్ని లోదుస్తులు. 578 00:33:48,599 --> 00:33:49,759 ఉన్ని లోదుస్తులు. 579 00:33:51,640 --> 00:33:54,680 ఎలెన్, తన మిత్రుడు గొర్రెల ఉన్ని కత్తిరిస్తుండగా, 580 00:33:55,440 --> 00:33:59,480 జెరాల్డ్ వచ్చాడు, అతను క్షురకుల దగ్గరకు వెళ్ళి వచ్చాడు. 581 00:34:00,119 --> 00:34:02,799 -సరే, జెరాల్డ్. -హలో. 582 00:34:09,360 --> 00:34:11,719 నేనది చేయగలను. నా దగ్గర కత్తెరలున్నాయి. 583 00:34:25,199 --> 00:34:26,400 అయ్యో, అవును. 584 00:34:44,079 --> 00:34:46,159 అవును, సరే, నేను వీటిని చుడతాను. 585 00:34:46,280 --> 00:34:47,960 నీతో మాట్లాడడం బాగుంది, జెరాల్డ్. 586 00:34:50,000 --> 00:34:55,159 మధ్యాహ్నం అయ్యేసరికి, విలువలేని ఉన్ని వస్తూనే ఉంది, 587 00:34:55,199 --> 00:34:58,920 చివరకు రెండు పొట్టేళ్ళు మాత్రం మిగిలాయి, 588 00:34:59,000 --> 00:35:02,199 వెయిన్, లియొనార్డో. 589 00:35:04,119 --> 00:35:06,000 అది గింజుకుంటే... 590 00:35:10,920 --> 00:35:14,639 సరదా విషయం, అసలైన వెయిన్ రూనీ క్షురకుడి వద్దకు వెళ్ళినప్పటి కంటే, 591 00:35:14,679 --> 00:35:18,360 బయటకు ఎక్కువ జుట్టుతో వస్తాడు, కానీ ఇది అలా కాదు. 592 00:35:20,280 --> 00:35:24,000 వెయిన్, లియోలు తమ కొత్త బీఎన్‌పీ వారి హెయిర్ కట్‌తో, 593 00:35:24,079 --> 00:35:27,679 పనిముట్లను కింద పెట్టేసి, బీర్ తాగే సమయం అయ్యింది. 594 00:35:28,360 --> 00:35:31,199 నిజాయితీగా చెప్పాలంటే, నేను ఇది ఆనందించాల్సింది కాదు. 595 00:35:31,320 --> 00:35:33,639 నాకు గొర్రెల క్షవరములో నైపుణ్యం రాలేదు. 596 00:35:33,679 --> 00:35:38,119 అవును, కానీ అతిథేయుడిగా, క్షురకులతో బీర్ తాగి, 597 00:35:38,159 --> 00:35:40,000 వారి కష్టానికి ధన్యవాదాలు తెలపాలి. 598 00:35:40,079 --> 00:35:42,599 బీర్ వాళ్ళు తెచ్చారు. అది నాకు బాధగా ఉంది. 599 00:35:42,639 --> 00:35:46,679 మీరు గొర్రెలకు ఉన్ని కత్తిరించినందుకు బీర్ తీసుకురావాలని, 600 00:35:47,199 --> 00:35:50,159 గొర్రెలకు వెనుక రెండు రంధ్రాలు ఉంటాయని చెప్పలేదు. 601 00:35:51,639 --> 00:35:54,320 మీకది ఇప్పుడు తెలిసింది, కదా? అది నేర్చుకున్నారు. 602 00:35:57,280 --> 00:36:00,639 బీర్ విరామం ముగిశాక, ఇంకా ఒక పని మిగిలి ఉంది. 603 00:36:01,119 --> 00:36:05,599 గొర్రెలను కొత్త పొలానికి తీసుకెళ్ళాలి. అది పొలానికి అటు పక్కన ఉంది. 604 00:36:06,760 --> 00:36:09,760 నేను రోజంతా పెద్దగా ఉపయోగపడలేదు, 605 00:36:09,840 --> 00:36:15,159 నేను స్వచ్ఛందంగా ఆ మందను ముందుండి తీసుకెళ్ళే పని తీసుకున్నాను. 606 00:36:16,440 --> 00:36:19,039 రండి, అమ్మాయిలు. రండి, అమ్మాయిలు! 607 00:36:21,559 --> 00:36:24,079 రండి, మీరిప్పుడు రోడ్డు పైకి వచ్చారు. 608 00:36:24,159 --> 00:36:27,840 నా ప్రపంచమైన రహదారులకు స్వాగతం. 609 00:36:28,679 --> 00:36:32,079 మీకు కూడా "బా". వద్దు, అటు కాదు. 610 00:36:32,880 --> 00:36:34,639 అటువైపు వెళ్ళనీయకండి, జెరెమీ! 611 00:36:34,679 --> 00:36:37,440 మీరు నాకంటే ముందు వెళుతున్నారు. ఆగండి, నెమ్మదిగా! 612 00:36:37,519 --> 00:36:41,159 -మీరు ముందు ఉండాలి, జెరెమీ! -వద్దు, వద్దు, ఆగండి! 613 00:36:42,760 --> 00:36:44,599 మీరు వాటికి ముందు ఉండాలి! 614 00:36:45,400 --> 00:36:47,199 అది చాలా బాగా జరగలేదు. 615 00:36:49,599 --> 00:36:52,920 -ఇలా రండి! -నీ చుట్టూ. 616 00:36:53,000 --> 00:36:54,480 మీరు ఎక్కడికి వెళుతున్నారు? 617 00:36:56,599 --> 00:36:58,599 -ఆగండి! -పదండి, అమ్మాయిలు. 618 00:37:02,639 --> 00:37:06,880 అంటే, అవి కేవలం... అవి పంటను తొక్కేస్తున్నాయి. 619 00:37:07,599 --> 00:37:10,320 -పదండి, అమ్మాయిలు. -సరే, కాలిబాటలో నడవండి. 620 00:37:15,199 --> 00:37:17,440 అవన్నీ రసెల్ క్రోలా భావిస్తున్నాయి. 621 00:37:22,159 --> 00:37:24,440 -రండి, అమ్మాయిలు! -రండి, అమ్మాయిలు! 622 00:37:26,079 --> 00:37:28,079 నా దగ్గరకు రండి. ఇది బాగా లేదు. 623 00:37:28,159 --> 00:37:30,519 -రండి, అమ్మాయిలు. -అక్కడ కుక్క ఉంది. 624 00:37:30,599 --> 00:37:33,400 కుక్క తక్కువ, నేను ఎక్కువ శ్రమ పడుతున్నాము. 625 00:37:34,199 --> 00:37:35,400 రండి, అమ్మాయిలు! 626 00:37:38,320 --> 00:37:41,559 అలా చేయకండి. అలా చేయకండి. 627 00:37:41,960 --> 00:37:44,639 వద్దు. వద్దొద్దు! 628 00:37:45,039 --> 00:37:47,440 -ఆగండి. ఇటు వచ్చేయండి. -కుక్కను చూశాయి. 629 00:37:47,519 --> 00:37:49,960 రండి, రండి! వచ్చేయండి! 630 00:37:50,039 --> 00:37:51,920 కుక్కు, వాటిని వెనుకకు తరిమేయ్. 631 00:37:56,440 --> 00:37:57,760 మంచి కుక్క. 632 00:37:57,840 --> 00:37:59,119 ఇక వెళుతున్నాయి. 633 00:38:00,039 --> 00:38:02,119 -తోలేయ్. -కానీయ్, లాబ్రడర్. 634 00:38:02,920 --> 00:38:04,079 రండి, అమ్మాయిలు. 635 00:38:06,000 --> 00:38:08,760 ఇప్పుడు అవి సరైన దిశలో వెళుతున్నాయి. 636 00:38:09,639 --> 00:38:12,079 -అది గొప్ప దృశ్యం. -చెడ్డ దృశ్యం కాదు, కదా? 637 00:38:12,159 --> 00:38:14,800 -చాలా బాగుంది. -ఈ పనిలో అదే అందమైనది. 638 00:38:14,880 --> 00:38:17,599 అలాంటిది చూస్తే, మీరు చిరునవ్వు నవ్వేలా చేస్తుంది. 639 00:38:19,440 --> 00:38:24,320 చివరకు, ఒత్తిడి కలిగినా, కనులకింపైన ప్రయాణం తరువాత, 640 00:38:24,400 --> 00:38:27,119 గొర్రెలు గమ్యస్థానం చేరుకున్నాయి. 641 00:38:36,519 --> 00:38:39,679 మొదట ఈ పొలంలో గొర్రెలను ఉంచాలన్న ఆలోచన ఉండేది. 642 00:38:39,800 --> 00:38:45,800 పర్యావరణపరంగా గడ్డి తక్కువగా ఉంచేందుకు అది చవకైన, సులభమైన మార్గం. 643 00:38:48,159 --> 00:38:50,320 నిజంగా, నేను ఈ పొలంలో గడ్డిని 644 00:38:50,400 --> 00:38:54,119 ట్రాక్టర్‌తో మొత్తం ఒక గంటలో కత్తిరించేయగలను. 645 00:38:54,159 --> 00:38:56,440 దాని డీజిల్‌కు పది పౌండ్లు ఖర్చవుతుంది. 646 00:38:56,519 --> 00:38:59,840 కానీ లేదు, జెరెమీకి బాగా తెలుసు. "గొర్రెలను పెంచుతాను." 647 00:39:01,880 --> 00:39:03,639 నేను ఏం అనుకున్నాను? 648 00:39:09,639 --> 00:39:11,760 అయినా అవి ఉండడం నాకు ఆనందాన్నిచ్చింది. 649 00:39:15,480 --> 00:39:19,760 అయితే, కొత్తగా కత్తిరించిన గొర్రెలు వేడిని తట్టుకునేందుకు సన్నద్ధమయ్యాయి, 650 00:39:20,280 --> 00:39:23,320 ఆ విషయంలో నా కొత్త చెట్ల గురించి మాటల్లో చెప్పలేను. 651 00:39:27,760 --> 00:39:30,760 మేము వాటికి నిరంతరం నీళ్ళు పోస్తున్నా, 652 00:39:30,840 --> 00:39:34,960 వాటి ఆకులు రాలి, అవి చనిపోతున్నాయి. 653 00:39:37,519 --> 00:39:40,360 అంతటా అదే జరుగుతోంది. 654 00:39:41,440 --> 00:39:44,280 మే 31న 655 00:39:44,360 --> 00:39:45,639 జూన్ 1న 656 00:39:45,679 --> 00:39:48,760 పంటలను ఆరు వారాల సమయంలో సాగు చేస్తాను. 657 00:39:49,440 --> 00:39:54,840 పెద్ద ప్రశ్న ఏంటంటే, అవన్నీ అప్పటికే ఊకలా ఎండిపోతాయా? 658 00:40:01,320 --> 00:40:02,840 వచ్చేసారి 659 00:40:02,920 --> 00:40:04,119 నాకు ఇంకేదయినా ఇవ్వు. 660 00:40:04,159 --> 00:40:06,159 -ఏదైనా పెంచు. -కొన్ని పెంచుతున్నాను. 661 00:40:06,199 --> 00:40:07,079 ఏదో ఒకటి చెయ్. 662 00:40:07,159 --> 00:40:10,519 ఇప్పుడు మాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు పెడుతున్నారు. 663 00:40:11,639 --> 00:40:13,039 నాతో పరాచికాలా? 664 00:40:13,119 --> 00:40:15,280 నువ్వు ఊరులో చేసే ఏ పని 665 00:40:15,360 --> 00:40:16,840 లండన్‌లో చేయలేవు. 666 00:40:18,119 --> 00:40:19,159 నేను ఎక్కడున్నాను? 667 00:40:48,039 --> 00:40:50,039 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 668 00:40:50,159 --> 00:40:52,159 క్రియేటివ్ సూపర్‌వైజర్ రవిందర్ రెడ్డి