1
00:00:06,090 --> 00:00:08,008
కార్నివాల్ రో లో
ఇంతకుముందు
2
00:00:09,427 --> 00:00:10,344
డేరియస్.
3
00:00:10,344 --> 00:00:11,929
రో ని తెరిచే ప్లాను వేసాను.
4
00:00:11,929 --> 00:00:14,098
నువ్వా? సంకరజాతి వెధవవా?
5
00:00:14,098 --> 00:00:17,768
అబ్సలోమ్ బ్రేక్‌స్పియర్
సంకర జాతి అక్రమ సంతానాన్ని చూస్తున్నావు.
6
00:00:19,854 --> 00:00:21,021
వస్తున్నారు!
7
00:00:23,149 --> 00:00:24,692
{\an8}లియోనోరా అని పిలవవచ్చు.
8
00:00:24,692 --> 00:00:26,193
{\an8}నన్ను ఇక్కడెందుకు వదిలేసారు?
9
00:00:26,193 --> 00:00:28,612
{\an8}కొంచెం సేపట్లో తెలుస్తుంది, బంగారం.
10
00:00:31,824 --> 00:00:32,783
అగ్రియస్?
11
00:00:36,871 --> 00:00:38,789
{\an8}మేజర్ వీర్, కదా?
12
00:00:38,789 --> 00:00:41,667
{\an8}అంటే, రహస్యంగా మీతో మాట్లాడాలి.
13
00:00:41,667 --> 00:00:45,838
ఛాన్సిలర్‌ను పాక్ట్‌కు సహాయం
చేయటానికి నేను ఒప్పించగలను
14
00:00:45,838 --> 00:00:47,673
{\an8}న్యూ డాన్‌కు వ్యతిరేక పోరులో సహాయానికి.
15
00:00:48,174 --> 00:00:52,178
{\an8}ఈ కాంట్రాక్టు
నా పరిశ్రమలో నీ యాజమాన్యాన్ని
16
00:00:52,178 --> 00:00:53,596
{\an8}చాలా ఎక్కువ చేస్తుంది.
17
00:00:53,596 --> 00:00:55,347
{\an8}అది క్షుద్ర శక్తి.
18
00:00:55,347 --> 00:00:58,184
తను నా వైపు ఏదో ఊదింది
19
00:00:58,184 --> 00:01:00,603
హఠాత్తుగా నేను ఇంకెవరిలోనో ఉన్నట్టుగా
20
00:01:08,152 --> 00:01:10,404
బ్లాక్ రేవన్ ప్లాన్ నీకు తెలుసా?
21
00:01:10,404 --> 00:01:11,572
అది నా ప్లాన్.
22
00:01:13,449 --> 00:01:14,867
నువ్వు త్వరగా రావాలి.
23
00:01:14,867 --> 00:01:16,619
దాలియా ఇంకా బొలెరోను చంపేసారు.
24
00:02:21,559 --> 00:02:26,063
కార్నివాల్ రో
25
00:04:15,047 --> 00:04:17,591
అక్కడికి ఎలా ఎక్కగలిగారు?
26
00:04:17,591 --> 00:04:19,385
ఇంకా డిటెక్టివేనా?
27
00:04:20,135 --> 00:04:23,389
నేరం జరిగింది.
పోలీసులు పరిశోధించాలి.
28
00:04:23,389 --> 00:04:25,516
కంచె మీద మళ్లీ తలలు.
29
00:04:25,516 --> 00:04:27,601
పోలీసులే చేసి ఉంటారు.
30
00:04:27,601 --> 00:04:28,644
ఫైలో!
31
00:04:32,022 --> 00:04:33,190
వాళ్ళను వెనక్కు పంపు.
32
00:04:34,024 --> 00:04:35,985
ఇది దారుణం.
33
00:04:35,985 --> 00:04:36,902
చాలా ఘోరం.
34
00:04:37,987 --> 00:04:39,363
అయితే, ఏం తెలుసుకున్నావు?
35
00:04:39,989 --> 00:04:42,658
తెల్లవారుఝామున 3:00, 4:00 ల మధ్య జరిగింది.
36
00:04:42,658 --> 00:04:45,828
గార్డులు చూసారు గానీ
వాళ్లు నాకేం చెప్పరు.
37
00:04:45,828 --> 00:04:47,329
-సరే.
-బెర్విక్!
38
00:04:49,707 --> 00:04:52,876
-అప్పుడే మావారిని అరెస్టు చేసారా?
-కబురు పంపి చాలాసేపయింది.
39
00:04:52,876 --> 00:04:56,714
టిఫిన్‌కు ముందే?
మా గోడలను ఎవరో పాడు చేసారు.
40
00:04:56,714 --> 00:04:58,966
ఎవరూ దాని దగ్గరికి వెళ్ళలేదు.
41
00:04:58,966 --> 00:05:00,342
సీన్‌ను సంరక్షించండి.
42
00:05:00,801 --> 00:05:03,637
ఈ స్థలాన్నా?
ఈ నేర ఘటనా స్థలాన్నా?
43
00:05:09,351 --> 00:05:10,352
జాగ్రత్త, సార్జ్.
44
00:05:10,894 --> 00:05:14,106
ముఖ్యమైన సాక్ష్యాన్ని
నాశనం చేయాలనుకోవట్లేదు, కదా?
45
00:05:15,232 --> 00:05:17,735
కొన్ని గంటలలో రో అంతా
దీని గురించి పాకిపోతుంది.
46
00:05:18,902 --> 00:05:22,156
అంటే, అలా జరగకూడదు కదా?
47
00:05:23,198 --> 00:05:25,909
పోలీసులు వచ్చి ఏం చేయలేదని తెలిసాక,
48
00:05:27,202 --> 00:05:28,370
మరీ దారుణమవుతుంది.
49
00:05:29,413 --> 00:05:33,250
ఛాన్సిలర్‌ను చంపాలనుకొనేముందు
బ్లాక్ రేవన్ ఆలోచించాల్సింది మరి.
50
00:05:33,250 --> 00:05:34,918
-ఏంటి?
-నిన్న రాత్రి.
51
00:05:34,918 --> 00:05:38,088
వాళ్ల గుంపు బ్రేక్‌స్పియర్
గొంతు కోయటానికి చూసారు.
52
00:05:38,088 --> 00:05:39,256
నేను అలా వినలేదే.
53
00:05:41,258 --> 00:05:42,342
అంటే, అక్కడే ఉన్నాను.
54
00:05:42,968 --> 00:05:44,970
ఒకరిని నేనే చంపేసాను.
55
00:05:44,970 --> 00:05:47,931
కనుక ఇది చేసినవారెవరో మాకు సహాయం చేసారు.
56
00:05:48,640 --> 00:05:49,683
వదిలెయ్ వాళ్లను...
57
00:05:50,309 --> 00:05:51,310
వెళ్లు నువ్వు.
58
00:05:56,523 --> 00:05:57,649
పదండి, బాబులు.
59
00:06:02,196 --> 00:06:04,698
ఫిలోస్ట్రేట్ తనను తాను ఏమనుకుంటున్నాడు?
60
00:06:04,698 --> 00:06:07,409
చచ్చిన క్రిచ్ మాత్రమే మంచి క్రిచ్.
61
00:06:07,409 --> 00:06:08,869
నిజం కదా, బాబులు?
62
00:06:18,921 --> 00:06:20,422
-ఏంటిదంతా?
-చూసుకో.
63
00:06:28,305 --> 00:06:29,807
వాడే. ఊనాను చంపాడు.
64
00:06:29,807 --> 00:06:31,016
వద్దు. ఇక్కడ కాదు.
65
00:06:31,016 --> 00:06:32,935
నాకింకో అవకాశం వస్తుందంటావా.
66
00:06:34,895 --> 00:06:37,856
చచ్చిపోతావు. అది తను కోరుకోదు కదా.
67
00:06:51,745 --> 00:06:52,746
రండి, బాబులు.
68
00:06:54,748 --> 00:06:55,707
థాచ్!
69
00:07:06,593 --> 00:07:07,469
విషయం స్పష్టం.
70
00:07:08,178 --> 00:07:11,682
సారీ, ఫైలో. కానీ చట్టబద్ధంగా
నువ్వు దీనిని సరి చేయలేవు.
71
00:07:11,682 --> 00:07:13,559
చట్టాలు మనకోసం కాదు.
72
00:07:17,104 --> 00:07:18,772
కానివ్వండి, వాళ్లని దించండి.
73
00:07:19,731 --> 00:07:21,567
వాళ్ళకు సరైన వీడ్కోలు చేయాలి.
74
00:09:01,208 --> 00:09:02,876
ఫే ఆగ్రహం పెరిగిపోతుంది.
75
00:09:02,876 --> 00:09:05,712
ఛాన్సిలర్ మనిషీ,
ఇక్కడ నీకు రక్షణ లేదు.
76
00:09:05,712 --> 00:09:07,756
హా, కానీ నీతో మాట్లాడాలి.
77
00:09:08,715 --> 00:09:11,927
విను, నిన్న రాత్రి,
అదృష్ట దేవత మనల్ని కరుణించింది.
78
00:09:12,261 --> 00:09:13,845
-అదృష్టం వరించింది.
-అదృష్టమా?
79
00:09:13,845 --> 00:09:16,014
ఛాన్సిలర్‌ను అవమానించారు.
80
00:09:16,014 --> 00:09:17,975
భయపడ్డాడు.
81
00:09:18,475 --> 00:09:22,396
తనంతటతానే నీ ప్రమేయం లేకుండా
పదవి నుంచి దిగవచ్చు. వేచి ఉండు, అంతే.
82
00:09:22,396 --> 00:09:25,607
నీ పుట్టుక గురించి
బహిరంగపరచటం గురించి మాట్లాడవద్దు.
83
00:09:25,607 --> 00:09:27,109
ఎదురుచూసే సమయం లేదు.
84
00:09:27,609 --> 00:09:30,070
హా, కానీ రాత్రి నాకు కొత్త ఆలోచన వచ్చింది.
85
00:09:30,070 --> 00:09:33,991
రో తలుపులు
త్వరలోనే తెరిపించే శక్తి ఉంది దానికి.
86
00:09:33,991 --> 00:09:34,908
వివరించు.
87
00:09:34,908 --> 00:09:37,661
వద్దు. నువ్వు ఇందులో తలదూర్చవద్దు.
88
00:09:37,661 --> 00:09:40,080
విజయవంతమైతే ఫలితాలు నువ్వే చూస్తావు.
89
00:09:40,080 --> 00:09:42,833
కానీ విఫలమైతే...
90
00:09:43,709 --> 00:09:46,586
అరెస్టయితే కనుక,
నీ అసలు ప్లానుకే వెళ్లిపోదాం.
91
00:09:46,586 --> 00:09:49,923
అయితే నా నోరు మూసుకోమని
చెప్పటానికి ఇంత దూరం వచ్చావా.
92
00:09:49,923 --> 00:09:50,841
కాదు.
93
00:09:51,967 --> 00:09:53,427
నన్ను నమ్ముమని చెప్పటానికి.
94
00:09:57,723 --> 00:09:59,099
నా నోరు మూసుకుంటాను.
95
00:10:00,100 --> 00:10:01,184
ప్రస్తుతానికి.
96
00:10:01,184 --> 00:10:02,185
మంచివాడివి.
97
00:10:03,228 --> 00:10:04,146
థాంక్యూ.
98
00:10:42,351 --> 00:10:46,146
రాత్రి, మా ప్యాలెస్ లోపల
వితండవాదులు దాడి చేసారు.
99
00:10:47,272 --> 00:10:51,068
కానీ, వారి పద్ధతులు
ఎంత క్రూరం ఘోరం అయినా కానీ,
100
00:10:51,777 --> 00:10:55,989
కార్నివాల్ రోలో ఫేల బాధలు
మాకు తెలియనివి కావు.
101
00:10:56,740 --> 00:10:59,159
మేము తిండి, మందులు పంపిస్తున్నాము.
102
00:11:00,535 --> 00:11:05,624
నిస్సహాయులకు, నిర్వీర్యులకు
బర్గ్ సదా ఆపన్నహస్తం అందిస్తుంది.
103
00:11:15,509 --> 00:11:18,804
అది మానవ వ్యాధి కాదు.
కేవలం పిక్స్‌కు మాత్రమే వస్తుంది.
104
00:11:18,804 --> 00:11:21,723
అయినా కానీ నేను నిర్లక్ష్యం చేయలేను.
105
00:11:43,578 --> 00:11:46,164
ఇదిగో, ఇవి పనికి వస్తాయేమో చూడండి.
106
00:11:46,164 --> 00:11:48,083
-థాంక్యూ.
-థాంక్యూ, మేడమ్.
107
00:11:48,083 --> 00:11:52,087
ఇలాంటివి ఇంకా
చాలా ఇస్తాము, మాటిస్తున్నాను.
108
00:11:53,296 --> 00:11:54,589
ధన్యవాదాలు, తల్లి.
109
00:11:55,340 --> 00:11:58,135
మార్టియర్ నీ రూపంలో వచ్చినట్టుగా ఉంది.
110
00:11:58,885 --> 00:12:00,554
ఈ మేలు మరిచిపోము.
111
00:12:01,054 --> 00:12:05,225
ఇక్కడి వేదన తగ్గించటానికి
బర్గ్ వీలైనంత సహాయం చేస్తుంది.
112
00:12:05,725 --> 00:12:07,018
మిస్. ప్లీజ్.
113
00:12:07,686 --> 00:12:09,688
-నా పాపకు సహాయం చేస్తారా, మిస్?
-లేదు.
114
00:12:09,688 --> 00:12:11,898
-తనకూ మందులు కావాలి.
-మన్నించాలి.
115
00:12:11,898 --> 00:12:13,150
-ప్లీజ్.
-నేను...
116
00:12:13,859 --> 00:12:14,943
సారీ, నేను...
117
00:12:14,943 --> 00:12:16,445
ప్లీజ్, మిస్. ప్లీజ్.
118
00:12:16,987 --> 00:12:18,780
నా పాపను చనిపోనివ్వకు.
119
00:12:19,739 --> 00:12:23,201
మేడమ్, అలానే ఉండండి.
ఈ క్షణాన్ని బంధించాలి.
120
00:12:25,245 --> 00:12:26,288
ఇక...
121
00:12:43,513 --> 00:12:45,432
ఫైలో! ఇలా రా!
122
00:12:53,023 --> 00:12:56,026
-నాకు పిచ్చెక్కిందని అనుకుంటావు.
-ఏమైంది?
123
00:12:58,570 --> 00:13:03,283
నీకు విచిత్రమైన కలలు, దృశ్యాలు
కనబడటం లాంటివి... అవుతున్నాయా?
124
00:13:03,283 --> 00:13:04,201
ఏంటి?
125
00:13:05,785 --> 00:13:07,245
-లేదు.
-అబ్బా.
126
00:13:08,371 --> 00:13:12,334
{\an8}హారుస్పెక్స్ చనిపోయినప్పుడు
ఇద్దరం అక్కడే ఉన్నాం, అందుకే అనుకున్నాను.
127
00:13:13,251 --> 00:13:14,085
లేదు?
128
00:13:15,003 --> 00:13:15,837
వదిలెయ్.
129
00:13:17,297 --> 00:13:18,715
-చెప్పు ఇక.
-సరే మరి.
130
00:13:20,258 --> 00:13:22,427
ముసలి మంత్రగత్తెకు
అన్నీ కనిపిస్తాయి.
131
00:13:22,427 --> 00:13:25,180
ఇక, ఆమె చనిపోయినప్పుడు, తను...
132
00:13:26,306 --> 00:13:28,016
నాకేదో చేసింది.
133
00:13:29,976 --> 00:13:32,062
ఇద్దరు బ్లాక్ రేవన్‌ల చావు చూసాను.
134
00:13:32,062 --> 00:13:33,188
దివ్యదృష్టితో.
135
00:13:34,981 --> 00:13:35,941
దివ్యదృష్టితో.
136
00:13:35,941 --> 00:13:37,651
అది నిజమనుకోలేదు,
137
00:13:37,651 --> 00:13:41,321
ఆ తలలు రెండూ అలా గోడలకు
వేలాడటం చూసాక తెలిసింది నాకు...
138
00:13:42,364 --> 00:13:45,659
చర్చిలో వారి మీద దాడి కనిపించింది.
139
00:13:45,659 --> 00:13:48,453
ఒక రాకాసి బొమ్మ ఉంది
140
00:13:48,453 --> 00:13:51,957
అంతే లేచాను,
నా చేతులలో కుందేలు పేగులున్నాయి.
141
00:13:51,957 --> 00:13:55,293
ఆ కంపరం చాలదన్నట్టు,
నిన్న పాపం బుజ్జి పిల్లి చచ్చింది.
142
00:13:56,169 --> 00:13:58,797
మిలటరీ వాడిపై దాడి కనిపించిన వెంటనే.
143
00:14:00,090 --> 00:14:02,676
మిలటరీ వాడిపై దాడి కనిపించిందా?
144
00:14:02,676 --> 00:14:05,679
థాంక్యూ, ఫైలో,
నా పిచ్చి ముదిరినట్టుంది.
145
00:14:05,679 --> 00:14:09,307
సైన్యపు సైనికుడా? ఇటుక బరాక్‌ల అవతల?
146
00:14:10,475 --> 00:14:11,685
నదికి ఆవల?
147
00:14:12,769 --> 00:14:14,020
నీకెలా తెలుసది?
148
00:14:15,438 --> 00:14:17,065
నీకేం కనిపించిందో నాకు చెప్పు.
149
00:14:22,988 --> 00:14:26,575
పాక్ట్ ఎంబసీ
150
00:14:32,789 --> 00:14:34,124
మేజర్ వీర్.
151
00:14:36,334 --> 00:14:37,836
కలిసినందుకు ధన్యవాదాలు.
152
00:14:38,169 --> 00:14:39,421
మిల్‌వర్తీ గారు.
153
00:14:40,213 --> 00:14:41,506
సూటిగా విషయానికి వస్తాను.
154
00:14:42,215 --> 00:14:45,552
మీ ప్రభుత్వానికి కావలసిన
ఆయుధాలు వారు తీసుకోవచ్చు.
155
00:14:46,094 --> 00:14:48,805
నెలలు కాదు, వారాలలోనే అవసరమైతే.
156
00:14:48,805 --> 00:14:50,890
మీరు చేయాల్సిందల్లా అడగటమే.
157
00:14:52,225 --> 00:14:54,561
మీరు ఈ ఒప్పందానికి...
158
00:14:54,561 --> 00:14:56,271
మధ్యవర్తిత్వం వహిస్తారా?
159
00:14:57,022 --> 00:15:01,484
మీ అంబాసిడర్ ఫేలు ఇంకా
మానవ సంస్కృతుల మధ్య
160
00:15:01,484 --> 00:15:03,737
అసహజ మితృత్వాన్ని అడ్డుకోవాలన్నారు.
161
00:15:04,779 --> 00:15:06,656
దానికి అంగీకరిస్తాను,
162
00:15:06,656 --> 00:15:09,034
అందుకే నేను సహాయం చేస్తాను.
163
00:15:09,618 --> 00:15:10,744
ఆసక్తికరం.
164
00:15:10,744 --> 00:15:15,707
నాకు తెలిసినంతవరకూ
మీరు మీ స్వల్ప రాజకీయ వృత్తిలో
165
00:15:16,833 --> 00:15:19,294
ఫేల హక్కుల కోసం పోరాడారేమో.
166
00:15:20,462 --> 00:15:21,671
అయ్యబాబోయ్.
167
00:15:23,173 --> 00:15:26,176
నేను మంచి గూఢచారులను పెట్టుకోవాలేమో.
168
00:15:28,178 --> 00:15:31,264
రహస్య ఉద్దేశ్యాలు
ఏమీ లేవని మాత్రం చెబుతాను
169
00:15:33,391 --> 00:15:35,727
మిల్‌వర్తీ గారు, ఏమనుకోకండి,
170
00:15:36,811 --> 00:15:39,439
రాజకీయాలలో నిలదొక్కుకోవాలంటే,
171
00:15:39,981 --> 00:15:43,151
రహస్య లక్ష్యాలు ఉండాలనే చెబుతాను.
172
00:15:43,151 --> 00:15:45,236
రెండు లేదా మూడన్నా ఉండాలి.
173
00:15:49,407 --> 00:15:50,950
హా, ఉండాలేమో మరి.
174
00:15:55,080 --> 00:15:55,997
చాలా మంచిది.
175
00:15:56,956 --> 00:15:58,124
నేను మీ ఆఫర్‌ను...
176
00:15:59,000 --> 00:16:00,919
అంబాసిడర్‌కు తెలియజేస్తాను.
177
00:16:02,170 --> 00:16:05,006
మిల్‌వర్తీ గారు నా పరువు తీయకండి.
178
00:16:12,597 --> 00:16:14,307
వారు పరిశోధించరు,
179
00:16:15,725 --> 00:16:16,810
కానీ నేను చేస్తాను.
180
00:16:17,268 --> 00:16:20,063
తెలుసా, బ్లాక్ రేవన్ అంటే నాకు సదా గౌరవమే.
181
00:16:20,063 --> 00:16:24,192
వారు అసభ్యం కానీ శక్తివంతులు,
వారి పని ఎలా చేసుకోవాలో తెలిసినవారు.
182
00:16:24,192 --> 00:16:26,611
-వారికి సరైన వీడ్కోలు ఇచ్చారు సంతోషం.
-మంచిది.
183
00:16:26,986 --> 00:16:28,822
అయితే నాకు సహాయం చేస్తావుగా.
184
00:16:28,822 --> 00:16:31,491
ఇంకేం సహాయాలు లేవు.
పోలీసుతో పని చేయను.
185
00:16:32,826 --> 00:16:34,828
నేను పోలీసు కాదు. ఇప్పుడైతే కాదు.
186
00:16:34,828 --> 00:16:37,372
కానీ పోలీసువాడికి
సందేశం పంపమని అడుగుతున్నావు.
187
00:16:37,372 --> 00:16:39,708
కానిస్టేబుల్ బెర్విక్. మంచివాడు.
188
00:16:39,708 --> 00:16:42,252
అందరూ నిన్నెందుకు ద్వేషిస్తారు అనుకుంటావు.
189
00:16:42,252 --> 00:16:43,670
నేను ఏం చేస్తానో తెలుసుగా?
190
00:16:43,670 --> 00:16:46,840
గ్యాంగ్ నడుపుతావు.
అంతే కదా చివరికి.
191
00:16:46,840 --> 00:16:49,801
బ్లాక్ రేవన్?
వాళ్లు గ్యాంగ్. గౌరవిస్తాను.
192
00:16:50,552 --> 00:16:55,223
కానీ పోలీసులు, మీరు గ్యాంగే,
పెద్దది, క్రూరులు కూడా.
193
00:16:56,099 --> 00:16:59,894
కానీ నువ్వు,
నువ్వు కాదన్నట్టుగా నటిస్తావు.
194
00:16:59,894 --> 00:17:01,771
నీ మనస్సు ఇంకా ఆ గ్యాంగుతోనే,
195
00:17:01,771 --> 00:17:05,150
కానీ మిగతాది మాత్రం ఇలా మాతో
ఇక్కడ ఇరుక్కుపోయింది.
196
00:17:06,151 --> 00:17:07,944
ఇది నా గురించి కాదు.
197
00:17:07,944 --> 00:17:10,780
రోకు ఏం జరిగినా నీకు పట్టింపు లేదా?
198
00:17:10,780 --> 00:17:13,116
వ్యాపారవేత్తను, ఫిలోస్ట్రేట్ గారు.
199
00:17:13,116 --> 00:17:16,369
బ్లాక్ రేవన్ చేసిన పని
వ్యాపారానికి మంచిది కాదు.
200
00:17:16,369 --> 00:17:18,955
ఆశీర్వాదాలుంటాయి కానీ,
వారికి తెలుసు ఏం జరుగుతుందో.
201
00:17:18,955 --> 00:17:21,875
-అలాంటి చావు ఎవరికీ రాకూడదు.
-రిస్కులు వారికీ తెలుసు.
202
00:17:21,875 --> 00:17:26,129
ఆ పని ఛాన్సిలర్‌ను
బలహీనుడిగా చూపింది. వదిలేయలేడుగా.
203
00:17:26,129 --> 00:17:28,339
వారు సహాయం అడిగారు.
204
00:17:28,339 --> 00:17:30,341
అయితే వారు మూర్ఖులు.
205
00:17:30,341 --> 00:17:34,471
బర్గ్ నుండి మనకు దొరికే సహాయం
నడ్డి మీద బూట్లు మాత్రమే.
206
00:17:34,471 --> 00:17:37,432
గుర్తు వచ్చింది,
నీ మారక్‌ను నీతో తీసుకెళ్లు.
207
00:17:37,432 --> 00:17:39,601
ఒప్పందం ఉంది. డేరియస్ ఇక్కడే ఉంటాడు.
208
00:17:39,601 --> 00:17:42,896
అది మీ ఆవిడ,
ఆమె స్నేహితులు రచ్చ చేయకముందు.
209
00:17:42,896 --> 00:17:45,482
ఆమెతో మాట్లాడుకో,
కానీ వాడిని తీసుకెళ్లిపో.
210
00:17:45,482 --> 00:17:46,816
ఎక్కడికి తీసుకెళ్లాలి?
211
00:17:46,816 --> 00:17:48,943
అది నా సమస్య కాదు.
212
00:17:57,494 --> 00:17:59,162
చేతులు దులుపుకోవాలనుకుంటే,
213
00:18:00,455 --> 00:18:01,831
నువ్వు సందేశం పంపుతావు.
214
00:18:02,540 --> 00:18:05,585
మిగతావారిలాగా వాడినీ
వీధిలోకి గెంటేస్తాను.
215
00:18:06,211 --> 00:18:09,756
అలాంటి పిచ్చివాడితో
ఈ సమయంలో శతృత్వం పెట్టుకుంటావా?
216
00:18:10,840 --> 00:18:12,967
నువ్వు వ్యాపారవేత్తవు అనుకున్నాను.
217
00:18:14,511 --> 00:18:16,721
సరే మరి. సందేశం ఏంటి?
218
00:18:19,849 --> 00:18:21,017
ఎటు వెళుతున్నాం?
219
00:18:21,017 --> 00:18:24,103
నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టని ఏకైక చోటుకు.
220
00:18:24,103 --> 00:18:27,315
-అయితే నీ ఇల్లు కాదన్నమాట.
-మాకు కాపలా కుక్క అక్కరలేదు.
221
00:18:28,233 --> 00:18:31,194
అయితే నువ్వూ మీ ఆవిడా
స్థిరపడిపోతున్నారా మరి?
222
00:18:31,194 --> 00:18:32,237
"శ్రీమతి"?
223
00:18:32,695 --> 00:18:35,365
స్థిరం కంటే
రెక్కలు కత్తిరించుకోవటం ఇష్టం తనకు.
224
00:18:36,032 --> 00:18:39,494
నీలాంటి వెర్రివాడితో అంటే,
తనను తప్పు పట్టక్కరలేదులే.
225
00:18:39,494 --> 00:18:43,748
ఇది రోనే కదా.
నాలాంటివారికి ఇక్కడ శాంతి ఉండదు.
226
00:18:44,666 --> 00:18:46,793
మనలాంటివారికి శాంతే ఉండదు.
227
00:18:46,793 --> 00:18:47,919
ఎక్కడైనా సరే.
228
00:18:47,919 --> 00:18:49,337
ఓహ్, అవునా? అదెలాగా?
229
00:18:49,712 --> 00:18:54,175
అనాథలు, మార్టిరైట్స్, సైనికులు,
లోకాన్ని ఉన్నదున్నట్టుగా చూడాలి.
230
00:18:56,553 --> 00:18:59,264
-లోకమే నిన్ను తీర్చిదిద్దుతుంది.
-లోకం చెత్త.
231
00:19:00,348 --> 00:19:03,560
నువ్వు నన్నేదో ఉత్సాహపరుస్తావనుకుంటుంటే.
232
00:19:03,560 --> 00:19:06,354
జైలు, యుద్ధం
నన్ను నిజాన్ని చూసేలా చేసాయి.
233
00:19:06,354 --> 00:19:08,857
నేను మారిన మనిషిని. అనేక కోణాలలో.
234
00:19:08,857 --> 00:19:10,358
నువ్వొక్కడివే కాదులే.
235
00:19:11,276 --> 00:19:14,654
ప్యాలెస్‌లో పెద్ద హంగామా
చేసినట్టు విన్నాను.
236
00:19:15,071 --> 00:19:16,948
ఫైలో బ్రేక్‌స్పియర్ డెబ్యూనా?
237
00:19:16,948 --> 00:19:18,157
అలా కాలేదు.
238
00:19:18,992 --> 00:19:20,326
రేవన్‌లు వచ్చారు.
239
00:19:21,452 --> 00:19:23,121
విన్యెట్ పంపించి ఉంటుంది.
240
00:19:23,746 --> 00:19:25,748
పంపిందా? అయితే తనకే మంచిది.
241
00:19:26,583 --> 00:19:28,960
తన భవిష్యత్తు తనకు తెలుసు, మీ శ్రీమతి.
242
00:19:28,960 --> 00:19:31,588
అవునా? నేను ఇంకా పోలీసునే అనుకుంటుంది.
243
00:19:31,588 --> 00:19:35,341
-ఆ ఆలోచన ఎక్కడిదో తెలియదు.
-దేవుడా నేను సంకరం.
244
00:19:35,842 --> 00:19:39,387
-నీ బాధేంటో నీకు తెలుసా?
-లేదు, చెప్పు, డేరియస్.
245
00:19:39,387 --> 00:19:42,599
క్రిచ్ అన్నది నీ మనస్సులో లేదు.
నీ ఆలోచనలలో ఉంది.
246
00:19:44,893 --> 00:19:45,935
అయిపోయిందా?
247
00:19:45,935 --> 00:19:47,061
హా, సగమే అయింది.
248
00:19:48,021 --> 00:19:50,648
నీకు ఆకలేయకముందే
నిన్ను తరలిద్దాము పద?
249
00:19:51,941 --> 00:19:54,611
అది మరీ ఘోరం, ఫైలో. మరీ దారుణం.
250
00:19:59,699 --> 00:20:00,575
సార్.
251
00:20:01,784 --> 00:20:04,412
ఛాన్సిలర్ దగ్గరికి మిమ్మల్ని
తీసుకురమ్మని ఆదేశాలు.
252
00:20:23,431 --> 00:20:24,515
మిల్‌వర్తీ గారు.
253
00:20:24,515 --> 00:20:25,767
ఛాన్సిలర్.
254
00:20:31,230 --> 00:20:35,944
మంచి ప్రభావం ఉండాలని
మిమ్మల్ని ప్రత్యేక సలహాదారుగా పెట్టాను.
255
00:20:37,612 --> 00:20:38,655
నిజాయితీపరుడని.
256
00:20:40,949 --> 00:20:42,116
తప్పు చేసానా?
257
00:20:43,284 --> 00:20:47,246
ఛాన్సిలర్, నేను సదా మీతో
నిజాయితీగా, సూటిగా ఉన్నాను
258
00:20:47,246 --> 00:20:50,124
నా సామర్థ్యం మేరకు,
259
00:20:50,124 --> 00:20:51,542
అలాగే ఉంటాను కూడా.
260
00:20:55,880 --> 00:20:59,550
అయితే నా మీద దాడి చేసిన
పిక్స్ అంత్యక్రియల దగ్గర
261
00:20:59,550 --> 00:21:01,219
మీరెందుకున్నారో చెపుతారా.
262
00:21:01,928 --> 00:21:04,681
సార్, నేను అంత్యక్రియలకు
రహస్యంగా వెళ్లనేలేదు.
263
00:21:04,681 --> 00:21:08,810
పిక్స్‌తో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి.
264
00:21:10,353 --> 00:21:12,146
ఛాన్సిలర్ మీకు తెలుసుగా.
265
00:21:15,233 --> 00:21:16,442
అవును, తెలుసు.
266
00:21:28,871 --> 00:21:31,332
చాలా ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాను,
267
00:21:32,375 --> 00:21:33,918
అది ఒకే ఒక్కసారి అడుగుతాను.
268
00:21:35,795 --> 00:21:36,713
అర్థమైందా?
269
00:21:41,384 --> 00:21:45,638
బ్లాక్ రేవన్ రిసెప్షన్ నాశనానికి
పన్నాగం పన్నారని మీకు తెలుసా?
270
00:21:48,349 --> 00:21:49,517
లేదు, సార్, తెలియదు.
271
00:21:49,517 --> 00:21:50,518
కచ్చితంగానా?
272
00:21:50,518 --> 00:21:53,980
నా జీవితంలో
నేను ఎప్పుడూ అంత అవాక్కవ్వలేదు.
273
00:21:55,189 --> 00:21:58,234
నా జీవితం చాలా ఆశ్చర్యకరమైనా కానీ.
274
00:22:04,490 --> 00:22:05,575
వెళ్ళండి!
275
00:22:05,575 --> 00:22:06,492
సార్.
276
00:22:16,878 --> 00:22:20,465
పాక్ట్ అంబాసిండర్ సలహాదారుడు...
277
00:22:21,257 --> 00:22:22,300
మేజర్ వీర్.
278
00:22:23,259 --> 00:22:24,719
వీర్, అవును.
279
00:22:24,719 --> 00:22:28,431
అతను చాలా విచిత్రమైన
చిరాకు అభ్యర్థన చేసారు.
280
00:22:30,141 --> 00:22:31,392
ఇప్పుడు ఏం చేసాడు?
281
00:22:32,060 --> 00:22:35,063
జెంటిల్మెన్, పాక్ట్ వాళ్ళ
ఆయుధాలను ముందుగా అడిగారని
282
00:22:35,063 --> 00:22:38,232
మనం అమ్మాయిలలాగా కంగారు పడక్కరలేదు.
283
00:22:38,232 --> 00:22:42,445
నేనైతే, మెల్లిమెల్లిగా దశలవారీగా
కార్నివాల్ రోను తెరవమని సూచిస్తాను.
284
00:22:42,445 --> 00:22:46,365
బేల్‌ఫైర్‌లో జరిగినది చూసాక?
ఆ పిక్స్ వ్యాధి పెచ్చురిల్లుతుంటేనా?
285
00:22:46,365 --> 00:22:48,659
-అర్థరహితం!
-తనను చెప్పనివ్వు, నైజెల్.
286
00:22:48,659 --> 00:22:50,286
థాంక్యూ, ఛాన్సిలర్.
287
00:22:50,286 --> 00:22:53,873
ఉత్పత్తి పెంచటానికి
ఈ ఫే కార్మికులు మన పరిశ్రమలకు
288
00:22:53,873 --> 00:22:56,459
అవసరమనైతే అంతా అంగీకరిస్తారుగా,
289
00:22:56,459 --> 00:22:58,211
అందులోనూ సమయానికి అందివ్వటానికి.
290
00:22:58,211 --> 00:23:00,338
మనం చేయగలం, జెంటిల్మెన్,
291
00:23:00,338 --> 00:23:02,256
మనస్సుంటే చాలు.
292
00:23:10,223 --> 00:23:12,725
వాళ్లకు కేవలం నియమిత కూలీలే ఇద్దామనుకోండి.
293
00:23:14,060 --> 00:23:16,687
వారిలో శక్తివంతులను
రోజువారీ విడుదల చేద్దాం.
294
00:23:18,606 --> 00:23:23,194
అది రో ఇంకా అంబాసిడర్ ఇద్దరినీ
శాంతింపజేస్తుంది ఒక్క దెబ్బకు.
295
00:23:25,029 --> 00:23:26,531
క్లుప్తంగా, ఛాన్సిలర్.
296
00:23:27,406 --> 00:23:29,200
మంచి ప్లాన్ లాంగర్‌బేన్ గారు.
297
00:23:29,951 --> 00:23:31,577
అయితే మన పార్టీలు అంగీకరిస్తారు.
298
00:23:42,588 --> 00:23:43,798
ఛాన్సిలర్, ఒక్క మాట?
299
00:23:44,757 --> 00:23:46,300
ఇప్పుడేంటి, వైన్‌ట్రౌట్?
300
00:23:46,717 --> 00:23:50,346
మన్నించాలి, సార్, కానీ
లాంగర్‌బేన్ గారితో జాగ్రత్త.
301
00:23:50,888 --> 00:23:54,016
మానవతావాదిలాగా నటిస్తుంది,
కానీ లక్ష్యం లాభాలంతే.
302
00:23:54,016 --> 00:23:56,686
లాభం ఇంకా దోపిడీ.
నేను ఎక్కడా చూడలేదు--
303
00:23:56,686 --> 00:24:01,065
-ఏం లాభం గురించి మాట్లాడుతున్నావు?
-ఆమె తెరవబోతున్న పరిశ్రమలు.
304
00:24:01,065 --> 00:24:03,109
అవన్నీ ఆమెవే.
305
00:24:03,109 --> 00:24:05,695
మన వెనుక ఆమె అవన్నీ కొంటున్నది.
306
00:24:06,195 --> 00:24:08,781
నీ దగ్గర సాక్ష్యాలున్నాయి కదా?
307
00:24:08,781 --> 00:24:13,911
ఛాన్సిలర్, ఆమె చాలా జాగ్రత్తగా
కప్పెడుతుంది, కానీ సాక్ష్యం సంపాదిస్తాను.
308
00:24:14,328 --> 00:24:16,664
ఉంటే నా దగ్గరకు తీసుకొని రా,
309
00:24:16,664 --> 00:24:19,500
ఇక ఇలాంటి అపవాదులతో
నా సమయం వృథా చేయకు.
310
00:24:20,793 --> 00:24:22,920
నీ దగ్గర సాక్ష్యం ఉన్నప్పుడు రా.
311
00:24:23,421 --> 00:24:24,255
లేకుండా కాదు.
312
00:24:24,255 --> 00:24:25,673
కానీ ఛాన్సిలర్, కచ్చితం--
313
00:24:25,673 --> 00:24:28,259
గార్డులను పిలిచేలా చేయకు.
314
00:24:28,843 --> 00:24:31,053
మంచి రోజు, వైన్‌ట్రౌట్ గారు.
315
00:24:45,526 --> 00:24:46,485
జాగ్రత్తగా.
316
00:24:48,112 --> 00:24:49,322
-అలాగే.
-సరే మరి.
317
00:24:56,913 --> 00:24:57,747
హల్లో?
318
00:25:00,499 --> 00:25:01,667
స్పర్న్‌రోజ్ గారు.
319
00:25:02,877 --> 00:25:04,086
పెంబ్రుక్ గారు.
320
00:25:05,421 --> 00:25:06,297
లూయిసా.
321
00:25:06,297 --> 00:25:09,300
-నువ్వు వెళ్లిపోవట్లేదుగా?
-నిన్ను బాగా మిస్సవుతాం.
322
00:25:09,300 --> 00:25:12,929
కానే కాదు.
ఏవో పురాతన సామాన్లను వదిలించుకుంటున్నాం.
323
00:25:15,598 --> 00:25:18,226
ఇమోజెన్ గురించి ఏమన్నా తెలిసిందా?
324
00:25:18,226 --> 00:25:19,143
లేదు.
325
00:25:19,810 --> 00:25:21,938
చూడు, ఆ వెధవ పక్...
326
00:25:22,647 --> 00:25:24,482
అంటే, తనను బాగా దాస్తున్నాడు.
327
00:25:25,983 --> 00:25:26,817
సారీ...
328
00:25:27,568 --> 00:25:30,112
ఏమనుకోవద్దు, మీరు ఎందుకు వచ్చారు?
329
00:25:30,112 --> 00:25:31,781
పుకార్లు విన్నాము.
330
00:25:31,781 --> 00:25:33,866
-పుకార్లు అంతే.
-లూయిసా...
331
00:25:33,866 --> 00:25:36,327
తనకు జనాలు ఏమనుకుంటున్నారో తెలియాలి.
332
00:25:36,327 --> 00:25:39,455
ఎవరో పరాయివారి కంటే
మన ద్వారా తెలిస్తేనే మంచిది.
333
00:25:39,455 --> 00:25:40,581
అవును, కచ్చితంగా.
334
00:25:42,041 --> 00:25:43,918
పుకార్లు ఏంటి?
335
00:25:43,918 --> 00:25:48,923
మీ చెల్లి అస్సలు
కిడ్నాప్ కాలేదని అనుకుంటున్నారు.
336
00:25:49,548 --> 00:25:53,928
ఆ పక్ తోటి
తనే మనస్ఫూర్తిగా వెళ్ళిందని అంటున్నారు.
337
00:25:55,805 --> 00:25:56,722
అది...
338
00:25:57,723 --> 00:25:58,683
దారుణం.
339
00:25:58,683 --> 00:26:01,060
అదే నేనూ అన్నాను. పరమ సోది.
340
00:26:03,479 --> 00:26:06,774
ఇలాంటి పుకార్లు పుట్టిస్తుంది ఎవరు?
341
00:26:07,233 --> 00:26:11,529
అంటే, మా పనివాడు వంటవాడి
దగ్గర వాడు వాళ్ల చెల్లి దగ్గర విన్నాడట,
342
00:26:11,529 --> 00:26:13,948
ఆమె పక్ పనివాడి నుండి విన్నదట.
343
00:26:14,615 --> 00:26:15,616
వాలెట్...
344
00:26:16,158 --> 00:26:19,745
ఫెర్గస్, అతని పేరు అనుకుంటాను?
కానీ పనివాళ్ల మాటలు తెలుసుగా.
345
00:26:19,745 --> 00:26:21,914
వాడు చాలా విశ్వాసపాత్రుడు,
346
00:26:21,914 --> 00:26:25,167
యజమాని ఇంకా ఇమోజెన్
నిజంగా లేచిపోయారని చెపుతున్నాడు.
347
00:26:26,585 --> 00:26:28,045
-అర్థం లేనివి.
-అవును.
348
00:26:29,714 --> 00:26:34,093
అంటే, ఇలాంటి అబద్ధాలను
నువ్వు వింటూ ఊరుకోవని అనుకుంటున్నాను.
349
00:26:34,093 --> 00:26:35,970
-కచ్చితంగా ఊరుకోను.
-కచ్చితంగా.
350
00:26:36,304 --> 00:26:37,221
కచ్చితంగా.
351
00:26:39,849 --> 00:26:40,850
కచ్చితంగా.
352
00:26:44,478 --> 00:26:46,897
బయటకు దారి తెలుసనుకుంటాను.
353
00:26:46,897 --> 00:26:48,441
వచ్చినందుకు సంతోషం.
354
00:27:05,833 --> 00:27:08,252
ఫైలో, ఇందులోనే రోజంతా తిరిగాము.
355
00:27:10,129 --> 00:27:13,007
ఇదే నిన్ను తీసుకెళ్లే
ఆఖరి చర్చి.
356
00:27:24,226 --> 00:27:25,186
టార్మలీన్?
357
00:27:25,394 --> 00:27:26,228
అవును?
358
00:27:27,980 --> 00:27:30,524
ఆ గర్గోయెల్ అదేనా నువ్వు చూసింది?
359
00:27:32,193 --> 00:27:34,028
అవును, అదే. సరిగ్గా అదే.
360
00:27:34,028 --> 00:27:34,945
మంచిది.
361
00:27:36,155 --> 00:27:37,740
అయితే ఇదే ఆ చోటు.
362
00:27:39,742 --> 00:27:41,952
అంటే, నీకే వదిలేస్తాను ఇక మరి.
363
00:27:41,952 --> 00:27:43,496
లేదు. నీతో పని పడవచ్చు.
364
00:27:44,538 --> 00:27:45,414
ప్లీజ్.
365
00:28:01,013 --> 00:28:01,931
జాగ్రత్త!
366
00:28:05,726 --> 00:28:07,228
అంటే, శవాలైతే ఉన్నాయి.
367
00:28:16,779 --> 00:28:17,905
నాకు తిప్పేస్తుంది.
368
00:28:20,116 --> 00:28:22,159
అక్కడకు ఎలా చేరారు అసలు?
369
00:28:22,159 --> 00:28:25,621
బ్లాక్ రేవన్‌ను పైకి తీసుకెళ్లి
చంపగలిగే హంతకుడు ఎవరు?
370
00:28:25,621 --> 00:28:27,373
మనిషైతే కాదు. అది స్పష్టం.
371
00:28:27,373 --> 00:28:30,960
పిక్స్ అయుండవచ్చు.
లెఫ్టినెంట్‌ను చంపినవారే కావచ్చు.
372
00:28:34,004 --> 00:28:35,047
ఒక చెయ్యి వెయ్యి?
373
00:28:44,432 --> 00:28:47,184
హంతకుడి గురించి ఏమన్నా చెప్పగలవా?
374
00:28:47,184 --> 00:28:49,395
లేదు, అతని కళ్ళ నుండే చూసాను.
375
00:28:49,937 --> 00:28:53,274
ముసలి హారుస్పెక్స్
జంతువు పేగులతో ఆడటం చూసాను.
376
00:28:53,274 --> 00:28:55,151
అప్పుడే దృశ్యాలు కనిపిస్తాయి.
377
00:28:56,193 --> 00:28:58,070
వద్దు.
378
00:28:58,070 --> 00:28:59,822
అది క్షుద్ర పూజ, ఫైలో.
379
00:29:20,676 --> 00:29:22,887
సరే మరి. అదే దారుణమైన భాగం.
380
00:29:23,929 --> 00:29:24,972
అయిపోయింది.
381
00:29:27,683 --> 00:29:30,394
పని చేయలేదంటే,
ప్రయత్న లోపం లేదనుకోవచ్చు.
382
00:29:32,271 --> 00:29:33,314
నువ్వంటే అసహ్యం!
383
00:29:37,818 --> 00:29:39,487
అయ్య బాబోయ్...
384
00:29:54,627 --> 00:29:55,961
చెత్త క్రిచ్!
385
00:30:23,739 --> 00:30:24,740
టార్మలీన్?
386
00:30:25,699 --> 00:30:27,618
ఏమైంది? ఏం చూసావు?
387
00:30:34,750 --> 00:30:35,626
కైన్.
388
00:30:36,168 --> 00:30:37,127
కైన్!
389
00:30:38,337 --> 00:30:39,296
ఏంటి?
390
00:30:39,296 --> 00:30:41,006
సులభంగా ఓటమిని అంగీకరించకూడదు.
391
00:30:41,966 --> 00:30:43,634
మన మృతవీరులు కోరుకోరు అది.
392
00:30:43,634 --> 00:30:45,719
దాలియా చనిపోయిందని సంతోషం కదా.
393
00:30:45,719 --> 00:30:46,971
తనంటే పడదు నీకు.
394
00:30:46,971 --> 00:30:50,057
తన పద్ధతిలో తను సరిగ్గా చేసేది.
395
00:30:50,766 --> 00:30:53,769
మనల్ని కోరుకోని లోకంలో
మనుగడకు పోరాడేది.
396
00:30:53,769 --> 00:30:57,773
కానీ గాంబ్లింగ్? దొంగతనాలు?
అవన్నీ చెత్త ప్రయత్నాలు.
397
00:30:57,773 --> 00:31:00,025
మాకు తిండి పెట్టేది. పని ఇచ్చేది.
398
00:31:00,025 --> 00:31:03,237
తొక్కి ఉంచేది. బర్గిష్ ఎంగిలి మెతుకుల కోసం
పోట్లాడుకునేవాళ్ళం.
399
00:31:03,988 --> 00:31:07,032
మనం శాంతంగా ఉంటే,
వారు దయ చూపిస్తారు అనుకున్నాను.
400
00:31:07,032 --> 00:31:09,577
మనం జాగ్రత్తగా ఉంటే,
అవసరమైనదే తీసుకుంటే,
401
00:31:09,577 --> 00:31:12,663
మొర విని సహాయం చేస్తారు.
అంటే, విన్నారు వాళ్లు,
402
00:31:13,289 --> 00:31:14,832
దయ చూపలేదు.
403
00:31:14,832 --> 00:31:17,751
దాలియా మీద, బొలెరో మీద,
కనీసం ఊనా మీద కూడా.
404
00:31:17,751 --> 00:31:19,545
ఊనా చావు ఊరికే పోదు.
405
00:31:20,296 --> 00:31:22,089
తను అందరి కన్నా ధైర్యవంతురాలు.
406
00:31:22,548 --> 00:31:24,133
కానీ ఇప్పుడు నిజం తెలిసింది.
407
00:31:24,675 --> 00:31:27,678
బర్గిష్ మనల్ని అస్సలు పట్టించుకోరని.
408
00:31:27,678 --> 00:31:31,307
బాస్ డూ వల్ల చావకపోతే,
మనుషులే చంపేస్తారు.
409
00:31:32,433 --> 00:31:33,934
అందుకే మనం తిరగబడాలి.
410
00:31:33,934 --> 00:31:37,271
మనల్ని బంధించి
చుట్టుముట్టిన వేలమందితోటా?
411
00:31:37,271 --> 00:31:42,818
ఇప్పటినుండి దెబ్బకు దెబ్బ
అని వారికి మనం చూపించాలి!
412
00:31:42,818 --> 00:31:46,155
వాళ్లు మనల్ని కాలిస్తే,
తలలు గోడకు వేలాడదీస్తే,
413
00:31:46,155 --> 00:31:48,616
వారి రక్తంతోనే వారు బదులు తీర్చుకోవాలి.
414
00:31:49,325 --> 00:31:51,577
అప్పుడే వారు రెండుసార్లు ఆలోచిస్తారు.
415
00:31:51,577 --> 00:31:53,537
మా అందరికీ కోపం ఉంది.
416
00:31:55,080 --> 00:31:56,498
కానీ మనం యోధులం కాదు.
417
00:31:56,498 --> 00:31:59,752
టిర్ననాక్‌లో రేవన్ అలానే ఉండేది.
418
00:31:59,752 --> 00:32:02,588
-అది చాలా కాలం క్రితం.
-ఇప్పుడు మనల్ని చూడు.
419
00:32:03,547 --> 00:32:06,383
మన కాళ్ల మీద మనం
నిలబడకుండా మందులు వాడుతున్నాం.
420
00:32:07,259 --> 00:32:10,179
రేవన్ చేయలేదంటే
ఇంకెవరు చేస్తారు?
421
00:32:11,180 --> 00:32:12,389
ఇంకెవరు చేయగలరు?
422
00:32:16,268 --> 00:32:17,144
సారీ.
423
00:32:51,178 --> 00:32:52,471
హా! హా.
424
00:32:53,097 --> 00:32:54,139
ఆపిక.
425
00:33:23,502 --> 00:33:24,336
సరే మరి.
426
00:33:25,170 --> 00:33:27,798
సరే మరి! నీకేం కావాలి?
427
00:33:32,803 --> 00:33:36,932
చూడు, నేను వచ్చానుగా, వచ్చానుగా?
అరే, ఇంకేంటి.
428
00:33:38,475 --> 00:33:39,643
చేద్దాం పద.
429
00:33:47,651 --> 00:33:48,569
బయటకు రా!
430
00:33:49,236 --> 00:33:51,280
బయటకు రా, ముసలి మంత్రగత్తె!
431
00:33:55,784 --> 00:33:56,869
నాకు కనబడు!
432
00:34:10,966 --> 00:34:11,800
నువ్వెవరు?
433
00:34:12,634 --> 00:34:14,428
నువ్వనుకుంటున్న మంత్రగాడిని కాదు.
434
00:34:15,012 --> 00:34:16,764
డేరియస్. ఫైలో స్నేహితుడిని.
435
00:34:17,139 --> 00:34:18,307
నన్నిక్కడ కుక్కేసాడు.
436
00:34:19,141 --> 00:34:21,727
నేనిక్కడ ఉన్నానని మరిచిపోయుంటాడు.
437
00:34:22,060 --> 00:34:22,895
సరే.
438
00:34:23,771 --> 00:34:24,813
కచ్చితంగా అంతే.
439
00:34:27,441 --> 00:34:28,400
నేను వెళతాను.
440
00:34:33,614 --> 00:34:35,741
హా, సరే, డేరియస్.
441
00:34:35,741 --> 00:34:37,951
మీరు సైనికులు. అనోన్‌లో పోరాడారు.
442
00:34:38,452 --> 00:34:39,995
పోరాడి ఓడాము, అవును.
443
00:34:44,583 --> 00:34:45,959
నువ్వు చొరబడలేదు.
444
00:34:47,961 --> 00:34:48,962
సారీ?
445
00:34:48,962 --> 00:34:50,589
ఇది నా చోటు కాదు.
446
00:34:52,424 --> 00:34:54,384
నిజంగా కాదు. అందుకే నాకు...
447
00:34:55,511 --> 00:34:58,096
సరే గానీ, నువ్వు టిర్ననాక్‌లో పోరాడావు,
448
00:34:58,096 --> 00:35:01,183
నీ వ్యథలకు గుర్తుగా
మరిచిపోలేని గుర్తులు ఉన్నాయి...
449
00:35:01,183 --> 00:35:03,644
నిన్ను బయటకు పంపటం
సరైన పని కాదు.
450
00:35:06,688 --> 00:35:07,648
టార్మలీన్.
451
00:35:11,693 --> 00:35:12,528
సరే.
452
00:35:15,948 --> 00:35:17,324
కలవటం సంతోషం...
453
00:35:18,575 --> 00:35:19,576
టార్మలీన్.
454
00:35:24,706 --> 00:35:27,167
-టీ ఇష్టమా, డేరియస్?
-ఏంటి?
455
00:35:27,167 --> 00:35:28,126
టీ?
456
00:35:28,836 --> 00:35:29,837
టీ.
457
00:35:31,338 --> 00:35:32,339
హా.
458
00:35:32,923 --> 00:35:33,882
టీ ఇష్టం నాకు.
459
00:35:34,508 --> 00:35:36,760
మంచిది. కూర్చో.
460
00:35:40,013 --> 00:35:41,849
కూర్చో. కూర్చో.
461
00:35:57,364 --> 00:36:00,993
పరిశ్రమల మీద అదుపు రాగానే
వెంటనే అప్పులు తీర్చమను.
462
00:36:00,993 --> 00:36:03,787
మీ కుటుంబానికి పనికి పాసులు
ఇవ్వటం ఇప్పుడు సులభం.
463
00:36:03,787 --> 00:36:06,081
-రో నుండి తీసుకు రా.
-లేదు. ఇప్పుడు కాదు.
464
00:36:06,665 --> 00:36:10,002
వాళ్లను అక్కడ
అలా బహిరంగ జైలులో వదిలేస్తావా?
465
00:36:10,002 --> 00:36:11,920
సానుభూతిపరురాలిగా కనిపించకూడదు.
466
00:36:11,920 --> 00:36:14,673
నేను పొద్దున్న రో లో అక్కడ ఉన్నాను.
467
00:36:14,673 --> 00:36:16,592
నువ్వు చూసుంటే, నిల్లీ...
468
00:36:16,592 --> 00:36:18,260
వాసన చూసుంటే...
469
00:36:18,635 --> 00:36:20,804
ఆ భయంకర వ్యాధి.
470
00:36:21,555 --> 00:36:23,223
చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు.
471
00:36:23,891 --> 00:36:26,643
క్షణంపాటు చిన్న పిక్స్‌ను ఎత్తుకున్నాను.
472
00:36:26,643 --> 00:36:28,061
బాస్ డూ తో ఉన్నదా?
473
00:36:28,061 --> 00:36:30,564
పిక్స్ వ్యాధి. మనుషులకు సంక్రమించదు.
474
00:36:30,564 --> 00:36:32,024
మూర్ఖపు రిస్క్ అది.
475
00:36:32,024 --> 00:36:36,403
నిల్లీ, అది చాలా చిన్న పాప.
476
00:36:39,406 --> 00:36:40,741
చాలా నిస్సహాయంగా ఉంది.
477
00:36:41,575 --> 00:36:46,663
తను చనిపోబోతుంది, చూసాను,
నా వల్ల, మన వల్ల...
478
00:36:50,459 --> 00:36:52,461
అయిపోయిందా?
479
00:36:54,796 --> 00:36:56,048
ఏంటి అయిపోవటం?
480
00:36:56,048 --> 00:36:57,799
బలహీనమవ్వటం.
481
00:37:02,471 --> 00:37:04,556
నీదెప్పుడూ సున్నిత హృదయమే.
482
00:37:07,059 --> 00:37:09,645
నువ్వొక్కడివే అలా అనుకొనేది.
483
00:37:09,645 --> 00:37:12,230
అంటే, నిన్ను
అర్థం చేసుకున్నది నేనొక్కడినే.
484
00:37:12,773 --> 00:37:15,984
-మీ నాన్న నన్ను కొట్టినప్పుడల్లా--
-నేను అల్లరి చేస్తే.
485
00:37:15,984 --> 00:37:19,488
అది అయ్యాక, నువ్వు ఓదార్చేదానివి,
486
00:37:19,488 --> 00:37:22,324
నీకు దెబ్బలు పడినా కానీ.
487
00:37:22,616 --> 00:37:23,909
అది నా తప్పు.
488
00:37:24,743 --> 00:37:27,079
నేను మంచిగా ఉండుంటే...
489
00:37:27,079 --> 00:37:29,373
-నువ్వు పిల్లవి.
-నువ్వు కూడా.
490
00:37:29,373 --> 00:37:32,209
మనం చిన్న వాళ్లం. అధికారం లేదు.
491
00:37:32,876 --> 00:37:34,127
కానీ బ్రతికాం.
492
00:37:35,879 --> 00:37:36,880
బ్రతికాం.
493
00:37:37,464 --> 00:37:38,882
ఎందుకని?
494
00:37:39,424 --> 00:37:40,676
శక్తివంతులం కనుక.
495
00:37:41,635 --> 00:37:45,013
మీ నాన్న కన్నా,
వారందరి కన్నా శక్తివంతులం.
496
00:37:45,013 --> 00:37:45,931
అవును.
497
00:37:45,931 --> 00:37:49,309
ఆయన చేసినదానికి
బదులు తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసాం.
498
00:37:49,309 --> 00:37:51,645
అతను అలాంటి అందరూ.
499
00:37:52,729 --> 00:37:53,563
అవును.
500
00:37:53,563 --> 00:37:55,440
ఎంత దూరం వచ్చావో చూడు.
501
00:37:55,440 --> 00:37:58,819
మనం ఏం చేసినా
నీ అధికారం స్థాయి సునిశ్చితం చేసుకోవటానికే
502
00:37:59,403 --> 00:38:01,697
దానిని రిస్క్ చేస్తావా?
503
00:38:04,324 --> 00:38:05,450
-లేదు.
-మంచిది.
504
00:38:05,450 --> 00:38:08,912
ఒక్క చిన్న పొరపాటు
అంతా కోల్పోతాం కనుక.
505
00:38:11,081 --> 00:38:12,749
నువ్వింకా ఛాన్సిలర్ కాలేదు.
506
00:38:34,813 --> 00:38:35,689
నైట్.
507
00:39:04,676 --> 00:39:05,510
ఫెర్గస్?
508
00:39:06,595 --> 00:39:07,512
నువ్వేనా?
509
00:39:09,431 --> 00:39:10,474
స్పర్న్‌రోజ్ గారు.
510
00:39:13,143 --> 00:39:16,438
-ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది.
-అదంతా వదిలెయ్యి.
511
00:39:16,438 --> 00:39:18,148
నువ్వు నాకు సహాయపడతావా?
512
00:39:18,148 --> 00:39:21,651
మా చెల్లి ఎస్ట్రయోన్ గారు
ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసు.
513
00:39:21,651 --> 00:39:25,155
-నాకెలా తెలుస్తుంది?
-ఇంకా అతని పనులను చేస్తున్నావు కనుక.
514
00:39:25,155 --> 00:39:27,866
అతనితో మాట్లాడే దారి ఉండే ఉంటుంది.
515
00:39:28,867 --> 00:39:31,203
ఉన్నా కానీ నాకు చెప్పే హక్కు లేదు.
516
00:39:31,203 --> 00:39:33,663
అతనంటే ప్రేమని నాకు తెలుసు. తెలుసు...
517
00:39:34,164 --> 00:39:35,582
నేను ఒప్పుకుంటానది.
518
00:39:38,043 --> 00:39:41,296
నా అంగీకారం ఇమోజెన్‌కు
అక్కరలేదని తెలిసిపోయింది,
519
00:39:41,296 --> 00:39:45,300
తన చేష్టలు నన్ను ఎంత ఇబ్బంది పెడతాయో
అన్న పట్టింపు కూడా లేదు.
520
00:39:45,592 --> 00:39:47,636
లోకమంతా తను పక్‌తో లేచిపోయిందని
521
00:39:47,636 --> 00:39:50,347
కోడై కూస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా?
522
00:39:50,347 --> 00:39:54,226
మన్నించాలి, సార్,
కానీ నేను ఫాన్‌కు పని చేసాను.
523
00:39:54,226 --> 00:39:56,353
జనాల మాటలు నాకు తెలుసు.
524
00:39:57,729 --> 00:39:58,563
అవును.
525
00:39:59,397 --> 00:40:00,857
నీకు తెలుసు, తెలుసు కదా?
526
00:40:02,818 --> 00:40:06,655
ఈ లోకంలో ఇమోజెన్ మాత్రమే
నాకున్న ఏకైక కుటుంబం.
527
00:40:08,031 --> 00:40:11,868
గర్వం కోసం
ఏకైక చెల్లిని పోగొట్టుకోలేను నేను.
528
00:40:13,745 --> 00:40:15,205
అర్థం చేసుకోగలను.
529
00:40:15,205 --> 00:40:19,126
అయితే దయచేసి, దయచేసి,
నేను తనకు ఉత్తరం రాయాలి, అంతే.
530
00:40:20,085 --> 00:40:21,795
నా కుశ్చితత్వం వివరిస్తాను.
531
00:40:21,795 --> 00:40:26,258
మా ఇద్దరి మధ్య శాంతి
కుదురుతుందంటే ప్రయత్నిస్తాను. కచ్చితంగా.
532
00:40:31,388 --> 00:40:33,473
మీకో దుర్వార్త చెప్పాలి.
533
00:40:35,976 --> 00:40:40,230
ఎస్ట్రయోన్ గారు, ఇమోజెన్ గారు
స్వాన్‌లో ఉంటే అది రెగుసా రేవులో
534
00:40:40,230 --> 00:40:42,649
బంధింపబడిందని చివరిగా విన్నాను.
535
00:40:42,649 --> 00:40:43,692
బంధింపబడిందా?
536
00:40:43,692 --> 00:40:46,820
న్యూ డాన్ అని పాక్టిష్ తీవ్రవాద సంస్థ పని.
537
00:40:46,820 --> 00:40:48,446
అంటే ఇమోజెన్...
538
00:40:48,446 --> 00:40:50,782
-ప్రమాదంలో ఉందా?
-అలా అనలేను, సార్.
539
00:40:51,575 --> 00:40:53,827
కానీ అంతర్యుద్ధం జరుగుతున్న చోట,
540
00:40:53,827 --> 00:40:56,246
ఆమెకు ఉత్తరం అందుతుంది అనుకోను.
541
00:40:57,164 --> 00:40:58,039
అవును.
542
00:40:59,708 --> 00:41:01,418
రెగుసా నేనా, కచ్చితంగా?
543
00:41:01,418 --> 00:41:04,713
స్వాన్ క్రూలో ఒకరు
నేరుగా నాకు చెప్పారు
544
00:41:04,713 --> 00:41:06,506
అతనిని ప్రశాంతంగా వదిలేసారు.
545
00:41:06,506 --> 00:41:07,465
ఫెర్గస్...
546
00:41:08,216 --> 00:41:12,220
నువ్వు విశ్వాసపాత్రుడివి,
నిన్ను కించపరచాలని కాదు,
547
00:41:12,220 --> 00:41:14,014
కానీ ఇది నేను చేయగలిగినది.
548
00:41:14,764 --> 00:41:15,599
ప్లీజ్.
549
00:41:16,141 --> 00:41:17,058
అంగీకరిస్తాను.
550
00:41:19,978 --> 00:41:22,314
క్రిచ్‌ను ప్రేమించే సేవకుడా!
551
00:42:20,622 --> 00:42:23,041
విన్యెట్ ఈ చోటు గురించి
చెప్పి ఉండదని తెలుసు.
552
00:42:23,416 --> 00:42:24,376
తను లోపల ఉందా?
553
00:42:25,210 --> 00:42:26,169
ఉండవచ్చు.
554
00:42:28,171 --> 00:42:29,172
నువ్వు ఉండకూడదు.
555
00:42:31,716 --> 00:42:34,886
కైన్ అని పిలుస్తుంటే విన్నాను.
అదేనా నీ పేరు?
556
00:42:36,930 --> 00:42:38,223
ఊనా ధైర్యవంతురాలు.
557
00:42:40,267 --> 00:42:41,977
తను చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాను.
558
00:42:42,727 --> 00:42:45,563
తను చివరిగా చేయగలిగిన పని
తనకు తెలిసే ఉంటుంది.
559
00:42:46,523 --> 00:42:48,149
రోలోని ఫేలు అందరికోసం.
560
00:42:50,568 --> 00:42:52,862
విన్యెట్‌కు కొన్ని చెప్పాలి,
561
00:42:52,862 --> 00:42:55,490
లోపలికి వెళ్లాలి,
కానీ మంచిగా అడుగుతున్నాను.
562
00:42:57,200 --> 00:42:58,618
ప్లీజ్, పక్కకు జరుగు.
563
00:43:27,522 --> 00:43:28,398
విన్యెట్?
564
00:43:31,776 --> 00:43:33,069
ఎలా తెలిసింది నీకు?
565
00:43:33,069 --> 00:43:36,239
మీ తోటి రేవన్‌ను
చంపినది మనిషి కాదు.
566
00:43:36,239 --> 00:43:37,991
మాలో ఒకరు అంటున్నావా?
567
00:43:37,991 --> 00:43:40,327
జరిగిన చోటు తెలిసింది.
టార్మలీన్ వల్ల.
568
00:43:40,327 --> 00:43:44,331
సెయింట్ వాన్ ఆరగార్న్స్ స్టీపిల్ మీద.
మనుషులు అక్కడకు వెళ్లలేరు.
569
00:43:44,331 --> 00:43:45,874
-టార్మలీన్?
-విను అంతే.
570
00:43:45,874 --> 00:43:49,919
అర్థం చేసుకోవటం కష్టం,
కానీ తనకు కనిపిస్తున్నాయి.
571
00:43:50,337 --> 00:43:51,338
నిజమైన దృశ్యాలు.
572
00:43:53,048 --> 00:43:55,967
ముసలి హారుస్పెక్స్, మంత్రగత్తె కళ అది.
573
00:43:55,967 --> 00:43:57,719
నేరుగా శవాలను చూపించింది.
574
00:43:57,719 --> 00:43:59,804
నన్ను నమ్మకపోతే తనను అడుగు.
575
00:43:59,804 --> 00:44:02,766
పాయింట్ ఏంటంటే, హంతకుడు మనిషి కాదు.
576
00:44:03,767 --> 00:44:06,394
అంటే, ఊనాను చంపింది మనిషే.
577
00:44:06,394 --> 00:44:08,688
సార్జెంట్ డాంబీ, కదా?
578
00:44:10,273 --> 00:44:11,149
కాదు.
579
00:44:11,941 --> 00:44:13,610
పోలీసు వెనుక పడకు.
580
00:44:13,610 --> 00:44:17,447
రో మీద వారు చూపించే
పగను నువ్వు ఊహించలేవు.
581
00:44:17,447 --> 00:44:19,240
దీనికన్నా ఘోరమా?
582
00:44:19,240 --> 00:44:21,034
ఇంతకన్నా ఇంకేం చేయగలరు వాళ్లు?
583
00:44:22,118 --> 00:44:23,453
వాళ్ళతో మాట్లాడు.
584
00:44:23,453 --> 00:44:25,246
ఇది అర్థరహితం.
585
00:44:26,039 --> 00:44:27,248
నేనెందుకు మాట్లాడాలి?
586
00:44:27,665 --> 00:44:28,583
సరిగ్గా అన్నారు.
587
00:44:29,542 --> 00:44:31,795
నాలాగా పోలీసుల గురించి నీకు తెలియదు.
588
00:44:31,795 --> 00:44:35,382
ఒకరి వెనుక పడ్డావంటే,
రోను తగలబెట్టేస్తారు.
589
00:44:36,841 --> 00:44:38,468
మనందరి వెంటపడతారు.
590
00:44:40,637 --> 00:44:43,264
వాళ్లల్లో నిన్ను ఒకడిగా అసలు చేర్చుకోరు.
591
00:44:43,264 --> 00:44:44,724
నీకు తెలుసు, కదా?
592
00:44:45,266 --> 00:44:46,518
ఇది నా గురించి కాదు.
593
00:44:47,060 --> 00:44:48,269
అంతే అనుకుంటాను.
594
00:44:49,646 --> 00:44:51,022
ఇది మన గురించి.
595
00:44:52,023 --> 00:44:54,776
నా గురించి,
ఇక్కడ నా వాళ్లతో నిల్చోవడం గురించి.
596
00:44:54,776 --> 00:44:57,278
ఇక నీకు, అక్కడ అవకాశం ఇస్తున్నాను.
597
00:44:58,071 --> 00:45:00,782
నువ్వు మాతోనా లేక వారితోనా?
598
00:46:53,770 --> 00:46:55,772
సబ్‌టైటిల్ అనువాద కర్త BM
599
00:46:55,772 --> 00:46:57,857
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్