1 00:01:07,651 --> 00:01:11,530 కార్నివాల్ రో 2 00:01:33,761 --> 00:01:35,888 రోని తగలబెట్టండి! 3 00:01:46,732 --> 00:01:48,943 కందిరీగల తుట్టెను రేపినట్టున్నాం. 4 00:01:48,943 --> 00:01:50,611 ఉపాయం అదే. 5 00:01:51,237 --> 00:01:52,404 వాళ్లను రెచ్చగొట్టాలి. 6 00:01:53,489 --> 00:01:54,698 ఇక్కడికెందుకు తేవటం? 7 00:01:55,908 --> 00:01:57,159 వెళ్లి తెలుసుకుందాం. 8 00:02:10,798 --> 00:02:14,593 ఇదెలా మిస్సయ్యాను? వాళ్లు మనల్ని వెధవలను చేస్తూనే ఉన్నారు. 9 00:02:22,268 --> 00:02:23,853 విన్యెట్. వెళ్లాలి పద. 10 00:02:30,150 --> 00:02:32,027 ఫైలో. ఫైలో, తిరిగి రా. 11 00:02:32,027 --> 00:02:35,406 ప్లానుకు కట్టుబడి ఉండు. దానిని చంపే ఏకైక అవకాశం అక్కడే. 12 00:02:35,406 --> 00:02:38,325 రో మళ్లింపు మాత్రమే. పార్లమెంటును నాశనం చేస్తారు. 13 00:02:38,325 --> 00:02:41,161 పార్లమెంటును వదిలేయి! న్యూ డాన్‌ను వదిలేయి! 14 00:02:41,161 --> 00:02:44,665 నాకు టార్మలీన్ ముఖ్యం. స్పారాస్ తనను వెన్నాడుతుందని తెలుసుగా. 15 00:02:44,665 --> 00:02:46,876 తనకు తెలుసు. తను నా మాట వింటుంది. 16 00:02:47,459 --> 00:02:48,794 దానిని ఆపాలి. 17 00:02:49,336 --> 00:02:53,173 తనకు జనాల పట్ల ఆదరం ఎక్కువ. అది నీకూ తెలుసు. 18 00:02:53,591 --> 00:02:57,720 అందుకే కదా నువ్వు తనను దానికి ఎర వేయమన్నావు. కాదా? 19 00:02:57,720 --> 00:02:59,346 -అనలేదా? -నిజమే. 20 00:03:00,681 --> 00:03:02,474 తన ప్రమాదానికి నేనే కారణం. 21 00:03:03,517 --> 00:03:06,312 మన్నించు. ఏం చేయమంటావు? 22 00:03:14,236 --> 00:03:15,237 టార్మలీన్. 23 00:03:19,491 --> 00:03:20,492 టార్మలీన్. 24 00:03:23,537 --> 00:03:25,122 ఫైలో చెప్పింది నిజమే. పోవాలి. 25 00:03:26,248 --> 00:03:27,333 హా, అంటే... 26 00:03:28,334 --> 00:03:30,336 తను లేకపోయినా ప్లాన్ పని చేస్తుంది. 27 00:03:31,420 --> 00:03:32,713 కాలిస్తే, 28 00:03:34,715 --> 00:03:37,259 మెషిన్ గన్ రాక్షసుడిని ఓడిస్తుంది. 29 00:03:38,928 --> 00:03:40,346 -నువ్వూ వెళ్లాలి. -సరే. 30 00:03:41,221 --> 00:03:44,350 అంటే, స్పారాస్‌తో ఒంటరి పోరుకు నిన్ను వదిలేయలేను. 31 00:03:45,267 --> 00:03:47,061 నువ్వు నా రక్షకుడివి కాదు. 32 00:03:48,646 --> 00:03:50,689 మన మధ్య ఏంలేదు. 33 00:03:50,689 --> 00:03:55,194 హా, తెలుసు. నువ్వూ విన్యెట్. అంటే, నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను మరి. 34 00:03:55,945 --> 00:03:59,156 నువ్వు గాయపడి మారక్‌గా మారితే, అప్పుడు ఏం చేయాలి? 35 00:03:59,156 --> 00:04:00,324 నన్ను ఆపాలి. 36 00:04:00,783 --> 00:04:02,159 పోయినసారిలాగా. 37 00:04:02,534 --> 00:04:04,620 ఒకేసారి ఇద్దరు రాక్షసులతో పోరాడలేను. 38 00:04:07,581 --> 00:04:09,124 నన్ను అలా చూస్తున్నావా? 39 00:04:10,751 --> 00:04:12,586 నువ్వు లేకపోతేనే నాకు భద్రత. 40 00:04:16,298 --> 00:04:19,009 అర్థమవ్వలేదా ఇంకా? వెళ్లు! 41 00:04:21,595 --> 00:04:22,596 వెళ్లు! 42 00:04:47,955 --> 00:04:50,666 జెంటిల్మెన్, అవాంఛనీయ సంఘటన ఇది. 43 00:04:51,458 --> 00:04:55,254 కానీ ఇమోజెన్ స్పర్న్‌రోజ్ బర్గిష్ నాగరికురాలు కనుక, 44 00:04:55,254 --> 00:04:58,632 మన ప్రభుత్వమంతా కలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 45 00:04:58,632 --> 00:05:01,552 సెషన్ బాగా ఆలస్యమవుతుంది, 46 00:05:01,552 --> 00:05:05,848 ఎందుకంటే ఎంపీలు నగరం నలుమూలల నుండి రావాలి, చెక్ పాయింట్ల ఇబ్బంది ఉంది. 47 00:05:05,848 --> 00:05:08,684 భద్రతా పెంపు అవసరాలు నేను అర్థం చేసుకోగలను. 48 00:05:08,684 --> 00:05:11,812 మిల్‌వర్తీ గారు, మీ ప్రభుత్వం మా శత్రువు మాటలు 49 00:05:11,812 --> 00:05:14,064 వినబోతుందని పాక్ట్ సంకోచించాలా? 50 00:05:14,606 --> 00:05:17,776 అంబాసిడర్, హామీ ఇస్తున్నాను. ఇది చట్ట ప్రక్రియ అంతే. 51 00:05:18,360 --> 00:05:21,113 మరీ కపటులు. మీ చట్టాలనే వాడి ఆడిస్తున్నారు. 52 00:05:21,113 --> 00:05:22,239 నిశ్శబ్దం. 53 00:05:22,906 --> 00:05:25,117 న్యూ డాన్ పని అవ్వగానే, 54 00:05:25,117 --> 00:05:28,746 ఫ్లోర్, కచ్చితంగా, నీదే అవుతుంది. ఇటు రండి, దయచేసి. 55 00:05:30,539 --> 00:05:32,332 మన్నించాలి, మిల్‌వర్తీ గారు. 56 00:05:32,332 --> 00:05:35,794 న్యూ డాన్ మాట్లాడేటప్పుడు మమ్మల్ని బయటుండమంటారా? 57 00:05:35,794 --> 00:05:38,964 పుండు మీద కారం చల్లలేను, దానిలో మిమ్మల్ని కూర్చోనివ్వలేను. 58 00:05:38,964 --> 00:05:40,466 అంబాసిడర్, అనుమతిస్తే, 59 00:05:40,466 --> 00:05:43,677 మా మిత్రులకు ఆ న్యూ డాన్ రెబల్స్ చెప్పే అబద్ధాలన్నీ, 60 00:05:43,677 --> 00:05:46,472 నేరుగా వినాలని అనుకుంటున్నాము. 61 00:05:47,014 --> 00:05:49,016 లేదంటే సత్యాన్ని ఎలా తెలియజేయగలము? 62 00:05:49,016 --> 00:05:51,477 మేజర్ వీర్ సరిగ్గా చెప్పారు. ఎంత కంపరమైనా, 63 00:05:51,477 --> 00:05:54,855 -మేము అక్కడ ఉంటే మంచిది. -అలాగా. అంటే... 64 00:05:56,106 --> 00:05:58,442 మీ అభ్యర్థనను సభ్యులకు చెబుతాను. 65 00:05:58,442 --> 00:06:00,694 మీ తరపున వకాల్తా చేస్తాను. 66 00:06:03,405 --> 00:06:05,574 అంతవరకూ, దయచేసి 67 00:06:06,241 --> 00:06:08,744 వీలైనంత సౌకర్యంగా కూర్చోండి. 68 00:06:14,541 --> 00:06:18,003 పరిస్థితులు అనుమతించినంత సౌకర్యంగా. 69 00:06:22,883 --> 00:06:26,553 మాన్యవరులు, పాక్ట్ అంబాసిడర్ గారు. 70 00:06:27,679 --> 00:06:29,431 గొప్పలు చెప్పే డంభరులు. 71 00:06:29,973 --> 00:06:31,809 రాజుగారి కజిన్ అనుకోండి. 72 00:06:32,559 --> 00:06:36,355 ఆ అలంకారాలన్నీ శవాల దిబ్బలో ఎంత అందంగా అగుపిస్తాయో కదా. 73 00:06:40,984 --> 00:06:42,945 సానుభూతి ఆశించకు. 74 00:06:43,612 --> 00:06:45,531 రెండవసారి నన్ను మోసం చేయలేవు. 75 00:06:46,073 --> 00:06:47,908 తన కొమ్ము తీసేసావు! 76 00:06:50,077 --> 00:06:52,663 అణగారినవారి తరపున పోరాడుతానని పెద్ద మాటలు 77 00:06:52,663 --> 00:06:54,498 చేసేదేమో ఫాన్ కొమ్ము తీయటం? 78 00:06:57,209 --> 00:06:58,502 నీ ఉపన్యాసం. 79 00:07:08,053 --> 00:07:09,930 అగ్రియస్‌ను బాధించవని ఎలా నమ్మాలి? 80 00:07:11,682 --> 00:07:12,891 నమ్మవద్దు. 81 00:07:35,414 --> 00:07:37,124 తనను ఏం చేసారో చూడు. 82 00:07:39,293 --> 00:07:40,627 మనకు ఎదురు తిరిగాడు. 83 00:07:47,342 --> 00:07:50,888 నిన్న రాత్రి మన కామ్రేడ్ల సాహాస చర్యల వలన, 84 00:07:50,888 --> 00:07:52,431 గుంపు వస్తుంది. 85 00:07:52,431 --> 00:07:54,766 ఏమనుకోకపోతే చిన్న సలహా. 86 00:07:54,766 --> 00:07:57,227 వాళ్లను స్పారాస్‌కు పడెయ్యి! 87 00:08:00,647 --> 00:08:04,484 -దురదృష్టవశాత్తూ, అతనిది వేరే పోరు. -ఏంటి? 88 00:08:06,278 --> 00:08:08,197 స్పారాస్ రోకు రావట్లేదా? 89 00:08:08,197 --> 00:08:10,240 అవును. రావట్లేదు. 90 00:08:10,240 --> 00:08:11,325 అబ్బా. 91 00:08:12,117 --> 00:08:14,995 వాడు లేకుండా పోరాడుతున్నామని చెప్పాల్సిందిగా. 92 00:08:14,995 --> 00:08:16,997 కావలసినవన్నీ ఉన్నాయి, కామ్రేడ్. 93 00:08:17,497 --> 00:08:19,541 చేతిలో ఆయుధాలు, 94 00:08:19,541 --> 00:08:21,585 గుండెలో ధైర్యం, 95 00:08:21,585 --> 00:08:24,463 బర్గ్ ధ్యాస అంతా. 96 00:08:25,631 --> 00:08:26,924 ఇప్పుడు ఏమి జరగబోతుంది? 97 00:08:29,885 --> 00:08:32,679 రెబల్ పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేసి 98 00:08:32,679 --> 00:08:34,932 రోలోకి రప్పించేలా చేస్తుంది. 99 00:08:36,975 --> 00:08:40,145 కానీ వారినెలా ఆపాలి? చాలామంది ఉన్నారు. 100 00:08:42,189 --> 00:08:44,399 మనం వారిని ఆపట్లేదు. 101 00:08:44,399 --> 00:08:45,984 వారిని రానిస్తాము. 102 00:08:47,152 --> 00:08:49,529 అస్సలు అడ్డుకోవద్దు. 103 00:08:50,405 --> 00:08:52,574 ఇక్కడికి వచ్చేదాకా. 104 00:08:53,325 --> 00:08:55,827 ఇక్కడ కాల్పులు జరిపి అందరినీ చంపేస్తాము. 105 00:08:57,704 --> 00:09:00,624 అంతవరకూ వచ్చారంటే, రోను నాశనం చేస్తారు. 106 00:09:01,625 --> 00:09:05,629 మన శత్రువులను ఓడించాలంటే, మనం చాలా త్యాగం 107 00:09:05,629 --> 00:09:08,382 చేయాల్సి వస్తుంది. 108 00:09:08,924 --> 00:09:13,220 విను. ఒబెరాన్ స్క్వేర్ వద్ద సరిగ్గా పని చేస్తుంది. 109 00:09:14,388 --> 00:09:16,265 నీ ప్లాన్, నువ్వు చెప్పినట్టు. 110 00:09:16,974 --> 00:09:20,352 దాక్కోవటానికి చాలా చోట్లు. కాల్చటానికి ఎక్కువ కవర్ ఉంది. 111 00:09:20,936 --> 00:09:23,063 అన్నివైపుల నుండి చుట్టుముట్టవచ్చు. 112 00:09:24,356 --> 00:09:27,401 గుంపు అటు వెళితే కనుక. 113 00:09:28,151 --> 00:09:30,570 ఆ మనుషులు నీకోసం వెతకట్లేదు. 114 00:09:30,570 --> 00:09:33,532 వెతుకుతున్నది స్నేహితుల మీద బాంబుల వేసినవాళ్లకోసం. 115 00:09:35,367 --> 00:09:36,827 కానివ్వు, పిల్లా. 116 00:09:38,912 --> 00:09:40,998 నువ్వన్నట్టుగానే, అక్కడికే వస్తారు. 117 00:09:41,832 --> 00:09:43,500 కానీ నేను వారికి కనిపిస్తాను. 118 00:09:44,376 --> 00:09:47,004 నేరుగా నీ వలలో పడేలా నా వెంట పడతారు. 119 00:09:48,547 --> 00:09:52,175 ఈ ప్లాను ప్రకారం, మన విజయమంతా నీమీదే ఆధారపడుతుంది. 120 00:09:52,759 --> 00:09:55,846 నువ్వు విఫలమైనా లేదా వాళ్లకు దొరికినా... 121 00:09:57,180 --> 00:09:58,765 నన్ను కూడా వెతుకుతున్నారు. 122 00:10:04,313 --> 00:10:05,439 నేనూ వెళతాను. 123 00:10:07,733 --> 00:10:09,943 ఆ వెధవలను నేరుగా నీ వైపు రప్పిస్తాము. 124 00:10:33,091 --> 00:10:34,551 క్రిచ్, ఎక్కడికి? 125 00:10:48,607 --> 00:10:49,816 -లేదు. -ఆగండి! 126 00:10:50,275 --> 00:10:51,193 ఆగు! 127 00:10:54,321 --> 00:10:56,365 బెర్విక్‌ను కలిసి హలో చెప్పు. 128 00:10:57,449 --> 00:10:58,658 వాడిని తీసుకురండి. 129 00:10:58,658 --> 00:11:00,744 అయితే సరే! వాడిని తీసుకురండి. 130 00:11:03,038 --> 00:11:04,748 తీసుకురండి. అరే. 131 00:11:04,748 --> 00:11:07,084 నీ సమయం ఆసన్నమైంది, ఇన్‌స్పెక్టర్! 132 00:11:12,589 --> 00:11:15,217 చివరికి సమయం ఆసన్నమైంది. 133 00:11:45,372 --> 00:11:48,083 నేను చేస్తాను. అగ్రియస్ కోసం. 134 00:11:48,083 --> 00:11:51,545 నీ ఉపన్యాసాన్ని మక్కికి మక్కీ చదువుతాను. కానీ ఎవరు రాసారిది? 135 00:11:51,920 --> 00:11:55,715 మా ఉత్తమ దౌత్యుల మేధో మధన సారాంశం ఇది. 136 00:11:55,715 --> 00:11:58,802 బర్గిష్ పార్లమెంటుతో ఎలా మాట్లాడాలో వారికి తెలియదు. 137 00:11:58,802 --> 00:12:00,554 దానికి మర్యాద కావాలి. 138 00:12:00,554 --> 00:12:04,349 శాంతి ఒప్పందం దాకా రాకముందే బయటకు నెట్టేస్తారు. 139 00:12:04,349 --> 00:12:07,644 నీకు అన్నీ తెలుసు. నీకు కావాలసిన మాటలు రాసుకో. 140 00:12:07,644 --> 00:12:09,271 నా సొంత మాటలా? 141 00:12:12,315 --> 00:12:14,109 ఇది జీవన్మరణ సమస్య. 142 00:12:30,417 --> 00:12:33,545 అంబాసిడర్ అభ్యర్థనను తిరస్కరించవచ్చు, అనుకోండి. 143 00:12:33,545 --> 00:12:35,589 న్యూ డాన్‌కు అభ్యంతరం లేదు. 144 00:12:35,589 --> 00:12:38,425 విదేశీ ఆఫీస్ అది అమర్యాద అనలేదా? 145 00:12:38,425 --> 00:12:42,429 దౌత్య సాంప్రదాయాన్ని వదిలేయి. ఆ చెత్త పనులు త్వరగా ముగుస్తాయంటే, 146 00:12:42,429 --> 00:12:46,141 పాక్ట్ ఇంకా న్యూ డాన్ ఎదురుబొదురు కూర్చొని చావనివ్వు. 147 00:12:56,193 --> 00:12:57,402 సమయం ఆసన్నం అయింది. 148 00:12:59,279 --> 00:13:02,782 పార్లమెంట్ నీ ఉపన్యాసం కోసం ఎదురుచూస్తుంది. 149 00:13:11,583 --> 00:13:12,918 త్వరగా! నీళ్లు తే. 150 00:13:15,212 --> 00:13:16,379 నీకేం కాలేదుగా? 151 00:13:17,797 --> 00:13:20,383 అరే. అరే, త్వరగా. నీళ్లు! 152 00:13:21,968 --> 00:13:23,637 మిస్... మిస్ స్పర్న్‌రోజ్. 153 00:13:23,637 --> 00:13:25,889 ఏదో ఘోరం జరగబోతుంది. 154 00:13:25,889 --> 00:13:26,890 ఏమంటున్నారు? 155 00:13:26,890 --> 00:13:30,227 కాస్టర్ పాక్ట్ వారితో విచిత్రంగా సంకేతాలు చేస్తున్నాడు. 156 00:13:30,227 --> 00:13:32,687 కలిసి ఉన్నారనిపిస్తుంది. ఇది న్యూ డాన్ పనే. 157 00:13:34,564 --> 00:13:36,525 మేజర్ వీర్ అలా అంటే... 158 00:13:40,320 --> 00:13:41,988 ఓహ్, మరీ సిగ్గుగా ఉంది. 159 00:13:44,741 --> 00:13:46,326 ఇమోజెన్ తరపున క్షమాపణలు. 160 00:13:46,326 --> 00:13:49,162 మరీ ముఖ్యమైన సమయాలలో తన ఆరోగ్యం పాడవుతుంటుంది. 161 00:13:49,162 --> 00:13:53,083 మరేం పరవాలేదు. ఆమెకు కుదుటపడడానికి కొంచెం సమయమిద్దాం. 162 00:13:53,083 --> 00:13:56,002 అది అవసరం లేదు. మనం కొనసాగిద్దాం. 163 00:13:59,005 --> 00:14:03,969 క్రిచ్‌ను చంపండి! క్రిచ్‌ను చంపండి! 164 00:14:24,739 --> 00:14:25,824 ఇదే సమయం. 165 00:14:36,835 --> 00:14:39,170 మేజర్, నా జీవితమంతా నాటకంలోనే గడిపాను, 166 00:14:39,170 --> 00:14:40,797 కానీ మీరు మహానటులు. 167 00:14:40,797 --> 00:14:44,092 నేను నమ్మేసాను అంటే ఒట్టు. 168 00:14:46,219 --> 00:14:48,638 మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి, మిల్‌వర్తీ గారు? 169 00:14:48,638 --> 00:14:53,602 "సహజవ్యవస్థకు ప్రమాదం. తిరగబడే సామాన్యుల పగటికల." 170 00:14:53,602 --> 00:14:55,604 ఇదే కదా అతను వాళ్ళను అన్నది? 171 00:14:56,938 --> 00:15:00,233 అవును. అవును, న్యూ డాన్. 172 00:15:06,156 --> 00:15:08,158 వారితో ఎంతకాలంగా పని చేస్తున్నావు? 173 00:15:22,881 --> 00:15:26,301 పాక్ట్ పని ముగిసింది, మిల్‌వర్తీ గారు. అది అందరికీ తెలుసు. 174 00:15:27,719 --> 00:15:31,264 కానీ మా ప్రభుత్వం శాంతిని ఒప్పుకోవటం కంటే 175 00:15:31,264 --> 00:15:32,766 ఆఖరిపోరుకు సిద్ధమంటుంది. 176 00:15:33,308 --> 00:15:36,353 అంటే, పోరులో ఓడితే, ఈరోజు ఇక్కడేం చేస్తున్నారు మీరు? 177 00:15:37,354 --> 00:15:40,023 నేను దేశభక్తుడిని కనుక, సర్. 178 00:15:40,023 --> 00:15:43,777 నా దేశాన్ని శిథిలాలలో చూడటం 179 00:15:43,777 --> 00:15:45,904 నాకిష్టం లేదు కనుక. 180 00:15:47,906 --> 00:15:50,659 శాంతి ఒప్పందానికి మద్ధతు తెలుపుదామని నా భావన. 181 00:15:51,910 --> 00:15:55,163 మీ అంబాసిడర్ కుట్ర అని మిమ్మల్ని ఉరేస్తారు మరి. 182 00:15:55,163 --> 00:15:59,334 అప్పుడు నేను నా సిద్ధాంతాలతో చనిపోతాను. అది మీరు అర్థం చేసుకోగలరుగా. 183 00:16:00,794 --> 00:16:03,630 మీరు ఫే మద్ధతుదారులు, మిల్‌వర్తీ గారు. 184 00:16:04,089 --> 00:16:05,465 సదా అలానే ఉన్నాను. 185 00:16:05,882 --> 00:16:08,176 -అంటే... -మీరు 186 00:16:09,177 --> 00:16:13,473 చాలా అరుదైన జాతి, మిల్‌వర్తీ గారు. మంచి మనుషులు. 187 00:16:14,808 --> 00:16:18,311 ఇంకో చోట ఇంకో లోకంలో మనం మంచి స్నేహితులమై ఉండేవారం. 188 00:16:18,311 --> 00:16:22,691 కానీ, అవును, నేను న్యూ డాన్‌ పక్షం, 189 00:16:22,691 --> 00:16:25,402 ఇంకా, శాంతి కోసం అన్నీ పణంగా పెట్టటానికి సిద్ధం. 190 00:16:26,403 --> 00:16:28,655 అయితే, నాతోపాటు నిలబడతారా 191 00:16:29,614 --> 00:16:30,740 లేక వ్యతిరేకంగానా? 192 00:17:28,298 --> 00:17:31,801 క్రిచ్‌ను చంపాలి! క్రిచ్‌ను చంపాలి! 193 00:18:11,549 --> 00:18:12,467 సార్జెంట్. 194 00:18:13,676 --> 00:18:14,719 కానిస్టేబుల్. 195 00:18:20,350 --> 00:18:22,602 మరీ ఎక్కువ చేస్తున్నావు, థాచ్. 196 00:18:25,146 --> 00:18:28,316 ఇది చేసావంటే, ప్రాయశ్చిత్తమే లేదు. 197 00:18:32,445 --> 00:18:34,656 ఇదే ప్రాయశ్చిత్తం, సార్జెంట్. 198 00:18:36,574 --> 00:18:39,661 నువ్వెవరో, వాళ్లేంటో మరిచిపోవద్దు. 199 00:18:46,251 --> 00:18:48,086 బాస్, ఏం చేయమంటారు? 200 00:18:50,547 --> 00:18:51,589 సార్జెంట్? 201 00:19:02,016 --> 00:19:03,351 గేటు తెరవండి! 202 00:19:33,798 --> 00:19:35,592 రండి! 203 00:19:35,592 --> 00:19:39,387 హా! రండి! 204 00:19:39,387 --> 00:19:40,930 లోపలికి రండి! 205 00:19:55,778 --> 00:19:58,781 కదలండి! దారికి అడ్డు తొలగండి! 206 00:19:58,781 --> 00:20:00,575 హే! రండి! 207 00:20:03,119 --> 00:20:04,412 రండి! 208 00:20:06,998 --> 00:20:08,541 మోసగాళ్లారా, 209 00:20:08,541 --> 00:20:11,044 మీకు తగిన శాస్తి జరుగుతుంది! 210 00:20:11,044 --> 00:20:12,795 వాళ్ల రెక్కలు కత్తిరించేయండి! 211 00:20:16,758 --> 00:20:17,926 అయ్య బాబోయ్. 212 00:20:21,846 --> 00:20:23,598 ఆ రెక్కలు కత్తిరించండి! 213 00:20:23,598 --> 00:20:26,476 హే! హే, దారికి అడ్డు తొలగండి! పురుగుల్లారా! 214 00:20:26,476 --> 00:20:28,269 ఆ రెక్కలు కత్తిరించండి! 215 00:20:30,688 --> 00:20:31,689 ఛీ! 216 00:20:32,190 --> 00:20:33,191 ఓయ్, ఆగు! 217 00:20:33,191 --> 00:20:35,944 అడ్డు తప్పుకో! అధికారిక పని! 218 00:20:44,160 --> 00:20:45,703 అధికారిక పని! 219 00:20:47,789 --> 00:20:48,957 పిచ్చెక్కిందా? 220 00:20:50,667 --> 00:20:52,877 అవి తప్పుడు దిశలో ఉన్నాయి. 221 00:20:54,671 --> 00:20:56,130 స్పారాస్ లోపల ఉంది. 222 00:20:58,591 --> 00:20:59,592 దించండి. 223 00:21:01,135 --> 00:21:02,804 -అలారం మోగించండి! -లేదు! 224 00:21:05,139 --> 00:21:06,849 అంతకన్నా పెద్ద తప్పు ఉండదు. 225 00:21:08,810 --> 00:21:10,186 రన్యన్ మిల్‌వర్తీ ఎక్కడ? 226 00:21:20,947 --> 00:21:22,407 కొమ్ములు విరగదీయండి! 227 00:21:25,910 --> 00:21:27,537 చేతులు పట్టుకోండి, బాబులు! 228 00:21:51,561 --> 00:21:52,812 అరే! 229 00:21:56,649 --> 00:21:57,734 అరే! 230 00:22:03,531 --> 00:22:05,283 వెతికి కాల్చి పారేయండి! 231 00:22:07,785 --> 00:22:09,579 ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. 232 00:22:10,830 --> 00:22:13,791 ఆగు. ఇంకా చాలామందిని రానివ్వు. 233 00:22:13,791 --> 00:22:16,169 ఆ కాగడా ఇవ్వు నాకు! 234 00:22:17,336 --> 00:22:21,758 -హా, పొగ పెట్టండి. -ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు. 235 00:22:24,302 --> 00:22:25,887 తగలబెట్టండి! 236 00:22:26,429 --> 00:22:28,514 తగలబెట్టండి! అంతా! 237 00:22:53,581 --> 00:22:56,375 లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొనసాగించండి. 238 00:23:06,928 --> 00:23:09,931 -ఏం చేస్తున్నావు? -మాట్లాడుతున్నప్పుడు నన్నే చూడు. 239 00:23:09,931 --> 00:23:11,516 -సరేనా? -సరే మరి. 240 00:23:11,516 --> 00:23:14,102 -మేజర్ వీర్... -తెలుసు. మేజర్ వీర్, చెప్పాడు 241 00:23:14,102 --> 00:23:15,853 -తను న్యూ డాన్ అని. -స్పారాస్. 242 00:23:20,650 --> 00:23:22,151 ఏమన్నావు? 243 00:23:24,112 --> 00:23:26,906 వీర్ స్పారాస్. 244 00:23:30,535 --> 00:23:31,577 నా కళ్లు. 245 00:23:34,372 --> 00:23:35,998 ఏం చేద్దాం? 246 00:23:35,998 --> 00:23:40,419 గార్డులు పార్లమెంటును ఖాళీ చేయిస్తారు. వాళ్లకు సమయమివ్వాలి అంతే. 247 00:23:59,230 --> 00:24:02,567 ఇంకా ఏంటి ఆలస్యం? 248 00:24:03,234 --> 00:24:04,652 మేజర్. 249 00:24:05,444 --> 00:24:07,613 ఎందుకు ఆలస్యం? 250 00:24:58,164 --> 00:25:01,167 స్పారాస్ వస్తుంది! తలుపులు! 251 00:25:01,417 --> 00:25:03,002 తలుపును అడ్డుకోండి! 252 00:25:16,057 --> 00:25:18,100 మార్టియర్ కోసం, మమ్మల్ని కాపాడండి! 253 00:25:18,517 --> 00:25:20,353 విన్నారుగా. తలుపును పట్టుకోండి! 254 00:25:20,353 --> 00:25:22,230 -పట్టుకోండి! -తలుపును పట్టుకోండి! 255 00:25:27,235 --> 00:25:28,486 పట్టుకోండి! 256 00:26:45,021 --> 00:26:46,230 దృష్టి కనిపించింది. 257 00:26:46,689 --> 00:26:48,316 అదిక్కడ ఉండకూడదు. 258 00:26:48,316 --> 00:26:49,817 దేవుడి దయ వల్ల ఉంది. 259 00:26:51,068 --> 00:26:52,028 నేను వెళ్లాలి. 260 00:26:52,486 --> 00:26:54,030 -వినీ! -నన్ను వదులు. 261 00:26:54,030 --> 00:26:55,614 వాళ్లను దారి మళ్లించు. 262 00:26:57,325 --> 00:26:59,744 ప్లానుకు కట్టుబడి ఉండు. మళ్లీ వదిలేయకు. 263 00:26:59,744 --> 00:27:01,495 నన్ను వదులు, కైన్. ప్లీజ్! 264 00:27:03,164 --> 00:27:04,790 వినీ, దయచేసి, ఇలా చేయకు! 265 00:27:08,502 --> 00:27:09,628 విన్యెట్ ఏం చేస్తుంది? 266 00:27:09,879 --> 00:27:11,547 -ఆగు! -అదుగో వాళ్ళు! 267 00:27:11,547 --> 00:27:12,715 వినీ! 268 00:27:14,508 --> 00:27:16,344 చెత్త క్రిచ్! 269 00:27:22,308 --> 00:27:25,311 మన్నించు. లేదు, లేదు... 270 00:27:38,741 --> 00:27:40,284 మనమీద కాల్పులు చేస్తున్నారు! 271 00:27:40,284 --> 00:27:41,744 స్నైపర్లున్నారు! 272 00:27:48,959 --> 00:27:50,669 అబ్బా! ఛా! 273 00:27:58,928 --> 00:27:59,929 ఛా! 274 00:28:00,888 --> 00:28:01,806 అబ్బా! 275 00:28:10,356 --> 00:28:11,357 అబ్బా! 276 00:29:07,121 --> 00:29:08,038 డేరియస్? 277 00:29:16,297 --> 00:29:17,214 డేరియస్! 278 00:31:52,494 --> 00:31:53,787 డేరియస్. 279 00:32:24,193 --> 00:32:25,611 సాధించావు. 280 00:32:29,948 --> 00:32:30,866 మనం సాధించాం. 281 00:32:43,003 --> 00:32:46,465 మనం బర్గ్ సైనికులం కనుక. 282 00:32:49,551 --> 00:32:50,678 నేను... 283 00:33:18,080 --> 00:33:20,290 సార్జెంట్, దీనిని ఆపాల్సిందే. 284 00:33:21,583 --> 00:33:23,293 సార్జ్, ఏం చేద్దాం? 285 00:33:44,648 --> 00:33:45,691 నేను ఏం చేసాను? 286 00:33:54,241 --> 00:33:55,868 నీ మనస్సు మాట విన్నావు. 287 00:34:00,914 --> 00:34:02,249 తనను సదా ప్రేమించాను. 288 00:34:05,669 --> 00:34:06,795 తెలుసు. 289 00:34:13,302 --> 00:34:14,845 నేనూ సదా ప్రేమిస్తాను. 290 00:34:20,893 --> 00:34:22,603 ఇదిక ముగియదు, కదా? 291 00:34:28,108 --> 00:34:29,568 నావరకైతే కాదు. 292 00:34:37,284 --> 00:34:39,828 దయచేసి వాళ్లను ఆపే ప్రయత్నంలో చనిపోకు. 293 00:34:42,289 --> 00:34:43,540 దయచేసి. 294 00:35:28,085 --> 00:35:29,670 పార్లమెంట్ భద్రం! 295 00:35:33,090 --> 00:35:34,132 ఇక ముగిసింది! 296 00:35:36,635 --> 00:35:37,553 లేదు. 297 00:35:39,179 --> 00:35:40,764 ఇంకోరోజు పోరాడుదాం. 298 00:35:46,603 --> 00:35:48,105 కామ్రేడ్స్, దాక్కోండి. 299 00:35:49,648 --> 00:35:52,150 పోరు ఓడాము కానీ యుద్ధం కాదు. 300 00:36:45,454 --> 00:36:46,371 కామ్రేడ్. 301 00:37:00,510 --> 00:37:01,511 ఓడిపోయావు. 302 00:37:09,227 --> 00:37:11,355 కానీ విత్తనాలు 303 00:37:11,939 --> 00:37:14,316 నాటాము. 304 00:37:23,075 --> 00:37:24,117 ఆమె ఇక్కడ ఉంది. 305 00:37:25,035 --> 00:37:27,162 నా దగ్గర న్యూ డాన్ నాయకురాలు ఉంది. 306 00:37:59,403 --> 00:38:01,571 సరే, ఇదంతా శుభ్రం చేయండి! 307 00:38:02,072 --> 00:38:03,573 ఆ మంటలను ఆర్పండి! 308 00:39:21,234 --> 00:39:25,530 చాలా పున్నముల తరువాత 309 00:39:32,662 --> 00:39:35,540 అయితే, చావే ముగింపా? 310 00:39:37,459 --> 00:39:41,213 చావు అన్నింటికీ స్థిరత్వాన్నిచ్చేది, 311 00:39:41,630 --> 00:39:45,842 ఈ అస్థిర జీవనపు స్థిరత అది. 312 00:39:45,842 --> 00:39:48,053 అయితే, మన గుర్తింపు ఏంటి? 313 00:39:48,595 --> 00:39:54,226 మన చర్మం, నేల, స్థాయి, లేదా పోరాటమా? 314 00:39:54,893 --> 00:39:58,563 మన జీవితాలు అధికారం చేతిలో మలచబడతాయి, 315 00:39:59,272 --> 00:40:03,485 మన భవిష్యత్, విధి అంతా అతని కత్తి మీద సరితూగుతుంది. 316 00:40:04,194 --> 00:40:08,115 ఆయన బ్లేడ్ చెమటను బాధను రెండింటినీ కోస్తాయి. 317 00:40:08,115 --> 00:40:13,036 మనకు చర్మం, నేల, స్థాయిల ఎంపిక అవకాశం లేదు. 318 00:40:13,036 --> 00:40:16,790 కానీ మనందరం 319 00:40:17,165 --> 00:40:19,876 ఈ మట్టి నుండేగా పుట్టాము? 320 00:40:20,293 --> 00:40:24,923 ఒకటే ఆకాశం కిందే పడుకుంటాము కదా? 321 00:40:25,465 --> 00:40:30,137 మనందరం ప్రేమ, సంతోషం, బాధ అన్నింటినీ అనుభవిస్తాముగా? 322 00:40:30,887 --> 00:40:36,017 కానీ సత్యమేంటంటే మన దారే మనల్ని నిర్వచిస్తుంది. 323 00:40:38,645 --> 00:40:44,651 మన రక్తమాంసాలు వాటి వారసత్వాలను తెలుపుతాయి. 324 00:40:53,910 --> 00:40:58,540 ఏంటి? ఏం చేస్తున్నావసలు? రెండు గంటల పనిని వృథా చేసావు. 325 00:40:59,249 --> 00:41:00,625 అంతే ఇక. 326 00:41:37,996 --> 00:41:39,414 ఇక్కడ ఎందుకు నిల్చున్నాను? 327 00:41:42,250 --> 00:41:45,462 ఆయన సగం ఫే ఛాన్సిలర్‌ను అస్సలు అంగీకరించడన్నారు. 328 00:41:47,255 --> 00:41:49,841 అదే జన్మహక్కైన... 329 00:41:51,468 --> 00:41:53,929 అబ్సలాం బ్రేక్‌స్పియర్ పెద్ద కొడుకుది 330 00:41:55,931 --> 00:41:57,557 నాకు వర్తించదన్నాడు. 331 00:42:03,438 --> 00:42:05,899 అందుకే, ఈ గౌరవానికి కృతజ్ఞతలు. 332 00:42:08,318 --> 00:42:09,778 కానీ మనం నిజాయితీగా ఉండాలి. 333 00:42:10,487 --> 00:42:12,030 మీరు చూస్తున్నది, 334 00:42:12,864 --> 00:42:15,909 మీ సంస్థలు అందించిన విలువలు 335 00:42:17,827 --> 00:42:22,249 అన్ని రంగరించుకొని, తయారుచేయబడినవాడు, 336 00:42:22,874 --> 00:42:26,753 బర్గ్ స్కూళ్లు,సైన్యం, పోలీస్. 337 00:42:30,090 --> 00:42:31,341 మీరు చూడనిదల్లా... 338 00:42:35,345 --> 00:42:37,097 నా వీపు మీది మచ్చలను... 339 00:42:40,100 --> 00:42:44,896 నా రెక్కలు కత్తిరించి దొంగిలించబడిన చోటులను. 340 00:42:48,024 --> 00:42:51,319 అయితే, నాలో నచ్చని భాగాన్ని ఉపేక్షించటం మీకు సులభమే. 341 00:42:53,154 --> 00:42:57,617 మీ సంస్థలు ద్వేషించమని చెప్పిన భాగాన్ని. 342 00:43:04,374 --> 00:43:06,626 నా గుర్తింపును దాయటం అసలు ఇష్టం లేదు. 343 00:43:08,503 --> 00:43:14,259 అది దాచి మనిషిగా అన్ని సౌకర్యాలు అనుభవించటం, 344 00:43:15,051 --> 00:43:18,221 మిగతాచోట్ల నాలాంటివారు ఉరి తీయబడుతుంటే. 345 00:43:18,972 --> 00:43:21,182 నా చేతిలో కూడా చనిపోయారు. 346 00:43:24,978 --> 00:43:28,106 అందుకే నేను సరైన అభ్యర్థినేమో. 347 00:43:28,815 --> 00:43:32,777 స్వీయ ద్వేష ఫే ఏ మార్పులూ చేయలేడు. 348 00:43:34,404 --> 00:43:36,031 అదే కదా పాయింట్, కదా? 349 00:43:39,200 --> 00:43:41,244 మీకు మారే ఉద్దేశమే లేదు. 350 00:43:41,578 --> 00:43:43,788 పరిస్థితులను యథాతథంగా ఉంచటమే 351 00:43:43,788 --> 00:43:46,666 మీరు చేసే పని. 352 00:43:48,501 --> 00:43:51,129 కానీ మీరు ఫేలందరినీ తక్కువ అంచనా వేసారు. 353 00:43:52,380 --> 00:43:57,260 మేము మార్పును ఆహ్వానించే మనుషులం. 354 00:43:59,220 --> 00:44:03,433 నాగురించి ఆ విషయాన్ని త్వరగా తెలుసుకునుంటే త్వరగా మారేవాడిని, 355 00:44:04,309 --> 00:44:07,437 అప్పుడు నా ప్రేమను కోల్పోయేవాడిని కాదు. 356 00:44:10,732 --> 00:44:12,650 తనకు నాకన్నా యోగ్యులు దొరుకుతారు. 357 00:44:14,277 --> 00:44:16,488 ఫేలందరికీ కూడా. 358 00:44:17,655 --> 00:44:22,160 మీలాగే వాళ్లందరికీ ఇక్కడ కూర్చొనే హక్కు ఉంది. 359 00:44:28,333 --> 00:44:31,127 రాబోయే ఛాన్సిలర్‌కు కొమ్ములు ఉండాలి. 360 00:44:32,128 --> 00:44:33,880 -ఏంటి! -లేదా రెక్కలు! 361 00:44:33,880 --> 00:44:34,964 తమాషా చేస్తున్నావా? 362 00:44:35,298 --> 00:44:36,674 కానీ అది నేను కాదు. 363 00:44:37,884 --> 00:44:40,970 మీ మార్పు లేకపోవటానికి నేను కారణం కాదు. 364 00:45:46,327 --> 00:45:48,079 అది ప్రతీ లోపాన్ని చూపిస్తుంది. 365 00:45:50,665 --> 00:45:52,375 చాలా బాగుంది. 366 00:45:59,716 --> 00:46:02,093 భవిష్యత్తు ఇక్కడే స్పర్న్‌రోజ్ మరియు అస్ట్రేయన్ ఎలక్ట్రిక్ 367 00:49:21,876 --> 00:49:23,586 ద టెటర్బీ హోటల్ 368 00:49:40,645 --> 00:49:42,105 ఎక్కడికి వెళుతున్నావు? 369 00:49:49,028 --> 00:49:52,490 -ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ కదా? -సైన్యానికి కృతజ్ఞత చెప్పాలట. 370 00:49:53,908 --> 00:49:54,992 వాళ్లు కలిసారా? 371 00:49:54,992 --> 00:49:56,202 వదిలేయ్. 372 00:49:56,869 --> 00:49:59,497 సరే గానీ, కలవాలి. 373 00:50:00,581 --> 00:50:02,583 అసలు కలవకపోవటం కంటే ఆలస్యం మంచిదే. 374 00:50:05,753 --> 00:50:11,384 తెలుసుగా, బ్రేక్‌స్పియర్ కొడుకును అని చెప్పినట్టున్నావు. 375 00:50:13,594 --> 00:50:15,972 అది నిన్ను తక్కువ వెధవను చేయదు? 376 00:50:15,972 --> 00:50:17,432 కచ్చితంగా. 377 00:50:19,642 --> 00:50:21,060 నీ ముఖానికి. 378 00:50:38,327 --> 00:50:40,413 తెలుసు. లేదు, తెలుసు. 379 00:50:41,414 --> 00:50:42,790 కానీ చాలా మంచి షో అది. 380 00:50:43,124 --> 00:50:44,751 అవును. ఫైలో! 381 00:50:49,338 --> 00:50:52,675 ఇది చూస్తానని కలలోనైనా అనుకున్నావా? 382 00:50:53,968 --> 00:50:55,094 రోలో శాంతి. 383 00:50:57,054 --> 00:50:57,972 శాంతి. 384 00:50:59,265 --> 00:51:00,641 కానీ ఎంతకాలమో తెలియదు. 385 00:51:00,641 --> 00:51:03,102 అంటే, పరిస్థితులు మారుతున్నాయి, కానీ నిజమే. 386 00:51:03,227 --> 00:51:04,270 చాలా మెల్లిగా. 387 00:51:04,270 --> 00:51:06,522 అంటే, పార్లమెంటులోకి ఎన్నికై 388 00:51:06,522 --> 00:51:09,650 ఫేలు అడుగుబెట్టటానికి ఎంతకాలం పడుతుందో? 389 00:51:11,402 --> 00:51:16,240 అంటే, నువ్వు అధికారంలోకి వస్తావని నేను కలగన్నాను. 390 00:51:16,240 --> 00:51:19,494 నువ్వు చాలా మంచి ఛాన్సిలర్ అవుతావు. 391 00:51:20,203 --> 00:51:21,204 లేదు. 392 00:51:22,079 --> 00:51:25,333 అది నీ నాటకానికి మంచి కథను ఇస్తుందంతే. 393 00:51:27,001 --> 00:51:29,629 ఇక్కడ వేరే కథలు రాసే సమయం వచ్చింది. 394 00:51:29,629 --> 00:51:31,547 అవును, అదైతే కచ్చితంగా నిజం. 395 00:51:31,547 --> 00:51:35,593 మీ అమ్మ అలానే అనేది. ఆమె గొంతు నాకు వినిపిస్తుంది. 396 00:51:36,969 --> 00:51:38,304 తను చాలా గర్వపడేది. 397 00:51:41,682 --> 00:51:43,267 తనను ప్రేమించావు, కదా? 398 00:51:46,771 --> 00:51:47,814 ప్రేమించాను. 399 00:51:50,066 --> 00:51:51,734 తనూ నిన్ను ప్రేమించిందా? 400 00:52:04,831 --> 00:52:06,833 నిన్ను చూసి గర్వపడేది కూడా. 401 00:52:12,046 --> 00:52:15,258 అంటే, రాజకీయాలలో అద్భుతమైన కెరీర్ పోయిందిగా. 402 00:52:16,175 --> 00:52:18,970 ఇప్పుడేం చేస్తావు, మళ్లీ పోలీసా? 403 00:52:20,221 --> 00:52:24,684 లేదా తరువాతి భాగంలో ఇంటికి దూరంగా, సుదూరతీరాలా? 404 00:52:26,686 --> 00:52:28,396 తరువాత ఏమౌతుంది? 405 00:52:40,533 --> 00:52:42,493 అది మనం తెలుసుకోవాలేమో. 406 00:54:30,476 --> 00:54:32,478 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 407 00:54:32,478 --> 00:54:34,563 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్