1
00:00:06,090 --> 00:00:07,383
ఇంతకుముందు
కార్నివాల్ రోలో
2
00:00:07,383 --> 00:00:10,010
ఈరోజే పారిపోతున్నాము.
మాతో వస్తున్నావా?
3
00:00:20,312 --> 00:00:22,356
అది నీ తప్పు కాదని తెలుసుగా.
4
00:00:22,356 --> 00:00:24,734
మమ్మల్ని కాపాడటానికి వాడిని చంపావు.
5
00:00:24,734 --> 00:00:26,610
నేను నీ సోదరుడిని కాదు!
6
00:00:26,610 --> 00:00:28,070
లేదు, నువ్వింకా దారుణం!
7
00:00:28,070 --> 00:00:29,697
నేను వదిలేద్దామని అనుకున్నాను.
8
00:00:29,697 --> 00:00:32,992
అదృష్టవశాత్తూ, క్లూ వదిలావు మాకోసం.
9
00:00:34,410 --> 00:00:37,329
నిన్ను బర్గ్‌కు పంపాలిక.
10
00:00:37,329 --> 00:00:39,749
నా దూతగా.
11
00:00:41,125 --> 00:00:44,336
న్యూ డాన్ తరపున
శాంతి ఒప్పందం ప్రతిపాదించాలట.
12
00:00:45,337 --> 00:00:47,381
నీ చేతలు తెలిసే చేస్తున్నావని ఆశ.
13
00:00:47,381 --> 00:00:50,176
టిర్నానాక్‌కు వెళ్లాలనుకున్న ఫే ఎవరైనా.
14
00:00:50,176 --> 00:00:51,886
మనల్ని ఇంటికి పోనిస్తున్నారా?
15
00:00:51,886 --> 00:00:54,513
ఇప్పుడు రెండు ఓడలే,
ఇంకా ఎక్కువ వస్తాయి.
16
00:01:06,525 --> 00:01:07,693
బెర్విక్!
17
00:01:10,112 --> 00:01:12,031
విన్యెట్, ఆగు! వివరిస్తాను.
18
00:01:12,406 --> 00:01:13,324
వద్దు!
19
00:01:14,867 --> 00:01:17,369
కామ్రేడ్, బ్లాక్ రేవన్ నిన్ను గౌరవిస్తుంది
20
00:01:17,369 --> 00:01:19,371
వాళ్లకి నేతృత్వం వహిస్తావా?
21
00:01:20,706 --> 00:01:23,501
ఫైలో, న్యూ డాన్ గురించి నీకేం తెలుసు?
22
00:01:24,043 --> 00:01:28,589
అది న్యూ డాన్ అయితే కనుక,
వాళ్లు శాంతినైతే కోరుకోరు.
23
00:01:30,591 --> 00:01:32,551
వాళ్లు విప్లవాన్ని తెస్తున్నారు.
24
00:02:52,756 --> 00:02:54,633
డేరియస్!
25
00:03:15,404 --> 00:03:18,490
{\an8}మన ప్రయాణాలు
26
00:03:18,490 --> 00:03:21,869
{\an8}ప్రాణాలతో
27
00:03:21,869 --> 00:03:25,664
{\an8}ముగియవు
28
00:03:28,167 --> 00:03:31,795
{\an8}ఇంకా...
29
00:03:31,795 --> 00:03:36,258
{\an8}నీది
30
00:03:36,258 --> 00:03:40,638
{\an8}ఇప్పుడే ఆరంభమైంది
31
00:03:45,309 --> 00:03:46,310
టార్మలీన్!
32
00:04:19,009 --> 00:04:20,302
అలా ఎలా చేయగలిగావు?
33
00:05:22,197 --> 00:05:26,910
కార్నివాల్ రో
34
00:05:51,977 --> 00:05:53,520
-అదేంటి?
-నాకు తెలియదు.
35
00:06:07,743 --> 00:06:10,245
-విన్యెట్ ఉందా?
-తను రేవన్ వెంటపడింది.
36
00:06:11,371 --> 00:06:13,457
ఏంటో తెలుసుకోకుండా దూకేసింది.
37
00:06:13,457 --> 00:06:16,460
-ఆమె వెనక మమ్మల్ని వెళ్లమంటావా?
-మనకు అస్సలు దొరకదు.
38
00:06:18,170 --> 00:06:22,216
-టార్మలీన్‌కు దొరకవచ్చు.
-వద్దు. మంత్రాలతో అసలు వద్దు.
39
00:06:22,716 --> 00:06:23,634
ఎందుకని?
40
00:06:23,634 --> 00:06:25,177
తనకు అది చాలా ప్రమాదకరం.
41
00:06:25,177 --> 00:06:27,721
నువ్వు చూసుంటే... చాలా ప్రమాదకరమది.
42
00:06:27,971 --> 00:06:31,016
ప్రమాదం ముంచుకోస్తుంది, డేరియస్,
ఏం చేసినా కానీ. తనెక్కడ?
43
00:06:31,016 --> 00:06:33,519
పో. చూడు, నువ్వు అడిగితే, తను చేస్తుంది.
44
00:06:34,228 --> 00:06:36,271
కానీ అడుక్కుంటున్నాను, ఫైలో, అడగకు.
45
00:06:36,271 --> 00:06:37,481
న్యూ డాన్ అది.
46
00:06:38,273 --> 00:06:39,525
వాళ్లు వచ్చేసారు.
47
00:06:40,859 --> 00:06:43,487
డాక్‌ల దగ్గర శవాలగుట్ట? అది వారి పనే.
48
00:06:45,280 --> 00:06:46,615
అబ్బా.
49
00:06:47,991 --> 00:06:49,326
అయితే విప్లవమన్నమాట.
50
00:06:52,329 --> 00:06:55,082
మనం ఆపలేదంటే, రో మండిపోతుంది.
51
00:06:55,082 --> 00:06:56,458
విప్లవాన్ని ఆపటమా?
52
00:06:57,501 --> 00:06:58,710
ఎలా?
53
00:07:00,337 --> 00:07:01,672
మిల్‌వర్తీతో మాట్లాడాను.
54
00:07:01,672 --> 00:07:05,259
స్పారాస్‌లను నిలువరిస్తే
శాంతికి ఇంకా చోటుంది.
55
00:07:07,344 --> 00:07:08,929
అంటే చంపటం.
56
00:07:10,556 --> 00:07:14,726
ఫేలకు వ్యతిరేక పక్షం వెళ్లానని
బాధపడ్డ ఆ మాటలు అవన్నీ...
57
00:07:17,437 --> 00:07:18,730
దీనిని చంపామంటే,
58
00:07:19,815 --> 00:07:21,984
ఎంతమంది ప్రాణాలు కాపాడగలమో ఊహించు.
59
00:07:28,031 --> 00:07:29,992
అయితే మా సహాయానికి వచ్చావన్నమాట?
60
00:07:30,826 --> 00:07:32,452
నమ్మటం అంత కష్టమా?
61
00:07:32,995 --> 00:07:34,329
మేము ఆక్రమణదారులం కాదు.
62
00:07:35,706 --> 00:07:40,127
మేము దీనిని నాశనం చేయాటానికి కాదు,
స్వేచ్ఛనివ్వటానికి వచ్చాము.
63
00:07:41,628 --> 00:07:43,005
అది ఇంతకుముందే విన్నాను.
64
00:07:44,339 --> 00:07:47,843
మిలటరీ రైళ్లను మందుల కోసం
దోచావని విన్నాను. ఎందుకు?
65
00:07:47,968 --> 00:07:49,636
ఏదో ఒకటి చేయాలిగా.
66
00:07:49,887 --> 00:07:53,557
అవసరార్థుల కోసం
నీ ప్రాణాలకు తెగించి సహాయపడ్డావు.
67
00:07:55,184 --> 00:07:56,393
మనకు తేడా ఏంలేదు.
68
00:08:01,064 --> 00:08:02,983
బ్లాక్ రేవన్ నిన్ను గౌరవిస్తుంది.
69
00:08:02,983 --> 00:08:06,361
ఈ కారణంలో నువ్వు చేరావంటే,
మిగతావారు అనుసరిస్తారు.
70
00:08:07,112 --> 00:08:09,740
రేవన్‌తో పనేంటి?
నీకు సైన్యం ఉందిగా.
71
00:08:09,740 --> 00:08:11,909
రెగుసాలో. ఇక్కడ కాదు.
72
00:08:13,785 --> 00:08:17,372
న్యూ డాన్ విదేశీ ఆక్రమణ అంటావా?
73
00:08:17,372 --> 00:08:19,458
లేదు, మేము అప్పటికే వచ్చేసాము.
74
00:08:20,751 --> 00:08:25,505
సమన్యాయం, అందరికీ స్వేచ్ఛ
అనే ఆలోచన వచ్చిన ప్రతి చోటా,
75
00:08:25,505 --> 00:08:27,883
మేము ఉంటాము.
76
00:08:31,094 --> 00:08:33,096
బర్గ్‌ను ఓడించాలనుకున్నాం
77
00:08:34,223 --> 00:08:35,599
ఒక ఆలోచనతో?
78
00:08:37,601 --> 00:08:39,728
పాక్ట్ కూడా నవ్వింది.
79
00:08:40,187 --> 00:08:41,730
ఇప్పుడు నవ్వట్లేదు.
80
00:08:49,655 --> 00:08:51,365
స్పారాస్ న్యూ డాన్ అంటావా?
81
00:08:52,407 --> 00:08:55,994
అద్భుతమైన ప్రాణి.
అదే చివరిది ఆ రకంలో.
82
00:08:55,994 --> 00:08:58,830
అయినా అతను
మంచి లోకం కోసం కలిసి పోరాడుతున్నాడు.
83
00:08:59,790 --> 00:09:01,625
కనిపించినవారందరి తలలు తుంచేసా?
84
00:09:01,625 --> 00:09:04,044
స్పారాస్ మతిలేని రాక్షసుడు కాదు.
85
00:09:04,044 --> 00:09:06,255
నీకన్నా నాకన్నా కాదు.
86
00:09:06,255 --> 00:09:08,215
వ్యూహం తెలిసిన ప్రాణి అతను.
87
00:09:09,466 --> 00:09:11,176
అవసరమైతేనే ప్రాణం తీస్తాడు.
88
00:09:11,426 --> 00:09:13,178
దాలియా ఇంకా బొలెరో సంగతేంటి?
89
00:09:13,553 --> 00:09:15,931
ఫేలకోసం పోరాడి
ఒక ఫే చేతిలో చనిపోయారు.
90
00:09:15,931 --> 00:09:18,267
కుత్సిత మనస్తత్వపు ద్రోహులు.
91
00:09:18,267 --> 00:09:22,229
జరిగేదానిని ఆపాలని చూసే అధికారం
ఎవరికీ లేదు.
92
00:09:23,313 --> 00:09:25,774
ఫే అయినా మనిషైనా, ఎవరికీ లేదు.
93
00:09:29,528 --> 00:09:33,907
కానీ మాతో నిలబడినవారికి మాత్రం,
వదిలేయబడటమే కాకుండా,
94
00:09:34,783 --> 00:09:36,159
ఫలితాలు అందుతాయి.
95
00:09:37,286 --> 00:09:40,914
తుపాకులు, జైళ్ళు, ద్వేషం,
భయాల నుండి విముక్తి.
96
00:09:41,707 --> 00:09:45,711
రోగం, పేదరికం, బాధల నుండి విముక్తి.
97
00:09:45,711 --> 00:09:48,588
వాళ్ళకు బ్రతికే అవకాశం లభిస్తుంది.
98
00:09:51,842 --> 00:09:56,054
కానీ ఆ పోరుకు నువ్వు సిద్ధంగా లేవేమో,
99
00:09:57,806 --> 00:09:58,974
నీకోసం కూడా.
100
00:10:02,436 --> 00:10:05,188
నిన్ను హింసించారు, మోసం చేసారు,
101
00:10:06,898 --> 00:10:07,941
నువ్వు భయపడ్డావు,
102
00:10:08,483 --> 00:10:11,403
నీ హృదయం పలుమార్లు ముక్కలైంది.
103
00:10:11,820 --> 00:10:13,322
నీలో కరడుగట్టిన బాధ ఉంది.
104
00:10:14,364 --> 00:10:17,784
నిజమైన స్వేచ్ఛకు అర్హురాలివని
నీకు అనిపించకపోవచ్చు,
105
00:10:18,744 --> 00:10:20,370
అసలైన ఎంపికలతో.
106
00:10:23,540 --> 00:10:25,542
కానీ నీ ఆప్తుల సంగతేంటి?
107
00:10:26,251 --> 00:10:27,669
వాళ్లకు అర్హత లేదా?
108
00:10:29,212 --> 00:10:32,674
వారికి మంచి లోకాన్ని
అందివ్వటానికి నువ్వేం చేయబోతున్నావు?
109
00:10:41,558 --> 00:10:43,060
తన గురించి చెప్పింది నిజమే.
110
00:10:45,604 --> 00:10:47,064
నిన్ను అనుమానించకూడదు.
111
00:10:48,231 --> 00:10:51,360
నువ్వు నరకం చూసావు.
నువ్వు తిరిగి రావటం బాగుంది.
112
00:10:53,862 --> 00:10:55,572
తిరిగి వస్తున్నావు, కదా?
113
00:10:56,198 --> 00:10:57,949
వీళ్లంతా నీకు ఎలా దొరికారు?
114
00:10:58,784 --> 00:11:00,535
చాలామంది ఇక్కడివారే.
115
00:11:00,702 --> 00:11:04,206
-న్యూ డాన్ జైలులో పడ్డారు.
-స్పారాస్ విడిపించినంతవరకూ.
116
00:11:06,500 --> 00:11:07,417
అదిక్కడ ఉందా?
117
00:11:08,627 --> 00:11:10,170
ఆ మనుషులలో ఒకరా?
118
00:11:13,715 --> 00:11:16,301
-కావచ్చు.
-వారిలో ఎవరైనా కావచ్చు.
119
00:11:17,302 --> 00:11:19,471
మొదటిసారి దాన్ని రేవుల దగ్గర చూసాను.
120
00:11:21,014 --> 00:11:22,307
అద్వితీయం.
121
00:11:23,016 --> 00:11:24,267
అద్వితీయమా?
122
00:11:25,310 --> 00:11:26,603
అది మారణకాండ.
123
00:11:27,396 --> 00:11:29,022
అది బాగుందని అనలేదు.
124
00:11:29,523 --> 00:11:31,316
మనవైపు ఉన్నందుకు సంతోషం అన్నాను.
125
00:11:33,110 --> 00:11:35,654
అయితే, నువ్వు?
126
00:11:37,197 --> 00:11:38,532
మా పక్షమా?
127
00:11:40,033 --> 00:11:41,701
నన్ను మిస్సయ్యానని చెప్పకు.
128
00:11:42,077 --> 00:11:42,994
మిస్సవ్వలేదు.
129
00:11:43,662 --> 00:11:45,789
నువ్వో బలిసిన పందివి.
నన్ను విసిగిస్తావు.
130
00:11:45,789 --> 00:11:48,250
-హే.
-కానీ నిన్ను ఇష్టపడక్కరలేదు కదా?
131
00:11:50,293 --> 00:11:52,379
అదే నీకూ నాకూ తేడా.
132
00:11:52,379 --> 00:11:56,091
నీ భావాల కన్నా
ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి.
133
00:11:57,592 --> 00:12:00,137
నువ్వు నాకు నచ్చవు,
కానీ నీతో పోరాడుతాను.
134
00:12:00,137 --> 00:12:02,431
నిస్సహాయుల తరపున పోరాడుతున్నంతకాలం
135
00:12:02,431 --> 00:12:03,890
నువ్వు మాలో ఒకరివి.
136
00:12:03,890 --> 00:12:06,435
నీకోసం నా ప్రాణాలు అడ్డేస్తాను,
నువ్వు కూడా,
137
00:12:06,435 --> 00:12:08,687
ఎందుకంటే ఐక్యత లేకపోతే మనం లేము.
138
00:12:08,687 --> 00:12:13,817
అదే సంఘీభావం అంటే.
అలాంటి లోకంలోనే నేను ఉండాలనుకొనేది.
139
00:12:18,530 --> 00:12:19,448
నేను కూడా.
140
00:12:22,451 --> 00:12:23,368
నేను నీతో ఉన్నాను.
141
00:12:28,498 --> 00:12:30,333
{\an8}రేవు దాడిలో స్కోర్స్ మృతి!
142
00:12:30,876 --> 00:12:33,879
ఛాన్సిలర్ హత్య?
రేవులో ఓడలు తగలబడటం?
143
00:12:33,879 --> 00:12:35,380
ఇదంతా నీ పనే కదా?
144
00:12:36,214 --> 00:12:37,632
ఇది న్యూ డాన్ పని.
145
00:12:39,301 --> 00:12:41,052
ఫోటో చాలా బాగుంది.
146
00:12:42,471 --> 00:12:46,766
-నీ అన్నను బాగా మిస్సవుతున్నావా?
-నీ గార్డులు దగ్గరలో లేరు.
147
00:12:48,268 --> 00:12:49,186
తనకు జవాబివ్వు.
148
00:12:50,645 --> 00:12:54,649
బర్గిష్ రైఫిల్స్ దాడిలో
మన కామ్రేడ్లు ఎంతమంది చనిపోయారు?
149
00:12:55,150 --> 00:12:57,527
మన శత్రువుకు సహాయం
చేయాలని బర్గ్ భావిస్తే
150
00:12:57,527 --> 00:12:59,070
మూల్యం చెల్లించాలిగా...
151
00:12:59,070 --> 00:13:02,282
ఆ హత్య ఇంకా మారణకాండలు
శాంతికి దగ్గర చేస్తాయంటావా?
152
00:13:03,241 --> 00:13:04,784
నీకు బర్గ్ తెలియదు.
153
00:13:04,784 --> 00:13:07,454
మనను కాదంటే
ఏమి జరుగుతుందో వారికి తెలియాలి.
154
00:13:08,788 --> 00:13:13,960
అంతేకాక, కామ్రేడ్ ఇమోజెన్
ఎంత బాగా ఒప్పించగలరో తెలుసుగా.
155
00:13:15,003 --> 00:13:18,924
నేను పార్లమెంటుతో మాట్లాడతాననే
అనుకుంటున్నావా. దీని తరువాత.
156
00:13:18,924 --> 00:13:23,428
మాటిస్తున్నాను, దీని తరువాత,
నీ ప్రతి మాట వింటారు వాళ్లు.
157
00:13:28,934 --> 00:13:31,436
నీకు అంతగా శాంతి కావాలంటే
నువ్వే తెచ్చుకో.
158
00:13:35,315 --> 00:13:37,442
అంటే, నువ్వు వెనక్కి తగ్గవచ్చు.
159
00:13:37,442 --> 00:13:39,819
నిన్ను నేను బలవంతం చేయలేను.
160
00:13:41,404 --> 00:13:44,533
కానీ శాంతి భంగమైతే
ఇక్కడేం జరుగుతుందో చూసావుగా.
161
00:13:47,285 --> 00:13:49,913
నీ అన్నను ఆ పొలాలలో వదిలేసావు.
162
00:14:08,515 --> 00:14:09,975
నగరం మనల్ని తరిమేసింది.
163
00:14:10,392 --> 00:14:11,726
మనమెందుకు దానిని కాపాడాలి?
164
00:14:12,561 --> 00:14:14,688
"మనం" లేదు ఇక్కడ.
165
00:14:16,106 --> 00:14:18,858
నీ మాట మాత్రమే
వారు వింటారని స్పష్టమైందిగా.
166
00:14:20,902 --> 00:14:24,114
-నేను మాట్లాడనని చెప్పమంటావా?
-నేను అలసిపోయాను.
167
00:14:25,198 --> 00:14:28,827
నా ఇల్లు పక్కనే ఉంచుకొని
నీ ఇంట్లో పడి ఉండటం నచ్చటం లేదు.
168
00:14:29,327 --> 00:14:31,454
-లేదు...
-నేను అక్కడకు వెళ్లలేను
169
00:14:31,454 --> 00:14:35,375
ఇక్కడ ఉన్నానన్న కారణంగానే
నన్ను రోలో బంధించలేదు.
170
00:14:37,210 --> 00:14:40,046
కానీ ముఖ్యంగా
మాట్లాడలేక ఇబ్బందిపడుతున్నాను.
171
00:14:43,008 --> 00:14:43,925
నా వల్లనా?
172
00:14:45,427 --> 00:14:48,888
నువ్వు ఈ నగరాన్ని మారణహోమంగా
మారనివ్వవని మనకు తెలుసు.
173
00:14:54,894 --> 00:14:58,648
నువ్వు ఇతరుల ప్రాణాలు కూడా
కాపాడతావు, ఎందుకంటే నువ్వంతే.
174
00:14:59,524 --> 00:15:01,860
అంతేకాక, బర్గ్ రక్షణయోగ్యమే.
175
00:15:01,860 --> 00:15:04,112
నేను చాలా లోకం చూసాను.
176
00:15:04,112 --> 00:15:08,116
బర్గ్‌తో పోలిస్తే అదంతా దారుణం.
177
00:15:08,950 --> 00:15:12,370
నువ్వు పక్కింటికి రాకముందే
బర్గ్ క్రూరత్వం నాకు తెలుసు.
178
00:15:13,913 --> 00:15:15,749
నేను దానిని తగలబడనివ్వాల్సింది.
179
00:15:21,379 --> 00:15:23,715
ఎజ్రా తరువాత, ఇంకో పాపం లెక్కేంటి?
180
00:15:36,019 --> 00:15:37,437
ఇక్కడేం చేస్తున్నావు?
181
00:15:37,437 --> 00:15:40,732
వచ్చేసావా. మంచిది.
నేను మాట్లాడాల్సినవాళ్లే వచ్చారు.
182
00:15:42,525 --> 00:15:44,903
డేరియస్ నన్ను అడగవద్దని అనుంటాడే.
183
00:15:46,738 --> 00:15:49,532
తను భయపడుతున్నాడు,
అద్దం సంఘటన తరువాత.
184
00:15:51,409 --> 00:15:53,370
సంధ్యాకాలంలోకి నా ట్రిప్ తరువాత?
185
00:15:55,747 --> 00:15:58,124
నువ్వు తిరగకూడదని అనుకున్నాముగా.
186
00:15:58,667 --> 00:16:00,293
అదంతా అనవసరం, కదా?
187
00:16:01,336 --> 00:16:03,088
అవును. అంటే, నేను...
188
00:16:04,255 --> 00:16:06,966
ఫైలో వెళ్లిపోతున్నాడు. కదా, ఫైలో?
189
00:16:06,966 --> 00:16:09,928
నీకేం కావాలి? నన్ను అడుగు.
190
00:16:12,097 --> 00:16:14,224
నీ జోస్యాలలో కనిపించే స్పారాస్,
191
00:16:15,308 --> 00:16:16,559
అదెక్కడ దిగింది?
192
00:16:17,060 --> 00:16:19,896
ఆ స్క్వేర్ వద్ద ఆపై
కాలినడకన ఇటు వచ్చింది.
193
00:16:19,896 --> 00:16:22,732
-నువ్వెక్కడ నిల్చున్నావు, సరిగ్గా?
-నేనా?
194
00:16:23,817 --> 00:16:25,026
సరిగ్గా ఇక్కడే. ఎందుకు?
195
00:16:28,113 --> 00:16:29,239
సరే.
196
00:16:29,572 --> 00:16:32,701
డేరియస్, నువ్వు కిటికీలో
పొజిషన్ తీసుకో.
197
00:16:33,952 --> 00:16:35,745
నేను ఇక్కడ పొజిషన్ తీసుకుంటాను.
198
00:16:36,329 --> 00:16:39,040
స్పారాస్ దిగగానే, నేను ధ్యాస మళ్లిస్తాను,
199
00:16:42,127 --> 00:16:43,962
నువ్వు ఆ కిటికీ గుండా పేల్చు.
200
00:16:43,962 --> 00:16:45,755
పేల్చాలా? దేనితో అంటావు?
201
00:16:46,256 --> 00:16:48,007
మెషిన్ గన్ అనుకుంటున్నాను.
202
00:16:48,216 --> 00:16:49,426
తమాషాకు అడిగాను.
203
00:16:49,426 --> 00:16:51,886
వెళ్లి నా స్పేర్ మెషిన్ గన్ పట్టుకొస్తాను.
204
00:16:51,886 --> 00:16:54,305
విన్యెట్ ఆలోచనలలోకి వెళ్లావు, కదా?
205
00:16:56,516 --> 00:16:58,309
తనను ఇక్కడకు తీసుకురాగలిగావు.
206
00:16:59,352 --> 00:17:01,980
మళ్లీ అలా చేయమంటావా, స్పారాస్‌తో?
207
00:17:03,106 --> 00:17:04,733
దానిని రప్పించమంటావా?
208
00:17:07,193 --> 00:17:08,319
మనం దానిని చంపటానికి.
209
00:17:09,529 --> 00:17:13,032
లేదంటే తను అలా చేయదు.
అప్పుడిక అది తన వెంటపడదు.
210
00:17:13,032 --> 00:17:15,452
అది వస్తుంది. అందులో సందేహం లేదు.
211
00:17:18,455 --> 00:17:19,414
కానీ నేను చేయలేను.
212
00:17:20,749 --> 00:17:23,460
అంటే, చేసేదాన్ని,
కానీ నేను తంత్రం చేయలేను.
213
00:17:23,460 --> 00:17:25,503
దాని జుట్టు అదీ కావాలి.
214
00:17:27,547 --> 00:17:29,007
అది మరీ నగుబాటు.
215
00:17:29,007 --> 00:17:30,133
మంచి ప్రయత్నమనుకో.
216
00:17:30,717 --> 00:17:31,926
కానీ చేస్తున్నాము.
217
00:17:34,137 --> 00:17:35,346
పన్ను పనికి వస్తుందా?
218
00:17:36,055 --> 00:17:36,973
పన్నా?
219
00:17:40,143 --> 00:17:41,060
హా, పనికొస్తుంది.
220
00:18:08,129 --> 00:18:09,422
కానీ మేము దౌత్యులం.
221
00:18:09,422 --> 00:18:12,425
లేదు, నువ్వు కాదు.
నువ్వు హత్య, కుట్రలలో భాగస్వామివి.
222
00:18:12,550 --> 00:18:14,677
మాకేం తెలియదు. ప్రమాణపూర్తిగా.
223
00:18:14,677 --> 00:18:16,805
పక్ మాటలు నమ్మాలా? మరీ విడ్డూరం.
224
00:18:16,805 --> 00:18:18,431
నిజం, మిల్‌వర్తీ గారు.
225
00:18:18,431 --> 00:18:21,184
న్యూ డాన్ ఈ దాడులు చేసింది.
కాస్టర్ చెప్పాడు.
226
00:18:21,184 --> 00:18:22,310
-చెపుతాడా?
-అవును.
227
00:18:22,310 --> 00:18:25,313
బర్గ్ తల మీద
గన్ను పెడితే శాంతికి అంగీకరిస్తుంది.
228
00:18:25,313 --> 00:18:26,940
-వాళ్లు మూర్ఖులు.
-అవును.
229
00:18:26,940 --> 00:18:29,984
అది హింసను ఆపుతుందనుకుంటే
నువ్వు కూడా అంతే.
230
00:18:29,984 --> 00:18:31,444
అది బెదిరింపా?
231
00:18:31,444 --> 00:18:33,655
లేదు. దయచేసి వినండి
232
00:18:34,155 --> 00:18:36,282
న్యూ డాన్ తెంపిరిగా, ఆవేశంగా ఉంది.
233
00:18:36,407 --> 00:18:39,577
బానిసత్వం కంటే చావు మేలని భావించింది,
234
00:18:39,577 --> 00:18:42,080
దాంతో ఈ శత్రువు కోల్పోయేది ఏమీ లేదు.
235
00:18:42,622 --> 00:18:44,791
వాళ్లు కేవలం శత్రు సైన్యాలను చంపరు.
236
00:18:44,791 --> 00:18:48,127
వారు కుటుంబాలను నాశనం చేసి
కర్మకు వదిలేస్తారు.
237
00:18:52,006 --> 00:18:55,844
నేను, అస్ట్రేయన్ గారు చాలా
కారణాల వల్ల బర్గ్‌కు రాలేదు,
238
00:18:55,844 --> 00:18:57,387
కానీ దాని రక్షణకే వచ్చాము.
239
00:18:57,387 --> 00:19:00,682
ధన్యవాదాలు, కానీ కొద్దిగా ఆలస్యం చేసారు.
240
00:19:00,682 --> 00:19:03,226
ఇకపైన దాడులను మేము ఆపగలిగేతే?
241
00:19:04,435 --> 00:19:06,604
ఇంకా దాడులు చేయబోతున్నారా?
242
00:19:07,063 --> 00:19:07,981
నాకు తెలియదు.
243
00:19:09,732 --> 00:19:13,570
కానీ కాస్టర్, నువ్వు
నీ కామ్రేడ్‌లను కలిసే ఆస్కారం ఉందిగా.
244
00:19:15,488 --> 00:19:18,575
కలిసి సంధి చేసుకోమని
లేదంటే శాంతి అసాధ్యమని చెప్పు.
245
00:19:26,374 --> 00:19:27,542
చెప్పాలంటే...
246
00:19:29,294 --> 00:19:33,006
అంటే మనం వారికి
సందేశం పంపించే మార్గం ఉంది.
247
00:19:37,468 --> 00:19:39,679
మమ్మల్ని ఇక్కడ ఎలాగూ బంధించారు.
248
00:19:40,054 --> 00:19:42,265
ఇంకేం నష్టముందట మీకు?
249
00:20:20,136 --> 00:20:21,054
టార్మలీన్.
250
00:20:25,600 --> 00:20:26,517
ఏమైంది?
251
00:20:31,564 --> 00:20:34,817
కచ్చితంగా. వాళ్ల మహా విప్లవంలోకి
చేరేలా ఒప్పించి ఉంటారుగా.
252
00:20:35,693 --> 00:20:36,611
నీకెలా తెలుసు?
253
00:20:38,488 --> 00:20:39,322
ఫైలో.
254
00:20:39,447 --> 00:20:41,824
వారిని ఆపబోతున్నాడని మాత్రం చెప్పకు.
255
00:20:41,824 --> 00:20:43,618
వాళ్లు యుద్ధం కోరుతున్నారు.
256
00:20:43,618 --> 00:20:47,038
లేదు, విను.
న్యూ డాన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం.
257
00:20:47,038 --> 00:20:48,623
మనం అనుకున్నట్టు కాదు.
258
00:20:48,623 --> 00:20:50,792
దృష్టి అబద్ధమాడదు. నేను చూసాను.
259
00:20:50,792 --> 00:20:53,544
రెగుసాకు ముక్తి కల్పించారు.
అదే మనకూ చేస్తారు.
260
00:20:53,544 --> 00:20:56,547
అయితే వారి ప్రాణి
నన్ను చంపబోతుందని తెలిసినా
261
00:20:56,547 --> 00:20:59,008
నువ్వు వాళ్లతో చేరుతావన్నమాట?
262
00:20:59,008 --> 00:21:03,137
స్పారాస్ అవసరానికే చంపుతుంది.
దానిని జనాలు ఆపబోయినప్పుడు.
263
00:21:06,474 --> 00:21:07,725
అయితే అంతేనన్నమాట.
264
00:21:09,727 --> 00:21:10,645
ఎందుకు?
265
00:21:13,523 --> 00:21:14,774
ఏం చేస్తున్నావు?
266
00:21:14,774 --> 00:21:16,192
ఎర వేస్తున్నాం.
267
00:21:16,567 --> 00:21:18,027
-ఏంటి? లేదు, వద్దు...
-ఆపు!
268
00:21:18,027 --> 00:21:19,028
ఆపు.
269
00:21:20,363 --> 00:21:21,572
ముందే మాట్లాడుకున్నాం.
270
00:21:21,739 --> 00:21:22,740
ఇది నా తలరాత.
271
00:21:24,200 --> 00:21:25,076
తలరాత ఏంకాదు.
272
00:21:25,743 --> 00:21:28,079
నీ తలరాతను మార్చుకోలేవా నువ్వు?
273
00:21:29,205 --> 00:21:30,999
అసలు ప్రయత్నం కూడా చేయట్లేదు.
274
00:21:31,374 --> 00:21:34,085
నీ విప్లవం తెచ్చే
వినాశనాన్ని నేను చూసాను.
275
00:21:34,335 --> 00:21:36,629
మూల్యం చెల్లించాల్సి రావచ్చు,
276
00:21:36,629 --> 00:21:40,967
కానీ మా తరపున దానిని నిర్ణయించే
హక్కు నీకు లేదు. నా వరకైతే లేదు.
277
00:21:40,967 --> 00:21:44,429
లేదంటే నేల మీద యుద్ధ
బీభత్సాన్ని నువ్వు మరిచిపోయావేమో?
278
00:21:45,096 --> 00:21:46,305
నేను మరిచిపోలేదు.
279
00:21:47,181 --> 00:21:51,060
మరిచి ఉంటే బాగుండేది,
కానీ నాకు స్వేచ్ఛ కూడా గుర్తుంది.
280
00:21:53,312 --> 00:21:58,609
రోజూ ప్రతి క్షణం
భయపడకుండా బ్రతకటం నాకు గుర్తుంది.
281
00:22:00,570 --> 00:22:01,821
అది నీకు గుర్తుందా?
282
00:22:02,947 --> 00:22:05,074
నువ్వు తప్పు చేస్తున్నావు.
283
00:22:06,826 --> 00:22:08,244
ఇది ముగింపు కాదు.
284
00:22:09,454 --> 00:22:12,749
మన ఎంపికల ఫలితాలు
సంధ్యాకాలంలో కనిపిస్తాయి.
285
00:22:13,124 --> 00:22:14,709
కానీ అదెందుకు ఇప్పుడు?
286
00:22:15,168 --> 00:22:18,254
ఇక్కడ ఇప్పుడు జనాలు బాధపడుతున్నారు,
దానిని మార్చగలం.
287
00:22:18,254 --> 00:22:20,339
మనకింకా ఎంపికలున్నాయి.
288
00:22:22,675 --> 00:22:23,676
ఇది నా ఎంపిక.
289
00:22:26,054 --> 00:22:28,389
ఏమనుకోకపోతే, నాకు ఏకాగ్రత కావాలి.
290
00:22:28,389 --> 00:22:29,974
-టార్మలీన్.
-వెళ్లు.
291
00:22:39,609 --> 00:22:43,738
క్రిచ్ మంత్రగత్తెకు
కనిపించిన జోస్యాన్ని నన్ను నమ్మమంటావా?
292
00:22:43,738 --> 00:22:45,239
తనెప్పుడూ తప్పవలేదు.
293
00:22:45,239 --> 00:22:48,701
కానీ నీ దగ్గర ఇంకో మంచి ఆలోచనుంటే,
వినటానికి సిద్ధం.
294
00:22:48,701 --> 00:22:52,455
బర్గ్ అంతా వేటలో ఉంది.
పోలీసులే కాదు సైన్యం కూడా.
295
00:22:53,039 --> 00:22:55,958
అయితే నీకు నా అవసరం లేదన్నమాట.
ఫలితాలు చెప్పు నాకు.
296
00:22:55,958 --> 00:22:58,961
ఆగు! చూడు, కొంచెం ఆగు, సరేనా?
297
00:22:58,961 --> 00:23:00,129
అబ్బబ్బా.
298
00:23:01,923 --> 00:23:04,092
ఈ జోస్యాలను నమ్మానే అనుకో.
299
00:23:04,092 --> 00:23:06,594
ఆ రాక్షసి ఎక్కడికి వస్తుందో నీకు తెలుసు.
300
00:23:06,594 --> 00:23:10,306
క్రిచ్‌కు మెషిన్ గన్
ఇచ్చేంత వెధవననుకుంటున్నావా?
301
00:23:10,306 --> 00:23:11,390
దొబ్బేయి.
302
00:23:11,641 --> 00:23:13,976
నన్నేం చేయమంటావు?
చచ్చేదాకా తన్ననా?
303
00:23:13,976 --> 00:23:16,312
నేను చేయనని అనటం లేదు.
304
00:23:16,521 --> 00:23:19,607
ఒక్క నిమిషం ఆలోచించుకోనివ్వు అంటున్నానంతే.
305
00:23:19,607 --> 00:23:21,734
శుభవార్త ఏంటంటే అదే సులభమైన విషయం.
306
00:23:22,318 --> 00:23:26,114
-ఇంకా ఉందా?
-మనం ముందు ఒకచోట ఆగాలి.
307
00:23:26,906 --> 00:23:27,907
పద.
308
00:23:30,618 --> 00:23:32,703
ఇది సంకేతం, నా గుర్తుతో,
309
00:23:33,079 --> 00:23:35,581
అప్పుడే కామ్రేడ్
నా తరపున అని నిన్ను నమ్ముతాడు.
310
00:23:35,915 --> 00:23:37,875
కానీ అగ్రియస్సే ఎందుకు వెళ్లాలి?
311
00:23:38,459 --> 00:23:41,629
రోలోని మనుషులకు అనుమతి లేదు కనుక.
312
00:23:41,963 --> 00:23:43,589
నన్ను ఏం చెప్పమంటావు?
313
00:23:43,589 --> 00:23:44,590
నిజం.
314
00:23:45,091 --> 00:23:48,886
మన మిషన్‌కు ప్రమాదం వచ్చిందని
సరికొత్త ఆదేశాల వరకూ వేచి ఉండమని.
315
00:23:48,886 --> 00:23:50,805
వారు దాడులు ఆపుతారా?
316
00:23:52,014 --> 00:23:54,809
-అదే మంచి అనుకుంటే ఆపుతారు.
-లేదంటే?
317
00:23:55,726 --> 00:23:58,563
అప్పుడు మనం బర్గిష్ జైలులో
యుద్ధ కాలాన్ని గడుపుదాం.
318
00:24:06,404 --> 00:24:08,865
ఇది సరి కాదు. మార్టియర్ కోసం.
319
00:24:10,449 --> 00:24:11,534
ఇదొక్కటే మార్గం.
320
00:24:12,702 --> 00:24:13,870
అంటే, కానివ్వు, మరి.
321
00:24:20,251 --> 00:24:23,004
బెర్విక్ సహాయానికి సంతోషిస్తాడు.
322
00:24:23,004 --> 00:24:26,048
మొన్న అంటున్నాడు,
"నువ్వు ఓడిపోనివ్వవు మనల్ని" అని.
323
00:24:29,385 --> 00:24:31,804
డాంబీ, ఏం అనమంటావు నన్ను?
324
00:24:33,556 --> 00:24:34,682
నిజమే.
325
00:24:37,435 --> 00:24:41,731
నేను నా ఉచ్చులో
ఇరుక్కోకుండా ఉంటే బెర్విక్ బ్రతికుండేవాడు.
326
00:24:47,528 --> 00:24:48,779
నువ్వు అటు చూడు.
327
00:25:11,177 --> 00:25:12,094
అంతేనా?
328
00:25:17,350 --> 00:25:19,769
థాంక్స్, కిప్. ఇక మాకు వదిలేయి, సరేనా?
329
00:25:20,019 --> 00:25:21,145
తప్పకుండా, సర్.
330
00:25:21,270 --> 00:25:23,731
అంటే, అసలు ఇక్కడేం
జరుగుతుంది, సార్జెంట్?
331
00:25:23,856 --> 00:25:25,983
ఒక కేసు చూస్తున్నాను, కానిస్టేబుల్.
332
00:25:25,983 --> 00:25:27,735
నువ్విక్కడేం చేస్తున్నావు?
333
00:25:28,194 --> 00:25:32,531
మన సొంతవారి దగ్గరికి
ఆ క్రిచ్ వెధవను రానిస్తున్నారా?
334
00:25:33,032 --> 00:25:35,451
థాచ్, నా మాట జాగ్రత్తగా విను.
335
00:25:36,619 --> 00:25:39,830
ప్రస్తుతానికి, ఈ క్రిచ్ వెధవే
మనకున్న ఏకైక అవకాశం
336
00:25:39,830 --> 00:25:41,999
అంతకన్నా పెద్ద వెధవను పట్టుకోవటానికి.
337
00:25:45,503 --> 00:25:47,255
రో. డాన్.
338
00:25:48,130 --> 00:25:50,800
నువ్వు శవాన్ని చూసావుగా. ఇంక వెళ్లిపో.
339
00:25:50,925 --> 00:25:52,134
వదిలేస్తున్నావా?
340
00:25:52,134 --> 00:25:55,554
బేల్‌ఫైర్ సంతకం చేసిన పాస్ ఉంది.
మనం ముట్టుకోలేము.
341
00:25:58,349 --> 00:25:59,850
సదా సంతోషమే, బాబులు.
342
00:26:04,105 --> 00:26:05,231
నేను నమ్మను.
343
00:26:05,648 --> 00:26:07,358
డాంబీకి క్రిచ్‌తో పనంటే?
344
00:26:07,817 --> 00:26:11,612
ఆ రాక్షసిని పట్టుకోగలనంటే
క్రిచ్ ఏంటి ఎవరితోనైనా పని చేస్తాను.
345
00:26:11,612 --> 00:26:14,407
కప్పిన్స్, సార్జెంట్ డాంబీ అనాలి మీరు.
346
00:26:21,580 --> 00:26:23,291
నువ్వు వెళ్లటం నాకిష్టం లేదు.
347
00:26:24,166 --> 00:26:26,794
సందేశాన్ని ఇచ్చి వెంటనే వచ్చేస్తాను.
348
00:26:26,794 --> 00:26:29,213
నాకు మాటలు ఆపాలని లేదు.
349
00:26:30,047 --> 00:26:31,090
బాధపెట్టానని తెలుసు.
350
00:26:34,176 --> 00:26:35,094
దయచేసి.
351
00:26:38,222 --> 00:26:42,518
ఎలా సరి చేయాలో చెప్పు,
ఇంత శూన్యంగా ఎప్పుడూ ఫీలవ్వలేదు.
352
00:26:47,315 --> 00:26:51,027
నిన్నేదో సొంతం చేసుకోవాలనుకున్నాననో
లేదా పెత్తనం చేయాలనుకున్నాననో
353
00:26:52,611 --> 00:26:54,071
నీకు అనిపిస్తే మన్నించు.
354
00:26:54,071 --> 00:26:55,823
నా ఉద్దేశం అది కాదు.
355
00:26:57,783 --> 00:27:00,161
నువ్వలా ఫీలవ్వాలని నా ఉద్దేశం కాదు.
356
00:27:03,205 --> 00:27:05,041
నమ్ముతాను.
357
00:27:06,667 --> 00:27:07,835
కానీ తప్పది.
358
00:27:10,963 --> 00:27:13,716
నా గతపు పాపాలకు నేను గర్వపడలేదు.
359
00:27:13,716 --> 00:27:15,468
నన్ను వెన్నాడుతూనే ఉన్నాయి.
360
00:27:16,552 --> 00:27:20,514
నన్ను అణగద్రొక్కినవారిలాగా
నేను ప్రవర్తించానని నువ్వనటం
361
00:27:20,514 --> 00:27:22,850
లేదంటే వాళ్ల కంటే దారుణమనటం?
362
00:27:24,477 --> 00:27:25,436
కాదు.
363
00:27:27,563 --> 00:27:29,190
అది స్వేచ్ఛ కోసం చేసాను.
364
00:27:31,525 --> 00:27:32,443
స్వేచ్ఛ కోసం.
365
00:27:38,866 --> 00:27:41,118
మనుగడ కోసం నువ్వు చేయాల్సింది చేసావు.
366
00:27:43,746 --> 00:27:44,914
దానికి సంతోషం.
367
00:27:56,801 --> 00:27:58,469
గాయాలు కాలంతో మానుతాయి.
368
00:28:00,596 --> 00:28:01,972
సరే మరి. అరే.
369
00:28:31,710 --> 00:28:34,296
-ఎక్కడికి పారిపోయావు?
-అవసరమా?
370
00:28:36,215 --> 00:28:38,300
కొత్త కామ్రేడ్లు నీకై కంగారుపడతున్నారు.
371
00:28:39,468 --> 00:28:42,930
వద్దని చెప్పాను.
నువ్విప్పుడు పోరులో భాగం.
372
00:28:43,472 --> 00:28:45,474
-అవునా?
-అవును.
373
00:28:49,562 --> 00:28:52,106
కానీ వద్దనుకొనేవారి సంగతేంటి?
374
00:28:53,858 --> 00:28:56,444
ప్రశాంత జీవనం కావాలనుకొనే
సామాన్యుల సంగతేంటి.
375
00:28:56,444 --> 00:28:58,362
వారికి న్యాయం చేస్తున్నామా?
376
00:28:59,655 --> 00:29:01,323
ఊనా ప్రశాంత జీవనం కోరుకుంది.
377
00:29:02,658 --> 00:29:04,785
తన దుర్గతిని తను కోరుకోలేదు.
378
00:29:04,785 --> 00:29:06,078
తెలుసు.
379
00:29:07,037 --> 00:29:07,955
తనను మిస్సవుతాను.
380
00:29:11,417 --> 00:29:14,503
న్యూ డాన్ గురించి
తన అభిప్రాయం తెలిసుంటే బాగుండు.
381
00:29:15,546 --> 00:29:17,548
పరిస్థితులు ఇంత దిగజారటం చూసాక,
382
00:29:18,132 --> 00:29:20,759
ఆమెనే అందరికంటే ముందు చేరుండేది.
383
00:29:23,012 --> 00:29:25,931
మార్పుకు మనకు
వచ్చిన అసలైన అవకాశం ఇది.
384
00:29:27,475 --> 00:29:28,726
మనం గెలవకపోతే?
385
00:29:30,561 --> 00:29:31,729
గెలుస్తాము, విన్నీ.
386
00:29:33,439 --> 00:29:34,815
కనీసం ప్రయత్నిద్దాం.
387
00:29:35,858 --> 00:29:37,860
గేట్లు తెరవండి. తెరవండి.
388
00:29:39,487 --> 00:29:41,363
వెనక్కి వెళ్లండి. దూరంగా.
389
00:29:41,697 --> 00:29:42,990
తను మన దూత.
390
00:29:42,990 --> 00:29:44,241
వెనక్కు తగ్గు.
391
00:30:28,494 --> 00:30:29,787
మన్నించాలి, కుర్రవాడా.
392
00:30:29,912 --> 00:30:32,831
నాకు దారి చెబుతావా... దయచేసి...
393
00:30:36,210 --> 00:30:39,088
సెయింట్ టిటానియా టావెర్న్‌కు
దారి చెబుతావా?
394
00:30:51,976 --> 00:30:52,893
ధన్యవాదాలు.
395
00:31:11,787 --> 00:31:15,499
-డ్రింకు ఇమ్మంటారా, సార్ గారు?
-ఒకరిని కలవటానికి వచ్చాను.
396
00:31:15,499 --> 00:31:16,792
కచ్చితంగా, సార్.
397
00:31:16,792 --> 00:31:21,171
-పిక్స్ లేదా ఫాన్? మగదా, ఆడదా, లేదా...
-బీర్ చాలు.
398
00:31:22,006 --> 00:31:22,923
ధన్యవాదాలు.
399
00:31:44,236 --> 00:31:46,030
ఒకరికోసం ఎదురుచూస్తున్నాను.
400
00:31:46,030 --> 00:31:47,448
హా. నేనే.
401
00:31:50,951 --> 00:31:52,453
అనుసరిస్తున్నారు.
402
00:31:52,453 --> 00:31:53,787
కచ్చితంగా.
403
00:31:53,787 --> 00:31:54,997
సందేశం ఉంది.
404
00:31:55,789 --> 00:31:57,166
నాకు కాదు ఇవ్వాల్సింది.
405
00:32:02,463 --> 00:32:03,964
ఎక్కడికి వెళుతున్నావు?
406
00:32:04,590 --> 00:32:06,383
కూర్చొని నాతో డ్రింక్ తాగు.
407
00:32:13,682 --> 00:32:15,517
ఎక్కడికి తీసుకెళుతున్నావు?
408
00:32:17,353 --> 00:32:19,229
రో అంటే నీకు అంత అసహ్యమా?
409
00:32:19,980 --> 00:32:22,608
వారిలాగా బట్టలు వేసుకొని మాట్లాడుతున్నావు.
410
00:32:22,608 --> 00:32:24,902
అలా ఉంటే మాకన్నా గొప్పగా అవుతావనా?
411
00:32:25,861 --> 00:32:27,446
బాగుంటుంది, అనుకుంటాను.
412
00:32:28,280 --> 00:32:29,698
న్యూ డాన్ ఫ్యాషన్ అది.
413
00:32:29,948 --> 00:32:32,493
మన కష్టాలకు
మనం బాధ్యులం కాదు.
414
00:32:32,493 --> 00:32:34,078
కాదు, అది వేరేవారి తప్పు.
415
00:32:34,912 --> 00:32:39,249
మనం నాగరికతను మెరుగుపరచకూడదు,
కానీ దానిని నాశనం చేయాలి.
416
00:32:39,500 --> 00:32:42,503
మనల్ని మనం విద్యతో
ఎందుకు మెరుగుపరుచుకోవాలి?
417
00:32:43,170 --> 00:32:44,797
విలువైన పనులు ఎందుకు చేయాలి?
418
00:32:45,381 --> 00:32:50,844
లేదు, లేదు. నీ లేబుల్స్‌తో
పని లేకుండా సంపదను సమానంగా పంచాలి.
419
00:32:51,470 --> 00:32:52,638
అది అలసత్వం.
420
00:32:53,389 --> 00:32:56,308
అది అబద్ధం,
దానివల్ల వచ్చే మార్పు ఏమీ ఉండదు.
421
00:32:58,060 --> 00:33:01,313
అయితే, నీ ఉద్దేశం, వారిలాగా నడుచుకోవాలి,
422
00:33:02,022 --> 00:33:04,650
వ్యతిరేకంగా ఉన్న
వ్యవస్థను మెల్లిగా మార్చుకోవాలి?
423
00:33:04,650 --> 00:33:09,780
అవును. మార్పు మెల్లిగా వస్తుంది,
కానీ బూడిద కన్నా ఎక్కువే ప్రాప్తిస్తుంది.
424
00:33:09,780 --> 00:33:12,074
అంటే, నా జీవితంలో చూసానది తెలుసుకో?
425
00:33:12,825 --> 00:33:14,201
నా మనవళ్లు చూస్తారా?
426
00:33:16,995 --> 00:33:18,372
అయితే నాకు బూడిద చాలు.
427
00:33:22,209 --> 00:33:23,919
ఇప్పుడు నిన్ను చూసుకుంటారు.
428
00:33:56,869 --> 00:33:59,204
నీకసలు శాంతి అక్కరలేదు, కదా?
429
00:34:01,540 --> 00:34:03,250
బలవంతంగా ఎందుకు రప్పించావు?
430
00:34:04,460 --> 00:34:06,170
నీకు సందేశం తీసుకురమ్మని చెప్పాను.
431
00:34:11,633 --> 00:34:14,261
కాస్టర్ సంకేతం,
అంటే అతని తరపునన్నమాట.
432
00:34:14,261 --> 00:34:16,805
అలా చెప్పాడా నీకు?
433
00:34:17,931 --> 00:34:19,349
తెలివైనవాడు, కాస్టర్.
434
00:34:23,228 --> 00:34:24,313
మంచి సొగసు.
435
00:34:27,399 --> 00:34:30,027
ఇప్పటికీ, నువ్వెంత
తమాషానో తెలుసుకోవట్లేదు.
436
00:34:30,027 --> 00:34:32,029
దారుణమైన తప్పు చేస్తున్నావు.
437
00:34:32,029 --> 00:34:35,365
-నాతో హెచ్చరిక పంపాడు...
-కాదు. నాకు హెచ్చరిక పంపాడు.
438
00:34:36,325 --> 00:34:40,537
కామ్రేడ్ ఇమోజెన్ పార్లమెంట్‌లో
మాట్లాడనని బెదిరించిందని చెప్పి.
439
00:34:41,121 --> 00:34:43,791
దానిని నేను అనుమతించను.
440
00:34:57,262 --> 00:35:00,516
నా మెడ మీద కత్తి పెట్టాడు.
మన్నించాలి, సార్.
441
00:35:02,184 --> 00:35:04,269
లేదు!
442
00:35:09,983 --> 00:35:12,611
అంటే నీ ప్లాను ఫలించలేదని చెబుతున్నావా?
443
00:35:14,905 --> 00:35:17,115
వాళ్లను ఖైదుతో బెదిరిస్తే,
444
00:35:17,115 --> 00:35:19,618
వాళ్లు సందేశాన్ని పంపుతున్నారని చెప్పాను.
445
00:35:19,618 --> 00:35:21,203
కానీ మనవారు దారి తప్పారు.
446
00:35:21,203 --> 00:35:22,746
నాకు అర్థమవ్వటానికి,
447
00:35:23,205 --> 00:35:26,583
మనకు న్యూ డాన్ బలం
సంఖ్య తెలిసే అవకాశం దరిదాపులలో లేదా?
448
00:35:26,583 --> 00:35:27,835
దురదృష్టవశాత్తూ లేదు.
449
00:35:27,835 --> 00:35:30,629
కానీ అస్ట్రేయన్ గారికి లేదా
స్పర్న్‌రోజ్‌కు దాడుల గురించి
450
00:35:30,629 --> 00:35:33,924
ముందుగా తెలుసని అనుకోను.
451
00:35:33,924 --> 00:35:36,927
వారు ద్రోహులు.
ఉరి తీసి సైన్యాన్ని పంపండి.
452
00:35:36,927 --> 00:35:40,973
సరిగ్గా చెప్పారు. కార్నివాల్ రోను
తగలబెట్టి పని ముగిస్తే సరి.
453
00:35:40,973 --> 00:35:43,725
అవును, అది మరీ దారుణమైన పని,
454
00:35:43,725 --> 00:35:46,562
కానీ వచ్చే ఎన్నికల గురించి గుర్తు చేయాలా?
455
00:35:48,564 --> 00:35:53,277
అది మీ ఇద్దరికీ లాభమే కావచ్చు.
జనాలలో మంచి పేరు రావచ్చు.
456
00:35:54,444 --> 00:35:55,904
చెప్పాలంటే
457
00:35:56,655 --> 00:36:01,827
మీ పార్టీలు మన నేల మీద
పోరు జరగకుండా చాలా నిలువరించాయి.
458
00:36:04,830 --> 00:36:06,123
మన పార్టీ వరకూ,
459
00:36:06,957 --> 00:36:09,167
యుద్ధం చివరి మార్గం అంతే.
460
00:36:10,043 --> 00:36:12,462
మాకు కూడా అంతే.
461
00:36:12,462 --> 00:36:16,258
ముందుగా అన్ని దౌత్య మార్గాలను వాడేయాలి.
462
00:36:22,097 --> 00:36:24,016
బాగా చెప్పారు, మిల్‌వర్తీ గారు.
463
00:36:25,058 --> 00:36:29,229
న్యూ డాన్ ఇంకా శాంతి
కోరుకుంటుంటే వారి మాటలు విందాము మరి.
464
00:36:33,317 --> 00:36:35,277
జరిగేలా చూస్తాను, జెంటిల్మెన్.
465
00:36:40,574 --> 00:36:42,409
బాగుంది. చాలా బాగుంది.
466
00:36:42,868 --> 00:36:44,912
వెళ్లి పెద్ద గిన్నె తీసుకొస్తాను.
467
00:36:45,329 --> 00:36:46,872
శభాష్. ధన్యవాదాలు.
468
00:36:47,122 --> 00:36:50,626
-ఏదో మరిచిపోయినట్టున్నావు?
-డాంబీ దారికొస్తాడులే.
469
00:36:50,626 --> 00:36:51,710
మెషిన్ గన్‌తోనా?
470
00:36:51,710 --> 00:36:54,046
మన జీవితాలు ఆ పోలీసువాడి చేతిలోనా?
471
00:36:54,046 --> 00:36:55,047
వాడో వెధవ.
472
00:36:56,173 --> 00:36:58,675
-కానీ నమ్మకముంది.
-విన్యెట్ గురించి చెప్పు.
473
00:37:01,011 --> 00:37:02,679
తనేమంటుంది?
474
00:37:25,577 --> 00:37:28,413
గన్నులు దాటేంతవరకూ పొగమంచులో ఎగరండి.
475
00:37:34,878 --> 00:37:36,004
అయితే నిజమేనన్నమాట.
476
00:37:41,093 --> 00:37:42,552
నువ్వు ఇక్కడికి రాకూడదు.
477
00:37:42,761 --> 00:37:44,262
నువ్వు కూడా.
478
00:37:46,306 --> 00:37:47,599
బ్యాగులలో ఏముంది?
479
00:37:48,016 --> 00:37:49,893
దగ్గరికి రా, చూపిస్తాము.
480
00:37:49,893 --> 00:37:52,771
మళ్లీ పోలీసువా?
నీకు జ్ఞానోదయం అయిందనుకున్నాను.
481
00:37:52,771 --> 00:37:55,107
-ఇప్పుడు పోలీసులను చంపుతున్నావా?
-నేనా?
482
00:37:55,273 --> 00:37:58,151
అది ఎవరు?
పోలీసులు అంతా నాకు ఒకేలా కనిపిస్తారు.
483
00:37:58,276 --> 00:38:01,530
ఆపు. ఇది తీసుకో అంతే, మాట్లాడుతాను.
484
00:38:02,239 --> 00:38:03,198
దయచేసి.
485
00:38:04,658 --> 00:38:06,243
నీ ఆలోచనలు పాడు చేయనివ్వకు.
486
00:38:06,994 --> 00:38:07,911
ఇప్పుడు కాదు.
487
00:38:08,453 --> 00:38:10,372
వెళ్లిపో. కానివ్వు.
488
00:38:14,084 --> 00:38:15,460
నువ్విప్పుడు న్యూ డాన్?
489
00:38:19,131 --> 00:38:22,551
-ఆ ఓడలలో సైన్యాలు ఉన్నాయి.
-తెలుసు.
490
00:38:24,094 --> 00:38:25,679
వారు మమ్మల్ని మోసం చేసారు.
491
00:38:26,304 --> 00:38:27,222
తెలుసు.
492
00:38:27,889 --> 00:38:29,808
కానీ నేరుగా వారికే ఎదురెళుతున్నావు.
493
00:38:30,517 --> 00:38:33,520
దాక్కొని కుమిలిపోవటం
అన్నీ చేసావనుకున్నాను.
494
00:38:33,520 --> 00:38:34,688
అదంతా వదిలేయి.
495
00:38:36,106 --> 00:38:37,399
దాని గురించి ఏం చేయను?
496
00:38:40,235 --> 00:38:43,363
హంతకుడిని ఆపటం, నేను ఎప్పుడూ అదే చేసాను.
497
00:38:46,450 --> 00:38:47,951
నా ఆప్తులను కాపాడుకోవటం,
498
00:38:50,871 --> 00:38:52,622
అది నేను చేయాలనుకొనేది.
499
00:38:53,915 --> 00:38:55,083
సరిగ్గా చెప్పావు.
500
00:38:56,960 --> 00:39:00,881
విన్యెట్, ఈ విప్లవంతో వారు చేసేది ఏదైనా,
501
00:39:00,881 --> 00:39:02,549
అది సరి కాదు.
502
00:39:03,592 --> 00:39:05,093
నిన్ను అడుగుతున్నాను.
503
00:39:05,969 --> 00:39:09,264
దయచేసి, వారితో వెళ్లకు.
504
00:39:14,227 --> 00:39:15,812
సరి ఏంటి, ఫైలో?
505
00:39:19,441 --> 00:39:23,320
నా ఆప్తులు బాధపడుతూ
చనిపోతుంటే నేను చూడలేను.
506
00:39:24,946 --> 00:39:27,157
ఒకసారి చేసాను, ఇంకోసారి చేయలేను.
507
00:39:30,077 --> 00:39:32,496
ఆశ చాలా భయపెడుతుంది,
508
00:39:37,125 --> 00:39:38,335
కానీ నాకిప్పుడు ఉందది.
509
00:39:41,922 --> 00:39:43,423
లోకం భిన్నంగా మారుతుంది.
510
00:39:44,841 --> 00:39:46,885
కానీ దానిని చూసే ఏకైక అవకాశం
511
00:39:47,677 --> 00:39:49,262
దాని కోసం పోరాడటమే.
512
00:39:49,930 --> 00:39:50,847
సరే.
513
00:39:52,474 --> 00:39:53,433
నా గురించి మరిచిపో.
514
00:39:54,267 --> 00:39:56,144
టార్మలీన్‌ను కాదని ఎంచుకున్నావా?
515
00:40:02,567 --> 00:40:04,402
టార్మలీన్ కోసం ఎంచుకున్నాను.
516
00:40:06,404 --> 00:40:07,489
నీకోసం కూడా.
517
00:40:33,682 --> 00:40:34,766
లియోనోరా నుండి.
518
00:40:48,196 --> 00:40:49,406
అగ్రియస్ ఎక్కడ?
519
00:40:50,657 --> 00:40:51,992
నీకోసం.
520
00:40:53,118 --> 00:40:54,619
ఇప్పటికి రావాలి కదా తను.
521
00:40:56,621 --> 00:40:57,539
ఇది తెరువు.
522
00:41:29,613 --> 00:41:33,909
నేను చెప్పిన ఉపన్యాసం ఇస్తావు,
నేను చెప్పినట్టు చేస్తావు,
523
00:41:35,076 --> 00:41:37,746
లేదంటే వచ్చే ప్యాకేజీలో అతని తల ఉంటుంది.
524
00:41:51,968 --> 00:41:53,637
అయితే తన దారి ఎంచుకుంది.
525
00:42:00,185 --> 00:42:04,648
-డాంబీ. వెధవ క్రిచ్ ప్రేమికుడు.
-అలా అంటానని అనుకోనే లేదు.
526
00:42:04,648 --> 00:42:05,899
వాడికో కొడుకున్నాడు.
527
00:42:05,899 --> 00:42:09,444
-వాడి భవిష్యత్తు బాధ్యత తనదే.
-అదే అన్నాను.
528
00:42:10,237 --> 00:42:12,697
-తను ఉదాహరణగా నిలుస్తానన్నాడు.
-ఏంటి?
529
00:42:12,822 --> 00:42:15,367
నీ ఆత్మగౌరవాన్ని ఎలా వదిలేయగలవు?
530
00:42:15,742 --> 00:42:19,246
-అదే కదా.
-నిజంగా, వీరికి ఏమవుతుంది అసలు?
531
00:42:19,412 --> 00:42:22,666
ఈ మాట్లాడే జంతువులను
అలా తిరగనిస్తే
532
00:42:22,666 --> 00:42:24,668
మనలాంటివారిలాగా,
533
00:42:24,668 --> 00:42:27,212
అంటే, అలా జరగకూడదు, కదా?
534
00:42:28,088 --> 00:42:29,130
మనవల్లకాదు.
535
00:42:29,297 --> 00:42:32,300
-అదిక అంతమే, అంతే.
-అంతవరకూ రాదు.
536
00:42:33,510 --> 00:42:35,512
డాంబీ బాగా దిగజారిపోయాడు,
537
00:42:35,512 --> 00:42:38,598
కానీ మిగతా మనందరికీ
తెలుసు ఎలా ఉండాలో.
538
00:42:40,016 --> 00:42:41,810
వాళ్లను ఎలా అదుపులో ఉంచాలో!
539
00:43:15,468 --> 00:43:17,262
నీ ప్రేమ గొడవలు తీరాయా?
540
00:43:18,555 --> 00:43:19,389
వెధవ.
541
00:43:19,931 --> 00:43:20,807
ఆవు.
542
00:43:24,060 --> 00:43:24,978
ఇదిగో.
543
00:43:29,190 --> 00:43:30,859
వెళ్లి వారిని చెదరగొడతాను.
544
00:43:32,027 --> 00:43:32,902
ఏంటి?
545
00:43:32,902 --> 00:43:36,698
-అవసరం లేదు.
-కానీ వారంతా లోపలే ఉన్నారు.
546
00:43:37,365 --> 00:43:38,366
అదే కదా పాయింట్.
547
00:43:39,617 --> 00:43:40,702
ఏమన్నా సమస్యా?
548
00:43:46,458 --> 00:43:48,418
కైన్, నేను హంతకురాలిని కాదు.
549
00:43:59,429 --> 00:44:00,555
సన్నాసుల్లారా!
550
00:44:21,201 --> 00:44:24,245
అబ్బా! ఛా. ఏంటిదంతా?
551
00:44:38,009 --> 00:44:40,136
మోస్లీ!
552
00:44:41,763 --> 00:44:43,807
మోస్లీ!
553
00:44:48,144 --> 00:44:49,312
ఏంటిదంతా?
554
00:44:52,399 --> 00:44:53,566
చెత్త వెధవ!
555
00:44:56,611 --> 00:44:57,487
సన్నాసుల్లారా!
556
00:44:59,656 --> 00:45:01,241
అబ్బా!
557
00:45:04,160 --> 00:45:05,787
-ఛా.
-విన్నీ!
558
00:45:06,121 --> 00:45:07,539
కాపాడు!
559
00:45:09,165 --> 00:45:10,083
విన్నీ!
560
00:45:59,132 --> 00:46:00,467
జోకు చేస్తున్నావు కదా.
561
00:46:02,552 --> 00:46:03,761
వాడి సహాయం కావాలి.
562
00:46:03,761 --> 00:46:05,221
కలవటం బాగుంది, మిత్రమా.
563
00:46:27,368 --> 00:46:28,870
గతంలోలాగానే.
564
00:46:53,520 --> 00:46:54,687
సరే.
565
00:46:56,356 --> 00:46:57,690
సిద్ధమయినప్పుడు చెప్పు.
566
00:46:58,983 --> 00:46:59,901
మేము సిద్ధం.
567
00:47:43,987 --> 00:47:47,282
-అంబాసిడర్. స్వాగతం.
-మిల్‌వర్తీ గారు. ధన్యవాదాలు.
568
00:47:47,407 --> 00:47:49,659
జెంటిల్మెన్, నన్ను అనుసరించండి.
569
00:47:56,708 --> 00:47:57,625
మేజర్ వీర్?
570
00:48:00,545 --> 00:48:01,588
మేజర్ వీర్?
571
00:48:19,939 --> 00:48:20,982
నీకేం కనిపించింది?
572
00:50:12,677 --> 00:50:14,679
ఉపశీర్షికలు అనువదించినది BM
573
00:50:14,679 --> 00:50:16,764
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్