1
00:00:06,090 --> 00:00:07,925
కార్నివాల్ రో లో
ఇంతకుముందు
2
00:00:07,925 --> 00:00:10,928
వద్దు. దయచేసి, అగ్రియస్, ప్లీజ్.
3
00:00:12,388 --> 00:00:16,183
అగ్రియస్‌కు తుపాకీ ఇవ్వటం నీ అదృష్టం,
అదే నాకు ఇచ్చుంటే.
4
00:00:16,183 --> 00:00:17,852
నన్నేం చేయబోతున్నావు?
5
00:00:17,852 --> 00:00:20,521
ఈరోజు ఇక్కడి నుండి పారిపోబోతున్నాము.
6
00:00:30,156 --> 00:00:31,115
మిల్‌వర్తీ.
7
00:00:32,032 --> 00:00:33,033
విన్యెట్ ఎక్కడ?
8
00:00:37,913 --> 00:00:40,249
పారిపో. నీ ప్రాణాలు దక్కించుకో.
9
00:00:40,249 --> 00:00:42,918
ఇలాంటి ప్రమాణాలు
మనస్ఫూర్తిగా చేస్తావని నాకు తెలుసు.
10
00:00:42,918 --> 00:00:45,504
-కచ్చితంగా అంతే.
-కానీ నేను నీమీద ఆధారపడలేను.
11
00:00:45,504 --> 00:00:48,591
ఎప్పుడూ ఎవరో ఒకరు
లేదా ఏదో ఒకటి నాకన్నా ముఖ్యం.
12
00:00:48,591 --> 00:00:49,759
నేను ఇక చేయను.
13
00:00:49,759 --> 00:00:52,178
ఈ క్షణం కోసమే మనము ఎదురుచూసాము.
14
00:00:52,178 --> 00:00:54,013
ఆ కంచెను తీసేస్తాం.
15
00:00:54,013 --> 00:00:55,931
నేను లేకుండా నడవాలి మీరు.
16
00:00:57,892 --> 00:01:01,187
దీనిని పట్టుకోవటంలో నీ సహాయం కావాలి.
17
00:01:01,187 --> 00:01:04,690
అది ఆకారం మార్చేది రా, బాబు.
ఎవరైనా కావచ్చు అది.
18
00:01:05,399 --> 00:01:09,653
మనుషులకు ఫేలకు మధ్య సంఘర్షణ
జరిగేలా ప్రతి హత్యను చిత్రించారు.
19
00:01:09,653 --> 00:01:11,405
ఒక సహాయం చెయ్యి, బెర్విక్.
20
00:01:12,114 --> 00:01:13,282
వెళ్లిపో.
21
00:01:13,282 --> 00:01:15,284
రైక్రాఫ్ట్ ఫిలోస్ట్రేట్,
22
00:01:15,284 --> 00:01:19,246
ఒక్క షరతు మీద
పోలీసు రిమాండు నుండి వదిలేస్తాం,
23
00:01:19,246 --> 00:01:21,707
ఆ క్రిచ్ రాక్షసిని పట్టుకోవటంలో సహాయపడాలి.
24
00:01:22,333 --> 00:01:23,584
సరే మరి.
25
00:01:24,960 --> 00:01:26,337
సహాయం చేస్తాను.
26
00:01:30,925 --> 00:01:31,842
మళ్లీ!
27
00:02:06,460 --> 00:02:07,920
అద్భుతం. అద్భుతం.
28
00:02:07,920 --> 00:02:10,214
కొంచెం తగ్గితే బాగుంటుంది, డియర్.
29
00:02:10,631 --> 00:02:12,216
అగ్రియస్, శాంతించు.
30
00:02:12,550 --> 00:02:13,467
ఎంజాయ్ చెయ్యి.
31
00:02:30,484 --> 00:02:31,360
అరే.
32
00:02:34,238 --> 00:02:36,156
కామ్రేడ్, డాన్స్ చేస్తారా?
33
00:02:36,740 --> 00:02:39,201
తనకు తగ్గట్టుగా చేస్తానంటే, కానివ్వండి.
34
00:03:06,937 --> 00:03:10,482
నాతో రా, కామ్రేడ్.
నీకొకటి చూపించాలి.
35
00:03:11,859 --> 00:03:12,776
చూడాలా...
36
00:03:13,569 --> 00:03:15,321
నా బీర్ ఏం చేయను?
37
00:03:19,950 --> 00:03:23,329
పక్కకు పెట్టు.
దానికోసం మళ్లీ వద్దాము.
38
00:03:55,611 --> 00:03:58,197
-మంచి డాన్సరువు.
-మీ అంత బాగా అయితే కాదు.
39
00:03:58,322 --> 00:03:59,490
ధన్యవాదాలు.
40
00:04:00,866 --> 00:04:03,160
-స్కూలులో నేర్చుకున్నాను.
-అర్థమైంది.
41
00:04:07,873 --> 00:04:09,124
బాగానే ఉన్నారుగా?
42
00:04:10,167 --> 00:04:11,460
హా, బాగానే ఉన్నాను.
43
00:04:11,460 --> 00:04:15,547
-ఒక్క నిమిషం ఇవ్వండి.
-మరీ సరదా ఎక్కువైనట్టుంది, హా?
44
00:04:17,633 --> 00:04:19,176
బాత్రూమ్‌కు వెళ్లాలి.
45
00:04:20,219 --> 00:04:21,136
సరే.
46
00:04:23,222 --> 00:04:25,641
కామ్రేడ్! డాన్స్ చేద్దాం.
47
00:04:32,815 --> 00:04:37,528
ఇద్దరు పాసింజర్లు అన్నాము, ఇద్దరు,
ముగ్గురు కాదు. వాడికి చోటు లేదు.
48
00:04:40,030 --> 00:04:42,741
సోది. అది పెద్ద ఓడనే.
కచ్చితంగా చోటు ఉంటుంది.
49
00:04:42,866 --> 00:04:45,494
మనం ముగ్గురం అడుగున
ఇరుక్కొని ఉండటమే కష్టం.
50
00:04:45,786 --> 00:04:47,871
మన్నించాలి, సార్. అడుగుననా?
51
00:04:47,871 --> 00:04:51,291
-నువ్వు అలా చేయట్లేదు...
-మా అన్నయ్య చక్కగా సర్దుకుంటాడు.
52
00:04:51,417 --> 00:04:52,418
సర్దుకోవా?
53
00:04:53,627 --> 00:04:54,878
హా, కచ్చితంగా.
54
00:04:55,754 --> 00:04:57,923
పట్టుకున్నారంటే, మనం చస్తాము.
55
00:04:58,465 --> 00:05:01,427
-గట్టిగా తుమ్మినా చాలు...
-అది అసౌకర్యం అని నాకు తెలుసు.
56
00:05:10,728 --> 00:05:12,229
గగననౌకలు వస్తున్నాయి!
57
00:05:12,938 --> 00:05:14,606
మీ స్థానాలకు వెళ్లండి!
58
00:05:24,742 --> 00:05:26,035
అగ్రియస్!
59
00:05:29,788 --> 00:05:30,873
కూర్చోండి.
60
00:05:33,167 --> 00:05:35,127
-మనం కదలాలి.
-ఇటువైపు.
61
00:05:37,921 --> 00:05:41,050
మీ స్క్వాడ్‌లకు నివేదించండి.
వరుసలో నిల్చోండి.
62
00:05:49,266 --> 00:05:52,352
పాక్ట్ మనలో ఎవరినీ వదలదు.
63
00:05:52,352 --> 00:05:54,772
పోరాడాలి, కామ్రేడ్స్. పోరు లేదా చావు అంతే.
64
00:06:01,361 --> 00:06:03,489
అంతా ఆయుధాలు పట్టండి.
65
00:06:07,493 --> 00:06:09,411
మీ స్థానాలకు వెళ్లండి.
66
00:06:09,411 --> 00:06:10,746
వాళ్లను కాల్చేయండి!
67
00:07:09,847 --> 00:07:14,518
కార్నివాల్ రో
68
00:07:38,000 --> 00:07:39,459
అక్కడంతా కల్లోలం.
69
00:07:40,002 --> 00:07:44,423
రాక్షసి తప్పించుకుంది, క్రిచ్ తీవ్రవాదులు
నగరమంతా తిరుగుతున్నారు.
70
00:07:45,549 --> 00:07:48,051
ఇక్కడ నువ్వేమో ఇంకొకరిని వదిలేస్తున్నావు.
71
00:07:49,261 --> 00:07:51,847
క్రిచ్‌ను క్రిచ్ తప్ప
ఇంకెవరు పట్టుకోగలరు, కదా?
72
00:07:51,847 --> 00:07:53,098
నువ్వే అన్నావు.
73
00:07:53,765 --> 00:07:57,644
చూడు, ఫైలో, మాలో నువ్వే ఉత్తముడివి.
అత్యుత్తమ ఇన్‌స్పెక్టరువు.
74
00:07:58,228 --> 00:08:01,106
స్పారాస్‌లు ఎప్పుడు,
ఎటునుండి దాడి చేస్తారో తెలియదు.
75
00:08:01,106 --> 00:08:02,065
లేదా ఎవరిమీద.
76
00:08:02,065 --> 00:08:04,318
కానీ అది కనిపెట్టి ఆపగలిగేవారు ఎవరన్నా...
77
00:08:04,318 --> 00:08:06,320
మీలో ఎవరికో విషయాలు తెలుసు.
78
00:08:06,320 --> 00:08:08,780
నీ పిక్స్ టార్ట్ సంగతేంటి, స్టోన్‌మాస్?
79
00:08:08,780 --> 00:08:10,866
తనను పట్టుకో. ఏం తెలుసో కనుక్కో.
80
00:08:12,201 --> 00:08:14,411
అక్కడేమి జరుగుతోంది?
81
00:08:14,828 --> 00:08:16,163
ఇంకో ఛాన్సిలర్ చనిపోయాడు.
82
00:08:16,163 --> 00:08:18,373
మిగిలినవారి కోసం వచ్చేస్తున్నారు.
83
00:08:25,339 --> 00:08:27,549
ఈ సోదికి నాకు సమయం లేదు.
84
00:08:27,549 --> 00:08:30,677
హే! ఏం జరుగుతోంది ఇక్కడ?
85
00:08:30,802 --> 00:08:33,430
రోను తగలబెట్టండి! రోను తగలబెట్టండి!
రోను తగలబెట్టండి!
86
00:08:33,430 --> 00:08:36,058
-వెనక్కి జరగండి.
-వెళ్లండి. అటు వెళ్లండి!
87
00:08:36,058 --> 00:08:39,186
వాళ్లను ఆపండి.
ఆధీనంలోకి తీసుకోండి. పట్టుకోండి!
88
00:08:47,819 --> 00:08:49,571
ఏదో ఒకటి చేయాల్సిందే.
89
00:08:51,198 --> 00:08:54,326
రో తగలబడటం నీలాగే నాకూ నచ్చదు.
90
00:08:55,369 --> 00:08:57,621
నీకూ నాకు అభిప్రాయబేధాలున్నాయి.
91
00:08:58,705 --> 00:09:02,209
కానీ ఆ రాత్రి నా కుటుంబం ముందే
రేవన్ నన్ను మట్టుపెట్టుండేది
92
00:09:02,209 --> 00:09:03,669
నువ్వు ఆపకపోతే.
93
00:09:05,545 --> 00:09:06,630
అందుకే నువ్వు...
94
00:09:14,429 --> 00:09:19,017
నువ్వు మమ్మల్ని నమ్మితే కనుక,
మేము నిన్ను నమ్ముతాము.
95
00:09:21,019 --> 00:09:23,563
సరేనా? ఏమంటావు, ఫైలో?
96
00:09:27,818 --> 00:09:30,362
మీకోసం ఏమైనా చేస్తాను, కాదా?
97
00:09:48,672 --> 00:09:50,215
అదీ సంగతి, డార్లింగ్.
98
00:09:50,590 --> 00:09:54,511
-పళ్లూ కూరగాయలు! రోలోకెల్లా ఉత్తమం.
-కుళ్లిపోయింది.
99
00:09:54,511 --> 00:09:58,473
-ఈ చెత్తను పిల్లలకు పెట్టలేను.
-ఇంకెక్కడన్నా మంచివి దొరుకుతాయేమో చూడు.
100
00:09:59,099 --> 00:10:00,809
పళ్లూ కూరగాయలు!
101
00:10:01,643 --> 00:10:02,853
బ్లీక్‌నెస్ నుండా?
102
00:10:04,021 --> 00:10:06,064
మంచి గుర్తులు సంపాదించావు.
103
00:10:06,189 --> 00:10:07,399
నీతో పోలిస్తే తక్కువే.
104
00:10:08,483 --> 00:10:10,944
సరే, అంటే,
నేను బలవంతుడిని, అందగాడిని అనుకో.
105
00:10:11,945 --> 00:10:13,447
ఎందుకు వదిలేసారు మరి?
106
00:10:14,406 --> 00:10:16,908
ఛాన్సిలర్ హంతకులను ఎవరో ఒకరు పట్టుకోవాలి
107
00:10:16,908 --> 00:10:18,994
ఆ గుంపు రోను తగలబెట్టకుముందే.
108
00:10:19,661 --> 00:10:21,997
-స్పారాస్ పని అది.
-హా, విన్నాను.
109
00:10:22,122 --> 00:10:25,167
మనం చేసినదానికి
బదులు తీర్చుకుంటున్నాయంటావా?
110
00:10:25,167 --> 00:10:28,170
-ఆశ్చర్యమైతే లేదు, నీకు?
-అంతగా లేదు.
111
00:10:29,254 --> 00:10:32,341
అక్కడ ఉన్నప్పుడు,
క్రిచ్‌ను చంపటానికి వెనకాడలేదు.
112
00:10:32,341 --> 00:10:35,469
-ఇప్పుడు నేను అందులో భాగం.
-బాగా చెప్పావు.
113
00:10:36,428 --> 00:10:38,472
లోకం మనలాంటివారి కోసం కాదు.
114
00:10:38,472 --> 00:10:40,807
హే. బాగానే ఉన్నావా?
115
00:10:41,808 --> 00:10:42,809
అవును.
116
00:10:45,020 --> 00:10:47,356
అన్నీ స్పష్టమవుతున్నాయి అంతే.
117
00:10:49,441 --> 00:10:52,319
-విన్యెట్‌ను చూసావా, లేదుగా?
-హా, తను సురక్షితం.
118
00:10:52,444 --> 00:10:53,612
అంటే, బ్రతికే ఉంది.
119
00:10:53,737 --> 00:10:55,655
-కానీ లోపలికి రావచ్చుగా...
-వద్దు!
120
00:10:56,782 --> 00:10:57,949
వద్దు.
121
00:10:59,034 --> 00:11:02,454
విన్యెట్ నేనూ దూరంగా ఉంటే మంచిది.
122
00:11:04,831 --> 00:11:05,707
సరిగ్గా చెప్పావు.
123
00:11:06,375 --> 00:11:08,001
ముందెన్నడూ నిన్ను ఆపలేదే.
124
00:11:08,001 --> 00:11:09,211
మాకు ఒక సహాయం చెయ్యి.
125
00:11:10,921 --> 00:11:12,297
ఆమె అన్నది నిజమే అను.
126
00:11:14,174 --> 00:11:17,302
నేను తప్పుడు పక్షం
ఎంచుకున్నాను. మన్నించుమను.
127
00:11:17,302 --> 00:11:21,348
-నువ్వే చెప్పవచ్చుగా?
-తనకు చెప్పు చాలు అంతే, సరేనా?
128
00:11:23,266 --> 00:11:25,185
అయితే అలా వదిలేసి వెళ్లిపోతావా?
129
00:11:25,769 --> 00:11:27,020
ఫైలో!
130
00:11:27,687 --> 00:11:28,772
ఫైలో!
131
00:11:57,050 --> 00:12:00,011
చంద్ర రాజ్యాలు
132
00:12:08,478 --> 00:12:09,729
ఇది బాగుంది, కదా?
133
00:12:09,729 --> 00:12:11,857
-చక్కగా ఉంది.
-సర్దుకుంటుంది.
134
00:12:11,857 --> 00:12:13,608
నమ్ము, నేను చూసుకుంటాను.
135
00:12:13,608 --> 00:12:16,361
అబ్బా, అహా, అహా.
136
00:12:17,112 --> 00:12:18,822
స్టోన్‌మాస్ గారు.
137
00:12:19,448 --> 00:12:23,702
మీ ఇంటికి వచ్చినట్టు వచ్చారు.
ధైర్యానికి మెచ్చుకోవాలి.
138
00:12:28,123 --> 00:12:30,709
బర్గ్ బయటకు వెళ్లటానికి
దారి కొనుక్కోవాలి.
139
00:12:30,709 --> 00:12:31,793
ఇప్పుడు వెళతావా?
140
00:12:33,378 --> 00:12:36,339
డబ్బులు ఖర్చు చేసే
పనులకు సేవలు అందించటం
141
00:12:36,339 --> 00:12:39,468
నాకు ఇష్టం ఉండదు.
142
00:12:40,093 --> 00:12:43,388
ఈమధ్య, నువ్వు, నీ గ్యాంగ్
143
00:12:43,388 --> 00:12:45,557
నా చేత చాలా ఖర్చు పెట్టించారు.
144
00:12:46,349 --> 00:12:47,601
ముందే డబ్బిస్తాను.
145
00:12:49,936 --> 00:12:54,191
నీ తలమీద పెట్టిన డబ్బుకు
నువ్వు తొందరపడతావని నాకు తెలుసు.
146
00:12:55,859 --> 00:12:58,778
ఏ ఓడైనా పరవాలేదు.
ఎటు పోతుంది అన్నది అనవసరం.
147
00:12:58,778 --> 00:13:00,238
తప్పించగలరా లేదా?
148
00:13:00,238 --> 00:13:01,865
తప్పించగలను.
149
00:13:01,865 --> 00:13:06,453
కానీ ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నదనుకో.
డిమాండ్, సప్లై లాగా.
150
00:13:08,079 --> 00:13:11,291
పరిణామాలు తెలిస్తే కొంత బాగుంటుంది.
151
00:13:14,002 --> 00:13:16,505
నువ్వు వాంటెడ్ కనుక
ఏం జరుగుతుందో తెలియదు.
152
00:13:20,217 --> 00:13:23,887
నువ్వు ఇంత మెత్తబడ్డావని తెలిస్తే,
నేనసలు వచ్చేదానినే కాదు.
153
00:13:23,887 --> 00:13:25,972
మెత్తనా? లేదు, కుతూహలం అంతే.
154
00:13:26,348 --> 00:13:28,517
పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
155
00:13:28,517 --> 00:13:31,561
ఖైదు చేయబడిన బ్లాక్ రేవన్ అంతా బయటకు వచ్చి
156
00:13:31,561 --> 00:13:33,313
అల్లకల్లోలం చేస్తున్నాయట.
157
00:13:33,313 --> 00:13:35,732
వారు మామూలుగా చేసేదానికంటే ఎక్కువగా.
158
00:13:37,234 --> 00:13:38,735
పెద్ద ప్రణాళికలని విన్నాను.
159
00:13:38,735 --> 00:13:44,449
అలాంటిది మీలో ఒకరు
తప్పించుకొని పోతున్నారంటే ఆలోచించాలిగా.
160
00:13:44,574 --> 00:13:45,742
నాకు తెలియదు.
161
00:13:45,742 --> 00:13:47,369
బ్లాక్ రేవన్‌ను వదిలేసాను.
162
00:13:47,369 --> 00:13:50,413
-అవునా?
-అటునుండి ఏ ఇబ్బందీ ఉండదు.
163
00:13:51,957 --> 00:13:52,874
మంచిది.
164
00:13:58,213 --> 00:13:59,130
విన్యెట్?
165
00:14:00,131 --> 00:14:03,426
అయితే నువ్వు ఇక వారి రక్షణలో లేవన్నమాట.
166
00:14:04,511 --> 00:14:07,472
కాలానుగుణంగా, మంచి తెలివైన వ్యాపారవేత్త,
167
00:14:07,472 --> 00:14:10,058
డబ్బు తీసుకొని ప్రశ్నలు అడగడు.
168
00:14:10,892 --> 00:14:13,937
కాలాలు మారాయి, మిస్.
నీ తల మీద పెద్ద మొత్తం ఉంది.
169
00:14:13,937 --> 00:14:16,648
బ్లాక్ రేవన్
నీకు రక్షణగా లేనప్పుడు, అంటే...
170
00:14:17,399 --> 00:14:18,942
నా సందిగ్ధత అర్థమైందా?
171
00:14:24,364 --> 00:14:26,324
తన వెంట్రుక తాకినా గానీ,
172
00:14:26,324 --> 00:14:29,286
-మీరు ఉచ్చలు పోసుకుంటారు.
-మెల్లిగా, బంగారం.
173
00:14:29,995 --> 00:14:32,664
అంత ఆవేశపడనక్కరలేదు.
174
00:14:35,542 --> 00:14:36,459
తనను వదిలేయండి.
175
00:14:37,502 --> 00:14:38,587
ఇప్పుడే!
176
00:14:39,045 --> 00:14:40,338
కానివ్వు.
177
00:14:45,969 --> 00:14:47,012
కదులు.
178
00:14:47,345 --> 00:14:50,223
కదులు. దారికి అడ్డం రాకు.
179
00:14:52,684 --> 00:14:54,311
మా దారి మేము చూసుకుంటామిక.
180
00:14:59,274 --> 00:15:00,442
కదులు, కదులు, కదులు.
181
00:15:01,318 --> 00:15:02,235
సారీ. మన్నించాలి.
182
00:15:04,529 --> 00:15:05,905
చూసుకో. ఇటు వైపు రా.
183
00:15:09,367 --> 00:15:10,410
బాగానే అయింది.
184
00:15:11,202 --> 00:15:13,330
బర్గ్ దాటాలంటే బోజ్ ఒక్కడే కాదు.
185
00:15:13,330 --> 00:15:16,416
తనే మనకు సహాయం చేయలేదంటే,
ఇతరుల దగ్గరికి వెళ్లగలమా?
186
00:15:16,541 --> 00:15:17,459
లేదు.
187
00:15:22,797 --> 00:15:24,799
టిర్ననాక్‌కు వెళ్లగలమా అసలు?
188
00:15:26,509 --> 00:15:27,594
ఇదేంటి మరి?
189
00:15:31,431 --> 00:15:32,265
హే.
190
00:15:38,855 --> 00:15:39,773
టార్మలీన్.
191
00:15:39,939 --> 00:15:41,399
ఏంటది? ఏం జరుగుతుంది?
192
00:15:41,399 --> 00:15:43,151
పాక్ట్ సైన్యం పోయింది.
193
00:15:43,151 --> 00:15:44,235
అంటే ఏంటి?
194
00:15:44,235 --> 00:15:47,072
న్యూ డాన్‌తో పోరుకు
సైన్యాన్ని దారి మళ్లించారు.
195
00:15:47,072 --> 00:15:48,823
టిర్ననాక్‌కు స్వేచ్ఛ.
196
00:15:51,201 --> 00:15:52,369
నేను నమ్మలేకపోతున్నాను.
197
00:15:55,330 --> 00:15:56,373
ఇది జరుగుతోంది.
198
00:16:15,850 --> 00:16:19,437
టిర్ననాక్ అజరామరం! టిర్ననాక్ అజరామరం!
199
00:16:37,539 --> 00:16:38,832
చూసుకో.
200
00:16:56,015 --> 00:16:57,225
డబ్బులివ్వు.
201
00:17:45,190 --> 00:17:48,985
అరే. అరే.
202
00:17:49,110 --> 00:17:50,320
పూర్తి చేయరా, వెధవ.
203
00:17:54,449 --> 00:17:55,366
సరే మరి.
204
00:18:42,455 --> 00:18:43,832
ఇంకో రౌండు కావాలా?
205
00:18:44,415 --> 00:18:45,458
వదిలెయ్యి.
206
00:18:47,418 --> 00:18:48,586
ఇదిగో.
207
00:18:54,384 --> 00:18:55,343
కాస్త మందు కావాలా?
208
00:18:59,764 --> 00:19:01,599
నాకు ఇలా చేయటం గుర్తుందా?
209
00:19:02,058 --> 00:19:04,894
అక్కడ చెత్త పబ్‌లో మనం. అదెక్కడ?
210
00:19:06,062 --> 00:19:07,814
ఎవరికి కావాలి?
211
00:19:07,939 --> 00:19:10,525
అంటే, ఎంత సరదా మనిషివో కదా?
212
00:19:10,650 --> 00:19:11,693
బాగానే ఉన్నానులే.
213
00:19:14,529 --> 00:19:18,616
అయితే, నేను లాక్కు వచ్చింది ఏంటో మరి?
214
00:19:23,288 --> 00:19:24,747
ప్రతీకారం తీర్చుకుంటున్నాను.
215
00:19:25,582 --> 00:19:27,959
నన్ను ఆ బ్లీక్‌నెస్‌లో చావుకు వదిలేయలేదు.
216
00:19:32,088 --> 00:19:33,756
అదంతా అబద్ధం.
217
00:19:38,636 --> 00:19:40,054
దారుణమేంటంటే...
218
00:19:46,686 --> 00:19:48,187
నన్ను నేనే మోసగించుకున్నాను.
219
00:19:49,314 --> 00:19:53,234
నేరస్తులను బంధిస్తే నేను...
220
00:19:56,821 --> 00:19:58,281
మంచివారిలో ఒకరినవుతానని?
221
00:20:00,116 --> 00:20:01,910
పోలీసుగా.
222
00:20:01,910 --> 00:20:03,202
మనిషిగా కనిపించేలా,
223
00:20:05,997 --> 00:20:07,999
క్రిచ్‌ను బంధించటంలో సహాయపడి...
224
00:20:09,626 --> 00:20:10,460
నాలాంటివారిని.
225
00:20:12,253 --> 00:20:13,838
వాళ్లు నేరస్తులు.
226
00:20:15,673 --> 00:20:18,843
సన్నాసులు సన్నాసులే.
227
00:20:20,303 --> 00:20:23,431
హా. కానీ మనుషులలో వెధవలు,
228
00:20:24,807 --> 00:20:26,726
వాళ్లు స్వేచ్ఛగా తిరగగలరు.
229
00:20:29,228 --> 00:20:33,816
మనలాంటివారు మాత్రమే,
అలా ఊగిసలాడుతుంటారు.
230
00:20:35,360 --> 00:20:37,570
హా, అంటే,
దానికి నువ్వేం చేయలేవు.
231
00:20:39,447 --> 00:20:40,782
అది నీ తప్పు కాదు.
232
00:20:41,950 --> 00:20:43,660
లోకపు తీరే అంత.
233
00:20:44,744 --> 00:20:46,871
-సమాజం అస్తవ్యస్తం.
-కానీ నాకు తెలుసు!
234
00:20:47,455 --> 00:20:48,957
తెలిసీ అందులో ఇరుక్కున్నాను.
235
00:20:50,541 --> 00:20:52,293
నువ్వు వలలో చిక్కుకున్నప్పుడే,
236
00:20:53,753 --> 00:20:55,213
నీ కళ్లకు కనిపిస్తుంది.
237
00:20:56,756 --> 00:20:57,840
కాదు.
238
00:20:59,592 --> 00:21:03,805
నీతోపాటు మిగతావారిని
అందరినీ సురక్షితంగా ఉంచబోయావు.
239
00:21:03,805 --> 00:21:06,349
అది చెత్త పని కాదు.
240
00:21:07,976 --> 00:21:10,728
బ్లీక్‌నెస్ నీ బుర్రను
తొలిచేస్తోంది, బాబు.
241
00:21:10,728 --> 00:21:12,730
-నువ్వు వినట్లేదు.
-వింటున్నాను.
242
00:21:12,730 --> 00:21:14,148
కానీ నా నేస్తం తెలుసు.
243
00:21:14,899 --> 00:21:18,903
"నా జీవితమంతా అబద్ధం" అనే
సోదిని మాత్రం నమ్మనిక.
244
00:21:20,071 --> 00:21:21,489
మంచి ప్రయత్నం అనుకో.
245
00:21:23,616 --> 00:21:25,618
ఆమెతో అదృష్టం పండుతుందేమో చూడు.
246
00:21:26,035 --> 00:21:28,162
-తను వచ్చాడా?
-నువ్వు తేలేదు.
247
00:21:28,162 --> 00:21:30,665
నీకే స్వంతం. ఎంజాయ్ చెయ్యి.
248
00:22:10,371 --> 00:22:12,331
బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు.
249
00:22:13,541 --> 00:22:14,709
ఆస్వాదిస్తున్నావా?
250
00:22:16,127 --> 00:22:18,796
నాకు దూరంగా ఉంటే మంచిది.
251
00:22:21,507 --> 00:22:22,717
ఇక్కడికి ఎలా చేరాము?
252
00:22:25,553 --> 00:22:26,471
నాకు తెలియదు.
253
00:22:31,267 --> 00:22:33,061
నేను సదా ఫేకు సహాయం చేసాను.
254
00:22:35,021 --> 00:22:38,149
నాలోని ఫేకు మాత్రం సహాయం చేయలేకపోయానేమో.
255
00:22:38,149 --> 00:22:41,402
నాలోని ఆ భాగాన్ని
ఇంకా బాగా అర్థం చేసుకొని ఉంటే,
256
00:22:41,402 --> 00:22:43,613
మనకు కనీసం అవకాశమన్నా ఉండేది.
257
00:22:47,992 --> 00:22:49,869
జరిగింది తెలియటం అందమైనది.
258
00:22:52,330 --> 00:22:53,247
ఓహ్, అంటే.
259
00:23:00,505 --> 00:23:01,506
స్వతంత్ర టిర్ననాక్.
260
00:23:02,924 --> 00:23:05,301
టార్మలీన్‌కు ప్రమాదం, నా సహాయం కావాలి.
261
00:23:10,640 --> 00:23:12,266
తనిక్కడ ఉండలేదు, ఫైలో.
262
00:23:13,643 --> 00:23:14,727
నేను కూడా.
263
00:23:17,814 --> 00:23:18,731
నిజమే.
264
00:23:26,322 --> 00:23:27,240
నువ్వు వెళ్లాలి.
265
00:23:47,927 --> 00:23:52,098
నువ్వు చేయవు,
కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు.
266
00:24:16,289 --> 00:24:17,373
అదిగో వచ్చేసాడు.
267
00:24:18,791 --> 00:24:20,209
నీ ముసలిది కనిపించిందా?
268
00:24:22,253 --> 00:24:25,173
స్పారాస్ దాడి చేసినప్పుడు, బ్లీక్‌నెస్‌లో
269
00:24:25,173 --> 00:24:26,799
ఉన్నది తనొక్కతే కాదు.
270
00:24:27,800 --> 00:24:30,219
-మిల్‌వర్తీకి ఏమైంది?
-మిల్‌వర్తీ?
271
00:24:31,053 --> 00:24:33,764
నేను విన్నంతవరకూ
మూలన కూర్చొని సణుగుతున్నాడు.
272
00:24:33,764 --> 00:24:35,975
సరే, కానీ తను చూసాడు, కాదా?
273
00:24:37,894 --> 00:24:40,021
అది మారినప్పుడు చూసుంటే,
274
00:24:40,354 --> 00:24:42,106
తనకు మానవ ముఖం కూడా గుర్తుండేది.
275
00:24:43,774 --> 00:24:47,236
అంటే, అది నిజమైతే,
స్పారాస్‌కు కూడా తెలిసే ఉంటుంది.
276
00:24:47,236 --> 00:24:50,239
అప్పుడు నీ మిల్‌వర్తీ గారు
సాక్ష్యం అవుతారనుకుంటాను.
277
00:24:50,364 --> 00:24:51,282
పాపం ఆయన.
278
00:24:51,782 --> 00:24:54,327
ఆయన రక్షణకు
కొంతమందిని పంపిస్తే మంచిది.
279
00:24:54,785 --> 00:24:56,454
ఆయనేం చూసాడో తెలుసుకోవాలి.
280
00:24:59,248 --> 00:25:00,166
నన్ను కలవనివ్వండి.
281
00:25:01,500 --> 00:25:04,045
నన్ను నమ్ముతాడు. మాట్లాడుతాడు.
282
00:25:06,505 --> 00:25:07,548
ప్రయత్నించాలి.
283
00:25:15,556 --> 00:25:16,682
బయటకు వదలండి.
284
00:25:16,682 --> 00:25:20,478
బెర్రీ, ఎందుకైనా మంచిది
కొంతమందిని వెంటబెట్టుకు వెళ్లు.
285
00:25:29,528 --> 00:25:33,282
బేల్‌ఫైర్‌లో మిల్‌వర్తీ దొరకడనుకో.
ఈరోజైతే కాదు.
286
00:25:36,369 --> 00:25:39,330
మార్టియర్ ఫేలను ఓడించాడు,
287
00:25:40,122 --> 00:25:46,003
ఇక వారి జీవితాలు
బాధలో మగ్గిపోవటమే విధి.
288
00:25:47,463 --> 00:25:50,591
మార్టియర్ చేతి సుఖాలు వారికి దక్కవిక,
289
00:25:51,509 --> 00:25:53,970
వారికి మన రాజ్యంలోకి స్వాగతం కూడా లేదు.
290
00:25:55,888 --> 00:26:00,309
కానీ కరుణామయుడైన మార్టియర్
అతి క్రూర జంతువులను కూడా
291
00:26:00,309 --> 00:26:03,020
క్షమించమని ఆదేశిస్తాడు.
292
00:26:03,020 --> 00:26:07,775
-ఛాన్సిలర్‌ను చంపిన ఫేను క్షమించటానికి...
-కరుణామయ మార్టియర్.
293
00:26:07,775 --> 00:26:10,987
ఆ చెత్త ప్రీస్ట్
అలసిపోతే బాగుండు.
294
00:26:11,570 --> 00:26:14,031
అలసిపోడు. వాళ్లు అంతే.
295
00:26:15,116 --> 00:26:16,826
పాపులుగా జన్మించారు.
296
00:26:18,536 --> 00:26:21,330
మనం పాపాలను తొలగించుకొని
297
00:26:22,373 --> 00:26:24,667
మన నేలమీది అవినీతిని కడిగివేసి
298
00:26:25,501 --> 00:26:28,796
-మార్టియర్...
-పాక్ట్ టిర్ననాక్‌ను వదిలేస్తే,
299
00:26:29,755 --> 00:26:32,258
వారికి విపరీతమైన నష్టం.
300
00:26:32,466 --> 00:26:34,885
-మార్టియర్ నేర్పాడు...
-సరిగ్గా చెప్పావు.
301
00:26:37,555 --> 00:26:40,308
అంటే న్యూ డాన్ వారిని
అడ్డుకుంటుందని అర్థం.
302
00:26:40,725 --> 00:26:42,226
కచ్చితంగా అవకాశమే.
303
00:26:44,603 --> 00:26:47,606
అతని ఆశీర్వాద వెలుగులు అందనంత,
304
00:26:48,190 --> 00:26:51,986
-మార్టియర్ చేతులకు అందనంత దూరంగా.
-హియర్, హియర్!
305
00:26:54,196 --> 00:26:57,533
ఈరోజు, మన ఛాన్సిలర్
బ్రేక్‌స్పియర్ గారి స్మృత్యర్థం
306
00:26:58,409 --> 00:27:04,373
ఆయన పేరు, జ్ఞాపకాలు
తరువాతి తరాలకు చేరాలని ప్రార్థిద్దాం.
307
00:27:13,424 --> 00:27:14,592
ఫైలో, సురక్షితం.
308
00:27:14,592 --> 00:27:16,969
సురక్షితమే. నీ పాత పనిలో చేరావు.
309
00:27:17,094 --> 00:27:19,096
అలాంటిదే. పార్లమెంట్ ముక్కలైంది.
310
00:27:19,096 --> 00:27:22,892
నేను అరుదైన తటస్థుడిని కనుక
ప్రస్తుతానికి ఉపయోగకరం.
311
00:27:22,892 --> 00:27:25,853
-ఆ కానిస్టేబుల్స్?
-స్పారాస్‌ల గురించి అనుకుంటున్నారు.
312
00:27:25,853 --> 00:27:26,854
అడగవా?
313
00:27:27,938 --> 00:27:30,441
టిర్ననాక్‌కు పంపే మార్గం చూడాలి.
314
00:27:30,441 --> 00:27:33,611
టిర్ననాక్? నువ్వు... విన్యెట్.
315
00:27:34,111 --> 00:27:35,029
వాళ్లు,
316
00:27:35,029 --> 00:27:38,074
ఒంటరి పిక్స్‌కే
దారి చూపటానికి భయపడుతుంటే
317
00:27:38,074 --> 00:27:40,659
ఇక ఆ నేరస్తుల సంగతి చెప్పనక్కరలేదు,
318
00:27:40,659 --> 00:27:43,871
-అది...
-ఒక పిక్స్ కాదు. పే అంతా.
319
00:27:45,164 --> 00:27:46,499
ఫే అంతానా?
320
00:27:48,125 --> 00:27:49,710
అది అందరి సమస్యలను తీరుస్తుంది.
321
00:27:49,710 --> 00:27:52,588
అంత పెద్ద బహిష్కారమా?
అది చెత్త ఉపాయం, ఫైలో.
322
00:27:52,588 --> 00:27:54,298
సజీవ దహనం కంటే మంచిదే.
323
00:27:54,298 --> 00:27:58,177
ప్రమాదం నాకు తెలుసు,
కానీ వాళ్లు రోను అస్సలు తెరవరు.
324
00:27:58,302 --> 00:27:59,470
వదిలించుకోవాలి మనల్ని.
325
00:27:59,470 --> 00:28:02,348
పార్లమెంట్ చాలా అనుకుంటుంది,
అన్నీ విరుద్ధాలే.
326
00:28:02,348 --> 00:28:05,351
చిన్నవాటికి కూడా సమ్మతి తేవటం కష్టం.
327
00:28:05,351 --> 00:28:08,354
ఫేను అంతా టిర్ననాక్‌కు
తరలించటం సులభం కాదు.
328
00:28:08,354 --> 00:28:09,688
అయితే సులభం చెయ్యి.
329
00:28:10,648 --> 00:28:13,859
ఒక్క ఓడ. లేదంటే రెండు.
రేవులోని క్లిప్పర్లు.
330
00:28:13,984 --> 00:28:16,612
జనాలు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం చూసాక...
331
00:28:16,612 --> 00:28:18,114
ప్రోత్సహిస్తారు,
332
00:28:18,114 --> 00:28:20,950
హా ఇంకా, పార్లమెంట్ ఇంకో ఓడను ఇస్తుందేమో.
333
00:28:20,950 --> 00:28:24,745
అది జనాలు చూసాక, అప్పుడు... పని అవుతుంది.
334
00:28:25,162 --> 00:28:26,747
పని జరగవచ్చు.
335
00:28:27,832 --> 00:28:30,584
-నువ్వు ఒకదానిలోకి ఎక్కు.
-హా, నాకు ఇష్టమే.
336
00:28:30,584 --> 00:28:32,670
కానీ నా అవసరం ఇక్కడ ఉంది.
337
00:28:33,212 --> 00:28:35,631
ఆఖరి ఓడలో ఎక్కి,
నిన్ను అక్కడ కలుస్తాను.
338
00:28:36,132 --> 00:28:37,049
నేను వెళ్లట్లేదు.
339
00:28:39,635 --> 00:28:41,720
అక్కడ ఎలా బ్రతకాలో నాకు తెలియదు.
340
00:28:43,222 --> 00:28:44,098
పిక్స్‌గా తెలియదు.
341
00:28:45,724 --> 00:28:48,394
ఫైలో, నీలాగా నువ్వు బ్రతకాలి.
342
00:28:49,770 --> 00:28:53,399
మీ అమ్మగారి తరపువారు, ఐస్లింగ్ వాళ్లు,
టిర్ననాక్ వారే.
343
00:28:54,483 --> 00:28:57,319
వారి ఇంటికి వెళ్లవచ్చు.
344
00:29:05,703 --> 00:29:08,205
"మనల్ని ఇంటికి పోనిస్తున్నారా"?
అంటే ఏంటి,
345
00:29:09,790 --> 00:29:12,084
టిర్ననాక్‌కు వెళ్లాలనుకున్న ఫేలు అందరూ.
346
00:29:13,544 --> 00:29:16,213
ఇప్పుడు రెండు ఓడలున్నాయి,
ఇంకొన్ని వస్తాయి.
347
00:29:16,672 --> 00:29:17,590
కేవలం అలానా?
348
00:29:18,174 --> 00:29:21,635
మనుషులు మనస్సులు మార్చుకొని
దయతో మాకు సహాయం చేస్తున్నారా?
349
00:29:22,386 --> 00:29:24,346
వాళ్ల కోరిక మనం పోవాలని. మనది పోవాలనే.
350
00:29:28,434 --> 00:29:29,894
"మనం" అంటున్నావు.
351
00:29:31,020 --> 00:29:32,897
నువ్వు వస్తున్నావా?
352
00:29:32,897 --> 00:29:34,607
నేనా? లేదు.
353
00:29:34,899 --> 00:29:37,359
కానీ మీ ఇద్దరికీ ఇదే సురక్షితం.
354
00:29:37,985 --> 00:29:40,154
రో నుండి దాక్కొని పోవటం కంటే.
355
00:29:40,154 --> 00:29:44,742
మీరు మొదటి ఓడలలో
ఆ రోగులను తీసుకెళితే మంచిదనిపిస్తుంది.
356
00:29:45,993 --> 00:29:48,913
ఇక్కడి కాలుష్యమే వారిని చంపుతుందేమో.
357
00:29:52,166 --> 00:29:53,959
-అది...
-అమోఘం.
358
00:29:54,627 --> 00:29:55,669
అమోఘం.
359
00:29:58,589 --> 00:30:01,050
అఫిస్సాతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాను.
360
00:30:01,592 --> 00:30:02,510
మంచిది.
361
00:30:03,802 --> 00:30:05,012
మీ పనులు చేసుకోండిక.
362
00:30:05,471 --> 00:30:08,682
ఫైలో, ధన్యవాదాలు.
363
00:30:18,192 --> 00:30:20,319
అంటే, మిల్‌వర్తీ ఒప్పించాడనుకో.
364
00:30:20,319 --> 00:30:22,821
అవును, కానీ నువ్వే
అతన్ని అడిగావు, థాంక్యూ.
365
00:30:23,656 --> 00:30:25,491
అవును. థాంక్యూ.
366
00:30:27,993 --> 00:30:29,119
రాత్రి.
367
00:30:45,469 --> 00:30:48,556
జోస్యాలు. నిజంగా.
మిమాలకు ఏం తెలుసు, అసలు?
368
00:30:53,143 --> 00:30:54,520
దేవుడా...
369
00:30:55,479 --> 00:30:56,730
కానివ్వు. వాడి వెనక పో.
370
00:30:58,691 --> 00:31:00,234
మా మాటలు మేము చెప్పేసాము.
371
00:31:05,114 --> 00:31:06,699
నేను నీతో వస్తున్నాను.
372
00:31:07,283 --> 00:31:09,410
ఆ మనిషి మన అందరి ప్రాణాలు కాపాడాడు.
373
00:31:09,410 --> 00:31:11,579
ఇంకా, వినీ... మనం పిక్స్.
374
00:31:13,289 --> 00:31:15,291
నీ హృదయంలో చాలా చోటుంది.
375
00:31:15,291 --> 00:31:16,417
ఉందని నాకు తెలుసు.
376
00:31:41,900 --> 00:31:43,777
రో మంచి సంబరాలు జరుపుకోవాలి.
377
00:31:45,738 --> 00:31:48,115
నేను బయటపడుతున్నానంటే నమ్మలేకపోతున్నాను.
378
00:31:49,950 --> 00:31:52,536
అవును. నువ్వు లేకపోతే ఏదోలా ఉంటుంది.
379
00:31:55,122 --> 00:31:56,415
నన్ను మిస్సవుతావా?
380
00:31:56,624 --> 00:31:57,666
హా, మిస్సవుతాను.
381
00:32:00,085 --> 00:32:01,712
తోడుంటే బాగుంటుందిగా.
382
00:32:01,712 --> 00:32:02,713
అవును నిజమే.
383
00:32:07,926 --> 00:32:10,346
మీరు చాలా విలక్షణం, లారో గారు.
384
00:32:10,888 --> 00:32:12,514
ఎవరన్నా ఎప్పుడైనా చెప్పారా?
385
00:32:15,684 --> 00:32:19,229
మాతో రావచ్చని తెలుసుగా.
కొత్త జీవితం ఆరంభించవచ్చు.
386
00:32:19,938 --> 00:32:21,940
నేనా? పడవలోనా?
387
00:32:23,901 --> 00:32:27,112
రెండు వందల మంది ఫేలు ఎక్కితే
ఒక్క మారక్ దిగుతాడు.
388
00:32:27,112 --> 00:32:28,822
లేదు, సీరియస్‌గా.
389
00:32:29,156 --> 00:32:32,034
పౌర్ణమికి ముందే వెళతాం,
అంత ఇబ్బందేం లేదు.
390
00:32:38,957 --> 00:32:39,875
ధన్యవాదాలు.
391
00:32:41,210 --> 00:32:42,127
కానీ వద్దు.
392
00:32:45,714 --> 00:32:47,883
టిర్ననాక్‌లో చాలా భూతాలున్నాయి.
393
00:32:51,053 --> 00:32:54,014
బర్గ్ మురికిగుంటే అయినా,
ఇది నా ఇల్లు.
394
00:32:55,265 --> 00:32:56,684
ఇది నిజంగా మురికి గుంటే.
395
00:33:00,604 --> 00:33:02,272
అవును. నిజమే.
396
00:33:10,239 --> 00:33:11,156
అయితే...
397
00:33:14,410 --> 00:33:16,328
ప్రోవెల్ గారు, మిస్సవుతాను.
398
00:33:46,483 --> 00:33:51,029
తలెత్తు, బంగారం.
కొంచెం సముద్రపు గాలి, ఇంటి దోవ,
399
00:33:52,030 --> 00:33:53,490
త్వరగా కోలుకుంటావు.
400
00:33:53,615 --> 00:33:54,491
నిజమే చెప్పింది.
401
00:33:55,075 --> 00:33:59,788
టిర్ననాక్‌లో పునర్నిర్మాణానికి
అన్నీ ఉన్నాయి. చూస్తావుగా.
402
00:34:09,840 --> 00:34:12,968
ఈ చోటుకు స్వస్తి పలుకుతున్నందుకు
సంతోషంగా ఉంది.
403
00:34:14,928 --> 00:34:18,474
వారిని చూసి సంతోషపడటానికి
అదే కారణం.
404
00:34:18,474 --> 00:34:21,059
కొన్ని రోజులైతే
నాకు రోగం వచ్చి
405
00:34:21,059 --> 00:34:23,645
పోతే బాగుండు అనిపించేది.
406
00:34:25,481 --> 00:34:27,399
టిర్ననాక్‌లోనే ఉంటావా, మరి?
407
00:34:28,776 --> 00:34:30,027
తెలియదు.
408
00:34:30,736 --> 00:34:33,614
చాలామంది ఫాన్‌లు
పుయాన్‌కు వెళదామనుకున్నారు,
409
00:34:33,614 --> 00:34:38,202
కానీ నేను ఇక్కడే పుట్టాను.
నాకు తెలిసిందల్లా బర్గ్ మాత్రమే.
410
00:34:40,621 --> 00:34:44,458
అంటే, సుఖమయమైన జీవనం కాదు,
కానీ ఇది నా జీవితం.
411
00:34:45,542 --> 00:34:47,544
ఇంకెక్కడైనా ఏం చేస్తాను?
412
00:34:48,462 --> 00:34:51,006
ఇక్కడకు వచ్చినప్పుడు
నాకు చాలా సహాయం చేసావు.
413
00:34:51,298 --> 00:34:52,841
అదస్సలు నిజం కాదు.
414
00:34:55,219 --> 00:34:59,056
అప్పుడు నీతో మాట్లాడిన తీరుకు
నేను ఎప్పుడో క్షమాపణ చెప్పాల్సింది.
415
00:34:59,056 --> 00:35:00,557
అది మూర్ఖత్వం.
416
00:35:04,144 --> 00:35:05,103
సిగ్గుపడుతున్నాను.
417
00:35:07,022 --> 00:35:08,482
ఇప్పుడు అదంతా అనవసరం.
418
00:35:08,482 --> 00:35:10,567
అవసరమే. అవసరమే.
419
00:35:12,236 --> 00:35:15,239
కానీ నా పెంపకం అలాంటిది, తెలుసుగా.
420
00:35:15,239 --> 00:35:16,865
దయకు చోటే లేదు.
421
00:35:17,115 --> 00:35:18,283
ప్రశ్నలకు తావు లేదు.
422
00:35:18,283 --> 00:35:21,161
గొడ్డు చాకిరీ చేయటం,
తల దించుకొని ఉండటం, అంతే,
423
00:35:21,161 --> 00:35:22,871
నీ మంచి కోసం.
424
00:35:23,831 --> 00:35:25,290
కానీ జనాలు బాగుపడవచ్చు.
425
00:35:27,000 --> 00:35:27,960
నేనూ బాగుపడవచ్చు.
426
00:35:30,712 --> 00:35:33,715
ఆ ఓడలు, అవి ఆశీర్వాదాలు, విన్యెట్.
427
00:35:33,966 --> 00:35:35,592
-థాంక్యూ.
-అది నేను చేయలేదు.
428
00:35:35,592 --> 00:35:39,179
అంటే, ఆ పని చేసినవారు
కనిపిస్తే నా తరపున ముద్దివ్వు.
429
00:35:43,725 --> 00:35:47,396
ఇక, వాళ్లు పారిపోయిన
ఖైదీల కోసం వెతుకుతున్నారు,
430
00:35:48,647 --> 00:35:50,482
అందుకే మాలో ఒకరిగా వస్తున్నావు.
431
00:35:56,113 --> 00:35:57,823
తిరిగి కూడా చూడరు.
432
00:36:12,921 --> 00:36:14,172
హలో.
433
00:36:15,632 --> 00:36:17,634
దీనికి ధన్యవాదాలు, కానీ అవసరం లేదు.
434
00:36:17,634 --> 00:36:18,677
ఇప్పుడు కాదు.
435
00:36:19,177 --> 00:36:20,053
వెళ్లిపోతున్నావా?
436
00:36:21,513 --> 00:36:22,681
నమ్మగలవా?
437
00:36:27,102 --> 00:36:28,353
నువ్వు తప్పేమో.
438
00:36:29,521 --> 00:36:31,023
దృష్టి చెప్పేది అబద్ధమేమో.
439
00:36:32,900 --> 00:36:34,067
కావచ్చు.
440
00:36:53,670 --> 00:36:56,089
ముందెన్నడూ టిర్ననాక్ వెళతానని అనుకోలేదు.
441
00:36:57,925 --> 00:36:59,927
ఈ పిక్స్‌లను భరించలేను.
442
00:37:00,510 --> 00:37:01,595
అది వారి నేల.
443
00:37:02,387 --> 00:37:03,764
మనకు సహాయం చేస్తున్నారు.
444
00:37:03,764 --> 00:37:07,726
కానీ అందులో కూడా సాకులు వెతికితే,
సంతోషంగా వదిలేసి వెళతారు.
445
00:37:20,697 --> 00:37:22,532
కంగారుపడకు. నీకు బాగా నచ్చుతుంది.
446
00:37:23,367 --> 00:37:26,453
-టిర్ననాక్?
-అక్కడ చాలా బాగుంటుంది.
447
00:37:27,245 --> 00:37:29,289
నీ రెక్కలను కత్తిరించుకోనక్కరలేదు.
448
00:37:29,498 --> 00:37:33,502
-ఎగరవచ్చా? ఎప్పుడు కావాలంటే అప్పుడు?
-రోజంతా కావలసినంతసేపు.
449
00:37:38,757 --> 00:37:39,800
ఆగండి.
450
00:37:40,676 --> 00:37:42,386
వారు ఉండేలా చూడు.
451
00:37:47,808 --> 00:37:49,184
చూపులు వాళ్ల మీద.
452
00:37:51,645 --> 00:37:53,897
సరే. రెండు నియమాలు.
453
00:37:54,231 --> 00:37:56,775
ముఖాలు కప్పుకోండి, వరుసలో నిల్చోండి.
454
00:37:56,984 --> 00:38:00,904
పిచ్చి వేషాలు వేసారంటే
రైఫిల్‌కు ఆ వైపు ఉంటారు.
455
00:38:01,446 --> 00:38:03,865
రెక్కల క్రిచ్‌కు,
456
00:38:04,491 --> 00:38:07,077
ఎగిరే సాహసం కూడా చేయకండి.
457
00:38:07,327 --> 00:38:11,915
అలా చేసారంటే,
కాల్చి పారేస్తాము, ప్రమాణపూర్తిగా.
458
00:38:12,207 --> 00:38:14,418
అబ్బాయిలు, ఆ వెధవలకు గేటు తెరవండి.
459
00:38:14,418 --> 00:38:17,087
సరే ఇక. బయటకు వదలండి.
460
00:38:28,181 --> 00:38:29,057
కొత్త ఆరంభం.
461
00:39:04,384 --> 00:39:07,345
అఫిస్సా! ఒక్క నిమిషంలో వస్తాను.
462
00:39:07,471 --> 00:39:09,389
మనకు సమయం లేదు.
463
00:39:09,556 --> 00:39:10,474
విన్యెట్!
464
00:39:24,279 --> 00:39:26,865
-అవకాశం దొరుకుతుందో లేదో...
-మాతో రా.
465
00:39:28,366 --> 00:39:30,202
-ఏంటి?
-టిర్ననాక్‌కు.
466
00:39:36,583 --> 00:39:38,960
-విన్యెట్.
-నాకోసం చేసావని నాకు తెలుసు.
467
00:39:39,795 --> 00:39:42,714
ఇంతకుముందు చెప్పలేకపోయాను.
అంత హడావుడి అయిపోయింది.
468
00:39:43,340 --> 00:39:44,883
కానీ అక్కడ కొత్త జీవితం.
469
00:39:45,258 --> 00:39:47,969
నాతోటైనా కాకపోయినా, నీకెలా కావాలంటే అలా.
470
00:39:48,720 --> 00:39:51,056
రా అంతే. టిర్ననాక్‌కు రా.
471
00:39:59,648 --> 00:40:00,565
ప్లీజ్.
472
00:40:11,451 --> 00:40:16,456
కంగారుపడకు, బంగారం. అంతా సర్దుకుంటుంది.
ఇలా రా. గట్టిగా పట్టుకో.
473
00:40:19,835 --> 00:40:21,795
మీరు రోత.
474
00:40:22,462 --> 00:40:24,422
దేవుళ్ళ వల్ల శపించబడినవారు.
475
00:40:24,422 --> 00:40:27,092
కృతఘ్నులు! వెళ్లిపోండి.
476
00:40:27,092 --> 00:40:29,261
మీరు వచ్చిన చోటికే!
477
00:40:39,271 --> 00:40:40,772
ఇక్కడి నుండి పోండి!
478
00:40:44,442 --> 00:40:45,902
పోండి!
479
00:40:49,739 --> 00:40:53,618
చెత్త క్రిచ్. హంతకులు.
చెత్త క్రిచ్. హంతకులు.
480
00:41:18,435 --> 00:41:21,605
కదలండి. అరే, కదలండి.
481
00:41:21,813 --> 00:41:23,857
ఆ వాగన్లను దించండి.
482
00:41:23,982 --> 00:41:27,360
ఓయ్, నువ్వు స్పారాస్‌ల వెనుకే
వెళ్లలేదు కదా?
483
00:41:28,445 --> 00:41:29,571
లేదు, వెళ్లలేదు.
484
00:41:29,863 --> 00:41:30,780
నిన్ను నమ్మాను.
485
00:41:31,281 --> 00:41:34,159
ఫైలో మనం నమ్ముకున్నాం.
మనం భాగస్వాములం.
486
00:41:34,534 --> 00:41:36,494
ఆ యూనిఫామ్‌కు నీ మంచితనం పనికిరాదు.
487
00:41:36,494 --> 00:41:37,579
అలా అనకు.
488
00:41:38,246 --> 00:41:39,873
అలా అనకు, సరేనా?
489
00:41:40,290 --> 00:41:41,541
చూడు, మూర్ఖుడిని కాను.
490
00:41:42,167 --> 00:41:43,793
పోలీసుల సంగతి నాకు తెలుసు.
491
00:41:43,960 --> 00:41:46,171
కానీ నువ్వూ, నేనూ మంచివాళ్లం.
492
00:41:46,755 --> 00:41:48,381
మనం యూనిఫామ్‌కు వన్నె తెస్తాం.
493
00:41:49,799 --> 00:41:51,009
అదే విషయం.
494
00:41:51,801 --> 00:41:54,888
నీలాగే నేనూ రోజూ వేసుకొనేవాడిని.
495
00:41:56,640 --> 00:41:58,683
మా నాన్న లాగానే.
496
00:41:58,683 --> 00:42:01,728
మీ ఇద్దరిలాగే నేనూ
అదే తానులో బట్టనైనందుకు గర్వం.
497
00:42:03,647 --> 00:42:05,232
నేను బ్యాడ్జిని వదలలేదు.
498
00:42:06,775 --> 00:42:08,193
నా నుండి లాగేసుకున్నారు.
499
00:42:10,153 --> 00:42:11,279
దానికి సంతోషం.
500
00:42:54,948 --> 00:42:56,032
దిగు.
501
00:42:58,868 --> 00:43:00,161
వాళ్లు బ్లాక్ రేవన్‌లు.
502
00:43:24,394 --> 00:43:26,396
గేట్లు మూయండి. మూయండి!
503
00:43:29,107 --> 00:43:30,275
ఏం చేస్తున్నావు?
504
00:43:32,944 --> 00:43:33,945
ఫైలో!
505
00:44:45,100 --> 00:44:46,476
గమనించండి!
506
00:44:50,271 --> 00:44:51,398
వరుసలో ఉండండి.
507
00:44:53,191 --> 00:44:54,317
నియమాలు తెలుసు.
508
00:44:54,317 --> 00:44:56,653
ఆలోచన కూడా చేయవద్దు. అస్సలు...
509
00:44:56,945 --> 00:44:58,530
అది స్పారాస్!
510
00:45:00,990 --> 00:45:02,325
మీది తీసుకోండి...
511
00:45:02,325 --> 00:45:03,743
ఇది హెచ్చరిక.
512
00:45:05,662 --> 00:45:07,330
నేల మీదే పడుండండి.
513
00:45:07,831 --> 00:45:09,416
ఇకపై ఎగురకూడదు.
514
00:45:10,583 --> 00:45:11,960
మీరంతా!
515
00:45:13,628 --> 00:45:16,172
ఎక్కడికి పోతున్నావు? వెనక్కి రా!
516
00:45:16,297 --> 00:45:18,466
ఎగిరారంటే చచ్చారే.
517
00:45:25,306 --> 00:45:27,976
ఇలా కాదు జరిగేది.
ఇది నన్ను ఇక్కడ చంపదు.
518
00:45:38,528 --> 00:45:41,197
పోలీసులు, నాకు సహాయం కావాలి, ఇటు రండి.
519
00:45:41,197 --> 00:45:43,992
నీకేం కాదు, సరేనా?
నిన్ను లేపుతున్నాను. లే.
520
00:45:44,325 --> 00:45:47,328
అరే, పదండి. ఒకటి, రెండు, మూడు. అరే.
521
00:45:55,378 --> 00:45:58,131
ఆగు. ఇప్పుడే కింద పడెయ్యి.
522
00:45:59,507 --> 00:46:00,425
తిరుగు.
523
00:46:00,717 --> 00:46:01,634
వెనక్కి తిరుగు.
524
00:46:06,389 --> 00:46:07,932
ఇప్పుడే కింద పడెయ్యి.
525
00:46:10,643 --> 00:46:11,936
నావైపు రా.
526
00:46:39,214 --> 00:46:40,507
బెర్విక్!
527
00:47:39,774 --> 00:47:41,317
ఫైలో, రా.
528
00:47:50,201 --> 00:47:52,370
మనమిప్పుడే వెళ్లాలి.
529
00:50:06,921 --> 00:50:08,923
ఉపశీర్షికలు అనువదించినది BM
530
00:50:08,923 --> 00:50:11,008
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్