1
00:00:11,137 --> 00:00:12,930
ఇల్లు శాశ్వతమైన ఇల్లు.
2
00:00:37,580 --> 00:00:38,622
సార్.
3
00:00:51,427 --> 00:00:52,470
కుటుంబానికి.
4
00:00:58,309 --> 00:01:00,603
నగరమంతా మీ గురించే చర్చ.
5
00:01:00,603 --> 00:01:01,729
థాంక్యూ.
6
00:01:01,729 --> 00:01:03,606
సారీ. బహుమతులు వచ్చేసాయి.
7
00:01:16,744 --> 00:01:18,829
తను చాలా బాగుంది.
8
00:01:18,829 --> 00:01:20,164
ఎజ్రా.
9
00:01:48,108 --> 00:01:50,069
అగ్రియస్! బాగానే ఉన్నావా?
10
00:01:51,070 --> 00:01:52,988
-మనం ఎక్కడున్నాం?
-మనం సురక్షితం.
11
00:01:52,988 --> 00:01:54,532
రెగుసాలో ఉన్నాం.
12
00:01:55,032 --> 00:01:56,742
పీడకల వచ్చింది.
13
00:01:58,661 --> 00:01:59,829
-కల కన్నానా?
-అవును.
14
00:01:59,829 --> 00:02:01,080
ఓరి దేవుడా.
15
00:02:10,381 --> 00:02:12,299
ఏంటో చెపుతావా?
16
00:02:15,261 --> 00:02:16,262
లేదు?
17
00:02:17,721 --> 00:02:19,515
నేను ఉన్నాను. నువ్వు ఉన్నావు.
18
00:02:20,850 --> 00:02:22,101
అంతే చాలు.
19
00:02:22,726 --> 00:02:24,812
అదే చాలా ముఖ్యమైన అంశం.
20
00:02:30,067 --> 00:02:31,318
ఏంటది?
21
00:02:31,318 --> 00:02:33,404
టిఫిన్ గంట అని చెప్పారు.
22
00:02:35,906 --> 00:02:38,617
రావాలని ఉందా? లేదంటే కొంచెం తీసుకువస్తాను
23
00:02:38,617 --> 00:02:40,744
-నీకు రావాలని లేకపోతే.
-వద్దు.
24
00:02:44,290 --> 00:02:45,499
క్రిందకి వెళదాం పద.
25
00:02:46,333 --> 00:02:47,293
సరే మరి.
26
00:02:50,087 --> 00:02:51,171
క్రిందకు వెళదాం పద.
27
00:03:01,891 --> 00:03:03,434
నీకోసం ఎదురు చూస్తుంటాను.
28
00:03:18,240 --> 00:03:19,742
మేడమ్, మీకు అడ్డు వచ్చానా?
29
00:03:20,451 --> 00:03:23,329
అడ్డు రావటమా? అది సమస్యే కాదు.
30
00:03:23,329 --> 00:03:26,290
వాళ్లు నా భర్తను పిల్లలను
వేరే భవనంలో ఉంచారు.
31
00:03:26,665 --> 00:03:28,208
నాకు అర్థం కావట్లేదు.
32
00:03:28,208 --> 00:03:31,337
మీరు రాకముందు నలుగురం ఉండేవాళ్లం.
33
00:03:31,337 --> 00:03:37,051
మీ ఇద్దరి కోసం
ఎలాంటి హెచ్చరిక లేకుండా మమ్మల్ని తోసేసారు.
34
00:03:37,051 --> 00:03:38,552
ఇది మీ గదా?
35
00:03:39,887 --> 00:03:42,556
ఈ విషయంలో నా ప్రమేయం
ఏమీ లేదని చెప్పగలను.
36
00:03:43,307 --> 00:03:47,728
లియోనోరా స్వయంగా
మమ్మల్ని తోసేసేంత ప్రత్యేకత మీలో ఏముంది?
37
00:03:49,021 --> 00:03:51,398
కామ్రేడ్ హన్నా, పనికి ఆలస్యం అవుతుంది.
38
00:03:51,398 --> 00:03:53,943
తప్పకుండా. కామ్రేడ్, ఇప్పుడే వస్తున్నాను.
39
00:04:12,836 --> 00:04:14,505
సారీ చాలాసేపు పట్టింది.
40
00:04:16,215 --> 00:04:17,967
మరేం పర్వాలేదు, బంగారం.
41
00:04:29,478 --> 00:04:33,315
ఆ మనిషి. తను మన షిప్పులో వాడు కదా?
ఆ యూనిఫామ్ బాగా గుర్తు నాకు.
42
00:04:33,315 --> 00:04:35,484
-శుభోదయం.
-నాకు గుర్తు రావటం లేదు.
43
00:04:35,484 --> 00:04:38,612
తను దొంగిలించి ఉంటాడు.
ఇక్కడ అదే పద్ధతిలాగా ఉంది.
44
00:04:38,612 --> 00:04:40,406
ఇక, టిఫిన్.
45
00:04:40,406 --> 00:04:43,617
నీ పేరు నాకు గుర్తులేదు,
కానీ నువ్వు స్వాన్ లో పని చేసావా?
46
00:04:43,617 --> 00:04:44,910
అవును, మేడమ్. చేసాను.
47
00:04:45,744 --> 00:04:47,121
-శుభోదయం, సార్.
-శుభోదయం.
48
00:04:47,121 --> 00:04:49,957
-రా, డియర్.
-క్రూను ఇక్కడ పెట్టారా?
49
00:04:49,957 --> 00:04:53,877
కెప్టెన్ హేవర్‌షామ్ ఏం అంటారో
వినాలని కుతూహలంగా ఉంది.
50
00:04:53,877 --> 00:04:56,088
-నిజానికి--
-చెప్పటం మరిచిపోయాను,
51
00:04:56,088 --> 00:04:59,383
కెప్టెన్ హేవర్‌షామ్
ఇంకా తన ఆఫీసర్లు... విడుదలయ్యారు.
52
00:05:00,509 --> 00:05:02,011
విడుదలా? నిజంగానా?
53
00:05:05,264 --> 00:05:08,475
అవును మేడమ్. ఆఫీసర్లందరినీ విడుదల చేసారు.
54
00:05:08,475 --> 00:05:11,311
అది వారికి అదృష్టం.
మీకు దురదృష్టం అనుకుంటాను.
55
00:05:11,311 --> 00:05:13,022
మరీ అంత దురదృష్టం కాదులే.
56
00:05:15,941 --> 00:05:18,610
నేను వెళ్లాలి.
నా పని సమయం మొదలవబోతుంది.
57
00:05:19,153 --> 00:05:20,529
జాగ్రత్త, ఇమోజెన్ గారు.
58
00:05:30,914 --> 00:05:34,418
పనా? మనల్ని ఇలా బంధించటమే బాగాలేదంటే,
59
00:05:34,418 --> 00:05:36,086
పైగా పని చేయిస్తున్నారు.
60
00:05:36,086 --> 00:05:37,963
వాళ్లే కాదు, నిజానికి.
61
00:05:39,173 --> 00:05:42,885
అంతరాయానికి మన్నించండి.
నా పేరు కాస్టర్. కలవటం సంతోషం.
62
00:05:42,885 --> 00:05:45,637
ఇమోజెన్ స్పర్న్‌రోజ్.
కానీ అది నీకు తెలుసు కదా?
63
00:05:45,637 --> 00:05:47,014
అది నాకు తెలుసు.
64
00:05:47,014 --> 00:05:50,225
మా మీద కన్నేసి ఉంచటానికి
నిన్ను ఇక్కడకు పంపించి ఉంటారు.
65
00:05:50,225 --> 00:05:54,980
లియోనోరా నువ్వు తెలివైనదానివంది.
మిగతా బర్గిష్ స్త్రీలలాగా కాదు.
66
00:05:54,980 --> 00:05:56,815
లియోనోరా సరిగ్గా చెపుతుంది.
67
00:05:57,524 --> 00:05:58,984
నేను మీ బ్లాక్ లీడరును.
68
00:05:58,984 --> 00:06:01,653
కొంచెం గంభీరంగా అనిపిస్తుంది,
69
00:06:01,653 --> 00:06:05,866
కానీ నేను పనులు
ఎలా చేయాలో చూపిస్తుంటానంతే.
70
00:06:05,866 --> 00:06:09,036
బట్లర్‌లాగా అన్నమాట.
71
00:06:09,036 --> 00:06:11,080
మీరు ఇబ్బంది పడకుండా చూస్తాను.
72
00:06:11,080 --> 00:06:13,582
-సరిగ్గా స్థిరపడేలా.
-స్థిరపడటమా?
73
00:06:14,333 --> 00:06:16,043
మేము ఇక్కడ స్థిరపడట్లేదు.
74
00:06:16,043 --> 00:06:19,046
దయచేసి ఈ విచిత్రపు మనిషికి
దొరికిన మొదటి అవకాశంలో
75
00:06:19,046 --> 00:06:21,173
వెళ్లిపోతామని చెప్పు.
76
00:06:21,173 --> 00:06:22,382
అంతే మరి.
77
00:06:23,509 --> 00:06:26,762
మీ కమాండిగ్ ఆఫీసర్‌ను
కలవాలని డిమాండ్ చేస్తున్నాను.
78
00:06:27,471 --> 00:06:29,139
లేదంటే తనే మీ రాణా?
79
00:06:30,474 --> 00:06:31,600
మంచిది.
80
00:06:31,600 --> 00:06:34,812
రాణి అయితే.
తనని కలిసినప్పుడు తనకు చెప్పు.
81
00:06:34,812 --> 00:06:39,191
కొంచెం సమయం పట్టవచ్చు మరి.
తను చాలా బిజీ. యుద్ధం నడుస్తుంది.
82
00:06:40,442 --> 00:06:45,114
మీరు టిఫిన్ తిన్నాక
మీ పనుల గురించి చెపుతాను.
83
00:06:46,865 --> 00:06:47,866
లేదు...
84
00:06:49,034 --> 00:06:52,121
అగ్రియస్ మామూలు కార్మికుడిలా పని చేయడు.
85
00:06:52,121 --> 00:06:53,664
ఇక్కడ అందరూ పని చేస్తారు.
86
00:06:53,664 --> 00:06:55,499
అందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు.
87
00:06:55,499 --> 00:06:58,460
అది మా అందరికీ గర్వకారణం.
88
00:06:58,460 --> 00:07:01,630
ఫే ఇంకా మనుషులు. స్త్రీలు పురుషులు.
89
00:07:02,297 --> 00:07:06,426
-ఇమోజెన్ చేస్తుందని అనుకోవట్లేదుగా--
-పరిశ్రమకు నడిచే వెళ్లవచ్చు.
90
00:07:07,219 --> 00:07:09,221
అరగంటలో ఇద్దరినీ అక్కడ కలుస్తాను.
91
00:08:23,045 --> 00:08:27,299
కార్నివాల్ రో
92
00:08:38,393 --> 00:08:43,565
{\an8}రెగుసా
93
00:09:13,804 --> 00:09:14,763
రండి.
94
00:09:36,159 --> 00:09:39,162
ఇక్కడ అధునాతన ఉత్పాదక వ్యవస్థలున్నాయి.
95
00:09:39,162 --> 00:09:42,165
రెండు పెద్ద సైన్యాలకు
ఆయుధాలు అందివ్వవచ్చు.
96
00:09:42,165 --> 00:09:44,751
మాది చిన్నదే, కానీ వాళ్లను దెబ్బతీసేయగలం.
97
00:09:52,509 --> 00:09:56,054
అందుకే, మీ ఇద్దరూ చిన్న సులభమైన పనులతో...
98
00:09:57,389 --> 00:09:58,974
ఎక్కడకు వెళుతున్నావు?
99
00:09:58,974 --> 00:10:00,684
మన ఇద్దరి పని నేనే చేస్తాను.
100
00:10:03,020 --> 00:10:04,062
బంగారం.
101
00:10:07,024 --> 00:10:07,941
ధన్యవాదాలు.
102
00:10:11,820 --> 00:10:12,821
అయితే...
103
00:10:13,822 --> 00:10:15,073
బ్లాక్ లీడర్...
104
00:10:15,866 --> 00:10:17,701
ఎక్కడినుండి ఆరంభించమంటారు?
105
00:10:27,044 --> 00:10:30,839
వద్దు. ముందు షెల్ తీసెయ్యి,
ఆ తరువాత దానిని లోడ్ చెయ్యి.
106
00:10:35,010 --> 00:10:37,804
శారీరక శ్రమ ఇంకా గుర్తుంది నీకు.
107
00:10:37,804 --> 00:10:40,098
నువ్వు స్వయంకృషి చేసినవాడివి.
108
00:10:40,098 --> 00:10:42,559
పనితో నాకేం సమస్య లేదు.
109
00:10:42,559 --> 00:10:44,728
బంధించినవారికోసం ఆయుధాలు చేయటమే ఇబ్బంది.
110
00:10:45,312 --> 00:10:46,980
"బంధించినవారు" మరీ ఎక్కువ.
111
00:10:46,980 --> 00:10:49,191
మా అందరినీ విముక్తికారులు అనవచ్చు.
112
00:10:50,567 --> 00:10:53,737
నా ఆఫీసర్లు? వాళ్ళను విడుదల చేసారా?
113
00:10:53,737 --> 00:10:55,572
వారు బానిస ఓడలో పని చేస్తున్నారు.
114
00:10:55,572 --> 00:10:58,325
వారి జీవితాలపై వారికే హక్కు లేదు,
115
00:10:58,325 --> 00:11:00,619
ముఖ్యంగా చాలామంది ప్రాణాలు తీసాక.
116
00:11:02,329 --> 00:11:03,372
బానిసలు కాదు...
117
00:11:05,832 --> 00:11:07,084
ఒప్పంద సేవకులు.
118
00:11:07,876 --> 00:11:08,960
న్యాయమైన వ్యాపారం.
119
00:11:09,920 --> 00:11:11,254
స్వేచ్ఛ కోసం పని.
120
00:11:11,254 --> 00:11:14,466
ఇది నాగరికతలాగా చెపుతున్నావు.
ఏదో అవకాశం ఉన్నట్టు.
121
00:11:14,466 --> 00:11:16,551
నా క్రూ ఎవ్వరినీ బలవంతం చేయలేదు.
122
00:11:16,551 --> 00:11:20,389
నీ క్రూ అందరినీ బానిసలను
చేసిన వ్యవస్థకు దాసులు.
123
00:11:20,389 --> 00:11:21,848
లేదంటే అలాంటిదే.
124
00:11:21,848 --> 00:11:23,308
అది నీకు తెలుసు.
125
00:11:23,308 --> 00:11:24,935
బాగా డబ్బు సంపాదించావు.
126
00:11:26,395 --> 00:11:28,730
హా, చాలా బాగా సంపాదించావు.
127
00:11:29,689 --> 00:11:32,484
దానితో నీ స్వీకారాన్ని కొనబోయావు.
128
00:11:32,484 --> 00:11:34,653
అది నువ్వు సంపాదించలేవనుకో.
129
00:11:35,112 --> 00:11:37,280
చెప్పాలంటే కొంచెం బాధాకరం.
130
00:11:39,241 --> 00:11:40,492
నేను అడగలేదు.
131
00:11:42,369 --> 00:11:46,415
నీ బానిస సేవకుల
అబద్ధాలనే నువ్వూ నమ్మావనుకో.
132
00:11:46,415 --> 00:11:48,375
సారీ, రుణపడ్డ సేవకులు.
133
00:11:50,168 --> 00:11:53,088
ఒకటి చెప్పు, నీలాంటివారు
134
00:11:53,088 --> 00:11:55,298
అలాంటి పని ఎందుకు చేస్తాడు?
135
00:12:00,429 --> 00:12:02,639
నువ్వూ కాస్టర్ స్నేహితులయినట్టున్నారు.
136
00:12:03,974 --> 00:12:06,143
అది మంచి ఆసక్తికర సంభాషణా?
137
00:12:06,935 --> 00:12:08,103
కాదు.
138
00:12:12,774 --> 00:12:16,528
మన్నించాలి, కానీ తిండి పనివారికే,
ప్రేక్షకులకు కాదు.
139
00:12:16,528 --> 00:12:19,156
తను తినదని నువ్వు అనుకుంటున్నావా?
140
00:12:19,156 --> 00:12:22,617
తను పని చేయదని కూడా అనుకోలేదు,
కానీ అదే జరిగింది.
141
00:12:41,887 --> 00:12:43,180
ఎంత మర్యాద.
142
00:12:46,892 --> 00:12:49,895
నువ్వు మరీ అతి మర్యాదతో విసిగిపోలేదా?
143
00:12:51,104 --> 00:12:52,189
నువ్వు విసిగిపోయావా?
144
00:12:53,440 --> 00:12:56,359
ఆమె జీవితంలో ఆకలి ఎరిగి ఉండదు.
145
00:12:56,359 --> 00:12:58,278
అది తనకే మంచిది.
146
00:12:59,613 --> 00:13:02,115
తనలో నీకు అంతగా ఏం నచ్చింది?
147
00:13:02,115 --> 00:13:05,327
తను అందగత్తె అనా? లేక పనికి వస్తుందనా?
148
00:13:05,327 --> 00:13:08,205
-మీరు, సార్, మాటలు జాగ్రత్త.
-లేదంటే... ఏంటి.
149
00:13:08,997 --> 00:13:12,459
తను నీకు వ్యతిరేకం.
నువ్వు అవ్వాలని కోరుకొనేది.
150
00:13:12,459 --> 00:13:15,295
సంపన్నురాలు, సంస్కారం... మనిషి.
151
00:13:22,719 --> 00:13:26,014
కాస్టర్ గారు, అందరూ
పని చేస్తుంటే చూడటం విసుగ్గా ఉంది.
152
00:13:27,891 --> 00:13:30,018
నాకు తగ్గ పని చూపించండి.
153
00:14:52,392 --> 00:14:56,187
బాగా చేసారు, ఇద్దరూ.
రేపు మళ్లీ ఇంకో పని కోసం కలుద్దాం.
154
00:14:57,939 --> 00:15:00,191
-శుభరాత్రి, కాస్టర్ గారు.
-కామ్రేడ్.
155
00:15:02,736 --> 00:15:04,738
చాలా బాగుంది, శుభరాత్రి, కామ్రేడ్.
156
00:15:04,738 --> 00:15:08,366
మీకు కూడా, కామ్రేడ్.
కానీ నువ్వు కొంచెంసేపు ఆగాలి.
157
00:15:08,366 --> 00:15:09,534
ఎందుకు?
158
00:15:09,534 --> 00:15:11,745
లియోనోరా నీతో మాట్లాడాలట.
159
00:15:11,745 --> 00:15:13,872
-కచ్చితంగా ఇద్దరితోనే.
-ఆమెతోనే.
160
00:15:14,956 --> 00:15:17,125
నాతో రండి, అగ్రియస్ గారు.
161
00:15:17,125 --> 00:15:18,877
నేను తనను వదలను.
162
00:15:18,877 --> 00:15:22,422
కంగారుపడకండి, తనను అలానే
మీ దగ్గరికి తీసుకువస్తారు.
163
00:15:23,423 --> 00:15:25,133
రిబ్బనులతో సహా.
164
00:15:32,223 --> 00:15:33,642
పర్వాలేదు, బంగారం.
165
00:15:34,351 --> 00:15:36,019
ఎక్కువసేపు పట్టదులే.
166
00:16:24,734 --> 00:16:26,277
అయితే, ఎలా ఉంది?
167
00:16:27,070 --> 00:16:29,406
నిజాయితీగా కష్టపడటంలోని మర్యాద.
168
00:16:32,992 --> 00:16:34,369
నాకు నొప్పులు పుట్టాయి.
169
00:16:34,911 --> 00:16:36,204
కానీ చేసావుగా.
170
00:16:36,788 --> 00:16:39,207
రోజువారీ పని నువ్వే స్వయంగా.
171
00:16:40,083 --> 00:16:42,961
నేను నీకోసం
పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
172
00:16:42,961 --> 00:16:45,296
ఎవరూ ఎవరికోసం పని చేయరు ఇక్కడ.
173
00:16:52,137 --> 00:16:55,306
మా ఉత్పత్తి, మా స్వంతం. అందరం.
174
00:16:55,306 --> 00:16:58,143
ఇన్ని రైఫిళ్లతో పనేంటి అసలు?
175
00:16:58,143 --> 00:17:01,938
పాక్ట్ సైన్యాన్ని
ఎదుర్కోవాలంటే కావాలి మరి.
176
00:17:05,567 --> 00:17:09,487
నా జత మనిషి అంటే
నమ్ముతావా నువ్వు?
177
00:17:09,487 --> 00:17:13,116
ఈ పరిస్థితిలో ఆశ్చర్యపడనులే,
178
00:17:14,743 --> 00:17:16,494
కానీ నిజాయితీగా అయితే, అవును.
179
00:17:22,500 --> 00:17:24,461
నేను పెరిగిన ఛాందసత్వంలో,
180
00:17:24,461 --> 00:17:27,505
నేను వాటిని పూర్తిగా
వదులుకోలేనని అనిపిస్తుంటుంది.
181
00:17:27,505 --> 00:17:28,965
విప్లవం.
182
00:17:28,965 --> 00:17:31,801
అది తలలో ఆరంభమై, మనస్సుకు పాకుతుంది.
183
00:17:32,886 --> 00:17:35,138
అది అనుకున్నదానికన్నా కష్టమే ఎప్పుడూ.
184
00:17:35,138 --> 00:17:36,598
అవును, నిజమే, కదా?
185
00:17:37,724 --> 00:17:38,975
నాకు అగ్రియస్ అంటే ప్రేమ.
186
00:17:40,018 --> 00:17:42,353
కానీ నేను ఇంకా ఫే, మానవ జతల గురించి
187
00:17:42,353 --> 00:17:44,773
ఆలోచనలతో ఇబ్బందిపడుతూనే ఉంటాను.
188
00:17:44,773 --> 00:17:46,065
నేను గర్వపడట్లేదు.
189
00:17:46,816 --> 00:17:48,067
కానీ...
190
00:17:48,067 --> 00:17:50,945
ఇది సులభం అవుతుందని అనుకున్నానేమో.
191
00:17:50,945 --> 00:17:53,031
లేదంటే నువ్వు దృఢంగా మారతావని.
192
00:17:54,824 --> 00:17:57,368
పాపా, ప్రమాణం చేస్తున్నాను, అవుతావు.
193
00:17:57,911 --> 00:18:00,622
నేను తోమస్‌తో ప్రేమలో పడిన మొదట్లో,
194
00:18:01,581 --> 00:18:03,374
నేను అంగీకారం కోసం ప్రార్థించాను.
195
00:18:04,667 --> 00:18:07,086
దానికన్నా ముందు ఓర్పు కోసం.
196
00:18:07,086 --> 00:18:08,421
ఓర్పా?
197
00:18:09,422 --> 00:18:10,632
తన కాలి కోసం.
198
00:18:11,466 --> 00:18:12,467
కాళ్లా?
199
00:18:12,467 --> 00:18:15,470
అతని చెండాలపు ఎముకల గూడు కాళ్లు.
200
00:18:15,470 --> 00:18:18,765
తన గిట్టల స్థానంలో
దెబ్బతిన్న చేతులున్నట్టు.
201
00:18:19,682 --> 00:18:21,351
నేను చాలా ప్రయత్నించాను.
202
00:18:21,351 --> 00:18:22,769
ఇద్దరం ప్రయత్నించాం.
203
00:18:22,769 --> 00:18:25,480
నా గిట్టలను చాలారోజులు తాకేవాడు కాదు.
204
00:18:28,525 --> 00:18:31,236
అవి... పెంచుకోవాల్సిన ఇష్టాలు.
205
00:18:40,411 --> 00:18:43,915
పాక్ట్‌లో నన్నూ తోమస్‌ను చూసుంటే కనుక,
206
00:18:43,915 --> 00:18:46,042
నన్ను చంపేసేవారు
207
00:18:46,042 --> 00:18:49,045
నా కొమ్ములను హెచ్చరికగా
గోడకు తగిలించేవారు.
208
00:18:49,045 --> 00:18:50,213
అది నీకు తెలుసా?
209
00:18:51,339 --> 00:18:53,758
తనను హెచ్చరించి ఉండేవారు,
210
00:18:53,758 --> 00:18:57,971
పక్ మోహిని వలలో పడ్డాడని
భావించి ఉండేవారు.
211
00:18:58,763 --> 00:19:00,473
నాకేదో అలాంటి శక్తి ఉన్నట్టు.
212
00:19:02,475 --> 00:19:04,435
బర్గ్‌లో కూడా అంతేనా?
213
00:19:06,980 --> 00:19:07,981
నాకు తెలియదు.
214
00:19:09,274 --> 00:19:11,317
తెలిసేలోపే మేము వచ్చేసాము.
215
00:19:12,986 --> 00:19:14,904
ఇమోజెన్, ఇక్కడ నువ్వు స్వేచ్ఛాజీవి.
216
00:19:16,865 --> 00:19:17,907
నూవ్వూ అగ్రియస్.
217
00:19:19,492 --> 00:19:21,578
ఇక్కడే లోకంలో ఇంకెక్కడా కాదు.
218
00:19:23,121 --> 00:19:25,707
మీ దుప్పట్లు మెత్తగా ఉండకపోవచ్చు,
219
00:19:25,707 --> 00:19:28,418
కానీ నీ ప్రేమకు అడ్డు ఎవరూ రారు.
220
00:19:29,502 --> 00:19:30,795
అది తెలుసుగా?
221
00:19:35,341 --> 00:19:36,259
మంచిది.
222
00:19:37,051 --> 00:19:40,305
ఇక కంగారుపడకు,
నాకు కాళ్లు అలవాటైతే,
223
00:19:40,305 --> 00:19:42,432
నీకు గిట్టలు అలవాటు అవుతాయి.
224
00:19:43,057 --> 00:19:46,436
కానీ మొండితనం,
దాని గురించే కంగారుపడాలి.
225
00:19:48,187 --> 00:19:50,773
అతను మొండితనంలో మనుషులకు తీసిపోడు.
226
00:19:50,773 --> 00:19:53,902
ఇక్కడ మాది సున్నితమైన ఆలోచన,
227
00:19:54,652 --> 00:19:58,573
మనుషులు ఇంకా ఫే, పురుషులు స్త్రీలు
సమానంగా పని చేయటం.
228
00:19:59,198 --> 00:20:02,702
మా శత్రువులు అసంఖ్యాకం.
వాళ్లను మాలోకి రానివ్వలేము కదా.
229
00:20:03,912 --> 00:20:07,373
అగ్రియస్ అడ్డుతగులుతూనే ఉంటే
నాకు తన గురించి భయమేస్తుంది.
230
00:20:08,917 --> 00:20:10,376
మీ ఇద్దరి గురించి.
231
00:20:14,213 --> 00:20:15,506
అర్థం చేసుకోగలను.
232
00:20:15,506 --> 00:20:17,050
చేసుకుంటావని తెలుసు.
233
00:20:38,821 --> 00:20:40,949
ఇమోజెన్ ఎప్పుడు వస్తుంది?
234
00:20:40,949 --> 00:20:43,368
లియోనోరానే అడగాలి దాని గురించి.
235
00:20:45,495 --> 00:20:46,871
శుభరాత్రి, కామ్రేడ్.
236
00:20:51,125 --> 00:20:52,460
కాస్టర్.
237
00:20:52,460 --> 00:20:53,586
హా, కామ్రేడ్?
238
00:20:54,420 --> 00:20:56,297
మేడమ్ హన్నాకు ఏమైంది?
239
00:20:57,298 --> 00:20:58,132
మన్నించాలి?
240
00:20:58,758 --> 00:21:02,512
తన పరుపు, తన వస్తువులు లేవు.
తనెక్కడ ఉంది?
241
00:21:02,512 --> 00:21:05,974
-ఎవరి గురించి అంటున్నావో తెలియట్లేదు.
-మేడమ్ హన్నా.
242
00:21:06,557 --> 00:21:10,561
రాత్రి హాలులో పడుకుంది,
ప్రొద్దున్నే తనతో మాట్లాడావుగా.
243
00:21:11,562 --> 00:21:12,772
తనెక్కడ ఉంది?
244
00:21:13,398 --> 00:21:16,818
అలాంటి వారెవ్వరూ లేరు,
ముందు కూడా లేరు,
245
00:21:18,277 --> 00:21:20,905
అందుకే తన గురించి ఎవరూ మాట్లాడకూడదు.
246
00:21:46,639 --> 00:21:49,017
మా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి.
247
00:21:49,017 --> 00:21:50,268
నీకు అనిపిస్తుందా?
248
00:21:50,268 --> 00:21:54,856
హా. తనతో మాట్లాడితే, తను
విప్లవ నాయకురాలని అనిపించదు.
249
00:21:56,983 --> 00:21:58,776
తను చాలా సాధారణ వ్యక్తి.
250
00:21:58,776 --> 00:22:00,486
కానీ తను అసాధారణం.
251
00:22:03,197 --> 00:22:05,033
తను సైన్యపు కమాండర్.
252
00:22:07,118 --> 00:22:08,536
నిర్ణయాలు తీసుకుంటుంది.
253
00:22:08,536 --> 00:22:10,038
ఆదేశాలు ఇస్తుంది.
254
00:22:10,038 --> 00:22:11,497
ఇస్తుంది అనుకుంటాను.
255
00:22:13,124 --> 00:22:16,252
ఈ చోటు పై వెంటనే
తప్పు అభిప్రాయానికి వచ్చామేమో కదా.
256
00:22:16,252 --> 00:22:17,378
వెంటనేనా?
257
00:22:18,880 --> 00:22:19,756
అలా అనుకోవట్లేదు.
258
00:22:20,840 --> 00:22:22,759
ఇక్కడ మాత్రమే లోకంలోకెల్లా,
259
00:22:22,759 --> 00:22:27,346
మనం కలిసి ఉండగలిగేది,
ఎవరూ రెండోసారి తిరిగి కూడా చూడరు.
260
00:22:30,475 --> 00:22:33,019
ఇక్కడ ఉండమన్న లియోనోరా
ఆహ్వానాన్ని మన్నించవచ్చు.
261
00:22:33,019 --> 00:22:34,353
ఆహ్వానమా?
262
00:22:34,353 --> 00:22:36,481
ఆహ్వానాలని తిరస్కరించవచ్చు.
263
00:22:39,358 --> 00:22:42,403
మనకు ఈ చోటు గురించి,
ఆమె గురించి ఏమీ తెలియదు.
264
00:22:44,155 --> 00:22:46,949
నన్ను తను తప్ప
ఇంకెవరూ అర్థం చేసుకోలేరని తెలుసు...
265
00:22:46,949 --> 00:22:49,160
చాలా కొద్దిమంది మాత్రమే చేసుకోగలరు.
266
00:22:49,952 --> 00:22:51,454
తను హంతకురాలు.
267
00:22:51,454 --> 00:22:53,206
అది నీకు తెలుసా?
268
00:22:53,206 --> 00:22:54,290
అరే.
269
00:22:55,666 --> 00:22:58,961
స్వాన్ ఆఫీసర్లు స్వేచ్ఛను పొందలేదు.
270
00:23:00,129 --> 00:23:01,839
తను వారిని కాల్చి చంపింది.
271
00:23:03,841 --> 00:23:07,428
నా కళ్ల ముందే చంపేసింది.
విచారణ కూడా లేకుండా కాల్చేసింది.
272
00:23:07,428 --> 00:23:08,429
అమాయకులని.
273
00:23:08,429 --> 00:23:11,808
-నమ్మలేకపోతున్నాను.
-అందుకే నువ్వు వారిని చూడలేకపోయావు.
274
00:23:11,808 --> 00:23:14,519
వారి శవాలు రెగుసాలో కుళ్లుతున్నాయి కనుక.
275
00:23:15,686 --> 00:23:17,522
అదే మనకూ జరగాలి అనుకుంటున్నావా?
276
00:23:25,238 --> 00:23:27,198
ఇమోజెన్, ఇది దారుణమైన చోటు.
277
00:23:28,407 --> 00:23:29,909
అసహజమైనది,
278
00:23:29,909 --> 00:23:32,662
వారు ఏం చెప్పినా గానీ,
నువ్వు ఏం విన్నా గానీ.
279
00:23:32,662 --> 00:23:35,748
కానీ మనిద్దరం ఇక్కడ కలిసున్నాం.
అది మంచిదే కదా?
280
00:23:35,748 --> 00:23:36,916
ఇమోజెన్...
281
00:23:38,000 --> 00:23:42,588
ఒకరి గురించి ఒకరం
ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాను.
282
00:23:48,970 --> 00:23:51,973
నేను నిన్ను
ఇంకా చాలా రకాలుగా ప్రేమించాలి.
283
00:24:20,459 --> 00:24:22,837
ఇక్కడ ఆ అవకాశం దక్కుతుందేమో.
284
00:24:29,510 --> 00:24:31,429
అది నిజమైతే బాగుండు.
285
00:24:32,680 --> 00:24:33,639
నాది అదే కోరిక.
286
00:24:36,100 --> 00:24:37,727
కానీ ఇది అవాస్తవం.
287
00:24:39,395 --> 00:24:42,440
బయటపడే మార్గం
దొరికేవరకూ నేను శాంతించను.
288
00:24:42,440 --> 00:24:43,441
నువ్వు కూడా.
289
00:24:43,441 --> 00:24:46,444
ఈ చోటు అవాస్తవం అంటే,
ప్రతి చోటూ అలా అని కాదుగా?
290
00:24:48,070 --> 00:24:50,615
మనకు లభించే
అత్యుత్తమ అవాస్తవం ఇదే అయితే?
291
00:24:59,081 --> 00:25:00,249
మనం ఎక్కడికి పోగలం?
292
00:25:01,918 --> 00:25:03,127
ఎక్కడికి పోగలం?
293
00:25:03,920 --> 00:25:05,046
నాకు ఇంకా తెలియదు.
294
00:25:06,672 --> 00:25:07,882
కానీ ఎక్కడైనా సరే,
295
00:25:07,882 --> 00:25:10,760
ఇక్కడున్నంత ప్రమాదకరం అయితే కాదు.
296
00:25:33,658 --> 00:25:36,118
నా జనరల్‌ను ఒప్పించారు
297
00:25:36,118 --> 00:25:40,081
పాక్ట్ మా మీద వాడటానికి
బర్గిష్ రైఫిళ్లను కొంటుందని.
298
00:25:40,081 --> 00:25:42,333
అలాంటి నివేదికను నేనెందుకు నమ్మాలి?
299
00:25:42,708 --> 00:25:47,129
ఎందుకంటే బేల్‌ఫైర్ హాలులో
ఒప్పందాన్ని నా కళ్లతో నేనే చూసాను కనుక.
300
00:25:47,129 --> 00:25:50,049
ఆ వార్తను మీ దాకా తేవటానికి
నా ప్రాణాలను పణంగా పెట్టాను.
301
00:25:52,218 --> 00:25:54,262
ఎజ్రా స్పర్న్‌రోజ్, మీ సేవలో.
302
00:26:00,935 --> 00:26:06,691
{\an8}బర్గ్
303
00:26:24,375 --> 00:26:25,459
ఇంటికి వచ్చేసాను!
304
00:26:27,878 --> 00:26:29,130
వచ్చేసావు.
305
00:26:32,633 --> 00:26:34,760
పింట్ కోసం ఆగాను?
306
00:26:34,760 --> 00:26:37,596
-ఒకటి లేక రెండు అంతే.
-లేదంటే మూడు, నాలుగు.
307
00:26:38,639 --> 00:26:42,226
స్నానం చేసి వస్తే మంచిది.
డిన్నరు చిటికెలో వడ్డిస్తాను.
308
00:26:42,226 --> 00:26:43,311
నాన్నా?
309
00:26:48,524 --> 00:26:49,483
సావధాన్!
310
00:26:51,444 --> 00:26:54,280
-నివేదిక.
-అందరూ బాధ్యతగా ఉన్నారు, సార్!
311
00:26:54,280 --> 00:26:55,698
-అమ్మ?
-అవును, సార్.
312
00:26:55,698 --> 00:26:56,991
-తాత?
-అవును, సార్.
313
00:27:00,911 --> 00:27:02,872
బాగా చేసావు, రాఫే, నా బాబు.
314
00:27:03,748 --> 00:27:05,374
ఏ చెయ్యి?
315
00:27:08,711 --> 00:27:09,712
నిజంగానా?
316
00:27:15,301 --> 00:27:17,136
13వ లైట్ డ్రాగన్స్!
317
00:27:17,720 --> 00:27:18,637
థాంక్స్, దా!
318
00:27:19,889 --> 00:27:20,890
ఇలా రా.
319
00:27:21,432 --> 00:27:22,516
థాంక్యూ, బాబు?
320
00:27:24,060 --> 00:27:25,061
సరే, నాన్నా.
321
00:27:26,854 --> 00:27:28,314
ఏంటిదంతా?
322
00:27:28,314 --> 00:27:32,526
ఆ క్రిచ్ దరిద్రాన్ని చంపినందుకు
మీవాళ్లు ఒకటో రెండో రౌండ్లు కొనిచ్చారా?
323
00:27:33,652 --> 00:27:35,279
మాటలు జాగ్రత్త, నాన్న.
324
00:27:35,279 --> 00:27:38,908
పిల్లవాడి దగ్గర అసభ్య భాష
మోలీకి నచ్చదని తెలుసుగా మీకు.
325
00:27:39,825 --> 00:27:41,452
లోకమే అసభ్యం.
326
00:27:42,787 --> 00:27:46,624
కాపర్ కుటుంబం ఇలాంటి సమయాల్లో
మొద్దుగా, వినీ విననట్టుగా ఉండకూడదు.
327
00:27:46,624 --> 00:27:49,210
వాడికి అలవాటు అయితే మంచిదే.
328
00:27:49,210 --> 00:27:50,753
చెప్పింది నిజమే, నాన్న.
329
00:27:50,753 --> 00:27:54,048
మోలీకి నచ్చజెప్పు,
నేను సంతోషంగా పాటిస్తాను.
330
00:27:56,509 --> 00:28:00,429
అద్భుతాలు చేయగలిగితే,
ఈ చెత్త కుర్చీలో ఉండను! ఛీర్స్.
331
00:28:04,058 --> 00:28:07,228
-అది నా పై?
-స్టీక్ ఇంకా మూత్రపిండాల రాత్రికి.
332
00:28:07,228 --> 00:28:08,437
ఖరీదైనది కదా.
333
00:28:09,105 --> 00:28:11,065
కుర్రాళ్లు ప్రత్యేకంగా కొనిచ్చారు.
334
00:28:14,026 --> 00:28:16,862
-హీరో ప్రతిఫలం బాగానే ఉందిగా?
-నాన్నా!
335
00:28:16,862 --> 00:28:18,906
స్నేహితులు కలవటానికి వచ్చారు.
336
00:28:18,906 --> 00:28:20,449
చాలా గర్వంగా ఉంది, బాబు.
337
00:28:31,710 --> 00:28:32,711
అయ్యబాబోయ్.
338
00:28:34,255 --> 00:28:39,051
అది 13వ లైట్ డ్రాగన్ కదా?
339
00:28:39,718 --> 00:28:40,594
అవును!
340
00:28:41,387 --> 00:28:42,680
మీకెలా తెలుసు?
341
00:28:42,680 --> 00:28:44,640
నేనూ అదే యూనిఫాం వేసుకున్నాను.
342
00:28:45,724 --> 00:28:47,518
చిరిగేవరకూ వేసుకున్నాను...
343
00:28:48,144 --> 00:28:49,353
టిర్ననాక్‌లో.
344
00:28:50,104 --> 00:28:51,439
నేనూ ఈ నా స్నేహితుడు.
345
00:28:52,314 --> 00:28:53,732
అదృష్ట 13 లోనా.
346
00:28:54,483 --> 00:28:56,068
నా ఇంటికే వస్తారా?
347
00:28:58,654 --> 00:28:59,613
హల్లో అండి.
348
00:29:00,156 --> 00:29:03,617
నీ స్నేహితులు భోజనానికి
ఉంటారా? సరిపడినంత ఉంది.
349
00:29:03,617 --> 00:29:06,078
లేదు, కొంచెంసేపట్లో వెళ్లిపోతారు.
350
00:29:06,078 --> 00:29:09,206
పిల్లవాడిని తీసుకొని పైకి వెళ్లు?
351
00:29:09,206 --> 00:29:12,710
అవసరం లేదు, మేడమ్.
మేము సరదాగా ఉన్నాం. కదా?
352
00:29:15,212 --> 00:29:16,213
కంగారుపడకు.
353
00:29:17,339 --> 00:29:18,507
నేను కరవను.
354
00:29:24,221 --> 00:29:25,723
ఇంకేముంది అక్కడ?
355
00:29:31,729 --> 00:29:32,855
నువ్వు.
356
00:29:32,855 --> 00:29:35,983
-చెత్త వెధవ--
-మెల్లిగా, డాంబీ.
357
00:29:37,067 --> 00:29:38,152
నా మాట విను.
358
00:29:38,152 --> 00:29:41,405
నన్ను చంపాలనుకుంటే,
సంతోషంగా ప్రయత్నించు.
359
00:29:41,405 --> 00:29:43,407
అక్కడ. అది సమన్యాయం.
360
00:29:43,407 --> 00:29:45,159
ఇది నా ఇల్లు! నా...
361
00:29:45,159 --> 00:29:46,202
ఇది అలాంటిది కాదు.
362
00:29:46,202 --> 00:29:49,288
అవకాశం దొరికినప్పుడే
ఈ మారక్ అంతు చూడాల్సింది.
363
00:29:49,288 --> 00:29:51,081
చూడు, వెధవ.
364
00:29:51,081 --> 00:29:53,083
నిన్ను కాపాడటానికి వచ్చాము.
365
00:29:53,083 --> 00:29:54,710
-దేనినుండి?
-రేవన్.
366
00:29:54,710 --> 00:29:57,671
నువ్వు చంపిన పిక్స్
వారిలో ఒకరి భార్య.
367
00:29:57,671 --> 00:29:59,507
వాళ్లు లెక్క సమం చేయబోతున్నారు.
368
00:29:59,507 --> 00:30:02,301
లేదు. పోలీసును చంపే ధైర్యం చేయరు.
369
00:30:02,301 --> 00:30:03,802
ఇదివరకులా కాదు, డాంబీ.
370
00:30:03,802 --> 00:30:05,804
వాళ్లను చూస్తే, వాళ్లు చస్తే,
371
00:30:05,804 --> 00:30:08,682
తోడు మిమ్మల్ని తీసుకెళతారు.
నీతో ఆరంభించి.
372
00:30:08,682 --> 00:30:10,643
చావనివ్వు. ప్రయత్నించనివ్వు.
373
00:30:10,643 --> 00:30:13,687
మిగతా ఇద్దరు రేవన్‌లను
చంపినవారిని పట్టుకుంటే,
374
00:30:13,687 --> 00:30:17,483
కొంచెం న్యాయం చేసినా చాలు,
వాళ్లు చల్లబడతారు.
375
00:30:17,483 --> 00:30:18,734
ఆలోచించు.
376
00:30:22,404 --> 00:30:23,739
అర్థమవుతుందా?
377
00:30:23,739 --> 00:30:25,491
కానీ నేను ఏం చేయాలి?
378
00:30:25,491 --> 00:30:28,869
నేను కానీ నావాళ్లు కానీ కాదు.
నాకు తెలుస్తుంది!
379
00:30:28,869 --> 00:30:32,122
నేను నమ్ముతాను.
వాళ్లు నమ్మరు, కానీ నేను నమ్ముతాను.
380
00:30:32,122 --> 00:30:33,457
నాకు ఎంత అదృష్టమో?
381
00:30:33,457 --> 00:30:36,168
అనుమానితుడు ఎవరు?
దెబ్బ తినబోతుంది ఎవరు.
382
00:30:36,168 --> 00:30:37,670
నాకు తెలియదు.
383
00:30:37,670 --> 00:30:41,715
కానీ మనిషి మాత్రం కాదు.
ఇంకో ఫేనే కచ్చితంగా.
384
00:30:42,258 --> 00:30:44,760
సోది మాట్లాడకుండా నాకు సహాయపడు,
385
00:30:44,760 --> 00:30:47,263
నేను పట్టుకోగలనేమో.
386
00:30:47,263 --> 00:30:48,430
నీకు సహాయపడాలా?
387
00:30:48,430 --> 00:30:51,809
శాంతింపజేయటానికా,
పరిస్థితులు దిగజారకుండానా.
388
00:30:51,809 --> 00:30:54,478
నిన్ను నువ్వు కాపాడుకోవటానికైనా.
389
00:30:56,939 --> 00:30:58,148
సోది మాట్లాడకు.
390
00:31:04,196 --> 00:31:05,072
పిక్స్ వాసన.
391
00:31:11,537 --> 00:31:12,997
ఇక్కడున్నావని తెలుసు.
392
00:31:15,583 --> 00:31:16,875
నన్ను అనుసరించావు.
393
00:31:16,875 --> 00:31:19,545
తప్పుగా అనుకున్నానేమో అని ఆశ,
కానీ నువ్వు వచ్చావు,
394
00:31:19,545 --> 00:31:22,631
-వెధవను హెచ్చరించటానికా.
-విపత్తు ఆపాలనుకున్నాను.
395
00:31:22,631 --> 00:31:25,217
-తప్పుడు పక్షం ఎంచుకున్నావు.
-పక్షాలే లేవు.
396
00:31:25,217 --> 00:31:27,720
అదే నిజమైతే,
ఇలా జరిగి ఉండేది కాదు.
397
00:31:27,720 --> 00:31:29,388
ఎదురు తిరగాల్సిన అవసరం ఉండదు.
398
00:31:29,388 --> 00:31:31,390
అదే చట్రం మనది.
399
00:31:31,390 --> 00:31:34,101
వాళ్లు ఐదుగురుంటే మనం ఒక్కరం.
400
00:31:34,602 --> 00:31:36,228
ఆలోచించు, విన్యెట్.
401
00:31:38,397 --> 00:31:40,274
వాళ్లు వెనక పారిపోతున్నారు!
402
00:31:40,274 --> 00:31:41,859
తనకు సమయం ఇస్తున్నావా?
403
00:31:45,904 --> 00:31:47,323
అబ్బా!
404
00:32:01,003 --> 00:32:02,630
ఎవరు అది?
405
00:32:02,630 --> 00:32:05,007
తన భార్యను చంపావు.
పారిపో త్వరగా.
406
00:32:06,592 --> 00:32:08,677
-అరే రా!
-కాస్త నెమ్మదించు!
407
00:32:11,221 --> 00:32:12,723
డాంబీ, రా!
408
00:32:14,433 --> 00:32:15,601
తప్పించుకున్నారా?
409
00:32:17,645 --> 00:32:20,522
మన విలువైన సామాగ్రిని తీసుకొని
410
00:32:20,522 --> 00:32:22,775
-పాక్ట్‌కు ఇస్తున్నాడా?
-అరే!
411
00:32:23,942 --> 00:32:24,943
అడ్డు తప్పుకో!
412
00:32:27,446 --> 00:32:28,906
-డాంబీ!
-నీ వెనకున్నాను!
413
00:32:28,906 --> 00:32:31,742
ఈ అర్థిక ఇబ్బందులలోకి
మనం జారిపోకముందుగానే.
414
00:32:31,742 --> 00:32:32,785
బయటకు పోండి!
415
00:32:33,952 --> 00:32:37,289
కుర్ర బ్రేక్‌స్పియర్ గుణపాఠం నేర్చుకోవాలి!
416
00:32:39,166 --> 00:32:42,544
మనది ఆవిరి, పరిశ్రమల దేశం!
417
00:32:44,672 --> 00:32:46,715
మనది విశ్వాసపు దేశం!
418
00:32:48,509 --> 00:32:50,344
మన దేశం...
419
00:33:04,733 --> 00:33:07,027
-హే! ఆగు! నా గుర్రం దొంగిలించాడు.
-జరుగు!
420
00:33:18,580 --> 00:33:21,333
-ఆమెను పట్టుకో!
-ఇది నీ పోరు కాదు!
421
00:33:21,333 --> 00:33:22,710
డేరియస్!
422
00:33:22,710 --> 00:33:23,961
డేరియస్, పైకి చూడు!
423
00:33:26,046 --> 00:33:27,506
చూసుకో, ఫే!
424
00:33:36,932 --> 00:33:38,767
నువ్వు జోకు చేస్తున్నావా!
425
00:33:58,245 --> 00:33:59,413
డాంబీ!
426
00:34:01,790 --> 00:34:02,624
వద్దు!
427
00:34:02,624 --> 00:34:04,626
పరిస్థితులు దిగజారుస్తున్నావు!
428
00:34:52,174 --> 00:34:53,467
అరే రా ఇక.
429
00:34:53,926 --> 00:34:54,885
వెళదాం పద.
430
00:35:18,450 --> 00:35:20,702
-ఇదే కదా ఆ గన్ను, కదా?
-ప్లీజ్...
431
00:35:20,702 --> 00:35:21,829
ఇదే కదా?
432
00:35:31,004 --> 00:35:32,381
-కైన్. ఆగు!
-వాడు...
433
00:35:32,381 --> 00:35:35,551
-ఊనాను చంపాడు!
-తనను తిరిగి తీసుకురాదు!
434
00:35:53,652 --> 00:35:55,863
చాలిక! ఇద్దరూ!
435
00:35:58,031 --> 00:35:59,825
ఇలాగేనా నువ్వు మారింది?
436
00:35:59,825 --> 00:36:02,244
మనుషులు నన్ను ఇలా చేసారు.
437
00:36:04,454 --> 00:36:05,998
ఫిలోస్ట్రేట్‌ను అరెస్టు చేయండి.
438
00:36:07,583 --> 00:36:08,834
మీరిద్దరూ, నాతో రండి!
439
00:36:08,834 --> 00:36:10,127
పిక్స్ తప్పించుకున్నారు!
440
00:36:10,127 --> 00:36:11,545
కదలకు!
441
00:36:18,844 --> 00:36:20,220
అక్కడ ఘోరంగా ఉంది.
442
00:36:21,263 --> 00:36:25,183
ఆ సంకరజాతివాడిని తీసుకురండి.
443
00:36:28,353 --> 00:36:31,565
జైలులో పడేయండి.
చిన్న ప్రమాదం జరిగి ఉండవచ్చు.
444
00:36:33,692 --> 00:36:34,610
లేదు.
445
00:36:37,487 --> 00:36:39,865
తను ఉన్న చోటే ఉండాలి.
446
00:36:40,699 --> 00:36:42,784
అంతేకాక, తను ఎక్కడుంటాడో మనకు తెలుసు.
447
00:36:44,411 --> 00:36:45,370
బెర్విక్!
448
00:36:46,121 --> 00:36:48,749
ఈ చెత్త క్రిచ్‌ను
రోకు తిరిగి తీసుకెళ్లు...
449
00:36:49,458 --> 00:36:50,459
తన స్వస్థలానికి.
450
00:36:59,593 --> 00:37:05,098
ఆ చెత్త మారక్‌ను ఎవరన్నా పట్టుకు వస్తారా!
451
00:37:05,098 --> 00:37:07,559
మార్టియర్, ఫైలో. ఏం చేసావు నువ్వు?
452
00:37:08,435 --> 00:37:11,229
కేసు వేగవంతం చెయ్యడానికి
సార్జెంట్ డాంబీని తెచ్చాను.
453
00:37:12,314 --> 00:37:14,107
ఆశ్చర్యకరంగా చాలా బాగా చేసాడు.
454
00:37:33,085 --> 00:37:36,338
-బాగానే ఉన్నావా?
-తన జత మారక్ అని చెప్పాల్సింది.
455
00:37:36,338 --> 00:37:38,382
నన్ను చంపనివ్వాల్సింది!
456
00:37:38,382 --> 00:37:40,676
-ఫైలో మనల్ని మోసం చేసాడు!
-తనను కాపాడలేవు.
457
00:37:40,676 --> 00:37:42,928
కాపాడట్లేదు! కానీ తను లక్ష్యం కాదుగా.
458
00:37:42,928 --> 00:37:44,846
ఫైలో తన పక్షం ఎంచుకున్నాడంతే.
459
00:37:45,847 --> 00:37:47,015
వాళ్లతో ఉన్నాడు.
460
00:37:57,526 --> 00:38:00,362
హెచ్చరించాను కానీ నువ్వు వినలేదు.
461
00:38:00,362 --> 00:38:02,781
-ఎలా చెపుతున్నావు?
-చావు.
462
00:38:02,781 --> 00:38:05,242
దాని కంపు నీ చుట్టూ ఉంది.
463
00:38:05,242 --> 00:38:09,287
క్షుద్రశక్తులు వాడకూడదని తెలుసు,
కావాలని చేయలేదు. కానీ...
464
00:38:09,287 --> 00:38:11,957
హా, కావాలనే ఒకరి సహాయానికి చేసాను.
465
00:38:11,957 --> 00:38:14,626
దృష్టి శాపం. చెప్పానుగా.
466
00:38:14,626 --> 00:38:15,794
మళ్లీ వచ్చింది.
467
00:38:15,794 --> 00:38:19,798
నేను దాని కళ్లతోనే...
అది జనాల్ని చంపేస్తోంది.
468
00:38:19,798 --> 00:38:22,092
ఈసారి మాత్రం, నా వెంట పడటం చూసాను!
469
00:38:24,261 --> 00:38:25,637
నీ చావును స్వయంగా చూసావా?
470
00:38:28,098 --> 00:38:31,018
దృష్టి నాకు చూపించనవన్నీ
నిజంగా జరిగాయి.
471
00:38:32,811 --> 00:38:33,937
ఎప్పుడన్నా తప్పిందా?
472
00:38:34,813 --> 00:38:36,440
నాకు తెలియదు, పాప.
473
00:38:36,440 --> 00:38:39,901
కానీ కొన్ని విషయాలు
జీవితులు తెలుసుకోకూడదు.
474
00:38:41,737 --> 00:38:42,696
ప్లీజ్.
475
00:38:55,375 --> 00:38:59,671
నా సహాయం కోసం వస్తావని తెలుసు,
అందుకే నేను సరైన పేజీ గుర్తు పెట్టాను.
476
00:39:00,338 --> 00:39:03,050
-కానీ ఇప్పుడు బాగా ఆలస్యమైంది.
-లేదు, ఆ పేజీ దేనికి?
477
00:39:04,092 --> 00:39:05,844
చాలా ప్రాచీన రెసిపీది.
478
00:39:05,844 --> 00:39:09,639
నీలోని వెలుగును
ఆహ్వానించి చీకటిని అణగ ద్రొక్కటానికి.
479
00:39:09,639 --> 00:39:11,975
నాలోనుండి మంత్రగత్తెను పంపటానికా?
480
00:39:11,975 --> 00:39:16,521
కానీ నువ్వే చీకటిగా మారాక
నీలోని చీకటిని తీయాలంటే--
481
00:39:16,521 --> 00:39:20,650
లేదు, లేదు, లేదు. కాలేదు. ఒట్టు.
నేను చీకటిగా మారలేదు.
482
00:39:20,650 --> 00:39:22,819
లేదు, నేను కాదు. ఆ ఒక్కసారి,
483
00:39:22,819 --> 00:39:25,614
స్నేహితునికి సహాయ పరిస్థితి,
అది అయిపోయింది, ఇక...
484
00:39:26,448 --> 00:39:27,365
ప్లీజ్?
485
00:39:31,953 --> 00:39:32,871
మంచిది!
486
00:39:33,205 --> 00:39:37,250
అయితే, నేను ఈ మోతాదులో
కషాయం చేసి కలిపి మింగితే, అంతే,
487
00:39:37,250 --> 00:39:40,295
మంత్రగత్తె లేక దృష్టులు ఏమీ ఉండవు కదా?
488
00:39:41,254 --> 00:39:42,631
కచ్చితంగా చెప్పలేను.
489
00:39:42,631 --> 00:39:44,132
అది ప్రాచీన తంత్రం.
490
00:39:45,467 --> 00:39:48,345
ఆరు శతాబ్దాలుగా ఎవరూ ప్రయత్నించలేదు.
491
00:39:48,345 --> 00:39:51,139
సరే, అంటే, సహాయానికి ధన్యవాదాలు.
492
00:39:52,682 --> 00:39:53,809
ధన్యవాదాలు వద్దు.
493
00:39:54,810 --> 00:39:57,354
నీలో విషం పేరుకుపోయింది.
494
00:39:57,354 --> 00:40:00,148
ఇది పని చేసినా కానీ దానిని బయటకు తీయటం...
495
00:40:01,358 --> 00:40:02,859
చాలా వేదనాభరితం.
496
00:40:24,840 --> 00:40:26,091
తాజా మాండ్రేక్?
497
00:40:28,009 --> 00:40:29,302
తమాషానా...
498
00:41:38,496 --> 00:41:39,789
తలుపు తీయవద్దు!
499
00:41:40,999 --> 00:41:42,083
డేరియస్?
500
00:41:42,083 --> 00:41:43,210
ఈరోజు ఏంటి?
501
00:41:43,960 --> 00:41:47,214
మార్టియర్స్ దినం,
ప్రొద్దున లాగానే అదే రోజు.
502
00:41:48,131 --> 00:41:49,341
నిన్ను గాయపరిచానా?
503
00:41:49,341 --> 00:41:51,301
నన్నా? లేదు. బాగున్నాను.
504
00:41:54,721 --> 00:41:55,764
మారక్‌వా నువ్వు?
505
00:41:55,764 --> 00:41:57,098
అవును.
506
00:41:57,098 --> 00:41:59,059
సారీ, అది చెప్పటం మరిచాను.
507
00:41:59,059 --> 00:42:01,478
కానీ ఎలా? పౌర్ణమి కూడా కాదుగా.
508
00:42:02,854 --> 00:42:04,314
పాక్ట్‌కు మార్గం తెలిసింది.
509
00:42:05,857 --> 00:42:07,525
యుద్ధంలో అలాగే గెలిచారు.
510
00:42:08,276 --> 00:42:10,403
మారక్ సైనికుడే నన్ను కరిచింది.
511
00:42:11,071 --> 00:42:11,947
సారీ.
512
00:42:13,031 --> 00:42:16,326
నాలోపల ఉన్నదేంటో సైన్యానికి తెలిసాక...
513
00:42:17,118 --> 00:42:18,328
నన్ను బంధించి ఉంచారు.
514
00:42:19,371 --> 00:42:21,581
బయటేయటానికి రకరకాలుగా ప్రయత్నించారు.
515
00:42:21,998 --> 00:42:24,084
ప్రయోగాలు, పరీక్షలు.
516
00:42:25,001 --> 00:42:26,419
భిన్న రకాల బాధలు.
517
00:42:27,003 --> 00:42:28,964
సరే. మచ్చలు అవేగా.
518
00:42:28,964 --> 00:42:29,881
అవును.
519
00:42:30,590 --> 00:42:31,633
మచ్చలు.
520
00:42:34,928 --> 00:42:36,054
కొన్నిసార్లు...
521
00:42:36,930 --> 00:42:38,598
బాధ ఎంతగా అంటే...
522
00:42:40,642 --> 00:42:41,559
నేను...
523
00:42:44,312 --> 00:42:45,272
నేను ప్రార్థించాను.
524
00:42:46,523 --> 00:42:49,025
నిజంగా... నిజంగా చావుకై ప్రార్థించాను.
525
00:42:50,694 --> 00:42:52,362
కానీ అలా ఎందుకు చేసారు?
526
00:42:52,362 --> 00:42:54,906
మారక్ సైనికుడిని స్వంతం చేసుకోవటానికి.
527
00:42:54,906 --> 00:42:59,035
కాదు, అంటే, నీ సైన్యం
తన స్వంత సైనికుడిని ఎలా మోసం చేస్తుంది?
528
00:42:59,035 --> 00:43:01,079
నేను ఇక సైనికుడిని కాదు!
529
00:43:05,083 --> 00:43:06,626
నేను క్రిచ్‌ను అంతే!
530
00:43:11,881 --> 00:43:12,966
క్షమించు.
531
00:43:16,720 --> 00:43:19,097
నిజంగా నిజంగా క్షమించు.
532
00:43:22,392 --> 00:43:23,560
అదుపు చేయగలవా దానిని?
533
00:43:26,896 --> 00:43:29,357
చాలావరకు, అవును.
534
00:43:32,110 --> 00:43:35,030
కానీ పదునైనది గుచ్చకూడదు అంతే.
535
00:43:38,616 --> 00:43:39,909
వద్దు, ప్లీజ్, వద్దు.
536
00:43:43,204 --> 00:43:46,750
సరే. లోపలికి వచ్చి
శుభ్రం చేసుకోవచ్చుగా?
537
00:43:50,462 --> 00:43:52,756
నేనిక్కడ బందీగా ఉండటమే మంచిది.
538
00:43:55,050 --> 00:43:57,761
నేను పదునైనదేదీ గుచ్చను, ఒట్టు.
539
00:44:17,238 --> 00:44:21,409
నిన్ను బయటకు తీసుకువస్తే,
ఇంకా ఇబ్బందులలోకి నన్ను నెడతావా?
540
00:44:21,409 --> 00:44:23,995
ఆపటానికి ప్రయత్నించాను, కానీ కాలేదు.
541
00:44:24,954 --> 00:44:26,748
పోలీసులు వస్తున్నారు, బోజ్.
542
00:44:27,332 --> 00:44:28,875
నీవాళ్లను దాక్కోమను.
543
00:44:46,017 --> 00:44:47,227
దెబ్బ తగిలిందా?
544
00:44:47,227 --> 00:44:48,603
లేదు. నీకు?
545
00:44:52,232 --> 00:44:54,067
"బాగా చేసావు" అనాలేమో.
546
00:44:57,362 --> 00:44:58,738
పోలీసుకు నువ్వని తెలిసింది.
547
00:45:00,073 --> 00:45:01,491
నువ్వు పారిపోవాలి.
548
00:45:01,491 --> 00:45:03,159
ఎక్కడకు వెళ్లాలి?
549
00:45:03,743 --> 00:45:04,994
టిర్ననాక్‌కా?
550
00:45:06,621 --> 00:45:11,334
పరిస్థితులు చక్కబడేవరకు బయటపడేయగలను.
నిన్ను సురక్షితంగా ఉంచగలను.
551
00:45:11,334 --> 00:45:14,462
ఫేకు వ్యతిరేక పక్షమని
అందరికీ తెలిసిపోయింది.
552
00:45:15,130 --> 00:45:16,965
నేను కాదు పారిపోవాల్సింది.
553
00:45:17,757 --> 00:45:18,842
నాకేం కాదు.
554
00:45:19,592 --> 00:45:22,303
రేవన్ గూడంతా వేరేగా అంటోంది.
555
00:45:22,303 --> 00:45:24,973
నిన్ను నేను కాపాడలేనిక.
556
00:45:25,557 --> 00:45:27,434
ఏదన్నా మార్గముంటే వాడుకో.
557
00:45:32,939 --> 00:45:34,524
నేను ఎక్కడికీ వెళ్లట్లేదు.
558
00:45:36,985 --> 00:45:39,446
అయితే, దానికి ఛీర్స్.
559
00:45:45,785 --> 00:45:46,619
అబ్బా.
560
00:45:48,288 --> 00:45:49,122
హా.
561
00:45:50,748 --> 00:45:52,208
మనం మంచి జంట కదా?
562
00:45:54,294 --> 00:45:55,795
కొంత కాలంపాటు, అవును.
563
00:45:57,755 --> 00:46:00,049
మనల్ని మనం మోసం చేసుకోవటానికి మంచిదే.
564
00:46:03,553 --> 00:46:04,471
అవును.
565
00:46:05,430 --> 00:46:06,389
మంచిదే.
566
00:46:17,192 --> 00:46:19,736
చెత్త పోలీసులు వచ్చేసారు! పారిపోండి!
567
00:46:21,988 --> 00:46:24,574
ఆ బ్లాక్ రేవన్ ఎక్కడ దాక్కున్నారు?
568
00:46:24,574 --> 00:46:29,162
-మా అందరినీ చంపేస్తారు. హెచ్చరించాలి.
-నేను హెచ్చరిస్తాను. నువ్వు వెళ్లకూడదు.
569
00:46:29,162 --> 00:46:30,205
వెళ్లకు!
570
00:46:32,040 --> 00:46:33,124
త్వరగా!
571
00:46:33,124 --> 00:46:35,376
త్వరగా, వారి దారికి అడ్డం రాకు!
572
00:46:36,044 --> 00:46:39,380
-రేవన్‌లు ఎక్కడ?
-తనను వదిలెయ్యి!
573
00:46:39,964 --> 00:46:43,176
డాంబీ! ఏంటి ఇదంతా?
574
00:46:43,551 --> 00:46:46,930
-నువ్వా! బ్లాక్ రేవన్ ఎక్కడ?
-మమ్మల్ని కొట్టకండి!
575
00:46:46,930 --> 00:46:50,099
-చెపితే ఆ అవసరం రాదు.
-నాకు తెలియదు!
576
00:46:50,099 --> 00:46:53,728
-వాళ్లెక్కడో నాకు చెప్పు!
-మమ్మల్ని కొట్టకండి!
577
00:46:53,728 --> 00:46:56,773
-ఇప్పుడే చెపుతావా లేక--
-అక్కడున్నారు!
578
00:46:56,773 --> 00:46:59,526
-రేవన్ ఇటువైపు ఉన్నారు.
-పోండి! కానివ్వు!
579
00:46:59,526 --> 00:47:00,818
ఇటువైపు, బాబులు!
580
00:47:01,736 --> 00:47:03,696
-రండి, బాబులు!
-ఇటు వైపు!
581
00:47:34,185 --> 00:47:35,395
వాళ్లను లాగు.
582
00:47:45,154 --> 00:47:46,322
కాల్చకండి!
583
00:47:47,031 --> 00:47:48,866
నేనే కదా మీకు కావాల్సింది.
584
00:47:49,993 --> 00:47:53,538
ఊనాను చంపిన పోలీసు కోసం
బర్గ్ వెళ్లింది నేనే.
585
00:47:53,538 --> 00:47:54,789
ఇదేనా అది!
586
00:47:58,960 --> 00:48:01,045
సునాయస మరణానికి అర్హత లేదు దానికి.
587
00:48:02,797 --> 00:48:04,299
హైడ్రా కోసం ఉంచుదాం.
588
00:50:25,523 --> 00:50:27,525
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
589
00:50:27,525 --> 00:50:29,610
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్