1 00:01:36,180 --> 00:01:37,890 కోపంతో లేవటం నాకు నచ్చదు. 2 00:01:41,894 --> 00:01:44,021 అయితే కోప్పడకు. అవసరం లేదుగా. 3 00:01:46,732 --> 00:01:49,902 నువ్వు మొండితనం తగ్గించుకొని ఇక్కడ ఒక అవకాశం ఇస్తే... 4 00:01:49,902 --> 00:01:51,362 ప్రయత్నించాను, బంగారం. 5 00:01:52,613 --> 00:01:55,449 కానీ నేను ఇదివరకు సామాన్యుడిలాగా బ్రతికాను. 6 00:01:55,449 --> 00:01:59,286 బందీగా ఉన్నాను. అందుకే, ఇది నచ్చనందుకు నన్ను మన్నించు. 7 00:01:59,286 --> 00:02:01,080 మనల్ని ఇక్కడ స్వీకరించారు. 8 00:02:02,414 --> 00:02:04,250 ఇక్కడ మనం ఉండిపోవచ్చు. 9 00:02:04,250 --> 00:02:06,126 ఈ చోటు ఎలా నచ్చిందస్సలు... 10 00:02:06,669 --> 00:02:08,295 మనకిక్కడ భవిష్యత్తు లేదు. 11 00:02:09,338 --> 00:02:10,297 ఇది బ్రతుకు కాదు. 12 00:02:11,632 --> 00:02:13,092 అవును, ఇది బ్రతుకే. 13 00:02:14,134 --> 00:02:17,847 కానీ నువ్వు దానిని అడ్డుకుంటే కుదరదిక. అర్థమైందా? 14 00:02:21,475 --> 00:02:22,518 నిన్ను చంపేస్తారు. 15 00:02:22,518 --> 00:02:25,396 కచ్చితంగా చంపేస్తారు. వాళ్లు హంతకులు కదా. 16 00:02:26,522 --> 00:02:29,692 -ఎవరినైనా చంపేస్తారు... -అందరినీ కాదు, అగ్రియస్. నిన్ను. 17 00:02:29,692 --> 00:02:32,152 లియోనోరా నిన్ను చంపేస్తానని చెప్పింది. 18 00:02:34,071 --> 00:02:35,489 నన్ను చంపుతానందా? 19 00:02:35,865 --> 00:02:37,408 తనవరకూ, నువ్వే ప్రమాదం. 20 00:02:37,783 --> 00:02:39,243 నీ ఆలోచనలు నీ మాటలు... 21 00:02:39,243 --> 00:02:42,788 ఇక్కడ బ్రతికే మార్గం చూడలేదంటే, నేను నిన్ను ఒప్పించలేదంటే, 22 00:02:42,788 --> 00:02:44,456 అప్పుడు తను అదే చేస్తుంది. 23 00:02:45,666 --> 00:02:48,210 అది నా దగ్గర దాచావు నువ్వు. 24 00:02:48,210 --> 00:02:50,546 -నిన్ను కాపాడుకోవాలని? -అబద్ధాలు ఆడా? 25 00:02:50,546 --> 00:02:53,507 ఆఫీసర్లకు జరిగినదాని గురించి నాతో అబద్ధమాడలేదా? 26 00:02:53,507 --> 00:02:55,676 అది నన్ను కాపాడటానికి కాదా? 27 00:03:00,431 --> 00:03:02,766 ఈ చోటు మనల్ని ఎలా మార్చిందో చూడు. 28 00:03:04,602 --> 00:03:06,353 స్థల మహత్యం కాదు, అగ్రియస్. 29 00:03:12,109 --> 00:03:14,236 మనం ఒకరినొకరు నమ్మాలి. 30 00:03:16,447 --> 00:03:18,574 నేను ప్రయత్నిస్తాను. నువ్వూ చేస్తావా? 31 00:03:27,499 --> 00:03:29,877 అయితే, నిజం చెప్పు నాకు, 32 00:03:31,712 --> 00:03:34,340 నువ్విక్కడ ఏనాడైనా సంతోషంగా ఉండగలవా? 33 00:03:41,555 --> 00:03:43,140 నువ్విక్కడ సంతోషంగా ఉన్నావా? 34 00:03:46,602 --> 00:03:49,146 సంతోషం సరైన మాట కాదు. 35 00:03:49,939 --> 00:03:52,858 ఇది నాకు తెలిసినదానికి పూర్తిగా భిన్నం. 36 00:03:54,860 --> 00:03:57,112 కానీ ఈ చోటులో నిజాయితీ ఉంది. 37 00:03:57,863 --> 00:04:00,491 నాకు పంజరంలో చిలుకలాగా అనిపించట్లేదు. 38 00:04:02,660 --> 00:04:03,577 ఇంకా... 39 00:04:06,413 --> 00:04:08,082 అంటే, నా జీవితమంతా, 40 00:04:09,416 --> 00:04:10,709 నాకు అదోలా ఉండేది... 41 00:04:11,877 --> 00:04:13,128 నాలోని అరుపులు 42 00:04:14,296 --> 00:04:15,839 నాలోనే అణచివేసేదానిని. 43 00:04:16,882 --> 00:04:21,053 ఇక్కడేమో, నేను అరవాలనుకుంటే అరవవచ్చు. 44 00:04:23,222 --> 00:04:25,224 ఇక్కడ నా కోరికలకు అదుపు లేదు. 45 00:04:26,350 --> 00:04:29,436 సిగ్గు పడకుండా కావలసింది ఎంచుకోవచ్చు. 46 00:04:32,690 --> 00:04:34,233 నువ్వు ఏం ఎంచుకున్నావు? 47 00:04:36,568 --> 00:04:37,820 నిన్ను. 48 00:04:39,029 --> 00:04:40,698 కచ్చితంగా, నిన్నే. 49 00:04:42,032 --> 00:04:45,452 నేను ఇక్కడ ప్రతిరోజూ ఎంచుకోవచ్చు, సదా నిన్నే ఎంచుకుంటాను. 50 00:04:47,037 --> 00:04:48,664 అర్థమైందా? 51 00:04:55,504 --> 00:04:58,048 ఈ చోటును బాగా విశ్వసిస్తున్నావు, కదా? 52 00:05:06,098 --> 00:05:09,560 నిన్ను నమ్ముతానని మాటిచ్చాను, 53 00:05:09,560 --> 00:05:12,938 దురదృష్టవశాత్తూ నేను మాట మీద నిలబడేవాడిని. అందుకే... 54 00:05:14,356 --> 00:05:15,816 అందుకే, సరే. 55 00:05:18,569 --> 00:05:19,778 సరేనా? 56 00:05:20,988 --> 00:05:24,199 అవును. నేను సంఘర్షణ ఆపేసి 57 00:05:24,867 --> 00:05:26,994 సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, 58 00:05:28,620 --> 00:05:29,580 నీకోసం. 59 00:05:31,582 --> 00:05:32,624 నిజంగా? 60 00:06:17,586 --> 00:06:20,422 గట్టిగా. లేదంటే వాళ్లకు వినబడదు. 61 00:06:39,274 --> 00:06:41,610 -ఇంకొంచెం టీ, బంగారం? -వద్దు, థాంక్స్, బంగారం. 62 00:06:44,947 --> 00:06:46,281 నీకోసం, కాస్టర్? 63 00:06:58,210 --> 00:07:02,172 అర్థం చేసుకోవటానికి, పాలుపంచుకోవటానికి నాకు కాస్త సమయం పట్టింది. 64 00:07:02,172 --> 00:07:05,008 దానికి పశ్చాత్తాప పడుతున్నానని తెలియజేస్తున్నాను. 65 00:07:07,594 --> 00:07:10,722 కామ్రేడ్, ఎంత ఆకస్మిక మార్పు, కామ్రేడ్. 66 00:07:11,640 --> 00:07:13,308 దానికి కారణం ఏంటో? 67 00:07:16,228 --> 00:07:17,855 ఇమోజెన్ ఇక్కడ సంతోషంగా ఉంది. 68 00:07:20,399 --> 00:07:24,319 తనకోసం, సంతోషంగా ఉండటానికి ప్రయత్నించలేనంత 69 00:07:25,946 --> 00:07:26,864 మూర్ఖుడిని కాను. 70 00:07:29,658 --> 00:07:31,160 తన కళ్లతో చూస్తున్నానంతే. 71 00:07:34,413 --> 00:07:35,622 వినసొంపుగా ఉంది. 72 00:07:38,250 --> 00:07:39,668 ఈ చోటు కోసం పోరు సలిపిన 73 00:07:41,295 --> 00:07:44,006 మాకు కూడా సమయం పడుతుంది. 74 00:07:45,299 --> 00:07:48,218 ఇక్కడ అసాధారణమైనది జరుగుతోంది. 75 00:07:50,345 --> 00:07:52,556 దానితో సంఘర్షణ ఆపేయాలనుకుంటున్నాను. 76 00:08:00,147 --> 00:08:01,190 నాతో రా. 77 00:08:02,983 --> 00:08:03,859 రా. 78 00:08:09,740 --> 00:08:11,408 ఈ రోజు ప్రత్యేకమైన రోజు. 79 00:08:11,783 --> 00:08:15,162 విప్లవపు వార్షికోత్సవం. 80 00:08:16,955 --> 00:08:20,334 మందు, సంబరాలు అన్నీ ఉంటాయి. 81 00:08:23,003 --> 00:08:24,963 ఈరోజే ఇది ఇవ్వటానికి 82 00:08:26,423 --> 00:08:28,300 మంచిరోజు అనిపించింది. 83 00:08:29,843 --> 00:08:31,637 జనాలు దీనిని చదవటం చూసాను. 84 00:08:32,804 --> 00:08:35,849 ఇది విప్లవం. 85 00:08:35,849 --> 00:08:39,561 కామ్రేడ్ లియోనోరా జైలులో ఉన్నప్పుడు రాసింది. 86 00:08:40,520 --> 00:08:42,231 తను నేరస్తురాలా? 87 00:08:43,148 --> 00:08:45,442 తన నేరం పేదరికం. 88 00:08:45,442 --> 00:08:47,277 దాసిగా, తన యజమాని అనుమతి లేకుండా 89 00:08:47,277 --> 00:08:49,821 తన ఎంగిలి మెతుకులు తింది. 90 00:08:49,821 --> 00:08:53,283 దానికి, మూడేళ్ల కఠిన శిక్ష. 91 00:08:54,326 --> 00:08:56,370 జైలులో తన మనస్సు విరిగిపోయింది. 92 00:08:57,120 --> 00:08:59,998 కానీ తరువాత, ఒకరోజు, తనతో బండ లాగించారు. 93 00:08:59,998 --> 00:09:03,168 రాళ్ల మధ్యలో ఏదో పచ్చదనం కనిపించింది. 94 00:09:03,168 --> 00:09:04,419 అది గడ్డి అంతే. 95 00:09:04,920 --> 00:09:07,673 కానీ అది బతికుంది, పెరుగుతోంది. 96 00:09:07,673 --> 00:09:09,549 అది తనకు ఆశనిచ్చింది. 97 00:09:11,677 --> 00:09:14,680 లేదు, కామ్రేడ్, తనలో ఆవేశం రేకెత్తించింది. 98 00:09:15,514 --> 00:09:20,185 బ్రతుకును తాకాలంటే తను గడ్డిని ముట్టుకోవాల్సి వచ్చిందని. 99 00:09:22,062 --> 00:09:26,733 కామ్రేడ్ లియోనోరా ఆరోజు నుండి భూస్వాములకు పని చేయదలుచుకోలేదు, 100 00:09:26,733 --> 00:09:29,027 కానీ పేదలు, అసహాయులకోసం పని చేయాలని. 101 00:09:29,403 --> 00:09:31,363 కొంతమంది జీవన సౌఖ్యం కోసం 102 00:09:31,697 --> 00:09:34,283 అందరూ ఎందుకు బలవ్వాలి? 103 00:09:34,283 --> 00:09:37,661 అందరూ సమానంగా జీవించనంతవరకూ, ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు. 104 00:09:38,120 --> 00:09:40,122 తనో అసాధారణ స్త్రీ. 105 00:09:41,873 --> 00:09:45,252 -సరే, చాలా స్ఫూర్తిదాయకి. -అవును. 106 00:09:46,044 --> 00:09:48,005 ఆమె సత్యాన్ని గ్రహించాక, 107 00:09:48,797 --> 00:09:50,048 దానిని పంచుకోవాల్సిందే. 108 00:09:51,466 --> 00:09:52,801 ఇప్పుడిక, 109 00:09:53,969 --> 00:09:55,387 నేను మీతో పంచుకుంటున్నాను. 110 00:09:56,888 --> 00:09:58,098 థాంక్యూ, కామ్రేడ్. 111 00:09:59,808 --> 00:10:03,103 మేము వెళతామిక. పనికి ఆలస్యం కాకూడదుగా. 112 00:10:04,604 --> 00:10:08,108 నేను దారి చూపక్కరలేదు. మీకు దారి తెలుసు. 113 00:10:18,785 --> 00:10:21,621 ఆ తరువాత, సంబరాలు చేసుకుందాం, కామ్రేడ్స్. 114 00:10:25,167 --> 00:10:26,209 అలాగే. 115 00:10:34,885 --> 00:10:37,387 కాస్టర్‌ను నమ్మించావు. 116 00:10:37,387 --> 00:10:40,974 అక్కడ ఒక్క నిమిషం, నిన్ను ఒప్పించాడని అనిపించింది. 117 00:10:40,974 --> 00:10:42,768 కదిలించే కథ అది. 118 00:10:44,478 --> 00:10:45,896 అంతా ప్రచారపు కథే. 119 00:10:46,938 --> 00:10:50,776 లోకం అంతా మారిపోతుంది అనుకోవటం రంగుల కలే. 120 00:10:50,776 --> 00:10:51,777 అందమైనదే, 121 00:10:53,028 --> 00:10:54,279 కానీ ప్రమాదకరం. 122 00:10:59,701 --> 00:11:01,328 ఇక్కడ సురక్షితంగా ఉండలేము. 123 00:11:02,621 --> 00:11:03,538 అందుకే పారిపోదాం. 124 00:11:38,782 --> 00:11:41,118 బయలుదేరటానికి సిద్ధం. చేయగలవా? 125 00:11:43,620 --> 00:11:44,788 చేయగలిగితే... 126 00:11:44,788 --> 00:11:46,873 డబ్బుతో ఇంటికి వెళతావు. చాలా డబ్బు. 127 00:11:52,254 --> 00:11:53,797 వారాలపాటు దాక్కోవాలి, 128 00:11:53,797 --> 00:11:57,134 పడవ కింద ఆరలో దాక్కోవాలి. మీ ఆవిడ తట్టుకోగలదా? 129 00:11:57,134 --> 00:11:59,594 -తట్టుకోగలదు. -తను తట్టుకోలేదంటే... 130 00:11:59,594 --> 00:12:00,971 తను తట్టుకోగలదు. 131 00:12:04,683 --> 00:12:06,643 పార్టీ సమయంలో జారుకోండి. 132 00:12:08,270 --> 00:12:10,689 -రేవు దగ్గర నన్ను కలవండి. -పట్టపగలా? 133 00:12:10,689 --> 00:12:12,983 ఓడ వెళ్లటానికి సిద్ధంగా ఉంది. 134 00:12:12,983 --> 00:12:16,194 ఈ అడ్డంకుల వలన, కొన్ని వారాలపాటు ఇంకొకటి ఉండకపోవచ్చు. 135 00:12:18,113 --> 00:12:19,614 అయితే ఈరోజే ఇక. 136 00:12:51,980 --> 00:12:53,857 మాతో రండి, కామ్రేడ్. 137 00:13:03,325 --> 00:13:04,242 ఇప్పుడే. 138 00:14:36,209 --> 00:14:37,544 ఇది మీకోసం. 139 00:15:03,653 --> 00:15:05,697 మీకోసం బహుమానం తెచ్చాము. 140 00:15:19,377 --> 00:15:20,629 తనిక్కడేం చేస్తున్నాడు? 141 00:15:20,837 --> 00:15:23,715 తను ఏవో పిచ్చి వాగుడు వాగుతున్నాడు. 142 00:15:24,090 --> 00:15:27,218 కానీ ప్లాన్ అనుకుంటే ఏదో ప్లాన్ ఉంది. 143 00:15:27,927 --> 00:15:29,679 చెల్లిని అపహరించటం. 144 00:15:31,056 --> 00:15:33,850 -నిన్ను చంపటం కూడా అనుకో. -లేదు, ఇది అబద్ధం. నేను... 145 00:15:33,850 --> 00:15:36,353 మీకు కావలసిన సమాచారం ఉంది. 146 00:15:37,687 --> 00:15:41,691 చిన్నపిల్లల ఉద్దేశాలతో తను వచ్చి కొన్ని రోజులైంది. 147 00:15:41,691 --> 00:15:45,820 ప్రతీకారం ఇంకా గన్ను. నీ ఆదృష్టం కొద్దీ మేము కనిపెట్టాము. 148 00:15:47,364 --> 00:15:50,325 కనబడిన ప్రతీ సంపన్నుడికి 149 00:15:50,533 --> 00:15:54,329 జ్ఞానబోధ చేసే సమయం గానీ, ఓపికా గానీ నాకు లేవు. 150 00:15:56,539 --> 00:15:58,625 కొంతమందికైతే పరవాలేదు. 151 00:16:02,587 --> 00:16:05,256 కానీ ఇతని పైన అంత సమయం వెచ్చించవచ్చో లేదో. 152 00:16:07,550 --> 00:16:08,760 నీకైతే తెలుసు. 153 00:16:10,720 --> 00:16:13,390 తను చాలా పెద్ద తప్పు చేసాడనిపిస్తుంది. 154 00:16:14,599 --> 00:16:16,893 అందుకే, నీదే తుది నిర్ణయం. 155 00:16:25,902 --> 00:16:26,986 వద్దు. 156 00:16:26,986 --> 00:16:28,905 నా చెల్లి నిన్ను అస్సలు క్షమించదు. 157 00:16:28,905 --> 00:16:31,533 తను చెప్పకపోతే ఆమెకు తెలియదుగా. 158 00:16:35,245 --> 00:16:37,497 దయచేసి, వద్దు. 159 00:16:38,707 --> 00:16:40,417 దయచేసి, అగ్రియస్, ప్లీజ్. 160 00:16:40,959 --> 00:16:42,877 దయచేసి, వద్దు. 161 00:16:46,047 --> 00:16:47,674 ఆగు. 162 00:16:48,425 --> 00:16:50,635 దయచేసి. నన్ను నమ్మండి. 163 00:17:06,943 --> 00:17:08,737 కామ్రేడ్, తనకో అవకాశం ఇవ్వండి. 164 00:17:11,865 --> 00:17:15,118 నేనే మారానంటే ఎవరైనా మారవచ్చు. 165 00:17:17,454 --> 00:17:18,621 అలాగే అయితే. 166 00:17:20,623 --> 00:17:23,585 తనను అదుపు తప్పనివ్వని బాధ్యత నీదే. 167 00:17:24,335 --> 00:17:25,295 మన్నించాలి? 168 00:17:26,296 --> 00:17:28,006 నువ్వు ఇతనికి ప్రాణదానం చేసావు. 169 00:17:29,382 --> 00:17:31,426 ఇక దాని బాధ్యత నీదే. 170 00:17:32,719 --> 00:17:35,263 నీకు తలవంపులు తేడనే ఆశిద్దాం. 171 00:17:38,933 --> 00:17:40,977 దయచేసి, వద్దు. 172 00:17:41,519 --> 00:17:42,437 ఎత్తుకెళ్లటమా? 173 00:17:43,062 --> 00:17:46,274 అదా నీ ప్లాన్? ఎజ్రా, మూర్ఖుడా. 174 00:17:46,608 --> 00:17:48,693 నన్ను లొంగిపోయేలా చేస్తావా ఏంటి? 175 00:17:48,818 --> 00:17:50,195 -నేను... -అనుకొని ఉంటావు 176 00:17:50,195 --> 00:17:52,947 అగ్రియస్ అలా నిల్చుని నన్ను లాక్కెళ్లనిస్తాడని. 177 00:17:52,947 --> 00:17:54,908 లేదంటే తనను కాల్చేద్దామనుకున్నావా? 178 00:17:54,908 --> 00:17:57,994 -నీకు అస్సలు గురి లేదని తెలుసుగా. -నేను అవసరమైనది... 179 00:17:59,954 --> 00:18:01,331 చేయదలుచుకున్నాను. 180 00:18:01,623 --> 00:18:04,000 నా సంతోషం పాడు చేసేందుకు అవసరమైనవి. 181 00:18:04,000 --> 00:18:07,128 ఇమోజెన్, సంతోషమంటే ఏంటో నీకు తెలియదు. 182 00:18:11,049 --> 00:18:13,176 నాకు పీడకలలు వచ్చాయి, 183 00:18:14,219 --> 00:18:15,512 భయంకరమైన పీడకలలు, 184 00:18:16,346 --> 00:18:17,722 నాకోసం వస్తావని. 185 00:18:20,433 --> 00:18:22,602 ఇక నువ్వు వచ్చావు. 186 00:18:22,936 --> 00:18:24,562 ఇది చాలా సిగ్గుచేటు. 187 00:18:25,271 --> 00:18:28,358 -ఇమోజెన్, ఐ లవ్ యూ... -దానర్థం నీ బానిసనని కాదు. 188 00:18:30,485 --> 00:18:32,070 లేదు, నిన్ను కాపాడబోయాను. 189 00:18:32,487 --> 00:18:33,404 దేనినుండి? 190 00:18:33,780 --> 00:18:34,697 నీ నుండి. 191 00:18:36,241 --> 00:18:37,450 చూడు, అది... 192 00:18:37,826 --> 00:18:41,704 ఇంటి పెద్దగా నీ గౌరవం కాపాడే బాధ్యత నాది. 193 00:18:42,539 --> 00:18:44,165 నేను నీ అన్నను. 194 00:18:44,165 --> 00:18:47,252 ఈ దారుణమైన పాపం నుండి నేను కాపాడకపోతే ఇంకెవరు చేస్తారు? 195 00:18:47,252 --> 00:18:49,838 పెద్ద మహానుభావుడివి అవుతావనుకుంటున్నావా? 196 00:18:49,838 --> 00:18:50,880 లేదు. 197 00:18:50,880 --> 00:18:54,008 నువ్వో కుళ్లుబోతు ఏడుపుగొట్టువాడివి. నువ్వు ఎప్పుడూ అంతే. 198 00:18:54,008 --> 00:18:55,844 అలాగే ఉంటావు కూడా... 199 00:19:00,557 --> 00:19:01,641 చూడు, మగవాడు... 200 00:19:02,350 --> 00:19:05,728 మగవాడు ఇంటిపేరును నిలబెడతాడు, ఎంత మూల్యం చెల్లించైనా సరే. 201 00:19:07,438 --> 00:19:10,441 పెద్దింటి స్త్రీగా ఉండటం నువ్వు మరిచిపోయినట్టున్నావు. 202 00:19:10,608 --> 00:19:13,152 ఈ జంతువుతో పొర్లుతున్నావు. 203 00:19:14,571 --> 00:19:18,950 అగ్రియస్‌కు తుపాకీ ఇవ్వటం నీ అదృష్టం, అదే నాకు ఇచ్చుంటే. 204 00:19:23,288 --> 00:19:24,747 ఇమోజెన్, నేను... 205 00:19:28,251 --> 00:19:29,335 ఇమోజెన్. 206 00:19:34,674 --> 00:19:36,467 మనతో వాడిని తీసుకెళ్లట్లేదు. 207 00:19:38,094 --> 00:19:39,262 నిజంగా చెబుతున్నాను. 208 00:19:41,097 --> 00:19:44,309 వాడిని వదిలేసి వెళితే పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. 209 00:19:45,518 --> 00:19:46,978 లేదా వదిలేయనిచ్చినందుకు నేను. 210 00:20:07,290 --> 00:20:08,374 ఇమోజెన్ ఎక్కడ? 211 00:20:12,587 --> 00:20:13,671 ఏంటి? 212 00:20:15,673 --> 00:20:17,675 నన్నేం చేయబోతున్నావు? 213 00:20:19,177 --> 00:20:21,721 ఈరోజు ఇక్కడి నుండి పారిపోబోతున్నాము. 214 00:20:22,722 --> 00:20:23,598 పారిపోవటమా? 215 00:20:24,182 --> 00:20:27,101 -ఎలా? -మాతో వస్తున్నావా లేదా? 216 00:20:29,062 --> 00:20:30,271 అలాగే, కచ్చితంగా. 217 00:20:31,814 --> 00:20:33,775 అయితే నా పక్కనే ఉండు 218 00:20:34,525 --> 00:20:36,110 నేను చెప్పినట్టే చెయ్యి. 219 00:20:36,945 --> 00:20:38,321 అర్థం చేసుకో. 220 00:20:42,158 --> 00:20:43,952 నీకు నీ చెల్లెలంటే ప్రేమని తెలుసు. 221 00:20:46,371 --> 00:20:48,081 అందుకే ఇది బెడిసికొట్టిందంటే, 222 00:20:49,958 --> 00:20:51,292 వాళ్లు తనను చంపేస్తారు. 223 00:20:56,714 --> 00:20:57,924 సరే మరి. 224 00:21:16,150 --> 00:21:21,197 ఏడేళ్ల క్రితం 225 00:21:21,197 --> 00:21:24,534 టిర్ననాక్ పతనం 226 00:21:39,549 --> 00:21:40,425 పాక్ట్ సైనికులు. 227 00:21:40,967 --> 00:21:41,884 ఆరుగురున్నారు. 228 00:21:49,517 --> 00:21:51,519 అది నేనే. వెళుతున్నాను. 229 00:21:53,438 --> 00:21:55,565 -పరిగెత్తగలవా? -అంత వేగంగా కాదు. 230 00:22:04,490 --> 00:22:05,908 ఏం చేస్తున్నావు? 231 00:22:06,409 --> 00:22:08,119 -నిన్ను కవర్ చేస్తాను. -చేయలేవు 232 00:22:08,995 --> 00:22:11,706 -దొరికిపోతావు. -నీ వెనకే ఉంటాను. 233 00:22:13,291 --> 00:22:14,250 ఫైలో. 234 00:22:14,667 --> 00:22:15,793 వెళ్లు! 235 00:23:09,972 --> 00:23:11,265 కాపాడండి! 236 00:24:39,896 --> 00:24:40,980 నువ్వు మనిషివి కాదు. 237 00:24:44,859 --> 00:24:46,235 కొంత పిక్స్. 238 00:24:50,656 --> 00:24:52,575 వెళ్లు. ఇప్పుడే. 239 00:25:07,048 --> 00:25:09,133 ఇది స్పారాస్ దంతం. 240 00:25:10,676 --> 00:25:12,303 లేదు, అది సాధ్యం కాదు. 241 00:25:13,387 --> 00:25:15,848 ఈ జీవులు శతాబ్దాల క్రితమే అంతరించాయి. 242 00:25:15,848 --> 00:25:18,643 ఆ అడవుల గురించి సదా పుకార్లు వింటూనే ఉన్నాను. 243 00:25:18,643 --> 00:25:21,103 పాక్ట్ పొద్దునకల్లా మనపై పైచేయి సాధిస్తారు. 244 00:25:21,103 --> 00:25:23,648 ఆ లోయను దాటగలిగితేగా. 245 00:25:25,900 --> 00:25:26,817 లెఫ్టినెంట్, 246 00:25:28,736 --> 00:25:32,156 -వాళ్లతో మనం కలవాలి. -స్పారాస్‌లతోనా? 247 00:25:34,492 --> 00:25:36,369 అలాంటివారు ఇంకొందరు ఉంటే, 248 00:25:37,161 --> 00:25:39,205 మన వెనుదిరగటాన్ని కవర్ చేస్తారు. 249 00:25:39,205 --> 00:25:42,708 స్పారాస్‌లతో మాట్లాడగలవని ఎలా అనుకుంటున్నావు, సార్జెంట్? 250 00:25:42,959 --> 00:25:44,585 తనను ప్రాణాలతో వదిలేసింది. 251 00:25:46,629 --> 00:25:49,840 అదే ఆశ్చర్యం. వాటికి మనుషులంటే పడదు. 252 00:25:52,718 --> 00:25:54,720 లెఫ్టినెంట్, మనం పునరాలోచన చేయాలి. 253 00:25:54,720 --> 00:25:58,182 -ఎందుకని? -స్పారాస్‌లు అంతరించిపోయుండాలి. 254 00:25:58,891 --> 00:26:01,894 వాటి రకం కేవలం ఆ లోయలోనే ఉన్నట్టున్నారు. 255 00:26:03,187 --> 00:26:05,106 ధన్యవాదాలు, గ్యాలవే. ఇక చాలు. 256 00:26:12,488 --> 00:26:14,198 ఆ లోయలోకి వెళ్లండి. 257 00:26:14,198 --> 00:26:19,245 హై బ్రెసైల్‌కు వెళ్లటం ఆవశ్యకం, కానీ పాక్ట్ ముందజను అడ్డుకోవాల్సిందే. 258 00:26:20,538 --> 00:26:23,457 వాళ్లు అక్కడకు చేరకముందే వాళ్లను నిలువరించాలి. 259 00:26:24,500 --> 00:26:25,751 ఎలా నిలువరిస్తాము? 260 00:26:26,544 --> 00:26:28,963 ఇన్‌సెండియరీ రౌండ్లు, ఫాస్ఫరస్ షెల్స్. 261 00:26:31,716 --> 00:26:36,429 మన దగ్గర ఉన్నవన్నీ పట్టుకెళ్లు ఆ లోయకు నిప్పు పెట్టు అంతే. 262 00:26:38,806 --> 00:26:40,558 స్పారాస్ సంగతేంటి, సార్? 263 00:26:41,559 --> 00:26:43,185 వాటిని తుడిచిపెట్టేస్తున్నాము. 264 00:26:45,104 --> 00:26:47,857 అలా చేయలేదంటే, నా మనుషులు ఉన్నా చచ్చినట్టే. 265 00:26:49,734 --> 00:26:51,068 నీతో సహా. 266 00:26:52,069 --> 00:26:54,280 రాక్షసుల ప్రాణాలు నాకు ముఖ్యం కాదు, 267 00:26:54,280 --> 00:26:57,908 ఎందుకంటే ప్రస్తుతానికి, కాలనీలకి ఇంకా 10,000 శత్రు సైన్యానికి మధ్య 268 00:26:59,118 --> 00:27:01,162 కేవలం మనం మాత్రమే అడ్డుగా ఉన్నాం. 269 00:27:02,538 --> 00:27:04,457 కొన్ని విషయాలు చెప్పవచ్చా, సార్. 270 00:27:05,416 --> 00:27:06,292 త్వరగా చెప్పు. 271 00:27:06,834 --> 00:27:10,004 ఈ ఆదేశానికి నా అభ్యంతరం నమోదు చేయాలి. 272 00:27:11,297 --> 00:27:12,548 రికార్డులో. 273 00:27:15,426 --> 00:27:16,719 అయితే చెప్పు. 274 00:27:18,554 --> 00:27:20,848 ఇక, చెప్పాలనుకున్నది చెప్పు, సార్జెంట్, 275 00:27:20,848 --> 00:27:23,434 లేదంటే రికార్డులో నీ డిమోషన్ వివరాలు కూడా ఉంటాయి. 276 00:27:23,893 --> 00:27:25,144 అర్థమైందా? 277 00:27:43,954 --> 00:27:44,872 ఇది యుద్ధం. 278 00:27:48,000 --> 00:27:49,418 వాళ్లు క్రిచ్ అంతే. 279 00:27:55,925 --> 00:27:57,218 అందుకే, ఆదేశం ఇవ్వు. 280 00:28:15,653 --> 00:28:17,238 తోపులు సిద్ధం, సర్! 281 00:28:22,284 --> 00:28:24,161 -ఫైర్! -ఫైర్! 282 00:28:25,287 --> 00:28:26,664 తోపు కాల్చండి! 283 00:28:58,863 --> 00:29:00,364 సమయం వృథా చేస్తున్నావు. 284 00:29:04,076 --> 00:29:05,202 అవునా చేస్తున్నానా? 285 00:29:08,456 --> 00:29:11,834 నా జైలు నుండి ఒక రాక్షసి క్రిచ్‌నంతా తీసుకెళ్లింది, 286 00:29:12,668 --> 00:29:17,840 నా మనుషులు 17మందిని ఇంకా ఛాన్సిలర్‌నూ చంపేసింది. 287 00:29:18,883 --> 00:29:21,469 నీకు సంబంధం లేదంటావు. 288 00:29:22,386 --> 00:29:26,724 నకిలీ పోలీసు యూనిఫామ్‌లో సరిగ్గా సమయానికి అలా ఉన్నానంటావు. 289 00:29:28,559 --> 00:29:29,977 అలాగే అనిపిస్తుంది. 290 00:29:31,312 --> 00:29:33,063 కానీ నాకు సంబంధం లేదు. 291 00:29:51,207 --> 00:29:53,042 ఆపిక, రెన్‌బ్రిక్. 292 00:29:53,042 --> 00:29:57,087 -నా జైలు, నా నియమాలు. -మాట్లాడకపోతే ఇక ఏంటి ఉపయోగం. 293 00:29:57,087 --> 00:29:58,756 మాట్లాడతాడు. ఇక... 294 00:30:00,299 --> 00:30:03,969 -ఆ రాక్షసి ఎటు పారిపోయింది? -తెలిసినవారిని అడుగు మరి. 295 00:30:06,555 --> 00:30:08,516 తనకు తెలియదంటున్నాడు. 296 00:30:09,391 --> 00:30:12,311 ఈ క్రిచ్ మాటలు నమ్ముతున్నారా? 297 00:30:12,311 --> 00:30:15,981 ఫిలోస్ట్రేట్, నీ పోలీసు స్నేహితులకు యుద్ధ రికార్డులు తెలుసుగా? 298 00:30:15,981 --> 00:30:19,443 టిర్ననాక్‌లో స్పారాస్‌ల అభిమానివి కదా? 299 00:30:21,695 --> 00:30:22,780 ఇదంతా ఏంటి? 300 00:30:24,573 --> 00:30:26,575 కానివ్వు, చెప్పు వాళ్లకు. 301 00:30:28,160 --> 00:30:31,330 నీ కమాండింగ్ ఆఫీసర్ల ఆదేశాలను ఎలా ఉల్లంఘించాలని చూసావో. 302 00:30:32,331 --> 00:30:36,835 ఆ క్రిచ్ రాక్షసుల కోసం మనుషులు ప్రాణాలను పణంగా పెట్టటం. 303 00:30:40,130 --> 00:30:43,008 యుద్ధానికి దీనికి సంబంధం లేదు. 304 00:30:43,968 --> 00:30:45,427 సైన్యంతో అబద్ధమాడావు కూడా. 305 00:30:45,970 --> 00:30:46,929 కదా? 306 00:30:47,596 --> 00:30:49,390 వాళ్లకు మనిషివని చెప్పావు. 307 00:30:50,182 --> 00:30:51,892 మాతో ఇంకా అబద్ధం ఆడుతున్నావు. 308 00:30:55,229 --> 00:30:56,188 వాడిని వదిలేయండి! 309 00:30:59,275 --> 00:31:00,192 ఈ రాత్రికి. 310 00:31:00,859 --> 00:31:02,319 ఆలోచించుకొనే సమయం ఇవ్వండి. 311 00:31:06,740 --> 00:31:07,908 కానివ్వండి. 312 00:31:26,844 --> 00:31:28,387 వాళ్లు సరిగ్గానే చెప్పారు. 313 00:31:32,850 --> 00:31:35,227 ఆరంభం నుండి 314 00:31:35,686 --> 00:31:38,188 అబద్ధమే చెపుతున్నావు. 315 00:32:13,807 --> 00:32:15,017 ఆగు, పోలీస్! 316 00:32:43,837 --> 00:32:46,006 అయ్యో, ఏంటీ సోది గోల. 317 00:33:00,521 --> 00:33:01,605 తనిక్కడ లేదు. 318 00:33:05,359 --> 00:33:06,402 ఆ క్రిచ్ సోదిది. 319 00:33:06,402 --> 00:33:08,946 బ్లాక్ రేవన్ గుహలోకి వెళ్లుంటుంది. 320 00:33:09,780 --> 00:33:10,906 అక్కడ చూద్దాం పద. 321 00:33:28,132 --> 00:33:30,175 దయ చూపించు! దయ! 322 00:34:10,841 --> 00:34:12,760 నా తలలో నిన్ను ఫీలయ్యాను. 323 00:34:13,552 --> 00:34:14,636 ఎలా? 324 00:34:18,766 --> 00:34:22,102 నా తలపైన ఆ బ్లేడు చూడగానే నాకు తెలిసిపోయింది. 325 00:34:24,772 --> 00:34:25,856 ఈసారి... 326 00:34:28,567 --> 00:34:30,152 ఈసారి, ఇది ముగింపు. 327 00:34:33,530 --> 00:34:34,406 తాగు. 328 00:34:35,741 --> 00:34:36,700 తీసుకో. 329 00:34:45,083 --> 00:34:47,503 భవిష్యత్ తెలియటం ఒకటి, 330 00:34:48,754 --> 00:34:50,506 దానిని చూడటం ఒకటి. 331 00:34:53,133 --> 00:34:57,095 అయినా కానీ ఏది ముఖ్యమో తెలుసుకొనేలా చేస్తుంది, కదా? 332 00:34:58,722 --> 00:34:59,640 సరే కానీ... 333 00:35:00,891 --> 00:35:03,519 ఇప్పటికైతే సురక్షితం, కంటపడనంత వరకూ. 334 00:35:03,519 --> 00:35:06,021 సురక్షితం. పంజరంలో సురక్షితం. 335 00:35:07,189 --> 00:35:08,941 మనల్ని వాళ్లు ఉంచాలనుకున్న చోట. 336 00:35:10,442 --> 00:35:13,946 మనుషుల దగ్గర తుపాకులు, సైనికులు ఉన్నారు, మన దగ్గర... 337 00:35:15,572 --> 00:35:17,199 మన దగ్గర ఏంలేదు. 338 00:35:22,120 --> 00:35:23,539 అదివ్వు నాకు. 339 00:35:23,539 --> 00:35:24,540 థాంక్యూ. 340 00:35:36,426 --> 00:35:39,638 చివరిసారి ఇంత సంతోషంగా ఎప్పుడున్నానా అని ఆలోచిస్తున్నాను. 341 00:35:41,098 --> 00:35:43,725 అసలైన సంతోషం. 342 00:35:48,438 --> 00:35:50,482 ఆ పాత మర్రి చెట్టు పైన. 343 00:35:51,275 --> 00:35:54,152 గుర్తుందా? నువ్వూ నేనూ? 344 00:35:55,320 --> 00:35:56,989 అది చాలా రోజుల క్రితం కదా. 345 00:35:58,073 --> 00:36:00,033 వేరేవరికో జరిగినట్టుంది. 346 00:36:03,912 --> 00:36:08,750 అప్పుడే యుద్ధం ఆరంభమైంది, కలిసి పారిపోదామన్నావు, నీతో రావాల్సింది. 347 00:36:10,252 --> 00:36:12,880 నిన్ను పిరికిపంద అనకుండా ఉండాల్సింది. 348 00:36:12,880 --> 00:36:14,923 అత్యంత ధైర్యవంతురాలివి నువ్వు. 349 00:36:18,051 --> 00:36:21,763 అవకాశం వస్తే నేను కొన్ని విషయాలు వెనక్కి తీసుకుంటాను. 350 00:36:23,849 --> 00:36:28,020 నిన్ను తేలికగా తీసుకున్నాను, ఫైలోని మన మధ్య రానివ్వకుండా ఉండాల్సింది. 351 00:36:29,688 --> 00:36:32,524 నా పశ్చాత్తాపాన్ని మాటలలో చెప్పలేను. 352 00:36:38,655 --> 00:36:40,782 వాడివల్ల ఉపయోగం కూడా ఉంది కదా? 353 00:36:41,783 --> 00:36:44,161 తనవల్లే నువ్వు క్షేమంగా ఉన్నావు. 354 00:36:46,246 --> 00:36:47,497 ఏమంటున్నావు? 355 00:36:48,916 --> 00:36:51,919 ఫైలోనే. నిన్ను విడిపించింది కదా? 356 00:36:55,172 --> 00:36:56,006 తనే కాదా? 357 00:37:03,347 --> 00:37:05,057 ఇంకోసారి మనల్ని చంపేస్తారు. 358 00:37:10,687 --> 00:37:12,356 ఇంకోసారి మనల్ని చంపేస్తారు. 359 00:37:19,780 --> 00:37:22,074 వాళ్లకు భయం. అలాగే ఉండాలి. 360 00:37:22,950 --> 00:37:24,993 ఒక స్పారాస్ విశృంఖలంగా తిరుగుతోంది. 361 00:37:30,248 --> 00:37:33,043 వాటికి సాకులా ఇక? 362 00:37:34,086 --> 00:37:36,588 అన్ని తన్నుల తరువాత కూడా. 363 00:37:36,588 --> 00:37:38,590 నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది. 364 00:37:57,025 --> 00:38:00,112 ఛాన్సిలర్ అక్కడ ఉంటాడని వాటికెలా తెలుసు? 365 00:38:00,112 --> 00:38:02,072 అది గుడ్డి అదృష్టం అంతే. 366 00:38:05,075 --> 00:38:08,078 ఇంకా డిటెక్టివ్ ఆటలే, కదా? 367 00:38:09,329 --> 00:38:11,289 ఫే ఖైదీల నుండి వచ్చింది. 368 00:38:13,792 --> 00:38:15,544 -ఏంటి? -ఎందుకు? 369 00:38:16,294 --> 00:38:18,338 ఎందుకు? 370 00:38:19,256 --> 00:38:20,549 ఎందుకు? 371 00:38:21,466 --> 00:38:24,011 ఎందుకు? మనకేమవసరం? 372 00:38:24,553 --> 00:38:26,054 మనకేంటి అక్కర? 373 00:38:26,346 --> 00:38:28,557 మనకేం అవసరం? అదే కదా ప్రశ్న. 374 00:38:29,975 --> 00:38:32,060 జనాలు చనిపోతున్నారు కనుక. 375 00:38:32,060 --> 00:38:34,396 స్పారాస్‌లు చనిపోయాయి, కాదా? 376 00:38:38,233 --> 00:38:42,362 మన కళ్ల ముందే నరికేసారు. 377 00:38:43,864 --> 00:38:45,991 వాటిని ఆపగలిగేవారం కదా. 378 00:38:47,159 --> 00:38:51,747 మనం చేయాల్సిందల్లా ఫే అని ఒప్పుకోవడమే. 379 00:38:53,874 --> 00:38:57,377 అది స్పారాస్‌లను కాపాడేది కాదు. నా జీవితాన్ని నాశనం చేసేది. 380 00:38:57,377 --> 00:39:02,215 అది స్పారాస్‌లను కాపాడేది కాదు. నా జీవితాన్ని నాశనం చేసేది. 381 00:39:02,215 --> 00:39:04,760 అవును, అంతేగా. 382 00:39:04,760 --> 00:39:07,554 మనం మనుషులుగా భ్రమింపజేయటం, 383 00:39:07,554 --> 00:39:09,473 అది చాలా ముఖ్యం. 384 00:39:09,681 --> 00:39:10,724 నేను చేయాల్సి వచ్చింది. 385 00:39:11,850 --> 00:39:12,851 మనమంటే అసహ్యం. 386 00:39:12,851 --> 00:39:14,519 కాదు! కాదు! 387 00:39:14,519 --> 00:39:17,397 -నేను చేయాల్సి వచ్చింది. -కాదు! కాదు! 388 00:39:18,398 --> 00:39:19,649 -మనమంటే ద్వేషం. -కాదు! 389 00:39:20,650 --> 00:39:22,069 మనమంటే ద్వేషం. 390 00:39:27,115 --> 00:39:30,410 ఫైలోది, నాది ముగిసింది. తనే నన్ను జైలులో వేసింది. 391 00:39:30,410 --> 00:39:33,747 -చచ్చుండేదానిని. -తనకు తెలుసు, అందుకే తను తిరిగి రాడని 392 00:39:33,747 --> 00:39:36,124 తెలిసినా నిన్ను తప్పించటానికి వచ్చాడు. 393 00:39:36,124 --> 00:39:37,292 అదే తన మనస్తత్వం. 394 00:39:37,292 --> 00:39:40,504 హీరోగా మారి మంచిపేరు తెచ్చుకోవాలని ఆ నటనంతా. 395 00:39:40,504 --> 00:39:42,756 -చెత్త ఫైలో. -బ్రతికి ఉన్నాడు చాలులే. 396 00:39:42,756 --> 00:39:45,300 అతని డార్కేషర్ ఇంకా కదులుతోంది. 397 00:39:47,260 --> 00:39:50,347 అయితే, ఇప్పుడేం చేయాలట? వెళ్లి తనను తీసుకురావాలా? 398 00:39:50,347 --> 00:39:53,266 నువ్వు బ్లీక్‌నెస్‌కు దగ్గరకు వెళ్లటం, ఇప్పుడు కాదు. 399 00:39:53,934 --> 00:39:57,229 పారిపోయిన ఖైదీల కోసం సైన్యం అన్ని మూలలా వెతుకుతోంది. 400 00:39:58,063 --> 00:40:00,023 -తను ఇక్కడేంటి? -ఇక్కడే ఉంటున్నాను. 401 00:40:00,023 --> 00:40:02,025 అదో పెద్ద కథలే, కానీ ఒక్క నిమిషం. 402 00:40:02,025 --> 00:40:05,362 నాకు అర్థం కాలేదు. ఫైలో కాదంటే, నువ్వెలా తప్పించుకున్నావసలు? 403 00:40:05,362 --> 00:40:06,363 నువ్వు వినలేదా? 404 00:40:08,281 --> 00:40:09,741 రో అంతా అదే గోల. 405 00:40:10,617 --> 00:40:11,535 ఏంటి? 406 00:40:13,078 --> 00:40:14,579 స్పారాస్‌లు చేసారు. 407 00:40:17,249 --> 00:40:18,166 స్పారాసా? 408 00:40:23,338 --> 00:40:26,341 -నాకు తల తిరుగుతుంది. -ఏంటి? ఏమైంది? 409 00:40:30,137 --> 00:40:31,888 తనకు భవిష్యత్ కనిపిస్తుంది. 410 00:40:33,014 --> 00:40:34,558 తన కళ్లతో చూడగలుగుతుంది. 411 00:40:36,768 --> 00:40:37,853 నీ జోస్యాలు. 412 00:40:39,104 --> 00:40:40,480 నన్ను చంపటానికి వస్తుంది. 413 00:40:44,568 --> 00:40:45,402 చాలిక. 414 00:40:46,278 --> 00:40:47,779 నన్ను నేను ద్వేషించుకోను. 415 00:40:50,157 --> 00:40:55,620 నిజంగానా? ఆ ప్రీస్ట్ మానవ పవిత్రత గురించి 416 00:40:56,997 --> 00:40:59,207 మన బుర్రలోకి ఎక్కించిందంతా మరిచిపోయావు. 417 00:41:01,459 --> 00:41:05,088 ఫేలు పాపాత్ములు, మురికిగా ఉంటారు. 418 00:41:05,088 --> 00:41:07,257 నేను దానిని అస్సలు నమ్మలేదుగా. 419 00:41:12,220 --> 00:41:14,931 అయినా సైన్యంలోకి చేరడానికి పారిపోయాము, కాదా? 420 00:41:16,600 --> 00:41:19,352 అయినా పోలీసులు అయ్యాము, కదా? 421 00:41:20,187 --> 00:41:21,313 జనాలకు సహాయపడటానికి... 422 00:41:22,772 --> 00:41:24,441 మనలాంటివారికి సహాయం చేయటానికి. 423 00:41:25,609 --> 00:41:27,319 అంటే, మనకు మనం సహాయపడటం. 424 00:41:27,903 --> 00:41:32,949 యూనిఫామ్ వేసుకొంటే క్రిచ్ ద్వేషుల మధ్య 425 00:41:32,949 --> 00:41:36,536 -దాగటం సులభం. -నేను ఇక దాక్కోను. 426 00:41:39,039 --> 00:41:41,208 పోలీసులకు సహాయం ఫేలను బాధిస్తుంది. 427 00:41:41,208 --> 00:41:43,126 దాక్కోవటం. 428 00:41:43,501 --> 00:41:48,131 పోలీసులకు సహాయం ఫేలను బాధిస్తుంది. 429 00:41:48,548 --> 00:41:49,883 దాక్కోవటం. 430 00:41:52,135 --> 00:41:53,678 ఫేలను బాధిస్తుంది. 431 00:41:53,929 --> 00:41:55,472 దాక్కోవటం. 432 00:41:55,472 --> 00:41:58,767 పోలీసులకు సహాయం ఫేలను బాధిస్తుంది. 433 00:42:00,769 --> 00:42:03,605 పోలీసులకు సహాయం ఫేలను బాధిస్తుంది. 434 00:42:08,860 --> 00:42:10,737 నిన్నెందుకు చంపాలనుకుంటుంది? 435 00:42:11,196 --> 00:42:13,490 నాకు తెలియదు. చేస్తుందని తెలుసు అంతే. 436 00:42:13,490 --> 00:42:15,867 పారిపో. నీ ప్రాణాలు దక్కించుకో. 437 00:42:17,118 --> 00:42:18,954 -ఎక్కడికి పారిపోవాలి? -ఎక్కడికైనా. 438 00:42:19,788 --> 00:42:21,248 ఇక్కడ తప్ప ఎక్కడికైనా పో. 439 00:42:22,040 --> 00:42:24,042 కాదు, దృష్టి అలా పని చేయదు. 440 00:42:24,042 --> 00:42:26,670 ఏం చేసినా ఇది జరిగి తీరుతుంది. 441 00:42:27,337 --> 00:42:29,714 ఎవరన్నారు? ఒక మిమానా? 442 00:42:31,299 --> 00:42:34,552 మిమా మాటలను ఎప్పటినుండి నమ్ముతున్నావు? 443 00:42:34,678 --> 00:42:37,305 నా జోస్యాలు నిజం అవుతున్నప్పటినుండి, విన్యెట్. 444 00:42:39,683 --> 00:42:40,892 మిమాలను మరిచిపో. 445 00:42:41,476 --> 00:42:43,228 కంచెలో నేను పెట్టిన కంతలోనుండి 446 00:42:43,979 --> 00:42:46,356 నిన్ను తీసుకెళ్లిపోతాను. 447 00:42:46,356 --> 00:42:49,067 డేరియస్ చెప్పాడుగా. సైన్యం గగనం పై నిఘా పెట్టింది. 448 00:42:50,235 --> 00:42:52,153 రాత్రి వెళదాం, మెల్లిగా ఎగురుదాం. 449 00:42:53,238 --> 00:42:54,364 "మనం"? 450 00:42:55,657 --> 00:42:57,033 నువ్వూ, నేనూ. 451 00:42:58,034 --> 00:42:59,369 నీతో వస్తాను. 452 00:43:03,373 --> 00:43:07,877 అయితే, ఫైలో బ్లీక్‌నెస్‌లో బందీగా ఉంటే నువ్వు నాతో పారిపోతావా? 453 00:43:08,795 --> 00:43:10,338 నీకు సహాయం చేయాలనుంది. 454 00:43:10,463 --> 00:43:12,966 నీకు నా సహాయం కావాలి. దయచేసి, నన్ను చేయనివ్వు. 455 00:43:14,467 --> 00:43:16,219 నేను... 456 00:43:19,889 --> 00:43:20,807 వద్దు. 457 00:43:23,435 --> 00:43:24,644 వద్దు? 458 00:43:28,440 --> 00:43:30,317 -వద్దు. -ఐ లవ్ యూ. 459 00:43:31,651 --> 00:43:32,736 తెలుసు నాకు. 460 00:43:32,736 --> 00:43:36,323 ఇలాంటి ప్రమాణాలు మనస్ఫూర్తిగా చేస్తావని నాకు తెలుసు. 461 00:43:36,448 --> 00:43:38,950 -కచ్చితంగా అంతే. -కానీ నేను నీమీద ఆధారపడలేను. 462 00:43:38,950 --> 00:43:41,202 ఎప్పుడూ ఎవరో ఒకరు లేదా ఏదో ఒకటి 463 00:43:41,328 --> 00:43:45,498 నాకన్నా ముఖ్యం అవుతుంటే నా బాధ వర్ణనాతీతం. 464 00:43:49,878 --> 00:43:51,713 సోది. అంతా సోది. 465 00:43:51,713 --> 00:43:53,089 నువ్వు షాక్‌లో ఉన్నావు. 466 00:43:54,758 --> 00:43:55,967 రాత్రి చావును చూసావు. 467 00:43:55,967 --> 00:44:00,138 అయితే, ఇప్పుడు, నాతో పారిపోవటం నీకు మంచిగా అనిపిస్తుంది. 468 00:44:00,138 --> 00:44:04,809 కానీ రేపు ఇంకో ముఖ్య కారణం కనిపిస్తుంది, ఆ తరువాత ఇంకొకటి. 469 00:44:06,978 --> 00:44:11,399 నీ మనస్సు మారిపోతుంది, వినీ, మళ్లీ తట్టుకోలేను. నావల్ల కాదు. 470 00:44:15,445 --> 00:44:18,323 -మన్నించు. అది... -లేదు, నేను... 471 00:44:19,032 --> 00:44:20,700 మంచే కోరుకుంటావని తెలుసు. 472 00:44:22,327 --> 00:44:26,539 కానీ చాలాసార్లు నువ్వు నీ ప్రాముఖ్యతలను తెలియచేస్తావు. 473 00:44:28,917 --> 00:44:29,834 అది నేను కాదు. 474 00:44:54,234 --> 00:44:57,070 ఒక ప్రభుత్వ అధికారి చంపబడ్డాడని తెలిసినప్పుడు, 475 00:44:57,862 --> 00:45:01,908 అందులోనూ మన దేశాల మధ్య సఖ్యతను పెంపొందించే అతను. 476 00:45:01,908 --> 00:45:03,701 నేను మౌనంగా ఉండలేను. 477 00:45:03,701 --> 00:45:06,413 మీ ప్రభుత్వం ఇప్పటికే చాలామందిని కోల్పోయింది. 478 00:45:06,413 --> 00:45:11,084 అవును. నా ప్రగాఢ సంతాపాలను స్వీకరించండి, మిల్‌వర్తీ గారు. 479 00:45:11,626 --> 00:45:15,380 -మీ మీద నేరాలన్నీ తీసేసాం. -అయితే, నేను వెళ్లవచ్చా? 480 00:45:16,214 --> 00:45:18,508 హా, అంటే, ఆ విషయం మీద, 481 00:45:19,092 --> 00:45:21,052 పిచ్చి జోనా దారుణాల మీద 482 00:45:21,052 --> 00:45:23,221 సరైన పరిశోధన చేయాలని ఆశిస్తున్నాం. 483 00:45:23,221 --> 00:45:26,599 కానీ ఈమధ్యలో, మాకు మీ అవసరం ఉంది, సర్. 484 00:45:26,599 --> 00:45:31,020 మా తాత్కాలిక ప్రభుత్వంలో భాగంగా ఉండమని ఆహ్వానిస్తున్నాము... 485 00:45:31,020 --> 00:45:33,982 జెంటిల్మెన్, మీ ఆఫర్‌కు చాలా ధన్యవాదాలు. 486 00:45:33,982 --> 00:45:36,526 కానీ స్టేజీ నేర్పించిన ముఖ్య విషయాలలో, 487 00:45:36,526 --> 00:45:39,028 వీడ్కోలు ఎప్పుడు పలకాలి అన్నది ముఖ్యం. 488 00:45:39,154 --> 00:45:43,116 టైమింగ్ చాలా ముఖ్యం. అందుకే, మీ అందరికీ ఆశీర్వాదాలు. 489 00:45:56,921 --> 00:45:59,174 అంతరాయానికి మన్నించాలి... 490 00:46:00,633 --> 00:46:04,345 మిల్‌వర్తీ గారు, చావును ఎదిరించటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 491 00:46:04,345 --> 00:46:08,558 మేజర్ వీర్, చాలా అలసిపోయాను. నువ్వు ఏం చెప్పినా నేను ఆగను. 492 00:46:08,558 --> 00:46:12,979 బర్గ్ మన ప్రధాన మిత్రుడు, కానీ వారి ప్రభుత్వం అల్లకల్లోలం. 493 00:46:12,979 --> 00:46:17,358 అక్కడి మనుషులు మూర్ఖులు. చిల్లర మనుషులు గొడవలు పడుతుంటారు. 494 00:46:17,358 --> 00:46:22,489 పాములపుట్టలో మంచి మనిషి మీరు. 495 00:46:22,489 --> 00:46:24,741 స్పష్టంగా ఆలోచించేది కూడా మీరే. 496 00:46:24,741 --> 00:46:27,619 అందుకే, దానిని అలాగే ఉంచుకోవాలనుకుంటున్నాను. 497 00:46:27,619 --> 00:46:29,871 మీరు వెళ్లిపోయినందుకు ఎవరూ నిందించరు, 498 00:46:29,871 --> 00:46:32,499 మరీ ముఖ్యంగా ప్రతీకారాల మధ్య. 499 00:46:34,167 --> 00:46:37,754 -ప్రతీకారాలా? -ఛాన్సిలర్ హత్యకు ప్రతీకారం. 500 00:46:38,505 --> 00:46:40,924 రోలోని ఫే జనాలు తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చారు. 501 00:46:40,924 --> 00:46:43,092 దానికి ఫలితం అనుభవించాలిగా. 502 00:46:43,092 --> 00:46:47,514 -మీరు వినే ఉన్నారనుకున్నాను. -లేదు. నిజానికి, నేను వినలేదు. 503 00:46:48,389 --> 00:46:50,725 ఫే జనాలతో సూటిగా యుద్ధం చేయాలన్న 504 00:46:50,850 --> 00:46:53,603 తక్కువమంది ప్రజల ప్రతిపాదన కాస్తా 505 00:46:54,187 --> 00:46:56,689 ఇప్పుడు ప్రధాన పక్షంగా మారింది. 506 00:46:56,689 --> 00:46:59,317 -అంటే, నేను... -కార్నివాల్ రో 507 00:46:59,317 --> 00:47:03,571 మట్టిలో కలిసిపోబోతుందని విన్నాను. 508 00:47:07,075 --> 00:47:08,535 రూపుమాసిపోతుంది. 509 00:47:11,329 --> 00:47:13,122 లేదు, అలా కాదు. 510 00:47:14,582 --> 00:47:17,335 సైద్ధాంతికంగా మా ప్రభుత్వానికి ఎలాంటి హాని లేకున్నా, 511 00:47:18,127 --> 00:47:20,588 ఇప్పటికే అంతర్యుద్ధం నడుస్తోంది. 512 00:47:21,130 --> 00:47:25,760 మా ప్రధాన మిత్రుడు తనంతట తాను చిక్కుకుపోవటం మాకు ఇష్టం లేదు. 513 00:47:29,472 --> 00:47:32,934 మిల్‌వర్తీ గారు, ఏం జరుగుతుందో తెలుసుగా, 514 00:47:32,934 --> 00:47:36,896 మంచివారు అలా నిలబడి చూస్తుంటే. 515 00:47:41,818 --> 00:47:42,819 అవును. 516 00:47:45,863 --> 00:47:46,864 అవును, నాకు తెలుసు. 517 00:47:56,541 --> 00:47:57,375 ఇదిగో. 518 00:48:04,507 --> 00:48:06,384 చెత్త సమయం అను. 519 00:48:07,385 --> 00:48:09,220 విన్యెట్ కోసం వచ్చావని తెలుసు. 520 00:48:09,887 --> 00:48:12,140 స్పారాస్‌లతో నీకసలు సంబంధం లేదు. 521 00:48:12,140 --> 00:48:13,975 సార్జ్ కూడా దానిని చూడగలడు. 522 00:48:14,726 --> 00:48:15,768 నీకెలా తెలుసు? 523 00:48:16,227 --> 00:48:18,855 యూనిఫామ్‌ల కోసం నువ్వు దాడి చేసినవారివల్ల. 524 00:48:19,814 --> 00:48:21,482 మత్తు సూదులతో. 525 00:48:22,859 --> 00:48:25,737 నీ తోటి ఆఫీసర్లు బాధ పడటం నీకు ఇష్టం లేదు. 526 00:48:25,737 --> 00:48:29,032 అలాంటి రక్తప్రవాహాలు నువ్వు చేస్తావనటంలో అర్థం లేదు. 527 00:48:30,491 --> 00:48:31,951 అదే వార్డెన్‌కు చెప్పు. 528 00:48:32,452 --> 00:48:34,787 సార్జ్ వార్డెన్ బుర్ర తింటున్నాడు. 529 00:48:35,288 --> 00:48:37,540 దీనిని పట్టుకోవటంలో నీ సహాయం కావాలి. 530 00:48:40,835 --> 00:48:42,045 నేను చేయాలనుకున్నా, 531 00:48:42,670 --> 00:48:46,049 అది ఆకారం మార్చేది రా, బాబు. ఎవరైనా కావచ్చు అది. 532 00:48:46,799 --> 00:48:47,759 కానీ హంతకులు... 533 00:48:47,759 --> 00:48:50,678 వాళ్లకు సంబంధం లేదు. అక్కడేం జరగట్లేదు. 534 00:48:51,304 --> 00:48:53,222 ఇన్‌స్పెక్టర్, ఏమనుకోకండి, 535 00:48:54,140 --> 00:48:56,100 ఆ విషయంలో మీరు తప్పు. 536 00:48:56,517 --> 00:48:59,187 ఆలోచించండి. లెఫ్టినెంట్ శవాన్ని 537 00:48:59,187 --> 00:49:02,357 పిక్స్ వైపు వేలెత్తి చూపేలా చిత్రించారు. 538 00:49:02,357 --> 00:49:04,984 ఆ తరువాత బ్లాక్ రేవన్ సభ్యులిద్దరి శవాలను 539 00:49:04,984 --> 00:49:07,820 మన వైపు వేలెత్తి చూపేలా చిత్రించారు. 540 00:49:07,820 --> 00:49:11,324 నిన్న రాత్రి, ఫే ద్వేషి ఛాన్సిలర్ హత్య జరిగింది. 541 00:49:11,324 --> 00:49:14,243 ఆవేశపు ఫే ఖైదీలు తప్పించుకొని అల్లకల్లోలం చేసారు. 542 00:49:15,620 --> 00:49:19,457 మనుషులకు ఫేలకు మధ్య సంఘర్షణ జరిగేలా ప్రతి హత్యను చిత్రించారు. 543 00:49:19,457 --> 00:49:21,876 స్పారాస్‌ల సజీవ దహనం చూసాను, బెర్విక్, 544 00:49:23,086 --> 00:49:26,089 మనుషులు వారి మాతృభూమిని ముక్కలు చేసి 545 00:49:26,089 --> 00:49:31,052 లాభం కోసం పంచుకున్న యుద్ధమది. 546 00:49:32,512 --> 00:49:34,430 మనల్ని చంపాలనుకోవటంలో ఆశ్యర్యమేం లేదు. 547 00:49:34,430 --> 00:49:37,600 గొంతు తగ్గించండి. ఆ రాక్షసి ఛాన్సిలర్ పేగులు లాగింది. 548 00:49:37,600 --> 00:49:39,185 తనే అసలైన రాక్షసుడు. 549 00:49:39,394 --> 00:49:41,562 తను, ఇంకా అలాంటివాళ్లంతా 550 00:49:42,855 --> 00:49:44,190 ఫేలను తొక్కేసేవాళ్లంతా. 551 00:49:46,776 --> 00:49:47,944 నాలాంటివాళ్లు. 552 00:49:49,862 --> 00:49:51,656 ఎందుకిలా మాట్లాడుతున్నావు? 553 00:49:56,911 --> 00:49:58,287 ఒక సహాయం చెయ్యి, బెర్విక్. 554 00:49:59,330 --> 00:50:00,206 వెళ్లిపో. 555 00:50:01,541 --> 00:50:02,542 గార్డ్! 556 00:50:17,807 --> 00:50:18,683 థాంక్స్. 557 00:50:26,941 --> 00:50:28,484 ఏమన్నా చెప్పాలా? 558 00:50:30,862 --> 00:50:33,156 నీలో జనాలు ఏం చూస్తారా అని ఆలోచిస్తున్నాను. 559 00:50:33,156 --> 00:50:35,992 -ఎవరు? -నాకు కావలసినవాళ్ళందరూ. 560 00:50:37,076 --> 00:50:38,202 అంటే ఫైలో. 561 00:50:38,870 --> 00:50:41,372 నువ్వూ, టార్మలీన్ స్నేహితులైతే తప్ప. 562 00:50:41,372 --> 00:50:44,876 తను నాతో మంచిగా ఉంది. చాలామంది నాతో మంచిగా ఉండరు. 563 00:50:45,001 --> 00:50:46,210 ఎందుకనో మరి. 564 00:50:46,836 --> 00:50:48,087 ఫైలోను నాశనం చేసావు. 565 00:50:48,087 --> 00:50:50,047 నీకోసం అన్నీ వదిలేసుకున్నాడు. 566 00:50:50,381 --> 00:50:52,049 తన జీవితాన్ని నాశనం చేస్తావా? 567 00:50:52,341 --> 00:50:53,926 నాకు తెలియదు. 568 00:50:53,926 --> 00:50:55,970 అది నాకు, ఆమెకు మధ్య విషయం. 569 00:50:57,430 --> 00:50:58,264 అవును. 570 00:50:59,557 --> 00:51:00,475 నిజమే. 571 00:51:02,059 --> 00:51:03,269 సారీ. 572 00:51:08,649 --> 00:51:09,567 చారు ఎలా ఉంది? 573 00:51:10,735 --> 00:51:13,488 టార్మలీన్ వంట నాకు చాలా ఇష్టం. 574 00:51:13,988 --> 00:51:15,907 ఇంకా చాలా ఉన్నాయనుకో. 575 00:51:19,827 --> 00:51:21,370 నిజానికి నేను చేసానది. 576 00:51:23,080 --> 00:51:24,957 నీకు మారక్ అంటే ఇష్టమా? 577 00:51:27,794 --> 00:51:28,711 శాంతించు. 578 00:51:30,797 --> 00:51:32,089 జోక్ అది. 579 00:51:33,674 --> 00:51:35,718 డేరియస్ తను వెళ్లిపోవాలి. 580 00:51:37,011 --> 00:51:39,931 తన గురించి ఏమాత్రం అక్కరున్నా, సహాయం చెయ్యి. 581 00:51:55,530 --> 00:51:56,656 అతిథులు వచ్చారు. 582 00:52:00,535 --> 00:52:02,829 ఇంకో రౌండుకు వచ్చావా? 583 00:52:03,955 --> 00:52:05,873 మేము నీకోసం రాలేదు, మారక్. 584 00:52:06,207 --> 00:52:07,291 కైన్. 585 00:52:10,628 --> 00:52:11,629 వినీ. 586 00:52:21,180 --> 00:52:23,724 దేవుని దయ. నిన్ను కాపాడడానికి వచ్చాము. 587 00:52:24,725 --> 00:52:26,727 -మూర్ఖుడా. -నువ్వు కనిపించినందుకు సంతోషం. 588 00:52:26,936 --> 00:52:28,062 ఎలా బయటపడ్డారు? 589 00:52:28,896 --> 00:52:32,149 గార్డులు పట్టుకున్నారు, కానీ వేరే ఖైదీలతో పోరు జరుగుతుంటే, 590 00:52:32,149 --> 00:52:34,068 సందు చూసుకొని వచ్చేసాను. 591 00:52:34,777 --> 00:52:36,571 -కానీ ఫైలో... -ఫైలో ఎగరలేడు. 592 00:52:36,571 --> 00:52:39,073 -అందుకని తనను వదిలేసావా? -చాలా విషాదం. 593 00:52:39,073 --> 00:52:40,157 -మన్నించాలి. -పోలీస్! 594 00:52:40,283 --> 00:52:41,534 అయ్య బాబోయ్! 595 00:52:45,037 --> 00:52:45,955 అబ్బా! 596 00:52:52,962 --> 00:52:55,548 వినీ, అంతా మారిపోయింది. 597 00:52:55,548 --> 00:52:58,634 ఆ బయటపడ్డ ఖైదీలు ఖాళీగా లేరు. 598 00:52:59,176 --> 00:53:01,304 వినీ, పెద్ద ప్రణాళికలు వేశారు. 599 00:53:03,097 --> 00:53:04,015 ఇక్కడ కాదు. 600 00:53:04,724 --> 00:53:07,894 ఆ మారక్ వినగలడు. తనొక్కడే కాకపోవచ్చు. 601 00:53:08,603 --> 00:53:10,313 స్థావరాన్ని మార్చేసాము. పద. 602 00:53:12,273 --> 00:53:14,942 -నేను... -ఏంటి సంగతి? 603 00:53:16,152 --> 00:53:17,278 నేను ఇక చేయను. 604 00:53:18,195 --> 00:53:20,239 దానర్థం ఏంటసలు? 605 00:53:20,239 --> 00:53:23,534 ఆ పోరు, ఇదంతా... ఇక నేను చేయలేను. 606 00:53:24,660 --> 00:53:26,078 -తనకు పిచ్చెక్కింది. -వినీ. 607 00:53:26,746 --> 00:53:28,956 ఈ క్షణం కోసమే మనము ఎదురుచూసాము. 608 00:53:29,206 --> 00:53:31,584 -ఆ కంచెను తీసేస్తాం. -మంచిది. 609 00:53:31,792 --> 00:53:34,462 అలా చేయాలనే ఆశిస్తున్నాను. నేను... 610 00:53:34,462 --> 00:53:37,173 -నేను లేకుండానే మీరిది చేయాల్సి ఉంటుంది. -ఎందుకని? 611 00:53:37,173 --> 00:53:40,509 -ఇంకా ముఖ్యమైనది ఉన్నదా? -నేను ఒకరికి మాటిచ్చాను. 612 00:53:40,509 --> 00:53:43,721 వినీ, మాలో నువ్వే నిపుణురాలివి. 613 00:53:44,347 --> 00:53:47,266 భవిష్యత్‌లో నువ్వు భాగం పంచుకోవాలి. 614 00:53:48,476 --> 00:53:50,811 రాలేను. మన్నించాలి. 615 00:53:54,190 --> 00:53:57,193 సరే, మా క్షమాపణలు కూడా. 616 00:54:08,454 --> 00:54:09,372 నిజమా? 617 00:54:10,039 --> 00:54:11,165 వాళ్లను పంపించేసావా? 618 00:54:16,295 --> 00:54:19,006 నువ్వే నాకు ముఖ్యం. 619 00:54:27,515 --> 00:54:29,767 అయితే, ఇక్కడినుండి బయటపడదామా? 620 00:54:30,393 --> 00:54:31,310 దయచేసి? 621 00:54:32,353 --> 00:54:33,896 -సరేనా? -సరే. 622 00:54:33,896 --> 00:54:35,439 -సరే. -అలాగే! 623 00:54:47,451 --> 00:54:48,369 నిలబడు. 624 00:54:52,498 --> 00:54:53,749 ఇంకా తన్నాలా? 625 00:54:55,126 --> 00:54:56,752 రైక్రాఫ్ట్ ఫిలోస్ట్రేట్, 626 00:54:57,753 --> 00:55:01,424 ఒక్క షరతు మీద పోలీసు రిమాండు నుండి వదిలేస్తాం, 627 00:55:02,258 --> 00:55:04,719 ఆ క్రిచ్ రాక్షసిని పట్టుకోవటంలో సహాయపడాలి. 628 00:55:05,970 --> 00:55:07,888 లేదంటే ఇక్కడే ఉండి చావొచ్చు. 629 00:55:09,807 --> 00:55:11,308 క్రిచ్ రాక్షసుడు. 630 00:55:14,770 --> 00:55:16,605 క్రిచ్ రాక్షసుడు. 631 00:55:22,820 --> 00:55:23,904 అబద్ధం చెప్పు. 632 00:55:27,116 --> 00:55:29,326 వాళ్లు వినాలనుకున్నది చెప్పు. 633 00:55:33,748 --> 00:55:35,458 మనల్ని బయటపడెయ్యి అంతే. 634 00:55:40,087 --> 00:55:41,964 ఫిలోస్ట్రేట్, ఏం ఆలోచించావు? 635 00:55:45,885 --> 00:55:47,011 సరే మరి. 636 00:55:48,637 --> 00:55:49,555 సహాయం చేస్తాను. 637 00:57:44,461 --> 00:57:46,463 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 638 00:57:46,463 --> 00:57:48,549 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్