1
00:00:06,132 --> 00:00:07,800
కార్నివాల్ రో లో
ఇంతకుముందు
2
00:00:11,595 --> 00:00:13,723
నాలాగా పోలీసుల గురించి నీకు తెలియదు.
3
00:00:13,723 --> 00:00:17,351
ఒకరి వెనుక పడ్డావంటే,
రోను తగలబెట్టేస్తారు.
4
00:00:17,351 --> 00:00:21,105
మన్నించాలి, సార్, కానీ
లాంగర్‌బేన్ గారితో జాగ్రత్త.
5
00:00:21,105 --> 00:00:22,857
అవన్నీ ఆమెవే.
6
00:00:23,274 --> 00:00:25,568
మన వెనుక ఆమె అవన్నీ కొంటున్నది.
7
00:00:25,568 --> 00:00:29,113
ఫెర్గస్, మా చెల్లి ఎస్ట్రయోన్ గారు
ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసు.
8
00:00:29,822 --> 00:00:33,951
ఎస్ట్రయోన్ గారు, ఇమోజెన్ గారు
స్వాన్‌లో ఉంటే అది రెగుసా రేవులో
9
00:00:33,951 --> 00:00:36,328
బంధింపబడిందని చివరిగా విన్నాను.
10
00:00:39,373 --> 00:00:41,834
ఆమెకు ఉత్తరం అందుతుంది అనుకోను.
11
00:00:41,834 --> 00:00:44,712
ఇమోజెన్, ఇక్కడ నువ్వు స్వేచ్ఛాజీవి.
నూవ్వూ అగ్రియస్.
12
00:00:44,712 --> 00:00:47,047
ఇక్కడే లోకంలో ఇంకెక్కడా కాదు.
13
00:00:47,590 --> 00:00:50,134
ఇక్కడ ఉండమన్న లియోనోరా
ఆహ్వానాన్ని మన్నించవచ్చు.
14
00:00:50,134 --> 00:00:51,302
ఆహ్వానమా?
15
00:00:51,635 --> 00:00:53,262
ఆహ్వానాలని తిరస్కరించవచ్చు.
16
00:00:54,513 --> 00:00:57,850
పాక్ట్ మా మీద వాడటానికి
బర్గిష్ రైఫిళ్లను కొంటుందని.
17
00:00:57,850 --> 00:00:59,852
అలాంటి నివేదికను నేనెందుకు నమ్మాలి?
18
00:00:59,852 --> 00:01:02,605
ఆ వార్తను మీ దాకా తేవటానికి
నా ప్రాణాలను పణంగా పెట్టాను.
19
00:01:04,565 --> 00:01:06,650
ఎజ్రా స్పర్న్‌రోజ్, మీ సేవలో.
20
00:01:07,151 --> 00:01:11,113
నా సహాయం కోసం వస్తావని తెలుసు,
అందుకే నేను సరైన పేజీ గుర్తు పెట్టాను.
21
00:01:11,113 --> 00:01:12,156
ఆ పేజీ దేనికి?
22
00:01:12,156 --> 00:01:15,534
నీలోని వెలుగును
ఆహ్వానించి చీకటిని అణగ ద్రొక్కటానికి.
23
00:01:18,037 --> 00:01:21,040
-చెత్త వెధవ--
-మెల్లిగా, డాంబీ.
24
00:01:21,040 --> 00:01:23,292
నిన్ను కాపాడటానికి వచ్చాము.
25
00:01:23,292 --> 00:01:24,794
-దేనినుండి?
-రేవన్.
26
00:01:24,794 --> 00:01:26,587
నువ్వు చంపిన పిక్స్
వారిలో ఒకరి భార్య.
27
00:01:26,587 --> 00:01:27,630
అరే రా!
28
00:01:34,470 --> 00:01:36,847
-ఇదే కదా ఆ గన్ను, కదా?
-ప్లీజ్...
29
00:01:37,181 --> 00:01:38,516
ఇదే కదా?
30
00:01:40,976 --> 00:01:42,353
ఇలాగేనా నువ్వు మారింది?
31
00:01:43,103 --> 00:01:45,648
మనుషులు నన్ను ఇలా చేసారు.
32
00:01:45,648 --> 00:01:48,359
-రేవన్‌లు ఎక్కడ?
-తనను వదిలెయ్యి!
33
00:01:48,859 --> 00:01:52,029
డాంబీ! ఏంటి ఇదంతా?
34
00:01:57,576 --> 00:01:58,702
కాల్చకండి!
35
00:02:28,899 --> 00:02:30,568
చెత్త పోలీసువాడా.
36
00:02:32,027 --> 00:02:33,237
దయచేసి సాయం చేయండి.
37
00:02:33,237 --> 00:02:35,573
దయచేసి సహాయం చేయండి, సార్.
38
00:02:37,533 --> 00:02:38,576
వెధవ.
39
00:04:16,966 --> 00:04:18,926
కానివ్వు, మరి. చెయ్యి.
40
00:04:20,803 --> 00:04:22,054
చెయ్యాలి.
41
00:04:24,431 --> 00:04:27,142
కానీ విన్యెట్‌ను కాపాడటానికి
ఎవరు వస్తారు మరి?
42
00:05:08,892 --> 00:05:11,103
చాలిక!
43
00:05:11,687 --> 00:05:14,481
ఈ కోర్టులో ఉన్న పిక్స్,
44
00:05:14,481 --> 00:05:16,567
విన్యెట్ స్టోన్‌మాస్,
45
00:05:17,401 --> 00:05:21,947
ఈ పిక్స్ స్త్రీనే నీ ప్రాణాలు
తీయబోయిందని కచ్చితంగా చెపుతావా?
46
00:05:21,947 --> 00:05:24,700
-తనే, యువర్ ఆనర్.
-కచ్చితంగా.
47
00:05:24,700 --> 00:05:30,289
మీ మాటలలో ఆ గొడవను
వివరిస్తారా, సార్జంట్ డాంబీ?
48
00:05:38,672 --> 00:05:41,800
నా ఇంటిలో నా మీద దాడి చేసింది,
49
00:05:43,093 --> 00:05:44,970
తను ఇంకా తన క్రిచ్ స్నేహితులు కలిసి.
50
00:05:46,764 --> 00:05:48,057
నా భార్య కళ్లముందు.
51
00:05:49,141 --> 00:05:50,559
నా బిడ్డ ముందు.
52
00:05:52,936 --> 00:05:55,522
వారిలో ఒకరు నన్ను చురకత్తితో పొడవబోయారు.
53
00:05:57,357 --> 00:05:59,068
నేను ఎదురుతిరిగాను,
54
00:05:59,068 --> 00:06:03,697
కానీ వారు దాదాపు డజనుమంది దాకా ఉన్నారు,
పురుగులలాగా అక్కడంతా పాకుతున్నారు.
55
00:06:05,074 --> 00:06:07,076
పారిపోవటానికే చాలా కష్టమైంది.
56
00:06:07,868 --> 00:06:10,704
నేను దగ్గరిలోని స్టేషనుకు వెళ్లాను.
57
00:06:10,704 --> 00:06:12,247
నేను చనిపోయుండేవాడిని...
58
00:06:13,791 --> 00:06:15,459
సార్జంట్, ఆపేసారే, ఏంటి?
59
00:06:19,338 --> 00:06:22,007
నా ఆలోచనలకు
సరైన మాటలు వెతుక్కుంటున్నాను.
60
00:06:25,427 --> 00:06:26,929
నా అదృష్టం కొద్దీ,
61
00:06:28,055 --> 00:06:31,934
నా తోటి ఆఫీసర్లు
సరైన సమయానికి వచ్చారు.
62
00:06:32,226 --> 00:06:33,685
ఎప్పటిలాగానే, బాబులు?
63
00:06:36,772 --> 00:06:39,358
ఆర్డర్! చాలు! ఆర్డర్.
64
00:06:41,610 --> 00:06:43,195
విన్యెట్ స్టోన్‌మాస్,
65
00:06:43,987 --> 00:06:47,407
నీ పక్షపు వాదనను వినిపిస్తావా?
66
00:08:07,029 --> 00:08:11,158
కార్నివాల్ రో
67
00:08:22,961 --> 00:08:24,546
నువ్వో చిక్కు ప్రశ్నవు.
68
00:08:24,546 --> 00:08:26,548
నిన్న ఆ పోలీసువాడిని కాపాడావు,
69
00:08:26,548 --> 00:08:30,344
ఈరోజు వాడిని చంపబోయిన
రేవన్‌ను కాపాడబోతున్నావు.
70
00:08:33,138 --> 00:08:35,224
విన్యెట్‌కు సరైన వాదన అవకాశం దొరకదు.
71
00:08:35,224 --> 00:08:38,560
వాళ్లు మోషన్‌లు చెప్పీ చెప్పీ,
తనకు ఉరిశిక్ష వేసేస్తారు.
72
00:08:39,102 --> 00:08:42,314
నువ్వేంటి, అలా వెళ్లి తనను కాపాడేస్తావా?
73
00:08:43,315 --> 00:08:44,900
ఏ రెక్కలతోటి?
74
00:08:46,401 --> 00:08:48,570
నువ్వంటే తనకు అసహ్యమని తెలుసుగా.
75
00:08:49,196 --> 00:08:52,616
హా, అంటే.
తను ద్వేషించటానికైనా బ్రతికి ఉండాలి.
76
00:08:53,992 --> 00:08:57,704
-అంతేకాక, నేను అలా--
-నీ ప్లానును పాడు చేయలేదు కదా.
77
00:09:03,085 --> 00:09:06,755
కావాలంటే రోజంతా
వెధవలలాగా ఒకరినొకరు తిట్టుకుందాం,
78
00:09:06,755 --> 00:09:09,508
లేదంటే కలిసి
విన్యెట్‌ను కాపాడే ప్రయత్నం చేద్దాం.
79
00:09:10,259 --> 00:09:11,510
నీ ఇష్టం.
80
00:09:11,843 --> 00:09:14,554
లేదంటే నువ్వు రక్తం కారుతూ
చనిపోతుంటే నేను చూస్తుంటాను.
81
00:09:15,973 --> 00:09:16,974
అబ్బా.
82
00:09:17,766 --> 00:09:19,726
సరిగ్గా చెప్పాను కదా?
83
00:10:13,447 --> 00:10:15,949
నిన్ను చంపటానికి వస్తానని నీకెలా తెలుసు?
84
00:10:17,993 --> 00:10:19,036
పోలీస్?
85
00:10:20,120 --> 00:10:21,371
ఒకప్పుడైతే.
86
00:10:27,085 --> 00:10:28,170
నిజానికి...
87
00:10:30,255 --> 00:10:32,632
నన్ను అనుసరిస్తున్నావని అనిపించింది...
88
00:10:34,926 --> 00:10:36,678
కానీ నాకు అర్థం కాలేదు.
89
00:10:43,060 --> 00:10:46,188
పోలీసోడా, నువ్వు అనుకున్నదానికన్నా
ఎక్కువ పిక్స్‌వు.
90
00:10:48,273 --> 00:10:49,941
విన్యెట్ అంటే నిజంగా ప్రేమ కదా?
91
00:10:52,277 --> 00:10:53,570
తనను చావనివ్వలేను.
92
00:10:59,409 --> 00:11:00,786
మన్నించాలి, ఛాన్సిలర్.
93
00:11:02,079 --> 00:11:03,538
ఏంటి, నైజెల్?
94
00:11:18,678 --> 00:11:21,765
ఇది నాకు అస్సలు ఆనందం కాదు, సార్,
అస్సలు కాదు,
95
00:11:21,765 --> 00:11:24,434
కానీ మీరు అడిగారు... సాక్ష్యం కావాలని.
96
00:11:33,235 --> 00:11:34,152
మీరు చూసినట్టుగా,
97
00:11:34,152 --> 00:11:36,780
లాంగర్‌బేన్ గారు
మన అతి లాభదాయక ఆయుధ పరిశ్రమలలో
98
00:11:36,780 --> 00:11:39,366
అత్యధిక శాతం వాటా కలిగి ఉన్నారు.
99
00:11:44,204 --> 00:11:46,081
ఆమె పెట్టుబడిదారు మాత్రమే కాదు.
100
00:11:49,334 --> 00:11:51,420
మొదటినుండి కుట్రలు పన్నుతూనే ఉంది.
101
00:11:54,464 --> 00:11:57,217
నేనేమో మార్టియర్ పెద్ద వెధవను.
102
00:11:58,760 --> 00:12:00,387
బాధగా ఉన్నా అవును, సార్,
103
00:12:00,387 --> 00:12:03,723
తన రాజకీయ పదవిని వాడుకొని
మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చింది...
104
00:12:04,516 --> 00:12:07,727
మీ ప్రభుత్వపు పాక్ట్ ఆయుధ అమ్మకాలలో.
105
00:12:07,727 --> 00:12:10,856
తన స్వంత లాభాలను పెంచే
ఆయుధాల అమ్మకాలలో మాత్రమే.
106
00:12:10,856 --> 00:12:13,692
తను సంపాదించే ఆస్తి ఊహాతీతం--
107
00:12:13,692 --> 00:12:15,235
అవును, నాకు అర్థమైంది.
108
00:12:15,235 --> 00:12:16,695
ధన్యవాదాలు, వైన్‌ట్రౌట్.
109
00:12:22,409 --> 00:12:23,326
లేదు, సార్.
110
00:12:24,035 --> 00:12:25,871
మన్నించండి, కానీ అలా అనుకోవట్లేదు.
111
00:12:27,581 --> 00:12:28,957
గుసగుసల ప్రకారం
112
00:12:29,833 --> 00:12:33,086
లాంగర్‌బేన్ గారు
మన పార్టీ సీట్ల ప్రత్యర్థులకు
113
00:12:33,086 --> 00:12:36,131
ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు.
114
00:12:36,131 --> 00:12:39,259
తను కొత్తగా సంపాదించిన
పెట్టుబడిని ఆమెగారు,
115
00:12:39,259 --> 00:12:42,637
అంటే, పార్లమెంట్‌ను
గుత్తంగా కొనటానికి వాడబోతున్నారు...
116
00:12:44,222 --> 00:12:46,266
తను ఛాన్సిలర్‌గా అవ్వటానికి.
117
00:12:46,266 --> 00:12:47,392
కచ్చితంగా.
118
00:12:47,392 --> 00:12:50,979
ఆమె పార్టీ మనతో చేసుకున్న
ఒప్పందం అంతా అబద్ధాలమయం.
119
00:12:51,813 --> 00:12:54,900
సోఫీ లాంగర్‌బేన్ సదా
మిమ్మల్ని ముంచే ఆలోచనలోనే ఉంది.
120
00:12:59,905 --> 00:13:01,156
థాంక్యూ, వైన్‌ట్రౌట్.
121
00:13:02,616 --> 00:13:03,658
చాలా బాగా చేసావు.
122
00:13:10,123 --> 00:13:12,209
ఇంకో విషయం కూడా ఉంది, సార్.
123
00:13:14,336 --> 00:13:15,253
ఇంకా ఉన్నాయా?
124
00:13:16,129 --> 00:13:17,547
తను ఒంటరిగా పని చేయట్లేదు.
125
00:13:39,569 --> 00:13:40,779
జరుగు.
126
00:13:41,947 --> 00:13:43,782
అక్కడ అలా ఆగకు.
127
00:13:44,449 --> 00:13:45,367
తరువాత.
128
00:13:46,660 --> 00:13:47,619
ఏంటది?
129
00:13:51,373 --> 00:13:52,999
అది, అక్కడ, చూడు.
130
00:13:53,917 --> 00:13:55,710
పెద్ద కోటులో పొడుగువాడు.
131
00:13:56,294 --> 00:13:57,712
చాలా ఎదిగాడు.
132
00:13:58,630 --> 00:14:00,674
నీ తమ్ముడు. కచ్చితంగా.
133
00:14:00,674 --> 00:14:02,592
ఏళ్లుగా చూడలేదు తనను.
134
00:14:03,343 --> 00:14:04,511
సాధించావు, సోఫీ.
135
00:14:05,387 --> 00:14:06,805
నువ్వు ఇదంతా సాధించావు.
136
00:14:06,805 --> 00:14:08,265
లేదు, మనం చేసాం.
137
00:14:09,349 --> 00:14:12,394
మనమందరం కలిసి ప్లాన్ చేసాము.
138
00:14:13,270 --> 00:14:15,272
ఇది కేవలం ఆరంభం మాత్రమే.
139
00:14:18,149 --> 00:14:21,653
వారందరికీ వారపు భత్యం
ముందస్తుగా అందింది కూడా.
140
00:14:21,653 --> 00:14:23,280
మంచితనానికి గుర్తుగా.
141
00:14:23,947 --> 00:14:26,199
మీ తమ్ముడికి ఖర్చుకు డబ్బు ఉంటుంది.
142
00:14:27,867 --> 00:14:29,452
నాకు కూడా.
143
00:14:29,452 --> 00:14:33,707
పాక్టిష్ ఆయుధాల ఒప్పందపు
పరిశ్రమలన్నింటికీ రాజ లాంఛనంగా
144
00:14:33,707 --> 00:14:37,127
బర్గ్ ట్రెజరీ ఎక్స్‌చెకర్ డబ్బు పంపారు.
145
00:14:37,127 --> 00:14:38,628
నిన్ను చూడు.
146
00:14:39,462 --> 00:14:41,715
బర్గ్‌లోనే అత్యంత సంపన్నురాలివి.
147
00:14:43,008 --> 00:14:44,134
ఎలా అనిపిస్తుంది?
148
00:14:44,759 --> 00:14:46,386
స్వేచ్ఛ పొందినట్టుగా ఉంది.
149
00:14:46,970 --> 00:14:50,181
మనమిక భయపడాల్సిన అవసరం లేనట్టుగా.
150
00:14:51,641 --> 00:14:53,310
వాళ్లే మనల్ని చూసి భయపడాలి.
151
00:14:54,477 --> 00:14:59,024
మీ నాన్న చేయలేని పనిని
నువ్వు చేసాక వారి ముఖాలు చూడాల్సిందే.
152
00:15:01,484 --> 00:15:03,445
ఛాన్సిలర్ లాంగర్‌బేన్.
153
00:15:05,488 --> 00:15:06,531
త్వరలోనే.
154
00:15:08,033 --> 00:15:09,909
వినసొంపుగా ఉంది.
155
00:15:36,227 --> 00:15:37,354
అంబాసిడర్.
156
00:15:38,188 --> 00:15:40,190
మీ అనుమతి కోసం.
157
00:15:42,400 --> 00:15:43,943
వీర్, చాలా మంచి ఆయుధాలు.
158
00:15:45,153 --> 00:15:48,281
పాక్ట్ మీకు రుణపడింది మిల్‌వర్తీ గారు.
159
00:15:53,495 --> 00:15:54,663
ఏం లేదు.
160
00:15:59,167 --> 00:16:03,672
మిల్‌వర్తీ గారిని తక్కువ చేయాలని కాదు
కానీ మీరు ఇస్తారనుకోలేదు.
161
00:16:04,881 --> 00:16:09,052
బర్గ్ స్వంత ఆయుధాగారం నుండి
త్వరిత షిప్‌మెంట్?
162
00:16:09,678 --> 00:16:13,181
ఈ వ్యాపారం?
మీ సైన్యానికి ఇవన్నీ చేరేసరికి,
163
00:16:13,181 --> 00:16:15,975
బర్గ్ ఆయుధాగారమంతా మళ్లీ నిండిపోతుంది.
164
00:16:15,975 --> 00:16:20,271
కానీ మీరు రిస్క్
ఎందుకు తీసుకున్నారో నాకింకా అర్థం కాలేదు,
165
00:16:20,271 --> 00:16:25,110
అందుకే మీ గురించి
తెలుసుకొనే ప్రయత్నం చేసాను.
166
00:16:25,110 --> 00:16:26,403
ఆసక్తికరం, కదా?
167
00:16:27,654 --> 00:16:30,573
నేను పూర్వ జీవనంలో
థియేటర్ ప్రదర్శకుడిని,
168
00:16:30,573 --> 00:16:33,451
మేజర్, ఇప్పుడైతే అస్సలు నమ్మరు.
169
00:16:33,451 --> 00:16:35,912
నటించటమే కదా రాజకీయమంటే.
170
00:16:35,912 --> 00:16:37,664
-అవును.
-పొగలు అద్దాలు.
171
00:16:37,664 --> 00:16:39,874
-చేసైగతో మార్చేసారు.
-చేసైగతో...
172
00:16:41,126 --> 00:16:44,212
కొంతమంది ఫేలను రో దాటించటానికి,
173
00:16:44,212 --> 00:16:48,383
కొంచెం జీతాల కోసం, స్వేచ్ఛను పొందటం కోసం.
174
00:16:49,592 --> 00:16:51,302
ఏం అనాలనుకుంటున్నారు?
175
00:16:56,182 --> 00:16:59,561
మీరు మీ జాతికే ద్రోహం చేస్తారని అనుకోలేదు,
176
00:17:00,812 --> 00:17:03,398
లేదా మీ, నా ప్రభుత్వానికి శత్రువు అని.
177
00:17:03,398 --> 00:17:06,359
ఒకటేంటంటే, మీకు కపటం తెలియదు.
178
00:17:06,359 --> 00:17:07,861
ప్రయత్నించి ఉంటే, అంటే...
179
00:17:08,903 --> 00:17:10,572
చీల్చి చెండాడేస్తారు.
180
00:17:14,367 --> 00:17:16,578
మనిద్దరికీ అర్థం అయింది కదా?
181
00:17:17,996 --> 00:17:19,122
హా, అయింది.
182
00:17:21,708 --> 00:17:24,586
వీర్ గారు, నా ఉద్దేశ్యాలు నా స్వంతం.
183
00:17:24,586 --> 00:17:29,090
మీ ఆశయానికి నేను అందించే సహాయాన్ని
మీరు కొనియాడగలిగితే,
184
00:17:30,508 --> 00:17:32,260
ఈ నాటకాలు ఆపండి.
185
00:17:33,887 --> 00:17:35,764
ఇది స్టేజి మీదే బాగుంటుంది.
186
00:17:53,907 --> 00:17:54,824
నిజంగా?
187
00:17:56,034 --> 00:17:56,910
సరే.
188
00:18:08,838 --> 00:18:11,341
మనకు ఇక క్షుద్రశక్తులంటే భయం లేదా?
189
00:18:12,008 --> 00:18:15,428
-విన్యెట్ బ్లీక్‌నెస్‌లో ఉంది.
-అది ఘోరం, సారీ.
190
00:18:15,428 --> 00:18:17,514
నీ ఆత్మను రిస్క్ చేయటం సహాయం ఎలా?
191
00:18:17,514 --> 00:18:18,723
నాకు తెలియదు.
192
00:18:18,723 --> 00:18:22,060
దానిని క్షుద్రశక్తి అంటారు.
క్లూ పేరులో ఉంది!
193
00:18:22,060 --> 00:18:25,480
-తను బాగుందని తెలుసుకోవాలంతే.
-దానివల్ల ఏంటి లాభం?
194
00:18:25,480 --> 00:18:27,982
నీకు అర్థం అవుతుందని అనుకోను.
195
00:18:27,982 --> 00:18:30,693
చూడు, ప్లీజ్. చూడు, అది...
196
00:18:31,694 --> 00:18:34,781
ఆపేసి ఇలా ఆలోచించు, సరేనా?
197
00:18:39,536 --> 00:18:40,912
విన్యెట్ నీ స్నేహితురాలు.
198
00:18:42,705 --> 00:18:45,583
నిన్ను నువ్వు గాయపరుచుకోవటం
తనకు నచ్చుతుందా?
199
00:18:46,376 --> 00:18:49,838
లేదంటే నువ్వు
ఈ మిమా పోర్షన్ చేయటాన్ని కోరుతుందా...
200
00:18:50,046 --> 00:18:51,673
నిన్ను కాపాడుకోవటానికి?
201
00:18:55,677 --> 00:18:56,845
నేను నువ్వైతే కనుక,
202
00:18:58,137 --> 00:18:59,681
ఏం కోరుకుంటావు?
203
00:19:02,058 --> 00:19:03,643
నువ్వు చూడక్కరలేదు.
204
00:19:36,634 --> 00:19:37,677
టార్మలీన్...
205
00:19:40,805 --> 00:19:41,806
వద్దు.
206
00:20:31,940 --> 00:20:33,066
టార్మలీన్!
207
00:20:35,860 --> 00:20:37,528
హే. హే, నీకేం కాలేదు.
208
00:20:38,905 --> 00:20:39,948
బాగానే ఉన్నావు.
209
00:21:17,610 --> 00:21:20,613
ఓయే, నువ్వు! నా పేరును సరిగ్గా పలుకు.
210
00:21:24,242 --> 00:21:25,326
సరే మరి.
211
00:21:25,910 --> 00:21:26,995
అరే.
212
00:21:27,870 --> 00:21:29,372
దాని తల నరికివేయండి.
213
00:21:29,372 --> 00:21:30,873
చెత్త క్రిచ్!
214
00:21:31,833 --> 00:21:33,167
ఆమె తల నరికేయండి.
215
00:22:05,616 --> 00:22:09,328
"రేపు. సిద్ధంగా ఉండు."
216
00:22:24,260 --> 00:22:25,762
ఎవరో మంచి మూడ్‌లో ఉన్నారు.
217
00:22:25,762 --> 00:22:29,098
పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి
ఇక పాక్ట్, న్యూ డాన్‌లు
218
00:22:29,098 --> 00:22:32,560
నెలలపాటు పోరాడటానికి
సరిపడా ఆయుధాలిచ్చాము.
219
00:22:32,560 --> 00:22:35,188
నీ ప్లాన్ మేధావి ఎత్తులాగా పని చేసింది.
220
00:22:35,188 --> 00:22:36,397
మన ప్లాన్.
221
00:22:38,232 --> 00:22:39,150
అవును.
222
00:22:40,735 --> 00:22:41,694
అంటే గుర్తుకు...
223
00:22:57,835 --> 00:23:00,755
నీతో కొన్ని చర్చించాల్సి ఉంది.
224
00:23:02,757 --> 00:23:04,801
దిగుమతి విషయం గురించి.
225
00:23:17,563 --> 00:23:18,856
నా సమాధానం అవును.
226
00:23:21,692 --> 00:23:23,027
నాకు అర్థం కాలేదు.
227
00:23:31,994 --> 00:23:34,664
సోఫీ బ్రేక్‌స్పియర్
228
00:23:37,583 --> 00:23:40,086
-నీ ప్రపోజల్‌ను అంగీకరిస్తున్నాను.
-జోనా...
229
00:23:41,546 --> 00:23:44,549
నేను దీనిని ప్రతిరోజూ తెస్తున్నాను...
230
00:23:46,759 --> 00:23:50,179
సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను.
231
00:23:51,722 --> 00:23:54,517
నా భాగస్వామే
అని నిజంగా అనిపించే క్షణం కోసం.
232
00:23:57,937 --> 00:24:01,482
నేను సాధించినదంతా నీవల్లనే.
233
00:24:02,900 --> 00:24:05,987
చెప్పటానికి గర్వం అడ్డు వచ్చేది,
కానీ నేను...
234
00:24:07,155 --> 00:24:08,573
నువ్వు కావాలి, సోఫీ.
235
00:24:09,949 --> 00:24:11,159
ఇప్పుడు మరీ ఎక్కువగా.
236
00:24:13,661 --> 00:24:18,040
నేనే సూచించానని తెలుసు, కానీ టైమింగ్--
237
00:24:18,040 --> 00:24:19,667
టైమింగ్ గురించి మరిచిపో.
238
00:24:20,960 --> 00:24:23,004
లోకం మనల్ని ఐక్యంగా చూడనివ్వు.
239
00:24:23,629 --> 00:24:28,176
నువ్వూ, నేనూ, కలిసి,
మన పార్టీలకన్నా శక్తివంతంగా.
240
00:24:29,135 --> 00:24:30,678
మన నాన్నల కన్నా బలంగా.
241
00:24:32,555 --> 00:24:37,810
మనిద్దరం సమఉజ్జీలుగా
ఎంత శక్తివంతులమో నీకు ముందే తెలుసు.
242
00:24:40,813 --> 00:24:43,274
మొదట్లో, అనిశ్చితంగా ఉండేది, కానీ ఇప్పుడు.
243
00:24:45,318 --> 00:24:47,236
నిన్ను మాత్రమే నేను నమ్మగలను.
244
00:25:06,756 --> 00:25:07,673
కానీ...
245
00:25:09,217 --> 00:25:12,053
మన వ్యూహాలను చర్చించుకోవాలిగా.
246
00:25:15,973 --> 00:25:17,391
అది నా సోఫీ అంటే.
247
00:25:18,935 --> 00:25:21,979
సరే మరి, వ్యూహం చెప్పు.
248
00:25:22,647 --> 00:25:26,275
అంటే, హెచ్చరిక లేకుండా మన పెళ్లి ప్రకటన...
249
00:25:27,151 --> 00:25:29,737
లేదు, అది కుదరదు.
పెద్ద స్కాండల్ అవుతుంది.
250
00:25:31,030 --> 00:25:34,533
కానీ సరిగ్గా చేసామంటే,
251
00:25:36,118 --> 00:25:37,787
మనిద్దరి ప్రేమ అన్న ఆలోచనను
252
00:25:37,787 --> 00:25:41,666
జనాలు ప్రేమించేలా చేయవచ్చు.
253
00:25:44,877 --> 00:25:48,256
తప్పకుండా, అది
వచ్చే ఎన్నికల తరువాత చేయాలిక.
254
00:25:52,343 --> 00:25:53,344
కచ్చితంగా.
255
00:25:54,887 --> 00:25:56,097
ఎన్నికల తరువాత.
256
00:25:58,516 --> 00:25:59,642
తిందామా?
257
00:26:01,352 --> 00:26:03,437
జోనా, ముందే చెప్పుండాల్సింది.
258
00:26:03,646 --> 00:26:06,315
నాకు నా షాడో కాబినెట్‌తో
లంచ్ షెడ్యూల్ అయి ఉంది.
259
00:26:07,191 --> 00:26:08,859
ఇంకోసారి తిందామా?
260
00:26:09,819 --> 00:26:10,987
అలాగే.
261
00:26:11,904 --> 00:26:13,823
మనకు చాలా సమయం ఉంది.
262
00:26:58,367 --> 00:27:01,620
వైన్‌ట్రౌట్‌ను పదవినుండి దింపాలంటే
గట్టి యత్నం చేయాలి.
263
00:27:01,620 --> 00:27:04,332
-తను బలహీనుడు.
-అధికారం గల బలహీనుడు.
264
00:27:04,332 --> 00:27:07,710
-చాలా డబ్బున్నవాడు.
-అంటే నావి ఇంకా ఎక్కువ.
265
00:27:07,710 --> 00:27:09,295
నేను లెక్కలు చూసుకుంటాను.
266
00:27:09,295 --> 00:27:12,340
వైన్‌ట్రౌట్‌ను ఎదిరించే కాండిడేట్‌ను చూడు.
267
00:27:12,340 --> 00:27:15,009
జీవించి ఉన్న వ్యక్తైతే చాలు. ఎవరైనా.
268
00:27:15,009 --> 00:27:17,386
లాంగర్‌బేన్ గారు, ఏమనుకోకపోతే.
269
00:27:17,887 --> 00:27:19,555
ఏంటి దీని అర్థం?
270
00:27:19,555 --> 00:27:21,849
బాస్ డూ పిక్స్ నుండి పక్‌కు
271
00:27:21,849 --> 00:27:25,186
సంక్రమించిందని సమాచారం వచ్చింది.
272
00:27:28,356 --> 00:27:30,107
అంటే, అది ఘోరమనుకోండి.
273
00:27:30,107 --> 00:27:33,736
ఆ సంక్రమణ ఒక చిన్న పిక్స్ పాపలో కనబడింది.
274
00:27:34,528 --> 00:27:38,407
మీరు క్లినిక్‌కు వెళ్లినప్పుడు
అదే పాపను ఎత్తుకున్నారు.
275
00:27:40,076 --> 00:27:43,245
మీ భద్రత కోసం,
అలాగే జనాల కోసం,
276
00:27:44,246 --> 00:27:46,499
మీరు మాతో ఆసుపత్రికి రావాలి.
277
00:27:48,209 --> 00:27:49,126
తప్పకుండా.
278
00:27:49,835 --> 00:27:52,004
నాకు ఆరోగ్యం చాలా బాగుంది,
279
00:27:52,004 --> 00:27:55,007
కానీ మీరు అన్ని నివారణలు
తీసుకోవాలని తెలుసు.
280
00:27:56,509 --> 00:27:57,593
జెంటిల్మెన్.
281
00:27:59,095 --> 00:28:00,304
దేవుడా.
282
00:28:01,305 --> 00:28:02,681
ఇది మరీ ఆసక్తికరం.
283
00:28:21,492 --> 00:28:24,370
ఇంత సోది అవసరమా.
నాకు బాగానే ఉంది.
284
00:28:35,548 --> 00:28:37,675
ఇది ఆసుపత్రి దారి కాదే.
285
00:28:37,675 --> 00:28:39,218
ఎక్కడకు తీసుకెళుతున్నారు?
286
00:28:44,056 --> 00:28:45,808
మీరు డాక్టర్లు కాదు కదా?
287
00:28:51,147 --> 00:28:53,482
లాంగర్‌బేన్ గారు
మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం.
288
00:28:54,650 --> 00:28:56,527
ఛాన్సిలర్ ఆదేశాల మేరకు.
289
00:29:03,993 --> 00:29:05,870
బ్లీక్‌నెస్ కీప్ పెద్ద కోట.
290
00:29:06,495 --> 00:29:10,708
విన్యెట్‌ను అందులోంచి తేలేము.
ప్రయత్నం కూడా పిచ్చే.
291
00:29:10,708 --> 00:29:12,001
అయితే, ఏం చేద్దాం?
292
00:29:12,960 --> 00:29:16,255
రేపు వాగన్‌లో కోర్టుకు తీసుకువస్తారు.
293
00:29:16,255 --> 00:29:18,591
దారిలో తనను తప్పిద్దాం.
294
00:29:18,591 --> 00:29:21,302
ఈ కూడలి దగ్గర. చుట్టుముట్టేద్దాం.
295
00:29:21,302 --> 00:29:23,345
గార్డులను తప్పించాలి...
296
00:29:23,345 --> 00:29:24,889
చంపకుండా.
297
00:29:26,056 --> 00:29:28,142
అస్సలు సరదా ఉండదు నీతో కదా?
298
00:29:29,268 --> 00:29:30,686
వాళ్లంతా కుటుంబీకులు.
299
00:29:31,353 --> 00:29:33,481
-వారి పని చేస్తున్నారంతే.
-అవును.
300
00:29:34,023 --> 00:29:36,817
ఫేలను బెదిరించటం, అమాయకులను బంధించటం.
301
00:29:40,946 --> 00:29:42,823
సరే. చంపవద్దు.
302
00:29:43,908 --> 00:29:46,619
కానీ వాళ్లకు మత్తు బాణాలు గుచ్చాలి,
303
00:29:46,619 --> 00:29:49,079
అది కూడా నీకు నచ్చదు అనకు.
304
00:29:59,256 --> 00:30:01,592
-విన్యెట్ చనిపోతుందేమో అనిపిస్తుంది.
-ఏంటి?
305
00:30:01,592 --> 00:30:04,178
చూసాను. తన తలను నరికేసారు వాళ్లు.
306
00:30:04,178 --> 00:30:06,597
-ఇంకో దృశ్యం కనిపించిందా?
-తనెందుకు వచ్చాడు?
307
00:30:06,597 --> 00:30:10,309
-ఫెడ్రా నీతో మాట్లాడాలంది.
-నాతో నేరుగా చెప్పవచ్చుగా.
308
00:30:10,309 --> 00:30:13,729
-కళ్లెం వెయ్యి, తన దగ్గరకు తీసుకెళతాను.
-అంత సమయం లేదు!
309
00:30:13,729 --> 00:30:16,565
విన్యెట్‌ను తిరిగి తెస్తున్నాం.
కైన్ సాయంతో.
310
00:30:16,565 --> 00:30:18,400
నీ దృశ్యం. చెప్పు నాకు.
311
00:30:18,400 --> 00:30:19,902
మిగతావాటిలాగా కాదిది.
312
00:30:19,902 --> 00:30:23,155
ఇది నేనే స్వయంగా తన కళ్లతో చూసాను.
313
00:30:23,155 --> 00:30:25,699
-విన్యెట్ కళ్లు.
-తను ఏం చూస్తుందో నువ్వు చూసావా?
314
00:30:25,699 --> 00:30:28,911
తల నరికే చోట
ఆమె తలను కత్తి కింద పెట్టారు
315
00:30:28,911 --> 00:30:31,622
-నీకెలా తెలిసింది?
-హారుస్పెక్స్, బాబు. కానివ్వు.
316
00:30:31,622 --> 00:30:35,084
తను బ్రతికే ఉంది.
ఇంకో రోజు దాకా ట్రయల్ లేదు.
317
00:30:35,084 --> 00:30:37,461
-రేపు తనను తప్పించబోతున్నాం.
-లేదు.
318
00:30:37,461 --> 00:30:40,464
నేను చూసింది రాత్రి పూట జరిగింది.
319
00:30:40,798 --> 00:30:42,258
అది ఈ రాత్రే కావచ్చు.
320
00:31:15,124 --> 00:31:16,667
ఏం చేస్తున్నావు, మిత్రమా?
321
00:31:23,007 --> 00:31:25,843
తను విన్యెట్‌కు విశ్వాసపాత్రుడు.
అంతే నమ్మగలను.
322
00:31:26,927 --> 00:31:29,972
నమ్మటమా? నిన్ననే నిన్ను చంపబోయాడు.
323
00:31:31,098 --> 00:31:33,934
బ్లీక్‌నెస్ కీప్‌లోకి
సహాయం లేకుండా వెళ్లగలను.
324
00:31:34,852 --> 00:31:37,479
హా, నేను వెళ్లాల్సినవాడిని.
325
00:31:37,479 --> 00:31:41,108
అది... ఆ చోటులో నన్ను హింసించిన విధానం
326
00:31:41,609 --> 00:31:43,027
నువ్వు వెళ్లకూడదు.
327
00:31:44,653 --> 00:31:47,656
మారక్‌గా మారి నాకే కాదు
ఎవరికీ సహాయపడవు.
328
00:31:48,782 --> 00:31:50,034
మన్నించు, జత.
329
00:31:51,327 --> 00:31:53,621
నేను తనను నమ్మకపోవచ్చు,
330
00:31:53,621 --> 00:31:54,830
కానీ నాకు అవసరం.
331
00:32:03,547 --> 00:32:05,841
-ఈరాత్రే చేస్తాము.
-రాత్రికి ఏం చేస్తాం?
332
00:32:05,841 --> 00:32:07,551
బ్లీక్‌నెస్ నుండి తనను తేవాలి.
333
00:32:07,551 --> 00:32:10,387
ప్రయత్నం కూడా వెర్రే అని అన్నావు?
334
00:32:10,387 --> 00:32:11,555
అదే అది.
335
00:32:13,098 --> 00:32:14,183
సరే మరి.
336
00:32:15,476 --> 00:32:16,477
ఈరాత్రే మరి.
337
00:32:17,811 --> 00:32:20,898
సరే మరి, వెళ్లి తెచ్చేద్దాం తనని.
338
00:32:22,149 --> 00:32:25,069
నిన్ను లోపలికి తీసుకెళితే,
బయటకు రాలేవేమో మరి.
339
00:32:25,069 --> 00:32:27,237
తనకే చావాలన్న కోరిక ఉంది.
340
00:32:50,844 --> 00:32:54,473
{\an8}బ్లీక్‌నెస్ కీప్
341
00:33:07,945 --> 00:33:08,862
ఇటు వైపు.
342
00:34:04,376 --> 00:34:06,503
అయితే లోకంలో ఇంకా న్యాయం ఉందన్నమాట.
343
00:34:10,048 --> 00:34:11,008
న్యాయం.
344
00:34:13,302 --> 00:34:15,012
నీకింకా నమ్మకం ఉందా?
345
00:34:15,012 --> 00:34:17,890
మమ్మల్ని రోలో జంతువులలాగా బంధించావు,
346
00:34:17,890 --> 00:34:20,476
ఇక్కడేమో నువ్వు బంధింపబడ్డావు.
347
00:34:21,518 --> 00:34:23,103
నాకైతే న్యాయమే అనిపిస్తుంది.
348
00:34:25,731 --> 00:34:26,565
అవును.
349
00:34:28,567 --> 00:34:30,027
హా, అదేనేమో మరి.
350
00:34:34,490 --> 00:34:38,076
రోకు నువ్వు పంపిస్తానన్న
డాక్టర్ల సంగతేంటి?
351
00:34:38,911 --> 00:34:41,622
పేపర్లవాళ్లతో పాటే వాళ్లు మాయమయ్యారు.
352
00:34:42,664 --> 00:34:44,416
శ్రద్ధ ఉన్నట్టు నటిస్తావంతే.
353
00:34:44,416 --> 00:34:46,043
నేను నటించలేదు.
354
00:34:48,253 --> 00:34:52,257
నమ్మకపోవచ్చు కానీ నేను
పరిస్థితుల మార్పుకే ప్రయత్నించాను.
355
00:34:52,257 --> 00:34:55,552
పంజరంలో బంధీవి నువ్వొక్కదానివే కాదు.
356
00:34:55,552 --> 00:34:56,845
అయ్యో పాపం.
357
00:34:57,554 --> 00:35:00,140
చూడు, ఆ ఖైదు
ఇంకా ఈ ఖైదును చూడు.
358
00:35:00,140 --> 00:35:03,393
అన్నింటికీ ఊచలున్నాయి,
మనల్ని అదుపులో ఉంచటానికి.
359
00:35:03,936 --> 00:35:06,688
ఫేలు. పాపం. స్త్రీలు.
360
00:35:07,898 --> 00:35:11,443
మగవారు మనం ఊచలను
గుర్తిస్తామని వణికిపోతారు.
361
00:35:11,443 --> 00:35:14,363
వాటిని బద్ధలు కొడతామని వాళ్లకు భయం.
362
00:35:14,363 --> 00:35:17,658
మన జీవితమంతా నవ్వమని,
తల దించుకోమని, అతిగా ఆశపడవద్దని
363
00:35:17,658 --> 00:35:19,451
చెపుతూనే ఉంటారు.
364
00:35:19,451 --> 00:35:21,787
చెప్పినట్టు వినలేదంటే కనుక...
365
00:35:23,997 --> 00:35:25,666
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
366
00:35:27,751 --> 00:35:28,877
శాశ్వతమైనవి.
367
00:35:42,558 --> 00:35:43,433
అంటే...
368
00:35:44,268 --> 00:35:47,229
నేనెప్పుడూ చెప్పినది వినేదానిని కాదనుకో.
369
00:35:48,730 --> 00:35:49,690
స్పష్టంగా.
370
00:35:53,944 --> 00:35:55,070
నేను కూడా.
371
00:35:59,825 --> 00:36:02,494
నేను అంతా తగలెట్టి ఉండాల్సింది.
372
00:36:07,165 --> 00:36:09,126
దానివల్ల ఏంటి ఉపయోగం?
373
00:36:11,336 --> 00:36:13,380
నన్ను చూసి భయపడుండేవారు.
374
00:36:14,756 --> 00:36:17,885
నువ్విక్కడ ఉండటం అదే నిరూపిస్తుంది.
375
00:36:18,176 --> 00:36:19,052
అవును,
376
00:36:20,220 --> 00:36:23,140
కానీ వాళ్లు
నా మెదడుకు భయపడ్డారు, బలానికి కాదు.
377
00:36:23,932 --> 00:36:25,142
అది నా తప్పే.
378
00:36:27,811 --> 00:36:30,439
మగవాళ్లు సరళమైన, భయంతో నడిచే
379
00:36:31,648 --> 00:36:33,066
ఊహకు అందే జీవులు.
380
00:36:35,360 --> 00:36:39,114
చివరికి, వాళ్లు గౌరవించేది హింసకే.
381
00:36:58,842 --> 00:37:00,260
నన్ను పిలిపించారా, సార్?
382
00:37:05,724 --> 00:37:07,643
సోఫీ లాంగర్‌బేన్‌ను అరెస్టు చేయించాను.
383
00:37:08,894 --> 00:37:10,270
ఏ నేరం మీద?
384
00:37:12,773 --> 00:37:13,732
కుట్ర.
385
00:37:16,151 --> 00:37:16,985
దేవుడా.
386
00:37:18,195 --> 00:37:19,154
ఎలా...
387
00:37:21,406 --> 00:37:23,492
-ఎంత కంపరంగా ఉంది.
-అవును.
388
00:37:25,035 --> 00:37:26,244
అలానే ఉంటుంది.
389
00:37:28,163 --> 00:37:29,998
మిల్‌వర్తీ. మిమ్మల్ని ఒకటి అడగాలి.
390
00:37:31,458 --> 00:37:37,381
జాతీయ భద్రతాంశాలలో
ఛాన్సిలర్ వాదన లేని తీర్పులు ఇచ్చే హక్కు
391
00:37:37,381 --> 00:37:39,591
కలిగి ఉన్నాడనటంలో తప్పు లేదుగా?
392
00:37:39,591 --> 00:37:40,968
నిజమే, సార్.
393
00:37:41,843 --> 00:37:46,598
పాక్ట్‌కు ఆయుధాలు అమ్మే
కుట్రలో భాగం పంచుకోవటం
394
00:37:46,598 --> 00:37:51,103
బర్గ్‌ను సీజ్ చేసే నిధుల సంపాదన కోసం,
395
00:37:51,103 --> 00:37:53,897
అది జాతీయ భద్రత కిందకే వస్తుంది కదా?
396
00:37:53,897 --> 00:37:55,899
ఇదే చేద్దామనుకుంటున్నారా, సార్?
397
00:37:55,899 --> 00:37:57,234
ప్రశ్నకు జవాబు కావాలి.
398
00:37:57,234 --> 00:37:59,444
అంటే, అవును. అవును, కచ్చితంగా.
399
00:38:00,779 --> 00:38:04,157
జాతీయ విపత్తు సమయంలో,
400
00:38:04,157 --> 00:38:09,538
ఛాన్సిలర్ అత్యధిక కుట్రకు
మరణదండన విధించే అధికారం కలిగిఉన్నాడా?
401
00:38:10,789 --> 00:38:14,126
సైద్ధాంతికంగా, అవును, సార్.
402
00:38:17,713 --> 00:38:18,630
ఇక,
403
00:38:19,715 --> 00:38:22,968
ఛాన్సిలర్ సీనియర్ అధికారి
404
00:38:24,052 --> 00:38:25,929
పాక్ట్‌తో కుమ్మక్కై
405
00:38:26,972 --> 00:38:29,099
ఆ ఆయుధాల అమ్మకపు బేరసారాలు చేస్తే,
406
00:38:31,268 --> 00:38:33,979
ఛాన్సిలర్‌కు ఆ అధికారిని కూడా శిక్షించే
407
00:38:33,979 --> 00:38:37,607
అధికారం ఉంటుంది కదా?
408
00:38:41,319 --> 00:38:42,571
ఛాన్సిలర్...
409
00:38:44,072 --> 00:38:47,451
ఆ అధికారం ఉంటుంది, అవును.
410
00:38:51,371 --> 00:38:52,956
నేను నిన్ను నమ్మాను.
411
00:38:59,838 --> 00:39:01,214
నేను నిన్ను నమ్మాను!
412
00:39:09,139 --> 00:39:09,973
సార్.
413
00:39:17,606 --> 00:39:19,524
మీ సంరక్షణే సదా నా ప్రయత్నం.
414
00:39:20,859 --> 00:39:22,611
మీ నుండి మిమ్మల్ని.
415
00:39:37,667 --> 00:39:40,212
-ఏంటి?
-ఎవరో వెధవ నా జేబు కాజేసాడు!
416
00:39:40,212 --> 00:39:41,505
ఎటువైపు వెళ్లాడు?
417
00:39:51,098 --> 00:39:52,724
నీ తోటి పోలీసులు ఇద్దరు.
418
00:39:52,724 --> 00:39:56,103
-కనీసం బ్రతికి ఉంటారు.
-వెనక్కి తగ్గుతావని అనుకున్నాను.
419
00:39:56,103 --> 00:39:58,897
మూసుకొని దీనిని తీయటంలో
సహాయం చెయ్యి. త్వరగా!
420
00:40:06,363 --> 00:40:09,366
పిక్స్ తీవ్రవాదిని తెస్తున్నానని
గార్డులకు చెప్పాను,
421
00:40:09,366 --> 00:40:11,076
పరమ చెత్త వెధవని.
422
00:40:11,076 --> 00:40:15,038
గేటు దాటగానే,
నా కస్టడీలోనుండి తప్పించుకొని ఎగిరిపోతావు.
423
00:40:15,038 --> 00:40:19,209
కాల్పులు ఆరంభిస్తారు,
అందుకే క్రిందగా వేగంగా ఎగరటానికి చూడు.
424
00:40:19,209 --> 00:40:20,544
విన్యెట్ సంగతేంటి?
425
00:40:20,544 --> 00:40:23,088
ఆ సందడిలో విన్యెట్‌ను వెతుకుతాను.
426
00:40:23,088 --> 00:40:25,257
తనను ఎక్కడ ఉంచుతారో నాకు తెలుసు.
427
00:41:01,334 --> 00:41:03,211
జోనా, మంచి తెలివిని వాడావు.
428
00:41:04,671 --> 00:41:07,174
అనుకున్న దానికన్నా
ఎక్కువగా నాన్న పోలీకలు.
429
00:41:11,428 --> 00:41:12,679
తప్పు ఒప్పుకోలు.
430
00:41:13,305 --> 00:41:14,431
నీ ఒప్పుకోలు.
431
00:41:15,974 --> 00:41:18,810
నీ కుట్రను రాసాము.
432
00:41:22,147 --> 00:41:23,106
సంతకం చెయ్యి.
433
00:41:26,693 --> 00:41:27,569
ఎందుకు?
434
00:41:30,405 --> 00:41:31,573
సంతకం చేసి బ్రతికిపో.
435
00:41:36,077 --> 00:41:39,206
నా సంపదను మింగటానికా,
436
00:41:39,206 --> 00:41:41,666
నా ఆస్తిని పార్లమెంటులో నా సీటు కైవసానికా?
437
00:41:43,001 --> 00:41:44,502
నిన్ను బ్రతకనివ్వటానికి.
438
00:42:18,787 --> 00:42:19,955
నాశనమవుతావు.
439
00:42:26,336 --> 00:42:28,213
నువ్వో రాక్షసుడివి.
440
00:42:34,594 --> 00:42:35,845
క్రిచ్‌ను కూడా లాగు.
441
00:42:36,513 --> 00:42:37,597
అలాగే, సార్.
442
00:42:43,061 --> 00:42:45,438
ఒకవేళ ఇది నిజంగా పని చేస్తే కనుక,
443
00:42:45,438 --> 00:42:47,482
నేనూ, విన్యెట్ ఎగిరిపోతాము,
444
00:42:47,482 --> 00:42:48,900
నీ సంగతేంటి?
445
00:42:49,484 --> 00:42:53,863
వెళ్లిపోతాను. నేను చేసింది తెలిసేలోపల.
446
00:42:53,863 --> 00:42:57,158
నిన్ను పట్టుకొని
గోడకు నీ తలను వేలాడదీస్తారు.
447
00:42:58,868 --> 00:43:02,330
హా, సరే,
నా చావు కోరుకున్నావుగా?
448
00:43:59,471 --> 00:44:00,347
సాయంత్రం.
449
00:44:00,347 --> 00:44:01,890
పిక్స్ ఖైదీని తెస్తున్నాను.
450
00:44:01,890 --> 00:44:04,559
రాకపోకలు లేవు ఇప్పుడు.
451
00:44:04,559 --> 00:44:07,187
ఛాన్సిలర్ మరణదండనకు వచ్చారు.
452
00:44:07,187 --> 00:44:11,775
హా, అంటే... ఛాన్సిలర్ శిక్షించాలనుకున్న
ఇంకో బ్లాక్ రేవన్ ఇతను.
453
00:44:35,465 --> 00:44:36,883
ఇక్కడ రాసి లేదే.
454
00:44:38,343 --> 00:44:42,138
నీ ఇష్టం మరి. ఛాన్సిలర్‌కు
ఎవరు ఆపారో పేరు చెప్పేస్తాను.
455
00:44:44,265 --> 00:44:46,476
నేను కనుక్కొనే వరకూ ఇక్కడే ఉండు.
456
00:45:42,115 --> 00:45:44,868
నా మీద నుండి చూపు తిప్పకు.
457
00:46:45,803 --> 00:46:46,804
అరే!
458
00:47:28,721 --> 00:47:30,223
దాని మీద కన్నేసి ఉంచండి!
459
00:47:30,223 --> 00:47:32,308
-అదేంటి?
-అక్కడ! చూడు!
460
00:47:32,308 --> 00:47:34,394
-ఎటునుండి వస్తుంది?
-కాల్చండి!
461
00:47:38,356 --> 00:47:40,066
-సార్!
-చంపేయండి.
462
00:47:40,567 --> 00:47:41,734
చూసుకో!
463
00:47:47,699 --> 00:47:48,992
ఎవరు కాలుస్తున్నారు?
464
00:47:48,992 --> 00:47:50,076
కనుక్కో.
465
00:47:51,703 --> 00:47:53,162
కానీ నువ్వు...
466
00:47:54,080 --> 00:47:55,164
ఆగు.
467
00:50:04,919 --> 00:50:06,337
తప్పించుకుంటున్నారు!
468
00:50:06,337 --> 00:50:08,172
ఖైదీలు పారిపోతున్నారు!
469
00:50:11,259 --> 00:50:12,218
వద్దు...
470
00:50:12,218 --> 00:50:13,386
వెళుతూనే ఉండు!
471
00:50:22,687 --> 00:50:23,813
తనను ఆపండి!
472
00:50:31,821 --> 00:50:33,740
-పారిపోండి. త్వరగా.
-కదులు.
473
00:50:37,744 --> 00:50:38,703
లేదు!
474
00:50:41,038 --> 00:50:42,123
ఏంటిదంతా?
475
00:50:43,207 --> 00:50:44,417
మిల్‌వర్తీ!
476
00:50:48,296 --> 00:50:49,547
మిల్‌వర్తీ.
477
00:50:51,174 --> 00:50:52,216
విన్యెట్ ఎక్కడ?
478
00:50:53,968 --> 00:50:55,386
మిల్‌వర్తీ.
479
00:50:55,386 --> 00:50:56,387
పోయింది.
480
00:50:56,387 --> 00:50:57,764
తను ఎక్కడ?
481
00:50:57,764 --> 00:50:59,140
తను ఎగిరిపోయింది.
482
00:51:18,868 --> 00:51:19,994
అదిగో అక్కడ!
483
00:51:19,994 --> 00:51:20,995
కాల్చండి!
484
00:51:41,933 --> 00:51:43,476
కదిలారంటే కాల్చేస్తాను!
485
00:51:43,476 --> 00:51:44,644
హ్యాండ్సప్!
486
00:53:44,347 --> 00:53:46,349
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
487
00:53:46,349 --> 00:53:48,434
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్