1 00:00:09,301 --> 00:00:12,095 ఈ ధారావాహికంలో వివరించబడిన అన్ని పాత్రలు మరియు సంఘటనలు పూర్తిగా కల్పితం. 2 00:00:12,179 --> 00:00:14,723 వాస్తవ సంఘటనలు లేదా మరణించిన లేదా జీవించిన వ్యక్తులుతో సారూప్యత 3 00:00:14,806 --> 00:00:15,933 పూర్తిగా యాదృచ్చికం. 4 00:00:17,643 --> 00:00:20,437 అమ్మాన్, జోర్డాన్. 5 00:00:23,607 --> 00:00:27,444 ఫ్లైట్ 159 అమ్మాన్ - న్యూఢిల్లీ 6 00:00:50,050 --> 00:00:51,301 నన్ను చూడనివ్వు. 7 00:00:53,846 --> 00:00:55,097 నీకెలా అనిపిస్తోంది? 8 00:00:57,391 --> 00:00:59,017 అంతా బాగానే అవుతుంది. భయపడకు. 9 00:01:08,360 --> 00:01:10,195 ఇది నేను చూసుకుంటానులే, పిసినారి. 10 00:01:10,821 --> 00:01:12,364 అబ్బా, ఈ అనుభవాన్ని ఆనందించు. 11 00:01:12,447 --> 00:01:14,408 ఎలాంటి అనుభవం? తన్నులు తినడమా? 12 00:01:15,409 --> 00:01:16,285 హలో? 13 00:01:16,368 --> 00:01:18,579 వారి దేశాలలో స్వలింగ సంపర్కుల్ని ఏం చేస్తారో తెలుసా? 14 00:01:18,662 --> 00:01:20,163 యోని, కంగారు పడకు, నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు. 15 00:01:21,039 --> 00:01:22,875 ఈ నల్ల దుస్తులు వేసుకున్న మహిళలతో నేనొక సెల్ఫీ తీసుకోవాలి. 16 00:01:22,958 --> 00:01:24,668 -ఆ జెల్లాబియాని ఏమంటారు? -బురఖా. 17 00:01:24,751 --> 00:01:25,878 అల్లరి చేయకు, షీరా. 18 00:01:25,961 --> 00:01:27,212 ఏమంటావు, అడగవచ్చని అంటావా? 19 00:01:32,217 --> 00:01:33,427 క్షమించండి. 20 00:01:33,510 --> 00:01:34,595 ధన్యవాదాలు. 21 00:01:40,893 --> 00:01:41,768 హే! 22 00:01:41,852 --> 00:01:42,895 మెల్లగా, బాబు. 23 00:01:42,978 --> 00:01:45,063 -అయ్యో, నన్ను క్షమించండి. -నువ్విది నా ముఖంలో పెట్టావు. 24 00:01:45,147 --> 00:01:46,899 -నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, సర్. -మెల్లగా. 25 00:01:46,982 --> 00:01:49,484 -అలాగే, అలాగే, సరే, నన్ను క్షమించండి. -సరే. 26 00:01:49,568 --> 00:01:50,819 నన్ను మీకు సహాయం చేయనివ్వండి. 27 00:01:50,903 --> 00:01:51,862 ఏంటి? 28 00:01:51,945 --> 00:01:52,905 నేను మీకు సహాయం చేస్తాను. 29 00:01:52,988 --> 00:01:55,574 -సరే. ధన్యవాదాలు. -పరవాలేదు. 30 00:01:55,657 --> 00:01:56,700 ఎక్స్క్యూజ్ మి. 31 00:02:02,539 --> 00:02:04,166 అతనికి నా మీద ఎంత కోపం వచ్చిందో చూసావా? 32 00:02:04,249 --> 00:02:05,167 అవును. 33 00:02:05,792 --> 00:02:06,877 దేవుడా. 34 00:02:07,669 --> 00:02:09,295 మన వద్ద ఎల్ ఆల్ కి టికెట్లు ఉన్నాయి. 35 00:02:09,378 --> 00:02:10,464 వాటి ధర వెయ్యి డాలర్లు. 36 00:02:10,547 --> 00:02:12,799 ఇవి సగం, అంటే, అది ఇండియాలో మరో రెండు నెలలు. 37 00:02:12,883 --> 00:02:15,719 నీకు బాగా అయింది. నువ్వు నీ సంచీతో అతని ముఖం మీద కొట్టావు. 38 00:02:15,802 --> 00:02:17,721 సరే. నేను నిన్నిక భరించలేను, సరేనా? 39 00:02:18,138 --> 00:02:19,306 -సరే. -సరే. 40 00:02:20,140 --> 00:02:21,308 నీకు ఉత్సాహంగా లేదా? 41 00:02:21,391 --> 00:02:23,101 -దేని కోసం? -ఉత్సాహం తెచ్చుకో, అది ఇండియా. 42 00:02:23,185 --> 00:02:24,478 మనం ఇండియా చేరినప్పుడు నేను ఉత్సాహంగా ఉంటాను. 43 00:02:24,561 --> 00:02:26,063 సరే, మనం ఒక సెల్ఫీ తీసుకుందాము. 44 00:03:13,443 --> 00:03:16,488 -లైట్లు ఆరిపోయాయా? -లేదు, అది టర్బ్యులెన్స్ అయి ఉంటుంది. 45 00:03:17,072 --> 00:03:18,240 ఏమంటున్నావు, టర్బ్యులెన్సా? 46 00:03:18,323 --> 00:03:20,993 లేడీస్, జెంటిల్మెన్, దయచేసి మీ సీట్ల వద్దకు వెళ్ళండి, 47 00:03:21,076 --> 00:03:22,327 మరియు మీ సీట్ బెల్టులు పెట్టుకోండి. 48 00:03:22,411 --> 00:03:25,414 లేడీస్, జెంటిల్మెన్, దయచేసి సీట్ బెల్టులు పెట్టుకోండి. ధన్యవాదాలు. 49 00:03:25,497 --> 00:03:27,749 -మీ సీట్ బెల్టులు పెట్టుకున్నారా? -ఇది నాది. 50 00:03:28,750 --> 00:03:30,169 మీరు మీ సీట్ బెల్టులు పెట్టుకోవాలి. 51 00:03:31,420 --> 00:03:32,629 హే, అది పరవాలేదు. 52 00:03:35,632 --> 00:03:36,633 సరే. 53 00:03:36,717 --> 00:03:39,970 లేడీస్, జెంటిల్మెన్, నేను మీ కాప్టెన్ ని మాట్లాడుతున్నాను. 54 00:03:40,053 --> 00:03:44,349 మేము ఈ సమయంలో మా ఇంజిన్లలో ఒకదానితో సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. 55 00:03:44,433 --> 00:03:47,978 భద్రతా దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా, మనం అరగంటలో 56 00:03:48,061 --> 00:03:50,564 టెహ్రాన్ సమీప విమానాశ్రయంలో దిగుతాము, 57 00:03:50,647 --> 00:03:54,735 భారతదేశానికి మీ విమాన ప్రయాణాన్ని కొనసాగించడానికి అక్కడ మిమ్మల్ని, మీ సామాను 58 00:03:54,818 --> 00:03:57,029 మరొక విమానానికి బదిలీ చేయబడతారు. 59 00:03:57,112 --> 00:04:00,657 మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే మా విమాన సిబ్బంది మీ సేవలో ఉన్నారు. 60 00:04:00,741 --> 00:04:02,618 -అతను "టెహ్రాన్" అన్నాడా? -ధన్యవాదాలు. 61 00:04:05,913 --> 00:04:06,997 వీల్లేదు. 62 00:04:09,041 --> 00:04:10,292 ఎక్స్క్యూజ్ మి. 63 00:04:10,375 --> 00:04:11,335 నన్ను క్షమించండి. 64 00:04:13,253 --> 00:04:15,464 -సర్... -సర్, దయచేసి మీరు మీ సీట్లో కూర్చోండి. 65 00:04:15,547 --> 00:04:18,966 ప్లీజ్, సర్, వినండి. నేను ఇజ్రాయెలీని. మేము ఇజ్రాయెలీలం. 66 00:04:19,051 --> 00:04:20,385 మేము టెహ్రాన్ లో దిగలేము. 67 00:04:20,469 --> 00:04:22,387 మాకు వేరే దారి లేదు. దయచేసి మీ సీటు వద్దకు వెళ్ళండి. 68 00:04:22,471 --> 00:04:26,600 లేదు, లేదు, మీ విమానంలో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారని, 69 00:04:26,683 --> 00:04:28,852 మేము టెహ్రాన్ లో దిగలేమని చెప్పండి, ప్లీజ్. 70 00:04:31,230 --> 00:04:34,107 ప్రయాణీకులందరూ కలిసి ప్రత్యామ్నాయ విమానానికి బదిలీ చేయబడతారని 71 00:04:34,191 --> 00:04:36,151 నా తరఫున మరియు కెప్టెన్ తరపున 72 00:04:36,235 --> 00:04:37,861 నేను మీకు భరోసా ఇవ్వగలను. 73 00:04:37,945 --> 00:04:39,154 వారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. 74 00:04:39,238 --> 00:04:41,698 వారు మనను అరెస్ట్ చేస్తారు, షీరా, నీకు అర్థం కావడం లేదా? 75 00:04:41,782 --> 00:04:43,784 ఇజ్రాయెలీలు ఇరాన్ నుంచి తిరిగి వెళ్ళరు. 76 00:04:43,867 --> 00:04:45,702 సర్. నేను కాప్టెన్ తో మాట్లాడతాను. 77 00:04:45,786 --> 00:04:47,079 దయచేసి మీరు మీ సీటు వద్దకు వెళ్ళండి. 78 00:04:47,496 --> 00:04:49,498 పద, శాంతించు, మనం కూర్చుందాం. 79 00:05:08,559 --> 00:05:09,852 నీ సీట్ బెల్ట్ పెట్టుకో. 80 00:05:30,455 --> 00:05:31,915 ఇది టెహ్రాన్ అనుకుంటావా? 81 00:05:35,252 --> 00:05:36,295 నాకు తెలియదు. 82 00:05:41,216 --> 00:05:42,509 నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను, షీరా. 83 00:06:52,704 --> 00:06:54,039 మీరు విమానం దిగాలి. 84 00:06:55,958 --> 00:06:57,292 లేదు, మేము వెళ్ళడం లేదు. 85 00:06:57,376 --> 00:06:58,460 మీరు వెళ్ళాలి. 86 00:06:59,253 --> 00:07:02,256 నేను మిమ్మల్ని రిపోర్టు చేయవలసి ఉంటుంది, అప్పుడు మిమ్మల్ని బలవంతంగా దింపుతారు. 87 00:07:03,090 --> 00:07:04,842 మీరలా జరగాలని అనుకోరు. 88 00:07:24,820 --> 00:07:26,572 ఇరాన్ కి స్వాగతం 89 00:07:38,834 --> 00:07:40,127 దయచేసి మీ పాస్పోర్టులు చూపించండి. 90 00:07:41,295 --> 00:07:42,379 ఏంటి? 91 00:07:42,462 --> 00:07:43,672 పాస్పోర్టులు. 92 00:07:55,434 --> 00:07:56,351 నాతో రండి. 93 00:08:15,245 --> 00:08:16,538 సరే. నీకు గుడ్ లక్. 94 00:08:16,997 --> 00:08:18,457 దేవుడి దయ ఉంటే, నిన్ను మళ్ళీ కలుస్తాను. 95 00:08:18,999 --> 00:08:20,042 దేవుడి దయ. 96 00:09:19,935 --> 00:09:21,895 షీరా... 97 00:09:21,979 --> 00:09:23,689 యోని, నాకు బాగోలేదు. 98 00:10:07,107 --> 00:10:08,650 నా భర్తకి నన్ను క్షమించమని చెప్పండి. 99 00:10:09,943 --> 00:10:11,486 నాకు వేరే దారి లేదు. 100 00:10:30,088 --> 00:10:30,923 ఎక్స్క్యూజ్ మి... 101 00:10:34,927 --> 00:10:36,428 నాకు నువ్వు తెలుసు. 102 00:10:36,762 --> 00:10:38,764 మనం గ్లిలాట్ లో ఒకే స్థావరంలో పని చేసేవాళ్ళం. 103 00:10:40,224 --> 00:10:41,600 ఇదేంటి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 104 00:10:41,683 --> 00:10:43,519 క్షమించండి... మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు... 105 00:10:43,602 --> 00:10:45,896 లేదు, నీకు అర్థం అవుతోంది. దయచేసి సహాయం చెయ్యండి. ఇక్కడ ఏమవుతోంది? 106 00:10:45,979 --> 00:10:47,231 మనం ఇరాన్ లో ఏం చేస్తున్నాం? 107 00:10:48,565 --> 00:10:49,816 ఇక్కడ ఏమవుతోంది? 108 00:10:50,734 --> 00:10:52,528 సర్, ఈ మహిళ నన్ను వేధిస్తోంది. 109 00:10:52,611 --> 00:10:54,404 ఆమెకి నా నుంచి ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. 110 00:10:55,155 --> 00:10:57,491 నన్ను క్షమించండి, మేడం. 111 00:10:59,618 --> 00:11:00,577 దయచేసి రండి. 112 00:11:00,661 --> 00:11:02,079 లేదు, ఆగండి. నేను... 113 00:11:02,162 --> 00:11:03,956 సరే, పదండి. 114 00:11:44,580 --> 00:11:46,039 ఎలా ఉన్నావు, జీలా? 115 00:11:47,332 --> 00:11:48,458 బాగానే ఉన్నాను. 116 00:11:50,002 --> 00:11:51,378 అంతా బాగానే అయ్యిందా? 117 00:11:55,632 --> 00:11:56,592 మంచిది. 118 00:12:00,596 --> 00:12:02,014 ఇప్పుడు నాకు కోడ్ లు కావాలి. 119 00:12:03,724 --> 00:12:05,058 అవి నా దగ్గర లేవు. 120 00:12:08,270 --> 00:12:09,188 ఏమంటున్నావు? 121 00:12:09,855 --> 00:12:12,316 కోడ్ లు ప్రతి రాత్రి 18:00 గంటలకు మార్చబడతాయి. 122 00:12:12,399 --> 00:12:14,109 నాకవి రాత్రి 18:00కే తెలుస్తాయి. 123 00:12:14,193 --> 00:12:16,320 నాకు తెలిసింది అది కాదు. 124 00:12:16,695 --> 00:12:18,113 నేను మసూద్ కి ఏం చెప్పానో నీకు తెలుసు కదా. 125 00:12:18,864 --> 00:12:21,158 మనం న్యూ ఢిల్లీలో దిగిన తరువాత కోడ్ లు మీకు అందుతాయి. 126 00:12:24,328 --> 00:12:25,412 నాకు అబద్ధం చెప్పకు! 127 00:12:25,495 --> 00:12:26,747 నేను చెప్పడం లేదు. 128 00:12:27,956 --> 00:12:29,958 నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? 129 00:12:30,792 --> 00:12:33,253 నేను ఇరాన్ నుంచి బయటపడుతున్నానని నాకు ఖచ్చితంగా తెలియాలి. 130 00:12:34,505 --> 00:12:36,548 నేను ఇక్కడ ఉండడం కన్నా చచ్చిపోవాలని కోరుకుంటాను. 131 00:12:38,967 --> 00:12:40,969 నా చేయి వదులు, లేకపోతే నేను అరుస్తాను. 132 00:13:04,993 --> 00:13:07,829 ఇజ్రాయెల్ - మొసాద్ హెడ్ క్వార్టర్స్ 133 00:13:17,673 --> 00:13:21,635 అయితే జోర్డేనియన్ ప్లేన్ వ్యవస్థలు మన నియంత్రణలోనే ఉన్నాయా? 134 00:13:22,636 --> 00:13:24,763 అద్భుతం. నాకు సమాచారం ఇస్తూ ఉండండి. 135 00:13:26,557 --> 00:13:28,058 ఒక్క క్షణం. 136 00:13:28,141 --> 00:13:30,018 టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ఫోన్ వచ్చింది. 137 00:13:37,067 --> 00:13:38,068 గుడ్ మార్నింగ్, సర్. 138 00:13:38,610 --> 00:13:39,695 మీరు ఎలా ఉన్నారు? 139 00:13:39,778 --> 00:13:41,405 దేవుడి దయ. 140 00:13:41,488 --> 00:13:43,323 ఈ ఉదయం వాతావరణం విషయంలో అదృష్టం కలిసొచ్చింది. 141 00:13:44,032 --> 00:13:45,325 అది వినడానికి బాగుంది. 142 00:13:45,409 --> 00:13:47,119 అవును, మేము మీతో ఉన్నాము. 143 00:13:53,667 --> 00:13:54,751 అలాగే. 144 00:13:55,294 --> 00:13:56,503 మేమది చూసుకుంటాము. 145 00:13:58,964 --> 00:13:59,965 ఆ ప్రయాణీకుడు అబద్ధం చెప్పాడు, 146 00:14:00,048 --> 00:14:01,967 వారు ఢిల్లీలో దిగిన తరువాతే మనకు కోడ్ లు దొరుకుతాయి. 147 00:14:02,050 --> 00:14:03,760 దాని అర్థం మనకు నాలుగు గంటల ఆలస్యం ఉంటుంది. 148 00:14:03,844 --> 00:14:06,305 మనకు నాలుగు గంటల సమయం లేదు పైలట్ లకు ఇప్పటికే విషయం చెప్పడం అయిపోయింది. 149 00:14:06,388 --> 00:14:08,515 ఆ కోడ్ లు సంపాదించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. 150 00:14:08,599 --> 00:14:10,392 తమార్ అది చూసుకోగలదని అనుకుంటాను. 151 00:14:11,226 --> 00:14:13,103 అందుకనే మనం ఒక హాకర్ ని పంపాము. 152 00:14:13,187 --> 00:14:14,563 ఆ ఇద్దరు ఇజ్రాయెలీల సంగతి ఏంటి? 153 00:14:14,646 --> 00:14:16,064 వారిని ప్రశ్నించడం కోసం ఆపారు. 154 00:14:16,148 --> 00:14:18,567 వారు చివరి నిమిషంలో టికెట్లు కొని ప్లేన్ ఎక్కారు. 155 00:14:19,193 --> 00:14:21,195 మాకు దాని గురించి ఫ్లైట్ బయలు దేరడానికి కేవలం 15 నిమిషాల ముందు తెలిసింది. 156 00:14:21,612 --> 00:14:22,571 మైక్. 157 00:14:22,654 --> 00:14:24,573 నాకు వారిద్దరి పూర్తి ప్రొఫైల్స్ కావాలి. 158 00:14:29,161 --> 00:14:30,537 దయచేసి కూర్చోండి. 159 00:14:36,835 --> 00:14:39,338 ఇది పెట్టుకోండి. మీ జుట్టు కప్పుకోండి. 160 00:14:41,673 --> 00:14:43,342 ఇంకా దయచేసి, మీ జాకెట్ మూసుకోండి. 161 00:14:45,302 --> 00:14:46,637 ఇక్కడే ఉండండి, సరేనా? 162 00:14:46,720 --> 00:14:47,554 రండి. 163 00:15:01,318 --> 00:15:03,111 నా స్థావరం నుంచి ఒక ఆఫీసర్ ని నేను బాత్ రూమ్ లో చూసాను. 164 00:15:04,863 --> 00:15:06,823 నీకేమైనా మతి పోయిందా? 165 00:15:07,282 --> 00:15:09,368 నేను చెప్తున్నాను, యోని, నాకామె తెలుసు. 166 00:15:09,451 --> 00:15:12,788 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగాఆమెకు ఎంఐడి హెడ్ అత్యుత్తమ అధికారి అవార్డు ఇచ్చారు. 167 00:15:12,871 --> 00:15:14,289 ఆమె అందంగా ఉంటుంది, ఆమెను నేను ఒక లక్ష సార్లు చూసి ఉంటాను. 168 00:15:14,373 --> 00:15:16,542 -ఒక లక్ష సార్లు... -చాలు, నాకు దాని గురించి వినాలని లేదు... 169 00:15:16,625 --> 00:15:18,418 -యోని, విను... -ఆపు! 170 00:15:27,010 --> 00:15:28,679 మనను ఏం చేస్తారంటావు? 171 00:15:28,762 --> 00:15:29,763 నాకు తెలియదు. 172 00:15:31,098 --> 00:15:32,140 ఏంటి? 173 00:15:32,224 --> 00:15:33,725 నాకు తెలియదు, యోని. ఇక ఆపు 174 00:15:37,271 --> 00:15:38,272 నాకు తెలుసు. 175 00:15:39,565 --> 00:15:41,942 మనం ఆ ఫ్లైట్ ఎక్కి ఉండాల్సింది కాదని నాకు తెలుసు. 176 00:16:47,049 --> 00:16:49,426 ఇద్దరు ఇజ్రాయెలీలు ఎయిర్పోర్ట్ వద్ద నిలిపి వేయబడ్డారు 177 00:16:49,510 --> 00:16:51,803 బదిలీ తరువాత ఆ అమ్మాయి నన్ను కలిసింది 178 00:16:51,887 --> 00:16:53,347 కానీ మనం బాగానే ఉన్నామనుకుంటాను 179 00:17:06,777 --> 00:17:08,069 ఒక్క నిమిషం. 180 00:17:09,445 --> 00:17:11,865 ఇది చాలా బాగుంది. 181 00:17:17,454 --> 00:17:18,288 ఏంటి? 182 00:17:19,957 --> 00:17:20,958 ఏమంటున్నావు? 183 00:17:22,000 --> 00:17:24,627 మీరు ఒక నిమిషం చింతించటం ఆపలేరా? 184 00:17:25,045 --> 00:17:27,798 పరవాలేదండి. అంతా బాగానే అవుతుంది. 185 00:17:27,881 --> 00:17:29,007 నన్నేనా? 186 00:17:29,550 --> 00:17:31,009 నాకు నీ గురించి ఆందోళనగా ఉంది... 187 00:17:31,718 --> 00:17:35,138 నువ్వు చూస్తున్న ఆ హారం ధర గురించి నాకు ఆందోళనగా ఉంది. 188 00:17:37,057 --> 00:17:38,141 నీకిది కావాలా? 189 00:17:38,225 --> 00:17:39,476 ఇక వద్దు. 190 00:17:40,185 --> 00:17:41,353 అబ్బా... పెట్టుకుని చూడు. 191 00:17:41,436 --> 00:17:42,396 పరవాలేదు... 192 00:17:42,479 --> 00:17:43,605 పెట్టుకో... 193 00:17:49,069 --> 00:17:50,487 ఎక్స్క్యూజ్ మి. నేనిది మాట్లాడాలి. 194 00:17:51,488 --> 00:17:53,031 నువ్వు పెట్టుకుని చూడు. 195 00:17:53,115 --> 00:17:54,491 నేనిక్కడే ఉన్నాను. కేవలం రెండు నిమిషాలు. 196 00:17:55,367 --> 00:17:56,368 చెప్పు, అలీ. 197 00:17:56,451 --> 00:17:58,495 హలో, సర్. ఎలా ఉన్నారు? 198 00:17:58,579 --> 00:18:01,790 మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు క్షమించండి. మీరు విమానాశ్రయంలో ఉన్నారని నాకు తెలుసు. 199 00:18:01,874 --> 00:18:03,458 ఫోన్ ఎందుకు చేసావు? విషయానికి రా. 200 00:18:03,542 --> 00:18:07,629 జోర్డాన్ నుంచి వచ్చిన ఒక విమానం ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ చేసింది. 201 00:18:07,713 --> 00:18:11,175 విమానంలో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారు, వారిని ప్రత్యేక విభాగంలో నిలిపి ఉంచారు. 202 00:18:11,258 --> 00:18:12,885 మేము ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాము. 203 00:18:12,968 --> 00:18:14,178 వద్దు, అక్కడే ఉండండి. 204 00:18:14,636 --> 00:18:15,637 అది మీ పని కాదు. 205 00:18:16,263 --> 00:18:17,139 సరే, సర్. 206 00:18:17,222 --> 00:18:19,099 నేను చేస్తాను. సరే, సరే. 207 00:18:20,601 --> 00:18:22,769 నేను మీకు వేరే ఏమైనా చేయగలనా? 208 00:18:24,396 --> 00:18:25,397 అయితే? 209 00:18:26,273 --> 00:18:27,274 చాలా బాగుంది! 210 00:18:27,858 --> 00:18:29,526 ఏమైంది? ఎవరది? 211 00:18:29,943 --> 00:18:32,946 ఏమీ లేదు, అది అలీ. నేను... 212 00:18:33,030 --> 00:18:35,407 నేనిక్కడ విమానాశ్రయంలో చేయవల్సిన పని ఒకటుంది. 213 00:18:35,490 --> 00:18:38,118 అందుకు ఎక్కువ సేపు పట్టదు. నేను సమాయనికి వచ్చేస్తాను. సరేనా? 214 00:18:38,994 --> 00:18:40,370 నేను కాదంటే? 215 00:18:42,873 --> 00:18:44,791 సరే. మిమ్మల్ని గేట్ దగ్గర కలుస్తాను. 216 00:18:44,875 --> 00:18:47,044 సరే. నేను తొందరగా వచ్చేస్తాను. 217 00:18:47,127 --> 00:18:48,879 సరే, వెళ్ళండి. సరే. 218 00:18:56,428 --> 00:18:59,014 మీరు ఈ అణు ఒప్పందం గురించి ఏమనుకుంటారు? 219 00:18:59,932 --> 00:19:04,645 డబ్బు ఒక్క రోజులో పావు వంతు విలువ కోల్పోతుంటే ఈ అణు బాంబులు ఎవరికి కావాలి? 220 00:19:06,230 --> 00:19:07,272 అవును. 221 00:19:08,065 --> 00:19:11,777 నేను ప్రతి నెలా ఎక్కువే సంపాదిస్తున్నా, గత నెల సంపాదించిన దానిలో సగమే మిగులుతుంది. 222 00:19:11,860 --> 00:19:14,530 కానీ అధికారంలో ఉన్నవారు మేము చచ్చినా, బతికినా పట్టించుకోరు. 223 00:19:20,244 --> 00:19:22,079 మీ ఊరు ఏది? మీరు ఎక్కడ పెరిగారు? 224 00:19:23,121 --> 00:19:24,623 నేను టెహ్రాన్ లో పెరిగాను. 225 00:19:25,916 --> 00:19:27,042 ఎక్కడ? 226 00:19:28,502 --> 00:19:29,545 గార్డెన్ దగ్గర. 227 00:19:30,212 --> 00:19:31,880 ఓహ్, చాలా మంచి పరిసరాలు... 228 00:19:31,964 --> 00:19:34,091 నా కుటుంబం అక్కడే ఉంది, అజీజీ కుటుంబం. 229 00:19:35,175 --> 00:19:36,927 మా పొరుగింటి వారి పేరు అజీజీ. 230 00:19:37,010 --> 00:19:40,472 నిజంగా? అంటే, వారిది చాలా పెద్ద వంశం... 231 00:19:40,556 --> 00:19:42,140 ఖోదాదాడ్ కుటుంబం. 232 00:19:42,516 --> 00:19:45,143 వారి అబ్బాయి జాతీయ టీమ్ లో సాకర్ ఆడాడు. 233 00:19:45,227 --> 00:19:48,021 కాదు, వారు కాదు. వేరే అజీజీ కుటుంబం. 234 00:19:48,856 --> 00:19:50,649 మీరు ఏమీ అనుకోకపోతే, మీ భాషలో కొంత యాస ఉంది. 235 00:19:52,651 --> 00:19:55,445 మా నాన్నగారి వ్యాపారం వలన మేము ప్రపంచమంతా తిరిగాము. 236 00:19:55,946 --> 00:19:57,573 మేము చివరికి కతార్ లో ఉంటున్నాము. 237 00:19:58,031 --> 00:20:00,284 బాగుంది! మీకు చాలా బాగుంది! 238 00:20:11,753 --> 00:20:12,838 ఏమవుతోంది? 239 00:20:13,505 --> 00:20:15,090 వారు ఎవరినో ఉరి తీస్తున్నారు. 240 00:20:30,647 --> 00:20:31,982 అతనేం చేసాడు? 241 00:20:32,941 --> 00:20:34,568 అతనొక బ్యాంక్ మానేజర్. 242 00:20:34,651 --> 00:20:38,280 చమురు నిధులు అపహరించినందుకు అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. 243 00:20:57,007 --> 00:20:57,883 ఇదుగోండి. 244 00:21:09,770 --> 00:21:10,604 ధన్యవాదాలు. 245 00:21:11,021 --> 00:21:12,231 ఉంచుకోండి, పరవాలేదు. 246 00:21:14,858 --> 00:21:18,987 ఇలాంటి దారుణాలు చూడడానికి జనాలు వస్తారంటే నమ్మలేకపోతున్నాను. 247 00:23:15,479 --> 00:23:16,647 స్వాగతం. 248 00:23:18,357 --> 00:23:19,399 ధన్యవాదాలు. 249 00:23:20,025 --> 00:23:21,276 జీలా ఎలా ఉంది? 250 00:23:22,277 --> 00:23:23,320 ఆమె బాగానే ఉంది. 251 00:23:24,071 --> 00:23:25,822 అంతా ఎలా జరిగింది? 252 00:23:25,906 --> 00:23:27,449 సమస్యలేవీ ఎదురవలేదు కదా? 253 00:23:27,533 --> 00:23:28,992 అంతా బాగానే ఉంది. 254 00:23:29,493 --> 00:23:30,744 సమస్యలేవీ లేవు. 255 00:23:33,080 --> 00:23:34,873 మీరు నాకు నా గది చూపిస్తారా? 256 00:23:36,124 --> 00:23:37,251 తప్పకుండా. 257 00:23:39,586 --> 00:23:40,671 నాతో రండి. 258 00:23:50,514 --> 00:23:52,558 జీలా ఆఫీసుకు ఈ దుస్తులు వేసుకుంటుంది. 259 00:23:52,641 --> 00:23:53,892 సరే. ధన్యవాదాలు. 260 00:23:55,811 --> 00:23:58,564 మీరు తినడానికి రావచ్చు. నేను మన కోసం వంట చేసాను. 261 00:23:59,147 --> 00:24:00,941 ధన్యవాదాలు, నాకు నిజంగా ఆకలిగా లేదు. 262 00:24:01,024 --> 00:24:02,109 ఎందుకు? అది బాగుంది. 263 00:24:02,192 --> 00:24:05,362 ధన్యవాదాలు. నేనిప్పుడు తయారవ్వాలి. 264 00:24:08,657 --> 00:24:09,616 అవును. 265 00:24:34,057 --> 00:24:35,309 అది ఆమేనా? 266 00:24:35,392 --> 00:24:36,435 స్పీకర్ లో పెట్టు. 267 00:24:37,769 --> 00:24:38,645 హలో. 268 00:24:38,729 --> 00:24:40,355 గుడ్ ఆఫ్టర్నూన్. 269 00:24:40,439 --> 00:24:41,732 హలో. 270 00:24:42,482 --> 00:24:43,692 వాతావరణం ఎలా ఉంది? 271 00:24:44,651 --> 00:24:45,819 బాగానే ఉంది. 272 00:24:45,903 --> 00:24:47,654 మంచిది, మంచిది. 273 00:24:47,738 --> 00:24:49,156 నువ్వు ఇంటికి చేరావా? 274 00:24:52,242 --> 00:24:53,243 చేరాను. 275 00:24:54,286 --> 00:24:55,704 అతను అక్కడే ఉన్నాడా? 276 00:24:56,872 --> 00:24:58,123 ఉన్నాడు, అతనికి కొంచెం భయంగా ఉంది. 277 00:24:58,207 --> 00:25:01,168 మీరు మారారని విమానాశ్రయంలోని ఆ ఇజ్రాయెలీ అనుమానించిందా? 278 00:25:02,377 --> 00:25:03,754 లేదనుకుంటాను, ఆమె... 279 00:25:03,837 --> 00:25:06,173 నిజానికి, ఆమె భయపడి ఉంది. వారామెని ప్రశ్నించడానికి తీసుకువెళ్ళారు. 280 00:25:07,508 --> 00:25:08,717 మనం ముందుకు వెళుతున్నామా? 281 00:25:09,134 --> 00:25:10,385 జీలా మనకు కోడ్ లు ఇవ్వలేదు. 282 00:25:11,595 --> 00:25:13,472 వాటిని తప్పించి చేయగల దారి ఏమైనా ఉందా? 283 00:25:17,851 --> 00:25:19,353 నేను చూడాలి... 284 00:25:19,436 --> 00:25:21,104 ఉందేమో. బహుశా ఉందేమో. 285 00:25:21,688 --> 00:25:22,606 ఎలా? 286 00:25:23,148 --> 00:25:25,234 నాకు తెలిసిన ఒక ఇరానియన్ హాకర్ ఉన్నాడు. 287 00:25:25,692 --> 00:25:26,693 అతనెవరు? 288 00:25:27,069 --> 00:25:29,321 నాకు తెలిసిన వారిలో ఒకడు, అతను ప్రశ్నలేమీ అడగడు, కాకపోతే... 289 00:25:29,404 --> 00:25:30,489 అతనికి కేవలం డబ్బు కావాలి. 290 00:25:30,948 --> 00:25:33,575 సరే, మంచిది. మాకు సమాచారం ఇస్తూ ఉండు. 291 00:25:42,793 --> 00:25:43,836 ఏమవుతోంది? 292 00:25:43,919 --> 00:25:45,921 ఆమె దాన్ని హాక్ చేయడానికి మీరు సిద్షంగా ఉన్నారా? 293 00:25:46,004 --> 00:25:46,880 ఉన్నాము, సర్. 294 00:25:46,964 --> 00:25:49,174 ఆమె ఇరానియన్ విమాన నిరోధక వ్యవస్థతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన తర్వాత, 295 00:25:49,258 --> 00:25:51,176 ఆమె సృష్టించిన కనెక్షన్ ను ఆమె ఆక్టివేట్ చేయాలి, 296 00:25:51,260 --> 00:25:53,637 అప్పుడు నేను రియాక్టర్ చుట్టూ ఇరానియన్ రేడార్ ను నియంత్రించగలను. 297 00:25:53,720 --> 00:25:55,514 నేను దానికి ఏం చూడమని చెబితే, అది దాన్నే చూస్తుంది. 298 00:25:55,597 --> 00:25:57,516 పైలట్ లకు ఎంత సమయం ఉంటుంది? 299 00:25:58,350 --> 00:26:01,144 విమాన నిరోధక కాల్పులు లేకపోతే, బాంబు దాడులకు కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. 300 00:26:11,029 --> 00:26:13,073 -వారిని వేరు చేయండి -అలాగే, సర్. 301 00:26:13,156 --> 00:26:14,157 ఇక్కడ. 302 00:26:16,493 --> 00:26:17,703 రా. 303 00:26:51,361 --> 00:26:55,324 మీరు ఇక్కడికి పొరపాటుగా వచ్చారని నాకు తెలిసింది. 304 00:26:55,991 --> 00:26:56,825 అవును. 305 00:26:56,909 --> 00:26:58,160 అది పరవాలేదు. 306 00:26:58,702 --> 00:26:59,870 ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 307 00:26:59,953 --> 00:27:03,332 మాకు మిమ్మల్ని ఇక్కడ అవసరం ఉన్న దాని కన్నా ఎక్కువ సేపు ఉంచాలని లేదు. 308 00:27:04,249 --> 00:27:09,213 కానీ మీరు శత్రు దేశ పౌరులు అవడం వలన... 309 00:27:12,090 --> 00:27:15,677 నేను మీ ఇద్దరితో ఒక క్లుప్త సంభాషణ చేయవలసి ఉంటుంది. 310 00:27:16,261 --> 00:27:18,972 కానీ... ఆ జోర్డేనియన్ విమానం మా కోసం ఆగుతుందా? 311 00:27:19,056 --> 00:27:21,308 అది పరవాలేదు. వారు ఆగుతారు. 312 00:27:23,519 --> 00:27:26,104 ఇజ్రాయెలీ సైన్యంలో మీరు ఏం చేసేవారు? 313 00:27:28,190 --> 00:27:31,193 హీబ్రూలో దాన్ని మాశక్తి టాష్ అంటారు. 314 00:27:31,944 --> 00:27:34,571 ఇంట్లో సమస్యలు ఉన్న సైనికులకు నేను సహాయం చేస్తాను, 315 00:27:34,655 --> 00:27:36,782 అంటే వారికి డబ్బు లేకపోయినా లేదా... 316 00:27:36,865 --> 00:27:38,617 లేక వారి తల్లిదండ్రులలో ఎవరైనా మరణించడం లాంటివి. 317 00:27:39,660 --> 00:27:41,119 మీరు ఎక్కడ ఉండేవారు? 318 00:27:41,703 --> 00:27:43,455 మా ఇంటి దగ్గర, టెల్ అవీవ్ లో. 319 00:27:43,539 --> 00:27:46,458 మీరు క్లాసిఫైడ్ సమాచారంతో వ్యవహరించేవారా? 320 00:27:46,542 --> 00:27:47,835 లేదు, లేదు, లేదు. 321 00:27:47,918 --> 00:27:51,380 ఎవరి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు అన్నవి తప్ప వేరే ఏమీ లేదు. సరేనా? 322 00:27:54,049 --> 00:27:57,719 మీరు జోర్డాన్ నుంచి ఎందుకు వెళుతున్నారు? 323 00:27:59,012 --> 00:28:01,265 అది ఖర్చు తక్కువ, అది కేవలం సగం ధర. 324 00:28:05,978 --> 00:28:06,895 హలో. 325 00:28:06,979 --> 00:28:09,439 వారు 20 నిమిషాలలో గేటు మూసేస్తున్నారు. మీరు వస్తున్నారా? 326 00:28:09,523 --> 00:28:10,774 నేను రెండు నిమిషాల్లో అక్కడుంటాను. 327 00:28:12,067 --> 00:28:16,905 వారిని ఆపు, వారికి నేనెవరో చెప్పు, ఒక భద్రతా సమస్య వచ్చిందని చెప్పు. 328 00:28:17,531 --> 00:28:18,782 నేను ఇప్పుడే వస్తున్నాను. 329 00:28:18,866 --> 00:28:22,911 వారికి మీరు ఎవరు అన్నది అనవసరం. 300 మంది ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుంటున్నారు! 330 00:28:24,538 --> 00:28:25,831 నేను రెండు నిమిషాలలో అక్కడుంటాను. 331 00:28:31,837 --> 00:28:32,838 ధన్యవాదాలు. 332 00:28:33,797 --> 00:28:36,175 ఇది వారు మాట్లడుకుంటున్న దాని అనువాదం, సర్. 333 00:28:38,093 --> 00:28:40,137 షీరా: నా స్థావరం నుంచి ఒక ఆఫీసర్ ని నేను బాత్ రూమ్ లో చూసాను. 334 00:28:40,220 --> 00:28:41,305 యోని: నీకేమైనా మతి పోయిందా? 335 00:28:44,808 --> 00:28:46,018 సరే. ధన్యవాదాలు. 336 00:29:06,538 --> 00:29:07,581 షీరా... 337 00:29:08,874 --> 00:29:09,958 ఏంటి? 338 00:29:10,042 --> 00:29:12,544 ఆ విమాన సహాయకురాలితో బాత్రూమ్ లో ఏమైంది? 339 00:29:14,755 --> 00:29:15,756 ఏంటి? 340 00:29:16,548 --> 00:29:19,384 ఒక విమాన సహాయకురాలితో నీకు బాత్రూం లో 341 00:29:19,468 --> 00:29:21,637 ఏదో సంఘటన జరిగిందని విన్నాను. 342 00:29:22,846 --> 00:29:26,517 నువ్వు మాట్లాడడం ఆ సెక్యూరిటీ గార్డు చూసాడు. 343 00:29:27,684 --> 00:29:29,353 అయితే, మీరు దేని గురించి మాట్లాడుకున్నారు? 344 00:29:31,897 --> 00:29:34,233 నాకు ఆమె యూనిఫాం పట్ల కుతూహలంగా అనిపించింది. 345 00:29:37,027 --> 00:29:41,573 అయితే... నువ్వు శత్రు దేశంలో అరెస్ట్ చేయబడ్డావు... 346 00:29:42,074 --> 00:29:45,953 ఒక నిమిషం క్రితం నువ్వు భయంతో కళ్ళు తిరిగి పడిపోబోయావు, 347 00:29:46,036 --> 00:29:49,581 అకస్మాత్తుగా నీకు ఆమె యూనిఫాం పట్ల కుతూహలంగా అనిపించిందా? 348 00:29:51,291 --> 00:29:55,337 అవును, సర్... నాకు ఆసక్తిగా అనిపించింది ఆమె కొంచెం ఒత్తిడిలో ఉంది. 349 00:29:56,797 --> 00:30:00,008 ఓహ్. ఆ, ఆమె ఒత్తిడిలో ఎందుకుంటుంది? 350 00:30:00,092 --> 00:30:01,260 నాకు తెలియదు సర్, ఆమెనే అడగండి. 351 00:30:05,973 --> 00:30:07,766 మీరు యూనిఫాం గురిచి మాట్లాడుకోలేదు. 352 00:30:08,267 --> 00:30:09,768 మీరు దేని గురించి మాట్లాడుకున్నారు? 353 00:30:09,852 --> 00:30:11,353 నీ స్నేహితుడు తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదు? 354 00:30:12,354 --> 00:30:15,107 -ఏంటి? -ఆ విమాన సహాయకురాలితో ఏమైంది? 355 00:30:15,691 --> 00:30:17,734 నీ స్నేహితుడికి వినాలని లేదన్న ఏ విషయన్ని 356 00:30:17,818 --> 00:30:19,027 నువ్వు చెప్పాలనుకున్నావు? 357 00:30:19,862 --> 00:30:22,990 నేను మొసాద్ లేదా అలాంటి దాని నుంచీ కాదు, నేను ఇండియాకి వెళుతున్నాను. 358 00:30:24,157 --> 00:30:25,534 నువ్వు నాకు అబద్దం చెబుతూ ఉంటే... 359 00:30:27,327 --> 00:30:29,413 నువ్వు ఇంటికి ప్రాణాలతో వెళ్ళవు. 360 00:30:35,544 --> 00:30:37,129 నాకు ఆమె తెలుసని అనుకున్నాను. 361 00:30:38,630 --> 00:30:39,715 ఎలా? 362 00:30:51,643 --> 00:30:54,104 నీకామె ఎలా తెలుసు? ఆమె పేరేంటి? 363 00:30:57,774 --> 00:30:59,693 ఆ... నాకు ఆమె పేరు గుర్తు లేదు... 364 00:31:00,527 --> 00:31:01,778 ఆమె నాకు స్థావరం నుంచీ తెలుసు. 365 00:31:01,862 --> 00:31:03,655 నువ్వు ఏ స్థావరంలో పని చేసావు? 366 00:31:03,739 --> 00:31:04,907 ఏ మిలిటరీ యూనిట్? 367 00:31:05,574 --> 00:31:08,243 అది 8200. 368 00:31:08,327 --> 00:31:09,578 అది ఇంటలిజెన్స్ యూనిట్. 369 00:31:09,661 --> 00:31:12,080 నాకు 8200 అంటే ఏంటో తెలుసు. 370 00:31:12,164 --> 00:31:14,249 8200లో ఆమె ఉద్యోగం ఏమిటి? 371 00:31:14,333 --> 00:31:16,960 ఆమెకి ఎంఐడి హెడ్ నుంచి అవార్డు ఎందుకు లభించింది? 372 00:31:17,044 --> 00:31:19,129 నాకిదంతా తెలియదు, ఎందుకంటే... 373 00:31:19,213 --> 00:31:21,465 నేను పని చేసింది కేవలం సైనికుల సంక్షేమం కోసం. 374 00:31:21,548 --> 00:31:25,010 8200 తో పని చేసే ఆఫీసర్ 375 00:31:25,093 --> 00:31:27,596 టెహ్రాన్ విమానాశ్రయంలో ఒక బాత్ రూమ్ లో ఎందుకుంటుంది? 376 00:31:27,679 --> 00:31:28,931 నాకు తెలియదు! 377 00:31:29,014 --> 00:31:30,599 నువ్వు నాకు దానికి సమాధానం చెబితే... 378 00:31:31,642 --> 00:31:32,643 నేను నిన్ను వెళ్లనిస్తాను. 379 00:31:32,726 --> 00:31:35,896 అది ఆమె అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే ఆమె ఇంగ్లీషులో సమాధానం ఇచ్చింది, 380 00:31:35,979 --> 00:31:38,398 ఆమె నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలియదని చెప్పింది. 381 00:31:39,233 --> 00:31:42,069 అందుకని నేనది ఊహించుకున్నానేమో. ఎవరినో చూసి ఎవరో అనుకున్నాను. 382 00:31:55,457 --> 00:31:57,084 డి-చాట్ సిక్ బాయ్ చోటుకు స్వాగతం 383 00:31:57,167 --> 00:31:59,837 మీకు నేను కావాలంటే ఈ గణిత పొడుపు కథని పరిష్కరించాలి 384 00:32:01,004 --> 00:32:02,047 అతను చాలా కోపం తెప్పిస్తాడు. 385 00:32:08,428 --> 00:32:10,347 షకీరా ఆన్లైన్ లో ఉంది 386 00:32:10,430 --> 00:32:12,891 సిక్-బాయ్: షకీరా! చాలా కాలమైంది... 387 00:32:13,934 --> 00:32:16,061 షకీరా: ఊర్లోకి ఎవరొచ్చారో చెప్పుకో... 388 00:32:16,144 --> 00:32:18,063 సిక్-బాయ్: నువ్వు నాకు మాట ఇచ్చిన ఆ డేట్ సంగతి ఏంటి? 389 00:32:18,939 --> 00:32:21,233 షకీరా: షకీరాతో డేట్ ఒక బహుమానం... అది నువ్వింకా గెలుచుకోలేదు. 390 00:32:23,235 --> 00:32:26,029 సిక్-బాయ్: అయితే షకీరాతో డేట్ కోసం నేను ఏం చెయ్యాలి? 391 00:32:27,281 --> 00:32:31,118 షకీరా: నేనొక ఎలెక్ట్రిక్ కంపెనీలో ఏదో చెయ్యాలని అనుకుంటున్నానని అనునుకుందాము. 392 00:32:32,202 --> 00:32:34,788 కానీ సర్వర్ ఫార్మ్ కోడ్ లు నా దగ్గర లేవు... 393 00:32:34,872 --> 00:32:37,416 సిక్-బాయ్: ఆ కోడ్ లకు బదులుగా ఒక డేట్? 394 00:32:40,502 --> 00:32:41,753 షకీరా: సరే. 395 00:32:47,301 --> 00:32:53,056 ఆన్ బోర్డ్ కంప్యూటర్ లో సమస్యలు పరిష్కరింబడ్డాయి. 396 00:32:53,140 --> 00:32:57,895 ఇప్పుడు బోర్డింగ్ చేస్తున్నాము, దయచేసి మీ గేటు వద్దకు రండి. 397 00:33:06,862 --> 00:33:08,071 చెప్పు, ఫరాజ్. 398 00:33:08,155 --> 00:33:09,406 సర్. 399 00:33:09,489 --> 00:33:12,326 ఆ జోర్డేనియన్ విమానంలో వచ్చిన ఆ ఇద్దరు ఇజ్రాయెలీల విషయంలో 400 00:33:12,409 --> 00:33:14,745 నేను విమానాశ్రయంలో ఉన్నాను, 401 00:33:14,828 --> 00:33:16,246 అవును. నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. 402 00:33:16,997 --> 00:33:22,836 ఒక ఇరానియన్ ఎయిర్ లైన్ ఎయిర్ హోస్టెస్ యూనిఫాంలోఉన్న 403 00:33:22,920 --> 00:33:26,423 ఒక మహిళా ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ని చూసాననుకున్నానని చెప్పింది. 404 00:33:26,507 --> 00:33:28,217 అది నీకు సంభవమైనదిగా అనిపిస్తోందా? 405 00:33:28,300 --> 00:33:29,676 నాకు తెలియదు. 406 00:33:29,760 --> 00:33:33,222 ఈ ఇజ్రాయెలీ, నమ్మదగిన వ్యక్తిలా ఉందా? 407 00:33:36,391 --> 00:33:39,186 ఆమె అది కల్పించి ఎందుకు చెబుతుంది? 408 00:33:39,269 --> 00:33:43,148 అది నిజమని మనం అనుకుంటే, అందులో ఆమెకి ఏదైనా భాగం ఉందనుకుంటావా? 409 00:33:43,649 --> 00:33:45,943 ఆమె అక్కడ ఉండకూడదు. 410 00:33:46,026 --> 00:33:50,864 అది నా చేతుల్లో ఉంటే, కనీసం నేనామెని రాత్రంతా ఉంచుతాను. 411 00:33:50,948 --> 00:33:52,741 ఆమెకి వేరే ఏమైనా గుర్తొస్తుందేమో. 412 00:33:54,117 --> 00:33:55,077 సరే. 413 00:33:56,745 --> 00:34:00,207 ఆమె మనకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుందనిపిస్తోంది. 414 00:34:00,290 --> 00:34:03,335 మనకు ఇప్పుడొక అంతర్జాతీయ సంఘటన అవసరం లేదు. 415 00:34:03,418 --> 00:34:06,421 వారిని వెళ్ళనివ్వండి. వారిని వారి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కనివ్వండి. 416 00:34:08,507 --> 00:34:11,885 నువ్వు నీ భార్యతో పారిస్ కి వెళ్ళడానికి విమానాశ్రయంలో ఉన్నావు కదా? 417 00:34:11,969 --> 00:34:13,428 అవును. 418 00:34:13,512 --> 00:34:17,099 నువ్వు నీ భార్య దగ్గరకు వెళ్ళు, దాన్ని అలీని చూసుకోనివ్వు. 419 00:34:17,181 --> 00:34:18,809 గుడ్ లక్. 420 00:34:18,891 --> 00:34:19,851 నేను ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాను. 421 00:34:20,853 --> 00:34:22,271 ధన్యవాదాలు. 422 00:34:34,699 --> 00:34:35,701 సయీద్. 423 00:34:36,659 --> 00:34:42,165 ఆ జోర్డేనియన్ విమానం ఇక్కడ దిగిన సమయం నుంచి 424 00:34:42,248 --> 00:34:45,085 నాకు మహిళల బాత్ రూముల సెక్యూరిటీ ఫుటేజ్ కావాలి. 425 00:34:45,168 --> 00:34:46,837 -అలాగే, సర్. -అది ఎక్కడుంది? 426 00:35:34,885 --> 00:35:36,762 నువ్వు కొంచెం ఆమెలా ఉన్నావు, నీకది తెలుసా? 427 00:35:39,181 --> 00:35:40,474 అది ఒక పొగడ్త. 428 00:35:41,600 --> 00:35:43,685 మీ భార్య చాలా అందంగా ఉంటుంది. 429 00:35:45,771 --> 00:35:47,147 ఇదంతా ఆమె ఆలోచన. 430 00:35:48,357 --> 00:35:51,944 ముందు నేను ఒప్పుకోలేదు, కానీ ఆమె పట్టుబట్టింది. 431 00:35:54,321 --> 00:35:56,114 నేనిది డబ్బు కోసం చేయడం లేదు. 432 00:35:57,699 --> 00:35:59,493 ఆమెని ప్రేమిస్తున్నాను కాబట్టి నేనిది చేస్తున్నాను. 433 00:36:02,120 --> 00:36:04,790 దేవుడి దయతో, మీరు ఆమెని రేపు మళ్ళీ చూస్తారు. 434 00:36:04,873 --> 00:36:07,084 లేదు, నేను చూడను. 435 00:36:09,336 --> 00:36:11,046 ఆమె తిరిగి రావడం లేదు, నా జీలా. 436 00:36:13,632 --> 00:36:14,758 మీరలా ఎందుకంటున్నారు? 437 00:36:15,843 --> 00:36:18,929 ఎందుకంటే, నాకు తెలుసు... 438 00:36:22,641 --> 00:36:24,434 ఆమె ఇక్కడికి ఇక తిరిగి రావడం లేదు. 439 00:36:31,149 --> 00:36:32,359 దేవుడు మీకు సహాయం చేయు గాక. 440 00:36:34,528 --> 00:36:35,571 ధన్యవాదాలు. 441 00:37:18,113 --> 00:37:19,615 ఆగు. ఆగు. 442 00:37:20,115 --> 00:37:21,575 వెనక్కి తిప్పు. వెనక్కి తిప్పు. 443 00:37:24,077 --> 00:37:24,953 ఆగు. 444 00:37:30,292 --> 00:37:31,376 ఇది ప్లే చెయ్యి. 445 00:37:39,009 --> 00:37:43,764 చూడు. ఇక్కడ ఆమె తన ఎడమ చేయి వాడుతోంది, ఇంకా ఇక్కడ తన కుడి చేతిని. 446 00:37:44,223 --> 00:37:45,432 అవును, సర్. 447 00:37:47,434 --> 00:37:49,770 చూడు, ఇది ఆమె వచ్చినప్పుడు. 448 00:37:49,853 --> 00:37:52,773 ఇది 6:30 నిమిషాల తరువాత, బయటకు వెళుతూ. 449 00:37:55,943 --> 00:37:58,153 వీరు ఇద్దరు వేరు వేరు వ్యక్తులని అనుకుంటాను. 450 00:37:58,237 --> 00:37:59,780 ఆమె ఒకే వ్యక్తి అనుకుంటాను. 451 00:38:00,864 --> 00:38:02,115 పెద్దదిగా చెయ్యి. 452 00:38:11,834 --> 00:38:15,254 వారు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. వారు మారారు. 453 00:38:15,337 --> 00:38:18,465 న్యూఢిల్లీకి బయలుదేరే కనెక్టింగ్ ఫ్లైట్ ని వెంటనే ఆపండి! 454 00:38:18,549 --> 00:38:20,592 ఏది ఏమైనా సరే! ఆ విమానాన్ని వెళ్ళనివ్వకండి! 455 00:38:20,676 --> 00:38:21,885 అలాగే, సర్. 456 00:38:25,556 --> 00:38:27,307 మనం ఎప్పుడు బయలుదేరతాము? 457 00:38:27,391 --> 00:38:28,433 నేను ఆందోళనతో చచ్చిపోతున్నాను. 458 00:38:29,518 --> 00:38:31,103 మనం కొన్ని నిమిషాల్లో బయలుదేరతాము. 459 00:38:32,187 --> 00:38:33,522 ప్రశాంతంగా ఉండు, సరేనా? 460 00:39:12,728 --> 00:39:14,104 మీ బ్యాగ్ ఎక్కడుంది? 461 00:39:14,188 --> 00:39:15,689 నాహిదా... 462 00:39:15,772 --> 00:39:17,774 మీ పని పూర్తయిందా? 463 00:39:17,858 --> 00:39:18,984 లేదు. 464 00:39:19,484 --> 00:39:22,654 ఇక్కడ చాలా తీవ్రమైన సంఘటన జరిగింది. 465 00:39:23,447 --> 00:39:24,823 నేనిక్కడ ఉండాలి. 466 00:39:29,536 --> 00:39:31,371 మేడం, మేడం... 467 00:39:31,455 --> 00:39:34,041 మేము గేటు మూసేయాలి, విమానంలోని వారంతా ఎదురు చూస్తున్నారు. 468 00:39:34,124 --> 00:39:35,584 సరే. ఒక్క నిమిషం ఆగండి. 469 00:39:36,543 --> 00:39:38,212 నేను ఉండాలి. 470 00:39:39,087 --> 00:39:40,589 నన్ను క్షమించు. 471 00:39:41,340 --> 00:39:43,425 నేను రేపు ఉదయం మొదటి విమానంలో వస్తాను. 472 00:39:46,595 --> 00:39:48,180 నేను అన్ని ఏర్పాట్లు చేసాను. 473 00:39:48,597 --> 00:39:51,016 నేను పూర్తి సమయమంతా నీతో మాట్లాడుతూ ఉంటాను. 474 00:39:52,976 --> 00:39:56,480 నిన్ను రాణిలా చూసుకుంటారు, నేను మాట ఇస్తున్నాను. 475 00:39:57,814 --> 00:39:59,274 నేను నిన్ను రేపు కానీ, ఎల్లుండి కానీ కలుస్తాను. 476 00:40:01,276 --> 00:40:03,820 మీరు నిలబెట్టుకోలేని ఈ వాగ్దానాలతో నేను విసిగిపోయాను. 477 00:40:09,409 --> 00:40:10,911 ఇది చాలా అందంగా ఉంది! 478 00:40:12,371 --> 00:40:13,705 ఇది నీ మీద చాలా బాగుంది. 479 00:40:16,708 --> 00:40:18,585 దేవుడు మనను కాపాడతాడు. 480 00:40:19,628 --> 00:40:21,255 నువ్వు దీని నుండి బయటకు వస్తావు, ప్రియా. 481 00:40:22,548 --> 00:40:23,715 దేవుడి దయ. 482 00:40:30,138 --> 00:40:31,765 దయచేసి త్వరగా రండి. 483 00:40:31,849 --> 00:40:33,559 -ఎక్స్క్యూజ్ మి. -ధన్యవాదాలు. 484 00:40:37,855 --> 00:40:39,439 -మీకు శుభయాత్ర. -ధన్యవాదాలు. 485 00:40:48,115 --> 00:40:49,157 అయితే? 486 00:40:49,241 --> 00:40:52,703 నన్ను క్షమించండి, బాస్, వారిని వదిలిపెట్టమని ఆదేశాలు వచ్చాయి. 487 00:40:52,786 --> 00:40:53,871 అది వెళ్ళిపోయింది. 488 00:41:05,090 --> 00:41:07,301 ప్లేన్ బయలుదేరిందని మాకు ఇపుడే సమాచారం వచ్చింది. 489 00:41:07,384 --> 00:41:10,721 ఆ ఇద్దరు ఇజ్రాయెలీలు, మరియు అష్రాఫ్ కొత్త మహిళా ప్రయాణీకురాలు అందులో ఉన్నారు. 490 00:41:27,404 --> 00:41:28,739 ఆలస్యం అయింది. 491 00:41:29,239 --> 00:41:30,657 నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళనా? 492 00:41:31,533 --> 00:41:33,285 వద్దు, ధన్యవాదాలు. నేను బాగానే ఉంటాను. 493 00:41:34,912 --> 00:41:36,997 -దేవుడు మీకు సహాయం చేయు గాక. -మీకు కూడా. 494 00:41:51,845 --> 00:41:52,763 జీలా? 495 00:41:52,846 --> 00:41:55,849 మొత్తానికి నువ్వు ఆ ఆపరేషన్ చేయించుకున్నావు. 496 00:41:56,266 --> 00:41:59,728 అభినందనలు! నేను చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్ళావా? 497 00:42:00,354 --> 00:42:01,355 వెళ్ళాను. 498 00:42:01,730 --> 00:42:04,024 మంచిది, ఆయన బాగా చేసి ఉంటారు. 499 00:42:04,816 --> 00:42:06,902 నువ్వు అప్పుడే ఆఫీసుకు వెళ్తున్నావా? ఇంత ఆలస్యంగా? 500 00:42:07,819 --> 00:42:10,155 -గుడ్ ఈవినింగ్, తల్లీ. -గుడ్ ఈవినింగ్. 501 00:43:03,417 --> 00:43:06,086 ఇరాన్ నేషనల్ ఎలెక్ట్రిక్ కంపెనీ 502 00:43:25,355 --> 00:43:26,523 జీలా... 503 00:43:27,482 --> 00:43:29,818 బాగుంది! నువ్వు మొత్తానికి ఆపరేషన్ చేయించుకున్నావు? 504 00:43:30,819 --> 00:43:33,447 మేము చూడడానికి నువ్వా బ్యాండేజులు ఎప్పుడు విప్పుతావు? 505 00:43:34,239 --> 00:43:35,616 కొన్ని రోజుల్లో. 506 00:43:40,913 --> 00:43:42,080 నీకు నా మీద కోపంగా ఉందా? 507 00:43:56,929 --> 00:43:58,931 అతను నిన్ను వేధిస్తున్నాడు, జీలా. 508 00:43:59,556 --> 00:44:02,309 అతనిలా చేసిన మొదటి మహిళవి నువ్వు ఒక్కదానివే కాదు. 509 00:44:03,018 --> 00:44:05,812 ఆ వెధవికి ఎవరో ఒకరు పాఠం నేర్పాలి. 510 00:44:05,896 --> 00:44:08,440 నువ్వు చేయకపోతే, నేను చేస్తాను. 511 00:44:16,532 --> 00:44:17,658 అతను వచ్చాడు. 512 00:44:17,741 --> 00:44:19,993 ఏదో సమస్య వలన అతనిని పిలిచారు. 513 00:44:20,077 --> 00:44:22,621 అతను కోపంగా ఉన్నాడు, జాగ్రత్త. 514 00:44:31,046 --> 00:44:35,050 మన ఏజెంట్ వెళ్ళింది. ప్రాప్యతకు అంచనా వేయబడిన సమయం 40 నిమిషాలు. 515 00:44:37,177 --> 00:44:38,512 కాన్టార్. 516 00:44:38,595 --> 00:44:40,264 పైలట్ లను సిద్దంగా ఉండమని చెప్పండి. 517 00:44:40,347 --> 00:44:41,515 ప్రొపల్షన్ మోడ్ లోకి మారండి. 518 00:44:49,690 --> 00:44:52,609 హోషెన్ ఒకటి నుండి నాలుగు వరకు, 1-8 న సమలేఖనం చేయడానికి ఖాళీ ఉంది. 519 00:44:52,693 --> 00:44:55,779 హోషెన్ ఒకటి నుండి నాలుగు వరకు, 1-8 న సమలేఖనం అయి, సిద్ధంగా ఉంది. 520 00:45:52,461 --> 00:45:55,881 షకీరా: నాకు పాస్వర్డ్ వెంటనే కావాలి 521 00:46:09,603 --> 00:46:11,563 సిక్-బాయ్: 490607 522 00:46:14,233 --> 00:46:15,943 సిక్-బాయ్: మన డేట్ కోసం ఎదురు చూస్తున్నాను 523 00:46:20,364 --> 00:46:21,198 ప్రాప్యత నిరాకరించబడింది 524 00:46:26,995 --> 00:46:28,497 ప్రాప్యత ఇవ్వబడింది 525 00:46:31,500 --> 00:46:33,168 మనకు టెహ్రాన్ నుంచి లొకేషన్ వచ్చింది. 526 00:46:37,923 --> 00:46:39,842 సరే, ఆమె విజయవంతంగా విమాన నిరోధక వ్యవస్థలోకి ప్రవేశించడానికి 527 00:46:39,925 --> 00:46:42,636 ఎలక్ట్రిక్ కంపెనీ బ్యాకప్ సిస్టమ్ లోకి దొడ్డి దారిలో ప్రవేశించింది. 528 00:47:14,710 --> 00:47:16,295 ఆమె ఒక భౌతిక హాక్ ప్రారంభించింది. 529 00:47:29,016 --> 00:47:30,767 నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. 530 00:47:33,353 --> 00:47:35,606 హే! నేను నీతోనే మాట్లాడుతున్నాను! 531 00:47:36,356 --> 00:47:37,274 కనెక్షన్ పోయింది 532 00:47:37,357 --> 00:47:38,775 ఆగండి, ఇదేంటి? 533 00:47:39,401 --> 00:47:41,862 నాకు అర్థం కావడం లేదు, ఆమె స్పందించడం లేదు. ఆమె ఏం చేస్తుందో, తెలుసుకోండి. 534 00:47:44,031 --> 00:47:45,240 ఇలా రా. 535 00:47:45,699 --> 00:47:48,202 జీలా, ఆగు! 536 00:47:48,619 --> 00:47:49,786 జీలా! 537 00:47:52,331 --> 00:47:53,373 ప్రియా! 538 00:47:56,126 --> 00:47:57,544 ఎటువంటి ప్రతిస్పందన లేదు. 539 00:48:06,970 --> 00:48:08,597 -ఏమైందే, వేశ్యా? -హే! 540 00:48:08,680 --> 00:48:10,807 నీ భర్తకి తెలిసిందని భయపడుతున్నావా? 541 00:48:11,517 --> 00:48:12,809 ప్రతిఘటించకు. 542 00:48:15,896 --> 00:48:17,397 ఇలా రా, బంగారం. 543 00:48:17,481 --> 00:48:19,983 ఇలా వచ్చి, నా పురుషాంగాన్ని తీసుకో. 544 00:48:27,157 --> 00:48:28,325 ఇదేంటి? నువ్వెవరు? 545 00:49:41,315 --> 00:49:43,317 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి